పోస్టల్ బ్యాలెట్లలో ఏపీ కొత్త రికార్డు | Postal Ballot New Record In AP | AP Elections 2023 | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 เม.ย. 2024
  • పోస్టల్ బ్యాలెట్లలో ఏపీ కొత్త రికార్డు | Postal Ballot New Record In AP | AP Elections 2023 | ABN
    #apelections2024 #elections2024 #abntelugu
    @aWATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on Twitter: / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
    ► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
    ► For ABN Devotional: bit.ly/abndevotional
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 289

  • @sujathasabnavis1934
    @sujathasabnavis1934 หลายเดือนก่อน +260

    ఉద్యోగులు వేసే ప్రతి ఓటు andhra pradesh భవిషత్తు ఆధార పడి వుంది

    • @mrmr7143
      @mrmr7143 หลายเดือนก่อน +1

      3k jeetham koosam ap people kadupu kottadaanikk suudoddu...

  • @haribabu8934
    @haribabu8934 หลายเดือนก่อน +212

    ఈసారి ఉద్యోగులు బుద్ది చెప్పాలి ఈ ప్రభుత్వనికి 😡😡

  • @redstar3376
    @redstar3376 หลายเดือนก่อน +100

    ఈసారి ఉద్యోగులు ఇచ్చే తీర్పు నిరంకుశ పాలకులకు గుణ పాఠం కావాలి

  • @kpraju5554
    @kpraju5554 หลายเดือนก่อน +189

    అందరూ కలిపి ఈ సైకో ని ఆంధ్రప్రదేశ్ నుండి సాగనంపాలి, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడా కనపడదు

    • @koyyalamudinitish8256
      @koyyalamudinitish8256 หลายเดือนก่อน +3

      meeru ammestara anti????

    • @lakshmimahesh7052
      @lakshmimahesh7052 หลายเดือนก่อน

      Minti valu sico ni support chesi sakm amesruga ​@@koyyalamudinitish8256

    • @ibrahimshaik3201
      @ibrahimshaik3201 หลายเดือนก่อน +8

      ​@@koyyalamudinitish8256Already Jagan AP ni ammaysadu kada

    • @thinkpositive7908
      @thinkpositive7908 หลายเดือนก่อน

      Psycho Ela ayyaado cheppu

    • @sowjanya3843
      @sowjanya3843 หลายเดือนก่อน +1

      True

  • @gbr9615
    @gbr9615 หลายเดือนก่อน +106

    ఉద్యోగులు తమకు నష్టం జరిగిందనే కసితోనే కాకుండా రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని పోస్టల్ బాలట్ ని ఉపయోగిస్తే దానికి పవిత్రత వస్తుంది. ఎన్నికల్లో కూడా రాజ్యాంగ బద్దులై ఎన్నికల విధులు నిర్వహించాలి. 👍🇮🇳

    • @namburiindira8383
      @namburiindira8383 หลายเดือนก่อน +6

      Yes

    • @AllInOneRRVlogs
      @AllInOneRRVlogs หลายเดือนก่อน

      Avuna mari 2014 to 2019 CBN employees ki emchesi peekadu

  • @user-mk8iv3co8s
    @user-mk8iv3co8s หลายเดือนก่อน +36

    Dear employs don't loose even single vote.. use ballot vote.. and fold the chair of....😊

  • @suryanarayana8775
    @suryanarayana8775 หลายเดือนก่อน +171

    రాష్ట్రం బాగుండాలి అంటే మంచి నిర్ణయం తీసుకుని మంచి నాయకున్ని ఎన్నుకోండి డబ్బు కాశ పడొద్దు అండి ప్లీజ్

    • @padichandrasekhar9330
      @padichandrasekhar9330 หลายเดือนก่อน +5

      డబ్బుకి ఎవరు ఆశ పడరు పోయినసారి ఒక్క ఛాన్స్, cps రద్దు పనిచేసాయి. డబ్బులు తీసుకున్నారు కొంత మంది

    • @madeti
      @madeti หลายเดือนก่อน

      పైన ఉన్న బ్రోకర్లు నీ చూసుకుంటే చాలు

    • @saranyavlogs2923
      @saranyavlogs2923 หลายเดือนก่อน +1

      ❤❤❤

    • @madeti
      @madeti หลายเดือนก่อน +5

      ఆంధ్రులం , అంధులం . మా ధ్యేయం "లాభం - నాకేంటి (నాకు ఏమిటి).?

    • @damodarbotcha6056
      @damodarbotcha6056 หลายเดือนก่อน +3

      Dabbulutho employee s ni konaleru

  • @smv3971
    @smv3971 หลายเดือนก่อน +93

    జలయజ్ఞం ధనయజ్ఞం?
    కడప హత్య కేసు?
    పోలవరం ఖర్చు?
    అప్పుల నుండి పెట్టిన ఖర్చు?
    కోడి కత్తి?
    సలహాదారుల జీతాలు?
    మాదకద్రవ్యాల దిగుమతులు?
    శాంతి భద్రతలు?
    కబ్జాలు, హత్యలు?
    వీటి మీద ఎన్ని దశాబ్దాలు విచారణలు జరుగుతాయో!
    ప్రజలకు, చట్టాలకు జై!

    • @RK-wf7re
      @RK-wf7re หลายเดือนก่อน +3

      మన మోడీ కాళ్ళ మీద పడినంత సేపు ఇవి ఎప్పటికి ఇలాగే ఉంటాయి.

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 หลายเดือนก่อน +3

      జగన్ 60 సం వయసు వచ్చేవరకు కోర్టులను మేనేజ్ చేస్తాడు. తర్వాత రిటైర్మెంట్ ఏజ్ లో జైల్లో రెస్ట్ తీసుకుంటాడు. జయలలిత లాలూ ప్రసాద్ యాదవ్ లాంటివాళ్లే జైలుకెళ్లారు. వాళ్ళ ముందు ఈ జగన్ ఎంత😂😂

  • @ssss2310
    @ssss2310 หลายเดือนก่อน +110

    Iam also waiting for vote my vote for tdp janasena bjp

    • @santhoshtallapalli4004
      @santhoshtallapalli4004 หลายเดือนก่อน

      బీజేపీ దేనికి రా మోసం చేసు గాజు గ్లాసు గుర్తు ఇండిపెండెంట్ లకు ఇచ్చినందుకా..సిగ్గుండలి

  • @kummaripradhyuth5807
    @kummaripradhyuth5807 หลายเดือนก่อน +78

    అన్నింటికీ ఉద్యోగులే భాద్యులా పాపం, ప్రజలకు సంబంధం లేదా......

    • @BhaskaraiahChintha-tj7ve
      @BhaskaraiahChintha-tj7ve หลายเดือนก่อน

      పాపం రెండు చేతులతో గుద్దింది వాళ్లే కదా

    • @gopalakrishnanagulapalli7900
      @gopalakrishnanagulapalli7900 หลายเดือนก่อน +2

      Udyogulu Prjallo Bhaagamae Gadhaa.

  • @harishbehara8971
    @harishbehara8971 หลายเดือนก่อน +57

    My first Ballot vote 2024

  • @potlasirinageswararao1204
    @potlasirinageswararao1204 หลายเดือนก่อน +26

    దయచేసి ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా రాజకీయ నాయకులు వేసే చిల్లర కోసం ఆశ పడవద్దు ఒక్కసారి కనుక్కో మనం తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం ఐదు సంవత్సరాలు మనకు మన కుటుంబాల మీద దాని ప్రభావం భయంకరంగా ఉంటుంది వాల్ ఇచ్చే ముష్టి చిల్లర మనకు అవసరమా ఈసారి ఓటు వలన జరిగిన నష్టం వలన ఎంత కోల్పోయామో మనల్ని ఇబ్బంది పెట్టిన వ్యక్తికి సరైన సమయంలో సరైన గుణపాఠం చెప్పాలి

  • @ravipokala3222
    @ravipokala3222 หลายเดือนก่อน +20

    వైసీపీ పై ఉన్న వ్యతిరేఖత అంతలా ఉంది మరి

  • @MdRafi-fw3su
    @MdRafi-fw3su หลายเดือนก่อน +26

    Jai TDP

  • @Satya1__3
    @Satya1__3 หลายเดือนก่อน +51

    డబ్బుకి ఆశపడకుండా మంచి నాయకుణ్ణి ఎన్నుకోండి.

  • @kamal.m3130
    @kamal.m3130 หลายเดือนก่อน +35

    2019లో 5వేలకు అమ్ముడు పోయారు, అందుకే బాగా ఉద్యోగస్తుల రక్తం బాగా తాగేసాడు, జలగ

    • @surisirigireddysurisirigir8474
      @surisirigireddysurisirigir8474 หลายเดือนก่อน +2

      Nuvvu ichava 5000

    • @natthambathireddy1451
      @natthambathireddy1451 หลายเดือนก่อน +4

      అవును.నిజం.అన్న

    • @prasadyandamuri135
      @prasadyandamuri135 หลายเดือนก่อน

      ఏడ్చావు..2019 లో లక్ష మంది కి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు అని అందులో 59 వెలు invalid అయ్యాయి అని. చెప్పింది వినలేదా

  • @knsrsastry76
    @knsrsastry76 หลายเดือนก่อน +38

    ఉద్యోగులు, మీ పై అధికారుల వల్ల కానీ, మరెవరి వల్ల కానీ ప్రభావితం కావద్దు.. మీ ఓటు స్వేచ్చ గా వెయ్యండి

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 หลายเดือนก่อน +11

    ఇల్లలకగానే పండుగ అయిపోతుందాని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే ఎదుర్కొని పోస్టల్ బ్యాలెట్ ను సరిగా వేసి, సరిగా కౌంటింగ్ అయ్యేందుకు అన్నివిధాలా అందరూ ప్రయత్నించాలి. ఈ విషయంలో ఉద్యోగస్తులు, అధికారులు, మీడియా అందరూ జాగ్రత్తగా మెలగాలి.

  • @Ms143N
    @Ms143N หลายเดือนก่อน +30

    Jai CBN❤❤❤

  • @ramanagoud7860
    @ramanagoud7860 หลายเดือนก่อน +26

    Jai CBN Jai Lokesh Jai PawanKalyan

  • @vaddirajukurmarao5252
    @vaddirajukurmarao5252 หลายเดือนก่อน +15

    సెక్రటేరియట్ ఉద్యోగుల్లారా, వెంకటరామిరెడ్డి ని రాళ్ళతో వెంటాడండి, ఉద్యోగులు సంఘ ద్రోహి

  • @rafishaik9199
    @rafishaik9199 หลายเดือนก่อน +24

    ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి.మన భవిష్యత్తు కాపాడుకుందాం.

  • @tulasidas8703
    @tulasidas8703 หลายเดือนก่อน +33

    మెజారిటీ ఉద్యోగులు కూటమికి ఓటు వేశారు

  • @haribabu8934
    @haribabu8934 หลายเดือนก่อน +120

    ఓట్ ఫర్ టీడీపీ ఓట్ ఫర్ టీడీపీ ✌️✌️🎉🎉👏👏🚲🚲🚲

  • @visuarja5257
    @visuarja5257 หลายเดือนก่อน +16

    In front of the crocadile festival

  • @venkateshd8603
    @venkateshd8603 หลายเดือนก่อน +10

    Employees are educated. Please vote for the benefit of our state this time. Strengthen our state with your vote. Keep the future of our state in mind before casting your vote. Please, please, please.

  • @ugginasrinu5440
    @ugginasrinu5440 หลายเดือนก่อน +13

    ఈసారి కసిగా ఓటేస్తారు

  • @chintalaparamasivaiah1502
    @chintalaparamasivaiah1502 หลายเดือนก่อน +6

    ఉద్యోగస్తులకు ఈసారి అయినా బుద్ధి వస్తుందా

  • @user-um2lv3kz6o
    @user-um2lv3kz6o หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై చంద్ర బాబు నాయుడు గారు జై తెలుగుదేశం జై టిడిపి జై జనసేన జై బిజెపి ఓటు వేయండి ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🥛🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj หลายเดือนก่อน +7

    అట్లుంటదీ మారుతోని 💪💪

  • @kumarvarma3731
    @kumarvarma3731 หลายเดือนก่อน +8

    Employees debba kodithe ela untundo...chudali

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 หลายเดือนก่อน +9

    సైకో ను ఇంటికి పంపాలి, ఉద్యోగులుటీచర్స్, రిటైర్డ్ ఉద్యోగులు వారి కుట్టుంబ సభ్యులు సైకో కు బుద్ది చెప్పాలి. ఈడు చేసిన అన్యావం ఏ సిఎం చే య లేదు.

  • @ravipokala3222
    @ravipokala3222 หลายเดือนก่อน +5

    25 ఎంపీ సీట్లు.. దయచేసి సరి చేయండి

  • @Ms143N
    @Ms143N หลายเดือนก่อน +9

    Waiting😂😂😂

  • @saiharinath1540
    @saiharinath1540 หลายเดือนก่อน +3

    Good decision. Teesukondi. Feature. Kosam🎉🎉🎉🎉🎉

  • @sureshgudiguntla5346
    @sureshgudiguntla5346 หลายเดือนก่อน +4

    మేగా DSC అని చెప్పి మోసము chesaru maaa students ni... So ఈ సరి maa వోటు ద్వారా బుద్ది చెప్తాము... 5 యర్స్ ఏజ్ నాసనము చేసారు చిఈఈఈఈఈఈఈఈ

  • @pandudora2698
    @pandudora2698 หลายเดือนก่อน +4

    అందరు govt employees votes వేయాలి

  • @venkateswarluthummalacharl5982
    @venkateswarluthummalacharl5982 หลายเดือนก่อน +2

    పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల అధికారులు సమక్షంలో ప్రత్యక్షంగా ఏస్తున్నపుడు డిక్లరేషన్ ఫారం ఎందుకు?
    ఈ డిక్లరేషన్ ఫారం పద్దతి రద్దు చేయాలి.

  • @nagarimurugesh5256
    @nagarimurugesh5256 หลายเดือนก่อน +2

    Jai cbn jai TELUGUDESAM ✌✌✌

  • @uppararamanna5700
    @uppararamanna5700 หลายเดือนก่อน +16

    ఉద్యోగులు నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోరుకుంటే ఆలోచించి ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా వేయాలి. ఇటీవల MLC పట్టభధ్రుల ఎన్నికల మాదిరి ఫలితాలు ఉండాలి.

  • @seshasayananantha3466
    @seshasayananantha3466 หลายเดือนก่อน +1

    Jai Chandrababu

  • @user-ww6gg6hg5d
    @user-ww6gg6hg5d หลายเดือนก่อน +1

    Super

  • @gemmelijhanu9864
    @gemmelijhanu9864 หลายเดือนก่อน +3

    👌👌👌👌

  • @venksan3367
    @venksan3367 หลายเดือนก่อน +1

    Jai cbn jai tdp

  • @shankarpalakoori8277
    @shankarpalakoori8277 หลายเดือนก่อน +5

    E sari Andhra Pradesh voting percentage elections history lo intha varaku Leni vidamuga record sthayi lo peruguthundi. Vote veyyani vallu kuda e sari jagan nundi Andhra Pradesh ni kapadatam kosam vote vestharu.

  • @ravurisrinivasarao1207
    @ravurisrinivasarao1207 หลายเดือนก่อน +3

    5 lakhs equals to 15 lakhs votes including their family members against to government.

  • @ameshladdika8805
    @ameshladdika8805 หลายเดือนก่อน +2

    Yes ee sari box Baddalatundi

  • @srfacts99457
    @srfacts99457 หลายเดือนก่อน +1

    i am eagarly waiting for vote

  • @KrishnaKrish-hw9zc
    @KrishnaKrish-hw9zc หลายเดือนก่อน +1

    Teachers eppudu students ni correct 💯 root map lo pedataru... Save Andhra

  • @suryanarayanarao7819
    @suryanarayanarao7819 หลายเดือนก่อน

    🙏

  • @karteekmadhu1488
    @karteekmadhu1488 หลายเดือนก่อน +1

    Nenu kuda na postal ballet 7 th na ...na vote vesanu

  • @ramireddygunnapaneni5336
    @ramireddygunnapaneni5336 หลายเดือนก่อน +1

    70 కోట్ల బడ్జెట్ కే... కష్టం గా ఉన్నాది... శాలరీ ఇవ్వటానికి.. అదే లక్ష 20 వేల కోట్ల బడ్జెట్ సూపర్ 6... ఇక మీ శాలరీ అలోచించి ఓటు వెయ్యండి... ఉద్యోగులారా

  • @khajavali8983
    @khajavali8983 หลายเดือนก่อน +1

    Jai cbn sir cm

  • @DK-sm7cb
    @DK-sm7cb หลายเดือนก่อน +6

    Ah Tughlaq ni ah gaali partyy ni rupu rekhali lekunda tokkeyaali ,Andhrudaaa let's unite in this fight

    • @saranyavlogs2923
      @saranyavlogs2923 หลายเดือนก่อน +1

      Are comments are simply super. E maata medha andharu vuntae next 5 years lo iena koncham happy ga brathukutham andharam

  • @lagududora5830
    @lagududora5830 หลายเดือนก่อน +9

    Waiting for ఓటింగ్

  • @nlalitha1169
    @nlalitha1169 หลายเดือนก่อน

  • @srinivasraosadhanala1213
    @srinivasraosadhanala1213 หลายเดือนก่อน +1

    Please vote all employees. Single vote kuda miss avakudadu

  • @boddusureshbabu6832
    @boddusureshbabu6832 หลายเดือนก่อน +1

    Jai janasena Jai pawan Kalyan vote for glass

  • @satishsudarsanam1906
    @satishsudarsanam1906 หลายเดือนก่อน +1

    Ballet box is correct

  • @routhusrinu3678
    @routhusrinu3678 หลายเดือนก่อน +1

    ఎవరు సీఎం వర్కర్లకు న్యాయం జరగట్లేదు

  • @upendrauppu8425
    @upendrauppu8425 หลายเดือนก่อน +2

    Ready ga vunnam break ivvadaniki 😅

  • @satyavathipatibandla7328
    @satyavathipatibandla7328 หลายเดือนก่อน +2

    Save A.P ni alochana pettukondi employs

  • @srinivasraovelicheti519
    @srinivasraovelicheti519 หลายเดือนก่อน +1

    ఈ..... గొప్ప తనం అంతా ఎలక్షన్ కమీషన్...దే...!

  • @venkateswararaochinthala4236
    @venkateswararaochinthala4236 หลายเดือนก่อน +3

    Jaggu bhai vote ki 20 k aina ichikontademo 😄 chudaali vidya vanthula vignetha enito !

  • @pochaiah1285
    @pochaiah1285 หลายเดือนก่อน

    super nenu jyothi ballot fast time telangana lo election duety vachinadhi vote Vesa happy

  • @dhanapeela
    @dhanapeela หลายเดือนก่อน +1

    Andhra ki rajadani adi

  • @chaithanyaa8958
    @chaithanyaa8958 หลายเดือนก่อน

    Kasi vundi ani Ela cheppa galavu?
    Only after result
    Pl comment

  • @dhanahraju3564
    @dhanahraju3564 หลายเดือนก่อน

    NGO's జిందాబాద్🎉🎉❤❤

  • @spkeleti
    @spkeleti หลายเดือนก่อน +5

    80% of Postal Votes shall go to TDP.

  • @DurgaPrasad-ek6zo
    @DurgaPrasad-ek6zo หลายเดือนก่อน

    Yala register avali...

  • @user-xx9ze9iw1m
    @user-xx9ze9iw1m หลายเดือนก่อน

    ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @BV4SRK
    @BV4SRK หลายเดือนก่อน

    Y not 175 in PB.,CBN says

  • @bharathiippalavalasa9555
    @bharathiippalavalasa9555 หลายเดือนก่อน

    Please kindly vote for the best

  • @sudharani147
    @sudharani147 หลายเดือนก่อน

    Jarigedi okati chepidhioketa madam garu

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 หลายเดือนก่อน

    Niojakavarganiki, ngo, teachers family members cr4.54votes lo 3%, 175 Assembly segments lounnaru. 80% evariki favour chesina jathakam maripoddi. Vere judgement istharu. Evaraithe melu chestharo alochinchi vote cheyandi.Employees unity power emito chupinchandi.

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 หลายเดือนก่อน +4

    ఎదో మంచి పనులు చెయ్యండి బాబూ

  • @pavankumar-dk4fo
    @pavankumar-dk4fo หลายเดือนก่อน

    అందులో సచివాలయం ఉద్యోగులే ఎక్కువగా వుంటారు

  • @ankalladasu1982
    @ankalladasu1982 หลายเดือนก่อน

    4. 1/2. సంవత్సరాల లో నే. 2 లక్షల మంది పైన ఉద్యోగులు ఉన్నారు అవి జగన్ గారి పాలనలో నియమించబడిన వారు

  • @balavenkatakoteswararaojon8283
    @balavenkatakoteswararaojon8283 หลายเดือนก่อน

    2024

  • @jaisriram7289
    @jaisriram7289 หลายเดือนก่อน +1

    Full of revenge

  • @madeti
    @madeti หลายเดือนก่อน

    ఉద్యోగస్తులు మోదీ లాంటివారు. ఎప్పుడు పాలాభిషేకం, ఎప్పుడు చెప్పులు దండా - చెప్పడం కష్టం.

  • @prasadram5604
    @prasadram5604 หลายเดือนก่อน

    Quit ysrcp government other wise no dsc notifications no roads construction no development in Ap state

  • @KrishnaveniBanothu
    @KrishnaveniBanothu หลายเดือนก่อน

    Jai jagan

  • @prasadram5604
    @prasadram5604 หลายเดือนก่อน

    No dsc notifications 4years onwards because of ysrcp government

  • @kamalakargummadi9991
    @kamalakargummadi9991 หลายเดือนก่อน

    Why only govt employees posatal ballet,why not common man

  • @venugopalraju1190
    @venugopalraju1190 หลายเดือนก่อน

    ఒకటో తేదీ 10 గంటలకు సెల్ ఫోన్ కు మెసేజ్ వచ్చేదానికి,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అందరూ ఆ గుర్తుకు ఓట్లు వేసిఉంటారు.

  • @rameshyadavramesh6051
    @rameshyadavramesh6051 หลายเดือนก่อน

    Ji tdp ji cbn next cm cbn pakka

  • @TaraChinna
    @TaraChinna หลายเดือนก่อน

    Jagan 🥰😘😘😘

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 หลายเดือนก่อน

    రాజధాని కట్టుకోవాలి. సాధ్యంకాదని చెప్పి తప్పించుకున్న మీరు మాట్లాడతారా ! నువ్వు నిలబడ్డావా ! మీ ఇంట్లో కష్టపడి నువ్వు సంపాదించినది ఏమైనా పంచావా అని అడుగుతున్నారు జనాలు.

  • @yogeswararaovinakollu9005
    @yogeswararaovinakollu9005 หลายเดือนก่อน

    Postal ballots ను వేయడానికి పడ్డ ఇబ్బందులలో కూడా రికార్డు నెలకొల్పబడి ఉంటుందేమో.

  • @user-tm1wr1cs9g
    @user-tm1wr1cs9g หลายเดือนก่อน

    ఉద్యోగులు ఉపాధ్యాయులు తో పెట్టుకున్న ఏ ప్రభుత్వము కూడ అధికారము లోకి రాళాదు, ఉదాహరణ కు ఎన్టీఆర్ జయలలిత ప్రభుత్వము లు కూలిపోయాయి ఒక్కసారి గుర్తు చేసుకో వాలి, బై బై బై జగన్ పార్టీ, స్టేట్ కి మంచి రోజులు వస్తున్నాయి

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 หลายเดือนก่อน

    చాలామంది ఉద్యోగులు డబ్బులు తీసుకొని, డబ్బులు ఇచ్చిన వారికి చూపించి పోస్టల్ బ్యాలెట్ వేస్తున్నారు

  • @ankalladasu1982
    @ankalladasu1982 หลายเดือนก่อน

    జగన్ గారు వచ్చిన తర్వాత మాత్రమే కనీసం 2 లక్షల మంది పైన ఉద్యోగులు ఉన్నారు అన్నా సంగతి తెలిసిందే జగమెరిగిన సత్యం తెలిసిందే కదా

  • @maheshyadav-hj9kv
    @maheshyadav-hj9kv หลายเดือนก่อน

    Use my vote today

  • @satyanarayanamurthyemani2558
    @satyanarayanamurthyemani2558 หลายเดือนก่อน

    ఉపాధ్యాయసోదరులారా!మనలను విజయవాడ సిపియస్ ఉద్యమానికి వెళ్ళే సమయంలో మనం అనుభవించిన నరకం గుర్తుచేసుకోండి.పౌరుషంఉన్న వారెవరైనా ఈఅవకాశం ఉపయోగించుకోవాలికదా!మనం విద్యావంతులం ఆస్థాయిలోనే ఆలోచనచేయాలి.నాయకులెవరైనా మనకేంటి?మనం మనరాష్ట్రప్రగతి అథోగతికాకూడదనే మాభావన.యువతగతిఏంటి?ఇలా లక్షలప్రశ్నల పరంపరలకు జవాబు మన ఓటు.మంచినాయకుని ఎంచుకోండి ,రాష్ట్రాన్ని కాపాడండి

  • @vimalakumari9588
    @vimalakumari9588 หลายเดือนก่อน

    I am a banker working in Bangalore so how to apply postal ballot for AP election.

    • @nethivennelarani4954
      @nethivennelarani4954 หลายเดือนก่อน

      Postal ballot is only for people who assigned for electriction duty..and also for army people

  • @karritirumalavinay3903
    @karritirumalavinay3903 หลายเดือนก่อน +1

    Everyody persen still onthe voteing darmo rakshitho rakshthaha darmani kapadu appuda aa darmamu ninu rakshichunu

  • @lakshmikumari.m5012
    @lakshmikumari.m5012 หลายเดือนก่อน

    Govt employees andaru daya chesi mee vote hakkunu upayoginchi kondi

  • @pavanibandaru5984
    @pavanibandaru5984 หลายเดือนก่อน

    No

  • @kuruvasathwik6648
    @kuruvasathwik6648 หลายเดือนก่อน

    దయచేసి భవిష్యత్తు గురించి ఆలోచించి గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ప్రతి యొక్క ఉద్యోగి కచ్చితంగా టిడిపికి ఓటు వేసి మన రాష్ట్ర మన రాష్ట్ర అభివృద్ధికి మీ వంతు సహాయం అందించాలని కోరుతున్నాము