పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో గందరగోళం | Postal Ballot Polling | Employees Confused Across State

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • ఎన్నికల విధుల్లో పాల్గొనాల్సిన ఉద్యోగులకే.... తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎక్కడుందో తెలియని అయోమయ పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. వరుసగా రెండో రోజూ చాలా జిల్లాల్లో పోలింగ్ ప్రక్రియ గందరగోళంగా తయారైంది. అసలే ఎండలు ఠారెత్తిస్తుంటే.... తమ ఓటు ఇక్కడ కాదంటూ అక్కడ, అక్కడ కాదంటూ ఇక్కడ అని తిప్పుతున్నారని ఉద్యోగులు మండిపడ్డారు. రిటర్నింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వేల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేయలేకపోయారు. అనేకచోట్ల వైకాపా నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రచారం చేయడంపై తెలుగుదేశం తీవ్రంగా తప్పు పట్టింది
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 64

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 12 วันที่ผ่านมา +11

    రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో ఇంకెన్ని కుట్రలు చేస్తారో. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

  • @anilkumartirumala3852
    @anilkumartirumala3852 12 วันที่ผ่านมา +14

    ఇది మన భారత్ దేశపు గొప్ప ప్రజాస్వామ్యం.

  • @durgaravanam6037
    @durgaravanam6037 12 วันที่ผ่านมา +8

    చాలా గందర గోళం గా ఉంది..పని చేసేది ఒకచోట...పుట్టింది ఒకచోట... ఓటు ఒకచోట... ఎలెక్షన్ డ్యూటీ ఒకచోట...ఎలా అస్సలు😢😢😢

  • @kalibogasivakumar8016
    @kalibogasivakumar8016 12 วันที่ผ่านมา +8

    2024 పోస్టల్ వోటింగ్ చాలా తప్పుడు ఎలక్షన్ కమిషన్ నే తప్పులు చేసింది మాకు డ్యూటీ పరముగా తిరుపతికి వేశారు కానీ మా ఓటు నెల్లూరు సిటీ అయితే మా ఓటు కూడా తిరుపతి కి పోయి వేయాలి ఓటు వేసాదానికి ఒకసారి మళ్ళీ డ్యూటీకి మరొకసారి వెళ్ళాలి. అప్పుడు మేము రేడు సారులు ప్రయాణము చేయాలి మా యొక్క ఖర్చు 2000 రూపీస్ అవుతున్నది. రిటర్నింగ్ ఆఫీసర్ దేనికి ఎలక్షన్ కమిషన్ దేనికి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. అడ్డగోలు గా ఆఫీసర్స్ పనిచేయడం ఎందుకు ప్రజా సొమ్మును వేస్ట్ చేస్తున్నారు కదా ప్రభుత్వం మరియు ఆఫీసర్స్ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు తినడానికే వున్నది.6:02 6:02

  • @kolliparasrinivasarao9227
    @kolliparasrinivasarao9227 9 วันที่ผ่านมา +2

    ఎంప్లాయీస్ కి ఆన్ లైన్లో ఓటు ఇవ్వొచ్చు గా

  • @dhanahraju3564
    @dhanahraju3564 12 วันที่ผ่านมา +22

    YCP పార్టీకి సిగ్గు లేకుండా పోలింగ్ బూత్ లలో ఓటు అడగటం ఏమిటి

    • @rankumogudu-ramaswamy
      @rankumogudu-ramaswamy 12 วันที่ผ่านมา

      మరి క్రిస్టియన్లు అంటే ఏమనుకున్నావు రా బాబు! వాళ్లకు సిగ్గు శరం మాత్రమే కాదు ఒంట్లో చీము నెత్తురు కూడా ఉండవు 😂😂

  • @ranganadhaswamim8524
    @ranganadhaswamim8524 11 วันที่ผ่านมา +2

    జగ్లక్ జమోరె విధ్వంసం సృష్టించి బూత్ లను ఆక్రమించి అల్లరి చేసి.....

  • @rchsatyanarayana5435
    @rchsatyanarayana5435 12 วันที่ผ่านมา +2

    This is the failure ofECOI.Please rectify the sistuation and give opportunity to caste their votes.😢😢😢

  • @SuryaPrakash-tq9zz
    @SuryaPrakash-tq9zz 12 วันที่ผ่านมา +2

    అధికారులతో తప్పులు చేసి educated వాళ్ల కు చేత కాదు అంటారు. చాలా మట్టుకు invalid చేస్తారు.

  • @user-mu5kn5ci3g
    @user-mu5kn5ci3g 11 วันที่ผ่านมา +1

    Totally confuse the situation

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 12 วันที่ผ่านมา +2

    I vanni jaganan leelalu

  • @saisandeeppoola9152
    @saisandeeppoola9152 11 วันที่ผ่านมา +1

    Soo many postal ballot applications are missing also they didn't give postal ballot application acknowledgements to the applicants.

  • @veerabrahmam640
    @veerabrahmam640 9 วันที่ผ่านมา +1

    I A S చదివి నోళు l lps lpschadiviఓటుహక్కుకల్పించలేర ఇలాంటి పొరప్పట్లు జరగడం ఏంటి.

  • @lagududora5830
    @lagududora5830 12 วันที่ผ่านมา +5

    Ec sankanakutunda

  • @chalapathiraobatchala7684
    @chalapathiraobatchala7684 9 วันที่ผ่านมา

    A.P. lo Ney kaadhu. Total anni states lo kudaa....ballot voting lo kontha gandaragolam ( time waste and no facilities) jarigindi 🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️🕵️‍♂️

  • @reddappaogeti5152
    @reddappaogeti5152 10 วันที่ผ่านมา

    When an employee is disabled to vote by Electoral mechanism, why can't they go to court?

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 10 วันที่ผ่านมา

    EC must be take serious action onpostal bsleting jumbling system this is like a 19th exams why??????

  • @muralikarthiekk2695
    @muralikarthiekk2695 12 วันที่ผ่านมา

    Adi yellunda varaku enduku

  • @bhavanimurla8017
    @bhavanimurla8017 11 วันที่ผ่านมา

    Anni chotla alane vundi.. Asalu chala worst ga vundi maaku Form 12 tesukunnaru... Postal ballot
    Ivvaledu... Rampachodavaram lo

  • @sujathasagam2388
    @sujathasagam2388 9 วันที่ผ่านมา

    All take

  • @mediumnani8215
    @mediumnani8215 12 วันที่ผ่านมา

    నాకు అసలు పోస్టల్ బ్యాలెట్ ఇంకా రాలేదు.

  • @anthonyrani975
    @anthonyrani975 9 วันที่ผ่านมา

    Imtha neethi leni voting jariginattu yeppuduu vinaledu... Melukuko valasina samayam😮

  • @rathnarajuk8997
    @rathnarajuk8997 12 วันที่ผ่านมา

    Jaganannsku vesinte a panchayi undadu anduku e bhadantha.

  • @chandrikaprakash5184
    @chandrikaprakash5184 10 วันที่ผ่านมา

    Kavalane atla chestunnaru: 13 th inka emi chestaro; prajalu careful ga undali

  • @srinuvas3409
    @srinuvas3409 12 วันที่ผ่านมา

    Inni rojulu em chesaru

  • @arunakumarigarikipati5601
    @arunakumarigarikipati5601 12 วันที่ผ่านมา

    అందరూ మోసకారులు వుండరు.

  • @madhu_creation7675
    @madhu_creation7675 12 วันที่ผ่านมา

    kodukulaki odipotham ani ucha paduthundi emo

  • @srirammurthychitikila8650
    @srirammurthychitikila8650 12 วันที่ผ่านมา

    Jai jagan 🎉

  • @NatureLover36963
    @NatureLover36963 12 วันที่ผ่านมา

    bagane plan chesaru..... kutralu??

  • @paamaiahkodali8166
    @paamaiahkodali8166 10 วันที่ผ่านมา

    It is jagan idea by cachivalams&secarties

  • @kalibogasivakumar8016
    @kalibogasivakumar8016 12 วันที่ผ่านมา +2

    Returning adhikari yentha alusuga samadanamu cheputhunaro chudandi election commision waste yettu vhusina employees ne intha mosam chesthunaru inka prajalanu vote lekunda chestharu. Idi ycp partyki support chesthunaru idi kavalane jagan ki support chesthuna ec sigguleni prabhutvam mari election commision panikimallina election commision.

  • @krosurisri9083
    @krosurisri9083 13 วันที่ผ่านมา +1

    File case on ec

  • @sujathasagam2388
    @sujathasagam2388 9 วันที่ผ่านมา

    All postal tdp

  • @priyamadala4950
    @priyamadala4950 12 วันที่ผ่านมา

    YSRCP playing game with staff votes postel ballot

  • @chmurthymurthy7230
    @chmurthymurthy7230 8 วันที่ผ่านมา

    చేతకాని e. C

  • @kgsarathchandrababu1961srk
    @kgsarathchandrababu1961srk 10 วันที่ผ่านมา

    కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ ||2||
    సుడిలో దూకి ఎదురీదకా ... మునకే సుఖమనుకో వోయి

  • @gopalnaikkorra1801
    @gopalnaikkorra1801 10 วันที่ผ่านมา

    Ec should re postal election.

  • @gunturajababu9821
    @gunturajababu9821 13 วันที่ผ่านมา +3

    ప్రభుత్వ ఉద్యోగి అంత మోసగాడు యెవ్వడు ఉండడు

    • @kareemhasina7004
      @kareemhasina7004 12 วันที่ผ่านมา

      మన దేశంలో ఓటర్ అనే వాడే పెద్ద మోసగాడు. డబ్బులు తీసుకొని ఓటేసేవాడు ఇలాంటి నీతులు చెబుతాడు.

    • @prasadbandaru6028
      @prasadbandaru6028 12 วันที่ผ่านมา +3

      Ninnu emi dengadu ra vaadu.

    • @rathnarajuk8997
      @rathnarajuk8997 12 วันที่ผ่านมา

      A udyogi lekapote e sevalu andincge vadu ledu ra sami.

  • @jagadeeshprince9728
    @jagadeeshprince9728 13 วันที่ผ่านมา

    Jagan ki votes guddesthunnaru Employees 🔥

    • @TheNancy7
      @TheNancy7 13 วันที่ผ่านมา +5

      😂😂 mee intlo ha 😂😂😂

    • @prasanthilakshmi9743
      @prasanthilakshmi9743 12 วันที่ผ่านมา +2

      Ee ooru meedi

  • @bharatravipati5271
    @bharatravipati5271 13 วันที่ผ่านมา +5

    అమ్మా మన ముసలోడు పని అయిపోయింది. వైసిపి కె పట్టం..

    • @TheNancy7
      @TheNancy7 13 วันที่ผ่านมา +6

      Amma mana Jagan pani aipoindhi Meeru feel avakandi😂😂

    • @silentseen7812
      @silentseen7812 12 วันที่ผ่านมา +4

      Haha jalaga ki vote veyyamanu salary 5 months ki okasari vestham teachers jobs antee bar shops dhgra watchman job school development antaru marla dhani😂😂😂...

    • @prasanthilakshmi9743
      @prasanthilakshmi9743 12 วันที่ผ่านมา +4

      Only tdp

    • @venkateshravula-jf2nj
      @venkateshravula-jf2nj 12 วันที่ผ่านมา

      Bokkale raa puuka

    • @morrappagariprasanna881
      @morrappagariprasanna881 12 วันที่ผ่านมา +4

      175/175 to TDP in postal ballot votes

  • @arlapareddy2322
    @arlapareddy2322 12 วันที่ผ่านมา +1

    40% percent టీడీపీకి ,60% percent వైసీపీ కి ఓట్లు ?

  • @sms8678
    @sms8678 12 วันที่ผ่านมา

    tdp ki Evaru Veyaru.....Enduku Avesham.....