మిరప పంట ఎలా వేస్తారో తెలుసా...?/UNBEATABLE CULTURE VLOGS/UNBEATABLE VLOGS/CULTURE VLOGS/UNBEATABLE/

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2022
  • #shorts #unbeatableculturevlogs #unbeatableculturecomedyvlog #unbeatablevlogs #unbeatablecomedyvlog #tendingvlog #informativevlog #viralvlogs
    hi friends welcome to our unbeatable culture vlogs channel please subscribe and support me friends
  • บันเทิง

ความคิดเห็น • 902

  • @shaikchanbasha9703
    @shaikchanbasha9703 ปีที่แล้ว +413

    రైతు కష్టాన్ని ఎంతో ఇష్టంగా చూపిస్తున్నారు.. you are really great brothers'❤️

  • @yalamburumunendrayalamburu2773
    @yalamburumunendrayalamburu2773 ปีที่แล้ว +109

    ఒక రైతు భాధ ఒక రైతు కే తెలుసు జై రైతన్న 🌾🌾🌾🌾🌾

  • @user-rf7oq5rd4m
    @user-rf7oq5rd4m 11 หลายเดือนก่อน +49

    తమ్ముడు మీలాంటి కొడుకులు ఉన్న తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు. ఎన్ని కష్టాలు ఉన్న మీరూ ఎప్పుడు ఇలా సరదాగా సంతోషంగా ఉండాలని ఆ దేవుడి ఆశీర్వాదం ఎప్పుడు మీ పై ఉండాలని కోరుకుంటాం

  • @kalyanbabu8175
    @kalyanbabu8175 ปีที่แล้ว +265

    మనసుకు నచ్చిన పని చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుంది 🤗

    • @PNR12Y_TeluguCulture
      @PNR12Y_TeluguCulture 9 หลายเดือนก่อน

      Yes bro 🎉

    • @satyavathip8800
      @satyavathip8800 3 หลายเดือนก่อน

      అలా సేత్తా ఉంటే చాలా ఇష్టం

    • @satyavathip8800
      @satyavathip8800 3 หลายเดือนก่อน

      హలో భోంచేసావా అంటే చాలా ఇష్టం

  • @KATTARHINDHURAJPUT
    @KATTARHINDHURAJPUT ปีที่แล้ว +77

    బలే ఆనందంగా పనిచేస్తున్నారు అలుపెరుగనిపోరాటం మీ కష్టం ❤❤

  • @manoharakuwait5683
    @manoharakuwait5683 ปีที่แล้ว +71

    సూపర్ తమ్ముడు నాకు ఇలాంటి వీడియోలు అంటే చాలా ఇష్టం ఎప్పుడో చిన్నప్పటి రోజులు గుర్తు చేసావు 🌻🌿🌿🌿🌻

  • @BrahmaGoud
    @BrahmaGoud ปีที่แล้ว +310

    అన్న ఒక్కప్పుడు నిను కూడా ఇలాగే పని చేసేవాడిని చాలా సంతోషంగా ఉండేది కానీ కొన్ని ఆర్థిక ఇబ్బధుల వల్ల కువైట్ కి వచ్చాను

    • @Jawahar417
      @Jawahar417 ปีที่แล้ว +4

      Same to you bro

    • @vikastaluka2282
      @vikastaluka2282 ปีที่แล้ว +6

      Same nennu koweit loney unna bro

    • @VishnuVishnu-sb5pc
      @VishnuVishnu-sb5pc ปีที่แล้ว +6

      Anni clear chesesi twaraga tirukkoni vachey

    • @BrahmaGoud
      @BrahmaGoud ปีที่แล้ว +6

      @@VishnuVishnu-sb5pc ఇల్లు కట్టుకోలి అన్న ఆ ఈశ్వరుని దయవల్ల తొందరలో finesh కావాలి చూద్దాం ఇలా అవ్తుందొ

    • @akhilreddy777
      @akhilreddy777 ปีที่แล้ว +4

      Pedha samasya vachi padindhe 🤣

  • @jeshooscreations5167
    @jeshooscreations5167 ปีที่แล้ว +38

    Nijame anna రైతులు నిజంగా దేవుళ్ళు 🙏🙏

  • @subbubale1354
    @subbubale1354 ปีที่แล้ว +31

    పొలంలో అన్నం తింటుంట్టే ఆ ఆనందమే వేరు అది మాటల్లో చెప్పలేము 💯🙏 రైతుని పొగడకపోయినా పర్లేదు కానీ అవమానించవద్దు

  • @User-143-sc
    @User-143-sc ปีที่แล้ว +31

    ఇలాంటి వీడియోస్ చాలా చెయ్ అన్న....అన్నం విలువ రైతు విలువ తెలిసి... దేనిని చులకన చెయ్యరు 🙏🙏🙏🙏

  • @Godaarikurrodu
    @Godaarikurrodu ปีที่แล้ว +12

    భూమి తల్లి బిడ్డలు బ్రో మీరు
    నేల తల్లికి సేవ చేసుకునే భాగ్యం దొరికింది మీకు 👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Ramakrishna1
    @Ramakrishna1 ปีที่แล้ว +80

    రైతు కష్టం ఊరికే పోదు అన్నా ఏదో ఒక రోజు కష్టానికి తగ్గా ఫలితం వస్తదన్న

  • @satyakamma4485
    @satyakamma4485 ปีที่แล้ว +10

    ఒకప్పుడు నేను కూడా ఇలా చేసిన వాడిని ఇవన్నీ మీరు చూపించడం చాలా సంతోషంగా ఉంది పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి

  • @venkatraobalabhadruni3732
    @venkatraobalabhadruni3732 ปีที่แล้ว +29

    రైతు కష్టం కళ్లకు కట్టినట్టు చూపించారు రైతు కష్టాన్ని అర్థం చేసుకునే దళారీలు ప్రభుత్వాలు వస్తాయని ఆశిద్దాం జై కిసాన్ జై జవాన్

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 ปีที่แล้ว +29

    *Super brother ఇలాంటి vidios తీయడం వల్ల తెలియని రైతులకు కొంచం మీ వీడియో ఉపయోగ పరంగా ఉంటుంది అంటే అధరికి తెలుసులే కానీ ఏదైన కొన్ని తెలియని విషయాలు తెలువచ్చు thanks Brothers😍 🤝Jai Javan Jai Kishan Jai Hind 🇮🇳⚔️🙏💪🌾🌻*

    • @Purushotham-tn8ou
      @Purushotham-tn8ou ปีที่แล้ว +1

      రైతు కి తెలియంది అంటూ అది లేదు బ్రో

    • @maniyadavtokala2838
      @maniyadavtokala2838 ปีที่แล้ว +1

      @@Purushotham-tn8ou అవును bro నిజమే జై జవాన్ 🙏❤️

  • @kondevetiashesh4475
    @kondevetiashesh4475 ปีที่แล้ว +13

    ఎంత కష్ట మైనా పని అయిన ఇష్టంతో చెస్తే ఆ సంతోషమే వేరు

  • @CultContent157
    @CultContent157 ปีที่แล้ว +23

    Bro serious time లో కూడా అహ్ కర్రీ తమ్మున్ని ఫేస్ చూస్తే నవ్వొస్తది 😂💖

  • @jagadeeshtirupativlogs
    @jagadeeshtirupativlogs ปีที่แล้ว +13

    మీరు ఇప్పటికి ఉప్పిడి బియ్యం తింటున్నారు అంటే చాలా గొప్ప తమ్ముడు,

  • @varaprasad9377
    @varaprasad9377 ปีที่แล้ว +8

    Bro iam really happy with this video because once upon a time I dit it..బ్రో నేను తిరుపతి నుండి మిమ్మలనీ కలవాలంటే ఎలా ?ఎప్పుడు రావాలి అండ్ నేను మీతో కలిసి అలా ఫార్మింగి చేయాలని ఉంది😭😭😭😭 ఇంకా ఇలాంటివి ఎన్నో చెయ్యాలి అని మనస్పూర్తిగా కొరుకుంటున్నా

  • @SVRKumar
    @SVRKumar ปีที่แล้ว +30

    Naku baga nachina video deepavali ki Hindu festivals greatness gurinchi cheppina video. tarwata antha baga nachindi ee video. Chala memories gurtochay. The memories when we are in fields were heart touching. Thank you guys. 😊
    Jai sriram 🙏 🚩 ✊

  • @indtarak6325
    @indtarak6325 ปีที่แล้ว +9

    మీ వీడియోస్ Future లో చాలామంది కి ఉపయోగ పడతాయి తమ్ముడు ఎందుకంటే వ్యవసాయరంగం రోజు రోజుకీ తగ్గుతూ వస్తుంది
    Future లో వ్యవసాయం ఎలా చెయ్యాలి అని youtube లో search చేసి వ్యవసాయం చేసే పరిస్తితి వస్తుందని అనుకుంటూ ఉన్నాను

  • @aparnaraju1009
    @aparnaraju1009 ปีที่แล้ว +7

    రైతు కష్టాన్ని బాగ చెప్పారు బ్రదర్ మాకు కూడా వ్యవసాయం వుంది 🙏🙏

  • @maheshgundala3906
    @maheshgundala3906 ปีที่แล้ว +12

    వరంగల్ అబ్బాయి అన్న ... సూపర్ అన్న మన ఫార్మర్ కష్టాలు చూపించావు....♥️

  • @rajurachuruallinone
    @rajurachuruallinone ปีที่แล้ว +5

    ఇది కదా అసలైన కంటెంట్ అంటే సూపర్ అన్న గుడ్ మెసేజ్ తీస్తే ఇలాంటి వీడియోలు తియ్యాలి జై కిసాన్ జై జవాన్ జై హింద్🙏🙏🙏👌👌👌

  • @yashwinihavlogs2875
    @yashwinihavlogs2875 ปีที่แล้ว +4

    ఎంతో సంతోషంగా ఉంది బ్రదర్స్ మీ వీడియోస్ చూస్తుంటే😍
    మీరు ఎప్పడు హ్యాపీగా ఉండాలి🥰💕

  • @naikgariabbai13
    @naikgariabbai13 ปีที่แล้ว +8

    అన్న నాకైతే నిజంగా నేనే స్వయంగా పని చేసినట్టు ఉంది. చాలా థాంక్స్ అన్న మీ నెక్స్ట్ వీడియో కోసం వైటింగ్ అన్న

  • @manyamsindhoor
    @manyamsindhoor ปีที่แล้ว +19

    Good thought bro .... Panikimalina pichi (home tour , fridge tour - vlogs) vaatikanna ilaanti videos farming gurinchi thelyani vaallaku baagaa thelusthundi .. Good work keep it up 👍 bhoomi ni nammukuni prakruthi prasaadinchina vaatitho happy gaa jeevistunna vallaki big salute

  • @challamahesh7906
    @challamahesh7906 ปีที่แล้ว +6

    అన్నా మీరు మంచి మంచి వీడియోస్ చేస్తున్నారు..ఈ వీడియో లో నువ్వు చెప్పావ్ చూడు అందరూ తిన్నకే అమ్మ తింటాధి అని.అది నా లైఫ్ లో కూడా జరిగింది.ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డని. కానీ నపరిస్తులు బాగోలేక నేను మలేషియా లో పని చేస్తున్న...నేను పెట్టిన కామెంట్ కి నువ్వు 💕 సింబల్ పెడితే నాకు అదే సంతోషం. అన్నా....pls pls

  • @manoharpg576
    @manoharpg576 ปีที่แล้ว +5

    అన్ని రంగాల్లోనూ ఐక్యమత్యం అనేది ఉంది అన్ని వ్యవస్థల్లోన యూనిటీ అనేది ఉంది కానీ మన రైతుల విషయంలోనే ఏ యూనిటీ లేదు అందుకే అన్నదాత అనాధదాతగా మిగిలిపోయారు అందుకే రైతు అంటే చిన్న చూపు ఈ వ్యవస్థ మారాలి ఈ వ్యవస్థలో మార్పు రావాలి😭🙏

  • @lokeshb1110
    @lokeshb1110 ปีที่แล้ว +7

    నన్ను నేను గుర్తు చేసుకున్నట్టు ఉందన్నా. 👏👏👏👏👏👏👌👌👌

  • @telugugoostrider9407
    @telugugoostrider9407 2 หลายเดือนก่อน +1

    చేలల్లో కూర్చొని అన్నం అన్నం తినడం అంటే చాలా ఇష్టం ఎందుకంటేమేం కూడా అలా తినే వాళ్ళమే కాబట్టిమాకు తెలుసుచాలామందికి అలా తినడం అనేది తెలియదు కానీగుడికి వెళ్లి మనశ్శాంతిగా ఎలా అయితే ఉంటుందో అదే కైలు కూర్చొని అన్నం తిని విశ్రమించిన అంతవరకుఅదే సంతోషంతో ఉంటాముపైరు చల్ల గాలికి మనశ్శాంతిగా ఎన్ని కష్టాలైనా మర్చిపోయేలా ఉంటుందిఒక రైతు కష్టాన్ని వివరించి చెప్పడం అనేదిచాలా బాగుంది మీకు నా కృతజ్ఞతలు🎉🎉🎉

  • @ratnakumari9872
    @ratnakumari9872 10 หลายเดือนก่อน +1

    అద్భుతమైన ఆనందకరమైన వీడియో ని నేను ఇంతవరకు చూడలేదు. కుటుంబమంతా కలిసి పని చేయడం ఎంత బాగుందో. చిన్నతనంలో మా పొలంలో వరి నాట్లు వేస్తూ ఉంటే చూడటానికి వెళ్లేవాళ్లం తతగారితోటి, మా పొలాలలో ఎక్కువగా వరి చెరకు వేసేవారు. కంద పసుపు కూడా పండేది. బాల్యం కళ్ళముందు తిరిగింది. భగవంతుని ఆశీస్సులు మీ మీద సదా ఉండాలి. ఈ వీడియో చాలా చాలా బాగుంది బాబు.

  • @santoshgeetha3899
    @santoshgeetha3899 ปีที่แล้ว +8

    అన్న మీరు చేసిన ప్రతి ఒక్క వీడియో చాలా డిఫరెంట్ గా ఉంటాయి మరియు సో ఫన్నీ మీ టీమ్ అందరికీ tq

  • @mondulavanya8252
    @mondulavanya8252 ปีที่แล้ว +5

    👏👏👏 hats off to all farmer's brother' s. అన్నదాత సుఖీభవ 🙏

  • @babun7986
    @babun7986 ปีที่แล้ว +4

    😊😊😍😍😍😍😘👌👌👌👌👌👍👍👍👍👍సుపర్ అన్నాయ్యలు
    మ కరీ బావ సుపర్ గ మిరపనరు నాటుతునడు 😂😂😂😂👌👌👌

  • @PNaveen.
    @PNaveen. ปีที่แล้ว +4

    పొలంలో పని చేయాలి అంటే నాకు చాలా ఇష్టం..
    చాలా బాగుంటుంది, కాని మాకు పొలం లేదు... 😔

  • @panapaanajagadeeswari9660
    @panapaanajagadeeswari9660 ปีที่แล้ว +9

    తమ్ముడు మా అమ్మకూడా అలానే వడ్డీస్తది 🥰

  • @hpnaidu
    @hpnaidu ปีที่แล้ว +8

    7:55 million also can't buy this scene
    Lots love from Europe 🤞

  • @nagallaanilkumar8855
    @nagallaanilkumar8855 ปีที่แล้ว +1

    Hi మాది సూర్యాపేట జిల్లా కాకపోతే ఇలా వెయ్యము మిరప తోట చాలా డిఫరెంట్ మీకు మాకు but nice video

  • @salomimarapatla8096
    @salomimarapatla8096 ปีที่แล้ว +2

    Ma Amma kuda alane pettedi annam😢we miss you amma😢great bro good work jai kisan jai farmers 🙏🙏🙏

  • @manoharpg576
    @manoharpg576 ปีที่แล้ว +13

    అయినా తప్పు మనదే రైతు కుటుంబం నుంచి వచ్చిన వారికో రైతు కష్టాలు తెలిసిన వారికో మనల్ని పరిపాలించే హక్కు మనం ఇవ్వం‌ ఈసారైనా పాలన మారాలి పరిపాలనలో మార్పు రావాలి జై కిసాన్ జై జవాన్ 🙏🙏🙏🙏

  • @manoharpg576
    @manoharpg576 ปีที่แล้ว +4

    అన్నదాత సుఖీభవ 🙏🙏🙏🙏

  • @theosvoice8124
    @theosvoice8124 ปีที่แล้ว +1

    బాగుందన్న....
    నాకు మా నాన్నతో జీడీ తోటలో చేసిన పని గుర్తుకొచ్చింది...
    Thank u

  • @naidugariabbayishivamani3629
    @naidugariabbayishivamani3629 ปีที่แล้ว +1

    అన్నా చాలా బాగా తీశారు అన్న వీడియో రైతు పడే కష్టం అంతా మీరు బాగా వీడియో రూపంలో అందరికీ తెలియజేసినారు చాలా సంతోషం ❤️🙏🌺🔱🔱

  • @AshokReddy-mg6sm
    @AshokReddy-mg6sm ปีที่แล้ว +4

    Neeku enta entaa pedda kastam vaste, nee stamina ante anuko, edina nuvvu artam cheskun edanilo untundi bro, all the best for everyone who is surviving peacefully

  • @KiranKumar-uo3vk
    @KiranKumar-uo3vk ปีที่แล้ว +4

    బోధి వత్తుతున్నాడు 😀చిన్నప్పుడు కూడా నేను మా నాన్న ఎలాగానే ఒత్తే వాళ్ళము ఇప్పుడు నేను ఇండోనేషియాలో ఉద్యోగం చేస్తున్నాను

  • @kishorech9676
    @kishorech9676 ปีที่แล้ว +2

    7:55 Nenu maa Nayana maa Amma (Music) 😍😍😍

  • @seelampraveenroyal3406
    @seelampraveenroyal3406 ปีที่แล้ว +1

    Miru pettina video, chala mandiki melu chestundi brother. మట్టి నుంచి బంగారాన్ని తీసేది కాకుండ. మట్టిలో బంగారాన్ని పండించే వీడియోలు ఇంకా పెట్టాలని కోరుకొంటున్నాను.

  • @syamharsha7722
    @syamharsha7722 ปีที่แล้ว +5

    రైతు కష్టం ఒక రైతు కి మాత్రం తెలుసు రైతులను ఆదుకోవాలని కోరాను జై కిసాన్

  • @haridebaku5948
    @haridebaku5948 ปีที่แล้ว +4

    Hats off to you and your team

  • @Hakajsbwhevejejdkdkjd8179
    @Hakajsbwhevejejdkdkjd8179 ปีที่แล้ว +2

    Superb experience anna live lo చూసినట్టుంది నేను కూడా మి ఇంట్లో పుట్టుంటీ ఎంత బాగుణ్ణు

  • @gowrojuvijay6176
    @gowrojuvijay6176 8 วันที่ผ่านมา

    నిజం గా మీ కాళ్ళు కడగాలి చాలా కష్టపడి పని చేస్తున్నారు.నాకు నిజం గా నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి...

  • @BrahmaGoud
    @BrahmaGoud ปีที่แล้ว +5

    🙏🙏🌾🌾🌾🌱🌱🌱🌱

  • @tsk5086
    @tsk5086 ปีที่แล้ว +17

    Hi brother being a farmer i would like to know why do you choose flood irrigation or surface irrigation instead of drip irrigation which is more water efficient and less labour requirement and more cost effective and affordable too. Finally i am appreciating your efforts to make people aware about how and what is the exact agri process that is being involved to produce these kind of perishable food items,which have been an integral part of peoples diet,but sad part is people actually not aware of whereand How is it come from.Thank you

    • @edikudabharath7251
      @edikudabharath7251 ปีที่แล้ว

      Because we can't afford materials for drip irrigation also electricity is free for irrigation in both states and no labour is included only family is working in their farm.last thing is lack of knowledge on drip irrigation.thank you for your advice.i just want to let you know that.

    • @justdoit4434
      @justdoit4434 ปีที่แล้ว

      Hi brother drip irrigation is easy for farmer. But it is not suitable for all areas. For this we need good bore system and atleast partially clean water.

    • @sanjayk7321
      @sanjayk7321 ปีที่แล้ว

      Evuranna midii

    • @murephani
      @murephani 10 หลายเดือนก่อน

      Advise takes easy but doing reality difficult. Small areas Small family small knowledge everything small. Farmers kastaalu have to experience it 😢

  • @kalpanaprakash1253
    @kalpanaprakash1253 ปีที่แล้ว

    Entha swaccham ga vunnaru,,, chala santhosham ga vundi, ma ammamma valla urilo chusina drusyalu gurthukuvastunnayi 😍😍

  • @TheJamedar
    @TheJamedar ปีที่แล้ว +1

    తమ్ముళ్ళూ మీరు అంటే నాకు చాలా ఇష్టం....

  • @ivenkataratnamvamisetti1876
    @ivenkataratnamvamisetti1876 ปีที่แล้ว +3

    🙏🙏🌾🌾🌾

  • @firebrand7519
    @firebrand7519 ปีที่แล้ว +3

    Drip ki change avali meri its a must for good yeild and high quality,we need to adopt technology and also new methods else farmers can't make profit,I am a farmer but currently a software engineer I love to be in field but what to do lot of EMIs are hunting from back

  • @sandeepsandy4694
    @sandeepsandy4694 10 หลายเดือนก่อน

    మీ ఆవు కూడా టైమింగ్ మిస్ అవ్వట్లేదు 🥰😃 అటెన్షన్ కరెక్ట్ గా చెప్పింది

  • @rathnamohan4084
    @rathnamohan4084 ปีที่แล้ว +1

    అన్నా మీరు చాలా గ్రేట్ అన్నా ముగ్గురు అన్నలు చాలా బాగా చేస్తు న్నారు

  • @GOWDGARIABBAI1222
    @GOWDGARIABBAI1222 ปีที่แล้ว +4

    Good work bro

  • @gurunadhamkarthe8770
    @gurunadhamkarthe8770 ปีที่แล้ว +3

    Happy farmers day bro belated.

  • @dailyvlogs685
    @dailyvlogs685 ปีที่แล้ว +2

    Ilanti vedios cheyandi anna 😘.mana chittoor culture ni choopinchandi ❣️. Inka festivals ,cultivating , places,time unnappudu vedios cheyandi.camera clarity thakkuvaga undhi .konchem high quality ki try cheyandi anna ❤️.

  • @manjulamanjula5953
    @manjulamanjula5953 ปีที่แล้ว +2

    Chala bagundi

  • @charankumar260
    @charankumar260 ปีที่แล้ว +3

    Big fan anna

  • @akhil75693
    @akhil75693 ปีที่แล้ว +4

    My age is 17 and I dropped my school now I am a farmer proud to be a farmer❤

    • @chandraiahgoli4700
      @chandraiahgoli4700 11 หลายเดือนก่อน

      Hii broo where are u from 😢😢😊😊😊😊

  • @DazzlingDheekshitha
    @DazzlingDheekshitha ปีที่แล้ว

    ❤️❤️❤️❤️

  • @bainiruben7297
    @bainiruben7297 9 หลายเดือนก่อน

    నా చిన్న వయసులో మా అమ్మ నాన్నలతో కలిసి మా చెరువు కట్టకింద పొలంలో పండించిన పంటలు గుర్తు చేశారు బ్రదరు మీరు, మీరు బావుండాలి బ్రదరు.,,,🤤❤️❤️❤️

  • @royalchandra7886
    @royalchandra7886 ปีที่แล้ว +6

    Brother's this is my first comment for ur video really from my bottom of my heart hats off to for teaching farming really good, I have saw many videos for but this my first comment thousands of love to you stay blessed keep growing
    From brother's wheels

  • @Milan_youtuder
    @Milan_youtuder ปีที่แล้ว +3

    రైతు జీవితం maralante janasena ప్రభుత్వం రావాలి జై janasena jai pawankalyan ✊✊✊✊✊

  • @NagamaniGuvvala-cq7ve
    @NagamaniGuvvala-cq7ve ปีที่แล้ว

    రైతు లేకుంటే సృష్టి లేదు ఎందుకంటే అన్నదాత సుఖీభవ కడుపుకు అన్నం కావాలి అయినా పండించేది రైతే కాబట్టి తినేటివి అన్ని పండించేది రైతే కాబట్టి రైతు లేకుంటే మనుషులులే లేరు ఈ ప్రపంచంలో రైతు కన్నా మించిన వాళ్లు లేరు రైతులు నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై రైతన్న 🌹🌹♥️🥰😍🍚

  • @chinnabhayreddy4345
    @chinnabhayreddy4345 22 วันที่ผ่านมา

    ఆవులతో దుక్కి దున్నడం ఫస్ట్ టైమ్ చూస్తున్నాను... ధన్యవాదములు ❤❤

  • @paderuptgkurraduvlogs
    @paderuptgkurraduvlogs ปีที่แล้ว

    Super video చాలా చాలా బాగుంది అన్నయ్యలు

  • @santhoshinijala7777
    @santhoshinijala7777 10 หลายเดือนก่อน

    Nenu horticulture student andi.. Chala baga nachindhi andi ee video.. The way you do the hard work is really Inspiration to the students like me ❤

  • @raviteja3252
    @raviteja3252 ปีที่แล้ว +2

    రైతు కుటుంబంలో పుట్టిన వారు మాత్రం ఈ సంతోషం కలుగుతుంది.. పొలం లో తింట ఉంటే ఆ సంతోషం వేరే లాగా ఉంటుంది... కర్ర బాగా దిగినట్టు ఉంది కదా కర్రీ మామ

  • @maduripriyanka4023
    @maduripriyanka4023 ปีที่แล้ว +1

    అన్న మాది కూడా పల్లెటూరె కాని నాకు బురదలో పనిచెయ్యటం అసలు నచధు కాని మీ మీ వీడియో చూశాక ఇన్ని రోజులు ఆ అనంధన్ని మిస్ అయ్యానె అని భధగా ఉంది ఇంప్పుదు చెధమంతె నాకు పెళ్ళయి ఒక్కచిన్న బాబు వున్నడు తరువాత చెయ్యలి అనుకో కచితంగా ప్రకృతి ని అస్వధిస్తు పని చెస్తను అప్పుడే ఎంత కష్టమయిన చెయ్యగలుగుతమ్ .plzz రిప్లై❤

  • @lakshmimadhura5296
    @lakshmimadhura5296 ปีที่แล้ว +1

    Chala chala bagunadi vedio bro .. vyavasayam teliyani valaku chala baga telustunadi... present elanti vedios chala avasaram .. ee generation ki food ela vastunado teliyadu ... meeru comedy ni add chesi chupistunaru .. superb 👏.. bro mee muguriki hatsoff 🙏🙏🙏🙏🙏🙏❤❤

  • @NayomiBudala-ex6vs
    @NayomiBudala-ex6vs 2 หลายเดือนก่อน

    మూసుకోను పోరా బిస్కెట్ వేసావ్ గాని ఎం టైమింగ్ ఆవుధి సూపర్ గా వుంది .ఆ డైలాగ్కు దాన్ని తల ఊపుడికి సూపర్

  • @cmjagan6832
    @cmjagan6832 ปีที่แล้ว

    Anna mi intimation correct kani ippudu farmers meru chupinchela unnaru chala rare ga unnaru any why love you anna ❤❤❤❤❤

  • @s.sankarreddy6974
    @s.sankarreddy6974 ปีที่แล้ว

    Ila chusthu unte chala happy ga undhi anna ma paatha rojulu gurthuku vasthunnayi but ippudu ma village antha plots vesi ammesthunnaru

  • @user-uv9gd3ys4j
    @user-uv9gd3ys4j 2 หลายเดือนก่อน

    చరణ్ మక్కకి బాగా guchukunda కామెడీ పాటు.. మీ కష్టం 👌👌👌🙏🙏🙏

  • @grkr7842
    @grkr7842 ปีที่แล้ว +2

    Incredible...😍❤💐🇮🇳

  • @me.and.mylife22
    @me.and.mylife22 ปีที่แล้ว

    Naku video Chusina taruvata chala happy ga undi noise ledu peace full ga manasuki prashantanga undi na chinnappudu chusanu ma amammavalla intidaggara ippudu anni tractors kanipistunnai madi Bhimavaram vari yekkuvaga pandistaru but ippudu anni chepala cheruvulu chesetunnaru kontamandi inka vari pandistunnaru pachani pairu chuste manasuki ahladakaranga untadi good video

  • @nimmakavenkataswamy2607
    @nimmakavenkataswamy2607 ปีที่แล้ว

    చాలా చక్కగా చూపించారు అన్న......

  • @premkumarmlp2500
    @premkumarmlp2500 ปีที่แล้ว +2

    బ్రో నేను కూడా ఇలా కష్ట పడ్డ అన్న 🌾🌾🌾🌾🌾🌾🌾

  • @mounibadugu9846
    @mounibadugu9846 11 หลายเดือนก่อน

    చాలా బాగుంది కూల్ గా

  • @t.pawanismgh
    @t.pawanismgh ปีที่แล้ว

    Excellent

  • @djsrinurock548
    @djsrinurock548 ปีที่แล้ว +1

    Love you Indian farmers

  • @pangaajaykumar509
    @pangaajaykumar509 ปีที่แล้ว

    ఈ వీడియో చూస్తుంటే నాకు చాలా ఆనదంగా ఉంది నేను కూడా పని చేశాను నాకు ఆ కష్టం తెలుసు అన్న

  • @majjisuresh6129
    @majjisuresh6129 ปีที่แล้ว

    Anna.ma village gurtthu vasthundhi anna nijam ga chala great 👍.nenu..ma.nanna.brothers. Chala. Kasta paddamu..naku..baga gurtthu vundhi.. thanks..anna super concept..

  • @sunithasunni356
    @sunithasunni356 ปีที่แล้ว

    Very bueatiful.great video

  • @pavansnbhardwaja
    @pavansnbhardwaja ปีที่แล้ว

    Pakkana channels lo vundey panikimallina home tour vlog, fridge tour vlog, bathroom vlog kanna eee vlogs chala better chudatam and share cheyatam information and hard work thelusthundhi

  • @srinivasdhampuri5227
    @srinivasdhampuri5227 ปีที่แล้ว +1

    శ్రీ లింబాద్రి లక్ష్మీనరసింహస్వామి పరిపూర్ణ కృపా కటాక్షం

  • @vijaylakashmivijalakshmi
    @vijaylakashmivijalakshmi 10 หลายเดือนก่อน

    Chala bagundi 😊

  • @nagurbikorivipati91
    @nagurbikorivipati91 ปีที่แล้ว

    Oka rithu kastam inkoka rithu ki matramee telusu tq brother super video God bless you to all

  • @gummanasaraiah4502
    @gummanasaraiah4502 ปีที่แล้ว

    Nice vedios

  • @rajubhaiallgamingyt6023
    @rajubhaiallgamingyt6023 ปีที่แล้ว +2

    😀😊🙂😊☺️

  • @Krajesh21
    @Krajesh21 ปีที่แล้ว +2

    You're living a grateful life brother ❤️🖤. Keep posting such videos

  • @prabhasfansikkada3964
    @prabhasfansikkada3964 ปีที่แล้ว +1

    Raithulu ante ento ippudu ardhamaindi anna 🥺😭❤️

  • @lakshminarasimha2251
    @lakshminarasimha2251 ปีที่แล้ว

    అద్భుతంగా ఉంది సోదరులారా