గ్రహ దశల కాలానికి ఖచ్చితత్వం ఉండదు. అయినా దశమంలో నాలుగు గ్రహాలున్నాయి. కనుక రాహుదశ రాహు అంతరం అంతా ఒకేలా ఉండదు. గ్రహాస్థితులు, బాలబలాలనుబట్టి శుభాశుభాలుంటాయి. కష్టాలు శాశ్వతం కాదు. ఓపికపట్టండి. త్వరలో మంచి జరుగుతుంది.
గురుజీ నాది వృషభరాశి 2021 లో రాహు మహర్దశ మొదలయ్యింది.2021 లో నేను ఫైనార్ట్స్ పెయింటింగ్ డిగ్రీ కోర్స్ చదువుతున్నాను,అదే సమయం లో నేను దానిని discontinue చేసాను. Design డిగ్రీ కి మారిపోయాను,అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పులు అవుతున్నాయి,Time కి సరిగ్గా తినలేకపోతున్నాను.జాతకం లో కాలసర్పదోషం ఉందన్నారు.లైఫ్ అంతా రివర్స్ లో వెళ్ళిపోతుంది, దీనికి ఏదైనా రెమెడీ ఉందా గురూజీ.
తుల లగ్నం లో కుజుడు ఉన్న మీనం లో రాహువు+శని వూంటే, కన్య లో గురువు+కేతువు ఊంటే ఫలితం ఎలా ఉంటుంది.గురువుగారు! చెప్పండి. ప్లీజ్.✍️🙏జై భారత్ మాతా కీ జై. జై హింద్.
Sir meeru telugu lecturer kinda work chesara Y. N. M. College narsapur plz rply. Sir iam your student. Meeru ayitene subject ni inta clear ga explain chestaru
ఉత్తరాది అయినా దక్షిణాది అయినా గ్రహలిచ్చే ఫలితాలు ఒకేవిధంగా ఉంటాయి.గ్రహ ప్రభావాల విశ్లేషణ, జ్యోతిషం చెప్పే విధానమే తేడా.అంతేకాక పుట్టిన స్థలం, కాలం ప్రభావం ఆధారంగా జ్యోతిష ఫలితంలో మార్పులుంటాయి
రాహువు....తుల లగ్న్తానికి ద్వితీయాధిపతి, మారకాధిపతి అయిన కుజునితో పంచమ కోణ స్థాన యుతి వలన రాహువు ప్రబల మారకుడు.అయితే దీనిని ఆయుర్దాయాన్ని నిర్ణయంచాక చెప్పాలి. అంతేకాక అంశచక్రాన్ని కూడా పరిశీలించి అప్పుడు నిర్ణయంచాలి.
కేవలం లగ్న రాహువు వల్ల చెడు జరగదు. గ్రహాల బలా బలాలనుబట్టి స్థితి, దృష్టులను బట్టి శుభాశుభాలుంటాయి.పరిహారాల వల్ల గ్రహాలు వాటి గతిని ప్రభావాన్ని మార్చుకోవు. అది కేవలం మన ఆత్మతృప్తి. గ్రహాలు మన పూర్వ కర్మ ఫలితాన్ని మనకు ఇవ్వకుండా వదలవు.
గురు వు గారి కి నమస్కారము లు శతమానం భవతి మిథున లగ్నం మూడవ ఇంట్లో రాహువు సప్తమంలో గురువు శని కలయిక నడుస్తున్న దశ రాహువు లొ గురు వు రాహు వు పుబ్బ నక్షత్రం లొ గురు వు పూర్వాషాఢ నక్షత్రము శని పూర్వాషాఢ నక్షత్రము లో ఉన్నారు ఆరొగ్యం హార్ట్ ఎటాక్ కు సంబందించినవి ఏలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
@@venuphanibhatla7078 రాశి చక్ర పరంగా చూస్తే ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవు. అయినా రాశి, అంశ చక్రాలు రెండింటిలోనూ గ్రహాల యుతి ఇతర గ్రహాల దృష్టి విశేష దృష్టులను, ప్రస్తుత గోచారాన్ని సమన్వయం చేసి అప్పుడు చెప్పాలి. ఏవేవో ఊహించుకుని భయపడకండి
నమస్తే సార్ నాది కుంభ లగ్నము అష్టమం కన్య లో రాహువు రాహు ఒంటరిగా ఉన్నాడు రాహు నీ ఏ గ్రాము చూడడం లేదు రాహు ఏ గ్రహాన్ని చూడలేదు రాహు మహాదశ ఆగస్టులో మొదలైంది సార్ యోగిస్తాడా యోగించడ సార్
@చడపకురాచడీపోతావూరాశి చక్ర పరంగా యోగమే, కాని అష్ట మాధిపతిని కూడా చూడాలి. అంశంచక్రంలో కూడా రాహువు శు భుడైతే రాహుదశ బాగుంటుంది. కాని గ్రహాల దశ, అంతర్థశ లకు ఖచ్చితత్వం లేదు. బహుశా మీకు రాహుదశ మొదలువ్వడానికి ఇంకా సమయం వుంది.
నమస్తే సార్ అష్టమా అధిపతి బుధుడు మేశంలో అశ్విని నక్షత్రంలో ఉన్నాడు సార్ ఒంటరిగా నాకు ఆగస్టులో24 ప్రారంభమైంది రాహా మహా దశ మీరు సమాధానం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్
Sir Rahu chathurtham lo unte chappaledu
Namaste guruvu garu 🙏🙏
Sir 6th house lo rahu ,budha, sukra, guru and 12th lo ketu, 3rd lo kuja 10th house lo Shani and 1st house lo chandrudu vunnaru lagnam vrushabham
గురువు గారు చాలా బాగచెప్పారు నాది సింహ లగ్నం 10వ house రవి బుధ శుక్ర రాహువు ఉన్నారు రాహువులో రాహు అంతరదశ జరుగుతుంది వృత్తిలో చాలా చెడు గావుంది
గ్రహ దశల కాలానికి ఖచ్చితత్వం ఉండదు. అయినా దశమంలో నాలుగు గ్రహాలున్నాయి. కనుక రాహుదశ రాహు అంతరం అంతా ఒకేలా ఉండదు. గ్రహాస్థితులు, బాలబలాలనుబట్టి శుభాశుభాలుంటాయి. కష్టాలు శాశ్వతం కాదు. ఓపికపట్టండి. త్వరలో మంచి జరుగుతుంది.
హలో సార్ రాహువు వృషభం మిథునం కన్యా తులా మకరం కుంభం లో చాలా మంచి రిజల్ట్ ఇస్తాడు
సుబుడుగా ఉంటే మంచి ఫలితం ఇస్తాడు బ్రో అంధరికి అసలైనది జ్యోతిష్యం తెలియదు ,,గోపాల్ Astrology real
Super
@@mkrs6539 ధన్యవాదములు
మీతో వ్యక్తిగత జాతకం చెప్పించుకోవాలి అంటే ఎలాగో మీ వివరాలు తెలుపగలరు...
Please explain Rahu,Kethu stationed in places and in Rasi also.
🙏🙏🙏🙏🙏
Sir my 4th house have rahu and 3rd and 4th lord Saturn placed in second house Sagittarius how to see this results of Scorpio ascdent
Sir, Midhuna Lagnam Midhuna Rasi- 10th house lo Rahu at 5 degrees + Jupiter at 25 degrees. How will be the result??
Thanks
గురూజీ నాది వృషభ లగ్నం తులారాశి 9వ ఇంట్లో మకరం లొ శని రాహు కుజ కాంబినేషన్ ఉంది ప్రజెంట్ శని మహాదశ జరుగుతుంది వివరించండి
Guru garu, In one of your videos, you said that Rahu will get exalted in Mrigasira which means Rahu exaltation is to be considered in Vrishabham.
Sir Rahu mahadesha Shani Attardasha lo kotha job vostudaa sir?mesha rasi Karkata lagam.
Rahu 6th house, Shani 7th house & moon 10th house.
Sir meeru kachhitamga ma telugu lecture ye degree lo. Iam very very happy to see you sir. 2007 to 2008 batch sir
E vooru andi
గురుజీ నాది వృషభరాశి 2021 లో రాహు మహర్దశ మొదలయ్యింది.2021 లో నేను ఫైనార్ట్స్ పెయింటింగ్ డిగ్రీ కోర్స్ చదువుతున్నాను,అదే సమయం లో నేను దానిని discontinue చేసాను. Design డిగ్రీ కి మారిపోయాను,అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పులు అవుతున్నాయి,Time కి సరిగ్గా తినలేకపోతున్నాను.జాతకం లో కాలసర్పదోషం ఉందన్నారు.లైఫ్ అంతా రివర్స్ లో వెళ్ళిపోతుంది, దీనికి ఏదైనా రెమెడీ ఉందా గురూజీ.
ముందు మీ జాతకంలో కాలసర్పదోషం ఉందో లేదో నిర్ధారణ చేసుకోండి. ఎలా తెలుసుకోవాలో వీడియో చుడండి. ఎవరో చెప్పిన దానిపై ఆధారపడకండి.
Sir which ayanamsa do you follow? Is lahari ayanamsa accurate or kp
Guru garu namaste 🙏
Satish
23/07/73
9:35am
Kurnool
Share market kalasi vastunda
తుల లగ్నం లో కుజుడు ఉన్న మీనం లో రాహువు+శని వూంటే, కన్య లో గురువు+కేతువు ఊంటే ఫలితం ఎలా ఉంటుంది.గురువుగారు! చెప్పండి. ప్లీజ్.✍️🙏జై భారత్ మాతా కీ జై. జై హింద్.
Sir meeru telugu lecturer kinda work chesara Y. N. M. College narsapur plz rply. Sir iam your student. Meeru ayitene subject ni inta clear ga explain chestaru
🙏 Swamy.
మీనా లగ్నం వృశ్చిక రాశి, లగ్నం లో కుజుడు
నా జాతక చక్రం లో 12 లో రాహు కుంభ రాశిలో వుంది.ఎమి చెయ్యాలి sir
kanya lagnaniki rahu sani 12 lo vunnaru simha rasi lo navamsa lo 7lo simham lo vunnadu rahu dasa yogistunda
Sir simhalagnam rahuvu 10va స్థానంలో ఉన్నారు
Simha lagnaaniki 9th lo raahuvu unnaru navaasham lo kanya lagnaaniki 11 va sthanam lo unnaru sir
లగ్నంలో రాహువు ఉంటే ఏమవుతుంది
గురువుగారు నమస్కారం, sir వృచ్చక లగ్నం లో గురువు, లగ్నం నుండి 8వ స్థానం లో శుక్ర రాహువు యుతి ఇలా ఉంటుంది sir
Simha lagnam mesha rasi 3rd ravu sukra unaru
సార్ నా ధనుస్సు రాశి కన్యా లగ్నం రాహువు 9 స్థానంలో ఉన్నాడు మంచిదేనా
Rahu and Mars in 11th house ketu and Jupiter in 5th house libra asc moola nakshatra
sir me appointment kavali
SIR NAMASKARAM
SAMPRADAYA JYOTHISYAM KANTE UTTARADI JYOTHISYSA GRANDAM LALKITAB PHALITALU TEDAGA UNTUNNYI ENDUKANI
ఉత్తరాది అయినా దక్షిణాది అయినా గ్రహలిచ్చే ఫలితాలు ఒకేవిధంగా ఉంటాయి.గ్రహ ప్రభావాల విశ్లేషణ, జ్యోతిషం చెప్పే విధానమే తేడా.అంతేకాక పుట్టిన స్థలం, కాలం ప్రభావం ఆధారంగా జ్యోతిష ఫలితంలో మార్పులుంటాయి
ammayi di tula lagnam ayi rahu 5 th house lo kuja graham tho kalasi vunte ammayi ki ye result vuntundi?
రాహువు....తుల లగ్న్తానికి ద్వితీయాధిపతి, మారకాధిపతి అయిన కుజునితో పంచమ కోణ స్థాన యుతి వలన రాహువు ప్రబల మారకుడు.అయితే దీనిని ఆయుర్దాయాన్ని నిర్ణయంచాక చెప్పాలి. అంతేకాక అంశచక్రాన్ని కూడా పరిశీలించి అప్పుడు నిర్ణయంచాలి.
@@MADHURAMEDIA59 Naku 8 th house sukra with budha conjunction vundi...and 7 th house lo guru Graham vundi...
రాహువు శనికి ఛాయాగ్రహమా? చంద్రుడు ఛాయాగ్రహం కే్తువు అని
@@balakrishnareddy9204 శనికి రాహువు, కుజునకు కేతువు ఛాయాగ్రహాలు
Rahuvu navamsa lo 12 lo unte emana bad results untaya
వ్యయస్థాన రాహువు యోగభంగ కారకుడు. అంతమాత్రాన చెప్పకూడదు. రాశిచక్రంలో రాహుబలాన్ని పరిశీలించాలి. బలహీన రాహువు వల్ల యోగభంగం పెద్దగా ఉండదు.అంశచక్రంలో కూడా రాహు బలాన్ని పరిశీలించి అప్పుడు చెప్పాలి.
@@MADHURAMEDIA59 rasi Chakaram lo makara lagnam: rahuvu khumbha rasi purvabadhra nakshatra padam 2 lo unadu....... Guruvu : panchamam lo unaru krutika nakshatra padam 2 lo unadu.....
Namaskaram sir.... 🙏
My Birth details
12-12-1982
6:42 PM ( Telangana)
Naaku Lagnam lo Rahuvu undi....
Remidies chepthaaraa sir plz.... 🙏
కేవలం లగ్న రాహువు వల్ల చెడు జరగదు. గ్రహాల బలా బలాలనుబట్టి స్థితి, దృష్టులను బట్టి శుభాశుభాలుంటాయి.పరిహారాల వల్ల గ్రహాలు వాటి గతిని ప్రభావాన్ని మార్చుకోవు. అది కేవలం మన ఆత్మతృప్తి. గ్రహాలు మన పూర్వ కర్మ ఫలితాన్ని మనకు ఇవ్వకుండా వదలవు.
Thank you sir @@MADHURAMEDIA59
గురు వు గారి కి నమస్కారము లు శతమానం భవతి మిథున లగ్నం మూడవ ఇంట్లో రాహువు సప్తమంలో గురువు శని కలయిక నడుస్తున్న దశ రాహువు లొ గురు వు రాహు వు పుబ్బ నక్షత్రం లొ గురు వు పూర్వాషాఢ నక్షత్రము శని పూర్వాషాఢ నక్షత్రము లో ఉన్నారు ఆరొగ్యం హార్ట్ ఎటాక్ కు సంబందించినవి ఏలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
@@venuphanibhatla7078 రాశి చక్ర పరంగా చూస్తే ఆరోగ్య సమస్యలు పెద్దగా లేవు. అయినా రాశి, అంశ చక్రాలు రెండింటిలోనూ గ్రహాల యుతి ఇతర గ్రహాల దృష్టి విశేష దృష్టులను, ప్రస్తుత గోచారాన్ని సమన్వయం చేసి అప్పుడు చెప్పాలి. ఏవేవో ఊహించుకుని భయపడకండి
శుభాకాంక్షలు శతమానం భవతి 8.12.1960. రాత్రి 8.00. ఖమ్మం దయచేసి ఆరొగ్యం గుండె కు సంబంధించిన వి వస్తాయా దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
నమస్తే సార్ నాది కుంభ లగ్నము అష్టమం కన్య లో రాహువు రాహు ఒంటరిగా ఉన్నాడు రాహు నీ ఏ గ్రాము చూడడం లేదు రాహు ఏ గ్రహాన్ని చూడలేదు రాహు మహాదశ ఆగస్టులో మొదలైంది సార్ యోగిస్తాడా యోగించడ సార్
@చడపకురాచడీపోతావూరాశి చక్ర పరంగా యోగమే, కాని అష్ట మాధిపతిని కూడా చూడాలి. అంశంచక్రంలో కూడా రాహువు శు భుడైతే రాహుదశ బాగుంటుంది. కాని గ్రహాల దశ, అంతర్థశ లకు ఖచ్చితత్వం లేదు. బహుశా మీకు రాహుదశ మొదలువ్వడానికి ఇంకా సమయం వుంది.
నమస్తే సార్ అష్టమా అధిపతి బుధుడు మేశంలో అశ్విని నక్షత్రంలో ఉన్నాడు సార్ ఒంటరిగా నాకు ఆగస్టులో24 ప్రారంభమైంది రాహా మహా దశ మీరు సమాధానం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్
Astrology are doing fools, onky God lnow what is next. Can astrologer say next minute their future. Doing business.
time waste
@@chsridhar561 please donot waste your time by watching our MADHURA MEDIA
మీరు జాతకం చెప్తారా?? Sir
@@srihiranyagarbha764 నేను జాతకం చెప్పను, కానీ జాతకం చెప్పేటప్పుడు ఏఏ అంశాలను పరిశీలించడం అవసరమో చెపుతాను.
Poneno.evvandi
స్వామి మీ నెంబర్ పెట్టగలరా పర్సనల్ గా మాట్లాడొచ్చా మీతో