ఆశ్చర్యం, ఎంతో గొప్ప సాక్ష్యం. jesus testmonies, telugu christain testmonies,

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 มิ.ย. 2024
  • మీ ఆత్మీయ మేలుకొరకు..
    ప్రపంచం ప్రధమ పరిశుద్ధ గ్రంధము వీడియో
    ( కారుపాటి శాంతి సాగర్ గారి వాక్యోపదేశం తో)
    కామెంటరీ యాప్ లింక్ ఇచ్చాము subscribe and install చేసుకొని,
    ఆదికాండము నుండి ప్రకటన వరకు ప్రతీ అధ్యాయం వీడియో వివరణ వినండి👇👇👇👇👇
    play.google.com/store/apps/de...
    👆👆సబ్స్క్రయిబ్ చేసుకొని పరిచర్య ను ప్రోత్సహించండి
    __________________________________________
    I am Bro.JOSHI
    Pray for my ministry
    PRAY FOR MY HEALTH
    pray for my family.
    And support my ministry.
    My contact no. 7989557742……….

ความคิดเห็น • 333

  • @brotherjoshi2876
    @brotherjoshi2876  27 วันที่ผ่านมา +104

    మీ వంతు అనేకందికి ఈ వీడియో పంపండి.
    నాగురించి, నా పరిచర్య గురించి ప్రార్థించండి🙏.

    • @user-ri2kh9xy4r
      @user-ri2kh9xy4r 27 วันที่ผ่านมา +18

      Annaya ee lanti papa kaligina babu naku putadu athi tvaraloney na babu ee lanti saksham tho dhevuni namani mahima paracgalani aashatho unanu anaya prayer cheyandii annaya..

    • @user-mj2zu7fe4p
      @user-mj2zu7fe4p 26 วันที่ผ่านมา +5

      తప్పకుండా బ్రదర్

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 26 วันที่ผ่านมา +3

      తప్పకుండా బాబు కొరకు ప్రార్ధన చేస్తాను గొప్ప సాక్షిగా వాడుకుంటారు

    • @MadugulaSarojini-dw1nm
      @MadugulaSarojini-dw1nm 25 วันที่ผ่านมา +1

      ❤❤❤❤​@@yesukosamnaasha

    • @gamingwithcap9876
      @gamingwithcap9876 24 วันที่ผ่านมา

      ౯౯

  • @vanajajoshua7505
    @vanajajoshua7505 24 วันที่ผ่านมา +23

    అమ్మ నీ విశ్వాసము చాలా గొప్పది. నీ సాక్షము ఎంతో బాగుందమ్మా

  • @Amen1231-x7c
    @Amen1231-x7c 4 วันที่ผ่านมา

    Ni sakshyam chala goppadama chala yedupochindi yentha sodana bharinchavu amma nindalalo sodanalo mana devudu manaku thodu ani nirupimchav amma 🙏

  • @swathijs6764
    @swathijs6764 3 วันที่ผ่านมา +1

    Devuniki mahima kalugunu gaka mi sakshanni batti 🙏🏻 Praise the lord sister devudu mimmani ashirvadhinchui, mi parisharyanu vistarimpa cheyunugaka amen. Praise the lord Joshi Brother 💗

  • @ramraolundu3325
    @ramraolundu3325 6 วันที่ผ่านมา +1

    🙏praise the lord amma me sakshyam vini chaala baadha anipinchindhi kaani meelanti viswasham naaku kaavalani naakosam prayer cheyandi

  • @murapaka2792
    @murapaka2792 25 วันที่ผ่านมา +11

    సిస్టర్ గారు పాప పడిన బాధలు చాలా బాధనిపిస్తుంది సిస్టర్ గారు అలాగే పాప ఫోటో కూడా చూపిస్తే దేవుడు ఇంకా సాక్షిగా బిడ్డను వాడుకోవాలని మనస్పూర్తిగా ప్రార్థన చేస్తున్న సిస్టర్ గారు

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 25 วันที่ผ่านมา +2

      Praise the lord sister పాప ఫోటో😮 ఉంధి సిస్టర్ ఫ్యామిలీ అందరి ఫోటోలు ఉన్నాయి సిస్టర్ పాప డెలివరీ కొరకు ప్రార్ధన చెయ్యండి

  • @SingidiPeddiraju
    @SingidiPeddiraju 26 วันที่ผ่านมา +62

    సిస్టర్ గారు వందనాలమ్మ దేవుడు మిమ్మల్ని ఒక సాక్షిగా వాడుకున్నందుకు స్తోత్రం నా భార్య కూడా ఫస్ట్ మగ బిడ్డ పుడితే దేవునికి ఇవ్వాలని అనుకున్నాము ఫస్ట్ . ఆడపిల్ల పుట్టింది రెండో కాన్పులో మగ పిల్లాడు పుట్టిన దేవునికి ఇవ్వాలని అనుకున్నాము భయంకరమైన షోధన డెలివరీ టైమ్ పది హాస్పటల్ పైగా ఎక్కడికి వెళ్లిన తల్లి గాని బిడ్డ గాని బ్రతకా లేరని చెప్పారు కానీ యేసయ్య నీవే కాపాడమని విజయవాడ హాస్పటల్ వెలుచుండగా 108 ప్రార్ధన చేసుకున్న దేవుడు గొప్ప కార్యం చేశాడు యోసేపు లాంటి బిడ్డ నిచ్చాడు ఆ బిడ్డకి రెండవ సంవత్సరం బిడ్డకి ఆదివారం రోజున జ్వరం వచ్చి ఫిడ్స్ వచ్చింది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లగా దేవుడు స్వస్థపరచు డు బిడ్డ పేరు ఏసన్న ఆ బిడ్డ దేవుని పనిలో వాడ బడాలని ప్రార్థన చేయండి సిస్టర్ గారు మీ కు నా హృదయపూర్వకమైన వందనాలు వందనాలు

    • @nirmalabenhar4043
      @nirmalabenhar4043 26 วันที่ผ่านมา +2

      Amen

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 26 วันที่ผ่านมา +2

      తప్పకుండా ప్రార్ధన చేస్తాను బ్రదర్ మన దేవుడు గొప్ప వాడు

    • @shekar2615
      @shekar2615 23 วันที่ผ่านมา +2

      😊😊

    • @NeerudiVishnupatelPatel
      @NeerudiVishnupatelPatel 22 วันที่ผ่านมา +2

      ఆమెన్

    • @ushayalamanchili777
      @ushayalamanchili777 7 ชั่วโมงที่ผ่านมา +1

      Dear jyostna sister really great testimony God Bless your ministry more and more​@@yesukosamnaasha

  • @vasundhara483
    @vasundhara483 24 วันที่ผ่านมา +6

    అమ్మా.. మీ విశ్వాసం గొప్పది.. god bless you ❤❤❤❤✝️✝️✝️✝️✝️

  • @Fhjytg
    @Fhjytg 27 วันที่ผ่านมา +16

    దేవుని కి స్తోత్రము స్తుతి, ఎల్లప్పుడూ మిమ్మల్ని మీ కుటుంబానికి తోడు ఉంటారు.ఆమెన్❤

  • @swethabondada2478
    @swethabondada2478 7 วันที่ผ่านมา +1

    Dhevuniki samastham sadhyame praise God 🙌 praise the lord sister 🙏

  • @aparnabhavanasi9615
    @aparnabhavanasi9615 20 วันที่ผ่านมา +6

    Sister మీ సాక్ష్యం విన్నతసేపు ఏడుస్తూనే ఉన్న ..నిజంగా దేవుడు ఎంత గొప్పవాడు
    మాట్లాడే దేవుడు.... నా marriage 2021
    లో జరిగింది పిల్లల కోసం చాలా ఎదురు చూస్తున్న నా కోసం prayer చేయండి sister

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 19 วันที่ผ่านมา

      Praise the lord ra thappakunda prardhana చెస్తాను దేవుడు నీ పట్ల కూడా గొప్ప కార్యం చేస్తారు

    • @mydadismygod9875
      @mydadismygod9875 11 วันที่ผ่านมา

      Pizz Naku kuda prayer cheyandi 😢😢​@@yesukosamnaasha

  • @phutumafutima-9449
    @phutumafutima-9449 26 วันที่ผ่านมา +6

    మంచి సాక్ష్యం ఇచ్చారు అమ్మగారు వందనాలండి గాడ్ బ్లెస్స్ యు

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 25 วันที่ผ่านมา

      దేవునికి స్తోత్రం వందనములు మీకు

  • @user-cl7wq3om4u
    @user-cl7wq3om4u 17 วันที่ผ่านมา +2

    చాలా గొప్ప సాక్షం అమ్మా.నిజం దేవుడు ఉన్నాడు దేవుడు ఇంకా మిమ్ములను మీబిడ్డలను బహుగా దీవించునుగాక🙏ఆమెన్🙏🙏

  • @anuanu5640
    @anuanu5640 22 วันที่ผ่านมา +2

    యేసయ్య నామము మహిమ కలుగును గాక ఆమెన్🙌🏼❤️❤️❤️

  • @suneethajesus4907
    @suneethajesus4907 26 วันที่ผ่านมา +9

    Praise God Jyo Akka మీ టెస్ట్ మనీ ద్వారా అనేకులు ప్రభువులోకి రావాలని నా ప్రార్థన 🙌

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 26 วันที่ผ่านมา +1

      Amen 🙌 Praise the lord ra

  • @anushakokkiligadda3491
    @anushakokkiligadda3491 วันที่ผ่านมา

    Ilanti sakshyam maku ichina tandri 😢

  • @manjulathagopi1953
    @manjulathagopi1953 10 ชั่วโมงที่ผ่านมา

    Praise the lord yegaru massage...sakhum challa bhalum ga vudi

  • @abithacormaty3681
    @abithacormaty3681 วันที่ผ่านมา

    God bless you and your family absolutely sister

  • @gaddalapriyadarshini5285
    @gaddalapriyadarshini5285 21 วันที่ผ่านมา +2

    Hallelujah praise God our lord Jesus is very great God thank you Jesus Amen 🙏🙏🙏🙏🙏🙏

  • @ashokkumar-sf7yb
    @ashokkumar-sf7yb 3 วันที่ผ่านมา

    Amen

  • @neelimamatla3656
    @neelimamatla3656 25 วันที่ผ่านมา +3

    Praise the Lord sister. దేవుడు ఎంత గొప్పవాడొ తెలియజేశారు.దేవుడు మేలులు ప్రతి వారి పట్ల మక్కువ కలిగి chestadani mee testimony dwara teliyagesaru

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 25 วันที่ผ่านมา

      దేవునికి స్తోత్రం

  • @jakkalakrupavathi123
    @jakkalakrupavathi123 27 วันที่ผ่านมา +17

    Praise the Lord Brother 🙏🙌🏻.ఈమె నా face book friend. కానీ ఈమె testimony నాకు తెలీదు.మీ ద్వారా విన్నాము. దేవునికి మహిమ ఘనత కలుగును గాక.

    • @KwtKwt-yd2et
      @KwtKwt-yd2et 20 วันที่ผ่านมา

      💒🙏💒🙏💒🙏💒🙏💒

  • @christhurchministries
    @christhurchministries 26 วันที่ผ่านมา +3

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ and సిస్టర్, మంచి సాక్షం,దేవునికే మహిమ కలుగునుగాక

  • @sudhasimon5356
    @sudhasimon5356 24 วันที่ผ่านมา +1

    Amen lord 🙏 Thankyou Jesus 🙏💯❤️👍❤️ goppa saksham Deva Thankyou Jesus 🙏💯🎉

  • @hemasrilakshman3905
    @hemasrilakshman3905 18 วันที่ผ่านมา +2

    My boy god gift thanks a lot for Jesus😊🙏🙏🙏😊

  • @manjulaeldhas3270
    @manjulaeldhas3270 27 วันที่ผ่านมา +4

    దేవునికి మహిమ కలుగును గాక amen

  • @veereshpaul6830
    @veereshpaul6830 16 วันที่ผ่านมา +1

    Devuni ke stuti ghanatha Mahima kalugunugaka Amen Amen Amen🙇‍♀️🙏🙏✝️✝️🙏🙏🙏🙌✨️✨️

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 25 วันที่ผ่านมา +3

    అయ్యగారు నా స్నేహితురాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నది ప్లీజ్ ప్లీజ్ ప్రార్థన చేయండి అయ్యగారు

  • @Devarapalli
    @Devarapalli 26 วันที่ผ่านมา +3

    Praise the Lord Jesus 🙏🏻🙏🏻 hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 hallelujah Amen 🙏🏻🙏🏻 hallelujah hallelujah hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @user-mi8et6zf7x
    @user-mi8et6zf7x 27 วันที่ผ่านมา +2

    దేవుని కీ మహిమా కలుగును గాక ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏

  • @Marryamma-rm1qi
    @Marryamma-rm1qi 27 วันที่ผ่านมา +4

    ప్రైస్ ది లార్డ్ అన్నా దేవుని నామానికి మహిమ కలుగును గాక

  • @Ramya_official02
    @Ramya_official02 13 วันที่ผ่านมา +1

    Praise the Lord Anna literally goosebumps vachai Anna

  • @nagavenikota4755
    @nagavenikota4755 26 วันที่ผ่านมา +2

    యేసయ్య కే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @beulahhari8348
    @beulahhari8348 16 วันที่ผ่านมา +1

    Literally cried a lot, sister thanks for sharing your testimony.

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 25 วันที่ผ่านมา +2

    వంద నాలు అయ్యగారు అండ్ సిస్టర్ గారు

  • @user-ql8ez8eq1j
    @user-ql8ez8eq1j 27 วันที่ผ่านมา +5

    Joshi annaya ku kuda vandhanalu.joshi annya meeru inka bala maina sakshayalu.ma mundhuku tisuku ravalani.devudu memmalni balaparchalani korukuntunnanu

  • @Use-f7u
    @Use-f7u 26 วันที่ผ่านมา +3

    Praise the lord brother yessaya niku samastamu sadyamu thandri 🙏🙏🙏💯🤲🤲💯💯🤲🤲

  • @dsrani7784
    @dsrani7784 26 วันที่ผ่านมา +2

    Halleluiah halleluiah amen all glory to God. Halleluiah. దేవా నీకు వందనాలు. So challenging prayer lady. 🙏❤️ halleluiah amen halleluiah. Glorious testimony. Great faith. Double fold blessing.great visions great guidance. I am also in great tribulation in my body health. Bed ridden patient ని నేను. Please pray for me deliverance healing testimony. Amen. Thank you jesus. 🙏🙏🙏w

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 25 วันที่ผ่านมา

      Amen amen amen amen 🙌 TQ సిస్టర్

  • @shaheenashaik9510
    @shaheenashaik9510 24 วันที่ผ่านมา +2

    Amen praise the Lord jesus devunike mahima ganatha kalugunu gaaka amen amen amen

  • @olivianissivideos8784
    @olivianissivideos8784 5 วันที่ผ่านมา

    Halleluya god bless you amma

  • @PadmavatiPadma-pg2ez
    @PadmavatiPadma-pg2ez 15 วันที่ผ่านมา +1

    ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ನನ್ನ ಹೆಸರು ಪದ್ಮ ನನ್ನ ಮಗನಿಗೆ ಮದುವೆಯಾಗಿ ಐದು ವರ್ಷ ಆಗಿದೆ ನನ್ನ ಮಗನ ಹೆಸರು ಉಷಾ ಅವಳಿಗೆ ಸಂತಾನ ಬೇಕು ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಪ್ರೈಸ್ ದ ಲಾರ್ಡ್ ಹಲ್ಲೆಲೂಯ 🙏🙏🙏🙏🙏👏👏👏👏👏💐💐💐💐💐

  • @kameshgudala8004
    @kameshgudala8004 21 วันที่ผ่านมา +2

    దేవునికి మహిమ amen

  • @karunanuthanapati2891
    @karunanuthanapati2891 17 วันที่ผ่านมา +1

    Devuniki stotram 🙏🙏🙏hallelujah 🙌🙌🙌🙌🙌

  • @thotaratnabaiamma4672
    @thotaratnabaiamma4672 27 วันที่ผ่านมา +2

    All glory to God. Great testimony.Almighty is great.

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 22 วันที่ผ่านมา +1

    Ch yesuratnam praise the lord pastor Amma garu 🙏🙏🙏

  • @maniyallabandi5520
    @maniyallabandi5520 25 วันที่ผ่านมา +16

    నాకు 2020 లో పెళ్లి జరిగింది నాకు దేవుడు గర్భ ఫలం ఇచ్చారు కానీ 7 వ నేలలో రక్తశ్రవం ఐయ్యి బిడ్డ బ్రతకడo కష్టం అని చెప్పారు దేవుడు పైన ఆధార పడను దేవుడు కార్యo జరిగించి ఒక ఆడపిల్ల ని బాహుమతి గా ఇచ్చారు, ఇప్పుడు నాకు దేవుడు నాకు గర్భఫలం ఇచ్చారు ఈ సారి నాకు మగ పిల్లడు పుట్టాలి అని ప్రార్ధన చెయ్యండి అయ్యగారు

    • @brotherjoshi2876
      @brotherjoshi2876  25 วันที่ผ่านมา +2

      May god bless you ma🙏
      Devudu ni Asha terchunu gaka.
      Amen

    • @Chinnu_Reddy_
      @Chinnu_Reddy_ 23 วันที่ผ่านมา

      కీర్తనలు :-37:4,5 చదవండి.. గొప్ప దేవుడు మనకు ఉన్న రు కాబట్టి నమ్మండి దేవుడు మీకు మగ బిడ్డ పుట్టిన తర్వాత మేసే జ్ పేటండి

    • @maniyallabandi5520
      @maniyallabandi5520 23 วันที่ผ่านมา +1

      @@Chinnu_Reddy_ Tappakunda message chesthanu na kosam pradhana cheyyandam marchi povadhu kumarudu kachitam ga puttali ani prayer cheyyandi

  • @sravania5836
    @sravania5836 27 วันที่ผ่านมา +3

    Praise the Lord🙏 🙇‍♀️🙏Brother... Glory to God😇🙏👼

  • @chandanasiri3993
    @chandanasiri3993 26 วันที่ผ่านมา +2

    Dhevuniki mahima kalugunu gaaka..amen!🙌🏻

  • @user-vq2xq9sp3y
    @user-vq2xq9sp3y 11 วันที่ผ่านมา +1

    వందనాలు జోషి బ్రదర్ God bless you 🙏

  • @evilroyff
    @evilroyff 14 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏amen amen God bless you ma ✝️🛐

  • @ushasriram8323
    @ushasriram8323 26 วันที่ผ่านมา +2

    Praise the lord 🙏🙏.. Thank you jesus❤

  • @cchandanas4543
    @cchandanas4543 21 วันที่ผ่านมา +1

    Devunu ke mahima kalugunu gaka...thank you so much for this testimony

  • @jyothikumarikakumanu1720
    @jyothikumarikakumanu1720 27 วันที่ผ่านมา +2

    Thank you sister and brother Joshi.
    All glory to God, great testimony.God bless you online ministries 🙏💯👍🙏🙏💕

  • @mahendranakka143
    @mahendranakka143 27 วันที่ผ่านมา +4

    Praise the lord 🙏
    Nis Videos

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 25 วันที่ผ่านมา +5

    తనకు తిరిగి వాలేంటేర్.జాబ్.తిరిగిఇవ్వలనీప్రార్థనచెయ్యండి

  • @ulparasumathi4380
    @ulparasumathi4380 25 วันที่ผ่านมา +1

    Vandanalu deva Nike stostram

  • @user-mq5tq2mr3d
    @user-mq5tq2mr3d 27 วันที่ผ่านมา +3

    Devuniki sthotram 👏🏻👏🏻👏🏻

  • @Mr.JD-Vlogs
    @Mr.JD-Vlogs 26 วันที่ผ่านมา +2

    Hallelujah 🙌 wonderful testimony 😊

  • @RaniRani-kj5qj
    @RaniRani-kj5qj 9 วันที่ผ่านมา +1

    Priase the lord Amen 👏🏿👏🏿🤲🏿🤲🏿🤲🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @Uphc-dy7dg
    @Uphc-dy7dg 23 วันที่ผ่านมา +1

    Wonderful testimony glory to God

  • @user-ql8ez8eq1j
    @user-ql8ez8eq1j 27 วันที่ผ่านมา +2

    Thank you akka manchi saksham chepparu dhevuni ki mahima gana tha prabhavalu. Kalugunu gaka

  • @DeevenaMuthyala-em6mq
    @DeevenaMuthyala-em6mq 25 วันที่ผ่านมา +1

    సమస్తమహిమఘనతప్రభావములుకలుగునుగాక

  • @gelizabethswaruparani6502
    @gelizabethswaruparani6502 27 วันที่ผ่านมา +2

    Praise the lord 🙏 Really it's a miracle of the God almighty

  • @martinmatta7516
    @martinmatta7516 23 วันที่ผ่านมา +2

    జ్యోత్స్న bretheren church rajahmundry... Praise the Lord🙏

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 23 วันที่ผ่านมา

      Praise the lord brother TQ so much naa thalli sangam

  • @madhulatha389
    @madhulatha389 27 วันที่ผ่านมา +2

    Very good testimony. Thank you brother.

  • @smilyhepsi2830
    @smilyhepsi2830 26 วันที่ผ่านมา +1

    Amen all glory to Jesus almighty 🙏 amma manchi testimony icharu ,na hrudayam pagilipoindhi amma devuni entho stuinchanu amma, tq bro for dis testimony amen

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 26 วันที่ผ่านมา

      దేవునికి మహిమ కలుగును గాక TQ sister

  • @user-fz3db2jf9q
    @user-fz3db2jf9q 26 วันที่ผ่านมา +3

    ❤❤🎉😢 Amen 🙏🙏 vadnalu andi andi

  • @niroopa19
    @niroopa19 22 วันที่ผ่านมา +1

    Praise the lord me testimony vini naku chala hope vachindi akka naku devudu baby estaru nenu namuchuna ...mi testing time turning into testimony time praise to god every miracle

  • @pushpashilpa
    @pushpashilpa 20 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏🙏🙏🙏 amazing lord your support super sister your testimony 🙏🙏🙏🙏

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 22 วันที่ผ่านมา +1

    Olivia ch praise the lord pastor Amma garu 🙏🙏🙏

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 21 วันที่ผ่านมา

      Praise the lord brother

  • @suryaraonedunuri8060
    @suryaraonedunuri8060 21 วันที่ผ่านมา +1

    Sister me visvasanki vandanalu me vorpuki vandanalu devunike vandanalu

  • @Chinnu_Reddy_
    @Chinnu_Reddy_ 23 วันที่ผ่านมา +1

    God bless you abundantly your both families

  • @sagartikka
    @sagartikka 23 วันที่ผ่านมา +2

    Halleluya 🙌🙌🙌

  • @jasminemeena6582
    @jasminemeena6582 26 วันที่ผ่านมา +2

    God is great amen

  • @krishnakumari6978
    @krishnakumari6978 25 วันที่ผ่านมา +2

    Amen🙏
    Glory to God🙏

  • @sudeeparani2008
    @sudeeparani2008 26 วันที่ผ่านมา +1

    Blessed Family,. 🙏🏻
    God Bless U.
    అద్భుతమైన సాక్ష్యం
    మేడమ్ 🙏🏻

    • @gracesamuel1077
      @gracesamuel1077 26 วันที่ผ่านมา

      Amma, God bless you and continue to use you for His glory to save many more people.

  • @krupa.s7806
    @krupa.s7806 27 วันที่ผ่านมา +3

    Praise God🙏🙌 hallelujah

  • @geetapriyadarshini9523
    @geetapriyadarshini9523 26 วันที่ผ่านมา +2

    Thank you, Joshi brother. I am blessed. May God bless you abundantly in Jesus' name, Amen

  • @user-lu3ur9wb9q
    @user-lu3ur9wb9q 20 วันที่ผ่านมา +1

    Brother Joshi gari ki nenu vandanasturalanu .you are doing great ministry for God so many people blessed by you

  • @Grace-gq6bu
    @Grace-gq6bu 26 วันที่ผ่านมา +1

    Great testimony ! Praise God!! God of the impossible!!

  • @juliarajakumaribommithi6127
    @juliarajakumaribommithi6127 27 วันที่ผ่านมา +3

    Praise the lord

  • @suverbafashions8406
    @suverbafashions8406 18 วันที่ผ่านมา

    Thank you jesus❤

  • @sagartikka
    @sagartikka 23 วันที่ผ่านมา +2

    Halleluya amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙌🙌🙏🏻🙌

  • @sagartikka
    @sagartikka 23 วันที่ผ่านมา +2

    Sothram devuniki 🙏

  • @dhanalaxmigiri405
    @dhanalaxmigiri405 27 วันที่ผ่านมา +2

    Amen 🙏🙏🙏🙏😭😭😭😭😭🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️

  • @Angel_Angelreena_22
    @Angel_Angelreena_22 26 วันที่ผ่านมา +1

    Devunike mahima kalugunu
    Gaaka Amen 🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😓😭😭😭

  • @vimalaanand8570
    @vimalaanand8570 24 วันที่ผ่านมา +1

    Praise the lord sister
    Mi sakshyam dhwara na viswasam balapadindhi tq god

  • @lakshmimolli4244
    @lakshmimolli4244 27 วันที่ผ่านมา +2

    Praise the lord brother 🙏🙏🙏 devuni namamunake mahima kalugunugaka Amen🙏

  • @prasannprabha
    @prasannprabha 27 วันที่ผ่านมา +3

    Praise the lord brother 🙏🙏🙏

  • @kiranbabu216
    @kiranbabu216 24 วันที่ผ่านมา +1

    Praise the lord Amen...

  • @MaryratnaKumari-tj8zj
    @MaryratnaKumari-tj8zj 23 วันที่ผ่านมา +1

    Praise the lord may God bless your witness chelli

  • @Krishnakumari-zn8rk
    @Krishnakumari-zn8rk 22 วันที่ผ่านมา +1

    Justin chellaboina praise the lord pastor Amma garu 🙏🙏🙏

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 21 วันที่ผ่านมา

      Praise the lord brother

  • @ChandrikaDosapati
    @ChandrikaDosapati 27 วันที่ผ่านมา +1

    Adbhuta Mahina saksham Anna 🔥🙌 praise the lord Anna

  • @user-up6tz9ei6e
    @user-up6tz9ei6e 26 วันที่ผ่านมา +2

    Praise the Lord brother glory to God Good testimony God bless you 🙏

  • @speakthelord
    @speakthelord 25 วันที่ผ่านมา +1

    Devuniki mahima kalugunugaka god bless sister

  • @sudhanshimayuri8728
    @sudhanshimayuri8728 22 วันที่ผ่านมา +1

    దేవునికి స్తోత్రము నీ సాక్ష్యం ను వింటుంటే నా కుమార్తె గుర్తొచ్చింది sister మేము కూడా తిరగని హాస్పిటల్ లు తిరిగాము ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేసేదాన్ని ప్రభు దర్శనం ఇచ్చి నడిపించాడు దేవుని కృప వలన నా కుమార్తె నడుస్తుంది

    • @yesukosamnaasha
      @yesukosamnaasha 21 วันที่ผ่านมา

      దేవునికి స్తోత్రం

    • @ushapradeep7001
      @ushapradeep7001 20 วันที่ผ่านมา

      ٪%٪%%%٪%%٪%٪%٪٪%%%٪%%٪%٪%%%%٪%٪٪٪%%%%%%٪%%%%%^%%%%&٪٪٪%%%%%٪٪%٪%%%%^%%%%٪‰%%^^%%%%^%%&%%&%^%)'gxglģglgxģhxxgggghggxhgxggggxgggxggggxlxgglfggxxXgzgggpxxlgxxxgxxglggxxxxxgxgxglxgxgxgxfgfgxxgxlxhxgxzxghlxpxpxxggxlxxxxxxgpggpxpxpgxxģxgpgxggxgfgxgggggggfhgxpxgxgxgxxlxlgglxxgggxglggxgxxgģgggggxpxgxxgXgggpxgfgggxxgxplxxhgxgxpxg^)'gzzzgzzzzzzzzz^--^-^gzgg^g^​@@yesukosamnaasha

    • @rajakumarivardhanapu371
      @rajakumarivardhanapu371 20 วันที่ผ่านมา

      Amen

  • @sagartikka
    @sagartikka 23 วันที่ผ่านมา +2

    Amen 🙏🏻🙏🏻🙏🏻

  • @pravalikapappy5094
    @pravalikapappy5094 27 วันที่ผ่านมา +1

    Praise the lord 🙏 devuniki Mahima kalugunu gaka amen 🙏

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh 16 วันที่ผ่านมา

    ఆమెన్ 🙏🙏🙏

  • @steffibontala4153
    @steffibontala4153 26 วันที่ผ่านมา +3

    Thank you ana, for bringing another wonderful testimony to us. God bless you! ❤ from TX!