Chandrababu Naidu Having Fun With Grandsons at Naravaripalli | Sankranthi Celebrations 2023 |TV5

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024
  • Chandrababu Naidu Having Fun With Grandsons at Naravaripalli | Sankranthi Celebrations 2023 |TV5
    మనుమళ్లతో సరదాగా చంద్రబాబు | Chandrababu Naidu Having Fun With Grandsons at Naravaripalli | TV5 News
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 492

  • @udaykumarreddy5503
    @udaykumarreddy5503 ปีที่แล้ว +270

    నేనెప్పుడూ చూడలేదు cbn garu ఇలా ఉండడం సో హ్యాపీ

  • @vijayamannem7700
    @vijayamannem7700 ปีที่แล้ว +193

    మనవళ్లు తో ఎంత చక్కగా ఆడుకుంటున్న సీబీన్ గారిని చూస్తూఉంటే చూడలనిపించింది జై సీబీన్ గారు

    • @puladasudastagiri9072
      @puladasudastagiri9072 ปีที่แล้ว +1

      Musalodi kani maha....

    • @Dcb7498
      @Dcb7498 ปีที่แล้ว

      @@puladasudastagiri9072 చూడండి పర్లేదు ఎలాగో మే యేసు బిడ్డలు సంక్రాంతి నీ చూడలేరు...,ఇది మా తెలుగు వారి పండుగ...మ పంగలను చూసి ఏడిస్తే మే కర్మ... 😂😂😂😂😂😂😂😂😂

  • @kajay2139
    @kajay2139 ปีที่แล้ว +440

    ఎంత పెద్ద గొప్ప నాయకుడైన ఒక తాత గా ఎంజాయ్ చేస్తున్నాడు

    • @srilaxmidalli3390
      @srilaxmidalli3390 ปีที่แล้ว +5

      My friend
      We all are human beings and same

    • @basinaveerabhaskar7663
      @basinaveerabhaskar7663 ปีที่แล้ว

      Vadu oka vennupotu gadu, manavadu ki kooda vennupotu podistadu Ani anipistundi

  • @manideepkumars5493
    @manideepkumars5493 ปีที่แล้ว +78

    ఎంత పెద్ద వాళ్ళు అయినా వాళ్ల మనవాళ్ళు మనవరాలు ముందు తలవంచాలి so cute

  • @palab2008
    @palab2008 ปีที่แล้ว +45

    ఇది అసలైన సంతోషదాయకమైన జీవితం. ఇక రాజకీయాలనుండి విరమించుకొని శేషజీవితాన్ని ఆనందంగా గడపడానికి భగవంతుడు ఇచ్చిన గొప్ప బహుమతులే మనుమలు, మనుమరాండ్రు.

  • @ravigoud3376
    @ravigoud3376 ปีที่แล้ว +372

    తన మనవడి కజిన్స్ ని కూడా, తన మనవడు వలె ఆదరిస్తున్న చంద్రబాబు గారు అభినందనీయులు..

    • @ravulaseshasai
      @ravulaseshasai ปีที่แล้ว +17

      Nuvvu matladaniki meaning vunda

    • @venkateshsuddapalli6621
      @venkateshsuddapalli6621 ปีที่แล้ว

      @@ravulaseshasai k I will hhavekkkkkkkkkkk in have to bekkkkk kkkkka talk I will k kkk

    • @kambhampati99mk
      @kambhampati99mk ปีที่แล้ว

      Bongemkaadu
      ...chinna pillalni evadaina alagey vhestadu....even criminals kuuda....pora pukaaaa

    • @Swamykethanyadav
      @Swamykethanyadav ปีที่แล้ว

      Okkadaanike....

    • @shaikibrahimshaik3054
      @shaikibrahimshaik3054 ปีที่แล้ว +4

      2024 Taruvata Adegaa

  • @venkateshkoli7530
    @venkateshkoli7530 ปีที่แล้ว +275

    సార్ నాది తెలంగాణ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కళ్ళల్లో ఆనందభాష్పాలు వస్తున్నాయి సార్ ❤️

    • @gopisetty4735
      @gopisetty4735 ปีที่แล้ว +8

      Enduku vastay sir

    • @venkateshkoli7530
      @venkateshkoli7530 ปีที่แล้ว +13

      @@gopisetty4735నీకు ఏమి తెలుసు ? నీకు ఎందుకు చేప్పాలి sir

    • @basinaveerabhaskar7663
      @basinaveerabhaskar7663 ปีที่แล้ว

      Dabbulu unte nuvvu gudda Naku tavu kada ra nuvvu

    • @karunakarryakala7794
      @karunakarryakala7794 ปีที่แล้ว

      @@venkateshkoli7530 🙄

    • @vmuralidhar2861
      @vmuralidhar2861 ปีที่แล้ว +6

      ఛా....నిజమా...మీ తాత నీతో ఆడుకొలేదా....?

  • @venkanna1
    @venkanna1 ปีที่แล้ว +165

    సార్,
    మిమ్ముల్ని ఇలా సూడడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఇలానే ఆరోగ్యాంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను సార్ 🙏🙏.😊
    ఒక చిన్న మనవి సార్, మీరు ఈసారి రాజేష్, పవన్ తో అధికారంలోకి వచ్చాక ఒక 10 కుటుంబాల కోసం సేవ కాకుండా ప్రతి కార్యకర్త, ఓటర్ కీ ఫలాలు అందేలా సూడాలని కోరుకుంటున్నాను సార్, ఆ గుణమే మీ సంతోషానికి ఆరోగ్యానికి పెట్టుబడి అవుతుంది సార్, కృతజ్ఞతలు సార్ 💐💐🙏

    • @bhaskarkarnam7378
      @bhaskarkarnam7378 ปีที่แล้ว +1

      మొన్న 10 మంది చనిపోయిన వాళ్ళ ఇలాగే వాళ్ళ ఇంటికి పోయి రేపు ఆదరిస్తే నేను అంత

    • @bhaskarkarnam7378
      @bhaskarkarnam7378 ปีที่แล้ว +1

      పాపం మొన్న చనిపోయిన వాళ్ళ సంక్రాంతి వాళ్లు ఏ పాపం వాళ్లను కూడా పరామర్శించి మీ మనవళ్ళు ఎత్తుకున్నట్లు ఎత్తుకునే వాళ్ళ వాళ్ళ పిల్లలతో కూడా సరదాగా కాసేపు ఆడుకోండి

    • @Nstnst1980
      @Nstnst1980 ปีที่แล้ว

      Boom boom dongodi dhonga mandu thagi chachinolla intiki nuvvellu

    • @Dcb7498
      @Dcb7498 ปีที่แล้ว

      @@bhaskarkarnam7378 పాపం యేసు బిడ్డల ఉన్నావ్ , మ పండగను చిసి ఏడవకు రా... 😂 , ఎలాగో మే వైసీపీ ఏసుబిద్దలు మ హిందూ పండగలు చేసుకోరు😂

  • @ksr6402
    @ksr6402 ปีที่แล้ว +116

    చంద్రబాబు గారిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.

  • @dalli.shankar9210
    @dalli.shankar9210 ปีที่แล้ว +102

    😍😍😍😍😍😍😍 ఎన్ని రోజులు eiiyindi ఇలాంటి moments చూసి 🥺🥺😍😍........... Always chandra anna 😍😍

  • @KashaiahGoud-gb5xt
    @KashaiahGoud-gb5xt ปีที่แล้ว +5

    సార్ నాది తెలంగాణ మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు కళ్ళల్లో ఆనంద భాషలు వస్తున్నాయి సార్

  • @srilaxmirama5876
    @srilaxmirama5876 ปีที่แล้ว +110

    This is the best moment of babu

  • @jyothidove2185
    @jyothidove2185 ปีที่แล้ว +71

    సార్ ఇలా నవ్వుతూ ఉండాలి 👌

  • @nagarajualuvala8203
    @nagarajualuvala8203 ปีที่แล้ว +78

    Spending time with grandchildren is memorable.

    • @bbramayya1229
      @bbramayya1229 ปีที่แล้ว +1

      ❤️❤️❤️❤️❤️✌️✌️✌️✌️✌️

  • @jaibheem9729
    @jaibheem9729 ปีที่แล้ว +7

    చంద్రబాబు గారి క్రమశిక్షణ మాత్రమే అతన్ని ఇంత ఆరోగ్యంగా ఉంచింది

  • @nvrnvr7764
    @nvrnvr7764 ปีที่แล้ว +68

    So cute little heros,u and ur family God bless u Sir, Jai CBN

  • @gajiwellymohan9091
    @gajiwellymohan9091 ปีที่แล้ว +131

    మళ్ళి మళ్ళి రాని రోజు.. మనుమళ్ళతో తాత ఆటలు...

  • @mkanandarao9014
    @mkanandarao9014 ปีที่แล้ว +56

    మనవళ్ళతో మురిపాలు…తాతయ్యకు సరదాలు😊

  • @godavarisurya939
    @godavarisurya939 ปีที่แล้ว +49

    మనుమళ్ళ తో సంతోషం గా ఉండడం,గడపడం మించింది ఏదీ లేదు,ఎవరికైనా,ప్రజా సేవలో ఇటువంటి సరదాల కు దూరం గా ఉండవలసి వస్తుంది.అందుకే పండుగకు అయినా కలుస్తారు.

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 ปีที่แล้ว +65

    తాత మనవ ల తారంగం తెలుగు ప్రజలు కు ఆనందం. నారా పల్లె లో కుటుంబం తెలుగు నాడు కి శుభ దినం.

    • @aparnasahukaru6090
      @aparnasahukaru6090 ปีที่แล้ว +1

      👌

    • @ramussrinivas1037
      @ramussrinivas1037 ปีที่แล้ว +2

      ఆపర... నీ కమ్మ పురాణం

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j ปีที่แล้ว +4

      @@ramussrinivas1037 reddy yenti nee baadha 🤔

    • @Vaasi1971
      @Vaasi1971 ปีที่แล้ว +3

      @@ramussrinivas1037 ఇక్కడ కూడా కులాలు , రాజకీయాలు చేస్తున్నారు.

    • @ramussrinivas1037
      @ramussrinivas1037 ปีที่แล้ว

      @@Vaasi1971 ఉన్నదే అంటారు సోదరా... ఊరికే అనరు

  • @rameshshivva3518
    @rameshshivva3518 ปีที่แล้ว +67

    మాకు ఆనందం లేదు సార్ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూసిన తరువాతనే ఆ రోజు ఆనందం సార్

    • @govardhanreddy33
      @govardhanreddy33 ปีที่แล้ว +4

      Sir happy ga vunnadu...malli CM ni chesi tention pettaku.....rest theesukoni

    • @srivas4521
      @srivas4521 ปีที่แล้ว +2

      ​@@govardhanreddy33 yes... ఆయనకి rest ఇవ్వడం ఆయనకి, రాష్ట్రానికి చాలా అవసరం ... ఇకనైనా మనిషిలా బతుకుతాడు..

    • @CTReddy
      @CTReddy ปีที่แล้ว +1

      Aithe neeku eppatiki anandam undadu. Always Jagan CM

    • @vmuralidhar2861
      @vmuralidhar2861 ปีที่แล้ว

      అది జరగని పని... ఎంత మంది కాళ్లు పట్టుకున్నా మళ్లీ ఓటమే

    • @tarigopulaayyappa
      @tarigopulaayyappa ปีที่แล้ว +2

      ​@@govardhanreddy33 ఆయన 40 సంవత్సరాల వరకు కష్టపడి రాష్ట్రానికి అనేక సేవలు అందించాడు..ఆయన రెస్ట్ తీసుకోవాలని మాకు ఉంటది..కానీ 2019 తర్వాత ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దివాలా తీయించాడు..కనీసం ఉద్యోగులకు మూడో తారీకు లోపు సలరీలు కూడా వేయలేకపోతున్నారు...మూడు సంవత్సరాలకు ఆరు లక్షల కోట్లు అప్పు చేశాడు...మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలోకి పెట్టాలంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన రెస్ట్ తీసుకోకూడదు....

  • @ganeshneelayavalasa8336
    @ganeshneelayavalasa8336 ปีที่แล้ว +27

    CBN sir has very dignified... extremely professional.....family person....

  • @MayilVaganam-el3mo
    @MayilVaganam-el3mo 4 หลายเดือนก่อน +2

    மக்கட்பேறு மகிழ்ச்சி ❤❤❤❤❤❤❤
    எவ்வளவு பெரிய ஆளாக இருந்தாலும் சரி, பேர பிள்ளைகளிடம் அடங்கி தான் இருக்கனும் ❤❤❤

  • @Praveenkumar-qn4zt
    @Praveenkumar-qn4zt ปีที่แล้ว +3

    చంద్రబాబునాయుడు గారు చూడడానికి ఆయన కోపంగా ఉంటారు అని అనుకుంటాము కానీ చాలా మంచి వ్యక్తి ఒక మనసున్న నాయకుడు.!! చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్న వ్యక్తి.!! 💝నాయకుడిగా ఆయన స్ట్రిక్ట్ గా ఉంటేనే మంచిగా నాయకత్వం ఉంటుంది ప్రజలందరూ బాగుంటారు.!! ఇలాంటి సంతోషాలు ఆయన జీవితంలో ఎన్నో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఆయనకి సంక్రాంతి శుభాకాంక్షలు.!!ఇట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్త.!!

  • @srishapenohit1756
    @srishapenohit1756 ปีที่แล้ว +15

    Being a Telangana person, I always feel that CBN should have been on Telangana side after state formation. we lost a great politician who knows administration and have good vision. He would have taken Telangana into even better position after Telangana state formation.
    AP do not deserve him because AP people are biased to their own caste even if that person is waste fellow..

  • @999ntr29
    @999ntr29 ปีที่แล้ว +34

    very good family 🌾🌾🌾

  • @ontipulisudhakar6951
    @ontipulisudhakar6951 ปีที่แล้ว +23

    Very nice family 💖

  • @prabhakarnaidu7774
    @prabhakarnaidu7774 ปีที่แล้ว +14

    Veri.nic.sri

  • @suryabandaru2056
    @suryabandaru2056 ปีที่แล้ว +4

    సార్ , మిమ్మల్నిఇలా చూడడం ఎంత సంతోషంగా ఉందో చెప్పడానికి పదాలు దొరకడం లేదు. మీరు ఎప్పటికీ ఇలాగే ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా ఉండాలి. మీకు మా అందరి ఆయుష్షు కలిసైనా మీరు మార్కండేయుడిగా జీవించాలి. రాష్ట్రం కోసం జీవించే మీకు శతాయుష్షు చాలదు సార్... ఆరోగ్యం, హుషారు కలగలిసిన సహస్రాయుష్షు మీకు లభించాలని మనసారా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు సర్

  • @haneefskmd5869
    @haneefskmd5869 ปีที่แล้ว +35

    పిల్లల మనసు మన చంద్రన్న ది great

    • @Maheshwari-n4j
      @Maheshwari-n4j ปีที่แล้ว +2

      Yes 🙏

    • @robinhood1921
      @robinhood1921 ปีที่แล้ว +1

      Avunu anni chilipi panule Like vote ki note, bramaravati land scam 😂😂😂😂

  • @srinivasaraovemuri5930
    @srinivasaraovemuri5930 ปีที่แล้ว +10

    Chandra Babu... 🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷🌺🌻🌹🌷SANKRANTHI..... ENJOYING🙏🙏🙏

  • @subhachunduru3800
    @subhachunduru3800 ปีที่แล้ว +16

    Devansh, Aryaveer baga allari chestunnaru kaani CBN garini ila annadanga chudatam chala arudu chala anandanga undi ayanani ila chudatam .Frame combo superrr Both Nara and Nandamuri families... mee rendu kutumbalaki సంక్రాంతి శుభాకాంక్షలు.

  • @karumurikumar9625
    @karumurikumar9625 ปีที่แล้ว +27

    CBN gariki cute moments with children

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 ปีที่แล้ว +15

    Ni ..kondaru comments chestaru...but ....Ni FUTURE thought valla...e roju .. HYDERABAD FOUNDATION bagundhi...edhi 100 💯👏👏 true...HI TECH CITY ni..ninu daggara nundi chusi napudu...e feel naaku kalindhi...🙏🙏🙏🙏🙏

  • @Ganguly2003
    @Ganguly2003 ปีที่แล้ว +8

    ఇక రాష్ట్రము కోసం మీరు కష్టపడింది చాలు సార్...ఇక నుంచి మీరు ఇలానే మనవళ్ళతో ఆడుకుంటూ గడుపుతూ, రాజకీయాల నుంచి తక్షణమే రిటైర్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా....

    • @sampathlevithanduri
      @sampathlevithanduri ปีที่แล้ว

      ఆయన ఉంటే మీ రెడ్డి ఓడి పోతాడు అనా?? Arey కులం పిచ్చి తో support చేసే బ్రతుకు ఒక బ్రతుకేనా.

    • @venkateshkoli7530
      @venkateshkoli7530 ปีที่แล้ว

      ప్రజల కోసం బ్రతికే వాడికి కష్టం అంటూ ఉండదు బ్రదర్ చివరి శ్వాస వరకు ప్రజల కోసమే బ్రతుకుతాడు విరామం అంటూ ఉండదు ✊️

    • @archana5020
      @archana5020 ปีที่แล้ว

      Chandrababu garu avasaram ippudu ap prajalaki undi aayana nitya krusheevaludu nirantarata sramikudu

    • @Ganguly2003
      @Ganguly2003 ปีที่แล้ว

      @@sampathlevithanduri కొద్దిగా సంస్కారంతో మాట్లాడడం నేర్చుకోరా లోఫర్....నేను పద్ధతిగా మాట్లాడాను..ఎలా రిప్లై ఇవ్వాలో తెలియదరా లోఫర్....

    • @sampathlevithanduri
      @sampathlevithanduri ปีที่แล้ว

      @@Ganguly2003 కుల పిచ్చి తో మాట్లాడే వాళ్లకు ఎం గౌరవం ఇవ్వమంటారు లోఫర్ గారు మిరే చెప్పండి

  • @shaikibrahimshaik3054
    @shaikibrahimshaik3054 ปีที่แล้ว +1

    వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉండాలి రోడ్ షో లో 11 మందిని చంపి........

  • @Sunnysiva-u4k
    @Sunnysiva-u4k ปีที่แล้ว +15

    Today I seen him peacefully he is a great leader created history but he also a normal man

  • @pbszoology4235
    @pbszoology4235 ปีที่แล้ว +10

    He is a kid with kids. So happy to see him like this

  • @nareshbandi5447
    @nareshbandi5447 ปีที่แล้ว +6

    మీరు మీ కుటుంబానికి విలువ ఇస్తున్నారు చాలా సంతోషకర sannivesham

  • @balabhaskarvennelakanti6092
    @balabhaskarvennelakanti6092 ปีที่แล้ว +9

    CBN garu will teach to Grand children about development of life. CBN brain is totally covered by development. A very good visionar

  • @vishalvarma1095
    @vishalvarma1095 ปีที่แล้ว +15

    Sooo cute 🥰 babu garu and children

  • @deepikarayapudi
    @deepikarayapudi ปีที่แล้ว +15

    Super💞💞💞💞

  • @angaraprasad4910
    @angaraprasad4910 ปีที่แล้ว +16

    చంద్రబాబు గారు తన కుటుంబం ఎంతో ప్రజలు కూడా అం తే ప్రేమగా చూసుకుంటారు

  • @ushabhagavatula2570
    @ushabhagavatula2570 ปีที่แล้ว +5

    God bless u all

  • @haarshanhaarshan7553
    @haarshanhaarshan7553 4 หลายเดือนก่อน +1

    His bodyguard very protective towards his boss.. great..

  • @KrishnaVasudevGokul
    @KrishnaVasudevGokul 4 หลายเดือนก่อน

    So simple man….❤❤❤

  • @Dcb7498
    @Dcb7498 ปีที่แล้ว +6

    One of Best moment I saw.. ❤️

  • @111saibaba
    @111saibaba ปีที่แล้ว +1

    Very nice sir. Children so free with you.

  • @gosulaveeduykl9718
    @gosulaveeduykl9718 ปีที่แล้ว +7

    " Chandra Babu Naidu , The Dynamic Leader & Former Chief Minister Of Andhra Pradesh Is A good ruler / Administrator ( Apara / Abhinava Chanakyudu )".

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 ปีที่แล้ว +3

    Very very sweet memory

  • @saturnpeter5647
    @saturnpeter5647 ปีที่แล้ว +2

    Love you sir

  • @rameshnelapatla186
    @rameshnelapatla186 ปีที่แล้ว +19

    Super sir

  • @allinone-o6j
    @allinone-o6j ปีที่แล้ว +2

    Rajakeeyam lo helanalanu mounanga baristu vastuna mi sahananiki hats'up Chandrababu garu 🙏🙏🙏

  • @anilparfamensa5299
    @anilparfamensa5299 ปีที่แล้ว +2

    ఒక్క పేదవాడు ఏం కష్టాలు పడతాడో చూపించరు కానీ ఎలాంటి బాగా చూపిస్తారు 🙏🙏

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 ปีที่แล้ว +2

    Happy BHOGI , SANKRANTHI And KANUMA .... Nara ChandraBabu Naidu Garu , Nandamuri Balakrishna Garu , Mokshagna Garu ...

  • @TRUTH-pl1dt
    @TRUTH-pl1dt ปีที่แล้ว +1

    So cute sir .!

  • @macharlasudha250
    @macharlasudha250 ปีที่แล้ว +2

    I'm very very happy. 💚 మనిషి ఎంత గొప్పవాడైనా సరే రక్త సంబంధానికి దాసోహే......

  • @srajesh8175
    @srajesh8175 ปีที่แล้ว +4

    Nice to see

  • @musicalhits95
    @musicalhits95 ปีที่แล้ว +13

    Lovely 😍😍😍🥰🥰🥰🥰🥰

  • @xman2451
    @xman2451 ปีที่แล้ว +1

    Thanni 10gadu papam 😂😂😂😂😂

  • @AmbatipudisuryavenkataNagavall
    @AmbatipudisuryavenkataNagavall 4 หลายเดือนก่อน

    మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఎంత సంతోషం గా ఉందొ

  • @raja22dec88
    @raja22dec88 ปีที่แล้ว +1

    Elaage sesha jeevitaanni gadapalani aa devunni korukontunnaanu sir...
    Happy Sankranti sir

  • @jayaramchevula5475
    @jayaramchevula5475 ปีที่แล้ว +1

    Nice sir

  • @ughitsharshi
    @ughitsharshi 11 หลายเดือนก่อน

    Adorable😍😍😍

  • @sprasadrao3996
    @sprasadrao3996 ปีที่แล้ว +1

    Sir super ida continue chayyandi

  • @kalyanisri6491
    @kalyanisri6491 ปีที่แล้ว +4

    Sir meeku salute

  • @SRGRAJA
    @SRGRAJA ปีที่แล้ว +1

    Great news

  • @mdalinaidu2077
    @mdalinaidu2077 ปีที่แล้ว +2

    జై చంద్రబాబు నాయుడు

  • @suryakumar6116
    @suryakumar6116 ปีที่แล้ว +1

    Babu sir is realy great
    I love you sir

  • @srikanthp1242
    @srikanthp1242 ปีที่แล้ว +2

    Sir good to see you like this

  • @kurrakarthikeyan762
    @kurrakarthikeyan762 ปีที่แล้ว +1

    so cute

  • @srikrishna1106
    @srikrishna1106 ปีที่แล้ว +7

    Super 😍👌👌 👌

  • @tatinarasimharao4699
    @tatinarasimharao4699 ปีที่แล้ว +2

    ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మంచి నాయకుడిని కోల్పోయినందుకు సిగ్గు పడండి ఇప్పటికైనా తెలుసుకొని చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి గెలిపించండి

  • @praveendarling1789
    @praveendarling1789 ปีที่แล้ว +1

    Happy ga undali sir meru

  • @brajendebbarma7293
    @brajendebbarma7293 4 หลายเดือนก่อน

    Nice one

  • @rameshcashew9911
    @rameshcashew9911 ปีที่แล้ว +4

    Very happy moment

  • @vmuralidhar2861
    @vmuralidhar2861 ปีที่แล้ว +3

    నేను ఓడిపోతే నాకు మనవళ్ళు వుండారు... వారి తో అడుకుంటాను అన్నావు దేవతలు తథాస్తు అన్నారు..ఇపుడు నిజమే అయింది

    • @flashevolflayor
      @flashevolflayor ปีที่แล้ว

      😅😅😅😂🤣 adhe jarigindhi

  • @prasaddandamudi6283
    @prasaddandamudi6283 ปีที่แล้ว +2

    Very very happy movement

  • @yonayachavarapu2604
    @yonayachavarapu2604 ปีที่แล้ว

    Woow...

  • @pradeepraj1988
    @pradeepraj1988 ปีที่แล้ว +3

    Sankranti Pandaga subhakanshalu - Ji CB Naidu CM Sir n Ji Telugu Desam

  • @Prajwal88901
    @Prajwal88901 ปีที่แล้ว +6

    Nice

  • @samuelravi9905
    @samuelravi9905 ปีที่แล้ว +7

    😍😍😍😍

  • @RajaRaja-qi3bd
    @RajaRaja-qi3bd ปีที่แล้ว +1

    😍😍💞🙏⛪🙇god bless u cbn sri and all amen jesss loves 💕💞

  • @kukkalanagababu411
    @kukkalanagababu411 ปีที่แล้ว +5

    బాలకృష్ణ గారు భలే చెప్పారు

  • @vshailaja2358
    @vshailaja2358 ปีที่แล้ว +3

    తాత గారితో మనుమళ్లు ఆట
    ఆడుకుంటున్నారు.. చూడటం హ్యాపీ గా వుంది. మీరు యే పూ డు యిలా.సంతోషం గా వుండాలండి..🙏🙏

  • @prasadaraolic
    @prasadaraolic ปีที่แล้ว +12

    Child psychology is godly.....he is kicking C B N GARU....THEY DONT KNOW CBN STATURE....CHILDREN ARE ALWAYS GODLY .....

  • @Unique678Unique67
    @Unique678Unique67 ปีที่แล้ว

    I think never see person like this gob bless you sir

  • @boygaming4801
    @boygaming4801 ปีที่แล้ว

    Sir happy sankranti ,mekante akkuvaga anandanga undi memmalni elachostunte

  • @caronacarona7578
    @caronacarona7578 ปีที่แล้ว +6

    CBN garu eppudu matlaadam, meetings chusanu. First time CBN garu enjoying his sun-in-law.and his family. Next year cm ga chudali CBN garini.

  • @spy14321
    @spy14321 ปีที่แล้ว

    Life is beautiful

  • @saleemmd4470
    @saleemmd4470 ปีที่แล้ว

    My happy. Sir

  • @saradanagulapalli9896
    @saradanagulapalli9896 ปีที่แล้ว +7

    Superb

  • @allinone-o6j
    @allinone-o6j ปีที่แล้ว +1

    Your the great leader & good grand Pathare sir 🙏🙏🙏

  • @sumanyadavmamathayadav3038
    @sumanyadavmamathayadav3038 ปีที่แล้ว +6

    Nenu kuda ma thatha tho Ela ny adkututa but I miss u thatha pls come back 😭🙏♥️

  • @GVRVlogs-
    @GVRVlogs- ปีที่แล้ว +4

    Super

  • @leelavatichintaparthi1743
    @leelavatichintaparthi1743 ปีที่แล้ว

    Happy sankranti sir

  • @psudhakarpsudhakar8680
    @psudhakarpsudhakar8680 ปีที่แล้ว

    super sir.

  • @rambabuneerudu8663
    @rambabuneerudu8663 ปีที่แล้ว

    Happy to all

  • @yalamanchalichanakya
    @yalamanchalichanakya ปีที่แล้ว +1

    Happy To See 👀

  • @sharathkumar7117
    @sharathkumar7117 ปีที่แล้ว

    Happy to see this...