ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
Thank you for heart-touching song. Enjoying in God with God gifted voice. Thank you.
Wonderful Amazing 🙏
Amen 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Haleluya
Exllent song
Song. నీవే శ్రావ్య సదనము______________నీవే శ్రావ్యసదనమునీదే శాంతి వదనమునీ దివి సంపద నన్నే చేరగానా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగానా ప్రతి స్పందనే ఈ ఆరాధననా హృదయార్పణ నీకే యేసయ్యా " నీవే "1.విరజిమ్మే నాపై కృప కిరణంవిరబుసే పరిమళమై కృప కమలం "2"విశ్వాసయాత్రలో ఒంటరినైవిజయ శిఖరము చేరుటకునీ దక్షిణ హస్తం చాపితివినన్నాదుకొనుటకు వచ్చితివినను బలపరచి నడిపించేనా యేసయ్యా "నీవే "2. నీ నీతి నీ రాజ్యం వెదకితినినిండైన సౌభాగ్యం పొందుటకు "2"నలిగి విరిగిన హృదయముతోనీ వాక్యమును సన్మానించితినిశ్రేయస్కరమైన దీవెనతోశ్రేష్ఠఫలములను ఇచ్చుటకునను ప్రేమించి పిలచితివినా యేసయ్యా "నీవే "3. పరిశూద్దాత్మకు నిలయముగాఉపదేశమునకు వినయముగా "2"మహిమ సింహాసనము చేరుటకువధువు సంఘముగా మార్చుమయానా పితరులకు ఆశ్రయమైకోరిన రేవుకు చేర్పించినీ వాగ్దానం నెరవేర్చితివి నా యేసయ్యా "నీవే "
❤❤❤😊😊😊😊😊
🎤🎤♥️👍
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 manchi pata
Thank you for heart-touching song. Enjoying in God with God gifted voice. Thank you.
Wonderful
Amazing 🙏
Amen 🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Haleluya
Exllent song
Song. నీవే శ్రావ్య సదనము
______________
నీవే శ్రావ్యసదనము
నీదే శాంతి వదనము
నీ దివి సంపద నన్నే చేరగా
నా ప్రతి ప్రార్ధన నీవే తీర్చగా
నా ప్రతి స్పందనే ఈ ఆరాధన
నా హృదయార్పణ నీకే యేసయ్యా
" నీవే "
1.విరజిమ్మే నాపై కృప కిరణం
విరబుసే పరిమళమై కృప కమలం "2"
విశ్వాసయాత్రలో ఒంటరినై
విజయ శిఖరము చేరుటకు
నీ దక్షిణ హస్తం చాపితివి
నన్నాదుకొనుటకు వచ్చితివి
నను బలపరచి నడిపించే
నా యేసయ్యా
"నీవే "
2. నీ నీతి నీ రాజ్యం వెదకితిని
నిండైన సౌభాగ్యం పొందుటకు "2"
నలిగి విరిగిన హృదయముతో
నీ వాక్యమును సన్మానించితిని
శ్రేయస్కరమైన దీవెనతో
శ్రేష్ఠఫలములను ఇచ్చుటకు
నను ప్రేమించి పిలచితివి
నా యేసయ్యా
"నీవే "
3. పరిశూద్దాత్మకు నిలయముగా
ఉపదేశమునకు వినయముగా "2"
మహిమ సింహాసనము చేరుటకు
వధువు సంఘముగా మార్చుమయా
నా పితరులకు ఆశ్రయమై
కోరిన రేవుకు చేర్పించి
నీ వాగ్దానం నెరవేర్చితివి
నా యేసయ్యా
"నీవే "
❤❤❤😊😊😊😊😊
🎤🎤♥️👍
🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 manchi pata