ఇవ్వడం ఇవ్వక పోవడం ప్రక్కన పెడితే 6 నెలల నుండి (last month తప్ప) ఇసుక problems వలన, building approvals సరి గా ఇవ్వక పోవడం వలన building constructions ఆగిపోయాయి, development కూడ లేదు. దీని వలన workers పనులు సరి గా లేవు, పథకాలు కొన్ని అందక పోవడం వలన ప్రజల చేతులలో డబ్బు లేదు, డబ్బు లేక building materials మాత్రమే కాదు ఇతర materials sales కూడ పడిపోయాయి. దీని valana gst పడిపోయింది, real estate కూడ పడిపోవడం వలన registrations తగ్గి ఆ ఆదాయం కూడ government కి పడిపోయింది. Administration లో ని లోపాలు దీనికి కారణం. ఇక సచివాలయ వ్యవస్త down అయింది, valanteers వలన ప్రతి పని ప్రజలకు సులభం అయేది. ఇప్పుడు office ల చుట్టూ తిరగ వలసి వస్తోంది రాజకీయానికే ఎక్కువ importance ఇచ్చి Correct decisions correct time కి తీసుకోవడం లో fail కావడమే దీనికి కారణం.
Yes, you are correct. I have faced some problems due to re servey.To rectify the same I have placed a complaint cum request in grama sabha. Now the same was closed with out grievance redressal.
ఇవ్వడం ఇవ్వక పోవడం ప్రక్కన పెడితే
6 నెలల నుండి (last month తప్ప) ఇసుక problems వలన, building approvals సరి గా ఇవ్వక పోవడం వలన building constructions ఆగిపోయాయి, development కూడ లేదు.
దీని వలన workers పనులు సరి గా లేవు, పథకాలు కొన్ని అందక పోవడం వలన ప్రజల చేతులలో డబ్బు లేదు, డబ్బు లేక building materials మాత్రమే కాదు ఇతర materials sales కూడ పడిపోయాయి.
దీని valana gst పడిపోయింది, real estate కూడ పడిపోవడం వలన registrations తగ్గి ఆ ఆదాయం కూడ government కి పడిపోయింది.
Administration లో ని లోపాలు దీనికి కారణం.
ఇక సచివాలయ వ్యవస్త down అయింది, valanteers వలన ప్రతి పని ప్రజలకు సులభం అయేది. ఇప్పుడు office ల చుట్టూ తిరగ వలసి వస్తోంది
రాజకీయానికే ఎక్కువ importance ఇచ్చి
Correct decisions correct time కి తీసుకోవడం లో fail కావడమే దీనికి కారణం.
Yes
Impartial analysis fine sir
Yes, you are correct. I have faced some problems due to re servey.To rectify the same I have placed a complaint cum request in grama sabha. Now the same was closed with out grievance redressal.
బాబు అన్ని అబద్దాలే చేయక పోయిన చేసి నట్టు గొప్పలు సూపర్ సిక్స్ వాగ్ధానాలు అమలు చేయండి లేకుంటే జమిలి ఎన్నికల తర్వాత కూటమి పాతాల లో కానికి
That ture you shed that ture I also same problem
మీకు మంచి ప్యాకేజీ అందుహుంది లెండి సార్, మీలాంటి పైదార్టిస్ట్ ఉన్నంతవరకు AP ఎక్కడ డెవలప్మెంట్ అవుతుంది..
బాలాజీ వైసీపీ Paytm బ్యాచ్
మీ ఎనాలిసిస్ తప్పు.... సూపర్ 6 హామీలు అమలు చెయ్యకపోవడమే ప్రజల అసంతృప్తికి కారణం
Even some CMs performances also not good, spending amount from loan amounts without creation of wealth.
Cbn not doing well,jothi and Eenadu degrading government position- waste- worse- worst
అందరు బాగుండాలికదా
Eenadu analisis ni als correct anukogalam and valle negative post peduthunnaru ante dani venuka reason vallaku ado meluga vundeve ayyuntayi
Aa headline emity? Mee eplanation emity?