అందరూ ఇష్టపడే తీపి మాగాయ వెల్లుల్లితో | Sweet Magaya with raw mango and garlic | Ratna Anupindi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 เม.ย. 2022
  • #MangoSweetMagaya #SouthIndianPickles #RawMangoRecipes
    Nune Magaya recipe 👇🏽👇🏽👇🏽
    • Nune Magaya (Raw Mango...
    Toda Menthikaya recipe👇🏽👇🏽👇🏽
    • తోడ మెంతికాయ / Menthi ...
    Masala Tokku Pachadi👇🏽👇🏽👇🏽
    • Masala Tokku Pachadi/M...
    Menthula Magaya👇🏽👇🏽👇🏽
    • మెంతులతో మాగాయ - రుచిక...
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 14

  • @IndirasKitchenandLiving
    @IndirasKitchenandLiving 2 ปีที่แล้ว +1

    Wow....Teepi magayi excellent ga vundi.... Chaala tempting ga vundi andi... Enjoyed watching full....big like.

    • @ratnaanupindi
      @ratnaanupindi  2 ปีที่แล้ว

      Taste kooda baga vastundi.🙏🏼🙏🏼

  • @44SaiRam.39
    @44SaiRam.39 2 ปีที่แล้ว +1

    Magayi is very nice. Taste and enjoy

  • @subhashanupindi8078
    @subhashanupindi8078 2 ปีที่แล้ว

    Awesome

  • @kumarikasibhatla4372
    @kumarikasibhatla4372 2 ปีที่แล้ว +1

    గుడ్ మార్నింగ్ రత్న గారు తీపి మాగాయ చాలా బాగుంది. నూనె మాగాయ ఎలా పెట్టాలో చెప్పండి

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 2 หลายเดือนก่อน

    Thank you so much for the nice recipe. పచ్చడి పెట్టే విధానం మీరు చాలా చక్కగా explain చేసారు. ఏ టైప్ మామిడికాయలతో ఈ పచ్చడి పెట్టుకోవాలో కూడా చెప్పి ఉంటే క్రొత్తగా ఈ పచ్చడి పెట్టేవారికి ఏ సందేహం లేకుండా ఇంకా బాగుండేది.
    తీపి మాగాయ పచ్చడికి ఏ టైప్ మామిడికాయలు వాడాలి? కారం మాగాయకి వాడినట్లు పెద్ద రసాలు లాంటి బాగా పుల్లని మామిడికాయలు వాడాలా? లేక బెల్లం ఆవకాయ కోసం వాడే కలెక్టర్ కాయలు లాంటి తక్కువ పులుపు ఉండే మామిడి కాయలు వాడాలా? బెల్లం మాగాయకి సూటయ్యే 2 or 3 రకాల మామిడికాయల పేర్లు నాకు మీ reply ద్వారా తప్పక తెలియచేయండి.

    • @ratnaanupindi
      @ratnaanupindi  2 หลายเดือนก่อน

      అవును. ఇలా అయితే తీపి సమానంగా ఉంటుంది. ఎక్కువ కావాలంటే, ఇంకా వేసుకోవచ్చు

    • @ratnaanupindi
      @ratnaanupindi  2 หลายเดือนก่อน

      మాగాయకి నేను పుల్లని కాయలు వాడతాను. రసాలు, నాటుకాయలు, తెల్లగులాబీలు, జలాల్ ఇలా ఏదయినా మన ఇష్టమే. కాని కొంతమొంది తోతాపురితో పెడతారు

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 2 หลายเดือนก่อน

      @@ratnaanupindi OK. Thanks for the nice reply🙏🏻

    • @Devi-Yenumula
      @Devi-Yenumula 2 หลายเดือนก่อน

      @@ratnaanupindi ఎలా అయితే తీపి సమానంగా ఉంటుంది? !?!??🤔

  • @kotapriyanka6488
    @kotapriyanka6488 2 ปีที่แล้ว

    Madam meru a karam use cheseru chala bright red lo undhi ?

    • @ratnaanupindi
      @ratnaanupindi  2 ปีที่แล้ว +1

      Warangal mirchi powder or three mango