70 ఏళ్ల నాటి థియేటర్ ...ఫిల్మ్ ప్రొజెక్టర్ తో నడుస్తున్న దియేటర్ ల లో ఇది ఒకటి | Kotha Hall Nellore

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2022
  • 70 ఏళ్ల నాటి థియేటర్ ...ఫిల్మ్ ప్రొజెక్టర్ తో నడుస్తున్న దియేటర్ ల లో ఇది ఒకటి | Kotha Hall Nellore
  • บันเทิง

ความคิดเห็น • 27

  • @verabhadrampolavarapu7998
    @verabhadrampolavarapu7998 ปีที่แล้ว +6

    కాంట్రాక్టర్ గారు చాలా ఓపిక థియేటర్ రన్ చేస్తున్నారు 30 సంవత్సరాలు నుంచి అంటే సామాన్యమైన విషయం కాదు అందులోనూ రీల్ పొజిటర్ మెయింటినెన్స్ చాలా కష్టం

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 ปีที่แล้ว +2

    అబ్బ ఎన్నేళ్ళకు ఈ మాడల్ థియేటర్ చూపావు తమ్మీ..... సూపర్ 👍👍👍👍

  • @user-ui4yb6yi9n
    @user-ui4yb6yi9n 2 หลายเดือนก่อน +1

    I was born and brought up from nellore and settled in hyderabad from 2010.
    We used to see more films from this theatre...
    Seen
    Manavudu danavudu(run more than 100 days)
    Mosagallaku mosagaadu
    Paadi pantalu
    Vetagaadu(run more than 140 days)
    Meena

  • @lakshmankoppisetti1961
    @lakshmankoppisetti1961 ปีที่แล้ว +4

    Old is gold 🏆

  • @balamaruthiramnaidugogana9658
    @balamaruthiramnaidugogana9658 ปีที่แล้ว +1

    New Talkies,Kotha Hallu,Nellore simply superb. Old projectors still in use. This is something great. T

  • @sdniru1050
    @sdniru1050 ปีที่แล้ว +2

    ముందుగా మీకు 💐.. చాలా సంతోషం అన్న అప్పుడు వాడే విధానం తెలియ చేశారు... ఇలాంటి థియేటర్ ముసివేయొద్దు... నడపాలి

  • @rachamallasubbarao9119
    @rachamallasubbarao9119 2 หลายเดือนก่อน +1

    Super anna

  • @dorababudorababu4562
    @dorababudorababu4562 ปีที่แล้ว +2

    థియేటర్ రెంట్ కిఇప్పుడు కూడా నడుపుతున్న

  • @meghavathsikinder6974
    @meghavathsikinder6974 ปีที่แล้ว +4

    Old Is Gold Mugim

  • @sudheernaidu1521
    @sudheernaidu1521 ปีที่แล้ว +6

    థియేటర్ కాంట్రాక్టర్ కి కంగ్రాట్స్

  • @swamibogari4457
    @swamibogari4457 ปีที่แล้ว +1

    వావ్ సూపర్ బ్రదర్

  • @kasinadhunilakshmi1749
    @kasinadhunilakshmi1749 ปีที่แล้ว +1

    Super super

  • @sampathg2625
    @sampathg2625 ปีที่แล้ว +1

    మా parlakhemundi లో jaya laxmi krishna Natraj నాలుగు సినిమా హాల్స్ ఉన్నవి

  • @ramramakrishna9274
    @ramramakrishna9274 9 หลายเดือนก่อน

    పాత సినిమా అనుభవం చాలా బాగా ఉంటుంది

  • @pdurgaprasad3877
    @pdurgaprasad3877 ปีที่แล้ว +2

    ఆ రోజులే వేరు. భీమవరంలో
    శ్రీనివాస థియేటర్. స్వామీజీ టాకీస్. మారుతి థియేటర్. సినిమాలకు వెళ్లి. సినిమా చూస్తూ చెకోడీలు అప్పడాలు తింటూ. లోపలకి టీలు పట్టుకొచ్చేవారు. ఆ టీలు తాగి. చుట్టలు కాల్చుకునేవారు. బీడీలు కాల్చుకునేవారు. సిగరెట్లు కాల్చుకుంటూ. సినిమా చూస్తుంటే. ఆ ఆనందం ఆ అనుభూతులు వేరు. ఇప్పటి సినిమా విధానాలు వేరు. జయమాలిని గారి రికార్డు వస్తే. బల్లలుమీద డ్యాన్సులు చేసేవాళ్ళం. ఈలలతో చప్పట్లతో. డ్యాన్సులతో థియేటర్ మారుమరోగిపోయేది. అప్పటి.ఆ. ఆనందాలు అనుభూతులు లేవు.

  • @anandmediaworkspvtltd9098
    @anandmediaworkspvtltd9098 ปีที่แล้ว +1

    Super

  • @Veerababu-uf7ph
    @Veerababu-uf7ph ปีที่แล้ว +1

    super

  • @srinubondu536
    @srinubondu536 2 หลายเดือนก่อน

    🙏🙏

  • @lovelysisters4608
    @lovelysisters4608 ปีที่แล้ว

    Super anna 🙏🏻🙏🏻🙏🏻

  • @ramramakrishna9274
    @ramramakrishna9274 9 หลายเดือนก่อน

    ఇలాంటి థియేటర్ లు ఉండాలి

  • @chanduqt001
    @chanduqt001 ปีที่แล้ว

    Film quality nd analogue sound is natural

  • @jaia8953
    @jaia8953 ปีที่แล้ว

    Congrats..,..
    Vijetha movie SRINIVAS theater lo ...
    Mangamma gari manavadu...Narthaki...

  • @kumarvsb4175
    @kumarvsb4175 ปีที่แล้ว

    Good job

  • @yuvrajdesk8760
    @yuvrajdesk8760 ปีที่แล้ว

    bro aa theatre owner ki cheppu qube projector lo lamp hours aipodaniki daggarlo undani new lamp order pettukomani

  • @prasam7854
    @prasam7854 4 หลายเดือนก่อน +1

    Hussein Bhai phone number?

  • @vijayviyay9350
    @vijayviyay9350 ปีที่แล้ว +1

    Super