Farming Machines || ఏ యంత్రం దేనికి .. ధర ఎంత || Dr. P Rajaiah

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • #Raitunestham #Agriimplements
    వ్యవసాయంలో కూలీల ఖర్చులు బాగా పెరిగాయి. రైతులు ఆ ఖర్చుని భరించేందుకు సిద్ధమైనా .. చాలినంత మంది కూలీలు దొరకకపోవడం మరో సమస్య. సాగులో యంత్ర పరికరాల వినియోగంతోనే ఈ సమస్యలని అధిగమించవచ్చు. రైతుల అవసరాలకు అనుగుణంగా.. దుక్కి దున్నటం నుంచి విత్తనం వేయటం, కలుపు తీయటం, కోత కోసే వరకు ఉపయోగించే వివిధ రకాల వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయాన్ని సులభతరం చేసే యంత్ర పరికరాలపై రైతులకి అవగాహన కల్పించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ కార్యక్రమాలు చేపడుతోంది. ఇక్కడ అందుబాటులో ఉన్న వివిధ రకాల యంత్ర పరికరాలు, వాటి ఉపయోగాలు, ధరలు తదితర వివరాలను యూనివర్సిటీ పరిధిలోని వ్యవసాయ పరికరాలు, యంత్రాలపై అఖిల భారత సమన్వయ ప్రాజెక్టు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి. రాజయ్య వివరించారు.
    యంత్రాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం డాక్టర్ పి. రాజయ్య గారిని 81062 11166 ఫోన్ నంబర్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సంప్రదించగలరు. !!
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham​...​
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​
    More Videos on Agriculture Implements
    వ్యవసాయంలో చిన్నయంత్ర పరికరాలు || ప్రకాశ్
    • Small Agriculture Impl...
    Agriculture Implements at Low Cost || Dr.Muppa Laxman Rao
    • Agriculture Implements...
    యంత్ర పరికరాల ప్రదర్శన
    • Agriculture Implements...
    కలుపుతీత యంత్రాల ఆవిష్కర్త || Mahipal Chary
    • కలుపుతీత యంత్రాల ఆవిష్...
    Agriculture Implements
    Farm Machinery
    Farming Machines
    Farm Mechanisation
    Agriculture Equipments
    Natural Farming
    Organic Farming
    Dairy Farming
    Dairy Hostel
    Intergrated Farming Models
    Multi Crops Farming
    Telangana Agriculture
    Andhra Pradesh Agriculture
    Indian Agriculture
    Profit in Agriculture
    Income in Agriculture
    Best Agriculture
    Agriculture Videos
    Farming Videos
    Farming Videos Telugu
    Agriculture Videos in Telugu
    Telugu Agriculture
    Raitunestham agriculture videos
    Rytunestham agriculture videos
    Rythunestham agriculture videos
    Music Credits:
    bensound-dreams
    bensound-memories
    batchbug-sweet-dreams
    www.bensound.com

ความคิดเห็น • 64