మా అమ్మ- నాన్న లతో నేను కొన్ని సినిమాలు చూసా సోదరా కాని నేను ఈ సినిమా చూసినా రోజు సాయంత్రమే మా అమ్మ నాన్న మామయ్య అమ్మమ్మ వాళ్ళకి మల్లి టికెట్స్ బుక్ చేసా 14days తరువాత కూడా మా అమ్మమ్మ మాత్రం ఈ సినిమా లాస్ట్ కొన్ని సీన్ లు గుర్తు చేసుకొని మరి ఏడుస్తుంది బ్రో... రియల్లీ మీకు అవకాశం ఉంటే కలుస్తారా......