Chandrayaan 3: విక్రమ్ ల్యాండ్ అయ్యింది, ప్రజ్ఞాన్ దిగేసింది.. ఇక ఇవి ఏమేం చేస్తాయంటే? | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ม.ค. 2025

ความคิดเห็น • 106

  • @adiveswararao
    @adiveswararao ปีที่แล้ว +31

    Yes., ఇదికదా news అంటే. దిగింది.దిగింది.దిగింది అని పదే పది చెప్పే news channels లా కాదు BBC అని మీరు ప్రతి NEWS లోనూ మీ ముద్ర కనపరుస్తున్నారు. థాంక్స్ to BBC.

  • @Shukra2.0
    @Shukra2.0 ปีที่แล้ว +26

    Intha kanna beautiful video emuntundi inka 👌🥰🇮🇳🙏

  • @G.42577
    @G.42577 ปีที่แล้ว +17

    వాతావరణం (గాలి)లేకుండా, నీరు లేకుండా, గురుత్వాకర్షణ శక్తి లేకుండా చంద్రుడి మీద నివాసాలు ఏర్పరచుకోవడం ఏమిటో మన పిచ్చి కాకపోతే...
    ఋతువులు, సముద్రాలు, వర్షాలు, పంటలు,చెట్లు, జంతువులు, ఆక్సిజన్ ఇవన్నీ భూమి మీద ఉన్న మనకి దేవుడు ఇచ్చిన గొప్ప బహుమతులు...
    ఇన్ని ఉన్నా ఇప్పటికీ అనేకమంది ప్రజలు తిండికి, నీటికి, నివాసాల కోసం ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
    మనలో ఉన్న ఊపిరే మనం నివసిస్తున్న భూమికున్న గొప్పతనం.
    అటువంటి భూమిని కాపాడుకోవడం, పేదరికాన్ని నిర్మూలించడం వంటి వాటిపై పరిశోధనలు ఎక్కువగా చేస్తే బాగుంటుంది...🤷🏻‍♀️🤷🏻‍♀️

    • @ಸ್ವಾಮಿಪೆರುಮಾಂಡ್ಲ
      @ಸ್ವಾಮಿಪೆರುಮಾಂಡ್ಲ ปีที่แล้ว

      పోయి nasa వాడికి చెప్పు

    • @bhargavkantem8378
      @bhargavkantem8378 ปีที่แล้ว +2

      No one said this research is to shift to the moon. It's just the starting point to understand about solar system. Final goal earth lanti planet ni kanukkovadam. Ipudu ilantivi chinaga start chestene at least oka 500 years tarvata aina goal reach avochu.

    • @jayalakshmisingaraju7623
      @jayalakshmisingaraju7623 ปีที่แล้ว

      ee space technology indiaki em use avvadu.just worldlo prestige kosam chestondi.

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว +16

    భారతీయునికి మొదటి నుంచి ఒక వరం ఉంది మనం
    కష్టపడి ప్రయోజకుల్ని కావాలనే ఆలోచన ఎక్కువగా ఉన్నారు
    అందుకే ప్రతిరోజు భారతీయులు అప్డేట్ అవుతూ ఉంటారు

  • @sreeja5325
    @sreeja5325 ปีที่แล้ว +18

    Well explained.

  • @mauryaguptaempire7170
    @mauryaguptaempire7170 ปีที่แล้ว +4

    జై హో భారత్.. జై హింద్. జై శ్రీ రామ్..💐💐💐💐💐💐💐👌👌👌👌👌

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 ปีที่แล้ว +8

    విజ్ఞానo పతాక స్థాయిలో వున్న కాలం ఇది. చంద్రుడి మీద నీళ్లు లేవు, గాలి లేదు, వాతావరణ పరిస్థితులు ఏవీ లేవు...అది పూర్తిగా నివాస యోగ్యమైన గ్రహం కాదు అని చెప్పిన శాస్త్రం...మళ్ళీ దాని మీద వుండడానికి ప్రయోగాలు, పరిశోధనలు చేయడానికి పూనుకొన్న సందర్భాలు ఎన్నో.అన్నీ సమృద్ధిగా వున్న గ్రహం ఈ భూమి.దీన్ని కాదని వేరే ఎక్కడో ఏదో చేయాలన్న ఆలోచన అసమంజసం.

  • @haihai1680
    @haihai1680 ปีที่แล้ว +2

    నేను చంద్రుడు గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటేన్నాను 🌻

  • @anuradha7606
    @anuradha7606 ปีที่แล้ว

    Chandrayan-3 moon medha undhi anttey goosebumps vasthunnai inka ma India mudralu saswathamga unttai anttey wow prathi Indian garwapadela chesaru ISRO team thankyou nd congratulations to the entire ISRO team🇮🇳🇮🇳❤️

  • @ravinderthota685
    @ravinderthota685 ปีที่แล้ว +4

    BBC good presentation. Nice voice and perfect pronunciation

  • @suryasamar8520
    @suryasamar8520 ปีที่แล้ว +2

    అయితే ఈ పద్నాలుగు రోజులు మన విక్రమ్ మరియు ప్రజ్ఞాన్ పూర్తి ఆరోగ్యంతో ఉత్తేజంగా ఉల్లాసంగా చల్లగా ఉండాలని కోరుకుందాం😀🇨🇮

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 ปีที่แล้ว +1

      ఈ కోరుకుంటాలు, నమ్మకాలతో సైన్స్ పనిచేయ్యాదు, సైన్స్ లాజిక్ ప్రకారం పనిచేస్తుంది.. ఇ నమ్మకాలతోనే ఇండియా సంకనాకిపోయింది ఇంత కాలం..

    • @suryasamar8520
      @suryasamar8520 ปีที่แล้ว +1

      అలాగే సారూ

  • @AaswadamRecipes
    @AaswadamRecipes ปีที่แล้ว +16

    The Success Only Will Tell Us And Elevate Us What We Are And Who We Are...💖🙏🏻🙏🏻🙏🏻
    A Proud Movement Of ISRO - INDIA

  • @Jaidevinjarapu
    @Jaidevinjarapu ปีที่แล้ว +3

    Thanks to BBC Telugu. After watching your video. i do understand what is the object of Chandrayaam-3 .

  • @ChandraSekhar-qx1zo
    @ChandraSekhar-qx1zo ปีที่แล้ว +3

    Excellent vioce and perfect diction . This is why to Conway the information 🎉

  • @shaikvali7906
    @shaikvali7906 ปีที่แล้ว +4

    Mera Bharat Mahan

  • @venugopal-cn6eb
    @venugopal-cn6eb ปีที่แล้ว +2

    జై hoo భారత్

  • @ram8262
    @ram8262 ปีที่แล้ว +3

    అంతా మంచే జరుగుతుంది 🙏🕉️☪️✝️🕉️🙏

  • @thanmayamgsdegekar3953
    @thanmayamgsdegekar3953 ปีที่แล้ว +5

    Always God blessings will be to you my dear scientists

  • @rahhhuliyerindian
    @rahhhuliyerindian ปีที่แล้ว

    Jai Shri Ram

  • @ramadevinandanavanam7467
    @ramadevinandanavanam7467 ปีที่แล้ว

    Jai ho barat all the best and congrats isro staff all members and many chandrans and gone to sky ki pampandi allsucesses kavalithank yousirs you sirs

  • @subbareddy7982
    @subbareddy7982 ปีที่แล้ว +1

    First time your very good video

  • @alwalaseshaphanisetty300
    @alwalaseshaphanisetty300 ปีที่แล้ว +1

    Hort touch spech by honesty Indian sai journalist thanks

  • @bestvideoszone
    @bestvideoszone ปีที่แล้ว +1

    @5:40 "విద్యుత్" పడి? లేదా "సూర్యరశ్మి" పడి?

  • @RaghavIndra_vlogs
    @RaghavIndra_vlogs ปีที่แล้ว

    Beautiful voice beautifull gaa evarincharu

  • @ravisccl
    @ravisccl ปีที่แล้ว +1

    Rover meeda camera ledaa??

  • @mahenderraomesineni
    @mahenderraomesineni ปีที่แล้ว

    Good video 😊

  • @kkre2024
    @kkre2024 ปีที่แล้ว +6

    I like BBC news..a genuine News in the world..

    • @bollocksbuffalo5421
      @bollocksbuffalo5421 ปีที่แล้ว

      BBC is propoganda channel... British... British is having ulcers in stomach since chandrayan 3 success

    • @sameermohammad4022
      @sameermohammad4022 ปีที่แล้ว +2

      Yes

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 ปีที่แล้ว +1

      కొంత biased న్యూస్ కూడా ఉంటాయి. అందుకే ఈ ఛానల్ ని కూడా పూర్తిగా నమ్మకూడదు

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 ปีที่แล้ว

    జై హింద్ జై భారత్ జై ఇస్రో

  • @suryasekharlagudu4794
    @suryasekharlagudu4794 ปีที่แล้ว

    ISRO త్వరలో.... Real estate business లో దిగుతుందన్నమాట...😊Congrats to ISRO 🎉

  • @lakshmib6850
    @lakshmib6850 ปีที่แล้ว +4

    అది సరే కాని, భూమి మీద రోజులు ఎంధుకు పరిగెడు తున్నాయి, చంద్ర మండలం లో ఎందుకని రోజులు పరుగు పెట్టడం లేదు, భూమి మీద 14 రోజులు, చంద్ర మండలం లో ఒక్క పగలుతో సమనమా.... ఏలా? ఏమిటి?

    • @nsfacts9537
      @nsfacts9537 ปีที่แล้ว

      రాత్రి పగలు అనేవి ఒక గ్రహం (భూమి) లేదా ఉపగ్రహం (చంద్రుడు) తన చుట్టూ తాను తిరిగే వేగం మీద ఆధారపడి ఉంటుంది.
      భూమికి తన చుట్టు తిరగడానికి 24 గంటలు పడుతుంది ( ఒక పగలు అంటే మనం సూర్యుని వైపు ఉన్నపుడు మరియు ఒక రాత్రి సూర్యుడు కనిపించకుండా ఉంటాము) కానీ చంద్రుడు తనచుట్టూ తాను తిరగడానికి 28 రోజులు పడితే అందులో 14 రోజులు పగలు మరియు మిగిలిన 14 రోజులూ చీకటి అనగా రాత్రిగా ఉంటుంది. అందుకు చంద్రుని పై పగలైన 14 రోజులూ బ్యాటరీ charga అవుతూ ఉంటుంది.

    • @nsfacts9537
      @nsfacts9537 ปีที่แล้ว

      @abhisheksaritha1516 విశ్వంలో ప్రతి గ్రహం లేదా ఉపగ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ ఉండడం వలన మాత్రమే స్థిరంగా తిరుగుతూ ఉండగలవు లేదంటే అవీ వాటి కక్ష్య లో ఉండలేవు. అయితే గ్రహాలు వాలు కోణం తో తిరగడం వలన ఆ గ్రహం లో కొన్ని ప్లేసెస్ లో పగలు రాత్రులు ఎక్కవా సమయం ఉంటాయి..udaharaki కి భూమి మీద iceland avala unna places lo 6 nelaku పగలు 6 నెలలు చీకటి ఉంటాయి.

  • @SarjanaRaoChavala-rn6hr
    @SarjanaRaoChavala-rn6hr ปีที่แล้ว

    Mera Bharat mahan. Jaihind.

  • @suma437
    @suma437 ปีที่แล้ว

    Chala chakkaga nidanamga ardham ayela chepaaru

  • @krishnavgopalgorugantu5313
    @krishnavgopalgorugantu5313 ปีที่แล้ว

    Nice telling.

  • @GANESHgovtjobsupdate
    @GANESHgovtjobsupdate ปีที่แล้ว

    Great explanation.

  • @Kanukantis
    @Kanukantis ปีที่แล้ว

    Jai Hind

  • @sivaramasubbayyasubbayya391
    @sivaramasubbayyasubbayya391 ปีที่แล้ว

    Good👍 information

  • @kondururamakrishna1996
    @kondururamakrishna1996 ปีที่แล้ว +4

    మరి రోవర్ విక్రమ్ ల్యండర్ భూమి మీదకు ఎలా తెస్తారు...

    • @bhargavkantem8378
      @bhargavkantem8378 ปีที่แล้ว +2

      Information already signals lo vastundhi. Sample tiskoni ravalsina avasaram ledhu. Samples tiskoste manam ikada em chestamo adhe Pani already rover chesi final result pampistundhi

    • @kondururamakrishna1996
      @kondururamakrishna1996 ปีที่แล้ว

      @@bhargavkantem8378 👍🙏🌹🛐

  • @satyamurtyj5192
    @satyamurtyj5192 ปีที่แล้ว

    Super success

  • @mgmedia7763
    @mgmedia7763 ปีที่แล้ว +1

    Nice❤

  • @ggautamr4677
    @ggautamr4677 ปีที่แล้ว

    good

  • @venkatv6262
    @venkatv6262 ปีที่แล้ว +3

    If there is no weather how the people will life on moon... because change in temperature the marks not permanent

  • @SREE-i5G
    @SREE-i5G ปีที่แล้ว +5

    BCC న్యూస్ తేదీ 23 రోజు ఇదే న్యూస్ 1000 న్యూస్ వీడియో వున్నాయి

  • @srinivasrudrapelly7517
    @srinivasrudrapelly7517 ปีที่แล้ว

    Jai modijee Jai isro Jai Bharath

  • @Maheshmahi-io7kb
    @Maheshmahi-io7kb ปีที่แล้ว

    ❤🔥🔥

  • @discoraj3040
    @discoraj3040 ปีที่แล้ว +4

    Drones use chese level ki velthe inka baundtundhi anukuntunna nenu ❤❤

    • @shankarn8698
      @shankarn8698 ปีที่แล้ว +3

      Akkada Air undadhu bro.

  • @divitisaiprasad9607
    @divitisaiprasad9607 ปีที่แล้ว +4

    Small doubt...ISRO can use small batteries...like we use in our bike....

    • @k.jagadish2916
      @k.jagadish2916 ปีที่แล้ว +1

      Budget problem

    • @discoraj3040
      @discoraj3040 ปีที่แล้ว +1

      ​@@k.jagadish2916I think it's not... Baruvu thakkuva unte easy ga untundhi

    • @divitisaiprasad9607
      @divitisaiprasad9607 ปีที่แล้ว +3

      They can use lithium battery...ver light and long lasting...like our mobile

    • @Ravirocking88
      @Ravirocking88 ปีที่แล้ว +3

      It's not about battery brother... Powerful batteries petti 100km varaku rover thipavachu kani... Signalling kastam kabati solar panel petti LANDER ku 500mts varuku matrame rover unde thatu chesaru . rover iche message lander bhoomi ki pampisthundhi..

  • @vhmarripaduassistantdirect5754
    @vhmarripaduassistantdirect5754 ปีที่แล้ว

    😊

  • @thirukimar1449
    @thirukimar1449 ปีที่แล้ว +1

    CY-2 తిరంగ పాయింట్
    CY -3 శివశక్తి పాయింట్

  • @creatorsearch69
    @creatorsearch69 ปีที่แล้ว +6

    Given the USA's ability to successfully land a rover on Mars, why hasn't a similar mission been undertaken on the Moon (South Pole)?

  • @dthdigital8323
    @dthdigital8323 ปีที่แล้ว

    వెల్ డన్

  • @Ram-ql8iq
    @Ram-ql8iq ปีที่แล้ว

    ఇంకెందుకు ఆలస్యం మనుషులను పంపండి, technology ఇంత అభివృధి చెందిన తరువాత కూడా ఇంకా mc లు పంపి ఏమి ప్రయోజనం.
    మనిషి అడుగు పెడితే అక్కడ మనకి ఉపయోగ పడే వాటిని భూమి మీద కు తీసుకు రావచ్చు.
    ముందర బంగారం ఉంటే తీసుకు రండి రా బాబు.
    పేద మధ్య తరగతి ప్రజలకు పెళ్లికి తాళి బొట్టు కూడా కొనలేని రేటు ఉంది బంగారం.😂😂😂

  • @shyamsingroy7174
    @shyamsingroy7174 ปีที่แล้ว +6

    British channel ki మండుతున్నటుంది

  • @197anish5
    @197anish5 ปีที่แล้ว

    Hi

  • @ramaiahdomathoti-cy4qg
    @ramaiahdomathoti-cy4qg ปีที่แล้ว

    Rover baga work avuthundhi anedhi main kadu .akkada emi telusukunnaru anedhi main news

  • @indianchannel323
    @indianchannel323 ปีที่แล้ว +1

    Anti india channel...lo.. india greatness..... video..... proud moment jai... ISRO and great pm modi ji

  • @tridharafashions5913
    @tridharafashions5913 ปีที่แล้ว

    Cha cha ma aa wheels ki Chandrababu mudra veyalisindi 😊😊😊😊 koncham choravatho 😢😢

  • @aadarivarunsai2290
    @aadarivarunsai2290 ปีที่แล้ว

    Moon medha bhumi konukunnam anntunnaru adhi ennta varaku nijam konukunna flight lo velataraa akkadiki

  • @akiraaerra7117
    @akiraaerra7117 ปีที่แล้ว +1

    ప్రగ్యాన్ ఆర్ ప్రజ్ఞాన్?

  • @PracticalExperiences
    @PracticalExperiences ปีที่แล้ว

    Dear BBC "Man Real Facts"అనే తెలుగు youtube channel మీ content full copy కొడుతుంది, please take immediate action.
    He clearly copied your పోలవరం ప్రాజెక్టు article and made a video with your words.
    Please take action.

  • @kdurgaprasad215
    @kdurgaprasad215 ปีที่แล้ว

    Robot 3 lo ranjini kanth chitti ni moon meda ki pampidam...

  • @Alliswell848
    @Alliswell848 ปีที่แล้ว +1

    బిబిసి గా ఈ న్యూస్ వేయడానికి సచ్చిపోయావు కదరా😀😀

  • @Sairam_6615
    @Sairam_6615 ปีที่แล้ว

    air lekunda manishi ala bathukuthadu

    • @vijaysuresh8411
      @vijaysuresh8411 ปีที่แล้ว +1

      Water నుంచి తయారు చేస్తారు ఆక్సిజన్

    • @bhargavkantem8378
      @bhargavkantem8378 ปีที่แล้ว +1

      Akada undadaniki kadhu. If at all we want to go to Mars then we can stop there use the resources and go again. Mars lo kuda ilantivi kanpedite next Mars will become another stop for energy creation. So these are all just small steps for bigger goal of finding earth like planet in the universe.

  • @pothurasagangaraju3536
    @pothurasagangaraju3536 ปีที่แล้ว +1

    International media చూపించే వీడియోస్ క్లారిటీగా ఉంది చంద్రాయంది మరి ఒరిజానల్ ఐనా మనది క్లారిటీ లేదు ఎందుకని?

    • @bhargavkantem8378
      @bhargavkantem8378 ปีที่แล้ว +1

      Vallavi kuda direct images ilane untai. But nasa vallu look kosam effects add chestaru. Mana vallu raw images pamparu anthe difference.

    • @bhargavkantem8378
      @bhargavkantem8378 ปีที่แล้ว +1

      Inka vallu galaxy images tisinapudu colors add chestaru. In reality camera lo everything black and white untai. But chemical composition based colors ni effects la petti release chestaru.

  • @gedelabhaskarrao6622
    @gedelabhaskarrao6622 ปีที่แล้ว

    Bbc 100mm aha

  • @దుర్యోధన
    @దుర్యోధన ปีที่แล้ว

    BBC 😂

  • @laksminarasimha1705
    @laksminarasimha1705 ปีที่แล้ว

    BBC koncham UK lo ,day mee desam lo ee veedio choopichandi i,idi fake antunnaru.india nunchi 45 trilling dochukoni dunni tini nidra pothay UK eka space developer avutundi

  • @chukkaprasad4465
    @chukkaprasad4465 ปีที่แล้ว

    Bad days for bbc 🤣🤣🤣

  • @ramaiahdomathoti-cy4qg
    @ramaiahdomathoti-cy4qg ปีที่แล้ว

    Postinglo west matalu cheputhunnaru .moon meedha heat entha undhi . oxygen undaa . Manishi brathaka galadaa anedhi cheppu

  • @KSS2233-l1
    @KSS2233-l1 ปีที่แล้ว

    BBC india ni poguduthundi

  • @hanmanthraopasme4287
    @hanmanthraopasme4287 ปีที่แล้ว

    Bokus Bekar news Collection Centre (BBC)

  • @remalliboby6357
    @remalliboby6357 ปีที่แล้ว

    Manditunnattu undi bbc british ki

  • @AIMKARTAGRIPRENEURSACADEMY
    @AIMKARTAGRIPRENEURSACADEMY ปีที่แล้ว

    Dabbu kosam BBC vallu maa indian content ni vesukovali , mee BBC valla pitchi kuthalaku technologythone samadhanam chebutham

  • @anandkumar-nv9yn
    @anandkumar-nv9yn ปีที่แล้ว +7

    Well explained

  • @rajkorikanti5936
    @rajkorikanti5936 ปีที่แล้ว

    Well explained

  • @hanumantharaojanga5717
    @hanumantharaojanga5717 ปีที่แล้ว

    Well explained.