స్తుతులివిగో… నా ప్రభువా… ప్రియమైన నా దేవా మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు శుద్దుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్ పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్ ఎంతో ఘనమైనది నీ స్నేహం వివరించలేని నీ త్యాగం ఎంతో ఘనమైనది నీ స్నేహం వివరించలేనిది నీ త్యాగం నన్ను ప్రేమించి ప్రియ నేస్తమా || స్తుతులివిగో… || ప్రతి స్థితి గతులను మార్చువాడా నీవే ఆశ్రయ దుర్గము దిక్కులేని వారలను ఆదుకోను వాడ మేలు చేయు దేవుడవు (2) ఓ రాజా నా రాజా నీవే నా రక్షణ కేడెము నీవే ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా ఆశ్రయ దుర్గము నీవే (2)
స్తుతులివిగో… నా ప్రభువా…
ప్రియమైన నా దేవా
మేలులకై స్తోత్రములు
దీవెనకై కృతజ్ఞతలు
శుద్దుడా పరిశుద్ధుడా నిన్నే కీర్తించెదన్
పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెదన్
ఎంతో ఘనమైనది నీ స్నేహం
వివరించలేని నీ త్యాగం
ఎంతో ఘనమైనది నీ స్నేహం
వివరించలేనిది నీ త్యాగం
నన్ను ప్రేమించి ప్రియ నేస్తమా
|| స్తుతులివిగో… ||
ప్రతి స్థితి గతులను మార్చువాడా నీవే ఆశ్రయ దుర్గము
దిక్కులేని వారలను ఆదుకోను వాడ మేలు చేయు దేవుడవు (2)
ఓ రాజా నా రాజా నీవే నా రక్షణ కేడెము నీవే
ఓ ప్రభువా నా ప్రభువా నీవే నా ఆశ్రయ దుర్గము నీవే (2)
Praise the lord 🙏jcpm family Nice song ❤️
Vocals + Music = 💗
✝️ Always Be In Presence Of Lord God Jesus 🙌
🙏✝️Be Thankful To Jesus
All Glory To Jesus 🙌🙌
Nice keeping going
✝️🙏✝️