👭*SUMMER CARE TIPS FOR CHILDREN*👫 వేసవికాలంలో చిన్నపిల్లల ఆరోగ్య సమస్యల యొక్క వీడియోల లింకులు ఈ క్రింద ఇవ్వబడినవి. సమాచారం ఉపయోగకరమైనది అని మీకు అనిపిస్తే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి 1. వేసవకాలములో పిల్లలు ఉత్సాహంగ, ఆరోగ్యం గా ఉండానికి తీసుకోవలసిన జాగ్రత్తలు,ఫుడ్,డ్రింక్స్ th-cam.com/video/qIdj85wBkN4/w-d-xo.html 2. AC, Air Cooler,Fan వేసవకాలములోనే పిల్లకి ఎలా వాడాలి th-cam.com/video/ujo3y9olSP4/w-d-xo.html 3. చేమట కాయలను ఇంటి దగ్గరే ఎలా నివారించాలి th-cam.com/video/u_kpdTejcCA/w-d-xo.html 4. ఉడుకు గుల్లలు,వేడి గుల్లలు,సేగా గడ్డలను ఎలా నివవించుకోవాలి. th-cam.com/video/W_wE9xd4Y2s/w-d-xo.html 5.వడదేబ్బ , విరేచనాల వల్ల కలిగే నీరసం ను పిల్లలలో ఎలా కాపాడుకోవాలి? th-cam.com/users/shortsabTkG0CBJN0?feature=share 6.వేసవి కాలం లో దాహం తీరడానిక Cool Drinks తాగితే ఏమి జరుగుతుంది? th-cam.com/users/shortsabTkG0CBJN0?feature=share 7. fruit juice for babies th-cam.com/users/shortsabTkG0CBJN0?feature=share మరిన్ని చిన్న పిల్లల హెల్త్ వీడియోలు కొరకు మా ఛానల్ ను subscribe చేసుకొండి.. youtube.com/@DrMadanKumarCV
Sir ma baby 2 months 17 days avvutundi cough baga vastundi vomiting chesukunnadhu emanna problem haa doctor doctor ni consult iynam drops echaru vastunna
Sir maa babu ki 18 days cold ayyindhi thummulu ekkuva vasthunnayi swasa thiskodaniki ibbandhi paduthunnattu anipisthundhi swasa thisukunetappudu sound vasthundhi nasal salin drops use cheyoccha sir
క్షమించండి.. బ్రాండ్ల పేర్లు, మందుల పేర్లు చెప్పడం మరియు ట్రీట్మెంట్ చెప్పడం యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ కు వ్యతిరేకం దయచేసి నా ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను
చిన్నపిల్లల్లో దగ్గు జలుబు ఉన్నప్పుడు చల్లని వాతావరణంలో ఇవన్నీ ఉంచరాదు, సాధ్యమైనంత వరకు స్నానము చేయకపోవడం మంచిది, ముక్కు దిబ్బడ లేదా ముక్కు బ్లాక్ అయినప్పుడు normal' saline nasal drops లో ఒకటి లేదా రెండు చుక్కలు వేయడం మంచిది, దగ్గు ఎక్కువగా ఉన్న, డొక్కలు పీకుతున్న వెంటనే మీ డాక్టర్ను కలవలెను
Hi Doctor Garu, Ma పాప 1 year vundhi Daggu కప్పం, సర్ది అయ్యింది 20 days avuthundhi every 1 hour ki swasa తీసుకోవడం ebandhi పడుతుంది yem చేయాలి డాక్టర్ కు చూపిస్తే slow ga తాగుతుంది అంటున్నారు.
దగ్గు జలుబు దాదాపుగా 20 రోజుల నుండి ఉందంటే అది అలర్జీ వలన అయి ఉండవచ్చు కాబట్టి చల్లని గాలి చల్లని వాతావరణం చల్లని వస్తువుల నుండి దూరంగా ఉంచండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కచ్చితంగా మరొకసారి మీ డాక్టర్ ని కలవండి
Sir 12th Oct and today 13th Oct 2dys hospital ledu sir chala Miss ayyam mi baby ki full cold and lungs lo Edo sound and neck lo caffa ekkuva undhi em cheyali sir
పిల్లలు ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయడానికి గల కారణాలు తీసుకుంటే ఓవర్ ఆక్టివ్ బ్లాడర్ లేదా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి, యూరిన్ పాస్ చేసే సమయంలో మంట గాని నొప్పి కానీ లేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు దానంతట అదే నార్మల్ అవుతుంది.. యూరిన్ పాస్ చేసే సమయంలో మంట లేక నొప్పి ఉంటే కచ్చితంగా మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ ని కలవండి...
ఈ రెండు సమస్యలు ఉండడంవల్ల బాబు పాలు తాగేటప్పుడు పొర పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాలు తాపిచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పడుకొని పాలు తాపకూడదు ఏటవాలుగా పాలు తాపవలెను
డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుతూ ఈ సలహాలు కూడా పాటించండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందంటే రెండు రకాలు కావచ్చు ఒకటి ముక్కు బ్లాక్ కావడం వల్లనైనా ఉండొచ్చు లేదా ఊపిరితిత్తుల్లో గళ్ళ చేరకపోవడం వల్ల కూడా అయి ఉండవచ్చు నార్మల్ సెలైన్ నాసెల్ డ్రాప్స్ వాడుతూ, 3% నార్మల్ సెలైన్ తో నేపలైజేషన్ ఇవ్వండి అప్పటికి ఫలితం లేకపోతే కచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి
Babu ki head 🗣️ medha thokkaluga vastundhi konchem endukostundho teliyadhu sir ma amma garu ee baby Vicks rasaru Deni valla emaina vastundha ani qnipistundhi nejamo kadho ani sir
Sir ma Babu ki 4th month running ipudu 2nd month nundi cold problem vundi last week hospital ki tisukuvellam lungs ki kafam pattindi annaru 1week vuncharu hospital lo Inka cold thaggaledu gonthu mingudu padatam ledu drops use chesam kani thaggaledu nebulizer pedutunnam pls sir miku punyam vuntundi naku help cheyandi🙏🙏🙏🙏
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందంటే రెండు రకాలు కావచ్చు ఒకటి ముక్కు బ్లాక్ కావడం వల్లనైనా ఉండొచ్చు లేదా ఊపిరితిత్తుల్లో గళ్ళ చేరకపోవడం వల్ల కూడా అయి ఉండవచ్చు నార్మల్ సెలైన్ నాసెల్ డ్రాప్స్ వాడుతూ, 3% నార్మల్ సెలైన్ తో నేపలైజేషన్ ఇవ్వండి అప్పటికి ఫలితం లేకపోతే కచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి
Sir papa Ki 5 months cold vundhi kani mukku karadam Ledu sir paalu sariga thagatledu and thaginapudu chethitho mukku nimiresi yedustundhi nuduta chamatalu Kuda pasuthunay paalu thagadam manestundhi ma doctor nasal drop every 2 hours Ki veyamanaruu vesina kodhi sepu Bane vuntundhi mali mukku chethitho nimirestundhi and nidra povatledu sir plz reply evandi sir...
3years మా పాప కి teeth puchinattu ga block ga kanapadutundi. Bugga vasindi baga. Augmented ddu &combiflame vestuna day lo 2 times iena thaggaledu. Sir plz rly ivandi
Hi sir good evening ma baabu ki 5t month ippudu Baga guraka vastumdhi dokkalu kuda egaraveystunnadu but doctor ni concult aithe ade thaggipothumdhi antunnaru
Hai sir good evening ma babu ki 1 month 10 days sir ninnati nunchi gurru gurru sound chesthunnadu sir gontulo Edo kapham addu paddattu ga nenu formula milk isthunna parvaleda sir taggipothunda
పిల్లలు ముక్కులు బ్లాక్ అయినప్పుడు అలాంటి శబ్దము వస్తుంది... normal saline nasal drops వాడండి... అప్పటికి ఫలితం లేదంటే దగ్గర్లో ఉన్న మీ పీడియాట్రిషన్ ను కలవండి
Sir ma papa ki 6months cold vachi 15 days aindhi adi koddiga thaggi cough mari ekkuvuga undhi hospital ki velutuney unnamu syrup vestuney unnam aina cough thaggaledu ala syrups ekkuvuga vestey emina pblm sir mari lungs loki velliuntey emina pblma sir koddiga bayamga undhi sir pls rply sir
జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి ప్రతి ఆరు గంటలకు పారాసెట్ మల్ సిరప్ ఇవ్వవలెను ఒకవేళ జ్వరం తగ్గలేదంటే నాలుగు గంటలు ఒకసారి ఇవ్వవలెను ఇంకా జ్వరం ఎక్కువగా వచ్చి తగ్గకుండా ఉంటే గోరువెచ్చని నీటితో ఒక 20 మినిట్స్ బాగా తుడవాలి
Ma babu ki cold baga ekkuva ga vundi sir 4days back hospital ki tisukuvelthe kafam tisi medicine icharu eeroju inka ekkuva ayundi problem em ayi vuntundi sir babu ki
Hi sir, ma babu ki 3 months bayataki running nose lekapoina lopala kapam unattu sound vastundi alage vomiting chesinappudu adi koncham phlegm ga kuda vastundi milk tho kalisi em cheyali sir.
చలికాలంలో చల్లని వాతావరణంలో వలన ముక్కులు మూసుకుపోయి మూసుకుపోయి గురక వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే ఈ వయసు పిల్లల్లో పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ జలుబు దగ్గు లేకుండా పాలు తాగేటప్పుడు ఆడుకునేటప్పుడు గురక వస్తుందంటే అది పాల గురక కూడా కావచ్చు కాబట్టి మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ కు చూపించి సలహా తీసుకోండి... ముక్కులు బ్లాక్ అయినప్పుడు నార్మల్ సెలైన్ nasal drops వాడితే మంచి ఫలితం ఉంటుంది
Sir 5 years baby ki nose lo flesh perugitondi sir,sprey icharu 1 year use chesam,miku chupincham miru ika aapeyandi annaru stop chesesam,but winter start ainappati nundi cold taggatledu sir,nose lo flesh kanipistondi sir chuste ,yemina problem na sir ,plz rly ivvandi sir
sir ma papa ki 2 months... 20 days back cold and cough vasthe hospital ki velli antibiotic and other syrups isthe papa ki use chesamu... cough taggindi kani, inka phlem vunnattu sound vasthundi... night time padukunnappudu okkosari breathing ki ibbandi paduthundi... pls give me a solution sir
రెండు నెలల బిడ్డ అంటే త్వరగా ఊపిరితిత్తులు కళ్ళ చేరేకునే అవకాశం ఉంటుంది గురక ఎక్కువగా అన్న శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్న తక్షణమే మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ను కలవండి
Lungs ki cherithe symptoms ela vuntai sir... ? Papa ki cough ledu, running nose ledu....only night time AC lo padukumte kasepstiki breathing lo sound vasthundi
Sir ma babu ki 3rd month running lo vundi babu ki jalubu daggu 1 week mundu start iendi karadam ala em ledu adukonetapudu gurgur ane sound vasthundi padukonnapudu gurgur ani sound em ledu nosel drops kuda vaduthunnanu ina ala ne sound vasthundi emaina problem aa sir solution cheppandi sir
మరి చిన్నపిల్లలకు ఈ చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కులు బ్లాక్ అయ్యి అవకాశం ఉంటుంది దాని వల్ల గుర్ గుర్ అనే శబ్దం అవకాశం ఉంటుంది నేషనల్ డ్రాప్స్ వాడండి ఫలితం లేకపోతే రూమ్ humidifier వాడితే మంచి ఫలితం ఉంటుంది
సార్ మా బాబుకి 4yers బాగా దగ్గుతున్నాడు సార్ లైట్ గా ముక్కు కూడా బ్లాక్ అయింది సార్ దాని ద్వారా ఒళ్ళు కూడా వెచ్చగా అనిపిస్తుంది. తడిబట్ట వేస్తుంటే తగ్గుతుంది. ఫైవ్ మినిట్స్ కి మళ్ళీ వేడి వస్తుంది నీకేమైనా పరిష్కారం ఉందా సార్
Sir ma papa ki 5 months complete epudu notilo padhe padhe velu veskuntu vomitings cheskuntandhi weight kuda vaga takuva avuthundhi sir and motion kuda free undatle sir putinapatinundi 5 or 8 days once veltadhi edi common problem leka m ayena precautions chepara sir
Ma babu ki 6 months 17 days 7 days nundi jalubu undi daily morning evening baby rub vicks rasanu but eroju morning nundi jalubu mukkulu pattesi breast feeding sariga thagadam ledu and mouth open chesi padukunnadu nasal drops use chestunnaanu inka emi cheyali cheppandi please...
👭*SUMMER CARE TIPS FOR CHILDREN*👫
వేసవికాలంలో చిన్నపిల్లల ఆరోగ్య సమస్యల యొక్క వీడియోల లింకులు ఈ క్రింద ఇవ్వబడినవి. సమాచారం ఉపయోగకరమైనది అని మీకు అనిపిస్తే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి
1. వేసవకాలములో పిల్లలు ఉత్సాహంగ, ఆరోగ్యం గా ఉండానికి తీసుకోవలసిన జాగ్రత్తలు,ఫుడ్,డ్రింక్స్
th-cam.com/video/qIdj85wBkN4/w-d-xo.html
2. AC, Air Cooler,Fan వేసవకాలములోనే పిల్లకి ఎలా వాడాలి
th-cam.com/video/ujo3y9olSP4/w-d-xo.html
3. చేమట కాయలను ఇంటి దగ్గరే ఎలా నివారించాలి
th-cam.com/video/u_kpdTejcCA/w-d-xo.html
4. ఉడుకు గుల్లలు,వేడి గుల్లలు,సేగా గడ్డలను ఎలా నివవించుకోవాలి.
th-cam.com/video/W_wE9xd4Y2s/w-d-xo.html
5.వడదేబ్బ , విరేచనాల వల్ల కలిగే నీరసం ను పిల్లలలో ఎలా కాపాడుకోవాలి?
th-cam.com/users/shortsabTkG0CBJN0?feature=share
6.వేసవి కాలం లో దాహం తీరడానిక Cool Drinks తాగితే ఏమి జరుగుతుంది?
th-cam.com/users/shortsabTkG0CBJN0?feature=share
7. fruit juice for babies
th-cam.com/users/shortsabTkG0CBJN0?feature=share
మరిన్ని చిన్న పిల్లల హెల్త్ వీడియోలు కొరకు మా ఛానల్ ను subscribe చేసుకొండి..
youtube.com/@DrMadanKumarCV
Namaste dr .garu pneumonia pillalaku elaniti jagrtalu tisukovali video cheyandi plzz dr .garu
OK.. Thank u
Sir 4 months baby boyke babyrub ela use cheyali konni tips chepandi
దానివల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు
Good information sir
thank you
Sir ma baby 2 months 17 days avvutundi cough baga vastundi vomiting chesukunnadhu emanna problem haa doctor doctor ni consult iynam drops echaru vastunna
Hi dr. Ma papa epudu 9 months notlo undhi Ummela tistundhi nurgu la apudu apudu . Ndku ala vostundhi pls reply evvandhi pls dr.
Sir maa babu ki 18 days cold ayyindhi thummulu ekkuva vasthunnayi swasa thiskodaniki ibbandhi paduthunnattu anipisthundhi swasa thisukunetappudu sound vasthundhi nasal salin drops use cheyoccha sir
Namaste sir, nasal drops only nose block ni matrame clear chestunda ? Chest lo gurgur sound unna clear chestunda , plz rpy evvandi doctor
Meru am chesaaru ma babu ki same prob
Soap and moisturizer names and links please I can't find
క్షమించండి.. బ్రాండ్ల పేర్లు, మందుల పేర్లు చెప్పడం మరియు ట్రీట్మెంట్ చెప్పడం యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ కు వ్యతిరేకం దయచేసి నా ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను
Sir maa babu ki 4months sir voorikene paalu kakkukuntu vuntaadu emyna probluma cheppandi sir
పాలు తాగిన వెంటనే burping ఇవ్వకుండా ఏటవాలుగా అనగా 45 డిగ్రీల కోణంలో 15 నుండి 20 నిమిషాలు కూర్చోబెట్టి తర్వాత burping ఇస్తే వాంతులను నివారించవచ్చు
Hi sir good morning 6th month baby boy cold,coff ki hsptls ki vellanu drops echaru tips chepandi sir pedhavallu evaru leru
చిన్నపిల్లల్లో దగ్గు జలుబు ఉన్నప్పుడు చల్లని వాతావరణంలో ఇవన్నీ ఉంచరాదు, సాధ్యమైనంత వరకు స్నానము చేయకపోవడం మంచిది, ముక్కు దిబ్బడ లేదా ముక్కు బ్లాక్ అయినప్పుడు normal' saline nasal drops లో ఒకటి లేదా రెండు చుక్కలు వేయడం మంచిది, దగ్గు ఎక్కువగా ఉన్న, డొక్కలు పీకుతున్న వెంటనే మీ డాక్టర్ను కలవలెను
Sir ma papa ke
Saline nasal spray uses chesunamu sir cold em thagadam ledhuu sir please em cheyallo chepara sir
జలుబు తగ్గడానికి దాదాపుగా 5 నుండి 7 రోజులు పడుతుంది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు
Very good information sir your explanation is very clear sir😍🙏
thank you so much
Hi Doctor Garu,
Ma పాప 1 year vundhi Daggu కప్పం, సర్ది అయ్యింది 20 days avuthundhi every 1 hour ki swasa తీసుకోవడం ebandhi పడుతుంది yem చేయాలి డాక్టర్ కు చూపిస్తే slow ga తాగుతుంది అంటున్నారు.
దగ్గు జలుబు దాదాపుగా 20 రోజుల నుండి ఉందంటే అది అలర్జీ వలన అయి ఉండవచ్చు కాబట్టి చల్లని గాలి చల్లని వాతావరణం చల్లని వస్తువుల నుండి దూరంగా ఉంచండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే కచ్చితంగా మరొకసారి మీ డాక్టర్ ని కలవండి
Sir 12th Oct and today 13th Oct 2dys hospital ledu sir chala Miss ayyam mi baby ki full cold and lungs lo Edo sound and neck lo caffa ekkuva undhi em cheyali sir
Sorry for the inconvenience... Tmw I am available
Thank you sir
Welcome
Sir maa abbie 4 years sir chest ki zandu balm ultra power rasamu aa place antha red gaa indi sir ami ina problem naa sir plz reply sir
ఏం కాదండి ఆ పవర్ వల్ల రెడ్ గా అయింది కాబట్టి మీరు అక్కడ calamine లోషన్ అప్లై చేయండి
Good evening sir ma baby was 6 months running she is suffering with cold since 2 days shal i use Vicks baby vaporub please tell me sir
దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండక పోవచ్చు కొద్దిగా ఇన్స్టంట్ రిలీఫ్ మాత్రమే ఇస్తుంది
Good morning sir nenu 10 days papaki Vicks VapoRub use chesanu adi use cheyakudadu anaru emaina problem vastunda please chepandi sir tension ga undi
Hii sir,15months baby boy he pass urine so many times it's good or bad, incase having any problem
పిల్లలు ఎక్కువసార్లు యూరిన్ పాస్ చేయడానికి గల కారణాలు తీసుకుంటే ఓవర్ ఆక్టివ్ బ్లాడర్ లేదా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల ఇలా జరిగే అవకాశాలు ఉంటాయి, యూరిన్ పాస్ చేసే సమయంలో మంట గాని నొప్పి కానీ లేకుండా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు దానంతట అదే నార్మల్ అవుతుంది.. యూరిన్ పాస్ చేసే సమయంలో మంట లేక నొప్పి ఉంటే కచ్చితంగా మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ ని కలవండి...
Solution for throat congestion in 3 months old baby.. pls reply sir..
nebulization with 3 % NS plzb use with u r doctor advice
Ma Babu ki one month..tonoferon drops use cheyavacha...pls reply me sir...my baby health condition is good.
తల్లిపాలు తాగే పిల్లలకైతే అవసరం లేదమ్మా...
Bilateral cleaft lip and cleaft palate unna pillalaki yela sir jalubu chesinappudu.. ma babu ki 4 months age ippudu.. yedaina suggestion ivvandi sir
ఈ రెండు సమస్యలు ఉండడంవల్ల బాబు పాలు తాగేటప్పుడు పొర పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పాలు తాపిచ్చేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పడుకొని పాలు తాపకూడదు ఏటవాలుగా పాలు తాపవలెను
Thank you for your reply sir
Nasokite saline nasal drops 6months baby ki use cheyochha sir
వాడచ్చు
Hi sir,chinna pillalu vics chocolates thinocha,ma babuki 4 years daily kavalani yedusthuntadu sir please reply me sir
ఇవ్వచ్చమ్మా మరి అతిగా ఏది ఇవ్వకూడదు ఏదో అప్పుడప్పుడు అడిగినప్పుడు ఒకటి ఇవ్వచ్చు అంతేగాని అడిగినప్పుడల్లా ఇవ్వకూడదు
Nebulizer vadocha sir 3 months baby ki
Only after u r doctor suggestion
Namaste sir .ma papaki 9 month.baaga daggu వస్తుంది . వాంతి చేసుకుంటుంది.syrups వాడుతున్న Vicks రసుతున్న em use లేదు.దయచేసి సొల్యూషన్ చెప్పండి
Please reply ma baby 8 month taggu vomit avuthundi Ani milk tagtle
@@veenareddy3371 hospital vellandi first
Na problem ki solution cheppandi Banu ki jalubu baga ekkuvaga vuntundi asalu thaggadam ledu chala ibbandi padutunnadu sir please sir
డాక్టర్ గారు ఇచ్చిన మందులు వాడుతూ ఈ సలహాలు కూడా పాటించండి
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందంటే రెండు రకాలు కావచ్చు ఒకటి ముక్కు బ్లాక్ కావడం వల్లనైనా ఉండొచ్చు లేదా ఊపిరితిత్తుల్లో గళ్ళ చేరకపోవడం వల్ల కూడా అయి ఉండవచ్చు నార్మల్ సెలైన్ నాసెల్ డ్రాప్స్ వాడుతూ, 3% నార్మల్ సెలైన్ తో నేపలైజేషన్ ఇవ్వండి అప్పటికి ఫలితం లేకపోతే కచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి
Sir ma Babu ki 1week cold avi thaggi free ayyadu sir malli 3days back nundi cold vachi breathing problem vachindi guraka vastundi cough kuda vastundi
Doctor daggaraki velthe eeroju kafam tisaru sir ayina alane vunnadu sir nakem ardam kavadam ledu chala tension ga vundi emaina problem aa sir
Asalu problem ento teliyatledu sir denivalana Ela avutunnadu Babu
Edhi vicks rasthe head ki rayocha sir head medha thokkaluga vastundhi dani vallena ala vastundhi sir please cheppandi
మా మీ ప్రశ్న అర్థం కాలేదు దయచేసి వివరించి చెప్పగలరు
Babu ki head 🗣️ medha thokkaluga vastundhi konchem endukostundho teliyadhu sir ma amma garu ee baby Vicks rasaru Deni valla emaina vastundha ani qnipistundhi nejamo kadho ani sir
Sir ma Babu ki 4th month running ipudu 2nd month nundi cold problem vundi last week hospital ki tisukuvellam lungs ki kafam pattindi annaru 1week vuncharu hospital lo Inka cold thaggaledu gonthu mingudu padatam ledu drops use chesam kani thaggaledu nebulizer pedutunnam pls sir miku punyam vuntundi naku help cheyandi🙏🙏🙏🙏
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందంటే రెండు రకాలు కావచ్చు ఒకటి ముక్కు బ్లాక్ కావడం వల్లనైనా ఉండొచ్చు లేదా ఊపిరితిత్తుల్లో గళ్ళ చేరకపోవడం వల్ల కూడా అయి ఉండవచ్చు నార్మల్ సెలైన్ నాసెల్ డ్రాప్స్ వాడుతూ, 3% నార్మల్ సెలైన్ తో నేపలైజేషన్ ఇవ్వండి అప్పటికి ఫలితం లేకపోతే కచ్చితంగా మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కలవండి
Ma Babu ki mukku baga ibbandiga vuntundi sir
Kufril_LS
Zincovit
Omnacortil
Moxclav
Ivi icharu hospital ki tisukuvelthe
Sir Galla ante emiti sir
పిల్లలు ఇన్ఫెక్షన్ వల్ల ఊపిరితిత్తుల్లో మ్యూకస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది దానినే గల్లా లేదా తమడ లేదా కఫం అంటారు
డాక్టర్ గారి చిన్న మందులు వాడుతూ నెబులెషన్ కూడా ఇవ్వండి
2days back me dhaggariki vachamu appatiki nose lo gurrugurru mani sound ledhu eppudu vasthundhi plz one suggestion sir
ముక్కులో నార్మల్ సెలైన్ nasal డ్రాప్స్ వేయండి అప్పటికి గురక తగ్గకపోతే డాక్టర్ కలవండి
Sir papa Ki 5 months cold vundhi kani mukku karadam Ledu sir paalu sariga thagatledu and thaginapudu chethitho mukku nimiresi yedustundhi nuduta chamatalu Kuda pasuthunay paalu thagadam manestundhi ma doctor nasal drop every 2 hours Ki veyamanaruu vesina kodhi sepu Bane vuntundhi mali mukku chethitho nimirestundhi and nidra povatledu sir plz reply evandi sir...
Plz watch this video.. U r problem will be solved
th-cam.com/users/shorts_P8qyMSa3os?si=Dch9imtoqvzOp0cy
Hi sir 5 year boy ki cold vasthe ami medicen vadali sir please replay sir
Sorry.. Telling treatment and brand names is against youtube guidelines..
Sir ma babu ki dhaggu thaggatledhu please em cheyali cheppandi
3years మా పాప కి teeth puchinattu ga block ga kanapadutundi. Bugga vasindi baga. Augmented ddu &combiflame vestuna day lo 2 times iena thaggaledu. Sir plz rly ivandi
దవడ కింద చీము చెబితే కూడా అలా దవడ వస్తుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న డెంటిస్ట్ని కలవండి
Sir ma babu ki 2 years ma babu pillalni chusinnapudu vallani karustunnadu any solution for this sir plz help
భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా బాబు అగ్రెసివ్ బిహేవియర్ ఉంది ఇవి కాకుండా ఇంకా ఇంకా ఏమైనా లక్షణాలు ఉన్నాయా?
Hii sir ma babu ki 2 months sir padukuneatappudu nose nudi gurrugurru ani sound vastundhi padukovadam ledu sir ami cheyali
normal saline nasal drops 1 drop in each nostril వేయండి... రెస్పాన్స్ రాకపోతే దగ్గర్లో ఉన్న డాక్టర్ కి ఒకసారి చూపించండి
Hi sir ma papa 12 days nose nundi gurrugurru mani sound vasthundhi jalubu chesindhi anukuntunna am cheyali sir
12 రోజుల బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మీరు డాక్టర్ గారిని కలిసే మందులు వాడాలి అనవసరంగా మందులు నెలలోపు పిల్లలకు వాడకూడదు
Hi sir good evening ma baabu ki 5t month ippudu Baga guraka vastumdhi dokkalu kuda egaraveystunnadu but doctor ni concult aithe ade thaggipothumdhi antunnaru
పిల్లలు పాలు తాగిన వెంటనే పండబెట్టితే కొద్దిగా దొక్కలు ఎగిరివేయడం నార్మల్ కానీ దగ్గు జలుబు ఉండి డొక్కలు ఎగిరి వేస్తుంటే కచ్చితంగా మీ డాక్టర్ను కలవాలి
Hai sir good evening ma babu ki 1 month 10 days sir ninnati nunchi gurru gurru sound chesthunnadu sir gontulo Edo kapham addu paddattu ga nenu formula milk isthunna parvaleda sir taggipothunda
పిల్లలు ముక్కులు బ్లాక్ అయినప్పుడు అలాంటి శబ్దము వస్తుంది... normal saline nasal drops వాడండి... అప్పటికి ఫలితం లేదంటే దగ్గర్లో ఉన్న మీ పీడియాట్రిషన్ ను కలవండి
Thankyou so much sir
Maa baby anukokunda. Baby rub notilo petukundhi koncham thinadi 😢 em anna problam undha sir please give reply
Nothing to worry
Sir ma papa ki 6months cold vachi 15 days aindhi adi koddiga thaggi cough mari ekkuvuga undhi hospital ki velutuney unnamu syrup vestuney unnam aina cough thaggaledu ala syrups ekkuvuga vestey emina pblm sir mari lungs loki velliuntey emina pblma sir koddiga bayamga undhi sir pls rply sir
Hii sir good morning... Ma papaki 15months..9t nunchi vamit avuthuney undi sir.... Emaintundi sir
vomiting సిరప్ 1ml 3 times పాలు తాపే గంట ముందు వేసి పాలు తాపండి అప్పటికి పాలు vomiting చేసుకుంటే మీ డాక్టర్ను కలవండి
Ma babu ki 6 months sir vadiki kold & ubbasam antunnaru deniki amyana drops vuntayaa sir plzzz reply
క్షమించండి అమ్మ ట్రీట్మెంటు మందులు చెప్పడం యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ వ్యతిరేకం దయచేసి మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ని కలిసి మందులు రాయించుకోండి
Sir 45days baby gonthulo mingudu padataleshu sir emi cheyyali
question is not clear
Hi sir ma babu 40 days gonthu lo kafam valla dhaggu Baga vasthundhi nebulazation chesina kuda thaggatle m cheyali plzzz rly sir
మరి ఎక్కువగా దగ్గు ఉండి, డొక్కలు పీకుతూ ఉంటే మీ డాక్టర్ సలహా మేరకు X ray తీసుకోవడం మంచిది
@@DrMadanKumarCV xray chesam Andi lungs lo konchem nanju undhi annaru treatment chesaru 5 days aindhi aina kuda thaggatle appudappudu gattiga dhagguthunnadu gothu dhaka vachina nanju ni minguthunnadu dhanni thiyadam ela
@@ravaligovinda7716 mi Babu ki thagginda andi ma papa kuda thaggaledhu andi em use chesaro cheppandi plz
Sir ma papa ki 6months cough ekkuvuga undhi hospital ku vellamu thaggadam ledu vicks vapo rub use cheyavacha pls rply sir
వాడొద్దు అమ్మ.. లోపల గళ్ళ చేరడం వలన దగ్గు ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి మరొకసారి చిన్నపిల్లల డాక్టర్ను కలవండి
Sir can we use one month baby plz reply
donot use ...
super and clear
Thank you 🙂
Sir 2 months baby boy cold cuff undi vivks baby rub use cheyacha
Reply me sir
No...
Sir,na papa 9 days thanaki cold chesindhi yem syrup vadali
Sorry..Telling treatment is against youtube guidelines
Baby rub use chesthunnanu, baby rub use cheyadam vadda..... Dani valla use m Leda Sir cheppandi.....
Plz watch full video
Chinna pillalaki fever vasthe hospital ki vellaleni situation unte, intlo ela nayam cheyali Sir cheppandi, Ma baby ki fever vachindi.
జ్వరం వచ్చినప్పుడు పిల్లలకి ప్రతి ఆరు గంటలకు పారాసెట్ మల్ సిరప్ ఇవ్వవలెను ఒకవేళ జ్వరం తగ్గలేదంటే నాలుగు గంటలు ఒకసారి ఇవ్వవలెను ఇంకా జ్వరం ఎక్కువగా వచ్చి తగ్గకుండా ఉంటే గోరువెచ్చని నీటితో ఒక 20 మినిట్స్ బాగా తుడవాలి
@@DrMadanKumarCV Tq sir
Ma babu ki cold baga ekkuva ga vundi sir 4days back hospital ki tisukuvelthe kafam tisi medicine icharu eeroju inka ekkuva ayundi problem em ayi vuntundi sir babu ki
కఫం ఎక్కువగా ఉంటే కచ్చితంగా మరొకసారి మీ డాక్టర్ ను కలవండి
@@DrMadanKumarCVHi sir. Maa babu ki polio drops sunday veincham. To day jalubu syrup poyavacha cheppandi sir plz
Hi sir, ma babu ki 3 months bayataki running nose lekapoina lopala kapam unattu sound vastundi alage vomiting chesinappudu adi koncham phlegm ga kuda vastundi milk tho kalisi em cheyali sir.
చలికాలంలో చల్లని వాతావరణంలో వలన ముక్కులు మూసుకుపోయి మూసుకుపోయి గురక వచ్చే అవకాశం ఉంటుంది, అలాగే ఈ వయసు పిల్లల్లో పిల్లలు ఆరోగ్యంగా ఉంటూ జలుబు దగ్గు లేకుండా పాలు తాగేటప్పుడు ఆడుకునేటప్పుడు గురక వస్తుందంటే అది పాల గురక కూడా కావచ్చు కాబట్టి మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ కు చూపించి సలహా తీసుకోండి... ముక్కులు బ్లాక్ అయినప్పుడు నార్మల్ సెలైన్ nasal drops వాడితే మంచి ఫలితం ఉంటుంది
Sir 5 years baby ki nose lo flesh perugitondi sir,sprey icharu 1 year use chesam,miku chupincham miru ika aapeyandi annaru stop chesesam,but winter start ainappati nundi cold taggatledu sir,nose lo flesh kanipistondi sir chuste ,yemina problem na sir ,plz rly ivvandi sir
up to 12 years of age we cannot do any surgery to nasal polyps...if nasal polyps distrubing sleep of baby .. .plz consult u r ENT doctor
sir ma papa ki 2 months... 20 days back cold and cough vasthe hospital ki velli antibiotic and other syrups isthe papa ki use chesamu... cough taggindi kani, inka phlem vunnattu sound vasthundi... night time padukunnappudu okkosari breathing ki ibbandi paduthundi... pls give me a solution sir
రెండు నెలల బిడ్డ అంటే త్వరగా ఊపిరితిత్తులు కళ్ళ చేరేకునే అవకాశం ఉంటుంది గురక ఎక్కువగా అన్న శ్వాస తీసుకోవడం ఇబ్బంది ఉన్న తక్షణమే మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ను కలవండి
Lungs ki cherithe symptoms ela vuntai sir... ? Papa ki cough ledu, running nose ledu....only night time AC lo padukumte kasepstiki breathing lo sound vasthundi
Sir ma babu ki 3rd month running lo vundi babu ki jalubu daggu 1 week mundu start iendi karadam ala em ledu adukonetapudu gurgur ane sound vasthundi padukonnapudu gurgur ani sound em ledu nosel drops kuda vaduthunnanu ina ala ne sound vasthundi emaina problem aa sir solution cheppandi sir
మరి చిన్నపిల్లలకు ఈ చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కులు బ్లాక్ అయ్యి అవకాశం ఉంటుంది దాని వల్ల గుర్ గుర్ అనే శబ్దం అవకాశం ఉంటుంది నేషనల్ డ్రాప్స్ వాడండి ఫలితం లేకపోతే రూమ్ humidifier వాడితే మంచి ఫలితం ఉంటుంది
Thank you sir
Sir ma babu ki 3 months cold nd cough kapam ekkuva ga vundi solution cheppandi sir
plz consult u r pediatrician..and give 3 % ns nebulization with u r doctor suggestion
2 years babuki vadacha
No
Baby rub or vapor rub
సార్ మా బాబుకి 4yers బాగా దగ్గుతున్నాడు సార్ లైట్ గా ముక్కు కూడా బ్లాక్ అయింది సార్ దాని ద్వారా ఒళ్ళు కూడా వెచ్చగా అనిపిస్తుంది. తడిబట్ట వేస్తుంటే తగ్గుతుంది. ఫైవ్ మినిట్స్ కి మళ్ళీ వేడి వస్తుంది నీకేమైనా పరిష్కారం ఉందా సార్
దానికి పారాసెట్మాల్ సిరప్ వేయండి ఇంకా జ్వరం తగ్గలేదంటే గోరువెచ్చనితో బాబును బాగా తుడవండి దగ్గర్లో ఉన్న మీ చిన్న పిల్లల డాక్టర్ను కలవండి
3 months babuku vadacha
above 3 months only
Thank you
Sir ma papa ki 5 months complete epudu notilo padhe padhe velu veskuntu vomitings cheskuntandhi weight kuda vaga takuva avuthundhi sir and motion kuda free undatle sir putinapatinundi 5 or 8 days once veltadhi edi common problem leka m ayena precautions chepara sir
7 months baby ki baby rub use chayacha
Yes you can
Ma babu ki 6 months 17 days 7 days nundi jalubu undi daily morning evening baby rub vicks rasanu but eroju morning nundi jalubu mukkulu pattesi breast feeding sariga thagadam ledu and mouth open chesi padukunnadu nasal drops use chestunnaanu inka emi cheyali cheppandi please...
Kadiri people first like
thank you 💕
Reply me sir
రిప్లై ఇచ్చాను ఒక్కసారి చెక్ చేసుకోండి
Sir ma papa ki 4 months baby ki eyer dhaggara koncham pain vundhi Vicks Rayocha
వాడవలసిన అవసరం లేదమ్మా