ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Vandanalu annayya garu
పల్లవి :బలిపీఠములను కట్టేదముదేవుని ప్రేమను పొందెదము || 2 ||శోధన శ్రమల ఆశీర్వాదములో దేవునినే ఘనపరచెదము || 2 ||1.విశ్వసించి కానానుకుబయలుదేరెను అబ్రాహాము || 2 ||దేవ దేవుడు ప్రత్యక్షమయ్యెను వాగ్దానము స్థిరపరచుటకు. || 2 ||కట్టెనుగా బలిపీఠమునే స్తోత్రగాన హృదయముతో || 2 ||స్తోత్రాగాన హృదయముతో || 4 || (బలిపీఠము)2.బలహీనుడై ఐగుప్తులో చిక్కుబడేనే సమస్యలలో || 2 ||తప్పిదములను తెలుసుకొనివాగ్దానమునకు మరలితిరిగెను || 2 కట్టెనుగా బలిపీఠమునే పశ్చాత్తాప హృదయముతో || 2 || పశ్చాత్తాప హృదయముతో || 4 || (బలిపీఠము)3.తరలెను లోతు యోర్థాను వైపుకువేరైపోయెను ఒకరికొకరుగా || 2 ||నలుదిక్కులను సంచరించిపొందెను వాగ్దాన స్వాస్థ్యమును || 2 ||కట్టెనుగా బలిపీఠమునేకృతజ్ఞత హృదయముతో || 2 || కృతజ్ఞత హృదయముతో || 4 || (బలిపీఠము)
God bless you
Amen
కట్టెను గా బలిపీఠమునేWonderful song,చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు , వీడియో కూడా చాలా బాగా చేశారు
All glory to Jesus 🙏 ameen praise the lord brother God Grace with you ameen 🙏.
All praise god to Our God. Chaala Baaga paadaru
Precious lyrics
Nice
మంచి అర్థవంతమైన పాట రాశారు పాస్టర్ గారు
Praise the lord anna❤❤
Glory to God,,,God bless you pastor gaaru 🙏🙏
❤
Music composition & editing is so beautiful...
Amen Hallelujah Good voice Dr.Madan Pastor Gaaru..
Your voice and. Music. Super
Very good message for the song
Praise the lord 🙏✋ Anna
సూపర్ song
Good song anna
🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙌👍👌
Vandanalu annayya garu
పల్లవి :
బలిపీఠములను కట్టేదము
దేవుని ప్రేమను పొందెదము || 2 ||
శోధన శ్రమల ఆశీర్వాదములో
దేవునినే ఘనపరచెదము || 2 ||
1.
విశ్వసించి కానానుకు
బయలుదేరెను అబ్రాహాము || 2 ||
దేవ దేవుడు ప్రత్యక్షమయ్యెను
వాగ్దానము స్థిరపరచుటకు. || 2 ||
కట్టెనుగా బలిపీఠమునే
స్తోత్రగాన హృదయముతో || 2 ||
స్తోత్రాగాన హృదయముతో || 4 || (బలిపీఠము)
2.
బలహీనుడై ఐగుప్తులో
చిక్కుబడేనే సమస్యలలో || 2 ||
తప్పిదములను తెలుసుకొని
వాగ్దానమునకు మరలితిరిగెను || 2
కట్టెనుగా బలిపీఠమునే
పశ్చాత్తాప హృదయముతో || 2 ||
పశ్చాత్తాప హృదయముతో || 4 || (బలిపీఠము)
3.
తరలెను లోతు యోర్థాను వైపుకు
వేరైపోయెను ఒకరికొకరుగా || 2 ||
నలుదిక్కులను సంచరించి
పొందెను వాగ్దాన స్వాస్థ్యమును || 2 ||
కట్టెనుగా బలిపీఠమునే
కృతజ్ఞత హృదయముతో || 2 ||
కృతజ్ఞత హృదయముతో || 4 || (బలిపీఠము)
God bless you
Amen
కట్టెను గా బలిపీఠమునే
Wonderful song,
చాలా అద్భుతంగా పాడారు పాస్టర్ గారు , వీడియో కూడా చాలా బాగా చేశారు
All glory to Jesus 🙏 ameen praise the lord brother God Grace with you ameen 🙏.
All praise god to Our God. Chaala Baaga paadaru
Precious lyrics
Nice
మంచి అర్థవంతమైన పాట రాశారు పాస్టర్ గారు
Praise the lord anna❤❤
Glory to God,,,God bless you pastor gaaru 🙏🙏
❤
Music composition & editing is so beautiful...
Amen Hallelujah
Good voice Dr.Madan Pastor Gaaru..
Your voice and. Music. Super
Very good message for the song
Praise the lord 🙏✋ Anna
సూపర్ song
Good song anna
🎉🎉🎉🎉🎉🎉🎉
🙏🙏🙌👍👌