పదాలు రాయాలంటే... వేళ్ళు వణుకుతున్నాయి... ఈ నాటకం అంత బావుంది. రచయత మేధా సంపతి తో... నిజంగా.. Words fail అయ్యాయి అంటే నమ్మండి... పదాలు వెతకుతున్న ఎలారాయలో ఈ నాటకం గురించి. What a performence... అందరూ బాగా నటించారు. ముఖ్యముగా.. క్రిమినల్ లాయర్ wife గా వేసిన నటీమణి అద్భుతః... నాటకాన్ని నిలబెట్టేసింది. 100% జీవించేసారు నటనలో. Dialogues సూటిగా, Apt గాను సందర్బ తగ్గట్టు గా, పదును గా రాసారు writer.. వీరికి నా అభినందనలు. Writer garu being by professional గా Advocate కాబట్టి వీరి perspect తీరు లోతయినా పరిశీలనతో తన కలం బలం చూపారు. స్ఫూర్తిగా... కొందరయినా Lawers కళ్ళు తెరిస్తే న్యాయం దొరుకుతుంది ఈ courts లో అనే ది అత్యాశ కాకుండా వుంటుందిగా అనేది భావన. Present C. J. గారు.. న్యాయదేవత కళ్లును తెరిచే వుంచారు. Writer భావాన్ని Director గారు చక్కగా అర్ధం చేసుకొని present చేసారు. Exlent Direction emotions melodrama ను బాగా పండించారు ఎక్కభిగిన చూసా... Emotions తో చెమ్మగిల్లాయి, ఉద్వేగంగా నడిచింది. Deserve Prize... Worthy play
సామాజిక స్పృహ, వృత్తి పరమైన నిబద్ధత ఉన్న అభ్యుదయ రచయిత కలం నుంచి జాలువారిన నాటకమే "27 వి మైలు రాయి" అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకు నిదర్శనమే ఆడిటోరియంలో వినిపించిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు. కవి హృదయం అర్థం చేసుకోగలిగిన దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు లభిస్తే రంగస్థల పైన విజృంభణ ఎలా ఉంటుందో తెలియజేసిన నాటకం ఇది. నాటకం ప్రేక్షకుల గుండెలోతుల్లోకి వెళ్ళినప్పుడు చెమర్చిన కళ్ళతో తడియారిన గొంతు మూగవోతుంది. గద్గదస్వరం తో మాటలు రావు కదా! ఈ నాటకం లో లాయర్ రంగనాథం అతడి భార్య వైదేహి దగాపడ్డ తండ్రి రాజన్న వీరి మధ్య సాగే సన్నివేశాలు అలాంటివే. దర్శకుడి ప్రతిభ ప్రతి సన్నివేశం లో కనిపిస్తుంది. సంగీతం ఒకవైపు వైదేహి పాత్ర మరో వైపు దగాపడ్డ తండ్రి రాజన్న ఇంకో వైపు నాటకాన్ని ఉన్నత స్థాయి కి చేరుకుందుకు చేసిన కృషి అమోఘం. ఈసందర్భంగా పి టి మాధవ్ గారి " నాటకమా వర్ధిల్లు" గ్రంథం లో మాటలు గుర్తుకు వచ్చాయి " ఓ మంచి నాటకాన్ని చూసి సినిమాలా ఉందంటే నాటకం విజయవంతమైనట్టే". "ఓ సినిమా చూసి నాటకం లా ఉంది అంటే ఆసినిమా ఫెయిల్ అయినట్టే ". అదే పుస్తకం లో మరో మాట రాశారు "బహుమతి వస్తే అది మీ ఇంట్లో ఉంటుంది.. నాటకం బావుంటే మీరు ప్రజల హృదయాల్లో ఉంటారు." ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే మాటలు. ఈ నాటకం ద్వారా పి టి మాధవ్ గారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ 👑🏅🏆💐💐💐💐🌹🌹🌹🌹👌👌👌👌🎆
Excellent performance 🎉🎉
Chala bagundhi,i like this video
Good vibes to thammudu vasu and team
Kalala janachi 💚✍️ Dr Khaja Mansur
పదాలు రాయాలంటే... వేళ్ళు వణుకుతున్నాయి... ఈ నాటకం అంత బావుంది. రచయత మేధా సంపతి తో... నిజంగా.. Words fail అయ్యాయి అంటే నమ్మండి... పదాలు వెతకుతున్న ఎలారాయలో ఈ నాటకం గురించి.
What a performence... అందరూ బాగా నటించారు. ముఖ్యముగా.. క్రిమినల్ లాయర్ wife గా వేసిన నటీమణి అద్భుతః... నాటకాన్ని నిలబెట్టేసింది. 100% జీవించేసారు నటనలో.
Dialogues సూటిగా, Apt గాను సందర్బ తగ్గట్టు గా, పదును గా రాసారు writer.. వీరికి నా అభినందనలు.
Writer garu being by professional గా Advocate కాబట్టి వీరి perspect తీరు లోతయినా పరిశీలనతో తన కలం బలం చూపారు.
స్ఫూర్తిగా... కొందరయినా Lawers కళ్ళు తెరిస్తే న్యాయం దొరుకుతుంది ఈ courts లో అనే ది అత్యాశ కాకుండా వుంటుందిగా అనేది భావన.
Present C. J. గారు.. న్యాయదేవత కళ్లును తెరిచే వుంచారు.
Writer భావాన్ని Director గారు చక్కగా అర్ధం చేసుకొని present చేసారు. Exlent Direction emotions melodrama ను బాగా పండించారు
ఎక్కభిగిన చూసా... Emotions తో చెమ్మగిల్లాయి, ఉద్వేగంగా నడిచింది. Deserve Prize... Worthy play
Excellent performance by artists. Script is very interesting and direction is too good. It's like watching a movie on stage. Music is hilarious.
Very interesting script 🎉🎉❤❤ outstanding performance by artists 🎉🎉🎉❤❤
అన్ని విభాగాల సమన్వయం ప్రదర్శనకు పరిపూర్ణత నిచ్చింది. రచయిత, దర్శకులు, నటీనటులు, సాంకేతిక బ్రుందానికి అభినందన అభినందన సుమమాల.
Fantastic play tits realistic super duper play hats off writer p t madhv director great VASU❤❤🎉🎉🎉
సామాజిక స్పృహ, వృత్తి పరమైన నిబద్ధత ఉన్న అభ్యుదయ రచయిత కలం నుంచి జాలువారిన నాటకమే "27 వి మైలు రాయి" అనటం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
అందుకు నిదర్శనమే ఆడిటోరియంలో వినిపించిన ప్రేక్షకుల కరతాళ ధ్వనులు.
కవి హృదయం అర్థం చేసుకోగలిగిన
దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు లభిస్తే రంగస్థల పైన విజృంభణ ఎలా ఉంటుందో తెలియజేసిన నాటకం ఇది.
నాటకం ప్రేక్షకుల గుండెలోతుల్లోకి వెళ్ళినప్పుడు చెమర్చిన కళ్ళతో తడియారిన గొంతు మూగవోతుంది.
గద్గదస్వరం తో మాటలు రావు కదా!
ఈ నాటకం లో లాయర్ రంగనాథం అతడి భార్య వైదేహి దగాపడ్డ తండ్రి రాజన్న వీరి మధ్య సాగే సన్నివేశాలు అలాంటివే.
దర్శకుడి ప్రతిభ ప్రతి సన్నివేశం లో కనిపిస్తుంది.
సంగీతం ఒకవైపు వైదేహి పాత్ర మరో వైపు దగాపడ్డ తండ్రి రాజన్న ఇంకో వైపు నాటకాన్ని ఉన్నత స్థాయి కి చేరుకుందుకు చేసిన కృషి అమోఘం.
ఈసందర్భంగా పి టి మాధవ్ గారి
" నాటకమా వర్ధిల్లు" గ్రంథం లో మాటలు గుర్తుకు వచ్చాయి
" ఓ మంచి నాటకాన్ని చూసి సినిమాలా ఉందంటే నాటకం విజయవంతమైనట్టే".
"ఓ సినిమా చూసి నాటకం లా ఉంది అంటే ఆసినిమా ఫెయిల్ అయినట్టే ".
అదే పుస్తకం లో మరో మాట రాశారు
"బహుమతి వస్తే అది మీ ఇంట్లో ఉంటుంది..
నాటకం బావుంటే మీరు ప్రజల హృదయాల్లో ఉంటారు."
ఇవి ఎప్పటికీ గుర్తుండిపోయే మాటలు.
ఈ నాటకం ద్వారా పి టి మాధవ్ గారి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది.
ఆల్ ది బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ టీమ్ 👑🏅🏆💐💐💐💐🌹🌹🌹🌹👌👌👌👌🎆
Thanks sir Murthy garu for your appreciation