శోభన్ బాబు జీవిత చరిత్ర - ఐదవ భాగం

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • అందాల హీరో శోభన్ బాబు తెలుగు వారందరికీ ఇష్టమైన నటులలో ఒకరు. ఆయన జీవిత చరిత్ర, సినీ ప్రస్థానం, ఆయన వ్యక్తిత్వం ఇలా ఆయనకు సంబంధించిన అన్ని విశేషాలతో ప్రముఖ జర్నలిస్ట్ శ్రీ ఇమంది రామారావుగారి వ్యాఖ్యానంతో శోభన్ బాబు జీవిత చరిత్రను మా soggadusobhanbabu యూట్యూబ్ ఛానెల్ ద్వారా మీ అందరికీ అందిస్తున్నామని చెప్పటానికి మేము సంతోషిస్తున్నాము.
    మీ సూచనలను, సలహాలను, సద్విమర్శలు మాకు soggadusobhanbabu@gmail.com కు తెలియచేయండి.

ความคิดเห็น • 10

  • @thotarani.3099
    @thotarani.3099 3 ปีที่แล้ว +3

    Andanike asuya anipinchentha andamga unnaru evergreen handsomehero Sobhanbabugaru. Hatsof .💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarhcnu617
    @sudhakarhcnu617 3 ปีที่แล้ว +3

    Sobhan ki jai

  • @jyothiprasadramanadula8420
    @jyothiprasadramanadula8420 3 ปีที่แล้ว +3

    Natanake Nataraju Mana Natabhushana Shobhan Babu

  • @raghuveersriramula6920
    @raghuveersriramula6920 3 ปีที่แล้ว +2

    Very very nice programme

  • @talariprasadarao6145
    @talariprasadarao6145 3 ปีที่แล้ว +2

    Excellent

  • @sagabalithathaiah4256
    @sagabalithathaiah4256 ปีที่แล้ว

    Sir meku danyavadamulu

  • @joyadeverashetty2431
    @joyadeverashetty2431 3 ปีที่แล้ว

    He is ever handsome, no substitute

  • @jawaharv692
    @jawaharv692 3 ปีที่แล้ว

    I love Sobhan forever

  • @saikamarajutetali1715
    @saikamarajutetali1715 3 ปีที่แล้ว +2

    Firstly thanks to AKP Appa Rao garu for sponsoring this episode. Very happy to know that Hindi Master late Sri K. Uma Maheswara Rao garu suggested attractive and feel good name for our beloved Hero. He will be in our heart and thougts every minute and forever. Appreciate team behind this chsnnel and namaskaram to Imandi Rama Rao garu.👍

  • @giddiprasadrao5825
    @giddiprasadrao5825 3 ปีที่แล้ว

    రామారావు గారు ,శోభ గారు మీ సంభాషణ బాగుంది ,శోభన్ బాబు గారు కొన్ని సంఘటనలు ద్వారా ఆయన స్టార్ అయ్యాక డబ్బు విషయం లో కరెక్ట్ గా ఉండవలసి వచ్చింది అని శోభన్ చెప్పారు ఆయన కరెక్ట్ గా నటించి కరెక్ట్ గా డబ్బులు తీసుకుంటారు .శోభన్ కు సక్సెస్ రేట్ ఎక్కువ నిర్మాతలకు లాభాలు బాగా వచ్చేవి .శోభన్ ఎన్నో గుప్త దానాలు చేసేవారని చెప్పు కుంటారు తక్కువ సినిమాలు ఆక్ట్ చేసి ఎక్కువ పెరు ప్రఖ్యాతులు పొందారు శోభన్ హీరో గా ఆయన ఆక్ట్ చేసిన సినిమాలు సుమారు150 మాత్రమే మహా నటుడు శోభన్ బాబు గ్రేట్ శోభన్ బాబు