జిల్లాకొక జగన్ మహల్ కూలుస్తారా? వదిలేస్తారా? | Suresh Kalluri | Jagan |Rajaneethi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • జిల్లాకొక జగన్ మహల్ కూలుస్తారా? వదిలేస్తారా? | Suresh Kalluri | Jagan |Rajaneethi
    #rajaneethi #sureshkalluri #cmchandrababu #ysjagan #ysrcpparty #pawankalyan #naralokesh modi #tdpmlas #ycpmlas #apassembly #appoliticalnews #appolitics #andhrapradesh #bossisback #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #AndhraPradesh
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi...
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

ความคิดเห็น • 263

  • @vprasad6923
    @vprasad6923 3 หลายเดือนก่อน +50

    ఈ ప్యాలెస్ లన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగించుకోవాలి

  • @chsrini007
    @chsrini007 3 หลายเดือนก่อน +82

    అవన్నీ స్వాధీనం చేసుకుని ప్రభుత్వ పాఠశాలలగా మార్చి వేయాలి

    • @durgaprasadporanki3634
      @durgaprasadporanki3634 3 หลายเดือนก่อน +8

      Kulchayyali,jagan 100years taruvatha 2019 laga,,,,,,,,,, one time marala avakasam vasta,lagasukuntdu,jagan anna majaka ......potaponi okha sari ga daridram potundhi........lakapota vacha tarala varu manalani titu Kun taru brother......

    • @Gpm1234
      @Gpm1234 3 หลายเดือนก่อน

      Peda vadu aa buildings lo okka ganta podukunna --- jagan malli aa buildings joli ki podu

    • @srinivasburgula7415
      @srinivasburgula7415 3 หลายเดือนก่อน

      Correct

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 3 หลายเดือนก่อน

      Yes gov school s or gov office or gov giddangi or gov college or university or anything gov vadali koolcha Vadhu

  • @SarmaMalladi-ub7on
    @SarmaMalladi-ub7on 3 หลายเดือนก่อน +45

    అక్రమంగా నిర్మించిన వాటిని జిల్లా కలెక్టరు కార్యాలయములగా మార్చండి

  • @subbaraobudaraju1325
    @subbaraobudaraju1325 3 หลายเดือนก่อน +47

    వాటిని స్కూల్ భవనాలుగా గాని, వైద్యాలయలుగా మార్చవచ్చు

  • @dr.svm.nageswararao4355
    @dr.svm.nageswararao4355 3 หลายเดือนก่อน +72

    ఈ భవనాలు ప్రభుత్వం హ్యాండోవర్ చేసుకుని ప్రభుత్వ కార్యాలయాలు గా వాడుకోవాలి. అదే వైసిపి వారికి వేసే శిక్ష. వీటిని కూల్చి వైసిపి కి సానుభూతి తెప్పించకూడదు.

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +6

      Correct. Govt handover chesukuni office ki collages ki. Ala vadukovali

    • @KodandaRamaiahKadiyala
      @KodandaRamaiahKadiyala 3 หลายเดือนก่อน +1

      Govt hospitals ki

    • @munna1004
      @munna1004 3 หลายเดือนก่อน +2

      Crowd Funded Libraries

    • @babupenugonda5959
      @babupenugonda5959 3 หลายเดือนก่อน

      కలెక్టరేట్ కి,కానీ డీఎస్పీ , ఆఫీస్ లకు కానీ,హాస్పిటల్ కి కానీ,వాడుకుంటే బాగుంటుంది.

  • @ssms-t3l
    @ssms-t3l 3 หลายเดือนก่อน +69

    వీడి బతుకే అక్రమంగా ఉంది

    • @malleswarimaroju400
      @malleswarimaroju400 3 หลายเดือนก่อน

      మాఫియా రాక్షసుడు వైఎస్ రాజారెడ్డి వంశ వారసుడు మరి🤮🤮🤮🤮

    • @Ramakrishna-yb2bj
      @Ramakrishna-yb2bj 3 หลายเดือนก่อน +1

      correct

  • @srinivasarao4335
    @srinivasarao4335 3 หลายเดือนก่อน +46

    జిల్లా కి ఒక ఎయిర్పోర్ట్ కడతాను అని కట్టలేదు. తనకి మాత్రం జిల్లా కి ఒక ప్యాలస్ కట్టుకున్న పేద మాజీ ముఖ్య మంత్రి.

  • @369csm
    @369csm 3 หลายเดือนก่อน +25

    ఇవే కాక ఇంకా చాలా భూ కబ్జాలు ఉంటాయి. అంతులేని భూదాహం. అన్నీ తవ్వి తీయాలి

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 3 หลายเดือนก่อน +25

    రాష్ట్ర వ్యాప్తంగా ..కట్టిన. వైసిపి..
    భవంతులు. కూలకొట్ట కుండా. స్వాదీనం చేసుకొని. ప్రభుత్వ కార్యాలయాలు పెట్టా లి..

  • @krs3108
    @krs3108 3 หลายเดือนก่อน +47

    కొత్త గా ఏర్పాటు చేసిన జిల్లా లకు collector office లు లేవు కనుక
    ప్రతీ జిల్లాలో ఉన్న వీటిని Collector office ల గా ఉపయోగించుకుంటే బాగుంటుంది
    Plan జగన్ ది ,ఫలితం చంద్రబాబు ది కావాలి

    • @udayasankargaddipati3610
      @udayasankargaddipati3610 3 หลายเดือนก่อน +1

      Yes 100’/, correct

    • @nar880
      @nar880 3 หลายเดือนก่อน

      Good suggestions

    • @enugantisrinivasu2826
      @enugantisrinivasu2826 3 หลายเดือนก่อน

      Yes

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 3 หลายเดือนก่อน +1

      Very good super good collector office good idea use cheyandi good

    • @harikrishna9445
      @harikrishna9445 3 หลายเดือนก่อน +2

      Good suggestion... మిగతా చోట్ల కూడా ప్రభుత్వ ఆఫీస్ లకు వాడుకోవాలి.... వాడు జీవితాంతం కుళ్ళాలి.. అయినా వీడికి ఇంత డబ్బులు ఎలాగొచ్చిందబ్బా.....

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 3 หลายเดือนก่อน +40

    కూల్చకండి. ప్రతి భవనాన్ని ప్రభుత్వ కార్యాలయం గా మార్చండి

  • @369csm
    @369csm 3 หลายเดือนก่อน +14

    TDP Speakers National channels లో మొత్తం YCP భూదందాలు bayata పెట్టాలి

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 3 หลายเดือนก่อน +19

    ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేలం వేయాలి.

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 หลายเดือนก่อน +25

    ఆంధ్రప్రదేశ్ అధోగతి ఊరూవాడా. ఆంధ్రా నిజాం మహల్ తో ప్రగతి

  • @Vishwambhara
    @Vishwambhara 3 หลายเดือนก่อน +9

    వీడు ముఖ్యమంత్రి అయ్యాక క్రొత్తగా ఒక్క స్కూలు కట్టింది లేదు, ఆసుపత్రి కట్టింది లేదు, ఒక్క ప్రభుత్వ కార్యాలయం కట్టింది లేదు. అన్నింటికీ వాడి పార్టీ రంగులు వేసుకుందామని చూశాడు.
    పార్టీ కార్యాలయాలు మాత్రం జిల్లాకి ఒకటి చొప్పున కట్టాడు.

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 3 หลายเดือนก่อน +14

    అనుమతి,వుంది,చట్ట పరిది లో,తీసుకొని వుంది వుంటే, సరి,ప్రభుత్వం, మా దే,రాబోవు ప్రభుత్వం,మాదే,అని తలచి, చట్టా లకు, భిన్నంగా జరిగి ఉంటే, కూల్చేయడం, తప్పని సరి.

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 3 หลายเดือนก่อน +7

    ఈ భూప్రపంచం లో ఎవరైనా ఉదయం ఇంత టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి పడుకునే ముందు ఎదో ఒకటి తినడం అంతే కదా ఎవరు అయినా చేసేది ఇవన్నీ ఏమి చేసుకుంటారు ఎన్నేళ్లు బతుకుతారు

  • @mvrr2270
    @mvrr2270 3 หลายเดือนก่อน +13

    అంతేగా మరి❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై తెలుగుదేశం జై బిజెపి జై జన సేన 🚲🌹🗑️

  • @lakshmipathy1163
    @lakshmipathy1163 3 หลายเดือนก่อน +90

    ఈ డబ్బు తో అమరావతి కట్టవచ్చు

    • @anithapalla2068
      @anithapalla2068 3 หลายเดือนก่อน +3

      Correct

    • @HARISH2153
      @HARISH2153 3 หลายเดือนก่อน +5

      అమరావతి self financing project దానికి బదులుగా పేదలకు ఇళ్లుకు ఆర్ధిక సహాయం, వారి కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు

    • @rajasekharreddykasireddy1289
      @rajasekharreddykasireddy1289 3 หลายเดือนก่อน

      Avunu Mari and what about TDP buildings

    • @GopalarajuDantuluri
      @GopalarajuDantuluri 3 หลายเดือนก่อน +2

      Manam,maramu

    • @nar880
      @nar880 3 หลายเดือนก่อน

      రోత పత్రిక కూలి మీడియాతో ఏమి పీకుతున్నాము... వండి వార్చవచ్చుగా.. అయిదు ఏళ్ళ నుంచీ​@@rajasekharreddykasireddy1289

  • @madhavigowriboina7482
    @madhavigowriboina7482 3 หลายเดือนก่อน +15

    Mari రాజధాని kudaa కట్టొచ్చుగా

  • @rohinipinisetty5838
    @rohinipinisetty5838 3 หลายเดือนก่อน +6

    అవి పార్టీ కార్యాలయాలు కాదు..ఇంకేదో మతలబు వుంది..అదేంటి అన్నది ముందు తెలుసుకోండి...

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 3 หลายเดือนก่อน +3

    జైల్లో వేసే తొక్క క ఇంకా చూస్తున్నారా జగన్ రెడ్డిని

  • @Palagiribharadwajraju
    @Palagiribharadwajraju 3 หลายเดือนก่อน +3

    అన్నీ కట్టాడుకాని మరణా నంతరం తనను పాతి పెట్టడానికి ఒక మంచి భవనం నిర్మించు కోలేక పోయాడు

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 3 หลายเดือนก่อน +2

    ఈ ప్యాలెస్ లన్నీ ఏమిలేని నిరుపేద జగనన్న పేదోడివి ఈలాగుంటాయాన్నామాట

  • @Sankaree369
    @Sankaree369 3 หลายเดือนก่อน +20

    Lokesh & Pawan - take the hard steps

  • @369csm
    @369csm 3 หลายเดือนก่อน +5

    News papers లో, జిల్లాల వారీగా అన్ని మహాల్స్ ఫోటోలు, వాటి వివరాలు ఒకే పేజీ లో పెట్టాలి. అలాగే మీ ఛానల్లో వీడీయో లు పెట్టాలి.

  • @venkataramanaayalasomayaju1873
    @venkataramanaayalasomayaju1873 3 หลายเดือนก่อน +5

    ప్రజలిచ్చిన అధికారంతో సొంత బంగళాలు కట్టుకున్నవాడొక నాయకుడా, అయితే గియితే, బందిపోటు నాయకుడనిపించుకుంటాడు.

  • @srisaisubhodayaaestates8194
    @srisaisubhodayaaestates8194 3 หลายเดือนก่อน +2

    ఆంధ్రాలో YCP ఇంకా రాకూడదు
    చాలా ప్రమాదం జగన్

  • @D.Bhanusree
    @D.Bhanusree 3 หลายเดือนก่อน +3

    కూల్చాకూడదు, వాటిని ఉపయోగించుకోండి, ఎందుకు అంత అంత డబ్బులు తగలెయ్యడం,
    వాటిని offices గానో లేదంటే ఇంకో విదంగా వాడుకోండి, అన్ని govt కింద ఉంచి rents కి ఇవ్వండి

  • @babupenugonda5959
    @babupenugonda5959 3 หลายเดือนก่อน +1

    కలెక్టర్ ఆఫీస్,డీఎస్పీ ఆఫీస్,హాస్పిటల్ ఇలా దేనికైనా,ఉపయోగిస్తే మంచిది
    .

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 3 หลายเดือนก่อน +3

    ప్రతి ఊళ్ళో ఒక రాజ భవనం కట్టారు, ఒక రోడ్ కూడా సరిగా వేయలేక పోయారు?

  • @rajuakasi7846
    @rajuakasi7846 3 หลายเดือนก่อน +1

    Koolchali ade manchidi jai cbn jai telugu desham jai lokeshgaru jai AMARAVATHI

  • @muralikrishnareddy8994
    @muralikrishnareddy8994 3 หลายเดือนก่อน +1

    ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజావసరాలకి ఉపయోగిస్తేనే వాటికి సార్థకత.

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 3 หลายเดือนก่อน +1

    ఈ భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజావసరాలకోసం ఉపయోగించాలి 🙏

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 3 หลายเดือนก่อน +4

    సార్ మీ ఎనాలసిస్ చాలా బాగుంది

  • @chandrashekharpola5380
    @chandrashekharpola5380 3 หลายเดือนก่อน +1

    జగన్ రెడ్డి ని ఇంకా చూస్తున్నారా జైల్లో వేసి తొక్కగా అక్రమాల అన్ని చేసి ఇంకా జగన్ రెడ్డి మాట్లాడుతుంటే ఇంకా ఉపేక్షించడం దేనికి

  • @raminenisisu
    @raminenisisu 3 หลายเดือนก่อน +1

    వీటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాలి .వల్ల కాకపోతే కూల్చేయాలి .చూద్దాం చంద్రబాబు ఏమి చేస్తాడో .

  • @tirumalasettydurgaprasad8478
    @tirumalasettydurgaprasad8478 3 หลายเดือนก่อน +3

    ఇవన్నీ బిల్డింగులు స్వాధీనం చేసుకుని కలెక్టరేట్ ఆఫీసు గా మార్చుకోవచ్చు

  • @gaddekrishnasagar1300
    @gaddekrishnasagar1300 3 หลายเดือนก่อน +4

    30 new districts chesaru kada.collecter offices,sp offices avasaram kada.
    Government swadhinam chesukoni,offices ki allot cheyali

  • @venkataramudu945
    @venkataramudu945 3 หลายเดือนก่อน +3

    కూల్సాకుండ వాటిని గవర్నమెంట్ స్వాదినము చెచుకుని హాస్పిటల్స్ కింద చేస్తే బాగుంటుంది.నా ఉదేశ్యం ప్రకారం వాటికీ అయినా ఖర్సు కూడా దొడ్డి దారిన ప్రభుత్వ సొమ్ముతో నే. వక పార్టీ కార్యాలయం ని కి వక 400 గజాలు కూడా ఎక్కువే. కాని వీళ్ల ప్లాన్ మందు ముందు ఆ భూమిని లీజు కాకుండా సొంతము చె్చుకుందామని ప్లాన్ జగన్ ది.

  • @RamanaMurthyNistla
    @RamanaMurthyNistla 3 หลายเดือนก่อน +2

    Ee Buildings govt handover. Govt. Offices. Pettali.

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 3 หลายเดือนก่อน +3

    అమరావతి, పోలవరం, రాజధాని ఫ్యాక్టరీస్ అభివృద్ధి చేయవచ్చు ఈ డబ్బుతో

  • @hrshvrdns
    @hrshvrdns 3 หลายเดือนก่อน +2

    Koolcha kudadu.. Anni svadeenam cheseskoni.. Evo govt officelalago.. Collectorate gano use cheste baguntundi..

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 3 หลายเดือนก่อน +3

    పులివెందుల ఎమ్మెల్యే కి జిల్లాకో ప్యాలెస్?

  • @vsrmurty9215
    @vsrmurty9215 3 หลายเดือนก่อน +7

    Govt office కు vadukovali . don't demolish.

  • @sunitakakumanu2565
    @sunitakakumanu2565 3 หลายเดือนก่อน +1

    అసెంబ్లీ లో శాసనము ద్వారా bill pass చేసి ప్రభుత్వము ఆ buildings ని న్యాయ పరముగా తీసికొని ప్రభుత్వ పరము చేసి hospitals r schools r office లు పెట్టాలి.

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 3 หลายเดือนก่อน +1

    వాళ్ళు, వీళ్ళు రాజీకి వచ్చి "ఫిఫ్టీ - ఫిఫ్టీ" అంటే విషయం కనుమరుగు అవుతుంది. ఇదే కడప లో జరుగుతోంది అనే పుకార్లు వున్నాయి.

  • @seshaiahyeggina1441
    @seshaiahyeggina1441 3 หลายเดือนก่อน +9

    These buildings should be utilised for Public utility purpose.

  • @vadlagangadhara4651
    @vadlagangadhara4651 3 หลายเดือนก่อน +1

    సార్ ఈ భవనాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ యా జిల్లాలకు లేని ప్రభుత్వ ఆఫీసులుగానో లేక హాస్పిటల్స్ గానో ప్రభుత్వనికి ఆదాయం వచ్చేలా చేయడం మంచిదని నా అభిప్రాయం

  • @padmavatikandarpa2240
    @padmavatikandarpa2240 3 หลายเดือนก่อน +2

    అన్నీ స్వాధీనం chesukoni, collegelu, hospitals, ఇంకా ఏవైనా ఇతర కార్యాలయాలు గా marchaali. దోషులను కఠినంగా శిక్షించా లి.

  • @mramesh4867
    @mramesh4867 3 หลายเดือนก่อน +7

    Koddigaa aagaali brother ♥️ Book open chestaaru

  • @parvathichittineni620
    @parvathichittineni620 3 หลายเดือนก่อน +7

    ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లే గ ఉపయోగించాల మోడీ ఫికేషన్ చేస్తా బావుంటుంది.
    కొత్త జిల్లాలకు కలెక్టర్ భవనా లు లేవు.
    పాత జిల్లాల భావనలు తాకట్టు లో కొన్ని మరియు పాతవి అయిపోయాయి.
    Govt సెజ్ చేసి ఆలా చేస్తా బావుంటుందామో?

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 3 หลายเดือนก่อน

      All buildings nu gov office lu hospitals ga Bank or.

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw 3 หลายเดือนก่อน

      Gov buildings lekunda Chala vatiki rent private pay so gov use cheyandi praja dhanam vaste cheyavadhu

  • @varaprasadkodela7966
    @varaprasadkodela7966 3 หลายเดือนก่อน +1

    సామాన్యులు కడితే ఏమి చేస్తారో అదే చేయాలి.

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 3 หลายเดือนก่อน +1

    ఇన్ని రాజభవనాలు ఏం చేసుకుంటారు ప్రజలకు నష్టం తప్పించి ఇందులో లాభం లేదు ఒక పక్కన ప్రజలకు తింటానికి తిండి ఉండటానికి ఇల్లు లేక బాధపడ్తుంటే ఉపాధి లేక బాధ పడుతున్నామ్ మింగలేక కక్క లేక బ్రతుకులు ఈడుస్తుంటే రోడ్లు పాడై పోయి ఆక్సిడెంట్స్ అవుతుంటే గిరిజన ప్రాంతాలలో హాస్పిటల్ లేక కిలోమీటర్లు డోళీలు కట్టుకొని పేషెంట్ ను మోసుకొస్తూ రోడ్లు లేక అక్కడి ప్రజలు బాధ పడుతుంటే ఏంటి రాజభవనాలు ప్యాలెస్ ల గోలలు జనాలకు బుద్ధి రావట్లేదు ఇంకా ఈ వైసీపీ పిచ్చి పోవటం లేదు

  • @ritantareprises7967
    @ritantareprises7967 3 หลายเดือนก่อน +8

    Convert all the buildings in to hospitals

  • @PushpaLatha-uo5jx
    @PushpaLatha-uo5jx 3 หลายเดือนก่อน +1

    నేషనల్ వార్తాపత్రికల్లో సీ బీ ఎన్ ఒక డిక్టేటర్ అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడొక్కటి కూలిస్తేనే . ఈ అనేక భవనాలు గానీ కూలిస్తే .. ఇంటర్నేషనల్ పత్రికలూ వదలడు. వీటి గురించి ప్రభుత్వం ఒక అధికారప్రకటన ఎంత త్వరగా ఇస్తే అంత మంచిది. మనం మనం గగ్గోలు పెడితే ఏమీ లాభం లేదు. మరీ ఇంత పెద్ద పేద్ద భవనాలు కడుతూ వుంటే అధికారులు కళ్ళు మూసుకుని ఎలా వున్నారో .. అది గూడా తేల్చి పారేయాలి.

  • @shaikshajahan4227
    @shaikshajahan4227 3 หลายเดือนก่อน +3

    జగన్ జీవితాంతం అంటే 15 సంవత్సరాలు (Govt of india motor vehicles life time అంటే 15 సంవత్సరాలు) ఆ తరువాత జగన్ , పీరియడ్ extention motors vehicle లాగ చేసుకుందాం,అని దృధ నమ్మకం తొ వున్నాడు పాపం బిడ్డ, ఈ పీరియడ్ లో, జగ,లాండ్స్,జగ భూమి,జగ తోట జగ కళ్యాణం,జగ బ్యాంక్, జగ పోలీసు, జగ మెంటల్ hospita, జగ క్రాక్ వైద్య శాల, జగ pscho,క్లినిక్,జగ భూదందా, జగ wakf, జగ దేవద్యాయా,అని ఎల బడునని జగన్ యెక్క,సైకో తలం పు.

  • @harshakanuri931
    @harshakanuri931 3 หลายเดือนก่อน +2

    Thaty jagan, I suggest this buildings don't dimolsa, please allot old age home, Jai cbn Jai jansena BJP Jai rajneeti. SAVE. A P

  • @schkdvprasadraomanchina974
    @schkdvprasadraomanchina974 3 หลายเดือนก่อน +4

    సిబిఎన్ గారి పాలనలో యిటువంటి వాటిని ఏమీ చేయరు
    నిన్న జరిగిన దానికి ఆయన ఈపాటికే సీరియస్ అయ్యుంటారు

  • @brahmaiahtanikonda4761
    @brahmaiahtanikonda4761 3 หลายเดือนก่อน +24

    తెలుగుదేశం గెలిచాక కూడా వైసీపీ ఫేక్ కధనాలు జనాలలోకి తిరుగుతూ ఉన్నాయి... ఇది ప్రభుత్వానికి మంచిది కాదు.
    కూటమి అభిమానులు కొంచెం ఆలోచించండి.
    Fake 1. ముఖ్యమంత్రి ఫోటో తో ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా పెట్టాలి అని ఫేక్ న్యూస్ వదిలారు. దానికి సంబంధించి ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన లేదు అయినా జనాల్లోకి తీసుకెళ్లారు. కొన్ని చోట్ల అమలు చేశారు కూడా 🤦🏻‍♂️
    Fake 2: వర్రా రవీంద్రరెడ్డి అరెస్ట్ అంటూ పోలీస్ శాఖ ప్రకటన ఇవ్వలేదు, కానీ సోషల్ మీడియా లో వచ్చిన ఫేక్ వార్త నమ్మి పత్రికలు కూడ రాసేశాయి. ఈ రోజు ఈనాడు వార్త తో అందరూ నాలుక కర్చుకున్నారు.
    Fake 3: తిరుమల దర్శనం టికెట్, లడ్డు ధరల తగ్గింపు వార్త. తిరుమల లో ఇంకా కమిటి ఏర్పడలేదు ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అనే ఆలోచన లేకుండా ప్రచారం చేసి ప్రభుత్వం ని నవ్వులపాలు చేశారు. అది ఫేక్ అని చెప్పడానికి ఈనాడు ఒక కథనం రాసింది.
    భవిష్యత్తు లో ఇలాంటివి చాలానే చూస్తాము. కాబట్టి కూటమి అభిమానులు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ వార్త ప్రచారం చెయ్యాలి అనుకున్న ప్రభుత్వ ప్రకటన ఉందేమో చూడండి. లేదా ఈనాడు లో ప్రచురించారు ఏమో చూడండి. ఈ రెండు చోట్లా ఉంది అంటే ఆ వార్త వాస్తవం అని గుర్తు...
    కొన్ని కొన్ని ఆవేశంగా ముందుకు పోకుండ ఆలోచనతో ముందుకు పోతే మన మూలన ప్రభుత్వం మీద భారం పడదు.

    • @Vallinath
      @Vallinath 3 หลายเดือนก่อน +3

      What you said is absolutely correct ✅

    • @Krms5689
      @Krms5689 3 หลายเดือนก่อน +1

      Very Much Correct Bro ! Kutami Supporters Please Be Careful ! Don't Put Wrong Thumbnail s & Damage The Image of Present Peoples Government ! Thumbnails Should Match With The Matter under it ! Please Under Stand !

  • @venkateswararao6211
    @venkateswararao6211 3 หลายเดือนก่อน +55

    నిర్దాక్షిణ్యం గా కూల్చేయాలి

    • @mrmr7143
      @mrmr7143 3 หลายเดือนก่อน

      Taravatha ekkadakj poothaarra ,kammodu , aadi Billa kuulee...ntr bavan ,geetham univercity Anni lease le ,kodithe naa koduku lu prllalni vadi Li pothaaru ,vana padaka la ki...tdp office lanni ,kammollu Oyo room llo kasta padi konnaraa ,puuku lanjaa kodaka llaraa ,

    • @nidadavolumadhavilatha5385
      @nidadavolumadhavilatha5385 3 หลายเดือนก่อน +2

      Yes💯

    • @rajasekharreddykasireddy1289
      @rajasekharreddykasireddy1289 3 หลายเดือนก่อน

      What about TDP party Buildings

    • @shanmukha1115
      @shanmukha1115 3 หลายเดือนก่อน +2

      kulisthe manake loss bro yendhukante avi mana dabbule malli aa money baram tax roopam lo manathone lagutharu yetu tirigi gorre avtundhi janame. aa buildings katte time lo ye media kani ye youtube channel kani cover cheyaledhu aani ippudu bayataki vasthunaye prathipaksham media or nomal media aapudu em chesthundhi mari chusthunte edhantha bussiness laga vundhi e bussiness lo loss matram janalake and jokers kuda janale chudam e kotha governament em chesthundo

    • @sivanageswararaopasupuleti5461
      @sivanageswararaopasupuleti5461 3 หลายเดือนก่อน +3

      vadi own money tho kattaledhu kanuka upayoginchu kovaali.420 ki adhikaaram isthe ilage untadhi.prajalu thelusu kovali.

  • @parthasaradhip974
    @parthasaradhip974 3 หลายเดือนก่อน +3

    పారెమేషన్ లేకుండా వున్నా బిల్డింగ్స్ అన్ని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకొని హాస్పెటల్ , కాలేజీ లు, హోటల్స్ కు లీసుకు లేదంటే ఎక్సన్ వేసి సేల్ చెయాలి.

  • @devisrisai8588
    @devisrisai8588 3 หลายเดือนก่อน +2

    దయగల ప్రభు ఒక రోజుకి ఎకరాకి మూడు రూపాయలు ఇప్పిస్తున్నారు

  • @srinivasaraop2201
    @srinivasaraop2201 3 หลายเดือนก่อน +5

    No.1.criminals.veru.suresh.garu.🎉🎉

  • @nagendranadella6699
    @nagendranadella6699 3 หลายเดือนก่อน +1

    He found of palaces. Our bad luck that he couldn't see Amaravati. Otherwise Amaravati become capital of palaces.

  • @subbarajachetty5722
    @subbarajachetty5722 3 หลายเดือนก่อน +3

    Lease documents lo sign chesina officers nu oosting chesi bokkaloki thoyyali

  • @srinivasrao5244
    @srinivasrao5244 3 หลายเดือนก่อน

    Emi pickaleru endukante Cbm, pspk bayapadari emi PICKALERU🤠🤠🤠🤠🤠

  • @ravibolla5463
    @ravibolla5463 3 หลายเดือนก่อน +2

    District library & museum marcheyendi

  • @saijaishankarchodipilli4644
    @saijaishankarchodipilli4644 3 หลายเดือนก่อน

    Veeti anumathulu ichinatlayetey వాటిని radhuchesi ED to vicharana cheyinchali kattadalaku vechinchina సొమ్ము gurunchi

  • @sivaiahmarella3633
    @sivaiahmarella3633 3 หลายเดือนก่อน

    Valla. Swanta. Dabbu. Yekkadundi. Vallananna undappudu sampadinchina. Avineeti sommule

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 3 หลายเดือนก่อน +3

    జగన్ మహల్

  • @tanukudurgamahalakshmi8201
    @tanukudurgamahalakshmi8201 3 หลายเดือนก่อน +2

    పర్మిషన్ లేని కట్టడాలును కూల్చి వేయాలి. 😊

  • @swastikom5301
    @swastikom5301 3 หลายเดือนก่อน

    th-cam.com/video/QvRDzwJa-oU/w-d-xo.htmlsi=kGkRNwfYAdZFgaqv ప్రభుత్వం ఉపయోగించుకుంటే బాగుంటుంది. ఆ పిమ్మట CBI కి అప్పజెప్పితే పోతుంది. ఆ భవనాలు ఎవరు కట్టారు, ఎలా కట్టారు? ఎవరి డబ్బు?

  • @ramulunaidu5196
    @ramulunaidu5196 3 หลายเดือนก่อน

    Prajala sommu vestu chesinadu .bavanalunu colectarofficeluga usecheyandii

  • @padmavathiatluri9496
    @padmavathiatluri9496 3 หลายเดือนก่อน +3

    Shools ga hospitals or any other public purpose use chai vachu

  • @nagendranadella6699
    @nagendranadella6699 3 หลายเดือนก่อน +3

    Poor ex cm .

  • @manohararao1613
    @manohararao1613 3 หลายเดือนก่อน

    Evi Suchaina AP Prajalu Buddi Theschukuntara, Mararhara. Epatiki Marakapothe Vilanu A Devudukuds Marchaledu.

  • @suresh..6659
    @suresh..6659 3 หลายเดือนก่อน

    Kanisam 26 district collector offices kattina . Jagan ki name vacheedhe .. oka development chesadu ani ... Own development ki jagah ki power kavali

  • @SrinuvasuNellipudi-kr1ep
    @SrinuvasuNellipudi-kr1ep 3 หลายเดือนก่อน

    జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు కదా బిల్డింగ్లు కట్టారు ఇంకా రన్ వే నిర్మించాలి ఈ లోపు ప్రభుత్వం పడిపోయింది. ఏమ్ చేయమంటారు.

  • @sudhakarrajuallala6781
    @sudhakarrajuallala6781 3 หลายเดือนก่อน

    Kulchadam yenduku ye jillalu unfortunately aa jillaki Antietam cheyandi idi public property's

  • @subbaraopulla6401
    @subbaraopulla6401 3 หลายเดือนก่อน

    TDP working personal ki teleyada,prjalaki teleyada,yavarimeda action teesukuntundi TDP govt,concern minister should open cases all of them.

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 3 หลายเดือนก่อน

    Telugu desam party office gabbu kuda cheppithae janam nammutharu

  • @HindustanCreation999
    @HindustanCreation999 3 หลายเดือนก่อน

    JAGAN Gaaru next time vachuntey Land title act ni amalu chessi party office motham pakkkaaa registration chesuntaaru....🚨🚨🚨🚨🧑🏻‍⚖️🧑🏻‍⚖️🧑🏻‍⚖️

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 3 หลายเดือนก่อน +2

    Aasa,atyasa finalga duraasa.

  • @koteswararaogy2499
    @koteswararaogy2499 3 หลายเดือนก่อน +1

    Law ఏమి చెపుతుంది ?
    ఆ విషయం చర్చంచాలి

  • @RameshKumar-wv3nf
    @RameshKumar-wv3nf 3 หลายเดือนก่อน

    కలెక్టరేట్ కంప్లెక్సలు,ఇతర ప్రజోపయోగ ఆఫీసులుగా వాడాలి.భవిష్యత్ లో ప్రభుత్వం మారినప్పుడు పార్టీల అవసరాలకు ప్రభుత్వ భూములు వాడకుండా పకడ్ బందీగా చట్టం తెచ్చి టిడిపి తన గౌరవం పెంచుకోవాలి. ఈ కాన్సెప్ట్ కరక్ట్ అనిపిస్తే మీ సలహాగ ఒక ఒపీనియన్ పోల్ నిర్వహించి ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్ళండి.వీటికి అనుమతి, నిర్మాణ,నిర్వహణ జరిపిన విధానాలపై వేగంగా ప్రజాస్వామ్య బద్ధంగా విచారణ జరిపి దోషులకు తగిన శిక్ష వెయ్యాలి

  • @ppnarasimhareddy1503
    @ppnarasimhareddy1503 3 หลายเดือนก่อน

    Vatini skills centrs& work from Home CBN cheppina vidham ga vatiki e pales lni vadukonte manchidi

  • @scube6748
    @scube6748 3 หลายเดือนก่อน

    Oka direct international airport kavali AP lo. US nundi kani, Mumbai, Delhi nundi kani Guntur, Vijayawada ravalantye hyd or Chennai ki veli ravalsosthundhi.

  • @UnbornWarrior123
    @UnbornWarrior123 3 หลายเดือนก่อน +4

    The madness is not when jagan assumed he will be in power for 30years, but when he started to make plans to construct buildings throughout the andhra pradesh... 😂😂😂😂

  • @Kktv9kk
    @Kktv9kk 3 หลายเดือนก่อน

    రాజధానికి ఎసరు పెట్టి పార్టీ ఆఫీస్లు మాత్రం విజయవంతంగా కట్టాలనుకున్నావు జనం అదృష్టమో, నీ దురదృష్టమో వోడిపోయవ్ ఆంధ్రుల పరవు మురుగు గోతులో కలిస కలిపి మరీ పోయూవ్ , మళ్ళీ గెలిచి వుంటే వూరికో ప్యాలెస్, తో పాటు స్మశానం కూడా కట్టు కట్టుకునే వాడివేమో! స్మశానాలకు రంగులు వేయించుకున్నావు, రైతుల భూములకు సమాధి రాళ్ళు లాంటి సరిహద్దు రాళ్ళు వేయించుకున్నావు. భక్త ప్రహ్లాద సినిమాలో ఎక్కడా నీ హరి చూపించు అని ప్రహ్లాదుణ్ణి చిత్ర హింసలు పెడుతుంటే ఇందుగలడందు లేదని పథ్యం అందుకుంటాడు. ఇక్కడ రివర్సులో ఎందెందు చూసినా జగనన్న ఇందుగలడందులేడని సందేహం లేదని సర్వే రాశ్ళు , నీ ప్యాలెస్లు, స్మశాన రంగులు చూపించి పాడేదాకా చావ చితగ్గొట్టే వాళ్ళ్ళు నీ మనుషులు, నీవు వోడి జనం బతికి పోయారు !

  • @MamidiApparao-kd9vg
    @MamidiApparao-kd9vg 3 หลายเดือนก่อน +3

    Government officelu pettandi

  • @sivanageswararaopasupuleti5461
    @sivanageswararaopasupuleti5461 3 หลายเดือนก่อน

    motham recovery chesi govt office laku isthe sari pothindhi.

  • @ramyachoudhary2990
    @ramyachoudhary2990 3 หลายเดือนก่อน

    Koolchadam better.. illegal constructions ni koolchakunda swadheenam chesukuni welfare ki use cheyadam antey chala kashtam. Legal challenges chala untayi.. YCP can demand construction cost

  • @ShaikFazul-r3s
    @ShaikFazul-r3s 3 หลายเดือนก่อน

    ప్ర భు త్వ o స్వా ధీ నం చేసుకొని జిల్లా కా ర్యా ల యా ల కు వినియోగించు కో వచ్చును. ప్రజల సొమ్ము వృధా చేయకండి

  • @RAVI-bv4mk
    @RAVI-bv4mk 3 หลายเดือนก่อน

    Ento, aa banglala annintilo minimum 10000 govt jobs(panimushulu) kalpinchali anukunna anna alochanalu meeku evvari enduku artham kavatledu 😆😆😆. Of course, minimum qualification Engineering and nelaki 3k-5k gourava vetanam. Inthakanna em kavali 😆😆😆???

  • @praveenkumar-uq1eh
    @praveenkumar-uq1eh 3 หลายเดือนก่อน

    Tourism ledha Hospital ki icheyandi

  • @holylandministrieskkd3957
    @holylandministrieskkd3957 3 หลายเดือนก่อน +5

    Use for schools

  • @chamundeswaridevi1424
    @chamundeswaridevi1424 3 หลายเดือนก่อน

    Hiranyakshudu malli puttademo....

  • @RajeshRajesh-t8v
    @RajeshRajesh-t8v 3 หลายเดือนก่อน +1

    అవసరం లేదు, కుళచేయాలి... అలా కాకపోతే అయన సొమ్ము ఇచ్చినట్టు ప్రచారం చేస్తారు

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 3 หลายเดือนก่อน +1

      Kulchoddu. Govt upyoginchukovali

  • @Godfather-y7o
    @Godfather-y7o 3 หลายเดือนก่อน

    Rajadhani katadaniki dabhulu levu jilako pyaleslu katadaniki dabhulu yadanuchi vachai.