Avuna...mari industries thesthe chrpputho kottaru...kurnool lo 10,000 acres land industries kosam land ichadu,ramco cements,rs 43000 crs greenko company,kurnool lo airport anni thesthe...meeru evariki vesaru
Evadu vote vesadu 2019 lo..padakalu tesukunnavallu inka edo kavali ani jagan ki vote vesaru okkadaina capital kavali development kavali ani vote vesada...nalugu building lu kadite development aa antunaru..aa nalugu building lu kattadaniki entha mandi labour kavali painters kavali pani dorakadha ivemi alochincharu janalu..verri janalu undentha varaku ilane untai politics
ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులను బట్టి పథకాలు రూపొందించుకోవాలి గెలిస్తే రేట్లు పెంచుతామని ఆలోచనతో హామీలు ఇవ్వవద్దు ఇప్పుడు జగన్ ఇదే పని చేశాడు మీరు ఆ పొరపాటు చేయొద్దు సార్
Apsrtc ఫ్రీ ట్రావెల్, ఆటో డ్రయివర్స్, రిక్షా కార్మికులు, వాహన రంగం కార్మికులు మీరు అందరు చెక్క భజన చేసికోవటం ఆదికారము కోసము పోరాటం దానికి మనము సపోర్ట్ చాలా బాగుంది
అయ్యా నీ పరిపాలన మాకు వద్దు మాకు జగనన్న కావాలి నేను పుట్టి 24 ఇయర్స్ ఇంత వాడికి నేను టీడీపీకి కానీ జనసేన కానీ ఓటు వేసి ఉందా లేదు మనం ఓన్లీ జగనే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏది సినిమా తరఫున రాజకీయ తరఫున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుదిరే ఎవరం కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పులేదు ఎవరి అభిమానం వాళ్లది ఎవరి దురద వాళ్లది అంతేకానీ మనం అనుకున్న జరిగిందా స్టూడెంట్స్ అమ్మ ఒడి అది ఇది అని డబ్బులు తీసుకుంటూ ఎందుకిలా మాట్లాడుతారు స్టూడెంట్స్ అనే కాదు కానీ ఒక రైతు కానీ ఒక ఆటో వర్క్ అని ఒక కూలి పని చేసుకునే వాడు కానీ జగనన్న సొమ్ము తింటూ ఎందుకిలా తిడుతున్నారు మీరు చెప్పండి ఓకే ఆల్ ఆఫ్ యు ఎవర్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి ఇది ఓన్లీ జగన్ సొమ్ము తింటూ జగన్ ని తిట్టే వాళ్ళకి చెబుతున్నా అని మాట
సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రము అప్పుల పాలు అయింది అని విమర్శించి మళ్ళీ మీరే అన్ని ఫ్రీ అంటున్నారు అంటే మీవి కేవలం రాజకీయ విమర్శలే తప్ప మీరు వాటిని పాటించరు అని అంటున్న మీ సమాధానం ఏంటి
వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి. చంద్రబాబు గారి పరిపాలన ఇప్పుడు ఎంతైనా అవసరం వుంది లేదంటే జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవడం చాలా కష్టం. జై తెలుగుదేశం జై చంద్రబాబు 🙏🙏🙏🙏🙏🙏🙏
2019 ఎలక్షన్ చివరిలో పసుపు కుంకుమ, ఐదు నెలలు ఉందనగా ఫింఛన్ పెంచావ్, స్కూల్ కీ వెళ్లే పిల్లలకు కనీస వసతులు చేయలేదు,జన్మభూమి కమిటీ లతో దోచుకున్నారు అందుకే 2019 ఎలక్షన్లో నీకు చిప్పగతి పట్టింది నీలాంటి వారు ఉన్నఅంత కాలం రాష్ట్రము కాదు కదా గ్రామం కూడా బాగుపడదు మన కర్మ
వామ్మో ఏంటి ఈ వన్ని చేస్తే రాష్ట్రం ఏమి అవ్వాలి శ్రీలంక అవధ ఇప్పుడు రాష్ట్రం అబ్బో అసలు నువ్వు 2014 నుచి 2019 మధ్యలో ఈచిన హామీలకు దిక్కు దివన లేదు నువ్వు చేస్తావ్ మేము నమ్మాలి నిన్ను నమ్మం బాబు నిన్ను నమ్మం బాబు 30 సంవత్సరములు రజికియలలో ఉండి 14 సంవత్సరాలలు సి ఎం గా ఉండి మరి పొడిచారు ఎప్పుడు వచన తోనే పాలన సాగించారు అందుకే నిన్ను నమ్మం బాబు ఆంటున్ 2024 లో సి యం జగన్ అన్ననే పక్కగా
భోగాపురం 2025 లో కచ్చితంగా శంషాబాద్ కన్నా బాగుంటుంది. 2025 కల్లా, రాష్ట్రము నలుమూలల, పోర్టులు, హైవేలు, రోడ్స్, అలాగే షిప్పింగ్ యార్డ్స్ అన్ని పూర్తి అవుతాయి. ఇప్పటికే రామాయపట్నం, మూల పేట నెక్స్ట్ month, Feb లొ ఓపెన్ అవవచ్చు. అలాగే ఇంకో 6 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి సూపర్ పవర్ ప్రాజెక్ట్స్, అనేక కంపెనీస్, వైజాగ్ , కర్నూల్, తిరుపతి , IT హబ్ గ రెడీఅవుతాయి.మీరేమీ భయపడకండి. గత ప్రభుత్వాలు ఆంధ్ర ప్రదేశ్ కి చేసిన అన్యాయం , అభివృద్ధిని నాశనం చేసి కేవలం హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారు.మనకు ఇప్పుడు పట్టిన దరిద్రం అదే. వైస్సార్ వచ్చాకే ఆంధ్ర ప్రదేశ్ పూర్తి గ అభివృద్ధి కి మార్గము బాట వేసింది. ఆ తరువాత మళ్లీ.. కేవలం ఆంధ్ర అమరావతి పేరుతో రంగు రంగుల గ్రాఫిక్స్ తో ఆంధ్ర అభివృద్ది మొత్తాన్ని ఆపేశారు. ఇక ఏవో అంటున్నారు కదా కొందరు. తెలంగాణాలో అభివృద్ధి అని.... మీకు...ఇలా మాట్లాడే వారికి నిజంగా అభివృద్దిపై ఒక విజన్ ఉండి ఉంటే వరంగల్ లో హాస్పిటల్ కాదు. ఏపీలో ప్రతి పల్లెలో, ప్రతి వార్డ్ లో ఉన్నాయి వైస్సార్ హెల్త్ క్లీనిక్లు...ఎలా ఉన్నాయో చూడండి. నువ్వు అడగాల్సింది ఇక్కడ నాడు నేడు స్కూల్స్ లా తెలంగాణలో ఉంటాయా!? ప్రతి ఇంటికి వెళ్లి సర్వీస్ ఇచ్చే వాలంటీర్స్ ఉన్నారా ? ప్రతి నెలా ఫస్ట్ తారీఖున ఇస్తున్నారా? అని అడగాలి. ౩౦ లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారా,ఇల్లు కట్టిస్తున్నారా అని అక్కడ అడగాలి. RBK లు ఉన్నాయా అని అడగాలి. 1.30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారా ఎక్కడన్నా దేశం లో కేవలం మొదటి సవంత్సరం లో నే . ..వాలంటీర్లు, మెడికల్ సైడ్ కూడా ఇచ్చిన వాటితో కలిపి దాదాపు 2లక్షల ఉద్యోగ ఉపాధి కల్పించారు...మీరెన్నిచ్చారు అనడగాలి. ప్రతి వాడికి ఇక్కడ ఏడుపు. ఎక్కడా ఇంత కన్నా ఏమి డెవలప్మెంట్ లేదు.దేశం లో అనేక రాష్ట్రాలు మన స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేసేందుకు వచ్చి తెలుసుకుని వెళ్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఎన్నో పేజెస్ ఉంటాయి. ఆలోచన ఉండాలి . ఎంతసేపూ పక్క రాష్ట్రము గొప్పలు తప్ప ఇక్కడ ఏం జరుగుతుందని మాత్రం తెలియదు కొందరు మూర్ఖులకు. కళ్ళకి...వంటికి రెడ్, యెల్లోగంటలు కట్టుకున్న వారికీ. ఈ 5 ఏళ్లలోనే 70 ఏళ్ళ అభివృద్ధి జరిగిపోవాలి. అదికూడా వచ్చి రాగానే మొదలు పెట్టారు..రోడ్లు అంటూ.. ట్రోల్లింగ్... అవొక్కటి కనబడ్డాయి...వీళ్ళకి.ఇపుడు అవి కూడా ఒక్కోటీ వేస్తూ వస్తున్నారు.అయినా మీ ఏడుపు ఆగదు కాక ఆగదు. ఇంతకాలం గత పాలకులు మన ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా నాశనం చేసింది మాత్రం చెప్పరు. ఒకాయన నాది 40 year's industry హైద్రాబాద్ develop చేశా నేను అంటాడు ...కానీ ఆంధ్ర లో ఒక్కటి డెవలప్మెంట్ చేశా నేను.. అని ఎప్పుడన్నా చెప్పగలడా cbn కానీ వాళ్ళ అండ్ కో...కానీ🤔 మీకు ఆ ఆలోచన లేదు. కేవలం మనకు పక్కింటి పుల్ల కూర రుచి...అంతే! మన రాష్ట్రంలో పథకాల అమలు చేస్తే శ్రీలంక.. పక్క రాష్ట్రంలో అభివృద్ధి చేస్తే సూపర్ అబ్బో వామ్మో అదిరిపోయింది ఉచిత బస్సు అంటూ తెగ పోస్టులు .. ఇలా ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళ పరిస్థితి కేవలం ఒక రకమైన దురుద్దేశంతో ఇలా...గత ఐదేళ్లుగా విష ప్రచారం చేస్తూ వచ్చారు...వస్తున్నారు! ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఉన్న రాష్ట్రాన్ని ఉన్న దేశాన్ని బయట రాష్ట్రానికి వెళ్లి తిట్టుకోరు కానీ మన రాష్ట్రంలో వాళ్లు మాత్రమే అలా చేస్తారు... అది కూడా ఈ ఐదేళ్లలోనే... అంతగా కుల విద్వేషం పెంచుకున్నారు...వాళ్ళు! రాష్ట్ర ప్రగతిని ఎంత దెబ్బతీయాలని చూసినా క్రెడిట్ క్రెడిబిలిటీని ఎంత దారుణంగా మీరు నాశనం చేయాలని చూసినా అవి ఏమి పట్టకుండా రాష్ట్రం సర్వోన్నత ముఖంగా అభివృద్ధి చెందుతూ సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్ళుగా దూసుకుపోతోంది... ఆంధ్రా పై ఏడ్చేవాళ్లు ఇకపై ఇంకా దొర్లుతూ లబోదిబోమని ఏడవడం చూడడం మాత్రం తధ్యం!
మా అగ్రిగోల్డ్ డబ్బులు ఎప్పుడు ఇస్తావు జగన్ ప్రభుత్వంలో ఉన్న రెండు సార్లు నీ చాప్టర్ మందుబాబులు గురించి ఫస్ట్ అగ్రిగోల్డ్ డబ్బులు గురించి మాట్లాడాలి రా నాయనా అగ్రిగోల్డ్ డబ్బులు
జై తెలుగు దేశం పార్టీ.జై జై నారా చంద్రబాబు నాయుడు.
Nnvj
మేము మా పిల్లలను చదివించుకొగలం sir.... ఉపాధి అవకాశాలు కల్పించండి...చాలు sir.. ఈ విధంగా పథకాలు ఇవ్వవలసిన అవసరం ఉండదు...
Avuna...mari industries thesthe chrpputho kottaru...kurnool lo 10,000 acres land industries kosam land ichadu,ramco cements,rs 43000 crs greenko company,kurnool lo airport anni thesthe...meeru evariki vesaru
@@sridwarakaRam మేము సైకిల్ కి వేస్తే ఫ్యాన్ తిప్పారు evm ల ద్వారా... My ఫేవరెట్ లీడర్ CBN
Antha manchi chesina babu ni vodincharu, anduke ippudu andariki free pathakalu asha choopi gelichaka janalni bakaralu chestadu..adhi ma cbn chanakyam
Yevari pillalanu vallu udharinchu kuntaru, Mari ee uchithalenduku kazanaku bokka. Gowravamga votlu adagandi vedtaru.
10th class ki 70 thousand anta anti chadivedhi
మీరు ఆంధ్రప్రదేశ్ని విజయోపదంలో నడిపించగల సమర్థవంతులైన నాయకులు సార్
బస్సుల్లో ఫ్రీ అంటున్నారు... ఆటోలు నడుపుకునే వారి పరిస్థితి... పథకాలు ఉచితాలు లేని రాష్ట్రాన్ని చూడాలి sir.. మీకు సమర్థత వుంది sir..
Evadu vote vesadu 2019 lo..padakalu tesukunnavallu inka edo kavali ani jagan ki vote vesaru okkadaina capital kavali development kavali ani vote vesada...nalugu building lu kadite development aa antunaru..aa nalugu building lu kattadaniki entha mandi labour kavali painters kavali pani dorakadha ivemi alochincharu janalu..verri janalu undentha varaku ilane untai politics
Jaganganni chusi Babu nerchukunnadu
@@prasadbujji4721babu pedha donganakoduku
@@entertainmentarea484ap janala kante kadhu ayina 18 to 20 hours rastra bhagu kosam sramisthunte oka criminal vedhavaki pattam kattaru
Criminal vedhavalu ayithe ayanni antaru
Rastram bhagundali andhalo manam vundali anukunevadu evaru babu gaari pai noru paresukoru
Karnataka gathe
A. P Lo kuda rabothundi, uchitalu kondarike Dani baram andhariki
అభినందనలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ❤❤❤❤
జై తెలుగుదేశం ❤❤❤❤
Jayyaei,TDP,,yvreddy😢
సార్ ప్రజలకు ఈ ఉచితలు వద్దు 🙏 అసలే ఇప్పుడు రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది...
జన సముద్రం. జై తెలుగు దేశం. జై CBN గారు.
Super Ann ❤
జై తెలుగుదేశం పార్టీ జై చంద్ర బాబు నాయుడు గారూ జై లోకేష్ బాబు గారూ ✌️
బాబు గారి ప్రతి హామీ ప్రజలకు ముందడుగు
Butulu tittadam kadu andraku kavalisinavi Babu garu chestaru ippudu Babu garu cheppinavannee meere cheyyandi chetagakapote musukoni vundandi please 🙏
@@ambojudharmarao9709 మరి 2014. రైతు రుణమాఫీ ఎందుకు చేయ్యలేదు
@@gouthamdonedone4842runa maphi dasala variga chesukuntu vasthunnadu appudu create chesina income tho
Kaani janalaki anni okkasare vachchi vallo padali ante inthe mustivallu avutharu
Appudu appullo vunna rastranni abhvrudhdhi chese kramam lo hami lu ichchinavanni dasalavaariga chesukontu rastenni pragathi padham lo nadipinchaaru babu gaaru
Janalaki rastram bhagunte andharu bhaguntaru bhagupadatharu ane alochana kante musti evaru vestharu ani edhuru chuse somari pothulu ekkuva ayyaru
Nenu bhane pani chesukolanu avasaram ayinavaroki upayoga paduthundhi kadha alochana ledhu
@@gouthamdonedone4842 Sare Anna vachi chesada??
@@gouthamdonedone4842 50000 above he waved off based on state budget infact the work is visible what is happening in this useless govt nothing
Good sir CBN
ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది డబ్బులు ఇచ్చే బదులు గవర్నమెంట్ స్కూల్ లోనే ఇంకా అభివృద్ధి చేయండి టీచర్లను పెంచండి బాగా చదువు చెప్పు లా చూడండి
జై జగన్మోహన్ రెడ్డి జై వైఎస్ఆర్ 2024 పక్క సీఎం ఏపీ జగన్మోహన్ రెడ్డి
మందే అందరి నాయకుల ఆయుధం జనాల వీక్ నెస్ బాగా తెలుసుకున్నారు మీకు డబ్బు జనాలకు జబ్బు బాగుంది మీ రాజకీయ గబ్బు 👌👌👌👌
Mari emi chestham janalu muriki isthapadtharu,andaru nee la undaru...adukkovatam,chapati,boothulu kindanundi thittatam..penta posts pettatam..ashudam pracharam cheyatam...ganjai thagatam...sycos thyrayyaru...samajahitam ledhu...
Ame Chedam Tuglaq Gadu 15 year's Liquor Mida Appulu Chesadu kada
ఏ రాజకీయ పార్టీ అయినా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాన్ని బట్టి కేంద్రం నుంచి వచ్చే నిధులను బట్టి పథకాలు రూపొందించుకోవాలి గెలిస్తే రేట్లు పెంచుతామని ఆలోచనతో హామీలు ఇవ్వవద్దు ఇప్పుడు జగన్ ఇదే పని చేశాడు మీరు ఆ పొరపాటు చేయొద్దు సార్
Super speech sir
జై చంద్రబాబు గారి నాయకత్వం కావాలి ప్రజలకు
జై చంద్రబాబు నాయుడు గారు
Apsrtc ఫ్రీ ట్రావెల్, ఆటో డ్రయివర్స్, రిక్షా కార్మికులు, వాహన రంగం కార్మికులు మీరు అందరు చెక్క భజన చేసికోవటం
ఆదికారము కోసము పోరాటం దానికి మనము సపోర్ట్ చాలా బాగుంది
Jagan prabutvam Anni vutchtalu estundi rastram srilanka avtundi annadu peddaina...eppdu eh peddaina antkmainchi estaantunadu..eppdemindi buddi pedddinkii..eka vote vestama pedainki
Super super నమ్మేశం బాబు....
అమ్మ ఒడి తీసేయండి... Already books uniform shoes lunch free gaa ఇస్తున్నారు కదా sir...
Diplomatic if others won't do we will shout but why like this saying no ......mnc manniya
అయ్యా నీ పరిపాలన మాకు వద్దు మాకు జగనన్న కావాలి నేను పుట్టి 24 ఇయర్స్ ఇంత వాడికి నేను టీడీపీకి కానీ జనసేన కానీ ఓటు వేసి ఉందా లేదు మనం ఓన్లీ జగనే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏది సినిమా తరఫున రాజకీయ తరఫున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుదిరే ఎవరం కాదు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పులేదు ఎవరి అభిమానం వాళ్లది ఎవరి దురద వాళ్లది అంతేకానీ మనం అనుకున్న జరిగిందా స్టూడెంట్స్ అమ్మ ఒడి అది ఇది అని డబ్బులు తీసుకుంటూ ఎందుకిలా మాట్లాడుతారు స్టూడెంట్స్ అనే కాదు కానీ ఒక రైతు కానీ ఒక ఆటో వర్క్ అని ఒక కూలి పని చేసుకునే వాడు కానీ జగనన్న సొమ్ము తింటూ ఎందుకిలా తిడుతున్నారు మీరు చెప్పండి ఓకే ఆల్ ఆఫ్ యు ఎవర్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి ఇది ఓన్లీ జగన్ సొమ్ము తింటూ జగన్ ని తిట్టే వాళ్ళకి చెబుతున్నా అని మాట
బ్రాండ్ మండు అమ్మించండి,ఊరుపెరు లేని చీప్ లికర్ త్రాగితే కిక్ ఎక్కడం లేదు,భయానికి.
Jai CBN Sir
2009లో ఎందుకు ఇవ్వలేదు అండి చంద్రబాబు గారు ఏదైనా కాఫీ కొట్టాల్సిందే మీకు అలవాటే కదా అంటే ఎవరు నమ్మం ఎవరు ఎవరు నమ్మరు
సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రము అప్పుల పాలు అయింది అని విమర్శించి మళ్ళీ మీరే అన్ని ఫ్రీ అంటున్నారు అంటే మీవి కేవలం రాజకీయ విమర్శలే తప్ప మీరు వాటిని పాటించరు అని అంటున్న మీ సమాధానం ఏంటి
నీ మాట ఎవరు నమ్మరు చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు
వచ్చే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీ తో గెలిపించండి. చంద్రబాబు గారి పరిపాలన ఇప్పుడు ఎంతైనా అవసరం వుంది లేదంటే జగన్ మాయమాటలు నమ్మి ఓటేస్తే 2029 ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవడం చాలా కష్టం. జై తెలుగుదేశం జై చంద్రబాబు 🙏🙏🙏🙏🙏🙏🙏
✌️ Jai ✌️ jai ✌️ TDP ✌️ jai ✌️ babu ✌️ jai ✌️ lokesh ✌️
మీ మానిఫెస్టో రాకముందు ప్రజలు మీ వైపే ఉన్నారు... రిలీజ్ చేశాక అభిప్రాయాలు మారిపోయాయి sir..
Avuna kari 1983 nundi adhe manifesto..sampada srusti chesaru....adhi neeku kanapadaledha?industries kanapadaledha,?
@@sridwarakaRam Sir... My ఫేవరెట్ హీరో CBN sir... ఆలోచించండి.. పార్టీ పరం గా కాదు
@@sridwarakaRam 1983 నుండి అమ్మఒడి వుందా sir... వైసిపి ట్రాప్ లో మనం పడుతున్నాం sir.. ..
@@nemalipurimohanbabu4287ledhu sir
Ee panikimalinode ivvagalginappudu, CBN development and welfare cheyagalaru
@@nemalipurimohanbabu4287
స్కాలర్ షిప్స్ ఇచ్చే వారు వాటి పేరు మార్చి అమ్మ వడి లంక వడి అని ఇస్తున్నారు...1983. అప్పటి నుంచి ఉంది బ్రో
2019 ఎలక్షన్ చివరిలో పసుపు కుంకుమ, ఐదు నెలలు ఉందనగా ఫింఛన్ పెంచావ్, స్కూల్ కీ వెళ్లే పిల్లలకు కనీస వసతులు చేయలేదు,జన్మభూమి కమిటీ లతో దోచుకున్నారు అందుకే 2019 ఎలక్షన్లో నీకు చిప్పగతి పట్టింది నీలాంటి వారు ఉన్నఅంత కాలం రాష్ట్రము కాదు కదా గ్రామం కూడా బాగుపడదు మన కర్మ
మందు రేటు తగ్గిస్తే ఓట్లన్నీ నీవే బాబు కుటుంబంలో మందు బాబులం ఎక్కువ ఉన్నారు ముందు ఆ పని చెయ్యి
❤
బా ర్య +
పిల్లలు ఉండగా సిగ్గులేకుండా వేరేఅమ్మయితో పిల్లలు పుట్టించినవాడికి వోట్ ఎలావేస్తారు??కడుపుకు అన్నము తినే ..... ఎలావేస్తారు??? ??
Jai cbn jai tdp
కర్నాటకలోో కాంగ్రెస్ మెనిఫెస్టోలో ఏ పదకం కుాడా అమలుచెయియటంలే గెలిచున తరువాత ఏదైనా మీకు అర్దమౌతుందా
మీ విజన్ ఏమైంది sir... వైసిపి పథకాలు తో ఇప్పటికీ ధరలు పెరిగాయి... ఇంకా ఎక్కువ ఇస్తాం అంటున్నారు...
Avuna ,vision undhi kabatte neeku anni industries vochai...kia 10 lakhs cars produce chesindhi..mundhu janam penta kula kushtu vision marali, evado chethabadi chesinattu posts pettatam..chala vikrutanga unnaru janam....
Avuna Mari ee uchithalu ye ye vargalaki Anni vargalaku kadu kadaa.
జై జై బాబు గారు
వామ్మో ఏంటి ఈ వన్ని చేస్తే రాష్ట్రం ఏమి అవ్వాలి శ్రీలంక అవధ ఇప్పుడు రాష్ట్రం అబ్బో అసలు నువ్వు 2014 నుచి 2019 మధ్యలో ఈచిన హామీలకు దిక్కు దివన లేదు నువ్వు చేస్తావ్ మేము నమ్మాలి నిన్ను నమ్మం బాబు నిన్ను నమ్మం బాబు 30 సంవత్సరములు రజికియలలో ఉండి 14 సంవత్సరాలలు సి ఎం గా ఉండి మరి పొడిచారు ఎప్పుడు వచన తోనే పాలన సాగించారు అందుకే నిన్ను నమ్మం బాబు ఆంటున్ 2024 లో సి యం జగన్ అన్ననే పక్కగా
ఉచిత విద్య, వైద్యం ఇస్తే , వేరే ఏదీ ఉచితంగా ఇవ్వక్కర్లేదు బాబుగారు..నేను మీకు వీరాభిమానిని! ఒక్కసారి ఆలోచించండి..
భోగాపురం 2025 లో కచ్చితంగా శంషాబాద్ కన్నా బాగుంటుంది.
2025 కల్లా, రాష్ట్రము నలుమూలల, పోర్టులు, హైవేలు, రోడ్స్, అలాగే షిప్పింగ్ యార్డ్స్ అన్ని పూర్తి అవుతాయి.
ఇప్పటికే రామాయపట్నం, మూల పేట నెక్స్ట్ month, Feb లొ ఓపెన్ అవవచ్చు.
అలాగే ఇంకో 6 మెడికల్ కాలేజీలు వస్తున్నాయి
సూపర్ పవర్ ప్రాజెక్ట్స్, అనేక కంపెనీస్, వైజాగ్ , కర్నూల్, తిరుపతి , IT హబ్ గ రెడీఅవుతాయి.మీరేమీ భయపడకండి.
గత ప్రభుత్వాలు ఆంధ్ర ప్రదేశ్ కి చేసిన అన్యాయం , అభివృద్ధిని నాశనం చేసి కేవలం హైదరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారు.మనకు ఇప్పుడు పట్టిన దరిద్రం అదే.
వైస్సార్ వచ్చాకే ఆంధ్ర ప్రదేశ్ పూర్తి గ అభివృద్ధి కి మార్గము బాట వేసింది. ఆ తరువాత మళ్లీ.. కేవలం ఆంధ్ర అమరావతి పేరుతో రంగు రంగుల గ్రాఫిక్స్ తో ఆంధ్ర అభివృద్ది మొత్తాన్ని ఆపేశారు.
ఇక ఏవో అంటున్నారు కదా కొందరు. తెలంగాణాలో అభివృద్ధి అని....
మీకు...ఇలా మాట్లాడే వారికి నిజంగా అభివృద్దిపై ఒక విజన్ ఉండి ఉంటే
వరంగల్ లో హాస్పిటల్ కాదు. ఏపీలో ప్రతి పల్లెలో, ప్రతి వార్డ్ లో ఉన్నాయి వైస్సార్ హెల్త్ క్లీనిక్లు...ఎలా ఉన్నాయో చూడండి.
నువ్వు అడగాల్సింది ఇక్కడ నాడు నేడు స్కూల్స్ లా తెలంగాణలో ఉంటాయా!?
ప్రతి ఇంటికి వెళ్లి సర్వీస్ ఇచ్చే వాలంటీర్స్ ఉన్నారా ? ప్రతి నెలా ఫస్ట్ తారీఖున ఇస్తున్నారా? అని అడగాలి.
౩౦ లక్షల మందికి ఇంటి స్థలాలు ఇచ్చారా,ఇల్లు కట్టిస్తున్నారా అని అక్కడ అడగాలి. RBK లు ఉన్నాయా అని అడగాలి.
1.30 లక్షల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారా ఎక్కడన్నా దేశం లో కేవలం మొదటి సవంత్సరం లో నే . ..వాలంటీర్లు, మెడికల్ సైడ్ కూడా ఇచ్చిన వాటితో కలిపి దాదాపు 2లక్షల ఉద్యోగ ఉపాధి కల్పించారు...మీరెన్నిచ్చారు అనడగాలి.
ప్రతి వాడికి ఇక్కడ ఏడుపు. ఎక్కడా ఇంత కన్నా ఏమి డెవలప్మెంట్ లేదు.దేశం లో అనేక రాష్ట్రాలు మన స్కీమ్స్ ని ఇంప్లిమెంట్ చేసేందుకు వచ్చి తెలుసుకుని వెళ్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఎన్నో పేజెస్ ఉంటాయి. ఆలోచన ఉండాలి .
ఎంతసేపూ పక్క రాష్ట్రము గొప్పలు తప్ప ఇక్కడ ఏం జరుగుతుందని మాత్రం తెలియదు
కొందరు మూర్ఖులకు. కళ్ళకి...వంటికి రెడ్, యెల్లోగంటలు కట్టుకున్న వారికీ.
ఈ 5 ఏళ్లలోనే 70 ఏళ్ళ అభివృద్ధి జరిగిపోవాలి.
అదికూడా వచ్చి రాగానే మొదలు పెట్టారు..రోడ్లు అంటూ.. ట్రోల్లింగ్... అవొక్కటి కనబడ్డాయి...వీళ్ళకి.ఇపుడు అవి కూడా ఒక్కోటీ వేస్తూ వస్తున్నారు.అయినా మీ ఏడుపు ఆగదు కాక ఆగదు.
ఇంతకాలం గత పాలకులు మన ఆంధ్ర ప్రాంతాన్ని ఎలా నాశనం చేసింది మాత్రం చెప్పరు.
ఒకాయన నాది 40 year's industry హైద్రాబాద్ develop చేశా నేను అంటాడు ...కానీ ఆంధ్ర లో ఒక్కటి డెవలప్మెంట్ చేశా నేను.. అని ఎప్పుడన్నా చెప్పగలడా cbn కానీ వాళ్ళ అండ్ కో...కానీ🤔
మీకు ఆ ఆలోచన లేదు. కేవలం మనకు పక్కింటి పుల్ల కూర రుచి...అంతే!
మన రాష్ట్రంలో పథకాల అమలు చేస్తే శ్రీలంక.. పక్క రాష్ట్రంలో అభివృద్ధి చేస్తే సూపర్ అబ్బో వామ్మో అదిరిపోయింది ఉచిత బస్సు అంటూ తెగ పోస్టులు ..
ఇలా ఉంటుంది మన ఆంధ్ర వాళ్ళ పరిస్థితి కేవలం ఒక రకమైన దురుద్దేశంతో ఇలా...గత ఐదేళ్లుగా విష ప్రచారం చేస్తూ వచ్చారు...వస్తున్నారు!
ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఉన్న రాష్ట్రాన్ని ఉన్న దేశాన్ని బయట రాష్ట్రానికి వెళ్లి తిట్టుకోరు కానీ మన రాష్ట్రంలో వాళ్లు మాత్రమే అలా చేస్తారు... అది కూడా ఈ ఐదేళ్లలోనే... అంతగా కుల విద్వేషం పెంచుకున్నారు...వాళ్ళు!
రాష్ట్ర ప్రగతిని ఎంత దెబ్బతీయాలని చూసినా క్రెడిట్ క్రెడిబిలిటీని ఎంత దారుణంగా మీరు నాశనం చేయాలని చూసినా అవి ఏమి పట్టకుండా రాష్ట్రం సర్వోన్నత ముఖంగా అభివృద్ధి చెందుతూ సంక్షేమం.. అభివృద్ధి రెండు కళ్ళుగా దూసుకుపోతోంది... ఆంధ్రా పై ఏడ్చేవాళ్లు ఇకపై ఇంకా దొర్లుతూ లబోదిబోమని ఏడవడం చూడడం మాత్రం తధ్యం!
అయ్యా.
నాది.ఒక.విన్నపం
మీరు
14. సం. ముఖ్యమంత్రి.గారు
మంచి. మందు .మా.మందు. బాబులు.అనడం.సమంజసమా
Jai Tdp respect from hyderabad
👌
చంద్రాబునాయుడు గారు బెస్ట్ రాజకీయ నాయకులు 👌👏🙏
Jai Tdp Jai cbn Garu
ఇన్ని రోజులు ఎక్కడ కి వెళ్ళారు చంద్రు నిన్ను నమ్మరు రా చద్రు
అమ్మ ఒడి, అమ్మకు వందనం కాదు సార్, ఆ డబ్బు తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించండి, పిల్లలకు ఉపయోగపడుతుంది
Super. Super
జై చంద్రన్న జై తెలుగుదేశం ..
మావగారు నిషేధిస్తే. అల్లుడుగారు తగ్గించి మరీ తాగుడుని ప్రోత్సాహిస్తానంటున్నారు. భ్రష్టు పట్టిస్తున్నారు ఆంధ్ర రాష్ట్రన్ని.
జై తెలుగు దేశం జైజై చంద్రబాబు
Supper 🎉
మంచి మందు సప్లై చేయాలి. లేదా అసలు లేకుండా చేయాలి. జగన్లా చేయవద్దు.పదకాలు వద్దు ఉపాధి చూపించండి పరిశ్రమలు, రోడ్లు నిర్మించండి
Sir తిట్కో 365 sq feet. ఇల్లు కి.50000. వేలు .అమౌంట్. d d. లు తీసిన వాళ్లకు .ఫ్రీ ఆఫ్ కాస్ట్. గా. 20.years.వాయిదాలు పద్దతి.లేకుండా చేయండి సార్
Super. Ann. Jai. T. D. P. Jai. C. B. N
ఈ సారి మందు బాబులు పక్క TDP కే ఓటు వేస్తారు
Super super super 🎉🎉🎉❤❤❤
Jai TDP Jai CBN sir ✌️✌️✌️✌️✌️🙏🏼🙏🏼🙏🏼
❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
this is good news for everyone enjoy 😉
Thanks babu garu because best branded whiskeys and beers available in 2024❤❤❤❤ 🎉🎉🎉🎉🎉
బాబు గారు... మందు ఫ్రీ గా ఇవ్వండి sir.
"GRANTED"
@@emmedevaprasad5133 tq.... బాబు కి చెప్పండి.
Uchithalu konni vargalaki, bharalu Anni vargalaki, Mari votlu yevariki
అంటేయ్ తాగండి అని ప్రోతహిస్తున్నావు.. నీ సొల్లు హామీలు ఎవడు నమ్మడు లే
Jai CBN Sir kakunte uchithalu vaddu Sir
Very good speech
Amma vidi 🙏🙏
Jai tdp Jai lokesh anna
Nice 👍
ఇంతకు ముందు ఏం చేసావు. నీ మాటలు ఎవరూ నమ్మరు బాబు
Nice TDP
జగనన్న
Jai ncbn sir please vote for tdp develop Andra Pradesh 🚲🚲🚲✌️✌️✌️
జై 🇱🇸జగన్ అన్న 🇱🇸💯✅👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
Jai Kodi Katti ...Jai Goddali potu
@@fernandisjude2870😂😂😂😂👌
Supar sr jai tdp
సూపర్ jai cbn
యిప్పుడు.గురుతు.వస్తాది. అమ్మవాడి.డూప్.బాబు.నిన్ను.నమ్మం
మీమాటే మాకు శిరోధార్యం
jai tdp jai cbn jai ntr jai balayya
జై లోకేష్
Jai tdp Jai cbn Jai lokesh
మరి అప్పులు సంగతి, జగన్ గవర్నమెంట్ మీద ఎంక్వయిరీ కమిటీ వేసి సిబిఐ ఎంక్వయిరీ చేయించాలి
డబ్బు paytm కి పోయాందీ
చంద్రన్న మీరు జగన్ ట్రాప్ లో పడుతున్నారు. మీరు విజన్ ఉన్న నాయకుడు. మీరు వస్తే ఉచిత పథకాల తగ్గిస్తారు అనుకుంటే ఈ హామీలు ఏమిటి అన్న.
Jayaho chandranna jai TeluguDesam party
Chandra Babu vaste branded alcohol liquor 🥃🥃🍸🥃🥃 vastundhi... Nice good 💯😊
Sir పిల్లలు లేనివారికి కూడా పెన్షన్ వేయండి sir దేశంలో పిల్లలు కనివారుకూడా వున్నారు పిల్లలకోసం చూపించుకుంటారు
Manchi salaha chepparu very good
Super 🎉🎉🎉🎉
Jai Telugudesam Jai Jai Telugudesam🎉🎉🎉
Jia cbn jai cbn tdp tdp cbn 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
బాబు, ఫ్రీ పథకాలు వద్దు. 😢😢😢😢
మంచి మందు తెప్పిస్తాను ఈ ఒక్క హామీ చాలు టీడీపీ గెలుస్తుంది అనడానికి
రావాలి బాబూ కావాలి బాబూ జై తెలుగుదేశం 🙏
పూర్తి రుణమాఫీ చేయండి ఫ్రెస్ట్
Jai cbn
రేట్లు తగ్గిస్తారు అంటున్నారు మంచి మందు వస్తుంది అంటున్నారు అంటే అంటే గవర్నమెంట్ maragalini మద్యం టెండర్లు ఇస్తాను అని చెప్పకనే చెబుతున్నారు
అమ్మ ఒడి నా అమ్మకు వందనమ్మ మాట తిరుగుతుంది
సూపర్
ప్రీతి ఒకరు ఆడవాళ్లుకు full సపోర్ట్. Mari ఆడవాళ్లు వల్ల మగాళ్లు ఎంత మంది నాసినం అయిపోతున్నారో దాని గురించి ఎవరు మాటలు 😢
Yes
ఏమీ వద్దు మగవాళ్ళను ఉదయాన్నే పోలీస్స్టేషన్ తీసుకెళ్లి నాలుగు తగిలించి పంపిస్తారు."మగవాళ్లకు 4 తగిలించు పధకం"
Vaadu gelusthaada...vvanni chesthaada
Jai chandra babu 🙏
👍👍👍👍👍
మందు బాబులకు యూరియా పోయి
Jai TDP
మా అగ్రిగోల్డ్ డబ్బులు ఎప్పుడు ఇస్తావు
జగన్ ప్రభుత్వంలో ఉన్న రెండు సార్లు
నీ చాప్టర్ మందుబాబులు గురించి
ఫస్ట్ అగ్రిగోల్డ్ డబ్బులు గురించి మాట్లాడాలి రా నాయనా అగ్రిగోల్డ్ డబ్బులు
ASSEMBLY TIGER JAI TDP JAI CBN SIR
యెన్ని నాళ్ళు జానలని ఉచిత ఉపాధి పేరుతో సోమర్లుగా మారుస్తారు? ఉపాధి కల్పించే విధంగా ఫ్యాక్టరీలు మరి ఇతర ఏవైనా ప్రణాళికలు ఉంటే రాష్ట్రనికి ఉపయోగం
BABUGARU U PLZ COME AS EARLY AS POSSIBLE,&DECREASE LIQUOR PRICE.. 120QUARTER,250 DOBBUTUNNARU.ADI KOODA KALTI.