శని దశమ దృష్టి 10th మరియు 3వ స్థానాధిపతి పడితే .జాబ్ మ్యాటర్ లో కానీ,ఎడ్యుకేషన్ లో kani,లైఫ్ లో kani చాలా సృగ్గుల్స్ ఎదురుకున్న ఇప్పుడు శని మహ దశ వచ్చింది positive vibes కనిపిస్తున్నాయి
Vrusabha lagnam lagnam lo rahuvu guruvu 4 lo kujudu 7 lo moon ketuvu 10 lo sani 11 lo budhudu sukrudu ravi anuradha star dasama sani valla life anta ibbandulu rajayogam leda unda
నాది సింహ లగ్నం 6 వ స్థానం లో శని 10 డిగ్రీ దగ్గర ఉండి 10 వ దృష్టి తో 3 వ స్థానం లో ఉన్న శుక్రుడిని చూస్తున్నాడు,venus 26 డిగ్రెస్ లో ఉన్నాడు ,చతుర్థము లో కుజుడు place అయ్యి ఉన్నాడు 20 డిగ్రీస్ వద్ద
Superb
Good point
Guruvu garu ...naa barthaki kuja dhosham undi....pellainappati nundi thanatho undalekapotunna am cheyali...na jathakam bagane undi annaru..am cheyali
Kuja unna abbaini pellichesukunte barya chanipotunda
@@MAnapurna-f5sala jaragadhu... kuja valla Godavalu avtay short temper antey
శని దశమ దృష్టి 10th మరియు 3వ స్థానాధిపతి పడితే .జాబ్ మ్యాటర్ లో కానీ,ఎడ్యుకేషన్ లో kani,లైఫ్ లో kani చాలా సృగ్గుల్స్ ఎదురుకున్న ఇప్పుడు శని మహ దశ వచ్చింది positive vibes కనిపిస్తున్నాయి
నమస్కారము లు శుభాకాంక్షలు శతమానం భవతి తుల లగ్నం షష్ఠ మ వ్య యాదిపతి అష్టమంలో కలయిక వి పరీత రాజయోగం ఇస్తారా దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను.
మిథునం లగ్నము
6వ 8వ స్థానాలు అధిపతి పరివర్తన చెందిన వర్తిస్తుంది sir
Miru video chesina siva panchakshari nakshtramala sthotram nenu nerchukuntunnanu. Daily practice chestunnanu.🙏
చాలా సంతోషం🙏
Guruvugaaru number ivvaraa
Vrusabha lagnam lagnam lo rahuvu guruvu 4 lo kujudu 7 lo moon ketuvu 10 lo sani 11 lo budhudu sukrudu ravi anuradha star dasama sani valla life anta ibbandulu rajayogam leda unda
నాది సింహ లగ్నం 6 వ స్థానం లో శని 10 డిగ్రీ దగ్గర ఉండి 10 వ దృష్టి తో 3 వ స్థానం లో ఉన్న శుక్రుడిని చూస్తున్నాడు,venus 26 డిగ్రెస్ లో ఉన్నాడు ,చతుర్థము లో కుజుడు place అయ్యి ఉన్నాడు 20 డిగ్రీస్ వద్ద
చాలా చాలా అరుదుగా ఉంటాయి అందుకనే రాజయోగం అని అన్నారు అనుకుంటా
ఒక్క శని కి విపరీత రాజా యోగం పడితే.
సింహ లగ్నం నికి 6 వ స్ధానం లో శని ఉంటే విపరీత రాజా yoga పడుతుందా sir
సింహ లగ్నం లో 6,7 స్థానాలలో శని స్వస్థానులు గా
@Abhiram333-m3q 7th house is kendra and 6th house dusthanam there is a difference even these houses ruled by Saturn
@Abhiram333-m3q 6th lord in 6th house forms a vipareeta raja yoga as per parasara
లగ్న , పంచమాది పతుల యొక్క పరివర్తన వల్ల పట్టే రాజా యోగం కన్న విపరీత రాజ యోగం శక్తి వంతమైనదా.sir
@@Prakash-qm5oc అవును
3వ స్థానం కూడా దుస్తనం గా తీసుకుంటారు కదా సిర్
@@Prakash-qm5oc అన్ని గ్రహాలకి అన్ని స్థానాలు చెడ్డ కాదు. ఉదా... వ్యయ కేతువు శుభుడు. కనుక గ్రహ, స్థాన శుభాశుభ నిర్ణయానికి చాలా పరిజ్ఞానం అవసరం.