Youth camp Q & A session / ప్రశ్నోత్తరాల సమయం / Bro. Manjith Paul @karnool

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ค. 2024

ความคิดเห็น • 11

  • @PrasadChinthakindi.1717-tn7nk
    @PrasadChinthakindi.1717-tn7nk 25 วันที่ผ่านมา +1

    ప్రైజ్ ద లార్డ్..
    అన్నగారు.
    మీరు మాట్లాడే తీరు,
    ముఖ కవళికలు,వ్యవహార శైలి
    హోసన్నా మినిస్ట్రీస్ దైవజనులు
    జాన్ వెస్లీ అన్న లాగా వున్నాయి.

  • @clips4845
    @clips4845 25 วันที่ผ่านมา

    Amen

  • @enjamoorisamson5805
    @enjamoorisamson5805 หลายเดือนก่อน

    Excellent anna for explaining of Trinity

  • @praveenbaskula1403
    @praveenbaskula1403 หลายเดือนก่อน +1

    Praise to GOD

  • @manikumari931
    @manikumari931 หลายเดือนก่อน +1

    Praise the Lord anna 🙏

  • @shushanthjesusvideos
    @shushanthjesusvideos หลายเดือนก่อน

    Super anna 🎉😊

  • @kunsothhamu2498
    @kunsothhamu2498 หลายเดือนก่อน

    No sound brother

  • @deepaksanjayjay
    @deepaksanjayjay หลายเดือนก่อน

    * ప్రేమ వివాహం అంటే మీ దృష్టిలో కామం మాత్రమేనా? అసలు ఏదైనా వివాహమే, కానీ ప్రేమ కలిగి వుండాలి. అసలు ప్రేమ అనేది ఎలా వుండాలి? ఎలాంటి వారిని సెలెక్ట్ చేసుకోవాలి? అని చెప్పుంటే బాగుండేది, ఇలా గుడ్డిగా ప్రేమ అంటే కామం అని చెప్పకుండా. అప్పుడు వివాహం పెద్దలు చూశారా, పిల్లలు చూసుకున్నారా అనేది కాకుండా వివాహం ఎలా వుండాలి, ఎలా సంతోషంగా వుండాలి అని తెలుస్తుంది.
    * సంఘం లో స్త్రీ భోద చేయకూడదు అని జీసస్ ఎక్కడా చెప్పలేదు. కానీ వారు emotions కి గురి కాకుండా చెప్పగలగాలి, భోద అంటే తెలుసుకున్నది చెప్పడం, వీళ్ళే కొత్తది చెప్పట్లేదు కదా? ఇదెప్పుడూ అర్దం కాకుండానే చెబుతారు.
    * వీడియొ గేమ్స్ విషయం బాగానే చెప్పారు? అది ఎంతవరకు అనేది ముఖ్యం, వీడియొ గేమ్ అయినా, సినిమా అయినా, స్పోర్ట్స్ అయినా, స్టోరీ రీడింగ్ అయినా. మనకి ఏది మొదట ముఖ్యమో అదే చేయాలి, మిగతావి లిమిట్ లో వుండాలి.

    • @EMMANUELRAJBOJJAGS
      @EMMANUELRAJBOJJAGS  หลายเดือนก่อน +1

      ప్రేమ వివాహం అంటే ఈ దినాలలో అదే కదా మరి..
      ఒకప్పటి ప్రేమలు వేరు,ఇప్పటి ప్రేమలు వేరు అందుకే అన్న అలా చెప్పారు...దయచేసి అర్థం చేసుకోండి అపార్థం కాదు..

    • @deepaksanjayjay
      @deepaksanjayjay 28 วันที่ผ่านมา

      @@EMMANUELRAJBOJJAGS అవునా? అలా చెప్పడానికి కాస్తాయినా ఆలోచన వుండాలి. ఏదైనా వివాహమే, అంటే ఒకరికి ఒకరు తోడు, భాధ్యత తీసుకోవడం. కామం అందరికీ వుండేదే, కానీ ఎవరిమీద వుండవచ్చు అనేది మాట్లాడాలి.
      ప్రేమ లేని వివాహం (పిల్లలు చూసుకున్నా, పెద్దలు చూసినా) విచారకరం, భారం.
      ఇంకా స్త్రీ తన కుటుంబాన్ని మర్చిపోవాలి అనడం కూడా తప్పే.
      భార్యాభర్తలు ఇద్దరూ పేరెంట్స్ వదిలి కొత్త జీవితం స్టార్ట్ చేస్తారు, ఒక శరీరంగా వుంటారు.
      ప్రేమ తప్పు అన్నవాడు క్రైస్తవుడు కాదు. అయితే ఆ ప్రేమ నిజమా, కాదా, ఎలా జీవిస్తారు లాంటి ప్రశ్నలు అడగడం తప్పు కాదు.