మీరు మండువా లోగిల్లను చాలా చక్కగా చూపిస్తున్నారు. కోనసీమ లో కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని బండారు పెద్దవెర్రియ్య గారి మేడ వుంది. ఆయన ఆ ఊరికి 50 సంవత్సరాల ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ చేసారు.
ఇది ఒక ఊరి కథ.ప్రతి ఊరి కథ కూడాను. గ్రామాలు ఖాళీ అవ్వడం, పట్టణాలు జనాలతో కిక్కిరిసి పోవడం చాలా శోచనీయం.వేసిన తాళాలు,ఎండిన తులసి మొక్కలు చెప్పకుండానే ఎన్నో చెపుతున్నాయి.back ground music chaala bagundi.thank you Muni.
హాయ్ బ్రదర్. మేము మీ వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా బాగుంటాయి స్వచ్ఛమైన విలేజెస్ స్వచ్ఛమైన పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణం ఇలాంటి వీడియోస్ చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు..Bముని రాజా.. తిరుపతి... District
లంకలు అంటే ఐలాండ్స్.గోదావరి సముద్రం లో కలిసే ముందుపాయలు గా చీలడం వల్ల చాలా లంకలు ఏర్పడ్డాయి .వీటి నీ రివరిన్ ఐలాండ్స్ అంటారు.ఎన్నో లంక గ్రామాలు ఉన్నాయి కదా .బహుశా ఈ లంక కోలగా ఉన్నందుకు ఆ పేరు వచ్చిందనును కుంట .correct me if I am wrong. Regards .
జీవితం అంతా అయ్యి ...పిల్ల లు బయట ఉన్న వారు మాత్రమే ఆంధ్ర లో ఉన్నారు....చదువు పూర్తి చేసుకుని బాగ్ సర్దుకుని పక్కన హైద్రాబాద్...బెంగళూర్ వెళ్ళిపోతున్న యువత మేల్కొని మన రాజదాని నిర్మించుకుని కంపెనీలు తెచ్చుకొని మన వూరి దగ్గర్లో ఉందాం...ఈ పనికి మాలిన జగన్ తరిమి కొట్టండి...ఎక్కడెక్కడో ఉన్న యువత వచ్చి ఓటు వేయండి pls.... ఇలా మన వూర్లు చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది pls అందరికి వేసుకుంటున్న 😢
@@GodavariMuni ఇప్పుడు మీరు explore చేశారు కదా French Yanam దాని ప్రక్కనే ఉన్నాయి జార్జ్ పేట నీలపల్లి జార్జ్ పేట లో Britishers సమాధులు కూడా ఉన్నాయి మునిగారు
Nenu.ప్రస్తుతం delhi lo ఉంటున్నాను రవికాంత్ .mother ni.అక్కడే సిక్స్ years చదువుకున్నాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నీ మా నాన్నగారు కూడా ఆ స్స్కూల్ లో అసిస్టెంట్ headmaster ga work చేశారు.
Before taking a. vedio and intervew you should take permission and inform them about your vedio so that they will be prepared to give full information.
అన్ని వీడియోలో బాగానే చూపించారు కాని కొన్ని మరిచిపోయారు మీరు కొలంక లో ఇద్దరు గ్రామ దేవతలు కాదు మొత్తం ముగ్గురు వున్నారు కొలంక నుంచి నేరేలంక వెళ్లేదారిలో 9తలలు కొబ్బరి చెట్టు ఉంది
చాలా బాగుంది.సుబ్బరాజు గారు మంచి విషయాలు చెప్పారు
మీరు మండువా లోగిల్లను చాలా చక్కగా చూపిస్తున్నారు.
కోనసీమ లో కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలోని బండారు పెద్దవెర్రియ్య గారి మేడ వుంది. ఆయన ఆ ఊరికి 50 సంవత్సరాల ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ చేసారు.
Sara andi
ఇది ఒక ఊరి కథ.ప్రతి ఊరి కథ కూడాను. గ్రామాలు ఖాళీ అవ్వడం, పట్టణాలు జనాలతో కిక్కిరిసి పోవడం చాలా శోచనీయం.వేసిన తాళాలు,ఎండిన తులసి మొక్కలు చెప్పకుండానే ఎన్నో చెపుతున్నాయి.back ground music chaala bagundi.thank you Muni.
Thanks andi
Ma ammamma gari ooru. Ma child hood memories anningurghukochai. Thanks.
Beautiful vedio so nice 💐💐👌👌👍
Pedda saru chala manchi vishayalu chepparu
Thanks for showing my village🎉🎉🎉
హాయ్ బ్రదర్. మేము మీ వీడియోస్ చూస్తూ ఉంటాం చాలా బాగుంటాయి స్వచ్ఛమైన విలేజెస్ స్వచ్ఛమైన పచ్చదనం ఆహ్లాదకరమైన వాతావరణం ఇలాంటి వీడియోస్ చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు..Bముని రాజా.. తిరుపతి... District
Thanks your valuable Comment brother👍
thanks for making video on our village i really like your content thanks for capturaing the beauty of village
👍👍👍👍
Nice video bro
Superb Village annaya 💐 challa pleasent ga undhi village 👍👍👌 yedho thelliyani happyness e village ni chusthuntey annaya 🙏 good job 👍👍
😍tq adhi maa uru❤
👍👍👍
Nice ❤❤❤❤🎉🎉🎉
Maa ooru super ga chupincharu
👍👍👍
Thanks for showing my village
👍👍👍
Really superb,amandi one day rents ki e houses esthara.just to feel for family
Superb
Thank you Muni manchi music patav
👍👍👍
Memu chaduvukunna school chala baga chupincharu. Thank you so much. 🙏🙏🙏
Bgm super
Thanks your comment andi
Nenu aa. ఊరి లో.సిక్స్ years undi cha
చదువుకున్నాను.51-57.
లంకలు అంటే ఐలాండ్స్.గోదావరి సముద్రం లో కలిసే ముందుపాయలు గా చీలడం వల్ల చాలా లంకలు ఏర్పడ్డాయి .వీటి నీ రివరిన్ ఐలాండ్స్ అంటారు.ఎన్నో లంక గ్రామాలు ఉన్నాయి కదా .బహుశా ఈ లంక కోలగా ఉన్నందుకు ఆ పేరు వచ్చిందనును కుంట .correct me if I am wrong. Regards .
అవ్వి ఉండవచ్చు మేడం
Lanka villages అన్ని చూడముచ్చటగా ఉంటాయి. అదే కోనసీమ స్పెషల్
Nice
Beautiful village
Hi andi, nallamadu video eppudu osthundhi
Super
Ma ooru dagara ramachandrapuram
Mana nama phani gariki oka 👍 vesukondi
ఉచిత పథకాలు ఇచ్చేవాడికి రేపు ఎలక్షన్స్ లో బుద్ది చెప్పమని చెప్పండి మునిగారు.
This type of comments should not be sent in these వీడియోస్ these are your personal views only
Ayithe AP lo nota ke veyalemo chusukondi
hi bro good morning ❤💕💕
🙏🪂👯👪🧑🍼Very nise bhayya
Beautiful village kolanka near kakinada....
👍👍👍
జీవితం అంతా అయ్యి ...పిల్ల లు బయట ఉన్న వారు మాత్రమే ఆంధ్ర లో ఉన్నారు....చదువు పూర్తి చేసుకుని బాగ్ సర్దుకుని పక్కన హైద్రాబాద్...బెంగళూర్ వెళ్ళిపోతున్న యువత మేల్కొని మన రాజదాని నిర్మించుకుని కంపెనీలు తెచ్చుకొని మన వూరి దగ్గర్లో ఉందాం...ఈ పనికి మాలిన జగన్ తరిమి కొట్టండి...ఎక్కడెక్కడో ఉన్న యువత వచ్చి ఓటు వేయండి pls.... ఇలా మన వూర్లు చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది pls అందరికి వేసుకుంటున్న 😢
Ma frnd Dantuluri vallu ooru kolanka
😊
Very good 🎉
👍👍👍
,👍🌹❤️🇶🇦🇮🇳❤️🌹👍 super bru
👍👍👍
అలాగే జార్జ్ పేట నీలపల్లి కూడా Explore చెయ్యాలి గోదావరిముని గారు
Yekkada sir aa village
@@GodavariMuni ఇప్పుడు మీరు explore చేశారు కదా French Yanam
దాని ప్రక్కనే ఉన్నాయి జార్జ్ పేట నీలపల్లి
జార్జ్ పేట లో Britishers సమాధులు కూడా ఉన్నాయి మునిగారు
Hii bro madhi kol anka ne
Nice Sister
Nenu.ప్రస్తుతం delhi lo ఉంటున్నాను రవికాంత్ .mother ni.అక్కడే సిక్స్ years చదువుకున్నాను ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ నీ మా నాన్నగారు కూడా ఆ స్స్కూల్ లో అసిస్టెంట్ headmaster ga work చేశారు.
Bro nuvvumaa ooru vachavani thelisthe madi kooda manduva ille choopinche vallam kada madi kooda kolanke ,
Avuna madam instagram lo Details pettandi
Before taking a. vedio and intervew you should take permission and inform them about your vedio so that they will be prepared to give full information.
GOOD MORNING GUNTUR
Yanam nundi autos untayandi
Air free dress tatayya
1:05
Hi sir ..how are you...videos kosam chala days nundi wait chusthunnam sir..🎉
Sorry sir koncham work lo undi late avuthunnai
@@GodavariMuni sry cheppaddu sir..miru chalaa patience tho videos chestharu..villages Anni tirguthu..mi hard work maku ardhamavthundhi ..sir .but mi videos chusthe maku konchem mind free avtadhi..danikosame mi videos kosam wait chestham sir..
New videos ki music plus point Dani mis chesuko
Hi bro I am karthik ☺️💕💕
👍👍👍
Kolanka village vlog is very nice Muni Garu
👍👍👍
Kolanka part 2 untundaa
Koncham time paduthundi sir
Don't.encourage politics and political comments .you mention strictly.
అన్ని వీడియోలో బాగానే చూపించారు కాని కొన్ని మరిచిపోయారు మీరు కొలంక లో ఇద్దరు గ్రామ దేవతలు కాదు మొత్తం ముగ్గురు వున్నారు కొలంక నుంచి నేరేలంక వెళ్లేదారిలో 9తలలు కొబ్బరి చెట్టు ఉంది
Avuna madam maku yevaru cheppaledhu akkada
Avunu inka chala chupincha ledu
Rangarao master
బాబు నీవు ముందు మాట్లాడటం నేర్చుకో, కూలంక కాదు కోలంక, నీవు చూపించిన శాల పాక కాదు అది పెద్ద పశువుల శాల నేర్చుకుని మాట్లాడు బాబు
Sara andi
తెలుగు సరిగ్గా మాట్లాడండి.
Sara andi
ఏదైనా వీడియో చేసే ముందు అక్కడి విషయాలు ఇంటర్వ్యూ బదులు మీరు సరిగ్గా తెలుసుకొని తీస్తూ ఉండండి
👍👍👍
Uchitapadhakalu ap ni naasanam chesthunnayi.
This comnent is not at all related to this vedio this is not a pilutixak vedio keep this in mind before commenting
Political
Lanka villages అన్ని చూడముచ్చటగా ఉంటాయి. అదే కోనసీమ స్పెషల్
Nice
Nice
Nice
Nice
Maadhi injaram kolank school ki vellevadinee