గవర్నమెంట్ ఉద్యోగం కొరకు లలితా సహస్ర నామం | Lalitha sahasranamam 143 & 144 Slokas for Government Job

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 36

  • @prasadchowdary1950
    @prasadchowdary1950 หลายเดือนก่อน +2

    Chala thanks 🙏🏻

  • @Bepositive941
    @Bepositive941 3 หลายเดือนก่อน +6

    Amma lalithamma naku toraga udoyagam ivvu talli

  • @hymapinnam1112
    @hymapinnam1112 2 หลายเดือนก่อน +2

    Om Sri matre namaha 🙏

  • @harikanandakumarharika8230
    @harikanandakumarharika8230 9 หลายเดือนก่อน +1

    🌹🙏🌹ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏🍎🍎🍌🍌🍊🍊🥥🥥🌺🍇🍈🥭🌽🍎🌹🍰🍉🥥🍌🍌🍊🥭🍎🍎🌹💐🙏

  • @saraswatulanagamani-fp2su
    @saraswatulanagamani-fp2su 11 หลายเดือนก่อน

    Om Sri matre namaha

  • @harikanandakumarharika8230
    @harikanandakumarharika8230 9 หลายเดือนก่อน +1

    🙏💐🌺ఓం శ్రీ మాత్రే నమః🌺🙏🍎🌹🥭🍏🍊🍌🍌🌺🍰🍇🌽🥥🥥🍉🥭🍎 😊🙏💐🌺

  • @jesmitharockar101
    @jesmitharockar101 8 หลายเดือนก่อน +1

    Om Sri mature namaha

  • @lavanyabitla112
    @lavanyabitla112 9 หลายเดือนก่อน

    చాలా బాగుంది అమ్మ నమస్కారం లలితా సహస్రనామం ప్రతి శ్లోకం అర్థం వివరంగా వీడియో చేసి పెట్టగలరు దయచేసి పెట్టడం అమ్మ మాలాంటి వాళ్లు తెలుసుకుంటారు🎉

  • @samathagatadi9313
    @samathagatadi9313 10 หลายเดือนก่อน +1

    రాజ్యలక్ష్మి కోశానాథ చతురంగా బలేశ్వరి సామ్రాజ్య దాయిని సత్యాసందా సాగరమేఖలా....
    ఈ మంత్రం దేనికోసం మో చెప్పండి గురువుగారు 🙏🏻

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu  10 หลายเดือนก่อน +1

      1రాజ్యలక్ష్మీః, అంటే రాజ్యలక్ష్మి రూపం అమ్మవారిది. ఆమె రాజ్యాల సంపద.
      2కోశనాథా, అంటే కోసాగరమునకు అధికారిణి. ఆమె నిధిని, సంపదను, కాపాడుతుంది.
      3చతురంగ బలేశ్వరీ, అంటే చతురంగ బలాలకు అనగా మనస్సు, మెదడు, ఆలోచన, అహంకు ఆమె నాయకురాలు.
      4 సామ్రాజ్యదాయినీ, సామ్రాజ్యమును ఇచ్చునది, నిన్ను చక్రవర్తిగా చెయ్యగల శక్తి ఆమెకి ఉన్నది.
      5 సత్యసంధా, సత్యస్వరూపిణి, తల్లి సత్యవంతురాలు.
      6 సాగరమేఖలా, సముద్రములే వడ్డాణంగా కలిగినది, ఆమె సముద్రంతో చుట్టబడిన భూమి అని అర్థం అండి

  • @srilakshmi7792
    @srilakshmi7792 11 หลายเดือนก่อน +1

    Siva sahasranama stotram video pettandi medam pls...

  • @swathikatkoori4429
    @swathikatkoori4429 5 หลายเดือนก่อน +1

    Afternoon lopu a time lo ina cheyicha andi ante 11:30 lopu cheyocha

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu  5 หลายเดือนก่อน +1

      early mrng cheyyadaniki try cheyyandi leda evening

    • @swathikatkoori4429
      @swathikatkoori4429 5 หลายเดือนก่อน

      @@BhakthiPathTelugu thanks for your response

    • @swathikatkoori4429
      @swathikatkoori4429 4 หลายเดือนก่อน

      Parayanam start chesaka konni sarlu morning cheyadam possible avaapothe evening cheyocha andi

  • @deepu55536
    @deepu55536 10 หลายเดือนก่อน

    madam
    any mantra to get visa or permanent job abroad... please tell me

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu  10 หลายเดือนก่อน

      th-cam.com/video/SU8Ea0Uyr8k/w-d-xo.html
      ganapathi mantram chadavandi unna addankulu anni tolagipothai.

  • @saiganti4622
    @saiganti4622 3 วันที่ผ่านมา

    Private job ki aa namami. Parayanam cheyali
    Pls cheppandi.

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu  3 วันที่ผ่านมา

      job edina cheyyachu andi no problem

  • @Bagya882
    @Bagya882 7 หลายเดือนก่อน

    నేను ప్రతి రోజు లలిత సహస్రనామం పారాయణ చేయాలని అనుకున్నాను..లలిత సహస్రనామం సాయంత్రం పూట పారాయణ చేయాలంటే ఉదయం స్నానం చేసిన కూడా మళ్ళీ సాయంత్రం కూడా స్నానం చేసి పారాయణ చేయాలా ? ..ఇంట్లో nonveg వండినప్పుడు పారాయణ చేసేవాళ్ళు మాత్రమే తినకుండా పారాయణ చేసుకోవచ్చా ??
    ఉదయం పూట పారాయణ చేశాక .ఆ రోజు మధ్యాహ్నం .nonveg తినవచ్చా ?? దయచేసి తెలియజేయగలరు....

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu  7 หลายเดือนก่อน

      parayanam antea niyamalu pakka ga patinchali andi evening chadivithy bath chesaka chadavali. non veg tinakudadu parayana time lo. non veg alcohol parayana time lo teskokudadu andi

    • @Bagya882
      @Bagya882 7 หลายเดือนก่อน

      నేను తినను..ఇంట్లో వాళ్ళు వండుకున్నపుడు నేను ఇంట్లో పారాయణ చేయవచ్చా అని అడుగుతున్నాను..

  • @ysreddy9028
    @ysreddy9028 10 หลายเดือนก่อน

    Swami, nenu post graduation chesanu kani maths lo adding, subtraction kuda ravadam ledu . Small calculations kuda cheyaleka potunnanu. Nenu nertukuntune unnanu with my level best but mind struck avutundi.Evaru edina adigina venktane cheppaleka potunnanu. quick ga learn and grasping power kuda ledu. Mainly maths meeda command kosam edina slokam cheppagalaru.

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu  10 หลายเดือนก่อน

      shyamala dandakam chadvkondi all the best

    • @srinivasy3950
      @srinivasy3950 10 หลายเดือนก่อน

      Thank you so much Sir, Ventane reply istunnanduku.

  • @shivashankar5517
    @shivashankar5517 5 หลายเดือนก่อน +1

    Boys cheyyocha andi

  • @kuthadirajeshwari3314
    @kuthadirajeshwari3314 6 หลายเดือนก่อน +1

    Really ga vasthundha sir govt job

  • @rajitha-se5gi
    @rajitha-se5gi 9 หลายเดือนก่อน

    mam enni sarlu chadhvali prathi roju pls cheppandi

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu  9 หลายเดือนก่อน

      video strating lo process antha undi andi 108 times rendu slokalu chadavali leda vinna saripothundi all the best

  • @Bagya882
    @Bagya882 8 หลายเดือนก่อน

    Ee video lo 108 times repeat ga vunda andi

  • @LakshminarayanaMutukuri
    @LakshminarayanaMutukuri 24 วันที่ผ่านมา

    Amma ee పారాయణం చేస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుందా అమ్మ. ఈ పారాయణం చేయటానికి ఏమయినా నియమాలు వున్నాయా అమ్మ

    • @BhakthiPathTelugu
      @BhakthiPathTelugu  22 วันที่ผ่านมา

      పారాయణ విధానం మరియు నియమాలు
      ఉద్యోగం కొరకు శ్రీమద్ రామాయణం, యుద్ధ కాండ, శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణ చేయవలెను.
      11 రోజులు శ్రద్దా, భక్తి తో రోజుకి ఒకసారి పారాయణ చేయవలెను.
      చదవడం రాని వాళ్ళు సర్గ విని నేర్చుకోడానికి ప్రయత్నించండి
      ఈ పారాయణ చేసే సమయంలో మాంసం, మద్యం సేవించరాదు.
      ప్రతి రోజూ తలస్నానం అవసరం లేదు.
      స్త్రీలకి ఇబ్బంది వచ్చినప్పుడు 5 రోజులు పారాయణ చేయడం ఆపి మళ్ళీ 6 వ రోజున కొనసాగించండి.
      ప్రతిరోజూ కొబ్బరికాయ కొట్టవలసిన నియమం లేదు. మీకు మనస్సంకల్పం ఉంటె కొట్టవచ్చు.
      ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు