ఆనందమయుడు గవలెను తానే తానైయున్న ౹ Mukundaiah | gavinolla mukundhareddy | gavinolla ramreddy

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • #gavinollaramreddy #appireddypallyashramam #telugubajanapatalu #achalabhodha #భజనపాటలు #achalathatvalu #shivareddyachalaguruthatvalu #telugudevotionalsongs #achalaguruthatvalu #bajanapatalu #gavinollamukundhareddy #gavinollamadhavareddy #mukundaiah #ముకుందయ్యachala bodha siddhantam,achala siddhanthamu,achala siddhantam,ultimate siddhantham,achalam,achala,achala bodha,achala bodha songs,achala bodha .,achala bhodha thathvalu,అచల బోధ achala bodha kandardham,achala bodha pdf,achala bodha in telugu,achala guru bodha,achala guru bodha.,achala bhoda,#achala bodha,aachala bodha,achala paripurna bodha song,achala bodha by sadguru,achala paripurna bodha,achala thatvalu,achala gurubodha
  • เพลง

ความคิดเห็น • 6

  • @shivareddyachalathatvalu
    @shivareddyachalathatvalu  6 หลายเดือนก่อน +1

    *రాగము - నాదనామక్రియ - ఏకతాళము *
    ఆనందమయుడు గావలెను పూని తానైయున్న తావు గనవలెను |ఆ। కామము కడకొత్తవలెను + అష్టసామజముల మనము సమయింపవలెను Iఆ| ప్రేమసద్గురు జేరవలెను దుష్టదామనపు దుర్గణముల తొలగింపవలెను సత్యమే మదినిల్పవలెను అసత్యంబీ దేహముమీద ఆశ విడవలెను భక్తిమదిలో నిల్పవలెను జీవన్ముక్తి మార్గము తాముందెరుగవలెను |ఆ| అక్షరాత్మకుడు కావలెను మూడక్షరముల స్వభావమది తెలియవలెను దీక్షాధికారి కావలెను. మోక్షకాంక్షచేతను సద్గురు జేరవలెను |ఆ| నిద్రరాకడ దెలియవలెను దాని భద్రపరుచుక యోగనిద్ర బొందవలెను |ఆ| వేషభాషలు మానవలెను తన్ను దూషించువారిని భూషించవలెను + చిద్రూపమపుడె కనగవలెను భేచరిముద్రకీలెఱిగి సద్గతిబొందవలెను | ఆ| కాషాయధరుడు కావలెను నాదఘోష వీనుల యందు ఘోషింపవలెను |ఆ। చపు మనసొకటిగ చేయవలెను సర్వవ్యాపకుండై చిన్మయాత్మ గనగవలెను మేడమీదకి జేరవలెను ఆడజోడుబాయక హంస జూడగవలెను | ఆ|

  • @hanmagallabalraj4591
    @hanmagallabalraj4591 8 หลายเดือนก่อน

    Super super

  • @shivareddyachalathatvalu
    @shivareddyachalathatvalu  ปีที่แล้ว +1

    Please Suport us :
    Our Ashramam account details :
    Name: Sri Nirmalanandha Gavinolla Ramreddy Rajayogi Achalaguru Ashramam
    Village & Post : Appireddypally, Mandal & Dist : Narayanapet,
    Mahabubnagar, Telangana
    A/C No: 40990302415
    IFSC Code : SBIN0020186
    Google Pay / Phone Pay / Paytm : 94416 09033 & 9908069706 / 9908246003.
    For further queries mail : shiva.reddy.ram@gmail.com / srigavinollaramreddyrajayogi@gmail.com
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)

  • @venkateshmudiraj4869
    @venkateshmudiraj4869 ปีที่แล้ว +1

    Lircs

  • @allamlabhadraiah7751
    @allamlabhadraiah7751 2 หลายเดือนก่อน

    ఎందుకు వాడుతున్నావ్ అని అర్థం కాని పాట

  • @sriharipunnamalla3850
    @sriharipunnamalla3850 ปีที่แล้ว +1

    👌👌లిరిక్స్ పెట్టండి అన్న