WHAT IS AFFIRMATIONS : 21daysలో నువ్వు అనుకున్నది జరుగుతుంది! | Secret Tho Sneham Dr.Kavya Dendukuri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ค. 2024
  • #idreamexclusive #teluguinterviews #DrKavyaDendukuri #emotionalbody #SecretThoSneham #iDreamMedia #iDream
    WHAT IS AFFIRMATIONS : 21daysలో నువ్వు అనుకున్నది జరుగుతుంది! | Secret Tho Sneham | Dr.Kavya Dendukuri | iDream Exclusive
    #idreamexclusive #teluguinterviews #DrKavyaDendukuri #emotionalbody #SecretThoSneham #iDreamMedia #iDream

ความคิดเห็น • 34

  • @amigoharsha69o69
    @amigoharsha69o69 7 วันที่ผ่านมา +15

    నేను SUZUKI FRONX Car కొనాలి అని, అనుకోని, affirmation రాసుకున్నాను, అనుకున్న date కన్నా 11 months late అయ్యింది, కానీ కొన్నాను.... నా life అంత, నేను అనుకున్నట్టుగానే జరిగింది, పెళ్లి, పిల్లులు,.....ఇలా ఎన్నో.....
    ఇంకా నేను చాలా పొందాలి, అందుకు ఇప్పుడు కష్టపడుతున్నాను....

    • @sujathareddyp9444
      @sujathareddyp9444 6 วันที่ผ่านมา

      ela rayali

    • @satyavathipeyyala6355
      @satyavathipeyyala6355 6 วันที่ผ่านมา

      Sir please Ela rayali chappra

    • @amigoharsha69o69
      @amigoharsha69o69 5 วันที่ผ่านมา

      @@sujathareddyp9444 మీరు ఎవరో, మీ situation ఏంటో,
      మీ marital status ఎంటో నాకు తెలియదు...
      తెలియకుండా సలహా ఇవ్వకూడదు...కానీ జరుగుతుంది అని చెప్పగలను....
      (ఒక పెన్ను paper తీలుకొని, మీ కోరిక రాస్తే తీరిపోతుంది...అని చెబితే, మిమ్మల్ని మోసం చేసినట్టు అవుతుంది....india లో law of attraction మీద అవగాహన చాలా తక్కువ.....
      Life అంటే మత్రం వేసినట్టు మార్పు జరగదు....
      Law of attraction అనేది చాలా పెద్ద subject...
      నా age 40, నేను రాజమండ్రి లో ఉంటాను...(నేను రాసుకున్న affirmation dairy లు చూపిస్తాను..)
      నా ఈ life ఒక్క రోజులో సాధించింది కాదు, చెప్పులు లేని stage నుండి, car లో తిరిగే stage కి వచ్చాను...
      నాకు ఈ life రావటానికి 17 ఏళ్ళు పట్టింది....
      అంత ఓపిక ఉండాలి...
      Only affirmation రాస్తే అనుకున్నది జరగదు..
      చెప్పడానికి, follow చెయ్యడానికి, చాలా పెద్ద list ఉంటాది....
      TH-cam లో simple గా చెప్పేస్తారు, paper మీద మీ కోరికలు రాస్తే జరిగిపోతాయి అని....అంత easy గా ఏమి జరగవు.....చాలా research చెయ్యాలి,నేను చేసాను....
      Economics కోసం తెలుసుకోవాలి,
      డబ్బు ఆదా చెయ్యాలి,
      Books చదవాలి,
      ఉద్యోగమో వ్యాపారమో చెయ్యాలి....
      Positive mind set ఉండాలి,
      ప్రశాంతంగా ఉండాలి...
      (నేను personal గా దేవుడిని నమ్మను..
      బూతులు మాట్లాడను, వేరే వాళ్లకోసం చెడుగా మాట్లాడను, active గా వుంటాను, సరదాగా ఉంటాను, ఎదుట వాళ్ళను బాధపెట్టను, ఎప్పుడూ జ్ఞానం పెంచుకోవడానికి ఎక్కువ time spend చేస్తాను.... comedy చేస్తాను, books ఎక్కువ చదువుతాను...)
      ముందు law of attraction అంటే ఎంతో తెలుసుకోవాలి....ఇంకా చాలా విషయాలు ఉంటాయి...
      మీరు ముందు the secret అనే book తెలుగులో ఉంటుంది...flipkart, amazon లో దొరుకుతుంది....
      ఆ book చదివితే, law of attraction basics అర్థమవుతాయి...ఒక clarity వస్తాది....

    • @amigoharsha69o69
      @amigoharsha69o69 5 วันที่ผ่านมา

      @@satyavathipeyyala6355 మీరు ఎవరో, మీ situation ఏంటో,

  • @satishvarma2287
    @satishvarma2287 2 วันที่ผ่านมา

    ఈ వీడియో మళ్ళీ నా కంట పడకూడదు అని affirmation రాసుకున్నా😮

  • @rameshmyVlogs
    @rameshmyVlogs 8 วันที่ผ่านมา +4

    Good question good answer, edharu Good medams❤

  • @Sambashana_Sundari
    @Sambashana_Sundari 8 วันที่ผ่านมา +4

    Thanks a lot for this video two amazing women❤

  • @sravanikolli1194
    @sravanikolli1194 7 วันที่ผ่านมา

    Tnq somuch andi really fantastic 🤩

  • @gadderamesh4375
    @gadderamesh4375 3 วันที่ผ่านมา

    Medam supar miru baga chepoaru deeni nammadi andharu kachithanga jaruguthi thank you universe❤❤

  • @creativity101010
    @creativity101010 6 วันที่ผ่านมา +1

    This is why education is Important

  • @Manjesh-bb9hw
    @Manjesh-bb9hw 7 วันที่ผ่านมา

    Thank you so much

  • @krishnakumark8329
    @krishnakumark8329 8 วันที่ผ่านมา

    Nice...

  • @priyadarshinivelpula2403
    @priyadarshinivelpula2403 7 วันที่ผ่านมา

    ❤❤❤just Fab 🎉🎉

  • @ratnasoujanya5351
    @ratnasoujanya5351 5 วันที่ผ่านมา

    Agreed with you I started believing myself I'm strong every day and things started changing around me

  • @phanit4011
    @phanit4011 3 วันที่ผ่านมา

    Good interview

  • @user-pm8vd6vm3h
    @user-pm8vd6vm3h 4 วันที่ผ่านมา +1

    TQ TqTq

  • @priyadarshinivelpula2403
    @priyadarshinivelpula2403 7 วันที่ผ่านมา +1

    That dimension is 5 th dimension
    Heavenly dimension

  • @ramalakshmiyadavalli3300
    @ramalakshmiyadavalli3300 7 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @g1light134
    @g1light134 3 วันที่ผ่านมา

  • @ganeshkasamurthy7374
    @ganeshkasamurthy7374 6 วันที่ผ่านมา +1

    Hi

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 6 วันที่ผ่านมา +1

    emi rayali madam

  • @g1light134
    @g1light134 3 วันที่ผ่านมา +1

    Wonderful🎉🎉🎉

  • @jajuriLakshman
    @jajuriLakshman 10 ชั่วโมงที่ผ่านมา

    Meemu puttindi Andhrapradesh madam telugu matladandi memu English vallam kadu meeru maatladite sagam English sagam telugu

  • @bhargavdevanapersonal
    @bhargavdevanapersonal 6 วันที่ผ่านมา +1

    Views ravali ani affirmation ivvvaledhemo
    Paaapam 😃😃😃😃😃

  • @tharuni4807
    @tharuni4807 6 วันที่ผ่านมา +6

    చిన్నప్పుడు ఆంజనేయ స్వామిని ప్రత్యక్షo చేయాలంటే ముక్కు గోకి తే ( ....మచ్చ పడింది ...)....

    • @itsmyworld624
      @itsmyworld624 4 วันที่ผ่านมา

      నీ మచ్చ ఇప్పటికీ ఉందా? ఐతే నీది కోడి మెదడు అని అర్థం ఔతుంది

    • @satishvarma2287
      @satishvarma2287 2 วันที่ผ่านมา

      ​@@itsmyworld624 Naku kodi istam

  • @ManisharmaRK
    @ManisharmaRK 3 วันที่ผ่านมา

    She affirmed for 21 days to do this TH-cam interview, mindblowing shit anijjepehesesi 🤣

  • @archanabakki9687
    @archanabakki9687 4 วันที่ผ่านมา

    If want one person but that other person doesnot want me in marriage which is not possible logically what there any possibility in manifestation in my way to get marry him

    • @itsmyworld624
      @itsmyworld624 4 วันที่ผ่านมา

      If you want to marry someone, you can manifest it, the same process she said..but logically not possible anaru (so e doubt me mind lo unantha kaalam meru manifest cheyleru athani)
      Doubts, blocks, avadhemo, cheylenemo ani negative thoughts emotions unantha varaku ide kaadu edi manifest cheyleru ..
      You have to surrender the thought and emotions to universe..free your mind have clear thoughts and manifest it
      ALL THE BEST

  • @srinathbhunath1837
    @srinathbhunath1837 8 วันที่ผ่านมา +2

    ఏంది స్వప్న జగ్లక్ ని వదిలేసావ.....!!

    • @shivam4892
      @shivam4892 3 วันที่ผ่านมา

      😂

  • @nelapattlanagaraju6217
    @nelapattlanagaraju6217 7 วันที่ผ่านมา

    Hi