తెలంగాణా బిడ్డ మన వేణు అన్న అడ్డ. చాలా సంతోషం కమెడియన్ గా ఎదిగి డైరెక్టర్ గా మారావు.you have a bright future God bless you all the best it will be success 💯 persant.👍
నిజంగా వేణు అన్న నేను ఇవాళే cinema చూసాను. నేను ఇంత వరకు యే ఒక్క cinema కూడా ఏడవలేను కానీ ఈ సినిమా నేను ఎంత కనెక్ట్ అయ్యి ఏడ్చాను అంటే మాటల్లో చెప్పలేను నిజంగా మీకు handoff అన్న . మన తెలంగాణ లో ఉన్న సంస్కృతి ఇంత బాగా చూపించావు యావత్ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతి గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంధి ఇప్పుడు ఇప్పుడే అందరికి అర్థం అవుతుంది. 👍 బలగం అనే పదానికి అర్థం చూపించారు cinema లో పని చేసిన టెక్నీషియన్ అందరికి అభినందనలు.
యావత్ భారతదేశంలో ప్రతి స్కూల్ పిల్లాడికి ఈ మెసేజ్ అందజేయాలని సినిమా పరంగా చూపించాలని నా యొక్క ప్రార్థన అలాగే ప్రతి చిన్న మెదడులో ఒక విత్తనముల నాటక పోయే ఈ బలగం బంధాలు అనుబంధాలు చూపించవలసిందిగా ప్రతి తల్లిదండ్రులకు స్కూల్ టీచర్లకు చేతులెత్తి ముక్కతూ వేడుకుంటున్న ఒక ప్రేక్షకుడిగా munndey cheputhuna 👌👌👌👌🙏🙏👌
వేణు గారు నిజంగా wonder ful movie తీశారు సార్ సినిమా చూస్తున్నంత సేపు సినిమా చూసిన ఫీలింగ్ లేదండి రియల్ గా జరుగుతున్నట్టు అనిపించింది ప్రతీ actor పిండేసారు 👏👏హేట్ సాప్
ఈ 9 సంవత్సరాల నుండే కదా తెలంగాణా అంటే ఏంటి? తెలంగాణా లో ఎటువంటి అద్భుతమైన టాలెంట్ ఉందో ప్రపంచానికి తెలుస్తోంది.తెలంగాణా ఏర్పాటు కాకపోతే తెలంగాణ టాలెంట్ తొక్క బడేది.అందుకే మా జాతి పిత k.c.r.జై కే.సి.ఆర్.!జై తెలంగాణ!!. ఇప్పుడు ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మాదీ తెలంగాణ అంటున్న రెండు.
Congratulations Venu Anna All the best and movie trailer bagundhi.Movie Super hit avvalani Telangana prajalandharu mansara koruthunnamu.songs chala bagunnaye Anna. Alage hero priyadarshi anna mi acting superb Anna God bless to all 'Balagam'team🤝
Great success should come to u venu Anna ur very talented person hardworking person highly knowledge and ur comedy,timing,general knowledge on current affairs loving sports knowledge person ur a great person
ఇంతకీ నువ్వు పెన్సిల్ కొన్నావా లేదా జై సినిమా లో మీ కారెక్టర్ సూపర్ గా... తేజ గారు మాకు చెప్పాలి అభిమానం కారణం ఆయన సినిమాలతో నేను అన్నం తిన్నాను బ్లాక్.. అమ్మి ఒక చిత్రం ఒక.. నువ్వు నేను గుంటూరు వెంకట కృష్ణ థియేటర్ 147 రోజులు తేజ గారికి ధన్యవాదాలు
Telugu industry lo kotha concept tho vachina E cinema ni direct chesina venu anna ki and dilraj sir hatsoffff 🙌🙌ilanti movies mareno teeyali ani heartful ga korukuntunna👏👏👏👏
Wat a wonderful movie this is ... Thnk u venu anna for writing a good script & thnk u dilraju garu for giving chance to release such a wonderful movie BALAGAM ... Hero & heroine r the simple & cutest couple in this movie & all actors done a wonderful acting in this movie ... When I saw this movie automatically I got tears into my eyes & I connected to this movie & felt like my family...in this movie there is a pure Telangana language & once again thnk u venu anna for giving such a wonderful movie to us...🫶🥰👍😍❤️💖❣️💛
తెలంగాణ నుండి మరో టాలెంటెడ్ డైరెక్టర్ వేణు గారు
బలగం చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు 💐💐💐💐
తెలంగాణా బిడ్డ మన వేణు అన్న అడ్డ. చాలా సంతోషం కమెడియన్ గా ఎదిగి డైరెక్టర్ గా మారావు.you have a bright future God bless you all the best it will be success 💯 persant.👍
ఒకప్పుడు మాతృదేవోభవ సినిమా అందరినీ ఏడిపించిది ఇపుడు ఈ బాలగం ఆందర్ని 😢ఏడిపిస్తున్నది..❤❤❤ మూవీ
నిజంగా వేణు అన్న నేను ఇవాళే cinema చూసాను. నేను ఇంత వరకు యే ఒక్క cinema కూడా ఏడవలేను కానీ ఈ సినిమా నేను ఎంత కనెక్ట్ అయ్యి ఏడ్చాను అంటే మాటల్లో చెప్పలేను నిజంగా మీకు handoff అన్న . మన తెలంగాణ లో ఉన్న సంస్కృతి ఇంత బాగా చూపించావు యావత్ ప్రపంచానికి మన తెలంగాణ సంస్కృతి గర్వంగా చెప్పుకునే స్థాయిలో ఉంధి ఇప్పుడు ఇప్పుడే అందరికి అర్థం అవుతుంది. 👍 బలగం అనే పదానికి అర్థం చూపించారు cinema లో పని చేసిన టెక్నీషియన్ అందరికి అభినందనలు.
Jai sudheer anna we all are waiting for your next movie🤗🤗🤗
తెలంగాణ యువత మీకు తోడుంటాది వేణుగారు మీకు మరియు తెలంగాణ డైరెక్టర్స్ అందరికీ....... టాలెంట్ ఉన్నవాళ్ళను వెతికి మంచి సినిమాలు తీయండి......👍👍👍
Iam with u Anna venu Anna
Iam single iam with u
I cont fear any one
Talent vuntea andhra vallam kuda bro cinima keaka
యావత్ భారతదేశంలో ప్రతి స్కూల్ పిల్లాడికి ఈ మెసేజ్ అందజేయాలని సినిమా పరంగా చూపించాలని నా యొక్క ప్రార్థన అలాగే ప్రతి చిన్న మెదడులో ఒక విత్తనముల నాటక పోయే ఈ బలగం బంధాలు అనుబంధాలు చూపించవలసిందిగా ప్రతి తల్లిదండ్రులకు స్కూల్ టీచర్లకు చేతులెత్తి ముక్కతూ వేడుకుంటున్న ఒక ప్రేక్షకుడిగా munndey cheputhuna 👌👌👌👌🙏🙏👌
తెలంగాణ కుటుంబ వ్యవస్థ గొప్పదనాన్ని దానిలో ఉన్న అనుబంధాల లోతులని ప్రపంచానికి చూపించావు అన్నా...🙏🙏🙏
ఇప్పుడే చూసిన అమెజాన్ ప్రైమ్లో.
గుండె బరువెక్కింది.
తడి ఉన్న సినిమా.
మంచి లోతు ఉంది.
చక్కగా తీశారు.
అభినందనలు 🎉
Love you వేణు అన్న లవ్ యూ సో much
Jai Sudheer Anna super fans 😍😍👌🌟
😂😂
వేణు అన్న ఈ ఒక్క సినిమా తోనే ఆగి పోవద్దు ఇంకా చాలా చాలా మంచి సినిమాలు తీయాలి
Sudheer anna iam waiting for next movie 🤞
All the best ,బలగం team👍👍👍👏👏👏👏👏
Good 🎎🎎
👑 Sudheer anna 🔥🔥💪🔥
Jai Sudheer anna
WOW 👌 👏
SUPER 👌
VENU.
Jai Sudheer anna 💪✊
Dintlo sudeer gadu anduk ochindu biyya
@@shyamraosadhanande7303 bro home page avari photo undi bro
Jai Telangana 💪 telangana bidda venu anna congratulations
కష్టపడే వాడికి అలాంటి వాడే తోడు వస్తాడు అన్నా....
Jai sdhueer anna 🙏 ❤️ 💖 💙
వేణు అన్న మిమ్ముల్ని రెండు తెల్గు రస్టల్ వారు ఆరాధిస్తారు ❤️
Sudigali sudheer anna fans💖
Jii sudeer anna
All the best vunu anna
Sudheer Anna super star hero 😍❤️😍❤️
వేణు గారు నిజంగా wonder ful movie తీశారు సార్ సినిమా చూస్తున్నంత సేపు సినిమా చూసిన ఫీలింగ్ లేదండి రియల్ గా జరుగుతున్నట్టు అనిపించింది ప్రతీ actor పిండేసారు 👏👏హేట్ సాప్
బలగం అనే పదం మా నానమ్మ అంతిమ ప్రయాణంలో చూసా !మా నానమ్మ బలగం పెద్దది.దాన్ని గుర్తు చేశారు .మా నాయనమ్మ ఈ మధ్యకాలంలోనే స్వర్గసులు అయినరు
Jai.sudheer.anna
ఈ 9 సంవత్సరాల నుండే కదా తెలంగాణా అంటే ఏంటి? తెలంగాణా లో ఎటువంటి అద్భుతమైన టాలెంట్ ఉందో ప్రపంచానికి తెలుస్తోంది.తెలంగాణా ఏర్పాటు కాకపోతే తెలంగాణ టాలెంట్ తొక్క బడేది.అందుకే మా జాతి పిత k.c.r.జై కే.సి.ఆర్.!జై
తెలంగాణ!!.
ఇప్పుడు ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరూ మాదీ తెలంగాణ అంటున్న రెండు.
Prathi okkariki girinchi chala goppaga cheppav bro
Hat's off Venu bro...
Jai sudeer annayya
బలగం చిత్ర యూనిట్ కు నా శుభభివందనాలు 💐💐
Congratulations Venu Anna
All the best and movie trailer bagundhi.Movie Super hit avvalani Telangana prajalandharu mansara koruthunnamu.songs chala bagunnaye Anna. Alage hero priyadarshi anna mi acting superb Anna God bless to all 'Balagam'team🤝
Love you darling siddu jonnalagadda.... Down to earth... He knows everything
Sudheer annaa fans
Jai sudheer anna all the best venu anna
All the best Venu anna peddodi vi ayipoinav❤️🔥❤️🔥👌👑 inka manchi stages high profile ayipo👑👑👑🎉🎉🎂😇
Cinema nijamga chaala bagundhi. 🎉🎉
Great success should come to u venu Anna ur very talented person hardworking person highly knowledge and ur comedy,timing,general knowledge on current affairs loving sports knowledge person ur a great person
Good
❤Heart touching movie Venu అన్నా
❤️Evergreen movie 🙏
Great Movie thisaru Venu Anna🙏
ఇంతకీ నువ్వు పెన్సిల్ కొన్నావా లేదా జై సినిమా లో మీ కారెక్టర్ సూపర్ గా... తేజ గారు మాకు చెప్పాలి అభిమానం కారణం ఆయన సినిమాలతో నేను అన్నం తిన్నాను బ్లాక్.. అమ్మి ఒక చిత్రం ఒక.. నువ్వు నేను గుంటూరు వెంకట కృష్ణ థియేటర్ 147 రోజులు తేజ గారికి ధన్యవాదాలు
Good Luck. All the Very best. KTR sir support is Great. All the very best Venu Director.
Happy to see the Talent coming from Telangana region. 👏👏👏
Sudheer is wonderful Hero number 1 Hero
Cinema maamuluga ledhu Anna...
Hats off venu anna ni direction ki
And congregation
Nii dedication ki hat saff anna 👏👏👏
టాలెంట్ ఉండటం కాదు, దాన్ని బయటకు తీయడం గొప్ప విషయం.......
You have a great future Venu brother.....
Jai sudheer Anna
All the best venu Anna ni movie hit kavali Ani heart'full ga korukuntunna
A heart Touching Movie ❤ Congratulations Venu Garu...All the best for Up coming Movies
Gd speach ....venugaru director😊
Jai Sudheer Anna 💥🔥🔥❤️❤️❤️❤️🔥🔥🔥🔥💥💥💥💥💥
బ్రదర్ తెలంగాణ కాదు తెలుగు వాళ్ళం మనం రాజకీయ నాయకులు మనల్ని విడగొట్టారు అలా అనకు ప్లీజ్
Abba cha... Andaram poradi techukunnam telangana.. Rajakiya nayakulu chesindi kadu...
Midhi etla untadante andhite thala lekunte kallu...
Ina problem enti evari state ni vallu nominate cheskunte.. Prathi daniki Telugu prajalu enti.. Andra vallaki nativity leda..
Good brother,♥️🙏
60 years kastapaddaru tg vallantha... Apudu em chesav bro
andhra sollu gallu.. marandira... edav sollu.. Telenganaa vallu eppudu tittina ummesina siggu ledu.. meeku
Tamilnadu nundi miru vidiponaoudu... Yeah rajakiya nayakudu vidagottindu mimmalni... Potti sriramulu aa... 😀
jai sudeer anna
Jai sudheer anna we love u always Jai sudheer anna Jai sudheer anna
Congratulations venu anna, 💐💐 best movie for this year anna all best for your future as a Director anna
🍉🍉🍉🍈🍈🍇
🎻🎊🎊🎊Jai TELANGANA 🔥🔥💫🔥
తెలంగాణ లో ప్రతి హృదయాన్ని కదిలించింది బలగం
Great venu gaaru
Congratulations venu anna
Venu Anna neeku padabhi vandhanalu🙏🙏🙏🙏
Superb movie venugaru...
Jai Venu baya, congratulations brother 💙
Manchi manchi movies theyandi plz 🙏🙏🙏 urarantha kalisi chusanumu Anna.Thank you very much ❤️❤️❤️
Congratulations venu annaiah garu ❤❤❤
Wish you all the best Venu ANNA God bless you Annayya
Telugu industry lo kotha concept tho vachina E cinema ni direct chesina venu anna ki and dilraj sir hatsoffff 🙌🙌ilanti movies mareno teeyali ani heartful ga korukuntunna👏👏👏👏
KTR Garu Super Super
All the best dear venu and team ❤️
Superb thisaru venu film 👌
Congratulations 👏 anna hit and great movie ❤️
Congratulations Venu bro... Keep it up..
Super ga chepav Venu bro best of luck for your future to you 🎉🎉
Sudheer 🖤
Congratulations anna🎉🎉🎉🎉🎉
Balagam movie super Hit....
కంగ్రాట్స్ బ్రదర్ 🙏🙏🙏
you is hero bro..i love you
Jai sudheer anna 💜
Venu your great
Jai venu anna balagam lo okka song tho champesav anna ❤
వేణు సూపర్ 👌👌👌👌👌
ఎవరు ఏమన్నా ఇలాంటి సినిమాలను దిల్ రాజు గారు మాత్రమే ముందుకు తీసుకురాగలరు
Good job anna
Excellent speech venu anna
go ahead wish you all the best for future. God bless you my brother.
All the best balgam team members 🌹🌹🌹💐🌹
Miracles happens with dedication.
Hats off to Venu
Wat a wonderful movie this is ... Thnk u venu anna for writing a good script & thnk u dilraju garu for giving chance to release such a wonderful movie BALAGAM ... Hero & heroine r the simple & cutest couple in this movie & all actors done a wonderful acting in this movie ... When I saw this movie automatically I got tears into my eyes & I connected to this movie & felt like my family...in this movie there is a pure Telangana language & once again thnk u venu anna for giving such a wonderful movie to us...🫶🥰👍😍❤️💖❣️💛
All the Best Venu Anna...
Super beautiful brothers congratulations 💐💐💐
Sudhir గురించి ఒక్క word తప్ప ఏమీ లేదు.
Telangana yasa ante okapudu chinna chupu ipdu , telangana yasa maa BALAGAM ,,🤝
God bless you brother 🙏🏻 movie 👌👌
Super movi❤❤
All'the very best anna super speach
All the best venu anna
జై భీమ్ అన్న 🙏
I ❤ Andhra Telangana