Naa Petta Thalam Video Song || Manmadha Ravula Kosam Movie || Sai Ganesh

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Watch - Manmadha Ravula Kosam Telugu Movie Naa Petta Thalam Video Song
    Co-Directors: CH.Venkateshwara Rao,M.Ranga Rao
    Cinematography: S.Rajeshnandan
    Editor: D.Raja
    Direction: Sai Ganesh
    Producer: Sai Ganesh
    Enjoy & stay connected with us!
    ► Subscribe to TH-cam Channel: tinyurl.com/ol7...
    ► Circle us on G+: tinyurl.com/o95...
    ► Website: srivenkateswara... మరిన్ని తెలుగు సినిమాల కోసం: tinyurl.com/ol7...
    ► మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు:
    goo.gl/qRV8uM
  • บันเทิง

ความคิดเห็น • 1.5K

  • @agnurushankar4955
    @agnurushankar4955 8 หลายเดือนก่อน +439

    😂 నితిన్ మూవీ ఎక్సట్రా ఆర్టనర్ మ్యాన్ లో సాంగ్ చూసాక పాత పాట కోసం వెతికి మరి చూస్తున్నవాళ్లు ఎంతమంది ఉన్నారో మై చిన్నపుడు 1999 లో రెడీయో లో వినేవాడిని అప్పుడు పాట వినడం తప్ప ఏమి తెలియదు 🙏🥳😅😅

    • @pillisivamohan3906
      @pillisivamohan3906 8 หลายเดือนก่อน +2

      Same

    • @user-je1zs7it9e
      @user-je1zs7it9e 8 หลายเดือนก่อน +5

      Appudu thalam ante thalam matrame anukunevallam...tarvatha telisindhi thalam ante ..thalam kappa ante..😊😊😅😅😅

    • @udayabasker461
      @udayabasker461 8 หลายเดือนก่อน +3

      చాలా సంవత్సరాల క్రితం వినోదం కోసం ఆ పాట పండుగ వేడుకల్లో డాన్సులు చేస్తుంటే చూసేవారు ప్రజలు .. ఆ పాట కేసేట్ లో అంత క్లారిటీ ఉండేది కాదు...చాలామంది వీధి కళాకారులు అక్కడక్కడ డాన్సులు చెయ్యడానికి వాడేవారు... ఇప్పుడు మాత్రం పాట ఆడియో క్వాలిటీ బావుంది కళాకారులకు ఉపయోగపడుతుంది...

    • @indianblossompetals5442
      @indianblossompetals5442 8 หลายเดือนก่อน +7

      చమ్మక్ చంద్ర మాత్రం కామన్‌ ఎంతమంది చూశారు.

    • @bojjabalakrishna8240
      @bojjabalakrishna8240 8 หลายเดือนก่อน

      Ppppp​@@user-je1zs7it9e

  • @kankatalakousalyanagavalli2971
    @kankatalakousalyanagavalli2971 8 หลายเดือนก่อน +243

    ఈ పాటను మొదటిసారి వీడియో చూసిన వాళ్ళు ఒక like

  • @meghanamaggi5957
    @meghanamaggi5957 3 หลายเดือนก่อน +244

    Bokkalo podcast lo chusi ikadki ochinollu like

  • @narendrasamba4785
    @narendrasamba4785 ปีที่แล้ว +51

    కర్ణాటకలో కూడ ఈ పాట చాలా ఫేమస్,,, ఎక్కడ రికార్డింగ్ డాన్స్ జరిగిన,,, ఈ పాట కచ్చితంగా ఉండాలి,, బట్టలు అన్ని మొత్తం తీసేసి 😄,,,,,👌

  • @sheikahmadvali7865
    @sheikahmadvali7865 8 หลายเดือนก่อน +16

    ఈ పాట డబుల్ మీనింగ్ కింద ఉన్నప్పటికీ కూడా చాలామంది ఇష్టపడి న సాంగ్ కూడా ఇదే అప్పట్లో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ ఆ సాంగ్స్ అన్ని వినడానికి చాలా బాగుండేవి మాల్గుడి సుధా సాంగ్స్ అన్ని కూడా ఆమె గొంతు లాగానే అందంగా❤❤❤❤❤🎉🎉

  • @srijyothidjremix9831
    @srijyothidjremix9831 2 ปีที่แล้ว +392

    నా చిన్నప్పుడు మా ఊరిలో రికార్డ్ డాన్స్ లు వేసేవారు...మొత్తం రికార్డ్ డాన్స్ అయినాక లాస్ట్ ఈ పాట వెసేవారు.... ఎది ఏమి అయినా... చిన్నప్పటి జ్ఞాపకాలు మనకు గుర్తు చేస్తా వుంటాయి...ఈ పాటలు ద్వారా... మాది..రా..ద్వారకాతిరుమల . మండలం..ఏలూరు జిల్లా

  • @tippusultanfhan8791
    @tippusultanfhan8791 3 ปีที่แล้ว +346

    ఈ సాంగ్ నేను చిన్నప్పటినుంచి వింటున్న ఆడియో తప్పా వీడియో ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు చూస్తున్న సూపర్ చాలా బాగుంది

  • @RAVISankar-bv2jz
    @RAVISankar-bv2jz 8 หลายเดือนก่อน +26

    Extra ordinary Man...Movie chusaka.. ఈ సాంగ్ రీమిక్స్ చూసిన వాళ్ళు ఎంత మంది LIKE👍👍👍

  • @BALUFUN_VIDEOS
    @BALUFUN_VIDEOS 2 ปีที่แล้ว +208

    కడప జిల్లాలో ఎక్కడ రికార్డింగ్ డాన్స్ జరిగినా ఈ పాట కచ్చితంగా ఉండాలి...

    • @voiceofsuryaycp6778
      @voiceofsuryaycp6778 2 ปีที่แล้ว +13

      కడప కాదు బ్రదర్ ఆంధ్రప్రదేశ్ మొత్తం 👍

    • @ap24d70
      @ap24d70 2 ปีที่แล้ว +7

      All over AP

    • @bsivaramesh9356
      @bsivaramesh9356 2 ปีที่แล้ว +5

      Aplo ekkadaina ide bro

    • @shaikmunna6402
      @shaikmunna6402 2 ปีที่แล้ว +8

      Yes నాది కూడా కడప నే😂😂

    • @bhanureddy938
      @bhanureddy938 2 ปีที่แล้ว +7

      Kadapa matrame kaadu bro naaaku telisi guntur rural areas lo recording dance antey eeee song repeat repeat paduddi

  • @dineshrayala555
    @dineshrayala555 2 ปีที่แล้ว +228

    మా ఊరిలో జరిగే రికార్డింగ్ డాన్స్ లో ....ఈ పాట చాలా ఫేమస్ ....

    • @ambiramesh4346
      @ambiramesh4346 ปีที่แล้ว +2

      ఏ ఊరు బ్రదర్

    • @ambiramesh4346
      @ambiramesh4346 ปีที่แล้ว

      @@kumarreddy687 1111??

    • @kumarreddy687
      @kumarreddy687 ปีที่แล้ว

      @@ambiramesh4346 sry adi touch ayindi,chudaledu epati varaku

    • @ramagoggullaa7041
      @ramagoggullaa7041 ปีที่แล้ว

      @@ambiramesh4346.,..
      5
      తిన్నావా
      తిన్నావా
      ట్
      👌👌👌👌

  • @janasenajaihind1278
    @janasenajaihind1278 6 ปีที่แล้ว +507

    SRI REDDY .. correct Heroin Ee Songgg kuuuu

  • @kuruvamanisha5980
    @kuruvamanisha5980 2 ปีที่แล้ว +448

    2022 సంవత్సరం చూసినవాళ్లు 👍

    • @plakshmanlakshman9257
      @plakshmanlakshman9257 ปีที่แล้ว +10

      E song evarina చూడవలసిందే 2022 అయిన 2030 అయిన song అలాంటిది

    • @YashwanthYadav-se1uy
      @YashwanthYadav-se1uy ปีที่แล้ว +2

      👍👍👍👍

    • @venkateshchinna3435
      @venkateshchinna3435 ปีที่แล้ว +2

      Ee Song yapudana chudalesindhe

    • @sravankumar2079
      @sravankumar2079 ปีที่แล้ว +1

      Pettuko talam

    • @ramuramu-nc1ko
      @ramuramu-nc1ko ปีที่แล้ว

      @@YashwanthYadav-se1uy hhg gg ghghghgbhhhhhhhgggvggg GB gghh hn BB bb bfbb 1¹ hh hgg ghhhghbh5hh1h gg gg gg gg ggggggg gg gg

  • @mahibahi8895
    @mahibahi8895 6 หลายเดือนก่อน +200

    2024 lo chusina vallu antha mandhi

    • @pittusrinadhkumar264
      @pittusrinadhkumar264 4 หลายเดือนก่อน

      ​😮❤❤❤❤❤❤❤ was qQaaa❤qq❤❤❤❤❤q❤qq❤❤❤qqqqq❤q❤❤❤q❤❤❤❤❤❤qqq❤❤❤❤qqq❤❤❤q❤qqqa❤qqaaqqqqaqaqqqAq❤అప్

    • @pittusrinadhkumar264
      @pittusrinadhkumar264 4 หลายเดือนก่อน

      ​😮❤❤❤❤❤❤❤ was qQaaa❤qq❤❤❤❤❤q❤qq❤❤❤qqqqq❤q❤❤❤q❤❤❤❤❤❤qqq❤❤❤❤qqq❤❤❤q❤qqqa❤qqaaqqqqaqaqqqAq❤అప్

    • @venkateshnelluri8546
      @venkateshnelluri8546 4 หลายเดือนก่อน +1

      🙋🙋🙋🙋

    • @sandhyabotla4568
      @sandhyabotla4568 3 หลายเดือนก่อน

      Me double meaning vedio chusi chustunna

    • @keerthikethavathu327
      @keerthikethavathu327 3 หลายเดือนก่อน +1

      Instagram lo chusi search chesa 😂😂😂

  • @Likith14623
    @Likith14623 ปีที่แล้ว +13

    ఎవరు ఐనా ఈ వీడియో లో చమ్మక్ చంద్ర నీ ఆబ్సెర్వె చేసారా చేసిన వాళ్ళు ఒక లైక్ 👍

  • @rudiashok2215
    @rudiashok2215 4 ปีที่แล้ว +220

    Chinnappudu recording dance lo e pata vinnavallu like kottandi...

    • @sivasamysivasamy5224
      @sivasamysivasamy5224 3 ปีที่แล้ว +5

      1997LO, ROYALPADU NEAR MADANAPALLI LOCHOOSAAM

    • @azadsmak3966
      @azadsmak3966 5 หลายเดือนก่อน +1

      ఈ పాట లేకపోతే రికార్డ్ డాన్స్ లేదు ఆ రోజుల్లో😂😂😂

  • @sravangaming99
    @sravangaming99 ปีที่แล้ว +348

    2023 చీూసినవాళ్లు లేక్ కోటండి

  • @arshadayub3532
    @arshadayub3532 ปีที่แล้ว +23

    ఆ రోజుల్లోనే ఇంత డబుల్ మీనింగ్ పాటలా...మీకు దండాలు సామీ 🫡

    • @unknownme6352
      @unknownme6352 6 หลายเดือนก่อน +3

      Idi double meaning kadu bro awareness of AIDS gurinchi manchi MSG undi ardam chrsukunte

  • @rowdyratna9325
    @rowdyratna9325 7 หลายเดือนก่อน +9

    After nithin extra ordinary man movie who will search and watch the vedio... In 2024...
    నితిన్ మూవీ ఎక్స్ట్రా ఆర్డినరీ మాన్ చూసి ఈ సాంగ్ ఎవరు వెతికి చూసారు...... 2024 లో..

  • @ramakrishnamadakam1513
    @ramakrishnamadakam1513 2 ปีที่แล้ว +29

    పల్లెటూర్లో రికార్డింగ్ డాన్సులు e paata వెయ్యకుండా ఉండేవారు కాదు.భక్తి పాట ఉండాల్సిందే

  • @Nagaraju-qg4vd
    @Nagaraju-qg4vd ปีที่แล้ว +29

    నా చిన్నప్పుడు ఈ పాట లేకుండా రికార్డింగ్ డాన్స్ ఉండేది కాదు . అప్పట్లో కుర్రాళ్ళని ఉర్రూతలూగించేసిన పాట

  • @imart3451
    @imart3451 8 หลายเดือนก่อน +7

    Nenu ee song vinadam 1st time... Nitin song choosakaa ee song mana generation vallu raasaru emo anukunnaa.. aa patha generation ee ila thagalabadindhi ani anukoledhu...

  • @shemillaskshrmiella6878
    @shemillaskshrmiella6878 ปีที่แล้ว +25

    Wow super lyrics తాళం గురించి తాళం చేయి గురించి ఇంత అందంగా పాట రాసిన ఆ రచయితకి హ్యాండ్సఫ్.👏👏🤝

  • @mahiprabha6526
    @mahiprabha6526 4 ปีที่แล้ว +582

    2020 lo chusena vallu like cheyadi

  • @kumarsarabha
    @kumarsarabha 3 ปีที่แล้ว +100

    ఊరిలో జాతరలో రికార్డింగ్ డాన్స్ లో కుర్రకారులు ఎక్కువ సారి కోరుకున్న రొమాంటిక్ సాంగ్

    • @sandyasangadi9261
      @sandyasangadi9261 ปีที่แล้ว

      Yes broo🤪

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว

      @@sandyasangadi9261 hiiii gd mrng Sandhya plZ reply

    • @RSR-es2ls
      @RSR-es2ls 9 หลายเดือนก่อน

      Hi😊

  • @rajakanumuri537
    @rajakanumuri537 8 หลายเดือนก่อน +8

    చిలకలూరిపేట అమ్మాయిలతో ..... ప్రకాశం జిల్లా లోని తిమ్మసముద్రంలో రికార్డింగ్ డ్యాన్స్ లో ఈ పాటలో మొత్తం విప్పేసి వేసే వాళ్ళు ...మా ఫ్రెండ్స్ నేను చాటు గా చూసే వాళ్ళం .... డైరెక్ట్ గా పెద్దోళ్లు చూడనిచ్చేవాళ్ళు కాదు 😀😀😀

  • @rudrapaka
    @rudrapaka 3 ปีที่แล้ว +229

    90s kids ki baga telusu ee recording song .. superb 👌👍

  • @user-qh9xj5lo4v
    @user-qh9xj5lo4v 8 หลายเดือนก่อน +1

    నా చిన్నప్పుడు ఈ పాట విన్నాను నాకు 8,9 years ఉంటాయ డాన్స్ వేసే ఆడవాళ్ళ మా ఊరు కి వస్తే మావయ్య ఫ్రెండ్స్ డాన్స్ వేసేవాళ్ళు ఈ పాట కి. అప్పుడు విన్న మళ్ళీ నితిన్ మూవీ లో విని ఓల్డ్ సాంగ్ చూసా

  • @adiprasadveera6467
    @adiprasadveera6467 ปีที่แล้ว +2

    తాళం తాళంకప్ప గురించి సూపర్బ్ గా ఎక్సప్లనేషన్ ఇచ్చారు సూపర్బ్ ఎలా తియ్యలో కూడా చెప్పారు మీ బ్యాచ్ వారు తాళం పోయిన కంగారు పడకరలేదు

  • @nagarajuraju8520
    @nagarajuraju8520 7 ปีที่แล้ว +52

    superb ekada record dance Jarigina ide song na chinnapudu

  • @INFOTECH__
    @INFOTECH__ 3 ปีที่แล้ว +160

    2021 lo chutunna vallu like 👇👇👇

  • @salesmvrhotel4174
    @salesmvrhotel4174 8 หลายเดือนก่อน +5

    Extra Ordinary Man MOVIE CHUSINA TARUVATHA CHUSE VALLU OKA LIKE..

  • @SathyamTvTelugu
    @SathyamTvTelugu 3 ปีที่แล้ว +33

    2021lo chusina vallu like vesukondi

  • @manojvarmamudunuri5608
    @manojvarmamudunuri5608 8 หลายเดือนก่อน +9

    Who is here after nithin movie 😂 extraordinary man

  • @nanajipitta164
    @nanajipitta164 3 ปีที่แล้ว +740

    2021 chusina vallu

    • @subhashpolavarapu7879
      @subhashpolavarapu7879 3 ปีที่แล้ว +6

      Q

    • @ravindraakula8400
      @ravindraakula8400 3 ปีที่แล้ว +5

      @@subhashpolavarapu7879 8⁸⁸8888⁸8

    • @dablikarupender778
      @dablikarupender778 3 ปีที่แล้ว +9

      😂 every months

    • @mallimalli4989
      @mallimalli4989 3 ปีที่แล้ว +4

      @@subhashpolavarapu7879 we are not going anywhere near our office and the airport will be the first thing we want for the airport and the flight will not arrive until after the 1st of November so we can arrange for the airport to be delivered to the hotel from the hotel and the hotel is a very very happy birthday to u and u know i was just so cute in this forum is so cute in this forum is so cute in this

    • @mallimalli4989
      @mallimalli4989 3 ปีที่แล้ว +2

      @@subhashpolavarapu7879 and and I am not a big fan club for a long way

  • @Travel_with_me_J
    @Travel_with_me_J 2 ปีที่แล้ว +4

    వామ్మో వామ్మో ఏంటీ పాట ఇంత తేడాగా ఉంది....

  • @veerababuyadav4882
    @veerababuyadav4882 3 ปีที่แล้ว +13

    2:32 to 2:50 Tik టాక్ దుర్గారావు సూపర్ అప్పుడే రికార్డింగ్ డాన్స్ 💐💐💐💐💓💓💓💓

    • @rameshricky7850
      @rameshricky7850 3 ปีที่แล้ว +1

      Unnada ee songlo

    • @pavankumar-os3op
      @pavankumar-os3op ปีที่แล้ว +2

      @@rameshricky7850 kaadu le bro looks like him anthe but Chammak chandra unnadu

    • @veerababuyadav4882
      @veerababuyadav4882 ปีที่แล้ว +1

      @@rameshricky7850 ఉన్నాడు బ్రదర్ White Punch వేసుకున్నాడు కదా ముందు దుర్గారావు తరవాత చమ్మక్ చంద్ర ని చూపించారు బ్యాక్ సైడ్ డాన్సర్ లు కదా

  • @chanbasha9061
    @chanbasha9061 4 ปีที่แล้ว +18

    2020 lo evaru choosaru eee paata?

  • @shaikallavuddin940
    @shaikallavuddin940 ปีที่แล้ว +16

    నా చిన్నప్పుడు ప్రతి ఒక్క తిరుణాలలో ఈ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే

  • @prasadnaidu6695
    @prasadnaidu6695 3 ปีที่แล้ว +5

    E pata ardam thelisina nacchina boys vallu👍👍👍

  • @advikkumar7359
    @advikkumar7359 4 ปีที่แล้ว +68

    Mukku pogu atanu
    Chammak chandra
    Guess chesra evarina......

  • @praveenpk738
    @praveenpk738 2 ปีที่แล้ว +5

    Just imagine e song 2021 lo vachi unte konni sangaalu wat do abba 😂😂

  • @santhuwish3119
    @santhuwish3119 4 ปีที่แล้ว +38

    singer voice bale gammath undi 🎧 lyrics double meaning unna ending lo msg పెట్టారు 👏👌

    • @pavanrapooru96
      @pavanrapooru96 3 ปีที่แล้ว +3

      Usha Uthup garu padaru ee song but she doesn't know telugu

    • @yashwanthreddy6713
      @yashwanthreddy6713 3 ปีที่แล้ว +1

      Malgudi subha anukunta song padindi

    • @Ramya_Ratnam
      @Ramya_Ratnam 2 ปีที่แล้ว +1

      @@yashwanthreddy6713 No.....song sung by usha Uthup ji

    • @venkyvkroyal3558
      @venkyvkroyal3558 2 ปีที่แล้ว

      @@Ramya_Ratnam yah your 👍

  • @SureshBabu-ec6tf
    @SureshBabu-ec6tf ปีที่แล้ว +3

    భూతో ఏదో చిన్నప్పుడు సూపర్...ఇప్పుడు కూడా tune super

  • @crazyboys9546
    @crazyboys9546 4 ปีที่แล้ว +209

    Legends can understand that lyrics

  • @sureshdurgapuramss2292
    @sureshdurgapuramss2292 3 ปีที่แล้ว +117

    ఎవర్ గ్రీన్ సాంగ్ కుర్రకారు గుర్తుకు పెట్టుకోవలసిన పాట

  • @MallavarapuRahulrahul
    @MallavarapuRahulrahul หลายเดือนก่อน

    అప్పట్లో ఏయిడ్స్ వ్యాధి బాగా వ్యాపిస్తుంది అందుకే ఈ మూవీ తీశారు.. మన్మధరావుల కోసం. అనే మూవీ వచ్చింది

  • @SureshBabu-ec6tf
    @SureshBabu-ec6tf หลายเดือนก่อน +1

    Singer music never before ever after ❤❤❤❤ super tune...

  • @salesmvrhotel4174
    @salesmvrhotel4174 8 หลายเดือนก่อน +5

    0:22 CHAMMAK CHANDRA❤🔥🔥

  • @subbupemmani9268
    @subbupemmani9268 4 ปีที่แล้ว +84

    who watching 2019 ok like.

  • @saikumarchikkulla9028
    @saikumarchikkulla9028 2 หลายเดือนก่อน

    పాపం ఈ సాంగ్ చాల సాడ్ 😢 ది. అవిడ తాళం పొయింది ఏం చెయ్యాలో అర్ధం కాక అందరినీ అడుగుతుంది. వాల చుట్టాలు పనికి వెల్లారు...... ఎవరు లేరు అని ఏడుస్తుంది ఎంతా ట్రై చేసి నా రాలేదు 😢😢😢😢😢😢

  • @Mahesh_korukonda
    @Mahesh_korukonda 8 หลายเดือนก่อน

    Extraordinary man మూవీ చూసి ఈ సాంగ్ చుసినవాళ్లు ఒక్క లైక్ ❤️

  • @nani......6843
    @nani......6843 ปีที่แล้ว +7

    Insta reels chusi vachina vallu oka like 😂😂....
    1:36 mind block avvudhi 🥵. ।।।।।

  • @Ramya_Ratnam
    @Ramya_Ratnam 2 ปีที่แล้ว +106

    Everyone forgot about the main person behind the voice.........usha Uthup ji 🔥❤️her voice ❤️🔥🔥

    • @prudhvirajm3884
      @prudhvirajm3884 2 ปีที่แล้ว +1

      Avna

    • @ravicharyan790
      @ravicharyan790 2 ปีที่แล้ว

      super medam

    • @snagendra8002
      @snagendra8002 ปีที่แล้ว

      yes
      నా చిన్నప్పుడు మా ఊరిలో రికార్డ్ డాన్స్ లు వేసేవారు...మొత్తం రికార్డ్ డాన్స్ అయినాక లాస్ట్ ఈ పాట వెసేవారు.... ఎది ఏమి అయినా... చిన్నప్పటి జ్ఞాపకాలు మనకు గుర్తు చేస్తా వుంటాయి

    • @shaikkhadarbasha927
      @shaikkhadarbasha927 ปีที่แล้ว +1

      Really

    • @pothurajugopigopi7072
      @pothurajugopigopi7072 ปีที่แล้ว

      @@prudhvirajm3884 ttw

  • @naveenb8794
    @naveenb8794 4 ปีที่แล้ว +70

    2k19 December lo chusina vallu oka like vesukondi👍

    • @BALASAWAMYKAMPALLY
      @BALASAWAMYKAMPALLY 4 ปีที่แล้ว

      Nakuchala nachindhi

    • @pasupulateyadukondalu1373
      @pasupulateyadukondalu1373 3 ปีที่แล้ว

      @@BALASAWAMYKAMPALLY )egg try ft Ruth ù guy *yooyll okay yl7yo7"ülii Lily kyllłok out rlolllllo9l7 lot up o

  • @raghupamu11
    @raghupamu11 6 ปีที่แล้ว +231

    Dinamma Jivitham Em Song Baiyya Full Double Meaning......

  • @DineshYadav-rr5lb
    @DineshYadav-rr5lb 6 ปีที่แล้ว +83

    Double meaning
    Amma magodu
    😂😂😂😂

    • @kittykrishna19
      @kittykrishna19 6 ปีที่แล้ว +4

      Yes bro. Used to hear in my village recording dance 😁😂😂😂 apudu tune nachindi ipudu tune tho patu song meaning ardhamavutondi 🤣🤣🤣😂😂😂 double meaning ki direct mogudu ee song

  • @madhanjayanthmarpu9652
    @madhanjayanthmarpu9652 7 ปีที่แล้ว +59

    idi item song ankunna..
    message oriented..respect

    • @vivekslogic
      @vivekslogic 6 ปีที่แล้ว +1

      Madhan Jayanth Marpu deenilo meeku antha message em kanipinchindi??

    • @foodie4494
      @foodie4494 6 ปีที่แล้ว +10

      vivek tamma nee taalam teesthe apaayam. Mee taalam chevulanu ye talam lo antay aa taalam lo pettakandi, AIDS osthadi Ani warning istunnaadu bro...

    • @jaihind9909
      @jaihind9909 4 ปีที่แล้ว +1

      🤣

    • @maheshgollapalli3417
      @maheshgollapalli3417 3 ปีที่แล้ว +1

      @@vivekslogic a thalam paditey aa thalani tiyakudadhu HIV vastundhi ani

    • @adityanandyala3068
      @adityanandyala3068 3 ปีที่แล้ว

      @@foodie4494 ammababoi 😳

  • @oggusravankumarOskR
    @oggusravankumarOskR 4 ปีที่แล้ว +1

    Ee song appatilo andariki ardham avvadaniki compose chesaru chala meaning vundhi indulo aids patla avagahana kosam appatilo compose chesaru.... music aithe highlet ee song

    • @oggusravankumarOskR
      @oggusravankumarOskR 4 ปีที่แล้ว

      Naa comment nacchina vallu like kottandi alage naa channel subscribe cheyandi ,,,👍🤝

  • @KashmirBashashaik
    @KashmirBashashaik 7 หลายเดือนก่อน +1

    ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చూసిన తర్వాత.ee song చూసినవాళ్లు like వేసుకోండి 😊😊😊

  • @nageshyadav582
    @nageshyadav582 ปีที่แล้ว +3

    మాంచి డబల్ మీనింగ్ తో ఊపు ఉన్న జబర్దస్త్ సాంగ్

  • @sabierali2620
    @sabierali2620 3 ปีที่แล้ว +13

    it's a good meaning song. good information in this song end

  • @moglybujji971
    @moglybujji971 2 ชั่วโมงที่ผ่านมา

    ఇది రియల్ సాంగ్ కంటే.. అందరికి తెకిసిన డాన్స్ వెరే లే 😅😅😅🤭🤭🤭🤭

  • @korivivenkataramanamma8478
    @korivivenkataramanamma8478 2 ปีที่แล้ว +4

    ఈ సాంగ్ రికార్డ్ డాన్స్ లో సూపర్ అంతే, ఇవి సాంగ్ వస్తే ఆ అనుభూతే వేరు

  • @Music.world4607
    @Music.world4607 8 หลายเดือนก่อน +3

    How many are watching this video after seeing song in extra ordinary man movie

  • @nsuryanarayana4321
    @nsuryanarayana4321 4 ปีที่แล้ว +13

    Recording dance ante ide pata gurthukostundi

  • @arjunkrrish2336
    @arjunkrrish2336 8 หลายเดือนก่อน +2

    Who's From Nithin's evergreen classic Film #extRODinary Man... 😴

  • @devarajababurajababu9782
    @devarajababurajababu9782 2 ปีที่แล้ว +2

    చిన్నప్పుడు రికార్డింగ్ డాన్సులు లో ఎక్కడ చూసినా ఈ సాంగ్

  • @balakrishna7406
    @balakrishna7406 8 ปีที่แล้ว +232

    3:09..Jabardastha chammak chandra

  • @firozkhanfiroz1123
    @firozkhanfiroz1123 3 ปีที่แล้ว +10

    E song vinta na lover grthuvasthundhi 😂😂🤣

    • @AshikAshi-cz2rs
      @AshikAshi-cz2rs หลายเดือนก่อน

      Vesko bro me lover ni talam tho

  • @charancharan5967
    @charancharan5967 ปีที่แล้ว +1

    ఈ సాంగ్ ప్రతీ ఈవెంట్ మరియూ రికార్డింగ్ డాన్స్ లో ఉండాలి మర్చిపోతున్నారు మళ్ళీ ఈ సాంగ్ కొత్త ప్రయోగం చేయాలి మళ్ళీ

  • @smilestardpkreddy4434
    @smilestardpkreddy4434 ปีที่แล้ว +6

    2023 lo chuse vallu ok like (AUGUST)

  • @rakynani143
    @rakynani143 8 ปีที่แล้ว +45

    anakapalli recording dance brought me here.Eppudu deniki neenu addict ayipoina. Singer dhummu lepindi

  • @RaviKumar-si3nf
    @RaviKumar-si3nf ปีที่แล้ว +15

    My favourite song 🤩

  • @lokeshbhukya2230
    @lokeshbhukya2230 8 หลายเดือนก่อน +1

    Who came to listen after watching extraordinary man movie😅😂oka like vesukondi

  • @krishnajai3613
    @krishnajai3613 ปีที่แล้ว +2

    Instagram lo reals chusi 2023 lo video chuse vaalu oka like veakundi😂

  • @thesoldier383
    @thesoldier383 6 ปีที่แล้ว +9

    Mother of tollywood item songs

  • @Saman91196
    @Saman91196 4 ปีที่แล้ว +3

    Uma maheshwara movie chusi. Song ethikinavallu oka like veskondi

  • @chopparivenkatesh9681
    @chopparivenkatesh9681 11 หลายเดือนก่อน +2

    Ee song first time vintunaaa
    Chala miss ayaaa enni rojulu 😢

  • @sheikahmadvali7865
    @sheikahmadvali7865 8 หลายเดือนก่อน

    84 99 కిడ్స్ అందరూ కూడా అదృష్టవంతులు దీపావళి సిసింద్రీలు మందులు కురుకున్నవల్లం మనమే సంక్రాంతి పండుగలు భోగి మంటకు కావలసిన కలప దొంగల మనమే వీధుల్లో వీధి సినిమాలు చూసిన వాళ్లు మనమే ఊర్లో గ్రామదేవత జాతర్లలో రికార్డింగ్ డాన్సులు చూసిన వాళ్ళు మనమే

  • @nagaraju-ll7dy
    @nagaraju-ll7dy ปีที่แล้ว +3

    రికార్డింగ్ డ్యాన్సులు ఈ పాట లేకపోతే ఆ రికార్డింగ్ డాన్స్ కి అందమే లేదు అంత ప్రేమ సాంగ్

  • @HitchhikerNaidu
    @HitchhikerNaidu 2 ปีที่แล้ว +42

    90 s kids childhood memories... e song

  • @bgmlovervamshi6909
    @bgmlovervamshi6909 ปีที่แล้ว +2

    Meme page lo chusi song search chasinav vallu antha mandhi😅😅😅

  • @kotamsettisivakumar7548
    @kotamsettisivakumar7548 ปีที่แล้ว +1

    Naa Chinnappudu E song ki Thega Dance lu vese vallu Ma Annayya vallu. Thiranaallu Recording Dance lu lo.

  • @masaramramesh4871
    @masaramramesh4871 2 ปีที่แล้ว +14

    చివరకు అందరూ కింద పడిపోయారూ.......తాళం చెవి ....అందరివీ......పగిలిపోయాయా......😇😇😇😇😇😇🤫🤫🤫🤫😂😂😂😂😂అది మామూలు తాళం కాదు భయ్యా.....

    • @shaikmunna6402
      @shaikmunna6402 2 ปีที่แล้ว +2

      😂😂😂😂😂

    • @shemillaskshrmiella6878
      @shemillaskshrmiella6878 ปีที่แล้ว +2

      🤭😂😂🙊😜😝

    • @aquans1751
      @aquans1751 ปีที่แล้ว +1

      @@shemillaskshrmiella6878 hiiii gd mrng shemmu...plZ reply ❤️

    • @rajakanumuri537
      @rajakanumuri537 ปีที่แล้ว

      Peddha burra adhi 😂😂😂😂😂

  • @MNRaja-yk9ek
    @MNRaja-yk9ek 3 ปีที่แล้ว +3

    ఈ సాంగ్ 1997 లొ వచ్చినది 👌👌

  • @crazyworld.updates
    @crazyworld.updates 8 หลายเดือนก่อน +1

    Who came after watching this song from extraordinary man ..do like

  • @boyagovardhan3157
    @boyagovardhan3157 ปีที่แล้ว +7

    Legends can Understand the concept

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 9 หลายเดือนก่อน +5

    ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఈ పాట ఫేమస్❤

  • @rajusourav
    @rajusourav 8 หลายเดือนก่อน +1

    Who is there after seeing This song from Nitin Extraordinary Man

  • @shivakumarnaidu6696
    @shivakumarnaidu6696 7 หลายเดือนก่อน

    90's kids ki baaga thelusu song... Famous recording dance song.

  • @xxxtentacioniamalive3871
    @xxxtentacioniamalive3871 ปีที่แล้ว +4

    Endhi ekkadi mass song mawa 🔥

  • @vijaymatha8658
    @vijaymatha8658 4 ปีที่แล้ว +15

    It s a message to prevent aids .aids is most dangerous one then this. so it is a good song

  • @jbn-gopal.
    @jbn-gopal. ปีที่แล้ว +2

    Legends can watch this in 2023🥰

  • @KiranmaiNallaka-zr3hx
    @KiranmaiNallaka-zr3hx 4 หลายเดือนก่อน +1

    Sarigga gamanistay i song lo chammak Chandra unnaru anay vallu like chayandi

  • @ganeshpagoti3757
    @ganeshpagoti3757 3 ปีที่แล้ว +10

    సింగర్ ఎవరో Voice చాలాబాగుంది

    • @racheetinagendrababu8712
      @racheetinagendrababu8712 2 ปีที่แล้ว +1

      Usha uthap gaaru

    • @burraprasad5428
      @burraprasad5428 2 ปีที่แล้ว +1

      మల్గాడి శుభ 👍

    • @ap24d70
      @ap24d70 2 ปีที่แล้ว

      Malgadi shoba

    • @saikiran12347
      @saikiran12347 ปีที่แล้ว

      మాల్గుడి శోభ కాదు ఉషా ఉత్తుప్

  • @mavuluriratnam485
    @mavuluriratnam485 6 ปีที่แล้ว +19

    my first nyt song, amazing!!!

  • @user-qk8oo6yt8g
    @user-qk8oo6yt8g ปีที่แล้ว +2

    Legends are watching in 2023 😂

  • @Gaja555
    @Gaja555 8 หลายเดือนก่อน +1

    Funny way but it's awareness song for society they deal with humor.

  • @heerujaanx1jaan480
    @heerujaanx1jaan480 ปีที่แล้ว +24

    Evergreen double meaning song of Telugu

  • @t.lingaioht.lingaioh8673
    @t.lingaioht.lingaioh8673 ปีที่แล้ว +7

    Double meaning song with beautiful message excilent writer