"మాండూక్యోపనిషత్" | EP-1 | శీర్షిక యొక్క అంతరార్ధము | పరిచయ వ్యాఖ్యలు | ట్రూత్ వివేకామృతం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 52

  • @vsrvadde5049
    @vsrvadde5049 หลายเดือนก่อน +4

    నా పరమ గురుదేవా ...🙏
    కృతజ్ఞతలు తండ్రీ...🙏
    ఉపనిషత్తులు అంటేనే...
    మాకు అందనివి, మాకు అర్థం కానివి అన్న అపోహలో ఇన్నాళ్ళు బ్రతుకుతున్న మాకు...
    "మాండుక్యోపనిషత్తు" ను
    ఇంత సులభంగా మాకు అర్థమయ్యేలా బోధిస్తున్న మీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రీ...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavimanukonda5053
    @madhavimanukonda5053 หลายเดือนก่อน +4

    ధన్యోస్మి గురుదేవా 🙏🏻
    వేదాలు .. ఉపనిషత్తులు … గీతాత్రయం మొ॥వన్నీ మేము నేర్చుకుంటామని కలలో కూడా ఊహించలేదు .. అలాంటిది సరైన గురువు వద్ద నిక్కమైన జ్ఞానోపాసనని గావించుకుంటున్నాం 🙏🏻
    అదృష్టమంటే మీ శిష్యులమైన మాదే
    అదృష్టవంతులంటే మేము మాత్రమే 😌
    ప్రణతోస్మినిత్యం తండ్రీ 🙏🏻🙏🏻😌🙏🏻🙏🏻

  • @deepulifestyle1983
    @deepulifestyle1983 18 วันที่ผ่านมา +1

    Thank you so much sir for showering beautiful knowledge🙏🙏

  • @chandrikavasavi1107
    @chandrikavasavi1107 หลายเดือนก่อน +3

    అలనాడు మహర్షి యొక్క దృక్కోణాన్ని మేము కూడా దర్శించే వైభవానికి శ్రీకారం.....
    మా సౌభాగ్యం తండ్రి!
    🌹🙏🏻🙏🏻 ధన్యోస్మి గురుదేవా! 🙏🏻🙏🏻🌹

  • @nirmalakumari7796
    @nirmalakumari7796 หลายเดือนก่อน +5

    ఏనాడో మహర్షులు అవ్యాజ్యమైన ప్రేమతో అందించిన ఆ ప్రేమలేఖ నీ మాకు వ్యవసాయ ఆత్మక బుద్ధిని ప్రసాదించి ఈనాడు ఆ లేఖలో పొందుపరిచిన ఆణిముత్యాలను అద్భుతంగా వివరిస్తున్న గురువుగారికి శిరస్సు వంచి నమస్కరించు కుంటున్నాను🙏🙏🙏

  • @durgayasasree4750
    @durgayasasree4750 หลายเดือนก่อน +1

    గురుదేవా 🙏 🕉️ 🙏
    నమో నమః 🙏🕉️🙏

  • @dineshkotambedu3812
    @dineshkotambedu3812 หลายเดือนก่อน +1

    💐🙏

  • @ruplamadothu6270
    @ruplamadothu6270 หลายเดือนก่อน +3

    మానవత్వం అనే మత్తులో మునిగిపోతున్న మమ్మల్ని మీ జ్ఞాన అమృతంతో మండూకం లా ఉన్న మమ్మల్ని మా డ్యూ కో ఉపనిషత్ గా తీర్చి దిద్దిన ఓ మహా గురుదేవా ప్రణతోస్మి నిత్యం తండ్రి

  • @pketi5858
    @pketi5858 หลายเดือนก่อน +1

    గురుదేవా... తండ్రీ..
    మీ దర్శనం మాకు సుదర్శనమే.. 🙏🙏
    సదా మీ తోనే.. మీ జ్ఞానమే ముక్తిప్రదం.. 🙏🙏

  • @tadi.dhanalakshmitadi.dhan227
    @tadi.dhanalakshmitadi.dhan227 หลายเดือนก่อน +4

    గురుదేవా, మీ పాదాలకు నా శిరస్సు వంచి ప్రణతి తతులు తెలియచేస్తున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🥀🥀🥀🥀🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @nirmalakumari7796
    @nirmalakumari7796 หลายเดือนก่อน +4

    మహానుభావా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది అన్న ఆనందంతో శిరస్సు వంచి నమస్కరించు కుంటున్నాను🙏🙏🙏

  • @padmadasoju2254
    @padmadasoju2254 หลายเดือนก่อน +3

    ప్రణతి తతులు తండ్రి గురుదేవా🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మా జీవితాలలో మరో అద్భుతమైన వైభవ వేడుక మొదలైంది తండ్రి మండూక్యోపనిషత్ అనే దివ్యగ్రంథము లోని సుగంధాలని మాతో ఆగ్రానింపజేస్తున్నారు నాన్న స్థానువుగా పడి ఉన్న మమ్మల్ని స్వయంగా ప్రరిమలింపజేస్తున్న ప్రభువులకు వేల కోట్ల ప్రణతి తతులు ధన్యోస్మి తండ్రి దన్యోస్మి,🙏🏼🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌷🌷🙏🙏🌼🌻🌹🏵️💮🌸💐🥀🎉🌺🌺🌺🌺🌺🌺🕉️🕉️🕉️🕉️🕉️

  • @tulasitirumalaraju3742
    @tulasitirumalaraju3742 หลายเดือนก่อน +3

    My salutations at your feet Guruji 🙏
    Blessed I am to know the TRUE insight of The Grand upanishad.
    You stood up with a torch of knowledge admist the thickest darkness of ignorance.
    Now it's our turn to light up our inner sanctum. 🙏

  • @bugathagowri8078
    @bugathagowri8078 หลายเดือนก่อน +1

    గురుదేవా మీ పాదాలకు నా శిరస్సు వంచి ప్రణతి తతులు సమర్పించుకుంటున్నాను తండ్రి 🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺

  • @k.v.sujatha9749
    @k.v.sujatha9749 หลายเดือนก่อน +1

    Pranatitatulu guruvugaru

  • @koyavasu8730
    @koyavasu8730 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🌹🌹🌹

  • @raghavamma963
    @raghavamma963 หลายเดือนก่อน +1

    Guruvugariki sathakoti pranathithathulu ,,,,🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺

  • @venktanarasimharaoinupakol5714
    @venktanarasimharaoinupakol5714 หลายเดือนก่อน +1

    🙏🙏🙏Sugnananni avisrantha ga probhodisthunna Guruvarenulaku. nityam pranathosmi,sada kruthagnathalu thandri 🙏🙏🙏 Shivoham Shivoham Shivoham

  • @RaghunathaReddy-r1n
    @RaghunathaReddy-r1n หลายเดือนก่อน +3

    నాన్నా మేము దున్నపోతు అనే అజ్ఞానంతో కాపురం వెలగపెట్టామూ.మీ జ్ఞాన వర్షం మాపై పడగ అప్పుడు కదా మా అడుగులు పుట్టినింటివైపు వేయసాగా ఆరభమైనది తండ్రీ ఇది అంతా మీరు మాకు పెట్టిన జ్ఞాన భిక్ష వల్లనే సాధ్యమవుతున్నది మహాను భావ ఇదే సత్యం,సత్యం, సత్యం. మీ దాసుడు రఘు మదనపల్లె.

  • @snehithnamgiri2129
    @snehithnamgiri2129 หลายเดือนก่อน +2

    గురువర్యులకు ప్రణతి తతులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మాండూక్యోపనిషత్ యొక్క వైదిక వైభవ సుగంధాలను మాకు ప్రసాదిస్తున్న గురుదేవా మీకు వేలకోట్ల కృతజ్ఞతాభివందనాలు...

  • @BhavyaSangepu
    @BhavyaSangepu หลายเดือนก่อน +2

    🙏,🎉celebrate our life with your perseption, Tq for rewel this upanishad knowledge.

  • @gayatrivivekamrutham
    @gayatrivivekamrutham หลายเดือนก่อน +3

    ఆహా.....
    మరో వైభవ వేడుక మొదలైయింది ...
    మాండూక్యోపనిషత్తు అనే విద్యోత్సవం మాలో మొదలయ్యింది ...❤❤❤❤

  • @gowlikarindira2645
    @gowlikarindira2645 หลายเดือนก่อน +1

    GURUDEVA. PRANATHOSMI NITHYAM THANDRI 🙏❤️🙏❤️🙏❤️🙏

  • @pampanavenkatalakshmi6669
    @pampanavenkatalakshmi6669 หลายเดือนก่อน +1

    Guru Deva me lanti guruvu dorakadum MA soubagyum thandri❤❤

  • @rajusubbu5304
    @rajusubbu5304 หลายเดือนก่อน +1

    Gurugariki pranatitatulu🙏🙏🙏

  • @alivelubadri6428
    @alivelubadri6428 หลายเดือนก่อน +1

    Guruvugariki pranathithathulu🎉🎉🎉🎉🎉🎉❤❤❤

  • @anjanideviubbarapu1966
    @anjanideviubbarapu1966 หลายเดือนก่อน +1

    గురువుగారికి హృద్యంగా ప్రణతితతులు తండ్రి

  • @sudhamogasati5069
    @sudhamogasati5069 หลายเดือนก่อน +2

    గురుదేవా ప్రణతోస్మి నిత్యం🙏🙇🏻‍♀️🙌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @vasuyada8378
    @vasuyada8378 หลายเดือนก่อน +3

    Guruvugariki pranatitatulu 💐💐💐💐🌹🙏🙏

  • @swapnavuthuru7465
    @swapnavuthuru7465 หลายเดือนก่อน +1

    Guruvugari pada padmamulaku namaskaralu

  • @arutlajamuna9425
    @arutlajamuna9425 หลายเดือนก่อน +2

    గురు దేవులకు వేల కోట్ల ప్రణతి తతులు

  • @sudhamuvvala5178
    @sudhamuvvala5178 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏💐💐👏👏👏👏

  • @MadhuriY-l6t
    @MadhuriY-l6t หลายเดือนก่อน +3

    Super sir

  • @skandpoorvaz1979
    @skandpoorvaz1979 หลายเดือนก่อน +2

    Sri Gurubhyo Namah..🙏🌹💐🙏

  • @prasadgollu6758
    @prasadgollu6758 หลายเดือนก่อน +1

    Thank You Sir 💕🌹🙏

  • @parvathinamagiri9224
    @parvathinamagiri9224 หลายเดือนก่อน +2

    Giruvu gari padapadmamulaku sirassu vanchipranathitatulu damarpinchukuntunnau tandri.

  • @siyadulaneelima802
    @siyadulaneelima802 หลายเดือนก่อน +2

    ❤❤jai గురు deva ❤❤

  • @Surya-tn1pk
    @Surya-tn1pk หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤❤❤🎉🎉🎉

  • @priyamvadamediga7450
    @priyamvadamediga7450 หลายเดือนก่อน +1

    ❤🎉🎉🎉🎉🎉❤

  • @vpavansaivivek
    @vpavansaivivek หลายเดือนก่อน +2

    Thank you for Showering this Beautiful knowledge up on us Sir...🎉🎉🎉❤❤❤

  • @Sangeethaadhyayana
    @Sangeethaadhyayana หลายเดือนก่อน +2

    Thank you so much for showering beautiful knowledge sir 🙏

  • @keerthihousekeepingservice7366
    @keerthihousekeepingservice7366 หลายเดือนก่อน +1

    🙏🙏🙏

  • @sivajyothi3418
    @sivajyothi3418 หลายเดือนก่อน +2

    🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏

  • @dangatisivaganeshdangatisivaga
    @dangatisivaganeshdangatisivaga หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏💐

  • @suryanagavalli5148
    @suryanagavalli5148 หลายเดือนก่อน +2

    ❤❤🙏🙏🙏💐💐

  • @divyasekhar489
    @divyasekhar489 หลายเดือนก่อน +1

    🙏🙏 Guruvu gariki pranathithathulu🙏🙏

  • @muralis6385
    @muralis6385 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @anvssuryanarayana5169
    @anvssuryanarayana5169 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏❤️❤️🌺🌺

  • @durgareddy8864
    @durgareddy8864 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @soujanya4429
    @soujanya4429 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏