Disneyland Hong Kong 2023
ฝัง
- เผยแพร่เมื่อ 19 ธ.ค. 2024
- hong kong disneyland, hong kong, disneyland, hong kong disney, disney parks, hongkong 2023, disneyland hong kong, hongkong, 香港迪士尼樂園, hongkong disneyland, theme park, disney vlog, disney hong kong, hong kong 2023, disney parks blog, behind the scenes, Disneyland hong kong 2023
#naaanveshana #hongkong #disneyland #telugutraveller #traveling #travelvlog #travel #traveller #adventure
ఈ ప్రపంచాన్ని ఇంత అందంగా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు brother 🤚😊
నీ సంతోషాన్ని,నీ విలువైన టైం ని మాకోసం త్యాగం చేస్తున్నందుకు స్పెషల్ థాంక్స్ డియర్ అన్వేష్ bhai.అన్వేష్ always స్పెషల్.
Oka power star Hit movie chustha mana youth ki entha happy ga untadi o e roju nuvu explore chesina Disneyland video chusaka pilla lu kuda adee rakam iyena happyness tho video ni enjoy chesi untaru ❤️ even pillalu a kadu maku kuda old days Disney memories ni gurtu chesav e video tho love u bro keep rocking ❤️
చాలా మంది తో కళకళలాడుతోంది డిస్నీలాండ్ సూపర్ 💃🕺
ప్రపంచ యాత్రికుడు మామూలుగా లేదు 💥
అనంతపురం ❤️
Pawan Kalyan Benfit show kosam ithe entha wait chestanoo nee videos kosam kudaa anthe wait chesta anna.... 🔥🔥🔥🔥🔥🔥🔥
Nen kuda
Idi koddiga over🙄🙄
Jai pawan kalyan jai anvesh mama
Next cm
Yes
Mee Dadication ki 👏
Mee Passion ki 📷🌎
Mee Hardwork ki 👷📱
Tak A Bow 🙌🙇♂️
Hats Off Anvesh Anna ♥️
Nv kuda cheyyochhu ga vlogs
Bro bage rasavu
పవన్ కళ్యాణ్ అన్నయ్య ...మాకు ఎంత ఇష్టమో.., అన్వేష్ అన్నయ్య కూడ అంతే ఇష్టం....మా తెలుగు బిడ్డ అని చెప్పుకోవాడినికి గర్వంగా ఉంది...
నీ సంతోషాన్ని,నీ విలువైన టైం ని మాకోసం త్యాగం చేస్తున్నందుకు స్పెషల్ థాంక్స్
చిన్నప్పుడు చూసిన చిన్నోళ్ళు అంతా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు అందుకే అక్కడ మొత్తం పెద్దవాళ్ళు ఉన్నారు!🙂
Right bro 😢❤😢🎉😂😢
Time: 13:00, Interview with Doctor stranger Maya in Telugu superb... So funny....
వీడియో చూస్తున్నంత సేపు మనసు ప్రశాంతంగా ఉంది anvesh అన్నా 😘
అన్వేష్ మీకున్న వసతిని బట్టి డిస్నీ ల్యాండ్ ని చాలా చక్కగా చూపించావు.హాంకాంగ్ గుంటని ఒక్కరిని కూడా ఇంకా పరిచయం చేయలేదని నిన్ను అభిమానించే యూత్ ఎదురుచూస్తూ ఉన్నారు వారి కోరికను కూడా త్వరలో తీరుస్తావని ఆశిస్తూ ఉన్నాను.
👍
We enjoyed aa lot sir .
Love from CHITTOOR D in AP ♥️😘
Hi
Hi anna 😄😄
@@NaaAnveshana hi ra
ప్రపంచంలో అన్ని ప్రాంతాలు తిరుగుతున్నావు 😱 నీ లాంటి అదృష్టం మాకు ఉన్నుంటే ఎంత బాగుంటుండే... ❤👌🏻💐
ప్రపంచంలోని ఎన్నో అందాలు సుందర ప్రదేశాలు మాకు చూపించినందుకు మీకు ధన్యవాదాలు అన్వేష్ గారు..
Wonderful video - we also travelled this beautiful place - lots of love 🎉
Waiting second part,😍🤩👌
This video brings back great memories of my trip to Disneyland resort! The footage is amazing, and the background music adds an extra touch of magic.
I love how this video captures the fun and excitement of being at Disneyland resort. The quality is fantastic, and it feels like watching a mini-movie.
The attention to detail in this video is impressive, from the colorful scenery to the well-chosen music. It really transports you to the magical world of Disneyland resort.
This video is a great representation of the joy and wonder that Disneyland resort brings to both kids and adults. The content is excellent, and the quality is top-notch.
@From Adavuladeevi, Bapatla District. 🤝
Naa Anvesh Anna Fans assemble here!!!
రాజాది రాజ వచ్చేశాడు , మన మనసు లో మరియు మన లో ఒక్కడు , ప్రపంచ యాత్రికుడు అన్వేష్ అన్న 🔥
ఇలాంటి వీడియోలు 40 మినిట్స్ అయినా పెట్టాలి
ఈజీగా వన్ మిలియన్ వ్యూస్ వెళ్తాయి
Awesome. Amazing video.. fun to watch the frozen sea of Japan.. enjoy your stay in the extreme cold and a diverse fareast Russia,👏👍
అన్వేష్ బ్రో వీడియో చాలా చాలా బాగుంది చిన్న పిల్లలకి ఈ వీడియో చాలా బాగా వచ్చి చూస్తారు కూడా కానీ డిస్నీ వరల్డ్ మొత్తం ని చూపిస్తే చాలా చాలా బాగున్నాను మీకు షెడ్యూల్ బిజీ వల్ల చూపించలేకపోతున్నారు మీ వీడియోస్ యూట్యూబ్ లో చూసి నప్పుడు పిల్లలు కూడా మా పక్కన కూర్చుని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఒక వినోదం ఇచ్చినట్టు ఉంది కానీ మొత్తం 2 ఎపిసోడ్స్ షూటింగ్ చేస్తే చాలా చాలా బాగుండును అన్వేష్ బ్రో అన్వేష్ కి ముఖ్య గమనిక ఇలాంటి చేసేటప్పుడు చిన్న పిల్లలకి బాగా ఉపయోగపడతాయి కాబట్టి 1.గంటలు లేట్ అయిన వీడియో తీయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది అని అన్వేష్ బ్రో
Excellent Anvesh 👍. Disney land is awesome. Bhaskar CEO
Mind blowing Architectures, thanks anna nice video 👌🏻❤️ kids will enjoy it and gud experience
Super seems.All is good
I am so happy to see your trip to Disneyland hongkong anvesh
Baga enjoy chesamu chala bagundi bro very nice
కానీ నిన్ను చూస్తే చాలా హ్యాపీ గా గర్వంగా ఉంటది బ్రో ఎక్కడ భీమిలి ఎక్కడ నువ్వు, గ్రేట్ బ్రో, all the bro take care , be safe
Very nice so beautiful so good thanq..
ప్రపంచం ఇంత అందంగా ఉంటుందా అని నీ వీడియోస్ చూస్తుంటేనే తెలుస్తుంది
Go to Ocean Park in Hong Kong...
That's Wonderful...
Tq so much anna for recollect the childhood memories.I think u r the 1st person to show this beautiful 🥰 places in our Telugu people..... commentary dummu lepesav,nice...👏
Wonderful World With Naa Anveshana 🌍🌏🌎.. Wonderful Video Anna 😊
Amazing place to spend with family....Nice video Anvesh 👍
Volammoo video chalaaa bagundiiii anoyiiiii cheeenaa pilalu wonderland thisku velamantunaru idhi chusakaaa....
Oh, చాలా ఇష్టం sir, చిన్నపుడు హౌస్ owner, వాళ్ళింటికెళ్లి మరి చూసేవాళ్ళం, 👌🏻👌🏻👌🏻👌🏻
Nice to see Disneyland in Hong Kong 👍👍
Sunday antunaru but eroju Thursday huge gap 😢 for uploading vedios.. It’s okay we can understand🙂 0:30
Thank-you so mach for wold Toor videos
చాలా మంది అంటారు జీవితం అంటే rgv దీ అని కానీ నేను అంటాను జీవితం అంటే అన్వేష్ ది అని సూపర్ bro
Super video clarity exalent
The Disney World blog is simply beautiful, Final Conclusion is "ABCDF Maa Thatha Budda Tuff"... 😂😂🤣🤣. Good luck broo
This is Disneyland, Hongkong. There is only one Disney world in Orlando, Florida. There are 5 Disneylands in the world in Anaheim - CA, Paris - France, Tokyo - Japan, Shanghai - China and Hong Kong.
@@TheRealDrax Wow good information broo. Thanks Man
Wow super super 🥰🥰 thankyou 🙏
Yes Pawankalyan movies kosam yela wait chesthano Ala Na anveshana videos kosam wait chesthunna 😍
This kind of attraction are there in india, show different which are unique in hongkong
Oh my god, మీ వీడియో కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాం, హమ్మయ్యా వీడియో వచ్చేసింది, thank u sir
Thanks
Anvesha Bro camera panig moment is blur so nextime betar so happy ANVESH
చాలా బాగుంది అన్న
మా పిల్లలు ఈ వీడియో చూసి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు థాంక్యూ ...
వావ్ వావ్ వావ్ అద్భుతం అమోఘం చిన్న పిల్లలకి మాత్రమే కాదు అక్కడికి వెళ్లి న ప్రతి ఒక్కరూ చిన్న పిల్లలై పోతారు మరో ప్రపంచాన్ని అధ్భుతంగా చూపించిన అన్వేష్ నీ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మనసు లో పెట్టేసు కుంటారు సాహో ప్రపంచ యాత్రికుడు👌👌👌👌👍
Na childhood dream anna Disney Land chudali ani ....cupinchinandhuku chala chala thanks ❤️...saho prapancha yatrikuda 🙌🔥
Supr supr supr...day and nyts motham ne weeks aa chustunam bro. Chalahhhh bagunae. Ma Dad Ragane nine adugutunaru remote tiseskuntunaru y becz manam alago velalem baga chupistunadu ani nyt 1,2 iepotundhi nyt mrng start nyt end avtunae chalahhhh bagunae keep going bro and take care.. Akira gadu jagratha..
Good morning jee ☀️ అన్వేష్ గారు మీరు తిరుగుతుంటే మాకు తిరుగు తున్నవి అండి కళ్లు అంతగా లీనం అవుతూ ఉన్నాం అండి మీ వీడియోకీ చాలా........ బాగుంది అండి 😘🙏
Good morning
Thanks
Thanks you
😂😂😂😂 one off the best video 😊
Nice super
Super ga chupinchavu bro 🤩
Super undi video.chinnapudu chusinavi anni gurtu vachay. Thank you
Awesome ❤️
This is my favourite tq dear
Mamulugaa vundadu🔥🔥🔥🔥🔥 anveshanna majaka💪💪💪💪💪
సూపర్ అన్న చాలా బాగుంది మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం ☺️
The real star in TH-cam 🫡 anna super video
Nuvu chupiche okokka pleace chana bagundi and ni stylela explanation baaga chestavu
Manathoni mamulga undadu
Anna Iceland 🇮🇸 velli vlogs cheyndi chala discovered places vunnye.... love from vizianagaram.....♥️♥️♥️😊😊
Ok
Very nice and fun video!
All the best తమ్ముడు 👍
Congratulations🎉🎊🎉🎊🎉🎊## 1millon family #
👨👦👧👩👴
Cute video🎥❤❤❤❤
అన్న ఎక్కడ ఉన్నా మన భాష మాట్లాడుతూన్నరు చూడండి సూపర్ అన్న మీరు
Thanks you
Thank for showing...
Comedy 🤣😂 super anna all the best Anna 😍
Chala bagaundi vedio
NTR and PAVAN SIR valla first show kosam wait chesinanthaga wait chesthunna
Hi I enjoy to video sir super
Video matram vere level sir..... Me talant ki hats off all the best keep rocking 🥰🥰
Thanks
అందమైన ప్రపంచాన్ని నీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అన్వేష్ అన్న
Kids Enjoyed it Most colorful video, Bro which is good the one in US ? or Hongkong? I liked that boat ride , Elephants and Hippos were almost looking like real, And finally Ah ride lo you made us remember Brahmiii from venkatesh movie
Thanks
👨🏻🏫Amazing🔥 Hongkong ❤Disney 😍
Ivaala sunday na naku teleedhamma 😘😂😂😂
Munde record chesi unnadu bro
Anveshanna thopu dhamunte aapu nuvu super Anna manchi manchi videos chestunnavu,,,,,,👌
అన్న నువు కత్తి అన్న సూపరు చాలా బాగు0ది సూపరు👍
Thanks
I luv Disney land
Chala happy ga anipinchindi andi cartoon characters , boat trip ah last lo parade…thank you for spreading smiles
Watching done ✔
Superb ❤
Disneyland lo dheerudu bagundi bagundi
Super super super super super
సూపర్ అన్వేష్ గారు చాలా బాగుంది ఈ వీడియో థాంక్యూ సోమచ్
ee disneyland video pillalake kadu peddavaku saha enjoy cheyadaniki chala bagundi meru pette videos roju oka rakhanga kushi yiste ee roju yinkoga rakhamina maja yichindandi beautiful video Tq god bless you anveshgaru
Very very nice video Anvesh sir
నేనిప్పటి వరకు యూట్యూబ్ లో ఇంత మంచి వీడియో చూడలేదు సూపర్ సూపర్ సూపర్ అన్న❤️😍
Desini lo chala chala bagundhi Anaya.adventure forest lo super ga unadhi anaya
Bro video is very nice bro 👏👏👏👏♥️💐
And great World traveller
Disney land TV lo chusamu gani aneetlo idhi best bro
సూపర్ అన్నయ్య ప్రపంచ యాత్రకుడు అద్భుతమైన అన్వేషణ 🙏🙏🙏👌👌👌💐💐💐
Because of u we are able to see allthesewonders very grateful to.u Amma God bless u dear
ఈ ప్రపంచాన్ని ఎంత అందంగా చూపిస్తున్నాను థాంక్స్ అన్వేషణ అన్న నాకు చదువు రాదు కానీ నీ వీడియో చూస్తుంటే కామెంట్ చెయ్యను కానీఅభిమానం థాంక్స్ అన్వేషణ అన్న నువ్వు ఎంత కష్టపడి వీడియోలు చేస్తున్నావ్
😍 Disney Land 😍
Wonderful video for kids Anvesh super 👏🏻😀
Disney land exploring tour mana Telugu cheyadam mere first time bro thanks bro 😇😇👍
Nice vlog Anvesh bro.., would definitely visit with my kids!