లంబాడి హీరోయిన్స్ ఎంత మంది // How many heroines of Lambadi // లంబాడి హీరోయిన్స్ HISTORY

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ธ.ค. 2024

ความคิดเห็น • 966

  • @dhanahraju3564
    @dhanahraju3564 ปีที่แล้ว +271

    ఇంద్రజ బ్రాహ్మణ అని విన్నా, కానీ అందరినీ మంచి కళా కారులు గానే చూడాలి

    • @vinaymancha2594
      @vinaymancha2594 ปีที่แล้ว +5

      👍👍

    • @burrasailaja5592
      @burrasailaja5592 6 หลายเดือนก่อน +4

      ఇంద్రజ బ్రాహ్మణ అమ్మాయి
      పెళ్లి మాత్రం ముస్లిం ని చేసుకున్నారు

  • @vijaykumar-nc5uv
    @vijaykumar-nc5uv ปีที่แล้ว +139

    మీరు వివరాలు అన్ని కోణాల నుండి పర్యవేక్షించి సేకరించిన తరువాత చెప్పడం బాగుంటుంది

  • @samsonmethri1868
    @samsonmethri1868 ปีที่แล้ว +12

    శ్రీముఖి. మంగ్లి మాత్రమే కరెక్ట్

  • @madhavimateti9755
    @madhavimateti9755 ปีที่แล้ว +285

    ఒక ఇంటర్వ్యూలో బ్రాహ్మణ కుటుంబం అని ఇంద్రజ గారు స్వయంగా చెప్పారు

  • @kalyangalam1181
    @kalyangalam1181 ปีที่แล้ว +223

    వివరాలు పూర్తిగా తెలుసుకొని చెప్పాలి
    ఇంద్రజ గారు. బ్రాహ్మణ అమ్మాయి

  • @lavannajuturi2150
    @lavannajuturi2150 ปีที่แล้ว +61

    ఇంద్రజ ఖచ్చితంగా బ్రాహ్మణ యువతీ

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 ปีที่แล้ว +55

    నిజమే ఇంద్రజ బ్రాహ్మణ యువతి

  • @munindersiddenki2302
    @munindersiddenki2302 ปีที่แล้ว +49

    మన రాష్ట్రంలో లంబాడి కులం తక్కువగా ఉంటారు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ కులము గా ఉంటారు

    • @kethavathmanojsinghbiology3031
      @kethavathmanojsinghbiology3031 ปีที่แล้ว

      Kadhu

    • @panthangiraju
      @panthangiraju ปีที่แล้ว

      Reservation lu dobbadaniki

    • @nandiniveeru7622
      @nandiniveeru7622 ปีที่แล้ว

      Avunu

    • @nandiniveeru7622
      @nandiniveeru7622 ปีที่แล้ว +1

      ​@@panthangirajuchetha antha enduku bro ikkada manam matladthundi Banjara artist lu evadevaru ani nuv Dani gurinchi matladu.reservation gurinchi enduku Banjara caste okkarike ivvatleru kada reservation.

    • @jatavathchanti
      @jatavathchanti 3 หลายเดือนก่อน +1

      ​రిజర్వేషన్ అనేది ఆర్థిక స్థితిగతులను బట్టి ఇచ్చారు.
      కులాల వారిగా ఇవ్వలేదు.

  • @shaikakheel3535
    @shaikakheel3535 9 หลายเดือนก่อน +8

    మంగ్లీ మాత్రమే లంబాడి. మిగతా వారు కాదు.

  • @dnspressnews
    @dnspressnews ปีที่แล้ว +17

    .
    ఇంద్రజ ... బ్రాహ్మణ.. ఆమె ఒక ముస్లిం ని పెళ్లి చేసుకున్నారు.

  • @devawathdharamsingh3590
    @devawathdharamsingh3590 ปีที่แล้ว +378

    ఒక్క మంగ్లీ తప్ప ఇంకేఎవ్వరూ లంబాడీ లు కాదు..

    • @jsuresh2322
      @jsuresh2322 ปีที่แล้ว +8

      S. Brother

    • @kallepallisai3095
      @kallepallisai3095 ปีที่แล้ว +11

      Correct chepav bro😂

    • @ddurgaiah8020
      @ddurgaiah8020 ปีที่แล้ว

      నీకు చెప్పారా హీరోయిన్ లు

    • @rajputrose
      @rajputrose ปีที่แล้ว +30

      Srimukhi also ST Banjara

    • @kaldiv5776
      @kaldiv5776 ปีที่แล้ว +1

      ee channel antha sollu kaburlu. kanisam minimum home work kuda cheyakunda edho vagutharu. Indraja lambadi ani manaki puvvu pettutunadu. wiki pedia loo clear ga vudhi brahminsani

  • @garimellasainathsharma442
    @garimellasainathsharma442 ปีที่แล้ว +1174

    ఇంద్రజా బ్రాహ్మణ యువతీ మీరుతప్పు చెపుతున్నారు

  • @RathodNarayana-f3p
    @RathodNarayana-f3p หลายเดือนก่อน +6

    Super 👌👍 సూపర్ 🎉🎉 బంజారా సమాజ్ మారో జై జై సేవా లాల్. గర్వము. గోరున బంజారా న్ motapan ఛ

  • @KumarVideosTenali
    @KumarVideosTenali ปีที่แล้ว +15

    ఇంద్రజ నెల్లూరు బ్రాహ్మణ అమ్మాయి. ఆమే చాలా సార్లు చెప్పింది. తెలియకపోతే తెలియదు అని చెప్పండి. ఎందుకు అపద్ధాలు ప్రచారం చేయడం ? మీ పాపులారిటీ కోసమా?

  • @darksk7234
    @darksk7234 ปีที่แล้ว +24

    Indraja garu pure Brahmins,,,.

  • @sadasivareddy5897
    @sadasivareddy5897 ปีที่แล้ว +16

    మనకు లంబాడీ లగా/ సుగాళీలుగా తెలిసిన వారికి చాలా గొప్ప చరిత వున్నది. వీరి పూర్వీకులు central Asia నుండి వలస వచ్చి రాజస్థాన్ లో ' raajput' లా స్థిర పడ్డారు. కాల గమనం లో గొర్రెల మేపుతూ దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా Telengaana, Andhra and Karnataka lo స్థిర పడ్డారు.ఇప్పటికీ వీరిది అందానికి మారుపేరు. అంతే గాదు ఆ తరువాత వారి ఆట పాటల తో Romania దేశం lo స్థిర పడ్డారు. ఇన్ తే European continent lo
    జీప్సిలు గా పేరు గాంచి నారు. వాలు ఇప్పటికీ మాట్లేది rajasthani/ హిందీ మాటలే. రా జస్థాన్ నుండి పోతూ పోతూ Egypt నుండి Europe చేరుకున్నందుకు వాళ్లకు Gypsys అనే పేరు సార్థకమయ్యింది. Unfirtunately they are known as jugglers, child lifters thieves etc. Hindi Cinema 'rudaali' potrays their culture, where they are hired to to weep the death of well to do. I feel no other country had such a depth in culture as India has. India is Great, more because of its people and culture.

    • @AjaySisodiaRajput-m8n
      @AjaySisodiaRajput-m8n 3 หลายเดือนก่อน

      Louda ఎమి కాదు రా మీ రెడ్లు కూడా మేము Rathore క్షత్రియులం అంటారు Rathore ఏ కులం రా రాజపుత్రులే రాష్ట్రకుట రాజులు శ్రీ రాముడు శ్రీ కృష్ణుడు బుద్దుడు ఆశోకుడు విక్రమాదిత్య మహరాణా ప్రతాప్ పృథ్వీరాజ్ చౌహన్ ఛత్రపతి శివాజీ ఏ కులం రా సూర్యవంశ చంద్రవంశ క్షత్రియులు రాజపుత్ర కులం కరెక్ట్ తెలుసుకోని కామెంట్ చేయ్ రా కల్తి శుద్ర జాతి వేధవ

  • @ramkumarnv924
    @ramkumarnv924 7 หลายเดือนก่อน +12

    ఇంద్రజ బ్రాహ్మణ వర్గానికి చెందినవారు అనేది నిజం...

  • @venkatmamidivenkatmamidi9945
    @venkatmamidivenkatmamidi9945 3 หลายเดือนก่อน +7

    ఇంద్రజ గారు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువతి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకండి బ్రదర్.

    • @wavex4758
      @wavex4758 2 หลายเดือนก่อน

      Swachamain yuvathi 😂😂😂 love jihad lo padi chuslim ni pelli cheakundhi.

  • @murthyvss
    @murthyvss ปีที่แล้ว +48

    సార్ ఫలానా హీరో ఫలానా హీరోయిన్ వాళ్ళ సామాజిక కులం ఇదీ అని కులం పేర్లతో వీడియోస్ చేయకండి ....కులం ముఖ్యం కాదు గుణం...మంచి మానవతా మనిషికున్న టాలెంట్ ముఖ్యం...అంటే కానీ మీ రేటింగ్స్ కోసం కులాలు పేర్లు తో ఇలా తక్కువతనం చేసి ఎవరి ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే హక్కు ఎవరివచ్చారు మీకు
    మనిషిని మనిషిగా గుర్తించండి...కులం తో కాదు.

    • @sidduswami2125
      @sidduswami2125 9 หลายเดือนก่อน

      Ur100%✓ but government enduku kulaganana antundi...

  • @prasadaraogummadi8530
    @prasadaraogummadi8530 11 หลายเดือนก่อน +11

    All The best for All ..Why caste,Community and Religion..please Help all..Their Talents and Determination is important. NOTHING IS IMPOSSIBLE. 🎉❤

  • @madhujadav2388
    @madhujadav2388 ปีที่แล้ว +39

    Jai Banjara proud Banjara 🚩🚩🚩🚩🚩✊🚩🚩✊ jai sevalal maharaj

    • @ChandrannaRavali
      @ChandrannaRavali ปีที่แล้ว +1

      Vadu cheppinollallo banjaralu leru😂😂😂😂

    • @eeraganilingamurthy1343
      @eeraganilingamurthy1343 6 หลายเดือนก่อน

      Miku miru proud anukunte ela ,nicham ga chandalam ga untundi

  • @indian5721
    @indian5721 ปีที่แล้ว +11

    ఇంద్రజ మలయాళం బ్రాహ్మిన్. రాంగ్ ఇన్ఫర్మేషన్.

    • @sreenu8864
      @sreenu8864 ปีที่แล้ว +2

      తెలుగు బ్రాహ్మణ అమ్మాయి ఇంద్రజ

  • @srinivasaraonoolu691
    @srinivasaraonoolu691 ปีที่แล้ว +102

    ఇంద్రజ గారు బ్రహ్మిన్ అలాగే ST అందరూ లంబాడీ కాదు సాయి పల్లవి లంబాడీ కాదు

    • @gajulameena396
      @gajulameena396 ปีที่แล้ว +2

      @@jaisriram5622 నీ మొకం saipallavi యాదవ్ ముద్దు అది తెలుసుకో

    • @rambaburambabu-iu6ee
      @rambaburambabu-iu6ee ปีที่แล้ว +1

      Sai pallavi lanbadi kadhu

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 ปีที่แล้ว +1

      @@rambaburambabu-iu6ee యాదవ్ కాదు లంబాడీ కాదు బడాగి

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 ปีที่แล้ว

      @face to face 😈 kaadu బడగి

    • @srinivasaraonoolu691
      @srinivasaraonoolu691 ปีที่แล้ว +1

      @face to face 😈 నాకెందుకు బాధ ఆవిడ బడగీ ఇంటర్వ్యు లో చెప్పింది

  • @user-hw5se8ph6i
    @user-hw5se8ph6i 5 หลายเดือนก่อน +2

    Soooooooooooooooooper ❤❤

  • @pothanaboinaramu1239
    @pothanaboinaramu1239 ปีที่แล้ว +35

    ఇంద్రజ బ్రాహ్మణి

  • @Yeduguri
    @Yeduguri ปีที่แล้ว +1

    తెలుగు హీరోయిన్
    , లత కూడా, కర్నూలు జిల్లా, కోడుమూరు కు,చెందిన, బంజారా కులానికి,చెందిన హీరోయిన్.
    ఎమ్.జీ.ఆర్ సరసన చాలా చిత్రాలలో హీరోయిన్ గా చేసింది.
    లత చెన్నై లో పుట్టినా,ఆమె తల్లి, లీల కోడుమూరు కు చెందిన వ్యక్తి.
    లత పెద్దమ్మ, " కమలా కొట్నీస్" కూడా తెలుగు హీరోయిన్.
    బాలనాగమ్మ సినిమా హీరోయిన్ ఈవిడే.
    హిందీ లో దేవానంద్ మొదటి చిత్రం "హమ్ ఏక్ హై" లో కమలా కొట్నీసే హీరోయిన్.
    వీరంతా " తెలుగు రెల్లి" అనబడే, ఒక రకమైన షెడ్యూల్ తెగ కు చెందిన వారు.

  • @BalubaujjiBalubujji
    @BalubaujjiBalubujji ปีที่แล้ว +5

    Aey.. All r equal.. Nuvvu.. Kottaga.. Lambadi.. Ani.. Mention.. Cheyalsina.. Avasaramledu❤❤❤

  • @prasadkunchala
    @prasadkunchala ปีที่แล้ว +23

    వడియారాజులు గురించి వీడియో చేయండి

  • @venkatkanala
    @venkatkanala ปีที่แล้ว +11

    Indraja bramhin, her mother is music teacher..better to provide details when you are 100% correct

  • @narsinghbonagiri1499
    @narsinghbonagiri1499 7 หลายเดือนก่อน +1

    కులాతీతమైన మంచి అంశాన్ని సమాజానికి పరిచయం చేశారు. అదేవిధంగా రిజర్వేషన్లు కావాలనుకునే వాళ్ళు తమ లోని ప్రతిభపై విశ్వాసం పెంచుకొని మును ముందుకు సాగిపోయి చరిత్ర సృష్టించాలి.

  • @kosarajuprasad4855
    @kosarajuprasad4855 ปีที่แล้ว +57

    వారి కులం అవసరమా ....మంచి నటులు...

    • @bsarveswarrao912
      @bsarveswarrao912 ปีที่แล้ว

      ఒకప్పుడు కులం అన్నది వృత్తి పరంగా వచ్చే సర్ నేమ్ గాని ఇప్పుడు కులం పేరుతో ఉద్యోగాలు చేస్తున్నారు. ఎక్కువ గా హిందూ మతం వారి కే హైజాక్ చేస్తున్నారు ఇతర మతస్థులు.

    • @Bharath-yv4ic
      @Bharath-yv4ic ปีที่แล้ว

      కులం అంటే అంత భయ పడి పోతున్నావు.. మరి రాజకీయ అధికారం పొందే కాడ అగ్రకులాలు ఎందుకు పోటీ పడుతున్నాయి.

  • @srinivasulureddykalluru5668
    @srinivasulureddykalluru5668 ปีที่แล้ว +1

    ఇంత వరకు వీళ్ళు ఏ కులమో తెలియక వీళ్ళ టాలెంట్ ను బట్టి ఆదరించారు. ఇప్పుడు వీళ్ళు లంబాడిలు గా భావించి వీళ్ళను చిన్న చూపు చూస్తారు. ఎందుకు ఇలాంటి వీడియోస్ చేస్తారు. నేను అలా చూడను కానీ ఎక్కువ మంది ప్రజలు కుల పరంగా నే, కొన్ని కులాలను తక్కువగా చూస్తారు, దురదృష్టం కొద్ది.

  • @holyspiritchannel8426
    @holyspiritchannel8426 ปีที่แล้ว +4

    శ్రీముఖి నార్త్ అమ్మాయి కాదురా ...ఆమె సౌత్ అమ్మాయి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం కారేపల్లి అనే ఒక మారుమూల తండా వాళ్ళ తాతా ఉద్యోగ రీత్యా కామారెడ్డి ,ఆ తర్వాత నిజామాబాద్ లో స్థిర పడ్డారు. ప్రస్తుతం నిజామాబాద్ లో ఇల్లు కట్టుకున్నారు లాంబడి తెలుగు భాష పూర్తిగా వచ్చు. తప్పుడు సమాచారం ఇవ్వకు దొంగరీ

  • @dayagadu324
    @dayagadu324 2 หลายเดือนก่อน +4

    శ్రీముఖి లంబాడి

  • @prabhakard8763
    @prabhakard8763 ปีที่แล้ว +23

    ఏమి ఉపయోగం ఈ కులాల గురించి చెప్పడం మిత్రమా 👍

    • @sk-sm5zg
      @sk-sm5zg ปีที่แล้ว

      Views kosam

  • @sai_19_singer
    @sai_19_singer ปีที่แล้ว +188

    No caste feelings all are equal and all are great

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 ปีที่แล้ว +13

      Alatappudu reservations yeyndukupeydathadu. Below poverty line lo unnavallakey ivvali

    • @DR-zf5vn
      @DR-zf5vn ปีที่แล้ว +10

      @@joysulabalasubramanyam7911 resevation అందరికీ పెట్టారు కదా ఇప్పుడు ఇంక నీ నెప్పి ఏంటి..?

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 ปีที่แล้ว +1

      Aareservations lo kamma kapu vysya Brahmins Reddy l adees andaroovastharu. Veetilokooda palukubadi caste lu playacheysthayiga adey noppi

    • @deekshithreddygangidi8255
      @deekshithreddygangidi8255 ปีที่แล้ว +2

      @@joysulabalasubramanyam7911 correct cheppav bayya

    • @rowdyboy-ju5rl
      @rowdyboy-ju5rl ปีที่แล้ว +4

      @@joysulabalasubramanyam7911 reservation vadhanappudu caste enduku ra luchha

  • @BRnayak2679
    @BRnayak2679 ปีที่แล้ว +83

    Srimukhi Lambadi ammaye She's from Nizamabad

    • @cooknology4808
      @cooknology4808 ปีที่แล้ว +3

      Srimukhi Maharashtrian kadaa?

    • @udaybanavath3405
      @udaybanavath3405 ปีที่แล้ว +2

      @@cooknology4808 kaduu thanu real ga lambadi ammayi ney if u have any doubts go to google and see they have shown

    • @cooknology4808
      @cooknology4808 ปีที่แล้ว +5

      @@udaybanavath3405 anduke chaalaa baguntundi..

    • @PaDaNiSaPa
      @PaDaNiSaPa ปีที่แล้ว +4

      Sri mukhi ramavath….. Jai lambadi

    • @jaipalinnocent
      @jaipalinnocent ปีที่แล้ว +3

      ​@@cooknology4808devudu ichinaa varam banjara ammailaki😊

  • @ramaraodesamsetty4753
    @ramaraodesamsetty4753 6 หลายเดือนก่อน +1

    కులాన్ని చూడకండి.వారిలోని‌ కళనే చూడాలి ❤

  • @chawanrajuraju9
    @chawanrajuraju9 ปีที่แล้ว +6

    Sansation 🦚 proud off girls..

  • @sreenu8864
    @sreenu8864 ปีที่แล้ว +18

    ఇంద్రజ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అమ్మాయి

    • @bsarveswarrao912
      @bsarveswarrao912 ปีที่แล้ว +1

      అసలు కాదు

    • @sreenu8864
      @sreenu8864 ปีที่แล้ว

      @@bsarveswarrao912?

    • @kallepallisai3095
      @kallepallisai3095 ปีที่แล้ว

      @@bsarveswarrao912 evadra nuvu mari lambadi amyna😂 tanu Bramins ra

  • @radhikasundareswaran7362
    @radhikasundareswaran7362 ปีที่แล้ว +5

    Super bro

  • @keluthjyothi
    @keluthjyothi 10 หลายเดือนก่อน +1

    Super mangli

  • @Sanjuvikram13.3.23
    @Sanjuvikram13.3.23 ปีที่แล้ว +34

    ఇక్కడి lambdis కాదు కదా బ్రో ఇక్కడ puttinavallu ఉంటే చెప్పు అక్కడ వాళ్ళు అగ్రకులాల వాళ్ళు వారు తెలంగాణ వాళ్ళు ఉంటే చెప్పు

  • @sankarnaik3161
    @sankarnaik3161 5 หลายเดือนก่อน +1

    Congratulations best wishes you Amma.
    BANAVATH SANKAR NAYAK. MARTUR. A. P. 💯💯💯💯💯💯🎉🎉🎉🎉🎉

  • @srinivasarao36914
    @srinivasarao36914 ปีที่แล้ว +4

    ఇంద్రజ బ్రాహ్మణ

  • @rammohank2047
    @rammohank2047 7 หลายเดือนก่อน

    Super👌

  • @edunurivenkateshwarlu3090
    @edunurivenkateshwarlu3090 ปีที่แล้ว +8

    Super message

  • @testertester817
    @testertester817 หลายเดือนก่อน

    ఏం తెలీదు కానీ యూట్యూబ్ వీడియో

  • @vinnyravella5677
    @vinnyravella5677 ปีที่แล้ว +16

    Indhraja is brahmin

  • @akurajender8205
    @akurajender8205 ปีที่แล้ว +1

    ఔను ఇంద్రజ బ్రాహ్మణ యువతే కానీ పరమతస్తున్ని పెళ్లి చేసుకొని ఇప్పుడు దూరంగా ఉంది

  • @ravisowji1892
    @ravisowji1892 ปีที่แล้ว +3

    శ్రీముఖి తెలంగాణ పిల్ల బ్రో

    • @vundavallinageswararao9310
      @vundavallinageswararao9310 10 หลายเดือนก่อน

      ఆమె పూర్తి పేరు శ్రీముఖి రాథోడ్

    • @srivani2656
      @srivani2656 5 หลายเดือนก่อน

      తెలంగాణ లో లాంబాడీ లు ఉండరా...

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 ปีที่แล้ว +2

    నీ vews కోసం అబద్ధాలు చెప్పకు.. ఇంద్రజ గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు.. అనసూయ రెడ్డి కులంలో పుట్టింది..

  • @rameshgaddam2522
    @rameshgaddam2522 ปีที่แล้ว +12

    Indraja brahmhini

  • @munjalasanjeevamunjalasanj7243
    @munjalasanjeevamunjalasanj7243 ปีที่แล้ว +26

    అందరూ తెలంగాణ వాళ్ళను మోసం చేస్తున్నారు

  • @Vijay-cz7pe
    @Vijay-cz7pe ปีที่แล้ว +2

    Sreemukhi is a marathi girl, but settled in nizamabad long back.

  • @Amarnathsharmasottu
    @Amarnathsharmasottu ปีที่แล้ว +4

    అనసూయ కూడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు

  • @pailaeswar246
    @pailaeswar246 หลายเดือนก่อน

    Indraja was born as Rajathi in a Telugu Brahmin family in Chennai. She is the eldest of three sisters and comes from a Carnatic music family.

  • @karinkisrinivas5569
    @karinkisrinivas5569 ปีที่แล้ว +2

    కుల కులాల గురించి ఎందుకు చక్కగా మంచిగా కళాకారుల గురించి చెప్పండి అంతేగానికూడా కులాల గురించి చెప్పి మనుషుల్లో వేరియేషన తీసుకురాకండి దయచేసి

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 ปีที่แล้ว +68

    పూర్తి గా తెలుసుకొని చెప్పు తెలిసి తెలియని విషయాలు చెప్పకూడదు

  • @mudayaku7714
    @mudayaku7714 7 หลายเดือนก่อน +1

    Indraja was born as Rajathi in a Telugu Brahmin family in Chennai.

  • @LeeTheStyle
    @LeeTheStyle ปีที่แล้ว +5

    Sai palavi from Tamil Nadu

  • @cvenkat7766
    @cvenkat7766 2 หลายเดือนก่อน +1

    ఎవరిది ఏ కులం అయితే నీకూ నాకూ ఏం సంబంధం ? ఈ పాచి పట్టిన భావజాలం నుంచి మనం బయటపడలేమా ?

  • @evangilinksr708
    @evangilinksr708 ปีที่แล้ว +17

    శ్రీముఖి ఉత్తరప్రదేశ్,,కానీ బంజారా కాదు

    • @runeetakarnihita
      @runeetakarnihita ปีที่แล้ว +2

      Avuna

    • @pinkgirlschannel3686
      @pinkgirlschannel3686 ปีที่แล้ว +2

      Ame lambadi ne ame you tube Chanel lo ame oka video thisaru valla nannama tho

    • @ushasree3602
      @ushasree3602 8 หลายเดือนก่อน +2

      Sreemukhi lambadi my long long relative,am also lambadi

    • @gourig908
      @gourig908 7 หลายเดือนก่อน

      Sree mukhi lambadi

  • @lakshmiradhika9264
    @lakshmiradhika9264 ปีที่แล้ว +7

    ఇంద్రజ భ్రహ్మణ అమ్మాయి

  • @lakshmikanth3874
    @lakshmikanth3874 ปีที่แล้ว +39

    Yes mangali from gooty i know her father to us i am also from Gooty so

    • @RameshYadav-bw8bk
      @RameshYadav-bw8bk ปีที่แล้ว +2

      Hello lakshmi garu mangali kadandi ame peru mangli avunu Meru gooty lo ekkada untaru cheppandi

    • @vinodchinna7710
      @vinodchinna7710 ปีที่แล้ว

      Gooty very funny name bro

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 ปีที่แล้ว

      @@RameshYadav-bw8bk
      Gooty lo gulabjaamulu galalaadisthoo untaadu 😂😆😂

    • @RameshYadav-bw8bk
      @RameshYadav-bw8bk ปีที่แล้ว +1

      @@UdAyKiRaN9312 gooty lo gulab jams tinava

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 ปีที่แล้ว

      @@RameshYadav-bw8bk
      Ni gulabjaamulu peeki oora kukkalakesthaa Ramesh Yadava 😆

  • @rkkalari6746
    @rkkalari6746 5 หลายเดือนก่อน

    All are Hindus ❤❤❤❤ only brothers

  • @eswarkanna8823
    @eswarkanna8823 ปีที่แล้ว +6

    Rey gorgeous indraja garu pure brahmins ra gadidha

  • @shashankreddy2481
    @shashankreddy2481 10 หลายเดือนก่อน +1

    Sai Pallavi bramahana and srimuki marvaadhi

  • @kuchipudikoteswarao6081
    @kuchipudikoteswarao6081 ปีที่แล้ว +8

    మరి అనసూయ ఫోటో ఎందుకు పెట్టారు

  • @pothurasagangaraju3536
    @pothurasagangaraju3536 6 หลายเดือนก่อน +1

    సాయి పల్లవి st, కానీ లంబాడి కాదు, తెలుసుకోవాలి, లంబాడి అనేది ఒక్క తెలంగాణా లోనే ఉంది.

  • @darlingdarling4562
    @darlingdarling4562 ปีที่แล้ว +6

    We want herba Patel heroin bio graph 💙

  • @p.v.rspokenenglishgrammar76
    @p.v.rspokenenglishgrammar76 10 หลายเดือนก่อน

    తను బ్రాహ్మణ మహిళ

  • @bhimashankaramyeddanapudi6518
    @bhimashankaramyeddanapudi6518 ปีที่แล้ว +32

    Tappudu సమాచారాన్ని display cheyavaddu...wrong casts cepoavu.

  • @RAYAPRADEEPREDDY
    @RAYAPRADEEPREDDY ปีที่แล้ว +1

    Enti ee lambadi gola 😢😢

  • @pravenkumar1983
    @pravenkumar1983 ปีที่แล้ว +4

    ఎందుకు రా😡😡 కులాల గురించి🙏🙏

  • @rajukavali7762
    @rajukavali7762 ปีที่แล้ว +6

    All the best

  • @DigiRuns
    @DigiRuns 7 หลายเดือนก่อน

    అందరూ నాకు తెలిసిన బంజరావాలే, కాకపోతే ఇక్కడ ST వాళ్లు అదర్ స్టేట్స్ లో OC లు, BC లు గా ఉన్నారు

  • @seleneshantijain8247
    @seleneshantijain8247 ปีที่แล้ว +3

    Somebody who speaks the truth!

  • @anualmas6796
    @anualmas6796 หลายเดือนก่อน

    Indra.. Jha
    & Saipallivi (bramhan)

  • @allamdurgaprasad9952
    @allamdurgaprasad9952 ปีที่แล้ว +8

    It's correct

  • @buchanellibhagyalaxmi8832
    @buchanellibhagyalaxmi8832 ปีที่แล้ว

    Super all members 👍🤝

  • @MRRAJ-wn6wd
    @MRRAJ-wn6wd ปีที่แล้ว +11

    Lambadi kadu brother's BANJARA Ani pilustaru and avaru aa cast Aina kuda they are Star actors.

  • @vogetisrinivasu8959
    @vogetisrinivasu8959 8 หลายเดือนก่อน

    Indraja, Anasuya are pure brahmins

  • @laharibanoth2982
    @laharibanoth2982 ปีที่แล้ว +3

    Jai banjara jai sevalal maharaj

  • @RadhaRamesh-c6x
    @RadhaRamesh-c6x ปีที่แล้ว +15

    😂indraja lambadi kadhu brahmin kadhu😂❤❤❤❤❤the great Indian ❤❤❤❤❤

  • @bharavisharma2307
    @bharavisharma2307 ปีที่แล้ว +3

    I strongly warn this video presentor to remove saying thst Indraja is Lambada.

  • @ramanjineyulu2943
    @ramanjineyulu2943 ปีที่แล้ว +2

    అందరి గురించి పుర్తిగా తెలుసుకోని విడియో చేయండి.

  • @MrPoornakumar
    @MrPoornakumar ปีที่แล้ว +3

    ట్రైబల్ ప్రజలందర్నీ "లంబాడీ" (లామణి లేక బంజారా("వనచర")లు) అనడం సబబుకాదు. ఏరాష్ట్రానికాయా పేర్లతో వున్నారు. ఉదాహర, సాయిపల్లవి నీలగిరి(తమిళనాడు) జిల్లాలోని "బాడగ" తెగ వనిత. హిందూసమాజంలోని "కుల" వ్యవస్థ ఆదివాసి(ట్రైబల్) ల కి వర్తించదు; వారిలో "తెగ"లంటారుగాని, "కుల" వ్యవస్థలోని ఉచ్చనీచాలుండవు.
    అందులోనూ, లంబాడీ పేరు (రాయలసీమలో "సుగాలీ"లు), తెలుగువాళ్ళ ఇరురాష్ట్రాల ఆదివాసులు కొందరికిమాత్రమే వర్తిస్తుంది. మిడిమిడిజ్ఞానంతో కులవ్యవస్థని ఆదివాసులకి ఆపాదించడం తప్పు.

  • @SaiKiran-rr4es
    @SaiKiran-rr4es ปีที่แล้ว +2

    Sai pallavi tribe , adivasi family, tamilnadu state , mangli,endravati,srimukhi only lambadi mahilalu

    • @jaipalinnocent
      @jaipalinnocent ปีที่แล้ว

      Sakshaathu venkateshwaara swamy hatiram bavaji tho paachikaalu aadindu banjara jathiki chendina bavaji telusa neeku tirupati lo separate gaa special rooms available untaai banjaralaki telusa neeku

    • @SaiKiran-rr4es
      @SaiKiran-rr4es ปีที่แล้ว

      @@jaipalinnocent naku telisdi cheppa mangli tappa avaru lambadi varganiki chendina vallu kadu , wrong ga m analedu

  • @kirantejavath3907
    @kirantejavath3907 ปีที่แล้ว +3

    I like my sister mangli bai jai BanjAra jai bhavani

  • @medimpudisaikishorechowdar6101
    @medimpudisaikishorechowdar6101 8 หลายเดือนก่อน +1

    సాయి పల్లవి గారు st కాని లంబాడి కాదు లంబాడి లు కేవలం తేలుగు రాష్టృల లో నే st లు గా ఉన్నారు బయట రాజస్తాన్ గుజరాత్ మహ రాష్టృ లో విరు ocలు సాయి ల్లవి st కేరళకు చేందిన కోయ వర్గం శ్రిముకి st కాదు

  • @mattabobbyhindu3590
    @mattabobbyhindu3590 ปีที่แล้ว +4

    జై తెలంగాణ మంగ్లీ

    • @kollapusrinivasarao8006
      @kollapusrinivasarao8006 ปีที่แล้ว

      మంగ్లి అనంతపురం జిల్లా గుత్తి తెలంగాణ కాదు

  • @bhukyaanil4948
    @bhukyaanil4948 ปีที่แล้ว +1

    అన్ని తప్పులే ఏవి కూడా నిజం కాదు bro సాయిపల్లివి నిజామాబాదు మా నిజామాబాదు నాకు తెలుసు జనాలకు మళ్ళీ ఇలాంటి మెసేజ్ లు యూట్యూబ్ లో పెడితే బ్యాండ్ చేస్తా నీ id 💪💪

  • @kumaravasireddy
    @kumaravasireddy ปีที่แล้ว +15

    Mangli information okkate correct

  • @MohammadFareed-j7b
    @MohammadFareed-j7b หลายเดือนก่อน

    yes

  • @sridharannalldass4288
    @sridharannalldass4288 ปีที่แล้ว +5

    Sai Pahlavi Kannada famous powerful caste who faced tippisultan in coirg

  • @sridharthipparthi
    @sridharthipparthi 6 หลายเดือนก่อน

    హిందూ మతం వలన ఇలాంటి వీడియో లు చూడాల్సి వస్తుంది

    • @Akatar-tv5qu
      @Akatar-tv5qu 6 หลายเดือนก่อน

      Hindhu ya bondhu

  • @ashokkumarc3380
    @ashokkumarc3380 ปีที่แล้ว +4

    Already revealed caste of saipallavi belongs to Pillai caste then which is correct

  • @chaitanyaks-j3y
    @chaitanyaks-j3y ปีที่แล้ว

    Ma kamma heroines evaru lera industry lo 😢

  • @narendergade5343
    @narendergade5343 ปีที่แล้ว +8

    ఇంద్రజ!బాపంది,అని ఒక ఇంటర్ వియు లో చెప్పింది.
    అయితె,సునీత తీరుగా బాపనోళ్లు బాధ పడటట్లు చేసిందా!