Revanth Reddy about MLC Kavitha and her Husband Assets | YT18

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2023
  • Revanth Reddy about MLC Kavitha and her Husband Assets | YT18
    #revanthreddy #mlckavitha #yt18
    YT18 is a 24/7 LIVE news channel on the digital platform, with exclusive news, breaking news, LIVE debates, political analysis, exclusive interviews, entertainment news, press meets, close encounters, flash news, live updates and discussions are just a click away.
    SUBSCRIBE NOW and never miss an update!
    #YT18 #YT18NEWS #YT18LIVE

ความคิดเห็น • 638

  • @vishnuvandanaramadhenu2197
    @vishnuvandanaramadhenu2197 6 หลายเดือนก่อน +41

    అసెంబ్లీ లో మర్యాద పూర్వకమైన భాష, క్రమశిక్షణ చూస్తూంటే చాలా సంతోషంగా వుంది.

    • @venkatsai4578
      @venkatsai4578 6 หลายเดือนก่อน +1

      Ee discipline teesukoni vachindi kcr . Appreciate kcr first .

    • @MaheshwarReddy-ww4lh
      @MaheshwarReddy-ww4lh 6 หลายเดือนก่อน

      ​@@venkatsai4578joke bagundi

  • @user-ml6ib3sg3z
    @user-ml6ib3sg3z 6 หลายเดือนก่อน +111

    అన్నా కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడితే కవిత గారు ఢిల్లీ పోయి మహిళా రిజర్వేషన్ బిల్లు లేవనెత్తి తప్పించుకుంటూ పారిపొద్ది మా అక్క

    • @hussainshaik1682
      @hussainshaik1682 6 หลายเดือนก่อน +3

      Super Anna 😂😂

    • @chaitanyavelamala7268
      @chaitanyavelamala7268 6 หลายเดือนก่อน +2

      Bill pass aipoindikada guru gaaru
      Mahila bill reservation di😂😂😂

  • @pillasurya1156
    @pillasurya1156 6 หลายเดือนก่อน +113

    నిజానికి ఒక మంచి ఆహ్లాదకరమైన..చర్చ జరుగుతుంది...ఎలాంటి చర్చ మా ఏపిలో కూడా జరగాలని.కోరుకుంటున్నాను

    • @pillasurya1156
      @pillasurya1156 6 หลายเดือนก่อน +2

      ఇది కదా ప్రజాస్వామ్యం అంటే

    • @chasssnorumusuko
      @chasssnorumusuko 6 หลายเดือนก่อน

      bollodu malokam jaggadu ee muggurni tanni tagalestey ilaanti charchalu maatrame jarugutaai.

    • @janardanadev3845
      @janardanadev3845 6 หลายเดือนก่อน +1

      ​@@chasssnorumusukoఓరి పరమనీచుడా సంస్కార హీనుడా!

    • @mahipalreddy411
      @mahipalreddy411 6 หลายเดือนก่อน

      మీవోడు తెలుగునే కూని చేస్తడు గీ చర్చలకు రాడు చర్చీలకి మాత్రమే పోయి దేవుని సుతియించుడి ఎల్లాప్పుడు దేవుని సత్రం ప్రభువా అని మాత్రమే స్పష్టంగా ప్రార్దన చేస్తడు హల్లెలూయా

  • @rambabuyakala
    @rambabuyakala 6 หลายเดือนก่อน +77

    ముఖ్యమంత్రి రేవంత్ గారు చాలా సంయమనంతో సభామర్యాధ పాటిస్తున్నారు.

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 6 หลายเดือนก่อน +95

    Amma కూర్చో కవితమ్మ చాలా స్వాహా చేశారు.ఇప్పుడు ప్రభుత్వం ఎలా నడిపించాలి వాళ్లకు తెలుసు

  • @pallatimanohar4489
    @pallatimanohar4489 6 หลายเดือนก่อน +164

    శిక్షించాలని కోరుతూ ఉన్నాము.ప్రజల సొమ్ము అన్యాయంగా తినడం అమానుషం . ఏ శిక్షకైనా సిద్దంగా వుండండి.

    • @venkatsai4578
      @venkatsai4578 6 หลายเดือนก่อน +4

      Bro revanth emina takkuva … he never became minister before but he is rich fellow . Idi ela undi ante oka donga unko donga ni donga annatlu undi

    • @sabbavarapusanyasirao9542
      @sabbavarapusanyasirao9542 6 หลายเดือนก่อน

      Ppp​@@venkatsai4578

    • @racharamesh4162
      @racharamesh4162 6 หลายเดือนก่อน

      RATENTHA REDDY REAL ESTATE LO CHESINA KABJALU..DOCHUKUNNAA MONEY ANTHA LAGITHE..TELANGANALO PRATHI OKKARU KOTISHWARULAVUTHARU..RICHEST STATE AVUTHUNDHI INDIALO..VOTE KI NOTE DONGA ..INKENTHA DOCHUKUTADO.MANA STATENI..MANA KASTANNI..

  • @praveenmekha
    @praveenmekha 6 หลายเดือนก่อน +85

    లిక్కర్ రాణి

  • @user-gz1cg9kr3d
    @user-gz1cg9kr3d 6 หลายเดือนก่อน +64

    లిక్కర్ రాణి కి ఇంకా పొగరు తగ్గలేదు😂😂

    • @Jairus2206
      @Jairus2206 6 หลายเดือนก่อน +4

      Jail miss ayyindi kada, ipudu double pogaru.

    • @hussainshaik1682
      @hussainshaik1682 6 หลายเดือนก่อน +2

      Super 😂😂

  • @visitusa-ls3db
    @visitusa-ls3db 6 หลายเดือนก่อน +274

    Technical గా engeneers చేయవలసిన కాళేశ్వరం project , తనే డిజైన్ చేసి, తనే అన్నిటికీ సూచనలు ఇచ్చి కట్టిచ్చినాను అని KCR గారు అనేక సార్లు ప్రకటించారు.మరి ఆయనకు ఏమాత్రం knowledge ఉంది.

    • @laxmanmurahari-mech5225
      @laxmanmurahari-mech5225 6 หลายเดือนก่อน

      కేసిఆర్ తానె డిజైన్ చేశానని ఎప్పడూ చెప్పలేదు కాకపోతె ఇంజనీర్లు చేసిన డిజైన్ ను కేసిఆర్ చొరవ తీసుకుని కట్టించాడు అంతే అది తెలుసుకొ ముందు నీలాంటివాళ్ళు రాంగ్ అర్థం చేసుకుంటె ఆయనది తప్పా

    • @kgmanohar1746
      @kgmanohar1746 6 หลายเดือนก่อน +7

      well questioned.

    • @gnarender9556
      @gnarender9556 6 หลายเดือนก่อน +3

      LG

    • @komminenirajababu650
      @komminenirajababu650 6 หลายเดือนก่อน +7

      లిక్కర్ knowledge

    • @prashanthreddy-sd9ju
      @prashanthreddy-sd9ju 6 หลายเดือนก่อน +3

      😂😂bro 80000 thousand bapu chadivindu ha matram designing lo undadha bro?

  • @santhoshkumarpoddutoori1800
    @santhoshkumarpoddutoori1800 6 หลายเดือนก่อน +129

    గొరమైన అన్యాయం గవర్నర్ గారికి మీ ప్రభుత్వం లో జరిగింది

  • @perumulasidhu993
    @perumulasidhu993 6 หลายเดือนก่อน +288

    ఒసేయ్ లిక్కర్ రాణి ప్రజలగురించి మాట్లాడే హక్కు నీకు లేదమ్మా

    • @koteswararaosowdasothu8393
      @koteswararaosowdasothu8393 6 หลายเดือนก่อน +4

      Yes liquor Queen

    • @mhabibunnisa5867
      @mhabibunnisa5867 6 หลายเดือนก่อน +4

      TQ So much. Dear. Liquor. Rani
      Hat's off To U. Me. Goyya. Mere. Tesukunnaru. Wait. And. See

    • @hussainshaik1682
      @hussainshaik1682 6 หลายเดือนก่อน +2

      Super Anna 😂😂

  • @katamsathaiah7765
    @katamsathaiah7765 6 หลายเดือนก่อน +215

    అవినీతి అనేది జరిగినట్లయితే ఎవ్వర్నీ వదిలిపెట్టడు ఈ సీతయ్య తగ్గేదే లేదన్న జై రేవంతన్న జై ముఖ్యమంత్రి✌️👈🌷🌷

  • @rajusamudrala9711
    @rajusamudrala9711 6 หลายเดือนก่อน +84

    *కవితక్క గారు సీఎం కేసీఆర్ పరిపాలనలో ప్రతిపక్ష నాయకులను ఎలిమినేట్ చేయడం సభల నుండి బహిష్కరించడం చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అలా చేయడం లేదు మీకు రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి లేదు
    కానీ కొత్త ప్రభుత్వం అనుమతి ఇస్తున్నారు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారు కానీ మీ ప్రభుత్వంలో నియంత పాలన తేడా గమనించు కవితక్క
    తెలంగాణ ముద్దుబిడ్డ
    తెలంగాణ బతుకమ్మ తల్లివి
    తెలంగాణ జాగృతి పెద్ద అక్కవి
    తెలంగాణ లిక్కర్ అక్క
    జర దేకో అక్కా

  • @ravindrababupalaparthi6703
    @ravindrababupalaparthi6703 6 หลายเดือนก่อน +82

    Cm రేవంత్ kekaa

  • @Laxminarayan-es9gp
    @Laxminarayan-es9gp 6 หลายเดือนก่อน +349

    Chief minister is working for the benefit of common people.We all must support him.

    • @BigBull-xu8mb
      @BigBull-xu8mb 6 หลายเดือนก่อน +1

      Vado erri gadu, mata matladite sitting judge antadu. Antaku minchi em teledu

    • @satyanarayanakaramsetty9647
      @satyanarayanakaramsetty9647 6 หลายเดือนก่อน +1

      mandu thagani samayam chusi elanti prasanalu veya kudadu sir...alage kalthi mandu vallu chala ebbandi avuthundi antunnara ??? hmmm...

    • @NightRider0101
      @NightRider0101 6 หลายเดือนก่อน +1

      He's not.

    • @dazzlingcherry3343
      @dazzlingcherry3343 6 หลายเดือนก่อน +2

      You are 100% right

    • @Naveen32451
      @Naveen32451 6 หลายเดือนก่อน +4

      Revanth Reddy might be good, but he is in congress, which is a friend of MIM.
      అందుకే లౌడలో కాంగ్రెస్ అంటున్న

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 6 หลายเดือนก่อน +107

    నచ్చితే నజరానా.....నచ్చిక పోతే జరిమానా....😂

  • @skumar_3761
    @skumar_3761 6 หลายเดือนก่อน +59

    Kavitha గారి పైన E. D. Case ఉంది మరి

  • @vinodkumarpatelchaple5332
    @vinodkumarpatelchaple5332 6 หลายเดือนก่อน +20

    కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం జైల్ శిక్ష అనుభవించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 6 หลายเดือนก่อน +16

    "మెట్టినిల్లు," అనగా అత్తవారిల్లు. అత్తవారింటి గౌరవ మర్యాదలను కాపాడవలసినబాధ్యత ఆ ఇంటి కోడలి పైన ఉంటుంది. అందుకే తమ అవినీతి చేష్టల చేత అత్తింటి వారికి చెడ్డ పేరు తేవడం ఇష్టం లేక ఇంకా "కల్వకుంట్ల" వారి పేరునే కవిత వాడుకుంటుంది. ఇది వినగానే మనకు గుర్తొచ్చే మరొక పేరు "వైయస్" ఇంటి పేరు. వీరిద్దరిలో మనకు కనిపించే ఒకే కామన్ పాయింట్ "అవినీతి, అక్రమ సంపాదన". ఆహా, అక్రమసంపాదనా! ఇంకొక ఆరేళ్లు వర్ధిల్లు.

    • @rajendraprasad8582
      @rajendraprasad8582 6 หลายเดือนก่อน

      Nandamuri, Nara perlu vadili pettaavu.

  • @user-qi8kl9rd9d
    @user-qi8kl9rd9d 6 หลายเดือนก่อน +182

    మాట నిలబెట్టు కావాలి
    సీఎం గారు

  • @user-yi7hp4nh3s
    @user-yi7hp4nh3s 6 หลายเดือนก่อน +49

    Great work... న్యాయం మాత్రం గెలుస్తుంది..party next ....
    Justice only wins...

  • @anilkumar-ve1pe
    @anilkumar-ve1pe 6 หลายเดือนก่อน +49

    అక్క గర్వం, రామన్న బలుపు రెండు పోతున్నాయి 😂😂

  • @prasadkaki2159
    @prasadkaki2159 6 หลายเดือนก่อน +157

    నిజాలు చెప్తుంటే వాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి😅😅😅

  • @krishnab6575
    @krishnab6575 6 หลายเดือนก่อน +52

    కల్వకుంట్ల కవిత కాదు ఆమెకి పెళ్లి అయింది కానీ ఆవిడ ఇంటి పేరు ఎవరికి తెలీదు

  • @srinikadesigners1341
    @srinikadesigners1341 6 หลายเดือนก่อน +15

    We people of Telangana accept Governor speech, as she conveyed the truth.We resonate Governor speech .

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 6 หลายเดือนก่อน +6

    దరిద్రమా మా తెలంగాణ అంగడి బొమ్మ నీవైతే....కచ్చితంగా జైలులోకే......జై రేవంత్ జై జై కాంగ్రేస్

  • @vinayroyalzcreations9665
    @vinayroyalzcreations9665 6 หลายเดือนก่อน +5

    huge respect from Andhra people ❤

  • @morelovenaresh
    @morelovenaresh 6 หลายเดือนก่อน +18

    అది ఆలా అడిగేవాడివి నిన్ను తప్ప ఎవరిని చూడలేదు

  • @sastrychaturvedula8473
    @sastrychaturvedula8473 6 หลายเดือนก่อน +31

    Kcr avoided people by whom he was elected ruling the state in a autocratic way and benefited his family

  • @venumadhav3078
    @venumadhav3078 6 หลายเดือนก่อน +11

    Revanth Reddy sir go ahead Telangana people are with u🙏🙏

    • @venkatsai4578
      @venkatsai4578 6 หลายเดือนก่อน

      Alane revanth reddy ni kuda arrest cheyali kada … he did lot of illegal land settlements before becoming minister … mari adi kuda cheyali kada …. Neeku revanth ante istam kada ani revanth ni anakunda untava .. law is equal for all .

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 6 หลายเดือนก่อน

      ​@venkatsai4578
      రేవంత్ రెడ్డి illigal సెటిల్ మెంట్ చేస్తే, KCR ఏమి చేస్తున్నారో, తాగి ప్రగతి భవనం లో పడి ఉన్నాడా?

  • @mahipaljinna3963
    @mahipaljinna3963 6 หลายเดือนก่อน +26

    అవినీతి పరులను ఎవ్వరిని వదిలి పెట్టాడు జై రేవంత్ అన్న గారు 💪💪💪💪💪💪💪💪

  • @cherukuashok6747
    @cherukuashok6747 6 หลายเดือนก่อน +22

    రేవంత్ రెడ్డి అన్న సూపర్

  • @astroidyt
    @astroidyt 6 หลายเดือนก่อน +51

    Viewers click here 👉5:00👈 తైతక్క గారు మీ గత ప్రభుత్వం దారుణంగా పారిపాలించిండ్రు కాబట్టె గవర్నర్ గారు కూడా దారుణంగా విమర్శించారు... ఇది గుర్తించుకొండి..

  • @mahipalreddy411
    @mahipalreddy411 6 หลายเดือนก่อน +7

    తీర్మానం వాదించడం అచ్చ తెలుగులో మాట్లాడాలని తెలంగాణ ప్రజలందరం కోరుతున్నం ....ఆంగ్లము ,ఉడ్దూ వద్దని సభకి మనవి అధ్యక్షా

  • @pvrswamy4912
    @pvrswamy4912 6 หลายเดือนก่อน +5

    Excellent, marvelous revanthreddy garu. Well justified.

  • @user-hq116
    @user-hq116 6 หลายเดือนก่อน +21

    మందు పాప పలుకుతోంది వింధము

  • @hsshhsdh9013
    @hsshhsdh9013 6 หลายเดือนก่อน +10

    దొడ్డి దారిలో కుర్చీలో కూర్చుంటే ఇలానే ఏడుస్తుంది, కవితకు ఆవేశం ఎక్కువ అనుభవం తక్కువ 😂

  • @user-bd8iq4ly6c
    @user-bd8iq4ly6c 6 หลายเดือนก่อน +14

    Welcome

  • @macharlasandeepgoud6249
    @macharlasandeepgoud6249 6 หลายเดือนก่อน +17

    సూపర్ 🐅

  • @ushakalyan-pq2bi
    @ushakalyan-pq2bi 6 หลายเดือนก่อน +23

    ఈ రోజు brs ఎమ్మెల్యేలు, MLCలు
    లెస్స లొల్లి చేస్తున్నారు.. గతంలో ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యే లను మాట్లాడనివ్వలేదు...

    • @donukasanthusanthu7427
      @donukasanthusanthu7427 6 หลายเดือนก่อน

      వాళ్లకు ప్రతి పక్ష విధ కూడా లేదు...ఐన వాళ్లకు మాట్లాడే దమ్ము ధైర్యం లేదు

  • @devidaskota6070
    @devidaskota6070 6 หลายเดือนก่อน +35

    jay revanath anna

  • @Prem.8247
    @Prem.8247 6 หลายเดือนก่อน +1

    ఇంత ప్రశాంతంగా మా AP లో ఎప్పుడు జరుగుతుందో అసెంబ్లీ మీటింగ్

  • @sudarshanmarwaditelaganapo5534
    @sudarshanmarwaditelaganapo5534 6 หลายเดือนก่อน +7

    Super ..... దగుల్బాజీ కమిషన్ కూరలను జైల్లో ఇందులో ముఖ్యంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ తన్నీరు హరీష్ రావు లతోపాటు ఎల్ఎన్టి కంపెనీ మై హోమ్ రామేశ్వరరావు ఇంజనీర్లను జైల్లో వేయాలి, నేరస్తుల ఆస్తుల కేలే ప్రభుత్వ ఖజానాలో ఆస్తులు జమ చేయాలి....dlf.

  • @sivakumar-hr8my
    @sivakumar-hr8my 6 หลายเดือนก่อน +25

    💯💯👌👌🙏🙏

  • @perumandlaprasangi9827
    @perumandlaprasangi9827 6 หลายเดือนก่อน +1

    Jai 🏋 REVANTH REDDY అన్న గారు Jai Jai 🏋 కాంగ్రెస్

  • @tirupathiraob2511
    @tirupathiraob2511 6 หลายเดือนก่อน +11

    Jai raventhreddy

  • @dubbakaan4473
    @dubbakaan4473 6 หลายเดือนก่อน +31

    Title okkati speech marokkati 420 Media

    • @shareesh1425
      @shareesh1425 6 หลายเดือนก่อน +1

      Chetha media 😂😂

  • @gulamdastagir245
    @gulamdastagir245 6 หลายเดือนก่อน +103

    KCR looted Telangana to the tune of Rs. 5 Lakh Crores. In Kaleshwaram alone, there is a corruption of Rs. 1 Lakh Crores !

    • @satish9912
      @satish9912 6 หลายเดือนก่อน

      false information without proofs

    • @prabhakarR9830
      @prabhakarR9830 6 หลายเดือนก่อน +4

      Do you know how many zeros are there for 5 lakh crores

    • @Shreyo2020
      @Shreyo2020 6 หลายเดือนก่อน

      Niku telusa​@@prabhakarR9830

    • @satish9912
      @satish9912 6 หลายเดือนก่อน +1

      everybody is a judge in the social media world 🙂

    • @mounikarao7869
      @mounikarao7869 6 หลายเดือนก่อน +3

      Proofs tho jail pampachu ga mare 😂

  • @ilovemyself3661
    @ilovemyself3661 6 หลายเดือนก่อน +2

    liquor Raani.... good job revanth reddy sir

  • @younusmd8214
    @younusmd8214 6 หลายเดือนก่อน +6

    Nachitey najrana..Nachakapotey jarimana..super 😊

  • @sonnailarajkumar2373
    @sonnailarajkumar2373 6 หลายเดือนก่อน +23

    కవితక్క ఘోరమైన అన్యాయం జరిగిన తెలంగాణ గవర్నమెంట్ జరిగినవి అక్క

  • @seshagiriraomadhavapeddy2653
    @seshagiriraomadhavapeddy2653 6 หลายเดือนก่อน +3

    The way of functioning of council is excellent , other neighbours states should learn

  • @satyanarayanarayala4495
    @satyanarayanarayala4495 6 หลายเดือนก่อน +36

    గవర్నర్ గారిని పిలవకుండా,వారికి కల్పించాల్సి న సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ఉందా,లేదా

  • @neelumaturi5077
    @neelumaturi5077 6 หลายเดือนก่อน +5

    Sistet kavitakka garu vaddamma elanti statements vaddu future lo anni clear aeipotaei just waiting 🙏

  • @shivajiyes1134
    @shivajiyes1134 6 หลายเดือนก่อน +5

    Immediately enquiry and provide feedback

  • @gangadharyadav6834
    @gangadharyadav6834 6 หลายเดือนก่อน +10

    Kavitha garu antha bayapaduthunaru..kaleswaramu anti

  • @chandrashekarreddy4366
    @chandrashekarreddy4366 6 หลายเดือนก่อน +9

    Akka kee bagga 🔥🔥🔥

  • @malleshkatle5262
    @malleshkatle5262 6 หลายเดือนก่อน +9

    💯 parsent curect sir

  • @bratnakar3947
    @bratnakar3947 6 หลายเดือนก่อน +9

    Injat tesindi..CM should prove now.

  • @krishnamurtypulipaka5699
    @krishnamurtypulipaka5699 6 หลายเดือนก่อน +7

    Dear C M we are very happy to hear your speech and resolve to take action against corrupt political bigwigs. You have declared to open the Bodhan Nizam Sugar Factory On the same line Please ENSURE to open and re-start IDPL Also This is a long neglected Sidelined issue by the Previous Corrupt political TRS Govt PLEASE DO jUSTICE Lord bless you. with Blessings and Best wishes and regards for definitely Better GOVERNANCE

  • @rajenderreddymeenapally7459
    @rajenderreddymeenapally7459 6 หลายเดือนก่อน +2

    మీ అయ్యా ఏమైన ఇంజనీర్ హా! కాళేశ్వరం డిజైన్ చేయడానికి!

  • @PrasadBabu-uw1et
    @PrasadBabu-uw1et 6 หลายเดือนก่อน +2

    జై రేవంత్ రెడ్డి అన్న🎉🎉🎉🎉🎉🎉🎉

  • @vamshikallepu1909
    @vamshikallepu1909 6 หลายเดือนก่อน +32

    Jai congress jai jai congress 👋

  • @ravinderneerla208
    @ravinderneerla208 6 หลายเดือนก่อน +2

    Super,sir.

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 6 หลายเดือนก่อน +2

    Liquor pariksha kuu ready Kavitha garu ,,,,

  • @thingsoninternet6414
    @thingsoninternet6414 6 หลายเดือนก่อน +2

    Super 👌 👍

  • @kesavasatyavolu7438
    @kesavasatyavolu7438 6 หลายเดือนก่อน +5

    Headlines are different matter different.

  • @sgirija6991
    @sgirija6991 6 หลายเดือนก่อน

    ఆయన ఇష్టమైన వారితో వెళ్తారు మన.కెందుకు అక్క మన తప్పు లేదు మనం భయపడాల్సిన అవసరం లేదు.

    • @apremaraju2620
      @apremaraju2620 6 หลายเดือนก่อน

      😂😂😂😂😂

  • @jayanthiraavi9430
    @jayanthiraavi9430 6 หลายเดือนก่อน +7

    mee Daddy design chesavu ,he is technical expert

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 6 หลายเดือนก่อน +2

    ఇప్పుడేమో ఉంది brs కి.
    జై రేవంత్ రెడ్డి

  • @ravinderreddy3183
    @ravinderreddy3183 6 หลายเดือนก่อน +1

    Very good 👍

  • @gururajgarlapad3189
    @gururajgarlapad3189 6 หลายเดือนก่อน +1

    Grate 👍🏼👍🏼

  • @dvgs5375
    @dvgs5375 6 หลายเดือนก่อน

    CM garu, liquor case medha kuda sitting judge tho vicharana cheyandi

  • @user-yd4jh5em2f
    @user-yd4jh5em2f 6 หลายเดือนก่อน

    సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపట్టండి..

  • @physicschannelbypabbathive1973
    @physicschannelbypabbathive1973 6 หลายเดือนก่อน +1

    ❤❤❤ excellent 👌👍

  • @srinusrinuvas3424
    @srinusrinuvas3424 6 หลายเดือนก่อน +2

    Jai revant anna🎉🎉🎉

  • @tom2023ma
    @tom2023ma 6 หลายเดือนก่อน +2

    In the Assembly, all members should address as Speaker Garu and if addressed to CM, must say CM Garu or CM sir. To other members with respected names adding to either garu or sir. Not Anna, Akka or Bava etc. Honorable Speaker sir please not this point. So that the language of assembly will tune better functional and respectable. It will be very interesting to watch sessions by the public. Thanks

  • @d.bhemeshdommetie4331
    @d.bhemeshdommetie4331 6 หลายเดือนก่อน +1

    Super sir 👍👍😍

  • @vshrihari9723
    @vshrihari9723 6 หลายเดือนก่อน +9

    What she is talking about governor’s speech, what she spoke is absolutely right, if you are not agreeing , that is your opinion whereas Telangana people are agreed, she can’t say t people are not agreeing.

  • @vijaykumarbandi4777
    @vijaykumarbandi4777 6 หลายเดือนก่อน

    Please sir sitting judge tho vicharana cheyinchandi
    🎉🎉

  • @gollakrishnavenikrishaveni7002
    @gollakrishnavenikrishaveni7002 6 หลายเดือนก่อน +1

    Super anna👌🙏🙏🙏🙏

  • @ramamohanrao24051941
    @ramamohanrao24051941 6 หลายเดือนก่อน +1

    Public money became private property . So much amount of loans taken by BRS converted to personal proprties . The public bears the weight

  • @deekondanagaraj1016
    @deekondanagaraj1016 6 หลายเดือนก่อน +1

    Good job sir.

  • @yadavraokumram9690
    @yadavraokumram9690 6 หลายเดือนก่อน +1

    సూపర్. సియంగారు

  • @karjalavamsi610
    @karjalavamsi610 6 หลายเดือนก่อน +1

    Good speech, revanthreddy sir,

  • @karipisettyrajanna5603
    @karipisettyrajanna5603 6 หลายเดือนก่อน +2

    Jai o revan ji ypu r telagan taigar nijamai nakuduvi 🌹🌹🌹🙏🙏🙏

  • @user-xn7cl4xj2o
    @user-xn7cl4xj2o 6 หลายเดือนก่อน +2

    Good.sar😮

  • @lankapadma7800
    @lankapadma7800 6 หลายเดือนก่อน +6

    Sir meeru chala obedient ga matladthunnaru bayata media lo vale adekara party la matladthunnam ane cheyppu kumtunnaru

    • @nokiak4095
      @nokiak4095 6 หลายเดือนก่อน

      Hi

  • @dilipchowdary2486
    @dilipchowdary2486 6 หลายเดือนก่อน +1

    జై రేవంత్ రెడ్డి జై చంద్రబాబు నాయుడు

  • @vannelapramod7369
    @vannelapramod7369 6 หลายเดือนก่อน +1

    🧎‍♂️waiting for 🔥💯

  • @patrigangadhar9203
    @patrigangadhar9203 6 หลายเดือนก่อน +1

    Cm revanth garu is a fire 🔥 not a flower

  • @harshavardhan5261
    @harshavardhan5261 6 หลายเดือนก่อน +1

    Super sir respect❤❤❤❤

  • @dayakarreddy1290
    @dayakarreddy1290 6 หลายเดือนก่อน +3

    Not giving respect to CM is very bad

  • @SudhakarPerakam-zj1sv
    @SudhakarPerakam-zj1sv 6 หลายเดือนก่อน

    Very good

  • @gudimetlalakshmiramani1316
    @gudimetlalakshmiramani1316 6 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @user-dg8hd7rl7c
    @user-dg8hd7rl7c 6 หลายเดือนก่อน +15

    Allways your real hero sir

  • @pranavvishnu3860
    @pranavvishnu3860 6 หลายเดือนก่อน

    Sir Revanth reddy garu, every Indian should ask same question to Sr NTR, CBN and KCR/ Ktr/kavita how these politicians getting instant wealth from politics.

  • @devireddyvijay9359
    @devireddyvijay9359 6 หลายเดือนก่อน +2

    Yesjai reyvanthanna

  • @user-yx9qf1fs4z
    @user-yx9qf1fs4z 6 หลายเดือนก่อน

    Gud

  • @madhudasari5261
    @madhudasari5261 6 หลายเดือนก่อน

    Good answer