Hi Sir ma babu ki 7 yrs papaki 5 yrs mysore sandal soap vaduthunam sir kani black aeithunara puttinapudu bagaunaru aeidaina manchi soap chepandi sir please
maa 6the month baby Ki assalu memu massage cheyyaledhu,ippudu coconut oil tho cheyamantara lekaothey direct gaa snaanam chesesokomaa daily laagane pls can u reply me sir!
Sir ma babu ki 5 months neck medha white patches laga vatchayi, doctor ni consult aythe venusia baby lotion use chetamannaru baut avi enka thaggaledhu soap vachesi teddybar bathingbar baguntundha sir baby ki please reply evvandi sir
Sir,Good Morning!! 5 months boy from first starting onwards we are using Himalaya products each and everything for baby i have personally observed day by day colour should be decreased from white colour but parents are white colour, is there any issue on himalaya products ?? Can you please suggest on this sir ??
Hello doctor gaaruu .. plz reply me .. naku 2 sons .. 3 years first baby ,15 months 2 baby.. nenu puttinaptnundi iddariki total Himalaya products eh use chesthuna .. comments lo chala varaku Himalaya products ki no ane answer undhi .. ippudu nenu e soap ni continue cheyala .. change cheyala .. plz reply me doctor gaaruu
Hai sir ma papa 2.5 years monnatidhaka manchiga food thinnadi annamgina emadyalone sariga thintaledu sir m chesina pettina thintaledu asalu amina solution cheppandi sir denivalana thinadamledo
Sir mysure sandal powder kuda use chestuna sir nen ma husband white ga vuntanu sir ma baby black vachesindhi sir plz whitening soap cheppandi sir syndet bar soap white ga vastra sir skin improvement vuntundha sir soap and body location kuda cheppandi sir plz sir fast ga reply evvandi sir plz
యూట్యూబ్ నందు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలము బ్రాండ్ పేర్లు చెప్పడం యూట్యూబ్ గైడ్లైన్స్ రూల్స్ వ్యతిరేకం బేబీ లోషన్ గురించి మంచి వీడియో చేశాను అది కూడా దయచేసి చూడండి
Sir one and half year boy ki skin allergy sir dipper rash Himalaya cream vadithe manchidha leka fusidic cream vadithe manchidha sir himalaya dipper rash cream rastuntr avi Inka spreed avuthunnattu undi sir
Very wonderful analysis and very very useful information sir. We all request you to kindly make more and more videos for all of us. Your way of narration is understandable. Thanks a lot...
Hi sir naku 4 months baby papa ki syrups veyadaniki and vesaka feed ivvadaniki entha gap ivvali sir plz.... Nk kids gurinchi cheppevalu leeu... She is suffering from fever... Sir medicine ichaka feed chesthe total milk vomit cheskuntundhi sir
సాధారణంగా అందరి పిల్లలు పుట్టినప్పుడు చర్మం పలుచగా ఉండటం వల్ల తెల్లగా ఉంటారు... మూడు నుండి నాలుగు నెలల వయసు వచ్చే సమయానికి వారి నిజమైన రంగు కనపడుతుంది కాబట్టి మొదట అందరూ తెల్లగా. తెల్లగా ఉంటారు... మీరు వాడే సబ్బు చాలా మంచిది దీనితోపాటు మంచి మాశ్చరైసర్ వాడండి పౌడర్ ఎటువంటి పరిస్థితుల్లో వాడకండి దానివల్ల పిల్లవాడు టెంపరరీగా తెల్లగా కనపడిన తర్వాత చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి... సోప్ వాడటం వల్ల మరియు మాశ్చరైసర్ వాడడం వల్ల తెలుపు రంగు అనేది రాదు అలా ఎవరైనా చెప్పినా నమ్మకండి సోపు మార్చరైజర్ వాడడం వల్ల స్కిన్ టోన్ పెరిగి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది... మీ బాబుకు చందంపై అలా గరుకుగా రావడానికి కారణము మీరు పౌడర్ వాడుతూ ఉండాలి లేదా మసాజ్ ఆయిల్ అప్లై చేసిండాలి.... ఈ రెండు వాడుతుంటే వాటిని ఆపేసి మంచి మాశ్చరైసర్ వాడితే చర్మం చాలా స్మూత్ గా తయారవుతుంది
Hi sir ma papa ki 4years. Ippati varaku dermadew baby lotion use chesanu, ippudu Glenmark elovera lotion use chedam anukuntunna. E elovera lotion baguntada sir plz reply me sir
ఈ సోప్ గురించి నేను search చేశాను అండి ఇది పెద్దలకు వాడే సబ్బు కాబట్టి మీరు చిన్నపిల్లలకి syndet bar అని గూగుల్ లో టైప్ చేస్తే ఇండియాలో బెస్ట్ బ్రాండ్స్ వస్తాయి అవి వాడండి
చిన్న పిల్లలకి ఆ సబ్బు వాడకూడదు... చిన్నపిల్లలకు కావలసిన సబ్బు కావాలంటే గూగుల్ లోకి వెళ్లి syndet bar brands in India అని టైప్ చేయండి చాలా మంచి సబ్బులు వస్తాయి
ప్రపంచంలో అత్యుత్తమమైన పాలు తల్లిపాలు అలాంటివి లేనప్పుడు తల్లిపాలు లాంటివి ఇవ్వాలి అంటే ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ వీటిని ఎటువంటి పరిస్థితుల్లో బాటల్ తో ఇవ్వకూడదు
normal saline drops ముక్కులో వేయండి...levolin 0.3mg respules tho daily 4 times nebulization evvandi... doctor garu echhina mandhulu వాడుతూ ఇవి కూడా చే యండి....ఇంకా గురక తగ్గక పోతే...చిన్న పిల్లల డాక్టర్ ను కలవండి
Sir ma babu toilet vachinapudu adusthunadu problem amyi vuntadhi cheppandi sir please sir ippudu babu ke 5 months mother milk ledhu barre palu thapistunnam sir urine full yellow colour lo vachi koncham vediga vuntundhi sir
Hii sir maa papaki fever vachinattu untundhi drops use chesam ayna ala nay anipisthundhi doctor ki chupicham antha baganay undhi annaru ayna papa dull ga kanipisthundhi endhuko cheppandi sir please
సాధారణంగా పిల్లలు జ్వరము వచ్చినప్పుడు మబ్బుగా మగతగా ఉంటారు, జ్వరము తగ్గిన తర్వాత యాక్టివ్ గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు... జ్వరం వచ్చినప్పుడు ఆహారం సరిగా తీసుకోరు కాబట్టి కొద్దిగా ఓఆర్ఎస్ కొద్ది కొద్దిగా తాపవలెను... మూడు రోజుల్లో జ్వరము తగ్గకపోయినా, జ్వరము తగ్గిన తర్వాత బిడ్డ మబ్బుగా ఉన్న కచ్చితంగా మీ డాక్టర్ ను సంప్రదించవలెను
చర్మం రంగు అనేది తల్లిదండ్రులు లేదా మన పూర్వీకుల నుండి మనకు వస్తుంది సోపులు మరియు లోషన్స్ వాడు వల్ల ఎటువంటి తెలుపు రాదు మంచి సోపు మరియు మంచి మాశ్చరైజర్ లోషన్ వాడడం వల్ల పిల్లల చర్మం మృదువుగా కోమలంగా ఉంటుంది.... మందుల పేర్లు చెప్పడం యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ కు వ్యతిరేకం కాబట్టి నా ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి మంచి సోపు లోషన్ పేర్లు చెబుతాను
ప్రతి ఒక్కరూ పుట్టినప్పుడు బాగా తెల్లగా కనిపిస్తారు ఎందుకంటే చర్మం పల్చగా ఉండటం వల్ల బాగా ముద్దుగా కనిపిస్తారు మూడు నుండి నాలుగు నెలల వయసు వచ్చే సమయానికి వాళ్ళ నిజమైన రంగు కు వాళ్ళు మారతారు ఈ రంగు అనేది మన పూర్వీకులు నుండి మనకు వస్తుంది అంతేగాని సభ్యులు లోషన్స్ వాడడం వల్ల తెలుపు రంగు రాదు మంచి సబ్బు లోషను వాడడం వల్ల చర్మం మృదువుగా కోమలంగా ఉంటుంది మీరు గూగుల్ లోకి వెళ్లి ఇది టైప్ చేయండి మంచి సోప్ వస్తుంది అది తీసుకోండి Best syndet bar in India
చేయొచ్చు అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాదా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకో విషయం ఏమిటంటే ఆయనతో మసాజ్ చేసిన తర్వాత చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తే ఏ ఆయిల్ తో గాని మసాజ్ చేయకండి
Hello sir good morning 🙏.. Ma babu ki 5months complete iyepoenay sir milk baga taguthunnadu urine ki 10times per day velthunnadu active ga vunnadu sir kani sarigga nidrapovadam ledu...intlo vunna pedha valla feeling na milk saripoka nidrapovadam ledu emo ani so vadiki eppati nunchi cerelac edaina pettocha sir lekapothe cow milk tapinchocha please cheppandi sir
పాప బరువు పుట్టినప్పుడు నుండి ఐదు నెలల్లో రెట్టింపు అయి ఉండి రోజుకు 6 నుండి 8 సార్లు పాస్ చేస్తూ ఉంటే, యాక్టివ్ గా ఉంటే మీ పాలు సరిపోతుందా అని అర్థం, అనవసరంగా బయటి పాలు ఇవ్వకండి, సెరెలాక్ కూడా ఆరు నెలల తర్వాత ఇవ్వడం మంచిది...కంటే ఇంటిలో తయారుచేసిన రైస్ ఇవ్వడము ఇంకా మంచిది... కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకుండా , సమతుల్య ఆహారము తింటూ తల్లిపాలు ఇవ్వడం బిడ్డకు శ్రేయస్కరం
Sir ma papa ki hospital velleppudu Baga sun tan padindi black ayyindi tan povadaaniki em cheyyaalo cheppandi sir alage baby soap colour improve ki cheppandi please
Sir ma babu putti 106days avthundhi sir nenu ma husband white ganey vunnam ma babu kuda putti nappudu chala white ga puttadu puttina one day ki babuki paskalu vachai one week light kindha pettaru pettaka samanalpu block colour ga maradu Himalaya soap petta inka black ga ayyadu ippudu dermadew soup pedthunna bane two days white ga ayyadu malli Himalaya massage oil Himalaya cream Himalaya powder use chesthunna na bubu colour mathram improve avatledhu sir please sir nenu ma babuki a lotion ,a powder,a message oil inka a soap vadali chepoandi sir please cheppandi
చాలా మంచి ప్రశ్న అడిగారు... బాబు యొక్క రంగు తల్లిదండ్రుల యొక్క రంగు వే కాకుండా వాళ్ళ పెద్దల రంగు మీద కూడా ఆధారపడి ఉంటుంది అలాగే పుట్టినప్పుడు పిల్లలు సాధారణంగా తెల్లగా ఉంటారు రెండు నుండి నాలుగు నెలల వయసు లోపల వారి నిజమైన రంగు వస్తుంది మీరు పిల్లలకి ఎటువంటి ఆయిల్ కానీ పౌడర్ గాని వాడు రాదు మంచి సిండేట్ సోపు మరియు మంచి మాశ్చరైసర్ వాడడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది మీరు ఈ నెంబర్ కి ఒకసారి వాట్సప్ చేయండి మీకు మంచి సోప్ మరియు మాయిశ్చరైజర్ చెబుతాను9550315503
Sir ma pillalaku 2 years complete ae5 month running nenu one year nunchi santhoor soap pedda vallu vadyde valkaku separate ga vaduthunnamu edaena problem authunda sir please reply sir
Hii sir Good evening sir Sir ma papaki one month sir sebamed products vadacha sir for skin whitening. Ledha merey manchi products chapindhi sir ma papaki
1 month use chesanu sir mysure sandal soap inka black ga ayipoyindhi sir plz whitening soap cheppandi sir plz coconut oil tho morning time lo massage cheyocha sir
Hii sir maa babu ki 45 days puttinapudu chala White ga unnadu eppudu block ga ayinadu Mem Daffy Soap use chesthunam colour improvement untadha e soap ki please reply sir
సాధారణంగా అందరి పిల్లలు పుట్టినప్పుడు చర్మం పలుచగా ఉండటం వల్ల తెల్లగా ఉంటారు... మూడు నుండి నాలుగు నెలల వయసు వచ్చే సమయానికి వారి నిజమైన రంగు కనపడుతుంది కాబట్టి మొదట అందరూ తెల్లగా. తెల్లగా ఉంటారు... మీరు వాడే సబ్బు చాలా మంచిది దీనితోపాటు మంచి మాశ్చరైసర్ వాడండి పౌడర్ ఎటువంటి పరిస్థితుల్లో వాడకండి దానివల్ల పిల్లవాడు టెంపరరీగా తెల్లగా కనపడిన తర్వాత చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి... సోప్ వాడటం వల్ల మరియు మాశ్చరైసర్ వాడడం వల్ల తెలుపు రంగు అనేది రాదు అలా ఎవరైనా చెప్పినా నమ్మకండి సోపు మార్చరైజర్ వాడడం వల్ల స్కిన్ టోన్ పెరిగి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది
@@DrMadanKumarCV Thank you sir moisturizer dermadue use chesthuna sir dermadue moisturizer good or bad cheppandi sir bad avthea good moisturizer cheppandi sir please moisturizer use chesaka powder use cheyavacha.
Hi sir good evening my baby 3 months complete and memu Himalaya baby soap use chesthunnam ma baby skin tone black ga vasthundhi a soap better skin tone change avvadaniki best soap cheppara please sir
హిమాలయ బేబీ సోప్ సంతూర్ బేబీ సోప్ మైసూర్ శాండిల్ బేబీ సోప్ ఇవన్నీయు కమర్షియల్ బేబీ సోప్స్, చిన్నపిల్లలకు మాత్రమే సోప్ కావాలంటే గూగుల్ లోకి వెళ్లి సిండేట్ బార్ ఫర్ బేబీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మంచి సోపులు లభిస్తాయి
@@DrMadanKumarCVa soap vaadalo a moisturiser vaadalo cheppandi sir pls na papa malli enthakumundhula ayela chudandi sir nen chaala suffer avuthunna sir na chethulara nene na papa skin damege chesina ani prathi roju chaala badhapaduthunna sir pls sir meeku dhandam pedtha solution mere cheppali sir plsssss
@@DrMadanKumarCVsir pls contact number evvandi sir na papa photos send chesthanu chaala maaripoindi black ga indi sir pls help cheyandi sir solution cheppandi
Hi sir ma papa mundu colour undi ipudu tagindhi 3 month first sebamad vadanu antha anipichaledu tarvethe teddy bear vadanu colour ledu ipudu mamaearth vadutunna ma baby pimples kuda vastunay face meda please sir colour improvement soap masiurazer please reply sir
ప్రొడక్ట్స్ పేర్లు చెప్పడము యూట్యూబ్ గైడ్లైన్స్ కు వ్యతిరేక దయచేసి మీ దగ్గర్లో ఉన్న మంచి డెర్మటాలజిస్టును కలిసి రాయించుకోండి or నా ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి
సార్ మా పాప పుట్టినప్పుడు తెల్లగా ఉంది ఇప్పుడు కలర్ చేంజ్ అయింది పాపకి 5 మంత్స్
*మీ పాప ఒరిజినల్ color కి వస్తుంది అని అర్థం పుట్టినప్పుడు కొంత మంది అలానే ఉంటారు తరువాత ఒరిజినల్ color కి వస్తారు no టెన్షన్ సిస్టర్*
Em kadhu malli machi colour vastharu
Sir description lo link ledhu sir a soap dei
Sir ma babu ki 5 years a soap best name chepandei sir pls adei use cheyalo vadho confusion ga youtubes lo chusei
Sir can I use little rituals products for 10 month baby?
I will use in my babe boy seba med sope and parachute advanced babe msg oile use sir.this product both good or bad sir please reply to the sir.
Hi Sir ma babu ki 7 yrs papaki 5 yrs mysore sandal soap vaduthunam sir kani black aeithunara puttinapudu bagaunaru aeidaina manchi soap chepandi sir please
maa 6the month baby Ki assalu memu massage cheyyaledhu,ippudu coconut oil tho cheyamantara lekaothey direct gaa snaanam chesesokomaa daily laagane pls can u reply me sir!
Chinna pillaa visayam lo chala doughts untay sir. Doughts anni spastam ga clear chesthunnaru..tqu soo much sir
U R welcome 🙏
Tq sir
Sir ma babu ki 5 months neck medha white patches laga vatchayi, doctor ni consult aythe venusia baby lotion use chetamannaru baut avi enka thaggaledhu soap vachesi teddybar bathingbar baguntundha sir baby ki please reply evvandi sir
Sir,Good Morning!!
5 months boy from first starting onwards we are using Himalaya products each and everything for baby i have personally observed day by day colour should be decreased from white colour but parents are white colour, is there any issue on himalaya products ?? Can you please suggest on this sir ??
సార్ మా బాబు కి 4yeras మా పాపా కి 3years ఏ సోప్, moisturizer use చేయాలో చెప్పారా సార్ plz
Hlo sir what about parachute baby products??
Hello doctor gaaruu .. plz reply me .. naku 2 sons .. 3 years first baby ,15 months 2 baby.. nenu puttinaptnundi iddariki total Himalaya products eh use chesthuna .. comments lo chala varaku Himalaya products ki no ane answer undhi .. ippudu nenu e soap ni continue cheyala .. change cheyala .. plz reply me doctor gaaruu
Hii sir, ma babu ki 4 years out side food thinagane skin py pimples avthayi sare thanaki memu cinthal soap vadutham m kadha sir please🙏🙏 reply sir
Seba med baby soap and powder use cheyocha 2 months baby ki plzz fast reply
Sir మా పాప కు 7 years a soap vadali Sir please cheppandi
Sir can I use Sofidew shampoo and i-moist soap for 11months baby?
Sir suggest meo ayurvedic syndet soap for new born
Hai sir ma papa 2.5 years monnatidhaka manchiga food thinnadi annamgina emadyalone sariga thintaledu sir m chesina pettina thintaledu asalu amina solution cheppandi sir denivalana thinadamledo
Snanam iyna 10mins ke papa chala jidduga ipothundhi,black ga nipisthundhi....manchi soap suggest chesthara sir
Nenu ma baby ki anni products Himalaya vaduthunnandu vadocha sir
Ma baby ki 20 th month sir me me baby soap lotion vadathunam a soap good or bad
Hi sir 4years baby ki dermadew aloe cream use cheyocha , use chesthe long time use cheyocha
Yes u can use
Sir ma papa ki 4years 8months sir tanu white ga vuntadi ippudu oka 4months nundi chala dark aiendi so tana ki DERMACO soap use cheyavacha
Sir ma babyki ippudu 2months
Dermadew baby soap & mamaearth baby moisturizer use cheyali ankuntunna avi good or bad cheppandi sir pls
Soap OK ..for best lotion plz watch my old babu lotion video
Sir ma babu 10 Years black iyipotundu chala sosps use chesanu manchi soap cheppara
Sir csection vallu banana thesukovacha yaa fruits thesukovali
Sir mysure sandal powder kuda use chestuna sir nen ma husband white ga vuntanu sir ma baby black vachesindhi sir plz whitening soap cheppandi sir syndet bar soap white ga vastra sir skin improvement vuntundha sir soap and body location kuda cheppandi sir plz sir fast ga reply evvandi sir plz
యూట్యూబ్ నందు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలము బ్రాండ్ పేర్లు చెప్పడం యూట్యూబ్ గైడ్లైన్స్ రూల్స్ వ్యతిరేకం బేబీ లోషన్ గురించి మంచి వీడియో చేశాను అది కూడా దయచేసి చూడండి
ఎటువంటి పరిస్థితుల్లో పిల్లలకి పౌడర్ మాత్రం వాడకండి మంచి సోపు మరియు మాయిశ్చరైజింగ్ లోషన్ వాడితే సరిపోతుంది
Sir my baby ki 2nd month sir mysure sandal soap use chestuna sirr black vachesindhi ye soap better cheppandi sir
మీరు గూగుల్ లోకి వెళ్లి సెర్చ్ బార్ లో best syndet bar for baby in India అని సర్చ్ చేసి మంచి సోఫాను సెలెక్ట్ చేసుకోండి
Hi sir, ma papa ki 4 years sir tana ki venusia syndet soap use cheyavacha sir
Yes
Sir one and half year boy ki skin allergy sir dipper rash Himalaya cream vadithe manchidha leka fusidic cream vadithe manchidha sir himalaya dipper rash cream rastuntr avi Inka spreed avuthunnattu undi sir
వద్దు... వాడొద్దు దయచేసి మీ దగ్గరలో ఉన్న చిన్న పిల్లల డాక్టర్ను కలవండి
Ma papaki 2 months running sir thanaki kids bar soap, calamine lotion use chestunnam sir avi papa skin ki manchivena okasari cheppandi pls sir
సోప్ మంచిదే కానీ calamine లోషన్ పిల్లలకి వాడాల్సిన అవసరం లేదు.. నా పాత వీడియోలో పిల్లలకి ఏ లోషన్ వాడాలి అనే వీడియో ఉంది దయచేసి ఆ వీడియో చూడండి
@@DrMadanKumarCVok thank you so much sir 🙏
Sir 7 years pillala కు baby soap vadavacha
Very wonderful analysis and very very useful information sir. We all request you to kindly make more and more videos for all of us. Your way of narration is understandable. Thanks a lot...
r welcome trilok.. thanks for u r support..sure i will upload videos regularly.👍
Good Explanation... tnq so much sir🙏
u r welcome
Hi sir naku 4 months baby papa ki syrups veyadaniki and vesaka feed ivvadaniki entha gap ivvali sir plz.... Nk kids gurinchi cheppevalu leeu... She is suffering from fever... Sir medicine ichaka feed chesthe total milk vomit cheskuntundhi sir
don't worry I am here to help you... Plz message me in my Instagram
Ma babu 22 months unnadu jalubu dhaggu undhi chala akkuvaga undhi sir
Please suggest sir....ma papa baga colour change aiepothundhi...inst account ledhu sir
Sir sofibar soap and sofidew lotion usechesthunam 3 months baby ki himalaya massag oil use chesthunam parledha sir
Soap and lotion r good but didn't use massage oil
Mysore sandle baby soap use chesunaa sir 5 years babu ki ok na sir
No
Hi sir ma Babu ki 3 years asalu food em టినట్ల తినాలంటే ఏం చేయాలి
Sir ma papaki 18 months puttinapati nunchi teddy bar vaduthunam
And aveeno moisturizer vaduthunam ...evi gd r bad sir...
Both r good
Hi mam teddybar bathingbar for sensitive skin ani vuntundhi ah soap yeh kadha madam meru use chesedhi please reply evvandi
Yes ade ...
Nice Sir Tank ü for valuble suggestions....
U r welcome
Sir hemalaya hair shampoo andi olil and bady masag oil and loshan vadutunnamu manchivena
Hemalaya products vadocha sir
I also have the same query can you please suggest on himalaya products sir ??
Hai sir ma papa i 1 month tedy bar soap vaduthunnam vadavocha sir reply plz
Nuvvula oil massage ki vaduthunnam vadavocha
ఆ సోప్ వాడొచ్చు అది మంచి సోపే
ప్యూర్ ఆర్గానిక్ ఆయిల్స్ ఏవైనా మంచిదే కానీ కొంతమందికి మసాజ్ చేయడం వల్ల అలర్జీ వచ్చే అవకాశాలు ఉంటాయి
Mam teddybar bathingbar for sensitive skin. Ani vuntundhi ah soap yeh kadha madam use chesedhi meru please reply evvandi
Sir మా పాప కు 7 years 1 year వరకు మంచి couler undedhi aa tharvatha నుండి block avuthundi dayachesi am soap vadali chepthara
Sir 7 years pillala baby products chepthara please
Mama Earth face cream and moisturizer baby cream and Mama earth shampoo vachocha sri 3 months baby
No need
Thanks sir a month nunchi use chyyamantaru sir
@@DrMadanKumarCV sir ma papa ki 2 months himalaya products use cheyacha
Sir dermadew baby soap వాడొచ్చా మ baby ki body meedha rashesh వచ్చాయి అలాగే colour improvement vuntadha ee soap వాడితే
సాధారణంగా అందరి పిల్లలు పుట్టినప్పుడు చర్మం పలుచగా ఉండటం వల్ల తెల్లగా ఉంటారు... మూడు నుండి నాలుగు నెలల వయసు వచ్చే సమయానికి వారి నిజమైన రంగు కనపడుతుంది కాబట్టి మొదట అందరూ తెల్లగా. తెల్లగా ఉంటారు... మీరు వాడే సబ్బు చాలా మంచిది దీనితోపాటు మంచి మాశ్చరైసర్ వాడండి పౌడర్ ఎటువంటి పరిస్థితుల్లో వాడకండి దానివల్ల పిల్లవాడు టెంపరరీగా తెల్లగా కనపడిన తర్వాత చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి... సోప్ వాడటం వల్ల మరియు మాశ్చరైసర్ వాడడం వల్ల తెలుపు రంగు అనేది రాదు అలా ఎవరైనా చెప్పినా నమ్మకండి సోపు మార్చరైజర్ వాడడం వల్ల స్కిన్ టోన్ పెరిగి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది... మీ బాబుకు చందంపై అలా గరుకుగా రావడానికి కారణము మీరు పౌడర్ వాడుతూ ఉండాలి లేదా మసాజ్ ఆయిల్ అప్లై చేసిండాలి.... ఈ రెండు వాడుతుంటే వాటిని ఆపేసి మంచి మాశ్చరైసర్ వాడితే చర్మం చాలా స్మూత్ గా తయారవుతుంది
Sir baby ki powder use ceyyalsi vasthey a powder suggest chestharu
దీని గురించి ఒక మంచి వీడియో చేశాను అమ్మ దయచేసి ఒక్కసారి ఈ వీడియో చూడండి
th-cam.com/video/53v-fEd8yTU/w-d-xo.htmlsi=mnzWfyOhdsFCvIaf
@@DrMadanKumarCV definitely sir thank you
Hi sir ma papa ki 4years. Ippati varaku dermadew baby lotion use chesanu, ippudu Glenmark elovera lotion use chedam anukuntunna. E elovera lotion baguntada sir plz reply me sir
Both r good
Sir B T Boericke& Rafel soap babies ki use cheyyocchha
ఈ సోప్ గురించి నేను search చేశాను అండి ఇది పెద్దలకు వాడే సబ్బు కాబట్టి మీరు చిన్నపిల్లలకి syndet bar అని గూగుల్ లో టైప్ చేస్తే ఇండియాలో బెస్ట్ బ్రాండ్స్ వస్తాయి అవి వాడండి
Sir mysoor sandil soap use cheyocha 6 months baby ki
చిన్న పిల్లలకి ఆ సబ్బు వాడకూడదు... చిన్నపిల్లలకు కావలసిన సబ్బు కావాలంటే గూగుల్ లోకి వెళ్లి syndet bar brands in India అని టైప్ చేయండి చాలా మంచి సబ్బులు వస్తాయి
Sir can I use Cetaphil Syndert soap for my baby who has sensitive,dry skin
Yes you can
Gdmrng sir. Na papa ki mother lev sir andukani formula milk vadutunna. Emyna future lo prblm ha sir. Zero lac vadutunna
ప్రపంచంలో అత్యుత్తమమైన పాలు తల్లిపాలు అలాంటివి లేనప్పుడు తల్లిపాలు లాంటివి ఇవ్వాలి అంటే ఫార్ములా మిల్క్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ వీటిని ఎటువంటి పరిస్థితుల్లో బాటల్ తో ఇవ్వకూడదు
Detol cool use cheyocha sir 5and half years boy ki
No don't use that saop.. Use only syndet bar
Sir ma babuki 3 months Mysore sandal gold soap vaduthunam ,manchidenaa
Very bad soap for kids
Hi sir ma babu one month eppudu body massage roju morning chesthunnamu Figaro oil thu cheyyacha , cheyya kudadha ,
శరీరంపై ఎటువంటి రాషెస్ రాకుండా ఉంటే మసాజ్ చేసుకోవచ్చు... ప్యూర్ కొబ్బరినూనె తో చిన్నపిల్లలకి మసాజ్ చేయడం మంచిది
How to clean 4 yrs baby ears....some videos are showing in u tube dt it's nt gud to clean with earbuds...pls suggest
good question....i will make a good video on this topic... thank you
Sir plz ma Babu ki 5 years chala najju vachindhi asal thagatledu nidhralo gurru gurru antudu plz sir em cheyali chepandi plz
normal saline drops ముక్కులో వేయండి...levolin 0.3mg respules tho daily 4 times nebulization evvandi... doctor garu echhina mandhulu వాడుతూ ఇవి కూడా చే యండి....ఇంకా గురక తగ్గక పోతే...చిన్న పిల్లల డాక్టర్ ను కలవండి
Sir good information
Ma baby ki (1 month) Seba made soap vaduthunnam and powder kuda మంచిదేనా sir pls reply
Sir ma babuki mysure sandle baby soap vaduthunam mamaearth body lotion vadochaa
మీ పిల్లవాని చర్మంపై ఎటువంటి మార్పులు లేకపోతే దానినే కంటిన్యూ చేయండి లేదు చర్మము గరుకుగా ఉందంటే నేను చెప్పిన సోప్స్ లోషన్ వాడండి
Black ga ayyipoyadu sir eppudu tedibar soap vadadham anukunam sir kani lotion emvadalo teliyadamla cheppandi sir
Sir ma babu toilet vachinapudu adusthunadu problem amyi vuntadhi cheppandi sir please sir ippudu babu ke 5 months mother milk ledhu barre palu thapistunnam sir urine full yellow colour lo vachi koncham vediga vuntundhi sir
బర్రె పాలు పూర్తిగా తాపడం ఆపండి ఆవుపాల గురించి ఒక వీడియో చేశాను అది చూడండి
Non pro vadandi sister
Hi sir dermadew soap 4years baby ki use chestunnanu e soap long time use cheyocha
Yes.. U can
6 years pillalaki ye soap vadali sir. Artam kavatledu miru ye soap vadite bagutundi cheppandi
Just type best syndet bar in Google search.. U will find best soaps
@@DrMadanKumarCV tq sir
Hii sir maa papaki fever vachinattu untundhi drops use chesam ayna ala nay anipisthundhi doctor ki chupicham antha baganay undhi annaru ayna papa dull ga kanipisthundhi endhuko cheppandi sir please
సాధారణంగా పిల్లలు జ్వరము వచ్చినప్పుడు మబ్బుగా మగతగా ఉంటారు, జ్వరము తగ్గిన తర్వాత యాక్టివ్ గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు... జ్వరం వచ్చినప్పుడు ఆహారం సరిగా తీసుకోరు కాబట్టి కొద్దిగా ఓఆర్ఎస్ కొద్ది కొద్దిగా తాపవలెను... మూడు రోజుల్లో జ్వరము తగ్గకపోయినా, జ్వరము తగ్గిన తర్వాత బిడ్డ మబ్బుగా ఉన్న కచ్చితంగా మీ డాక్టర్ ను సంప్రదించవలెను
Tq sir
My son is 7 years what is the use the soap the best lotion so suggestion please doctor
any syndet ...just type syndet..u will get good brands....for lotion any moisturizer is enough..
Sir ma babu 3years black iyipotunadu chala soaps use chesanu ina black ga unadu please glowing skin kosam manchi soap cheppara
చర్మం రంగు అనేది తల్లిదండ్రులు లేదా మన పూర్వీకుల నుండి మనకు వస్తుంది సోపులు మరియు లోషన్స్ వాడు వల్ల ఎటువంటి తెలుపు రాదు మంచి సోపు మరియు మంచి మాశ్చరైజర్ లోషన్ వాడడం వల్ల పిల్లల చర్మం మృదువుగా కోమలంగా ఉంటుంది.... మందుల పేర్లు చెప్పడం యూట్యూబ్ యొక్క గైడ్లైన్స్ కు వ్యతిరేకం కాబట్టి నా ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి మంచి సోపు లోషన్ పేర్లు చెబుతాను
@@DrMadanKumarCV sr machi baby soap cheppandi sir please
Sir can I use moisturizex Syndet bar for my baby she is 16 months old
Yes..
Sir baby ki 51 days ayyaie.puttinappudu white ga undi kani eppudu konchem black aindi.white avvadaniki edaina sop peru cheppandi sir
just type best sundet bar in India in Google..u will get best soap
Aqua soft soap Aqua soft lotion use cheyacha sir
Both r good...
Sir ma babu ki 10 days avutundi puttunappudu chamalacheyaga unnadu eppudu konchim dark ga ayeadu...dermadew or mamaearth ye shop manchidi
ప్రతి ఒక్కరూ పుట్టినప్పుడు బాగా తెల్లగా కనిపిస్తారు ఎందుకంటే చర్మం పల్చగా ఉండటం వల్ల బాగా ముద్దుగా కనిపిస్తారు మూడు నుండి నాలుగు నెలల వయసు వచ్చే సమయానికి వాళ్ళ నిజమైన రంగు కు వాళ్ళు మారతారు ఈ రంగు అనేది మన పూర్వీకులు నుండి మనకు వస్తుంది అంతేగాని సభ్యులు లోషన్స్ వాడడం వల్ల తెలుపు రంగు రాదు మంచి సబ్బు లోషను వాడడం వల్ల చర్మం మృదువుగా కోమలంగా ఉంటుంది మీరు గూగుల్ లోకి వెళ్లి ఇది టైప్ చేయండి మంచి సోప్ వస్తుంది అది తీసుకోండి
Best syndet bar in India
@@DrMadanKumarCV doctor garu syndet bar soaps chaaala rakaalu unnayi
Edho batter ani Ela thelusthadi sir
Sir I use my 45 days baby ki tedibear soap and aveeno baby moisturizer sir use cheyochaa pls Rpy sir
Both r good u can use
Tqq for the Rpy sir and bath chese mundu coconut oil to massage cheyochaa sir
చేయొచ్చు అది ప్యూర్ కోకోనట్ ఆయిల్ కాదా ఒకసారి చెక్ చేసుకోండి ఇంకో విషయం ఏమిటంటే ఆయనతో మసాజ్ చేసిన తర్వాత చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తే ఏ ఆయిల్ తో గాని మసాజ్ చేయకండి
Syndets ekada mention chesaru sir
Sir my Doctor suggested to use copil baby soap and baby lotion.. Is it good soap.
It's good
Hello sir good morning 🙏..
Ma babu ki 5months complete iyepoenay sir milk baga taguthunnadu urine ki 10times per day velthunnadu active ga vunnadu sir kani sarigga nidrapovadam ledu...intlo vunna pedha valla feeling na milk saripoka nidrapovadam ledu emo ani so vadiki eppati nunchi cerelac edaina pettocha sir lekapothe cow milk tapinchocha please cheppandi sir
పాప బరువు పుట్టినప్పుడు నుండి ఐదు నెలల్లో రెట్టింపు అయి ఉండి రోజుకు 6 నుండి 8 సార్లు పాస్ చేస్తూ ఉంటే, యాక్టివ్ గా ఉంటే మీ పాలు సరిపోతుందా అని అర్థం, అనవసరంగా బయటి పాలు ఇవ్వకండి, సెరెలాక్ కూడా ఆరు నెలల తర్వాత ఇవ్వడం మంచిది...కంటే ఇంటిలో తయారుచేసిన రైస్ ఇవ్వడము ఇంకా మంచిది... కాబట్టి అనవసరంగా టెన్షన్ పడకుండా , సమతుల్య ఆహారము తింటూ తల్లిపాలు ఇవ్వడం బిడ్డకు శ్రేయస్కరం
@@DrMadanKumarCV thank you sir
Sir teddy bar soap vadthey avenoo lotion vadochcha inka massage ki coconut oil use cheyocha cheppandi sir pls
వాడొచ్చు కానీ మసాజ్ కి కోకోనట్ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు మీ మాశ్చరెజర్ లోషన్ తోనే మసాజ్ చేయండి
Sir shop name plz
Sir daily two times raagi jaava salt vesi chesi tapachu kada sir one and half year boy ki sir
పరవాలేదు.. ఇవ్వండి...రాగి జావ చాలా మంచిది..
Hi sir naku one math papa undhi papaki kallalo ekkuva pusi kaduthu undhi em cheyyali sir pls cheppandi
Plz watch this video
th-cam.com/video/NxA_UgMQFg4/w-d-xo.html
Aquasoft syndent good or bad sir
Good one
Hello sir new born baby ki body massage ki nuvvula nune vaadite manchidenaa colour improve avthunda please reply me sir
Sir ma papa ki hospital velleppudu Baga sun tan padindi black ayyindi tan povadaaniki em cheyyaalo cheppandi sir alage baby soap colour improve ki cheppandi please
Sir ma babu putti 106days avthundhi sir nenu ma husband white ganey vunnam ma babu kuda putti nappudu chala white ga puttadu puttina one day ki babuki paskalu vachai one week light kindha pettaru pettaka samanalpu block colour ga maradu Himalaya soap petta inka black ga ayyadu ippudu dermadew soup pedthunna bane two days white ga ayyadu malli Himalaya massage oil Himalaya cream Himalaya powder use chesthunna na bubu colour mathram improve avatledhu sir please sir nenu ma babuki a lotion ,a powder,a message oil inka a soap vadali chepoandi sir please cheppandi
చాలా మంచి ప్రశ్న అడిగారు... బాబు యొక్క రంగు తల్లిదండ్రుల యొక్క రంగు వే కాకుండా వాళ్ళ పెద్దల రంగు మీద కూడా ఆధారపడి ఉంటుంది అలాగే పుట్టినప్పుడు పిల్లలు సాధారణంగా తెల్లగా ఉంటారు రెండు నుండి నాలుగు నెలల వయసు లోపల వారి నిజమైన రంగు వస్తుంది మీరు పిల్లలకి ఎటువంటి ఆయిల్ కానీ పౌడర్ గాని వాడు రాదు మంచి సిండేట్ సోపు మరియు మంచి మాశ్చరైసర్ వాడడం వల్ల మెరుగైన ఫలితం ఉంటుంది మీరు ఈ నెంబర్ కి ఒకసారి వాట్సప్ చేయండి మీకు మంచి సోప్ మరియు మాయిశ్చరైజర్ చెబుతాను9550315503
Sir cheppandi sir manchi moisturizer soup pls sir
@@DrMadanKumarCV hi sir
Sir ma papaki ippudi one and half manth mamearth sabbu use chivacha
Mama earth soap is not a syndet bar
Black ga iyyaru ma babu aa soap use cheste
Hi sir, ma papa ki 4 years tana
Ki dermadew lite soap use cheyocha, use cheste life tme use cheyocha
వాడొచ్చమ్మ అతని స్కిన్ చేంజ్ చేసిన బట్టి మనము యుక్త వయసు వచ్చేంతవరకు వాడుకోవచ్చు
Sir ma pillalaku 2 years complete ae5 month running nenu one year nunchi santhoor soap pedda vallu vadyde valkaku separate ga vaduthunnamu edaena problem authunda sir please reply sir
Can we use teddybar soap also?
Yes
Hii sir
Good evening sir
Sir ma papaki one month sir sebamed products vadacha sir for skin whitening.
Ledha merey manchi products chapindhi sir ma papaki
Good products but donot use powder...
@@DrMadanKumarCV sir mari a powder vadamantaru sir
Ma intiki pakka papa ki second month sir Mysore sandal gold soap vacha sir
Don't use any powder to baby..use only moisturizer..plz watch my baby powder video
Vaddhu
Hi sir 5years baby girl ki sunscreen cheppandi sir
SPF 30 ఉన్న ఏ సన్ స్క్రీన్ అయినా వాడొచ్చు
Natural ga unchandi
Mam chemicals tho sunscreen avasarama e age lo.. free ga Natural ga undanivandi
1 month use chesanu sir mysure sandal soap inka black ga ayipoyindhi sir plz whitening soap cheppandi sir plz coconut oil tho morning time lo massage cheyocha sir
మీరు మసాజ్ చేసేటప్పుడు కోకోనట్ ఆయిల్ కంటే మాయిశ్చరైజింగ్ లోషన్ తో నే మసాజ్ చేస్తే చర్మం ఇంకా స్మూత్ గా తయారవుతుంది
Tq sir
Sofibar Synder KLM soap use cheyyacha sir
Yes
Which massage oil is best for baby
Hii sir maa babu ki 45 days puttinapudu chala White ga unnadu eppudu block ga ayinadu Mem Daffy Soap use chesthunam colour improvement untadha e soap ki please reply sir
సాధారణంగా అందరి పిల్లలు పుట్టినప్పుడు చర్మం పలుచగా ఉండటం వల్ల తెల్లగా ఉంటారు... మూడు నుండి నాలుగు నెలల వయసు వచ్చే సమయానికి వారి నిజమైన రంగు కనపడుతుంది కాబట్టి మొదట అందరూ తెల్లగా. తెల్లగా ఉంటారు... మీరు వాడే సబ్బు చాలా మంచిది దీనితోపాటు మంచి మాశ్చరైసర్ వాడండి పౌడర్ ఎటువంటి పరిస్థితుల్లో వాడకండి దానివల్ల పిల్లవాడు టెంపరరీగా తెల్లగా కనపడిన తర్వాత చర్మం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి... సోప్ వాడటం వల్ల మరియు మాశ్చరైసర్ వాడడం వల్ల తెలుపు రంగు అనేది రాదు అలా ఎవరైనా చెప్పినా నమ్మకండి సోపు మార్చరైజర్ వాడడం వల్ల స్కిన్ టోన్ పెరిగి చర్మం మృదువుగా అందంగా తయారవుతుంది
@@DrMadanKumarCV Thank you sir moisturizer dermadue use chesthuna sir dermadue moisturizer good or bad cheppandi sir bad avthea good moisturizer cheppandi sir please moisturizer use chesaka powder use cheyavacha.
Good information sir..as usual
Thank you 🙏
U r welcome
Hi sir good evening my baby 3 months complete and memu Himalaya baby soap use chesthunnam ma baby skin tone black ga vasthundhi a soap better skin tone change avvadaniki best soap cheppara please sir
@@narasimhach8286 బాబు mama earth baby soap leda teddy bar వాడండి
Sir baby ki Oilatam soap vatatam valla baguntundha colour maruthundha idhi vadatam machidhena baby's ki sir plz cheppandii
సబ్బు వాడడం వలన రంగు మార్పు జరగదండి ఇది మాయిశ్చరైజింగ్ సోప్ వీలుంటే పిల్లలకి syndet bar వాడితే మంచిది
Dermadew soap ok na sir
Derma dew baby soap is ok
నమస్కారం సార్ సార్ నేను బాబుకి పాలు విడిపిస్తున్న ఏ టాబ్లెట్ వాడాలి సార్ చానా వాపు వచ్చేసింది సార్ ఏ టాబ్లెట్ వేసుకోవాలి సార్
మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కలిసి మందులు తీసుకోండి
Tq sar
Sir himalaya soap baby ki use cheyacha
హిమాలయ బేబీ సోప్ సంతూర్ బేబీ సోప్ మైసూర్ శాండిల్ బేబీ సోప్ ఇవన్నీయు కమర్షియల్ బేబీ సోప్స్, చిన్నపిల్లలకు మాత్రమే సోప్ కావాలంటే గూగుల్ లోకి వెళ్లి సిండేట్ బార్ ఫర్ బేబీస్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి మంచి సోపులు లభిస్తాయి
Sir na papaki sunnipindi vadatam valla skin antha ruffga black ga indhi sir em cheyalo cheppandi sir pls
సున్నిపిండి వాడడం ఆపేయండి, దాని వల్లనే స్కిన్ డ్రైగా మారింది... మంచి syndet బార్ మరియు మంచి moisturizer వాడితే మంచిది
@@DrMadanKumarCVa soap vaadalo a moisturiser vaadalo cheppandi sir pls na papa malli enthakumundhula ayela chudandi sir nen chaala suffer avuthunna sir na chethulara nene na papa skin damege chesina ani prathi roju chaala badhapaduthunna sir pls sir meeku dhandam pedtha solution mere cheppali sir plsssss
Pls help me sir
@@DrMadanKumarCVsir pls contact number evvandi sir na papa photos send chesthanu chaala maaripoindi black ga indi sir pls help cheyandi sir solution cheppandi
9550315503
Hi sir ma papa mundu colour undi ipudu tagindhi 3 month first sebamad vadanu antha anipichaledu tarvethe teddy bear vadanu colour ledu ipudu mamaearth vadutunna ma baby pimples kuda vastunay face meda please sir colour improvement soap masiurazer please reply sir
ప్రొడక్ట్స్ పేర్లు చెప్పడము యూట్యూబ్ గైడ్లైన్స్ కు వ్యతిరేక దయచేసి మీ దగ్గర్లో ఉన్న మంచి డెర్మటాలజిస్టును కలిసి రాయించుకోండి or నా ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి
Sir dhermadew vadocha sir one and half year boy ki
yes వాడచ్చు