పాలోయమ్మ పాలు నా మనసు గురుని పాలు ౹ గవినోళ్ళ ముకుందయ్య ౹ గవినోళ్ళ రాంరెడ్డి ౹ అచల గురు తత్వాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ต.ค. 2024
  • పాలోయమ్మ పాలు నా మనసు గురుని పాలు ౹ గవినోళ్ళ ముకుందయ్య ౹ గవినోళ్ళ రాంరెడ్డి ౹ అచల గురు తత్వాలు #appireddypallyashramam #gavinollaramreddy #telugubajanapatalu #achalabhodha #భజనపాటలు #achalathatvalu #shivareddyachalaguruthatvalu #telugudevotionalsongs #bajanapatalu #achalaguruthatvalu #gavinollaramreddy #gavinollamukundhareddy #gavinollamadhavareddy

ความคิดเห็น • 25

  • @shivareddyachalathatvalu
    @shivareddyachalathatvalu  ปีที่แล้ว +9

    ◆తత్వము - ఆది◆
    పాలోయమ్మ పాలో ॥ నామనసే గురునీ॥పాలో పాలో॥ యీమాయా బ్రమలిక చాలూ పాలో॥ పాలదారగద పరమగురుని దయ | చాలగ సద్గురు సేవలు జేసితె ॥॥పాలో॥
    పెరుగోయమ్మ పెరుగో I గురుడరుడని నీమదినెరుగో ॥ పెరు||
    తరుగని భాగ్యము తన బోధనె యని। మరుగక మాయను మనసునుమారితె ॥ పెరుగు॥
    చల్లోయమ్మ చల్లా ॥ మళ్లీ॥ జన్మమునే నికవల్లా ॥చ|| యుల్లములోపల కల్లలు వదలియు । యెల్లకాలమును యొక విధముంటెను ॥పాలో॥
    వెనోయమ్మ వెన్న । మునుపున్నది అచలము గనినా ॥వెన్నో! వన్నెలయెరుకను సున్నని దెలిసియు I కన్నీరుచె గురు కాళ్లను గడగితె ॥పాలో॥
    గురుడోయమ్మ గురుడు । రామ గురుడే హరుడని చూడు ॥గురు॥ ధరణిలొ తిరుమల దాస ముకుందయ । గురుపూజలు మన । గుణములోజేసితె |పాలో॥

    • @sanjusanjeev3712
      @sanjusanjeev3712 ปีที่แล้ว +4

      లిరిక్స్ పెట్టిందుకి tqx

  • @malleshn7773
    @malleshn7773 8 หลายเดือนก่อน +3

    అన్న పాట బాగుంది కనీ అర్దం కావడం లెదు రతపుర్వకంగ పంపిచు❤❤❤ అనన్న రివ్యూ

  • @allamlabhadraiah7751
    @allamlabhadraiah7751 2 หลายเดือนก่อน

    అన్న పాట సూపర్ కాలనీ అర్థం కావట్లేదు

  • @srinumudhiraj8510
    @srinumudhiraj8510 3 หลายเดือนก่อน +1

    Anna chala bagundhi pata kani clear ga venipinchadamu ledu maa andhari kosam malli oka sari e pata padu Anna Garu

  • @mkrishnaiahcpr6919
    @mkrishnaiahcpr6919 ปีที่แล้ว +1

    instruments sound ekkuvaga vundi kaavuna lyrics vunte bavuntundi

  • @mgdtbhajanakeerthanalu3776
    @mgdtbhajanakeerthanalu3776 8 หลายเดือนก่อน +1

    Voice clarity ledu anna

  • @sanjusanjeev3712
    @sanjusanjeev3712 ปีที่แล้ว +3

    Lyrics పెట్టు అన్న

    • @shivareddyachalathatvalu
      @shivareddyachalathatvalu  ปีที่แล้ว

      తత్వము - ఆది
      పాలోయమ్మ పాలో ॥ నామనసే గురునీ॥పాలో పాలో॥ యీమాయా బ్రమలిక చాలూ పాలో॥ పాలదారగద పరమగురుని దయ | చాలగ సద్గురు సేవలు జేసితె ॥॥పాలో॥
      పెరుగోయమ్మ పెరుగో I గురుడరుడని నీమదినెరుగో ॥ పెరు||
      తరుగని భాగ్యము తన బోధనె యని। మరుగక మాయను మనసునుమారితె ॥ పెరుగు॥ చల్లోయమ్మ చల్లా ॥ మళ్లీ॥ జన్మమునే నికవల్లా ॥చ|| యుల్లములోపల కల్లలు వదలియు । యెల్లకాలమును యొక విధముంటెను ॥పాలో॥
      వెనోయమ్మ వెన్న । మునుపున్నది అచలము గనినా ॥వెన్నో! వన్నెలయెరుకను సున్నని దెలిసియు I కన్నీరుచె గురు కాళ్లను గడగితె ॥పాలో॥
      గురుడోయమ్మ గురుడు । రామ గురుడే హరుడని చూడు ॥గురు॥ ధరణిలొ తిరుమల దాస ముకుందయ । గురుపూజలు మన । గుణములోజేసితె |పాలో॥

  • @bajanapandu
    @bajanapandu ปีที่แล้ว +1

    Super

  • @rajurajaka8346
    @rajurajaka8346 ปีที่แล้ว +1

    Liriks pettandi

  • @shivareddyachalathatvalu
    @shivareddyachalathatvalu  ปีที่แล้ว +1

    Please Suport us :
    Our Ashramam account details :
    Name: Sri Nirmalanandha Gavinolla Ramreddy Rajayogi Achalaguru Ashramam
    Village & Post : Appireddypally, Mandal & Dist : Narayanapet,
    Mahabubnagar, Telangana
    A/C No: 40990302415
    IFSC Code : SBIN0020186
    Google Pay / Phone Pay / Paytm : 94416 09033 & 9908069706 / 9908246003.
    For further queries mail : shiva.reddy.ram@gmail.com / srigavinollaramreddyrajayogi@gmail.com
    LIKE, SHARE, COMMENT
    SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)

  • @rajurajaka8346
    @rajurajaka8346 ปีที่แล้ว +2

    పాట విబడటం లేదు లిరిక్స్ పెట్టండి ప్లీజ్

    • @shivareddyachalathatvalu
      @shivareddyachalathatvalu  ปีที่แล้ว

      తత్వము - ఆది
      పాలోయమ్మ పాలో ॥ నామనసే గురునీ॥పాలో పాలో॥ యీమాయా బ్రమలిక చాలూ పాలో॥ పాలదారగద పరమగురుని దయ | చాలగ సద్గురు సేవలు జేసితె ॥॥పాలో॥
      పెరుగోయమ్మ పెరుగో I గురుడరుడని నీమదినెరుగో ॥ పెరు||
      తరుగని భాగ్యము తన బోధనె యని। మరుగక మాయను మనసునుమారితె ॥ పెరుగు॥ చల్లోయమ్మ చల్లా ॥ మళ్లీ॥ జన్మమునే నికవల్లా ॥చ|| యుల్లములోపల కల్లలు వదలియు । యెల్లకాలమును యొక విధముంటెను ॥పాలో॥
      వెనోయమ్మ వెన్న । మునుపున్నది అచలము గనినా ॥వెన్నో! వన్నెలయెరుకను సున్నని దెలిసియు I కన్నీరుచె గురు కాళ్లను గడగితె ॥పాలో॥
      గురుడోయమ్మ గురుడు । రామ గురుడే హరుడని చూడు ॥గురు॥ ధరణిలొ తిరుమల దాస ముకుందయ । గురుపూజలు మన । గుణములోజేసితె |పాలో॥

  • @jagadeeshvakulabharanam6183
    @jagadeeshvakulabharanam6183 ปีที่แล้ว +1

    Lyrics please

  • @rajeshgudise5581
    @rajeshgudise5581 ปีที่แล้ว +2

    Shiva Reddy gaaru mukundayya gaari paatalu lyrics పెట్టకుంటే emi అర్థం కాదు

    • @shivareddyachalathatvalu
      @shivareddyachalathatvalu  ปีที่แล้ว

      తత్వము - ఆది
      పాలోయమ్మ పాలో ॥ నామనసే గురునీ॥పాలో పాలో॥ యీమాయా బ్రమలిక చాలూ పాలో॥ పాలదారగద పరమగురుని దయ | చాలగ సద్గురు సేవలు జేసితె ॥॥పాలో॥
      పెరుగోయమ్మ పెరుగో I గురుడరుడని నీమదినెరుగో ॥ పెరు||
      తరుగని భాగ్యము తన బోధనె యని। మరుగక మాయను మనసునుమారితె ॥ పెరుగు॥ చల్లోయమ్మ చల్లా ॥ మళ్లీ॥ జన్మమునే నికవల్లా ॥చ|| యుల్లములోపల కల్లలు వదలియు । యెల్లకాలమును యొక విధముంటెను ॥పాలో॥
      వెనోయమ్మ వెన్న । మునుపున్నది అచలము గనినా ॥వెన్నో! వన్నెలయెరుకను సున్నని దెలిసియు I కన్నీరుచె గురు కాళ్లను గడగితె ॥పాలో॥
      గురుడోయమ్మ గురుడు । రామ గురుడే హరుడని చూడు ॥గురు॥ ధరణిలొ తిరుమల దాస ముకుందయ । గురుపూజలు మన । గుణములోజేసితె |పాలో॥

  • @mkrishnaiahcpr6919
    @mkrishnaiahcpr6919 ปีที่แล้ว

    Lyrics vunte baguntundi

    • @shivareddyachalathatvalu
      @shivareddyachalathatvalu  ปีที่แล้ว

      తత్వము - ఆది
      పాలోయమ్మ పాలో ॥ నామనసే గురునీ॥పాలో పాలో॥ యీమాయా బ్రమలిక చాలూ పాలో॥ పాలదారగద పరమగురుని దయ | చాలగ సద్గురు సేవలు జేసితె ॥॥పాలో॥
      పెరుగోయమ్మ పెరుగో I గురుడరుడని నీమదినెరుగో ॥ పెరు||
      తరుగని భాగ్యము తన బోధనె యని। మరుగక మాయను మనసునుమారితె ॥ పెరుగు॥ చల్లోయమ్మ చల్లా ॥ మళ్లీ॥ జన్మమునే నికవల్లా ॥చ|| యుల్లములోపల కల్లలు వదలియు । యెల్లకాలమును యొక విధముంటెను ॥పాలో॥
      వెనోయమ్మ వెన్న । మునుపున్నది అచలము గనినా ॥వెన్నో! వన్నెలయెరుకను సున్నని దెలిసియు I కన్నీరుచె గురు కాళ్లను గడగితె ॥పాలో॥
      గురుడోయమ్మ గురుడు । రామ గురుడే హరుడని చూడు ॥గురు॥ ధరణిలొ తిరుమల దాస ముకుందయ । గురుపూజలు మన । గుణములోజేసితె |పాలో॥

  • @vakitiparushuram6140
    @vakitiparushuram6140 ปีที่แล้ว +3

    పాట అర్థం కావట్లేదు రిలీక్స్ పెట్టండి

    • @shivareddyachalathatvalu
      @shivareddyachalathatvalu  ปีที่แล้ว

      తత్వము - ఆది
      పాలోయమ్మ పాలో ॥ నామనసే గురునీ॥పాలో పాలో॥ యీమాయా బ్రమలిక చాలూ పాలో॥ పాలదారగద పరమగురుని దయ | చాలగ సద్గురు సేవలు జేసితె ॥॥పాలో॥
      పెరుగోయమ్మ పెరుగో I గురుడరుడని నీమదినెరుగో ॥ పెరు||
      తరుగని భాగ్యము తన బోధనె యని। మరుగక మాయను మనసునుమారితె ॥ పెరుగు॥ చల్లోయమ్మ చల్లా ॥ మళ్లీ॥ జన్మమునే నికవల్లా ॥చ|| యుల్లములోపల కల్లలు వదలియు । యెల్లకాలమును యొక విధముంటెను ॥పాలో॥
      వెనోయమ్మ వెన్న । మునుపున్నది అచలము గనినా ॥వెన్నో! వన్నెలయెరుకను సున్నని దెలిసియు I కన్నీరుచె గురు కాళ్లను గడగితె ॥పాలో॥
      గురుడోయమ్మ గురుడు । రామ గురుడే హరుడని చూడు ॥గురు॥ ధరణిలొ తిరుమల దాస ముకుందయ । గురుపూజలు మన । గుణములోజేసితె |పాలో॥

  • @narsimulupedda2940
    @narsimulupedda2940 4 หลายเดือนก่อน +1

    Main phone number pata ladies Nanna phone number e