శ్రీ దేవి మేడం గారు మీరు చేశే సేవకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 స్క్రీన్ మీద డీటెయిల్స్ పెట్టారు చాలా సంతోషం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మంచి మనసుతో సహాయం చేసేవాళ్ళు కూడ ఆ నిస్సహాయులకి సహాయం చేస్తారని ఆశిస్తున్నా భగవంతుని కృపా కనికరాలు ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబ సభ్యులందరి మీద మెండుగా ఉండాలి అని కోరుకుంటూ మిమ్మల్ని అభిమానించే ఓ అభిమానిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ రాష్ట్రం
అక్క మీరు చేస్తున్న సహాయానికి ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్షు, సిరిసంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా మీరు గ్రేట్ అక్క. మిమ్మల్ని ఎలా పోగాడాలో నాకు అర్ధం కావడం లేదు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
అమ్మా శ్రీదేవి నీవు మా ఉయ్యూరు చుట్టుపక్కల కు వస్తున్నావమ్మా నీకు బసచేయటానికి అవసరమైతే మాఇంట్లో ఉండవచ్చును నీలో లక్షోవంతు నేనుకూడా గత ఇరువై సంవత్సరాల నుండి చేస్తున్నాను చిన్నదానివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లీ👌👌
మేడం మీరు హెల్ప్ చేస్తున్నారు చాలా థాంక్స్ మేడం మీ సాయం లో నేను కూడా పాలు పంచుకోవాలి అనుకుంటున్నా నేను కువైట్ లో ఇంట్లో పని చేస్తాను మేడం నాకు ఎలా హెల్ప్ చేయాలని చాలా ఆశ కానీ ఎలా ఉంది డబ్బులు ఇచ్చాను మేడం వాళ్ల స్వార్ధానికి వాడుకున్నారు అనాధలకు హెల్ప్ చేయాలని నా లక్ష్యం మీరు తిరిగి మెసేజ్ పెట్టాలని సంతోష వ్యక్తం చేస్తున్నాను
So great for you mam really I felt so emotional and I can understand her pain its hard to phase the situation for everyone women,thank you for helping..may you live many more years with all the blessings and love 😊
"ఋణాను బంధు రూపేణా, పశు,పత్ని సుతాలయ" అంటారు. గత జన్మలలో చేసిన ఋణాలు తీర్చడానికి ఈ జన్మలో సబంధికులై పుడతారని అంటారు. కానీ, ఏ ఋణాను బంధం లేకుండా, మీరు ఇంత సహాయం చేస్తున్నారంటే,🙏🙏🙏🙏🙏🙏🙏🙏 " దైవం మానుష రూపేణ". అంటే, అది మీరే. మీ ప్రతీ వీడియో కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నాయి. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ టీం మెంబెర్స్ కు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ....🙏🙏🙏🙏🙏🙏🙏
ఏమిటమ్మ ఈ అమాయకం ఇలాంటి ఎప్పుడు వస్తాయంటే బాగా బ్రతికి ఒక్కసారి కాకుండా అనేకసార్లు చాలా ఇబ్బందులు పడటం వలన ఖుటుంబీకులు లేకపోవటం వలన వీరు అభద్రతాకి లోనవటంవలన ఈ విధంగా జరుతుంది
హాయ్ అక్క. వాళ్లకు లాస్ట్ లో డబ్బులు ఇవ్వండి అని అడిగినప్పుడు. వాళ్లు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నారు. మీరు అలా అడగకపోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. బట్ అంతా సూపర్. గ్రేట్ జాబ్
ఈమె అమ్మ అసలు కల్మషం లేని అమ్మ అంతే చాలా గ్రేట్ తల్లి నువు 🙏🙏
అమ్మ చాలా అమాయకురాలు గా ఉన్నట్టుంది దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
అక్క, మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను, అమ్మ చాలా చాలా చక్కగా మాట్లాడింది,
శ్రీదేవి అక్క నువ్వు ఇలాగే ఎంతో మందికి సహాయం చేయాలని ఆ దేవున్ని కోరుకుంటున్నాను
Ala చెయ్యాలి అంటే మనం కూడా ఎంతోకంత help చెయ్యాలి
శ్రీ దేవి మేడం గారు మీరు చేశే సేవకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్క్రీన్ మీద డీటెయిల్స్ పెట్టారు చాలా సంతోషం మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మంచి మనసుతో సహాయం చేసేవాళ్ళు కూడ ఆ నిస్సహాయులకి సహాయం చేస్తారని ఆశిస్తున్నా భగవంతుని కృపా కనికరాలు ఆశీర్వాదాలు మీ మీద మీ కుటుంబ సభ్యులందరి మీద మెండుగా ఉండాలి అని కోరుకుంటూ మిమ్మల్ని అభిమానించే ఓ అభిమానిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ తెలంగాణ రాష్ట్రం
🙏ఆమె మంచి తనానికి మీరు చేసిన సహాయనికి నాకు కన్నీళ్లు వచ్చాయి మేడమ్ గారు 😭😭
same naku kuda andi
Subbamma garu is so innocent and her story is so pathetic
@@lakshminarayana2140 avunandi
I salute mam
@@kuntchalakishore1743 qq1111111qqqq6
Chala manchi avida mam help chesinanduku chala chala chala thanks mam
వంద నాలు అక్క చాలా మంచి పని చేస్తున్నారు దేవుడు నిన్ను మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక
వందనాలు అక్క చాలా మందికి సహాయం చేస్తున్నావు అక్క గాడ్ బ్లెస్స్ యు అక్క
నిజంగా ఎంతో బాధ కలిగింది 😢😢.అమాయకత్వం ఆ అమ్మ లో స్పష్టంగా కనబడుతుంది.❤❤❤
కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఈ వీడియో చూస్తుంటే 😢🥺🥺chala great akka nv
Devunike mahima kalugunu gaaka Amen 🙏 sridevi garu mee dwara devudu thana avasaralu thirela chesadu naa yesayya chala goppa devvudu sridevi garu mimmalni mee kutumbanni devudu divinchi Aashirwadhinchunu gaaka Amen🙏🙏
అక్క మీరు చేస్తున్న సహాయానికి ఆ దేవుడు మీకు నిండు నూరేళ్లు ఆయుష్షు, సిరిసంపదలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. నిజంగా మీరు గ్రేట్ అక్క. మిమ్మల్ని ఎలా పోగాడాలో నాకు అర్ధం కావడం లేదు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
అమ్మా శ్రీదేవి నీవు మా ఉయ్యూరు చుట్టుపక్కల కు వస్తున్నావమ్మా నీకు బసచేయటానికి అవసరమైతే మాఇంట్లో ఉండవచ్చును
నీలో లక్షోవంతు నేనుకూడా గత ఇరువై సంవత్సరాల నుండి చేస్తున్నాను
చిన్నదానివైనా చేతులెత్తి నమస్కరిస్తున్నాను తల్లీ👌👌
హాయ్ శ్రీ దేవి గారు 👌👍
మీరు చాలా మంచి మనసు
సూపర్ 🙏🙏🙏🌷🌷
అయ్యో అమ్మది ఎంత మంచి మనసు దేవుడా ,,, పాపం money evagane 😥😥😥
శ్రీదేవి గారు మీరు ఎప్పుడూ సంతోషం గా ఉండాలని దేవుడు నీ కోరుకుంటున్నాను,🙏🙏🙏🙏
మీ మంచితనానికి పాదాభివందనం 🙏
బంగారు తల్లివమ్మా నీవు శ్రీ దేవి గారు god bless you ❤❤❤❤
God bless you sridevi gagu amma eppudu challaga chuduli a devuduni pradtunnam
శ్రీదేవి గారు మీరు ఇంత మంచి పనులు చేస్తున్నారు ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
మీది చాలా గొప్ప హృథయం మేడం అందరికీ హెల్ప్ చేస్తారు, ,
ఆంటీ చాలా సంతోష గా అనిపించింది tq help చేసిందుకు sis
శ్రీ దేవి గారు మీకు ఆదేవుడు ఏంతో ఆయూ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కొరుకుంటా
Paapam...chusthuntey yedupuvasthundhi... Really great sridevi...God bless you
Thanks sridegaru meeru mi kutuambanni devudu challaga chusi aasirvdalu ivvalani manapurtiga korukuntunnaru.
Talli tandrulani chudandi e rojullo meeru evaru ekkada vunna ro telusukuni valla dggaraku velli vari baddalu adigi telusukuni variki ardhikamga saayam chestunna
Mi manchi manasuki 👌🙏🙏🙏
Alage nadi chinna rikvest madi thurupu godavari jilla mi sahaya akkadaku da andacheyalani korukuntunna🙏🙏
శ్రీదేవి గారికి పాదాభివందనాలు
శ్రీదేవి గారు మీ హెల్పింగ్ నేచర్ కి హ్యాట్సాఫ్
, వాళ్ల అందరి ఆశీర్వాదాలు మీకు ఉంటవి.
మీ మంచి మనసుకు చాలా థ్యాంక్స్ ఎంత మంచి పని చేస్తున్నారు మీరు🙏🙏🙏
వందనాలు సిస్టర్ మీ సేవలకు మా జోహార్లు
Sridevi garu meeru chala help chestunnaru 👍👍🙏
Nuvvu super akka eppudu challaga undali Ila andhariki help chesthu undalakka love you akka gob bless you
Papam. Ee peddavidaki asslalu swaardham ledu. Yento innocence manchithanam kalabosina rupam. Devudu challaga chudali 🙏. Sridevi gaaru God bless you
మీరూ ఇంకెంతో మందికీ సహాయం చేయాలి అని కోరుకుంటున్నాను మేడం
నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను
May Lord Jesus Christ Bless you Abundantly Akka.
శ్రీదేవి గారు మీకు ఒక పెద్ద సెల్యూట్
Akka 🙏🙏🙏meru chala happy ga vundalani dhevudini korukuntunna
Nijamga a ammagarini chuste chala badhaga vundhi
Sridevi garu miru nijamga nindu hrudayam kalavaaru
మేడం మీరు హెల్ప్ చేస్తున్నారు చాలా థాంక్స్ మేడం మీ సాయం లో నేను కూడా పాలు పంచుకోవాలి అనుకుంటున్నా నేను కువైట్ లో ఇంట్లో పని చేస్తాను మేడం నాకు ఎలా హెల్ప్ చేయాలని చాలా ఆశ కానీ ఎలా ఉంది డబ్బులు ఇచ్చాను మేడం వాళ్ల స్వార్ధానికి వాడుకున్నారు అనాధలకు హెల్ప్ చేయాలని నా లక్ష్యం మీరు తిరిగి మెసేజ్ పెట్టాలని సంతోష వ్యక్తం చేస్తున్నాను
అక్క ఈ వీడియో నాకు చాలచాల 👌👌👌👌👌
మీరు తెలంగాణ లో కూడా సహాయం చేయడి మెడమ్ ప్లీజ్ 🙏🙏🙏
Amma is very innocent, thank your sister,chala poor people ke help chystunru,god blessing your family
హృదయాన్ని కదిలించి కన్నీళ్ళు వచ్చాయి మేడమ్😢😥😭
Super unnav uncle
Chaala amayakuraalu bhagavanthudu aameku aarogaym prasaadinchaali God bless you maa
Sreedevi Akka .... meeru chaaala chaala manchivaaru.... eeppudu santhoshnga Vundali Ani korukunttunna......God bless you 🤗 sister
Sreedevi akka meeru chaala chaalla ma
🙏🙏Sridevi akka miku🙏🙏 దేవుడు నిన్ను దీవించు గాక.... God bless you...🙏మీరూ మీ ఫ్యామిలీ ని..
Miru elage yeppudu help chesthu undali god bless you akka
మీరు చేస్తున్న సహాయం ఎంత గొప్పదో
Nenu avedaamayakatwamu cusi chala bada padi edach nu
శ్రీదేవీ గారు గాడ్ బ్లెస్స్ యు యువర్ సర్వీస్ గ్రేట్ 🙏
The grandmaa is so sweet with pure heart , sridevi meru help chayadam chal happy undi ❤
Sridevi అక్క నా కళ్లల్లో నీళ్ళు వచ్చయ్ అక్క మీరు సూపర్ అక్క 🙏
Thanks for help I will also help in future and I am helping also in precent time but not continue because of jobless
Mi videos chusinspudu manchi tanam ante ilane vuntundanipistundi
Sridevi garu mimmalni chuste samajam meeda nakunna chedu abhiprayam pothundi..👏👏👏
You are a great sridevi garu God bless you
Your services is great thalli GOD bless you
Meeru chala Mandiki help chestunnaru
Neekhu aa god manchi blessings istadhu akka
May your dreams comes true,
God bless you akka
Entha manchi manasu sreedevi meeku hats off🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఇన్ని వీడియోలు చూసాను గాని ఈమె చాలా అమాయికురాలు నాకు చాలా నచ్చింది
So great for you mam really I felt so emotional and I can understand her pain its hard to phase the situation for everyone women,thank you for helping..may you live many more years with all the blessings and love 😊
She is very innocent mam
God bless you బామ్మ గారు శ్రీదేవి గారు
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 sridevi akka ధన్యవాదములు మీకు 🙏🏻🙏🏻
Super akka miru mi vidieos ani naku chala istam❤❤❤❤❤❤❤❤
"ఋణాను బంధు రూపేణా, పశు,పత్ని సుతాలయ" అంటారు.
గత జన్మలలో చేసిన ఋణాలు తీర్చడానికి ఈ జన్మలో సబంధికులై పుడతారని అంటారు. కానీ, ఏ ఋణాను బంధం లేకుండా, మీరు ఇంత సహాయం చేస్తున్నారంటే,🙏🙏🙏🙏🙏🙏🙏🙏 " దైవం మానుష రూపేణ". అంటే, అది మీరే.
మీ ప్రతీ వీడియో కళ్ళలో నీళ్ళు తెప్పిస్తున్నాయి.
ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు, మీ టీం మెంబెర్స్ కు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ....🙏🙏🙏🙏🙏🙏🙏
Mee manchi మనసుకు maa joharlu
Sister challa bagundi Mee alochana 💙💫
Sridevi akka meeru chala bagundali god bless you akka
Akka garu... Jesus Christ bless you... ఇంకా అనేకులకు ఇచ్చే తల్లిగా దేవుడు మిమ్మును దీవించును గాక
మీ సేవకు వందనాలు 🙏🙏
I like ur helping nature akka God bless u akka
No words sis. Really she is having a tough time. GOD BLESS HER ABUNDANTLY nd asusual u are awesome..
Vidio chusthe chala bhadhaga vundhi
అక్క నీకు పాదాభివందనం 🙏
Super superasaya superabhyaha ❤️❤️ Love u Sree Devi gaaru
నిజంగా నాకు ఈవీయో చూసినా తర్వాత నా కళ్ళ లో నీళ్ళు వచ్చాయి 😭😭😭😭
Yes Anna elate Akka udale
True anna
Yes
😭😭😭😭😭😭
Avunu naku vachai kanillu
Devudu elanti vallaku help cheyyali🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
Bamma Chala baga matladutunnaru devudu mimmalni baga kapadalani korukuntanu sridevi akka hats off to you nuvve devatatha valandatiki
అ ఒక్క క్షనమ్ వల్ల మొఖంలో ఆనందం చుస్తె చాలు మాడమ్
Nejaoga great meru super amma ❤️
Heart touching video madam ame chala amayakuraluga undhi ameku help chesaru 🙏🙏🙏
Hi sridevigaru meeru chaala sthapaduthunnaru god bless you
ఏమిటమ్మ ఈ అమాయకం
ఇలాంటి ఎప్పుడు వస్తాయంటే బాగా బ్రతికి ఒక్కసారి కాకుండా అనేకసార్లు చాలా
ఇబ్బందులు పడటం వలన ఖుటుంబీకులు లేకపోవటం వలన వీరు అభద్రతాకి లోనవటంవలన ఈ విధంగా జరుతుంది
Madam good help for poor people this is realy heart touching videos
Love you Sridevi really the way you speaking towards them.
Amma chala innocent ga undhi good video
శ్రీదేవి గారు దేవుడు మిమ్మల్ని deevinchunugaaka
Sridevi gaaru Mee helping chusthe naaku Chala iestam 🙏
wonder. full sridevigaru ilikeyou
Meeru sesedi chala manchi pani devudu
Good job sister meru chala chala mancchi panulu chesthunnaru meku vallanddari tarupuna chala peddddddaaaaaaa thanks 🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sister meru super meru chesina Dhani God blessing appudu unntay ok
Meedi chala goppa manasu Madam......meerante chala istam ...aaaa devudu mimmalni eppudu aarogyamtho santhoshamga vunchaalani prardhistunnaanu..... Baamma gaaridi a vuru madam....
Thak you.shistar.god bless your all families
Lots of love akka 💟...meru ela ne poor people ki help cheyali akka....
Meru great sister meru padi kalalu challaga undali sister..
🙏🙏🙏🙏🙏🙏🙏
Really great job Sridevi. You are very jovial to them Sridevi. God bless you and your family.
👍Job
Thank you sister
హాయ్ అక్క.
వాళ్లకు లాస్ట్ లో డబ్బులు ఇవ్వండి అని అడిగినప్పుడు. వాళ్లు కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నారు.
మీరు అలా అడగకపోతే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను.
బట్ అంతా సూపర్. గ్రేట్ జాబ్
Akka nvu chala great elanti valla kosamu eala chastunavu anta mimu cheyali unna cheyali prastithi lo unnamu
శ్రీదేవి garu you are great madam
Your really really great sri devi garu