జగ్గన్న పార్టీ పెట్టడం చీల్చడం ఏంది బ్రదర్ . ఎలాంటి ఫెయిర్ పర్సన్ పార్టీ పెట్టే సాహసం చెయ్యలేdu nadapaledu . జగ్గన్న కాంగ్రెస్ పార్టీ అస్థి. అయన కొన్ని సర్దుకొని కాంగ్రెస్ లో కొనసాగాలి.
12మంది కాంగ్రెస్ mla లు వెళ్ళినప్పుడు ఈ మీడియా వాళ్ళు అస్సలు పట్టించు కోలేదు.. జగ్గారెడ్డి గారి విషయం లో మరి ఎందుకు ఇంత హైప్ తీసుకొస్తుందో అర్ధం కావటలేదు..
జగ్గారెడ్డి గారు మీరు బయటకు పోతే, మీ రాజకీయ భవిష్యత్ ఐపోయినట్టే. మందలో ఒక్కరుగా మిగిలిపోతారు. ఈ కీలకమైన సమయంలో మీ వెనుక ఏదో శని ప్రవేశించినట్టు ఉంది. కొన్ని ఇబ్బందులు ఎదురు అవచ్చు. కొంచెం ఓపికతో పీసీసీ తో కలిసి పనిచేసుకోండి.. ఫలితాలు మంచిగా ఉంటాయి.. ఇంట్లో సమస్య ఇంట్లో మాట్లాడుకుని సర్దుకుంటే బాగుంటుంది..
Tdp pani ts lo aipoindhani congress party rupam lo Revanth reddy chandrababu cheppinattu ikkada congess ni nadipisthunnadu ani Seniors antha revanth meedha serious ga unnaru idhi meeku teliyadhu
పొట్టోని పొడుగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరడుతుంటే కొందరు కావాలని కలలు రేవంత్ రెడ్డి ఇమేజ్ దెబ్బ తీయటానికి ప్రయత్నించారు
తెలంగాణలో గొప్ప గొప్ప నాయకులు అందరూ ఈ దరిద్ర గొట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండి వారి యొక్క విలువను తగ్గించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండే గొప్ప గొప్ప నాయకులు అందరూ బయటికి వచ్చేసి వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటే తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారు ఎందుకంటే ఈ కేసీఆర్ వలన తెలుగు ప్రజలలో ఐక్యత తగ్గిపోతుంది ఈ కేసీఆర్ ముస్లిం పార్టీ ఓవైసీకి కోవర్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది మరి ఉండదు
జగ్గారెడ్డి గారు మీ మనస్తత్వానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే సరిపోతుంది ..ఒకసారి బిజెపిలోకి వెళ్ళి ఏమి జరిగిందో మీకు తెలుసు ...ఇంకోసారి ఇంకో పార్టీ కి వెళ్లి ఇబ్బంది పడకండి
Jai congress jai Jagga Reddy meeru Congress lo manchi leader meeru Congress veedaddu sir personal problem pakkana pettandi meeru peddalu alacheyakudadu KCR py yuddam cheyali sir
12+1 ఎవడు పోయిన ఫరక్ లేదు ప్రతి విలేజ్ లో గట్టిగా కొట్లడే కార్యకర్తలం ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ని గెల్పెస్తం
Good
😒
Ntv యాంకర్ చాలా తెలివిగా మాట్లాడావ్ గుడ్ జాబ్ అన్న 🙏🙏
జగ్గారెడ్డి వెళ్లిపోతే కాంగ్రెస్ పార్టీ శని పోతుంది
Avunu anna
ఏ ఒక్కరు పోయిన నష్టమే.
Correct
విలేకరి గారు మీరు ఎంత చెప్పినా వినడు, మనోడికి బంపర్ ఆఫర్ వచ్చినట్టు ఉంది
S
TRS leader next nuv dengey inka 🤣🤣
Nijame
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు
గ్రేట్ ఇంటర్వ్యూ అన్న...
జగ్గన్నకి తెరాస ఆఫర్స్ ఉన్నాయి...
కేటీఆర్ ప్లాన్..
ఎవరి మీద అలిగి పొవట్లేదు నాకు కెసిఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చిండు పోతున్న.....
జగ్గుఆన్న మీరు పార్టీ వదలి వెళ్లిపోతే పార్టీకి పట్టిన సని వదిలిపోతుంది
కూర్చోని మాట్లాడండి.. జగ్గన్న.. రేవంత్ రెడ్డి నిన్ను వదలడు. జై జగ్గన్న జై కాంగ్రెస్..జై రేవంత్ 👍🙏
జగ్గారెడ్డి భయపడిపోతున్న టిఆర్ఎస్ లకు బతుకు భయం పట్టుకుంది
కొత్త పార్టీ పెట్టి 4 ఓట్లు చీల్చి kcr కి హెల్ప్ చేస్తే ప్యాకేజి వస్తుంది.... అది ఈ గడ్డం గాడి ప్లాన్
జగ్గన్న పార్టీ పెట్టడం చీల్చడం ఏంది బ్రదర్ . ఎలాంటి ఫెయిర్ పర్సన్ పార్టీ పెట్టే సాహసం చెయ్యలేdu nadapaledu . జగ్గన్న కాంగ్రెస్ పార్టీ అస్థి. అయన కొన్ని సర్దుకొని కాంగ్రెస్ లో కొనసాగాలి.
జగ్గన్న పార్టీ పెట్టడం చీల్చడం ఎలా ఉహిస్తున్నారు బ్రో . పార్టీ నడపటం
12మంది కాంగ్రెస్ mla లు వెళ్ళినప్పుడు ఈ మీడియా వాళ్ళు అస్సలు పట్టించు కోలేదు.. జగ్గారెడ్డి గారి విషయం లో మరి ఎందుకు ఇంత హైప్ తీసుకొస్తుందో అర్ధం కావటలేదు..
దట్ ఇస్ జగ్గారెడ్డి
Endhukantey vallevaru kovert lu kalekapoyaru
జగ్గు అన్న నువ్వు వెళ్లిపో ఇప్పుడైనా కాంగ్రెస్ బాగుపడుతుంది మిగతా వాళ్ళు కూడా ఇప్పుడే వెళ్లిపోండి ఇదంతా trs వెనక ఉండి ఆడిస్తున్న నాటకం
Jagga Reddy is mass public leader.👏👏👏
Neeku em teliyadu bro em jaruguthundho ani
జగ్గన్న గురించి ఆలా మాట్లాడద్దు సీనియర్ లీడర్
జగ్గా చాల మంచి నిర్నం శని పొతది జై రెవంత్రెడ్డి
జగ్గారెడ్డి ఏ party మారడు ఊకె బెదిరిస్తా ఉంటాడు,
జై రేవంత్ రెడ్డి జై టైగర్
జగ్గారెడ్డి గారు మీరు బయటకు పోతే, మీ రాజకీయ భవిష్యత్ ఐపోయినట్టే. మందలో ఒక్కరుగా మిగిలిపోతారు. ఈ కీలకమైన సమయంలో మీ వెనుక ఏదో శని ప్రవేశించినట్టు ఉంది. కొన్ని ఇబ్బందులు ఎదురు అవచ్చు. కొంచెం ఓపికతో పీసీసీ తో కలిసి పనిచేసుకోండి.. ఫలితాలు మంచిగా ఉంటాయి.. ఇంట్లో సమస్య ఇంట్లో మాట్లాడుకుని సర్దుకుంటే బాగుంటుంది..
Jai revanth Anna 😎
రేవంతన్న పార్టీ కోసం కష్ట పడితే నీలాంటి వాళ్లు పార్టీని చెడగొట్టడం ఎందుకు ఉంటే రేవంతన్న మాట విన్ని పార్టీలో పని చెయ్యాలి లేకుంటే రాజీనామా చేసుకోవాలి
Tdp pani ts lo aipoindhani congress party rupam lo Revanth reddy chandrababu cheppinattu ikkada congess ni nadipisthunnadu ani Seniors antha revanth meedha serious ga unnaru idhi meeku teliyadhu
వీడి over action అంతా ఈనికీ,ఈని బిడ్డకి టికెట్ కావాలి,పక్కా తెరాస కోవర్ట్ ఈయన
పొట్టోని పొడుగొడు కొడితే పొడుగొని పోషమ్మ కొట్టింది
కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరడుతుంటే కొందరు కావాలని కలలు రేవంత్ రెడ్డి ఇమేజ్ దెబ్బ తీయటానికి ప్రయత్నించారు
Revant vallane congress Telangana lo Malli chiguristunnadi
🤣🤣
కాంగ్రెస్ లో జగ్గారెడ్డి పొతే దరిద్రం పోతుంది. జగ్గారెడ్డి కేసీర్ కోవర్ట్, అంత ఈజీగా కాంగ్రెస్ నుంచి బయటకు పోడు. ఆలా పోతా అని బెదిరిస్తుంటాడు అంతే..
Jai revanth reddy
Jai congress next government in state ✋🔥
Comedy..😂😂
@@Visha054 plz tell me how many seats bjp is going to win 😂 And also trs 😂 ??
@@klnkln6838 Congress kantaa Aakuva la.😂😂
@@Visha054 seats cheppu bjp ki yenni ? TRS ki yenni ? 😂
@@klnkln6838 kompa thesi..nuvu congress chamchaa gadivi aa enti.😂😂😂.seat lu adugu thunnavu... don't worry next exit polls lo nuvva chustavu.
జగ్గన్న వుంటే నీ Sangareddy చూసుకో
నీతో ఎది కాదు
చేదకొట్టుడు ఎక్కువ కెసిఆర్ కు అమ్ముడుపోయడూ
నీతో.. ఉదు కాలదు పీరి లేవదు
నువ్ ఉంటే ఎంత పోతే ఎంత జగ్గు బాయ్
జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి గారు
Emi comment ra babu
@@ddurgaiah8020 జై కాంగ్రెస్ జై టైగర్ రేవంత్ అన్న....
@@multitalent5490 JAI CONGRESS JAI REVANTH REDDY GAARU 🙏🙏
జగ్గారెడ్డి గారు విషయం లో కంటేంటు లేదు
Jai revanth anna
జగ్గా రెడ్డి గారు త్వరలో రేవంత్ రెడ్డి సీఎం జాగ్రత్తగా ఉండండి
Super decision
MLA JAGGA REDDY కాబోయే మినిస్టర్. అంతె. ఇగా ఎవరు చెప్పినా వినడు.
జగ్గా రెడ్డి గారు వెళ్ళిపోతే కాంగ్రెష్ బాగు పడుతుంది
There is no strong reason at Jagga reddy garu to leave the congress party
Revanth anna king 👑
కాంగ్రెస్ పార్టీకి భలపడాలంటే ఇలాంటి వాళ్ళు 5గురు పోతేనే మంచిది... కార్యకర్తలు ను పెంచుకోవాలి
ఈ అలుగుడు ఏందిరా నాయణ
జగ్గన్నా మీ విలువ పెరగలి అంటే BRS లో వుండలి 👌👍
Jagga Reddy best leader congress atlanti athaniii pogottu kunte kastamm
Good job n t v Anna
కాంగ్రెస్ కు ఇప్పటి నుండి మంచి రోజులు వస్తవి
రేవంత్ రెడ్డి జై కాంగ్రెస్ పార్టీ
Revanth ni pcc cheyakapothe asalu congress kuda barilo vunda ane situation....pcc chesina tarvthe oooopu vachindi....kalisikattuga pani chesi gelichi padavulu panchukondra ante....avathala vaadi ni gelipinche panilo vuntaaru ...
జై రేవంత్ అన్న జై కాంగ్రెస్
పోతే పో అన్న ,మీడియా లో ఇంకా బద్నాం చేయడం అవసరమా
Jai Jagga Reddy Anna
యాంకర్ నువ్వు ఎందుకు ఆయన్ని రిక్వెస్ట్ చేస్తున్నావో ఆయన ఎందుకు వద్దంటున్నాడో మీ ఇద్దరి పంచాయతీ దేనికో తెలియట్లేదు.. 🤔
గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది అనేది వాస్తవం... BSP ,,RSP రూపంలో TRS , Congress పార్టీకి పెద్ద దెబ్బ మాత్రం కాయం
Pedda leader pothe congress West aitadhi
జగరెడ్డి గారు తోరగా వేలండి కాంగ్రెస్ కు పటినిన శని బై
జగ్గన్న ఉండాలి
Jai Hind Jai Bharat Jai congress Jai Revanth anna Jai Jai congress 👍👍👍🙏🙏🙏🙏🙏
తెలంగాణలో గొప్ప గొప్ప నాయకులు అందరూ ఈ దరిద్ర గొట్టి కాంగ్రెస్ పార్టీలో ఉండి వారి యొక్క విలువను తగ్గించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండే గొప్ప గొప్ప నాయకులు అందరూ బయటికి వచ్చేసి వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటే తెలంగాణ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారు ఎందుకంటే ఈ కేసీఆర్ వలన తెలుగు ప్రజలలో ఐక్యత తగ్గిపోతుంది ఈ కేసీఆర్ ముస్లిం పార్టీ ఓవైసీకి కోవర్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది మరి ఉండదు
Jagga reddy garu meku dandam pedata meri vellipondi plz konchem e comments chusi aina meri vellipovali sry sir
Jai congress jai congress jai congress jai congress
Jaggu భాయ్ we are with you. నిన్ను ఇటీలీ సస్పెండ్ చేయటం ఏమిటి నీవే ఇటా లిని, బచ్చా ను సస్పెండ్ చెయ్యి.
నివ్వు ఎలి పోతే కాంగ్రెస్ కు పీడ పోతాది జెగ్గా గుడ్ భాయ్
Super 🌟 TJR
All the best revanth reddy garu
జగ్గన్న మిస్టేక్ చెయ్యకు హిందూ టైగర్ వి నువ్వు
జగ్గా రెడ్డి గారి వెళ్ళిపోయినా కాంగ్రెస్కు ఏమి నష్టం లేదు లాభం తప్ప
కరెక్ట్ మాట్లాడారు
Mosam chesaru jagga Reddy Garu Congress ki.. meeru TRS ki velthe matram gelusthara.?? Prajalu gurthu pettukuntaru
Jai...revanth anna
Jai... congress
జగ్గారెడ్డి గారు మీ మనస్తత్వానికి కాంగ్రెస్ పార్టీ అయితేనే సరిపోతుంది ..ఒకసారి బిజెపిలోకి వెళ్ళి ఏమి జరిగిందో మీకు తెలుసు ...ఇంకోసారి ఇంకో పార్టీ కి వెళ్లి ఇబ్బంది పడకండి
Jai congress jai Jagga Reddy meeru Congress lo manchi leader meeru Congress veedaddu sir personal problem pakkana pettandi meeru peddalu alacheyakudadu KCR py yuddam cheyali sir
👉ముసలితనం.. వారు..వెళ్లినా..సొరతనము. వాస్తరు.👈 👍.జై. కాంగ్రెస్ పార్టీ.. జై రేవంత్ రెడ్డి 👍🐆
Join in YS Sharmila party or AIMIM Party 🥳 🎉 🪅 🎊 🍺
Jaggareddy sir meru undandi sir please my request congress party... Karyakartaga jai jaggareddy garu
జగ్గారెడ్డి నిర్ణయం బాగుంది అపోసిషన్ పార్టీ వాళ్ళు విమర్శిస్తే అర్థం ఉంటాది కానీ సొంత పార్టీ వాళ్లే తీవ్ర ఇబ్బందులు పెడితే ఎమ్ చేస్తారు.
జగ్గారెడ్డినీ వెంబడి పార్టీ లో ఉన్న వారు నిన్ను మోసం చేస్తే నీవు ఏమి అడుగవ జగ్గారెడ్డి గారు
జగ్గారెడ్డి గారు బీజేపీ పార్టీ లోకి రావాలి జై జై బీజేపీ మోదీ జిందాబాద్ కమలం పువ్వు గుర్తు కే మన ఓటు 🚩🚩🚩
జగ్గు భాయ్ నువెళ్తెనే పార్టీ బాగుపడుతుంది
అదే ఫోన్ లో అదే చేయి తో KCR & TRS పంపిన ఆఫర్ కూడా చూయించు జగ్గు
Revanth Anna undu maku memu anna ku unam adhi chalu 🙏
రేవంత్ అన్నను బదనాం చేయడానికి ఇ నాటకం
Congress ki ne valaa emo labhamu
Ntv namaste
డబ్బులకూ అమ్ముడు పోకండీరా
Endhuku tondra padtaru ra babuu ayna trs lo cheradu puttuke trs ayanidhii trs lo cherina taruvaata anandii
జగ్గారెడ్డి కాంగ్రెస్ వడాలిపోతే కాంగ్రెస్ కు మంచి రోజులు వస్తాయి.
Revanth reddey super
Ee Manushhulu inthe Okadu Yedigithe Inkokadu chudaledu...!!
ఇయన వలన కాంగ్రెస్ పార్టీకి వచ్చే నష్టమేమీ ఉండదన్న విషయం అందరికి తెలిసిందే
Jai Jagga rrddr Anna
Please go bro … best for you and Congress..
Jai congress jai revanth Anna
Neevu cm avuthvu telanganaki
Hi
Jai congress jai revanthreddy
Armoorr pandu hey best jaggareddy kannaa
ఇప్పుదు nt tv వాల్లకు ఇబ్బంధిగున్నది kcr కొవర్త్ పొతున్నదని
జగ్గారెడ్డి కి కెసిఆర్ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ఉన్నాడు అందుకు అలా మాట్లాడుతున్నారు
Jaggareddy ki nachaledu PCC revanth ga undatam jaggareddy pote nastam ledu
Trs tho beram aipoindi....
Aanduke ila congress ki mosam chestnav
జగ్గారెడ్డి కోమటిరెడ్డి బట్టి పోతే కాంగ్రెస్ అధికారం లకి వస్తాది
He got good offer.
Reddy garu pl think
Jai congress ✋✋✋✋
Neku antha ledhu ra jagga
Gud decision ....for congress
Next CM jagga reddy
నేను ఆప్పుడే చెప్పిన జగ్గూ భాయ్
నువ్వొచ్చే మా Trs లోకి....
WELCOME
Jagga Reddy. v .don't Bahadur if you left Congress party
Jai jagganna