Beat the summer heat with Gardening || ఇంటిని అల్లుకున్న తీగలు - వేసవి వేడి రాదసలు || Venkat Yadav

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 เม.ย. 2021
  • #Raitunestham #Kitchengarden
    హైదరాబాద్ మియాపూర్ లో నివాసం ఉంటోన్న వెంకట్ యాదవ్... ఇంట్లోనే చూడముచ్చటైన ఉద్యానవనాన్ని సృష్టించారు. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పూలు, ఔషధ - అలంకరణ మొక్కలతో ఇంటికి పచ్చని సొగసులు అద్దారు. కాంక్రీట్ జంగిల్ లా మారిన నగరానికి పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చారు.
    మొక్కల పెంపకం, గార్డెన్ ని తీర్చిద్దిదే పద్ధతులపై సలహాలు, సూచనలు కావాలంటే.. వెంకట్ యాదవ్ గారిని 88855 25256 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​
    ☛ Follow us on - / rytunestham​...​
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​
    More Terrace Garden & Kitchen Garden Videos... !!!
    ఇళ్లే వ్యవసాయ క్షేత్రం
    • ఇళ్లే వ్యవసాయ క్షేత్రం...
    నగర నివాసంలో పల్లె వాతావరణం
    www.youtube.com/watch?v=PZsCo...
    గ్రాఫ్టింగ్ మొక్కలు - ఎక్కువ పండ్లు
    www.youtube.com/watch?v=Pyw_7...
    విభిన్నాలకు నెలవు ఈ పెరటి తోట
    www.youtube.com/watch?v=5VHUM...
    150 Varities Kitchen Garden || విరగకాసిన పెరటితోట || Narsimharaju
    www.youtube.com/watch?v=kwDFm...
    Grow Bags Terrace Garden || గ్రో బ్యాగుల్లో ఇంటి పంటలు || Neelima Sunkara
    www.youtube.com/watch?v=Cu8Tx...
    Podarillu Terrace Garden || 500 చదరపు అడుగుల్లో ఆరోగ్య పంటలు || Srinivas - Kiranmayi
    www.youtube.com/watch?v=OV0RP...
    Home Crops - Healthy || 32 ఏళ్ల ఇంటిపై మిద్దెతోట || Prameela || Hyderabad
    www.youtube.com/watch?v=MGaFM...
    A roof with green smiles || ఆహార, ఆహ్లాద మొక్కల నందనవనం || Padmalatha || Vijayawada
    www.youtube.com/watch?v=Dwmld...
    Soil Mixing in Terrace Garden || ఈ మిశ్రమంలో మొక్కలు బాగా పెరుగుతాయి || Narsimha Rao || Vijayawada
    www.youtube.com/watch?v=Rbh-0...
    Mini Forest on Roof || అడవిని తలపించేలా ఇంటిపై వ్యవసాయం || Shankar Reddy || Nalgonda
    www.youtube.com/watch?v=_09nx....
    Terrace Gardener
    Terrace Garden
    Roof Garden
    Kitchen Garden
    Balcony Garden
    Home Crops
    Terrace Gardeners
    Organic Terrace Gardeners
    Low cost terrace garden models
    Terrace Garden Models
    Hyderabad Terrace Gardens
    Vijayawada terrace gardens
    Guntur Terrace Garden
    Rythunestham Terrace Garden
    Rythunestham Videos
    Raitunestham Videos
    Rythunestham in telugu latest
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com and the details are below.
    1. Music: bensound-tenderness
    Website: www.bensound.com
    2. Music: bensound-energy (1)
    Website: www.bensound.com

ความคิดเห็น • 330

  • @dandamrajusrikanth6065
    @dandamrajusrikanth6065 3 ปีที่แล้ว +63

    మీరు ఇంటి క్రింద వర్షపు నీటిని నిల్వ చేసిన వీడియో కూడా చూశానండి. మీ ఆలోచనా విధానం, సమాజం పట్ల బాధ్యత, ప్రకృతిపై ప్రేమ, దేశ భక్తి, మీ విజ్ఞానం అద్భుుతం. మీరు నిజమైన రోల్ మోడల్.

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      ధన్యవాదాలు శ్రీకాంత్ గారు...

  • @pani.8111
    @pani.8111 3 ปีที่แล้ว +66

    దేశ సేవ తో పాటు ప్రకృతి కాపాడాలి....
    అనే మీ కాన్సెప్ట్ కి వందనం సార్. 🙏🙏🙏

  • @somasekhar1952
    @somasekhar1952 3 ปีที่แล้ว +21

    యాదవ్ గారు మీ శ్రమ అంతా మీరు పెంచిన తోటలో ఉంది...చాలా చక్కగా మీ అనుభవాలు పంచుకున్నారు...మీ creeper ఇంకా బాగుంది..చాలామందికి మీ సూచనలు అనుసరణీయం...👏👏👏👏

    • @venkatyadav3899
      @venkatyadav3899 3 ปีที่แล้ว +3

      థాంక్యూ శేఖర్ జీ.. మీలాంటి మిత్రుల ప్రోత్సాహo, అభిమానులు నన్ను ఇంకా కార్యోన్ముఖుణ్ణి చేస్తాయి...🙏🙏🙏🌳🌳🌳

    • @ajaygoud1559
      @ajaygoud1559 3 ปีที่แล้ว +1

      Simply supper

    • @pharmacydoctor654
      @pharmacydoctor654 3 ปีที่แล้ว +1

      @@venkatyadav3899 Sir Please start a TH-cam channel seriously ...You have a different personalitiy... Please do it you can be a role model to many people

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      @@pharmacydoctor654 మీ అభిమానానికి ధన్యవాదాలు డాక్టర్ సాబ్...

  • @gaddamsangeetha478
    @gaddamsangeetha478 3 ปีที่แล้ว +32

    మీరు ప్రత్యేకంగా ఒక యూట్యూబ్ ఛానల్ మొదలు పెడితే బావుంటుందని నా సలహా

    • @maheshreddy60
      @maheshreddy60 3 ปีที่แล้ว +1

      Super 👍👍👍👍👍👍👍

    • @boddapuvanitha2348
      @boddapuvanitha2348 3 ปีที่แล้ว +1

      S

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు సంగీత గారు... చూద్దాం కాలం ఏం నిర్ణయిస్తుందో... ఎదో ఒక సమయంలో మీ అందరితో మళ్ళీ కలుస్తాను...🙏🙏🙏🌳🌳🌳

  • @dhanalaxmi1709
    @dhanalaxmi1709 3 ปีที่แล้ว

    సర్ చాల బాగుంది మీ ఇల్లు నాకు మీ ఇంటి కుండా మీ ఇంటి ముందు పెరడు నచ్చింది నాక్కుడా మొక్కలు అంటే చాల ఇష్టం మా ఇంటి ముందు కూడా జామ , మామిడి , ములగ , దానిమ్మ , బీర , కాకర, దొండ, దోస, 🌶, ఇలా పెట్టుకుంటా . మీరు అన్నట్టు 🌱 చూస్తుంటే ప్రాణం హాయిగా ఉంటుంది థాంక్స్ సర్ మీరు చాల కొత్త విషయాలు చెప్పారు

  • @kalyanoram111
    @kalyanoram111 3 ปีที่แล้ว +1

    మీరు అందరికీ ఆదర్శం సర్ 🙏😊

  • @kumar-yt5km
    @kumar-yt5km 3 ปีที่แล้ว +3

    సార్, నా మనసు లో ఉన్మా ఆలోచనలని అచ్చు గుద్దినట్లు గా మీ ఇంటిని నిర్మించారు , మీ ఆలోచనలకి శుభాకాంక్షలు 🙏🌹

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 3 ปีที่แล้ว +15

    చాలా బాగా ప్రతిది సున్నితం గా అలోచించి చేస్తున్నారు, nice

  • @sitamahalakshmi2361
    @sitamahalakshmi2361 3 ปีที่แล้ว +22

    Mee concepts Anni Chala bagunnai andi 👏👏

    • @venkatyadav3899
      @venkatyadav3899 3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు 🙏🌳🌳🌳

    • @sandhyamani4398
      @sandhyamani4398 3 ปีที่แล้ว

      @@venkatyadav3899 namaste andi,meere sonthanga oka utube channel pettochu kadha

  • @KukatlaThirupathi
    @KukatlaThirupathi 3 ปีที่แล้ว +9

    ఇంటి ఆవరణలో వంట తోట చూడ ముచ్చటగా ఉంది అన్న

    • @venkatyadav3899
      @venkatyadav3899 3 ปีที่แล้ว +2

      థాంక్యూ తమ్ముడూ....

  • @gaddamsangeetha478
    @gaddamsangeetha478 3 ปีที่แล้ว +10

    చాలా అద్భుతంగా వుంది మీ నందనవనం.మీ ఆలోచనలు ఎంతో మందిని ప్రేరేపించే విధంగా ఉన్నాయి.మీకు మా హృదయ పూర్వక అభినందనలు 🙏🪴🌱🌷🌵🌿🥀

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు సంగీత గారు...

  • @rakheekrishna7196
    @rakheekrishna7196 3 ปีที่แล้ว +1

    Super sir water 💧 save cheyadam chala bagundi me lage naku alochanalu vunai melage chestam
    Me ideas chala bagunai

  • @srilathamidathapalli3545
    @srilathamidathapalli3545 3 ปีที่แล้ว +8

    So so so great sir.👏👏👏 Nenu kuda follow avadaniki try chesta sir. In my village... great social responsibility. Great deshabhakthi sir✊️

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు శ్రీలత గారు...

  • @tharunreddy5230
    @tharunreddy5230 3 ปีที่แล้ว +8

    Fountain nd Himalayas tree chala and meru tarayaru chysina fertilizer concept chala bagundhi sir 👌👌👌

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి ధన్యవాదాలు తరుణ్ గారు...

  • @neetobjectivebiology
    @neetobjectivebiology 3 ปีที่แล้ว +1

    Super sir, the plant brought from Himalayas trekking wanted sir,
    We're are from Krishna district VIJAYAWADA,
    Doing with interest,

  • @saransri8825
    @saransri8825 2 ปีที่แล้ว +1

    Nature always sweet and beautiful 😍

  • @vijju7742
    @vijju7742 3 ปีที่แล้ว +1

    Satisfying video... Super sir mi way of thinking

  • @pasupuletilavanya8915
    @pasupuletilavanya8915 3 ปีที่แล้ว +2

    Wow new ideas unnai mi video lo and wall greenery super late ga chusina mee video kani excellent undi

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు లావణ్య గారు...

  • @ramlingareddy1578
    @ramlingareddy1578 3 ปีที่แล้ว +2

    మీకు 🙏🙏🙏🙏

  • @rameshdigicommerce6292
    @rameshdigicommerce6292 3 ปีที่แล้ว

    నమస్కారం సార్. మీ ఆలోచన, ఆచరణ అద్భుతం సార్. భవిష్యత్ తరాలకు మీరు మార్గదర్శనం... హ్యాట్సాఫ్ సార్...

  • @kannekantivenkatesh5101
    @kannekantivenkatesh5101 3 ปีที่แล้ว +5

    Really hat's off to your patience, commitment and hardwork in maintaining these trees

  • @tharunreddy5230
    @tharunreddy5230 3 ปีที่แล้ว +2

    Mee ideas chala bagunai sir
    Me ideas tho chala pollution taginvachu sir and ela intlo gardening chayadam valla mana intlo ki pure natural air vasthundhi sir
    Hatsoff to you nd your plans

  • @prakashchinnasiricilla2596
    @prakashchinnasiricilla2596 2 ปีที่แล้ว +1

    Miru superb sir 👏👏

  • @ameenafarheen1894
    @ameenafarheen1894 3 ปีที่แล้ว +1

    Nice collection of plants excellent idea for rain water harvest

  • @neerajabotsa2437
    @neerajabotsa2437 2 ปีที่แล้ว +1

    Valuable information sir salute sirrr

  • @viswanathk.v5968
    @viswanathk.v5968 3 ปีที่แล้ว +1

    Great person! Love you sir

  • @RAJU-uc4td
    @RAJU-uc4td 3 ปีที่แล้ว +1

    Great efforts,, everyone to be fallow same way to save next generation

  • @JUBILEEHILLSREALTOR
    @JUBILEEHILLSREALTOR 3 หลายเดือนก่อน

    Very nice venkat Yadav 👍

  • @santoshrudrashetti287
    @santoshrudrashetti287 3 ปีที่แล้ว +5

    U r such a wonderful person, ur concept is nice sir and u recycle the plastic and that is good

  • @ameershaik1718
    @ameershaik1718 3 ปีที่แล้ว +1

    అద్భుతం....గురు గారు

  • @janardhane1069
    @janardhane1069 3 ปีที่แล้ว +5

    సూపర్ సార్ జై జవాన్ జై కిసాన్ మాటలు లేవు🙏

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว +1

      మీ అభిమానానికి ధన్యవాదాలు జనార్దన్ గారు...

  • @Gangaraju706
    @Gangaraju706 3 ปีที่แล้ว +3

    Chala Telusu kovalsina vishayalu chepparu sir....
    Home ante evidanga vundali kadha ane alochana vachindi....
    Thank you so much to the team of Rythu nestham and the man who Is in this video.

  • @ravimanuka6790
    @ravimanuka6790 2 ปีที่แล้ว +1

    Excellent sir

  • @padmaa9943
    @padmaa9943 3 ปีที่แล้ว +1

    🙏sir your garden is very very beautiful, plants are very nice 👍👌

  • @rajyalakshmy9478
    @rajyalakshmy9478 3 ปีที่แล้ว +4

    Amazing, just wow.. Hats off to you sir🙏🙏🙏🙏

  • @sreelathasree7280
    @sreelathasree7280 3 ปีที่แล้ว

    నాకైతే వచ్చి చూడాలని ఉంది మీ ఇల్లు మీ ప్లాన్స్ చాలా చాలా బాగున్నాయ్

  • @imandidivyateja1433
    @imandidivyateja1433 3 ปีที่แล้ว +2

    Super reusable for gardening, ur near to nature

  • @sumithrasherla1890
    @sumithrasherla1890 2 ปีที่แล้ว +1

    Very nice sir.

  • @dakshainireddy7553
    @dakshainireddy7553 3 ปีที่แล้ว +2

    చాలా బాగుంది మీ తొట

  • @nraja5655
    @nraja5655 3 ปีที่แล้ว +1

    Xlant sar meru

  • @bhargavipanchabavi8298
    @bhargavipanchabavi8298 3 ปีที่แล้ว +2

    Very nice sir I want that creeper

  • @sindhujaesam4113
    @sindhujaesam4113 3 ปีที่แล้ว +1

    Super andi

  • @hemalathalukka1072
    @hemalathalukka1072 3 ปีที่แล้ว +1

    wonderful

  • @suneethamakkapaty3453
    @suneethamakkapaty3453 3 ปีที่แล้ว +1

    Great focus

  • @classicalsiri6940
    @classicalsiri6940 3 ปีที่แล้ว +1

    Chala bagunnai me ideas

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 ปีที่แล้ว +1

    Chala baga chestunnaru sir

  • @alaveni
    @alaveni 3 ปีที่แล้ว +1

    Hats off u sir... Thank u for sharing this...

  • @kusumakumari2875
    @kusumakumari2875 3 ปีที่แล้ว +1

    Intresting 👍

  • @VallikaVlogs
    @VallikaVlogs 3 ปีที่แล้ว

    Eruvu idea Baga implement chesru Andi

  • @rajyalakshmialluri5297
    @rajyalakshmialluri5297 3 ปีที่แล้ว +1

    Sir, really hats off. Mee intiki vachhi garden oksari chudavachha sir.

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      తప్పకుండా... కాల్ చేసి రావచ్చు... 88855 25256

  • @jalajareddy2910
    @jalajareddy2910 3 ปีที่แล้ว +3

    చాలా బాగుందండి మీ గార్డెన్ 👌

    • @venkatyadav3899
      @venkatyadav3899 3 ปีที่แล้ว

      ధన్యవాదాలు..😌

  • @sivaKumar-dy1vb
    @sivaKumar-dy1vb 3 ปีที่แล้ว +1

    I really inspired sir
    Tq for giving valuable information

  • @chandrakalamadam3116
    @chandrakalamadam3116 3 ปีที่แล้ว +1

    Super idea compost pit

  • @MegaSidster
    @MegaSidster 3 ปีที่แล้ว +1

    Very inspirative

  • @MyHomeCrafts
    @MyHomeCrafts 2 ปีที่แล้ว +1

    Very inspiring

  • @suryaraj6081
    @suryaraj6081 3 ปีที่แล้ว +1

    Hats off to you Sir..... You are so so... Great

  • @dilipreddy1490
    @dilipreddy1490 3 ปีที่แล้ว +2

    Mee garden Chala chalaaaaaaa bavundi mee consept enka bavudhi

    • @jalajareddy2910
      @jalajareddy2910 3 ปีที่แล้ว

      చాలా బాగా చెట్లను పెంచుతున్నారు. ఎరువులు ఎలాచేయాల్లో చాలా వివరంగా చెప్పారు 🙏.

    • @venkatyadav3899
      @venkatyadav3899 3 ปีที่แล้ว

      థాంక్యూ వెరీ మచ్...🤝🤝🤝😌🌳🌳🌳

  • @stnergang5106
    @stnergang5106 3 ปีที่แล้ว +1

    Amazing sir

  • @opensysrr1
    @opensysrr1 3 ปีที่แล้ว +2

    I appreciate your efforts to conserve rain water and nature around your house. Very nice of you 👍

  • @vramazingfacts560
    @vramazingfacts560 3 ปีที่แล้ว

    excellent, really inspiring

  • @sri54184
    @sri54184 2 ปีที่แล้ว +1

    Great sir

  • @ismart380
    @ismart380 3 ปีที่แล้ว +1

    అద్బుతం sir

  • @shirohero1
    @shirohero1 3 ปีที่แล้ว +3

    Lot if information. Thank you so much👍

  • @chandrakalamadam3116
    @chandrakalamadam3116 3 ปีที่แล้ว +1

    Super sir excellent

  • @dlingakhan786
    @dlingakhan786 3 ปีที่แล้ว +1

    super ....

  • @rajyalaxmi3224
    @rajyalaxmi3224 3 ปีที่แล้ว +1

    Super sir...me idea chala bagundi...👌

  • @ismartsravani2748
    @ismartsravani2748 3 ปีที่แล้ว +2

    Super friend 👍👍👍

  • @rajudugyala1216
    @rajudugyala1216 3 ปีที่แล้ว +1

    Very very inspiring... 🙏

  • @girig1610
    @girig1610 3 ปีที่แล้ว +1

    Inspring garden. Thanks

  • @kavithabajjuri25
    @kavithabajjuri25 3 ปีที่แล้ว +1

    Super...sir...chalaaa information icharu..🙏🙏👍

  • @sujathasri9002
    @sujathasri9002 3 ปีที่แล้ว +1

    Super

  • @vinodreddy1741
    @vinodreddy1741 3 ปีที่แล้ว +6

    Respects and regards for your efforts. Commendable. Exemplary.
    You have missed out on telling us about your water conservation and storage 0f rainwater in marvellous home.

    • @venkatyadav3899
      @venkatyadav3899 3 ปีที่แล้ว +1

      ధన్యవాదాలు వినోద్ గారు 🤝🤝🤝🌳🌳🌳.
      అది కూడా వస్తు ది రెండో పార్ట్ కింద...😊

  • @sudhakameswarisudha8198
    @sudhakameswarisudha8198 3 ปีที่แล้ว +1

    సూపర్ అండి

  • @rekhak6185
    @rekhak6185 3 ปีที่แล้ว +1

    So useful sir

  • @suryakumarikuchimanchi559
    @suryakumarikuchimanchi559 3 ปีที่แล้ว +2

    Very well explained. Thank you very much for sharing

  • @mahimaachannel9163
    @mahimaachannel9163 3 ปีที่แล้ว

    Good citizen and creative human

  • @kumaraswamyjadi8823
    @kumaraswamyjadi8823 3 ปีที่แล้ว +1

    Sir are you amazing assalu

  • @alladamanju2819
    @alladamanju2819 3 ปีที่แล้ว +1

    Superb

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +1

    మీరు great sir 👏👏

  • @srikanth.muthyala
    @srikanth.muthyala 3 ปีที่แล้ว +1

    Challa Bagundhi andi, mee matalu chala inspire chesayi

  • @geddamsudhakar5340
    @geddamsudhakar5340 3 ปีที่แล้ว +1

    Meeru super andi

  • @nischalhomey
    @nischalhomey 3 ปีที่แล้ว +1

    Beautiful ideas🙋‍♀️
    Beautiful house
    👏👏

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 3 ปีที่แล้ว +1

    Good concept.

  • @laxmihari1000
    @laxmihari1000 3 ปีที่แล้ว +7

    You are great sir,good inspiration for everyone

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు లక్ష్మీ గారు...

  • @sowjanyareddysridhar4583
    @sowjanyareddysridhar4583 2 ปีที่แล้ว

    Wow sir superb

  • @archananarendrula7781
    @archananarendrula7781 2 ปีที่แล้ว

    Awesome andi

  • @laxmisweety3982
    @laxmisweety3982 3 ปีที่แล้ว +1

    సూపర్ సార్

  • @kradha4379
    @kradha4379 2 ปีที่แล้ว

    Sir mi alochana ki hatsaff sir

  • @sekharnese2560
    @sekharnese2560 3 ปีที่แล้ว +1

    U great bro

  • @myownaccount23
    @myownaccount23 3 ปีที่แล้ว +1

    Hats off sir

  • @shettybalakishan944
    @shettybalakishan944 3 ปีที่แล้ว +1

    Great Sir..

  • @whiterose5083
    @whiterose5083 3 ปีที่แล้ว

    so much knowledge.. this should be shared for next generations

  • @creativedesigners1369
    @creativedesigners1369 3 ปีที่แล้ว

    Nature Lover your great I like very much...

  • @parthasaradhip974
    @parthasaradhip974 3 ปีที่แล้ว +1

    Hats up sir

  • @sandeep4285
    @sandeep4285 3 ปีที่แล้ว +1

    Super sir...salute...

  • @divya6626
    @divya6626 3 ปีที่แล้ว +3

    Nenu intha manchi natural video epudu chudaledhu sir ,I'm totally impressed.highly informative content .

    • @venkatyadav3899
      @venkatyadav3899 2 ปีที่แล้ว

      మీ అభిమానానికి ధన్యవాదాలు దివ్య గారు...

  • @roselenna4037
    @roselenna4037 3 ปีที่แล้ว +2

    Chala intrest tho mokkalu penchutunnaru.kabatte miku risk anipinchadu sir.andulo anandham anubavistunatu

  • @chanduramnaidukodavatikant5826
    @chanduramnaidukodavatikant5826 3 ปีที่แล้ว +1

    You are doing a great job sir I really appreciate it and we will try to implement this model

  • @Politicalpishogue
    @Politicalpishogue 3 ปีที่แล้ว +1

    ❤️You are Great Sir

  • @swathikasam4362
    @swathikasam4362 3 ปีที่แล้ว

    Super idea