interesting facts about NTR's Okekutumbam movie

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ธ.ค. 2024

ความคิดเห็น • 9

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 6 วันที่ผ่านมา +5

    చాలా మంచి సమాచారం ఇచ్చారు 👍 ఇందులో "మంచిని మరచి, వంచన చేసి, అందరికీ ఒక్కడే దేవుడు పాటలు బాగున్నాయి

  • @padmapriyarajavarapu514
    @padmapriyarajavarapu514 6 วันที่ผ่านมา +4

    Super movie నేను ఎన్ని సార్లు చూసానో నాకే తెలియదు

  • @bhanuprasad734
    @bhanuprasad734 6 วันที่ผ่านมา +4

    చిత్తూరు నాగయ్య ch నారాయణరావు గార్ల వంటి మొదటి తరం నటుల నటన అలాగే ఆతరువాత తరమైన NTR గారు వారి పాత్రల్లో బాగా. నటించి నప్పటికీ నాగభూషణం తన పాత్రలో జీవించడమే కాక క్లై మాక్స్ లో మంటల్లో కాలి కళ్ళు పోగొట్టుకున్న సీను మాత్రం అద్భుతం అనే చే ప్పాలి...

  • @abdulaleem3182
    @abdulaleem3182 5 วันที่ผ่านมา +2

    కధ మంచిదే, పాటలు హిట్...కానీ, 90 రోజులకే తీసివేయటం వలన శతదినోత్సవం నోచుకోలేదు...చిన్ననాటి జ్ఞాపకాలు 😊

  • @prakashrao8077
    @prakashrao8077 5 วันที่ผ่านมา

    Original Tamizh Paava Manippu first dubbed in Telugu as Papa Parihaaram made in Hindi as Sub ka Saath with Sanjay average

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 5 วันที่ผ่านมา

    దాసరి నారాయణరావు సినిమాల్లో నాగభూషణానికి అవకాశం లేకపోవటం

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 6 วันที่ผ่านมา +2

    Verymostbestsuperhitstorymovie.legendn.t.ramaraosmostexcellentaction.