మా ఊరి శివరాత్రి వేడుకలు /UNBEATABLE CULTURE VLOGS/UNBEATABLE VLOGS/CULTURE VLOGS/UNBEATABLE FUN//

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • #shorts #unbeatableculturevlogs #unbeatableculturecomedyvlog #unbeatablevlogs #unbeatablecomedyvlog #tendingvlog #informativevlog #viralvlogs
    Our second channel link / channel Instagram link / unbeatable_culture
    facebook page link www.facebook.c...
    moj app link mojapp.in/@unb...
    please subscribe and support me friends
  • บันเทิง

ความคิดเห็น • 349

  • @aparnavijay2265
    @aparnavijay2265 ปีที่แล้ว +46

    Me village name anti brother

  • @SaiKiran-eu2kq
    @SaiKiran-eu2kq ปีที่แล้ว +58

    చుస్తుంటే చాలా ఆనందగా అనిపించింది ఓం నమశ్శివాయ🙏🙏🙏🙏

  • @spyeye9775
    @spyeye9775 ปีที่แล้ว

    Om namah shivaya 🔥 mi videos chusthunte chala gynapakalu mukyanga ooru kantlo neeru tappani sari😌

  • @builder532
    @builder532 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @hemanthkumar8815
    @hemanthkumar8815 ปีที่แล้ว

    ఓం నమశ్శివాయ

  • @subbalakshmigollapalli3141
    @subbalakshmigollapalli3141 ปีที่แล้ว

    Super anna

  • @PremKumar-dh2sf
    @PremKumar-dh2sf ปีที่แล้ว +1

    Thank you bro sivarathri chudalenu anukunna,, mee valla chusanu,,

  • @rameshpilli7070
    @rameshpilli7070 ปีที่แล้ว

    నాటకం ఫుల్ విడియో పెట్టు అన్న ప్లీస్

  • @ravvabalu1635
    @ravvabalu1635 ปีที่แล้ว

    Chala baga chesaru shivaratri celebrations

  • @krishnatoughts
    @krishnatoughts ปีที่แล้ว +55

    ఆ పరమ శివుని అనుగ్రహం మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....మీ వీడియోస్ చాలా బాగుంటాయి

  • @nagamani9956
    @nagamani9956 ปีที่แล้ว +5

    మీ ఊరు శివయ్య నీ దగ్గర్నుంచి చూడలేని మాకు వీడియో ద్వారా చూపించారు ఓం నమశ్శివాయ థాంక్స్ బ్రో

  • @udayroyal2039
    @udayroyal2039 ปีที่แล้ว +29

    అన్న నువ్వు శివుని పాట చాలాబాగా పాడవు అన్నా 👌👌👌👌👌👌

  • @bsvsobhan5146
    @bsvsobhan5146 ปีที่แล้ว +29

    చాలా అద్భుతంగా చూపించారు, శివయ్య ఎపుడు బాగుంటాడు అది నిస్సందేహంగా, మీరు చేసినది మా పాత రోజులు ఙ్ఞప్తికి వచ్చాయి

  • @shivakesam2954
    @shivakesam2954 ปีที่แล้ว +23

    హర హర మహాదేవ శంభో శంకర
    చాలా మంచి వీడియో పెట్టావు అన్న

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 ปีที่แล้ว +24

    కట్టు బొట్టు మన ఆచార వ్యవహారాలు తర్వాత తరాలకు అందేలా చేయాలి 🙏.

  • @MrVnod
    @MrVnod ปีที่แล้ว +14

    Skip cheyyakunda chusina vallu entha mandi unnaru?
    Nenu oka sec kuda skip cheyyala

  • @mechmulga
    @mechmulga ปีที่แล้ว +5

    🕉️మహాశివరాత్రి రోజు మర్రి చెట్టు క్రింద శివయ్య ఉండే ఈ క్షేత్రాన్ని చూస్తుంటే మనసు పులకిస్తుంది వీరభద్రుని ఆవాహనం ❤🙏ఓం నమః శివాయ..తెలియని భక్తి భావం మనసులో..ఈ శివాలయం ఎక్కడ చెప్పండి ప్లీజ్ ఈ ఆలయాన్ని నేను దర్శించుకోవాలి అన్నయ్యలు 7:24

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel ปีที่แล้ว +20

    మీరు పాట పాడింది కూడా చాలా చాలా వినసొంపుగా ఉంది TQ🤝🤝

  • @hemamalini3244
    @hemamalini3244 ปีที่แล้ว +23

    మన పండుగలు మర్చిపోకుండా కొనసాగిస్తున్నందుకు ముందు మీకు నా అభినందనలు. మీరు చేసే ప్రతి వీడియో చూస్తాను మీరు వీడియో కోసము భాష మార్చకుండా స్వచ్ఛత పోకుండా చూసుకున్నందుకు చాలా సంతోషం. భోగి, కనుమ శివరాత్రి అన్నీ చూసాను అట్లతద్ది ఉగాది గురించి మీ ఊరిలో ఎలా జరుపుకుంటారో వీడియో చేస్తే చూడాలని ఉంది. 👍

  • @creatingkeerthidance
    @creatingkeerthidance ปีที่แล้ว +3

    అన్న మీరు సాంగ్ బాగా పాడారు

  • @DurgaraoPettAla
    @DurgaraoPettAla หลายเดือนก่อน +1

    హాయ్
    ఆటో కూడా ట్రై చేస్తారని మణికంఠ గారుl

  • @Anu143YoutubeChannel
    @Anu143YoutubeChannel ปีที่แล้ว +16

    నాకు అయితే మీ వీడియో చూస్తున్నంత సేపు చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా చాలా tx మీకు 👌👌👌👌🤝🤝🤝💐💐

  • @nagamani9956
    @nagamani9956 ปีที่แล้ว +4

    శివయ్య ని చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు🙏🙏🙏🙏🙏

  • @yellareddysingerkuruba....5942
    @yellareddysingerkuruba....5942 ปีที่แล้ว +14

    మీరు బంగారాలు రా.. తమ్ముళ్లు..ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర... మీరు ఎప్పుడు బాగుండాలి అందరం బాగుండాలి.. 🙏😍🥰

  • @pillimohan914
    @pillimohan914 ปีที่แล้ว +3

    తమ్ముడు మీ ఊరు శివాలయంలోని శివుని దర్శించుకునే భాగ్యం కల్పించినందుకు నీకు రుణపడి ఉంటాను

  • @amarnathkanchepalle9924
    @amarnathkanchepalle9924 ปีที่แล้ว +2

    Har Har Mahadev
    చాల బాగుంది ఆనందం
    సత్యం శివం సుందరం
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @4bettersociety511
    @4bettersociety511 ปีที่แล้ว +1

    Pandugala samayamlo Prakruthi ni poojinchadam, aswadinchadame mana sampradayallo unna goppa vishayam, manavi goppa acharalu.
    eelanti prakriyalo anubhavam Leni vallu organize cheste acharalaku bangam kaliginche avakasam untundi alage kavalani chesevaru untaru.
    Mee urlo paddatiga and manaspurthiga ga entho anubhavam tho chesinattu telustundi.

  • @PelluruGuravamma
    @PelluruGuravamma 3 หลายเดือนก่อน +1

    తమ్ముడా నీ సాంగ్స్ నీ యాక్టింగ్ మీ డైలాగ్స్ అన్ని సూపర్

  • @druthidruthi7209
    @druthidruthi7209 ปีที่แล้ว +2

    👌👌👌👌👌👌 పాడారు అండి.ఓం‌నమః శివాయ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @tharunkumar-nani6281
    @tharunkumar-nani6281 ปีที่แล้ว +24

    మీ అందరికీ కృతజ్ఞతలు ... ఎందుకు అంటే మన శివయ్య గురించి ఎంతో చక్కగా చూపించారు ఓ చిన్న కోరిక ఇలానే మన హిందు సాంప్రదాయల గురించి మరి ఎన్నో వీడియోలు తీసుకు రావాలని కోరుకుంటున్నాను ... ఓం నమః శివాయ ... 🙏🙏

  • @karimajjibalu3000
    @karimajjibalu3000 ปีที่แล้ว +1

    Cala baga cupincaru thanks bro sivayya yekkada baguntadu

  • @varadaladamodaram5178
    @varadaladamodaram5178 ปีที่แล้ว +10

    మీకు ధన్యవాదాలు బ్రదర్ !పూర్వ వైభవం కనబడుతోంది .ఆ రోజు రాత్రి రానీ వాళ్ళందరికీ వీడియో రూపంలో స్వామిని దర్శించుకోవడం జరిగింది అందుకు మీ టీం కు కృతజ్ఞతలు.

  • @ratnakumari9872
    @ratnakumari9872 ปีที่แล้ว

    ప్రభల తీర్థం మా వైపు కూడా అవుతుంది బాబు. గోదావరి జిల్లాలలో, నరసరావుపేట లో కూడా ప్రభల తీర్థం చూశాను నేను.

  • @killergamingFF935
    @killergamingFF935 ปีที่แล้ว

    Go well😂 we vo vij night to😢😢😢😢 sudip పి పట్నాయక్ లో కూడా ఒం కూడా అంతే అవసరం లేదని అందుకే మన దేశంలో ఉన్నది అని అన్నారు మహాకవి కాళిదాసు తన జీవితం మీ పిల్లలు ప్రతిసారి కూడా చాలా అవసరం కాబట్టి మీరు నా మనసు మాట కూడా చాలా ఓపెన్ సెమీస్ కూడా అంతే ముఖ్యం గా పని చేసిన సెంథిల్ కూడా చాలా ఓపెన్ సెమీస్ వరకు అన్ని పార్టీలు కూడా తాము కూడా అంతే అవసరం 😢కాబట్టి అది కూడా చాలా అవసరం లేదని అన్నారు కానీ అది ట్ట లో జరిగిన నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపాలని కూడా తాము చేసిన చిన్నది ఉన్నారు కాబట్టి మీ పిల్లలకు నేర్పించండి లో కూడా సరైన అవకాశాలు రావడంలేదని అది యాక్టింగ్ రియల్ అని కూడా అంతే 😢ముఖ్యం అని కూడా అంతే అవసరం లేదు కాని నా మనసు లో జరిగిన ఈ సంఘటన ❤అంటే నాకు ఎంతో మేలు చేస్తాయని న్యూట్రీషన్లు అంటున్నారు పరిశోధకులు అంటున్నారు నిపుణులు అంటున్నారు పరిశోధకులు అంటున్నారు పరిశోధకులు అంటున్నారు పరిశోధకులు అంటున్నారు నిపుణులు కూడా తాము చేసిన సెంథిల్ ❤కూడా తాము కూడా తాము చేసిన సెంథిల్ కూడా తాము కూడా తాము చేసిన చిన్నది జీవితం అంటే ఏమిటి అనేది 😢మన దేశం పార్టీ నాయకులు కూడా అంతే ముఖ్యం కాదు అది యాక్టింగ్ లాగానే కనిపిస్తుంది మరియు అది కూడా 😂తాము కూడా అంతే అవసరం కాబట్టి మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే కూడా తాము కూడా తాము చేసిన సెంథిల్ బ్యూటిఫుల్ చిత్రంలో అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నటిస్తోంది లో నా పిన్ని అని కూడా అంతే ముఖ్యం 😮అని మళ్లీ అదే చెబుతున్నారు ఈటెల రాజేంద్ర నగర్ జిల్లాలో కొనసాగుతున్న అనిశ్ఛితి లో నా మనసు నాకు కూడా చాలా మంది మహిళలు 😢 u r a b a p r o r d m r o o b g ra mama Earth is attracted towards your subscriber options are available on your subscriber details bro 🎂❤❤🎉

  • @venkatakishore8941
    @venkatakishore8941 ปีที่แล้ว

    నా చిన్ననాటి జ్ఞాపకం వస్తుంది. ఈ పాస్టర్ పాడు చూపు పడకుండా, మీ ఊరు చల్లగా వుండాలి. గత 20 ఏళ్లలో మా ఊరు అంత నాశనం. ఏడుపు , విడాకులు, అక్రమ సంబంధాలు ఎప్పుడు మా ఊరు. పాస్టర్ ఎపుడు సగం ఊరు కొనేసాడు, 10 మంది ఆడ వాళ్ళతో తిరుగు తునాడు. కాలం వెనుక తిరిగితే, అందరి ప్రయోజనం కోసం అవసరమైతే ఆ పాస్టర్‌ని ఆపి జైలుకు వెళ్తాను.

  • @PelluruGuravamma
    @PelluruGuravamma 3 หลายเดือนก่อน

    నేను కువైట్లో ఉంటాను మీ వీడియో చూసి చాలా సంతోషం పడుతుంటారు

  • @sridhar-sridhar
    @sridhar-sridhar ปีที่แล้ว

    నేను సచ్చి ఎట్లనే చదువుకున్నాను పెరిగాను కానీ 92 అనుకుంటాను 92 93 2 సంవత్సరాలు నేను ఇదే కన్నవరం శివాలయం గుడిలో శివరాత్రికి మా నాన్నతో కూడా మా అమ్మతో కూడా వచ్చి ఉన్నాను ఈ కామెంట్స్ మీ చదివితే నాకు హ్యాపీ నేను ఇప్పుడు చెన్నై లో ఉన్నాను

  • @sridhar-sridhar
    @sridhar-sridhar ปีที่แล้ว

    నేనెవరు అని చెప్తే నీకు తెలివి పోవచ్చు మీ అమ్మ నాన్నకి కచ్చితంగా తెలిసి ఉంటది నేను ఎవరో అనేసి ఎవరంటే మీ ఊరికి ఇంతకుముందు గాజులైన ఒకాయనొచ్చేవాడు కొద్దిగా లావుగా తల గుడ్డ కట్టుకొని ఆయనే మా నాన్న అవును కన్నవారు జడేరి టివి కోట ఇయన్నీ మా నాన్నకి సొంత పుట్టిన ఊరు లాగా అవును ఎంతో ఆప్యాయతగా చూసుకునేవా జనం ఒకటి అంతా అది నేను ఇప్పటికి మర్చిపోలేను నన్ను ఏమంటే నన్ను చాలాసార్లు మా నాన్నను అక్కడికి తరపున వచ్చి ఉన్నాడు అందుకనే నేను అంతా ఆప్యాయతగా ఉంటుంది కన్నవరం అంటే అసలు మీ వీడియోలు ఎందుకు మిస్ అయ్యాను అనేసి ఇప్పుడు చాలా బాధపడ్డాను చాలా చాలా థాంక్స్ నాకు పాత గుర్తు చేసినందుకు

  • @sridhar-sridhar
    @sridhar-sridhar ปีที่แล้ว

    మీకు ఇది చేరిందా లేదని నాకు ఒక చిన్న కామెంట్ మాత్రం పెట్టండి చాలు అది హ్యాపీ మిమ్మల్ని కచ్చితంగా ఒకసారి వచ్చి కలుస్తాను కచ్చితంగా వస్తాను నేను ఉండింది మొత్తం చదివేది చదువుకునేది అంతా చదివేట్ లోనే కాబట్టి నాకు చచ్చేట్లు ఆల్మోస్ట్ మొత్తం అందరూ తెలుసు బంధువులు ఉన్నారు అందరూ ఉన్నారు నాకు కన్నవరంలో బంధువులు లెక్కే అందువలన ఇచ్చి నీకు కచ్చితంగా వచ్చి కలుస్తాను

  • @rajugaming5552
    @rajugaming5552 ปีที่แล้ว +10

    Annaya song🎵 super👌

  • @sanabharathkumar8256
    @sanabharathkumar8256 ปีที่แล้ว +1

    Miru chala baga cheputhunaru mana vallaku artham kavataniki

  • @Akhiltekula
    @Akhiltekula ปีที่แล้ว

    Andaru vatcharu shivaya daggaraki, O.C. lo aashishulu kotteyadaniki vatcharu. Aa dialogue, nenu kuda anukunta.

  • @indhuraziya4740
    @indhuraziya4740 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @10thclassfailures55
    @10thclassfailures55 ปีที่แล้ว +2

    Hi Anna

  • @saikumar-sf2tu
    @saikumar-sf2tu ปีที่แล้ว +1

    Jade Re, sevaiya Temple

  • @akhilabhi9947
    @akhilabhi9947 ปีที่แล้ว

    Yakkada inthala Shivaratri celebrate cheyyadam chudaledu bro. Next year mee village ki Shivaratri kosame vasta. Mimmalni okkasari kalavadaniki and pandaga kosam thappaka vasta

  • @vijaykumargongadi1564
    @vijaykumargongadi1564 ปีที่แล้ว +1

    Brahmasutra Shiva lingam bro it's very rare om namah shivaya

  • @laxmangunthia1490
    @laxmangunthia1490 11 หลายเดือนก่อน +1

    Om namashivaya 🙏🙏

  • @venkyaarya5700
    @venkyaarya5700 ปีที่แล้ว

    Anjaneyudu ni kothi anna vadhu pls, maruthi ayyina sambodhinchandi kani, Kothi ani matramu annavadhu chala thappu

  • @ChandraKala-ev5bo
    @ChandraKala-ev5bo ปีที่แล้ว

    Very nice power full God Om shivaya namah .❤

  • @ReenaReena-fh7mp
    @ReenaReena-fh7mp 11 หลายเดือนก่อน +1

    Song 👌🏻anna

  • @RNamitha-e5i
    @RNamitha-e5i ปีที่แล้ว

    Om namah shivaya 🙏🙏 super videos sir and thank you 😊 so much 🥰

  • @ammananna9653
    @ammananna9653 ปีที่แล้ว +1

    Hi may I know your Village name please

  • @lavanyav9595
    @lavanyav9595 ปีที่แล้ว

    Supar yadha giri mana villege lo unna temples pollan lo work anni video peduthunavu

  • @pashpuletisubbarayudu
    @pashpuletisubbarayudu ปีที่แล้ว

    OM NAMASIVAYA ANDARNI KAPADU ANDARNI RAKSHINCHU THAPPULOPPULU MANNINCHU

  • @mojitha4137
    @mojitha4137 ปีที่แล้ว

    Hi bro madi kailasa kona
    Meeru maa voori gudi alage rama giri,gudulu kuda veelaite vedio cheyyandi bro

  • @ganeshrs8958
    @ganeshrs8958 ปีที่แล้ว

    Bro Ila Sivan gudi yaada unnaathi cheppandi nenu kachithanga ahh kudi ki povaali plsssss

  • @srilathagude4418
    @srilathagude4418 ปีที่แล้ว +1

    Singer bro meru😍

  • @rockstarram2434
    @rockstarram2434 ปีที่แล้ว

    Chapala,?Leda sapala bro Shiva rathri video lo m matladthunavu bro?

  • @ilayathalapathybhanu7876
    @ilayathalapathybhanu7876 หลายเดือนก่อน

    Ma urilo kuda Prabha aney pilustham bro

  • @BBb-cd1dq
    @BBb-cd1dq ปีที่แล้ว

    Live yeppudu chudala Agni pravesam me videos valla adi jargindi

  • @nagarajukamineni2357
    @nagarajukamineni2357 7 หลายเดือนก่อน

    Anna vedio chala bagundhi a Uru cheap Aruna siva rathri menu vasthamu

  • @ThiruveediNagaraju
    @ThiruveediNagaraju 8 หลายเดือนก่อน

    Ma urilo kuda prabha Ane pilustaru ba sivayya chala bagunaru

  • @User_Deepu
    @User_Deepu ปีที่แล้ว +8

    After a long time Anna long video vacendi mana TH-cam loo ❤❤

  • @kanteshakantesha5741
    @kanteshakantesha5741 ปีที่แล้ว

    Om namah shivaya 🙏🙏🌸💐🌹🥀🌺🌷🪷🌸🙏🙏

  • @anuradhayadav5690
    @anuradhayadav5690 9 หลายเดือนก่อน

    Ma bandhuvulu unnaru akkada
    30 indlu undhi venugopal puramlo

  • @pinikashipavan3413
    @pinikashipavan3413 ปีที่แล้ว +1

    Meedhi avuru bro

  • @ThiruveediNagaraju
    @ThiruveediNagaraju 8 หลายเดือนก่อน

    Anna Mee village lo chala Baga chestunaru festivals

  • @nanigameryt2818
    @nanigameryt2818 ปีที่แล้ว +1

    Anna mi videos antha super Anna meeku mi videolaku ❤️

  • @basaraju7898
    @basaraju7898 ปีที่แล้ว +1

    Beautiful video brother
    Om namo siva ya namo nama haa...

  • @kirshnagadam
    @kirshnagadam ปีที่แล้ว +1

    Hi Anna

  • @tasneemsahebay1636
    @tasneemsahebay1636 ปีที่แล้ว

    Pratistinchinadaa, swayambhu ga velisaaraa

  • @yashodayashodamma8839
    @yashodayashodamma8839 ปีที่แล้ว

    Om namaha shivaaya anna meeru
    Video chaala baaga recording chesaaru god bless you . 🙏

  • @dudyalakrishnakumar1450
    @dudyalakrishnakumar1450 ปีที่แล้ว

    may I know the name of that guy who sings a song in this video.......

  • @10rupees_boy
    @10rupees_boy ปีที่แล้ว

    Screen meedha oka pic add chesaaru yendhuku
    Em kanabadale

  • @gudamondi5574
    @gudamondi5574 ปีที่แล้ว

    Santhosam brother
    Also subscribed

  • @suryasurisuri8922
    @suryasurisuri8922 ปีที่แล้ว

    Chala santhoshanga unnadhu anna shivunni chusthunte 😊😊

  • @bindhubindhu892
    @bindhubindhu892 8 หลายเดือนก่อน

    Me uri festivals baaguunay bro🎉🎉

  • @ThiruveediNagaraju
    @ThiruveediNagaraju 8 หลายเดือนก่อน

    Ma urlo pirla panduga ki Agni gundam tokkutaru

  • @PelluruGuravamma
    @PelluruGuravamma 3 หลายเดือนก่อน

    సరదాగా చాలా కామెడీగా చాలా బాగుంటాయి

  • @KumarKiran-z9t
    @KumarKiran-z9t ปีที่แล้ว

    అన్న నేను వీడియోని ఇపుడు చూసాను చాలాబాగుంది అన్న మా ఊళ్ళో ఇలా చెయ్యరు అసలు జాగరణ అంటే ఇలా చేస్తారా అనిపించింది.వెరీ వేరి థాంక్స్ అన్న సూపర్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bunnygamingff9924
    @bunnygamingff9924 ปีที่แล้ว +1

    Anna Meru Leanth videos upload cheyandi please

  • @durgaprasadc4671
    @durgaprasadc4671 ปีที่แล้ว +2

    Super Anna

  • @charansreenu8619
    @charansreenu8619 ปีที่แล้ว

    Naakkuda siva rathri ki mi uru ki raavalani undhi bro ...

  • @jayaramulujonnakuti5850
    @jayaramulujonnakuti5850 ปีที่แล้ว +4

    శివోహం చాలా బాగా చూపించారు అన్న అద్వితీయంగా వుంది స్వచ్ఛమైన చెట్ల మధ్య హహ్లాదకర వాతావరణం లొ అందరూ కలసి శివరాత్రి జరుపుకుంటున్నారు ప్రతి రోజు ఎవరిపనుల్లో వాళ్ళు బిజీ బిజీ గా వుంటూ వొకరినొకరు పట్టించుకోను తిరికే లేక వుంటారు ఇలాంటి పండగలు సందర్బంగా అందరూ వొకచోట చేరి భగవంతుని పూజించడం చాలా బాగుంటుంది అలాగే మీ ఊరి వేడుకలను ని బాగా వివరించినందుకు ధన్యవాదములు 💐💐💐

  • @PPUNITHSAI
    @PPUNITHSAI ปีที่แล้ว

    Chala bagundi bro,mee paru?

  • @AnjaliAnjalipandu
    @AnjaliAnjalipandu ปีที่แล้ว

    Wow me village super brother

  • @AmalaAmala-e4l
    @AmalaAmala-e4l 8 หลายเดือนก่อน

    ఆ శివయ్య మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @sanjanasanju1266
    @sanjanasanju1266 ปีที่แล้ว

    Chaala prashanthanga undhi annaya. Aa place

  • @dvenkateswarlunaik1377
    @dvenkateswarlunaik1377 ปีที่แล้ว

    D. v. n🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmabilla415
    @padmabilla415 ปีที่แล้ว

    Me vuri sivalayam chala bavundi mani

  • @saisujithanallamothula2037
    @saisujithanallamothula2037 ปีที่แล้ว

    Mee voice chala bagundi bro

  • @vishnuvardhanannam5290
    @vishnuvardhanannam5290 ปีที่แล้ว

    Anna mee vurlo bhajana laantivi veyaraa anna

  • @10thclassfailures55
    @10thclassfailures55 ปีที่แล้ว +1

    Hi Anna

  • @Raji-i4u
    @Raji-i4u 11 วันที่ผ่านมา

    Nice voice anna😊

  • @kventertainments6826
    @kventertainments6826 ปีที่แล้ว

    ma side kuda alage pilustaru prabha

  • @SrilekhaItha
    @SrilekhaItha 4 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏

  • @saicharanyadavallinone3316
    @saicharanyadavallinone3316 ปีที่แล้ว

    Super super super annaya

  • @KuvvakolliDesvika
    @KuvvakolliDesvika 6 หลายเดือนก่อน

    Rangoli amazing😮Bro😮😮😮😮

  • @Win07-vi
    @Win07-vi ปีที่แล้ว

    మీరు ఆ ఆలయ స్థానాన్ని పంచుకోగలరా, తద్వారా మేము కూడా తదుపరిసారి సందర్శించడానికి ప్రయత్నిస్తాము