భాష ప్రయోగం లో కెసిఆర్ పరివారం ఎవరికీ నీతులు చెప్పే పరిస్థితి లో లేదు. తెరాస పెట్టిన నాటి నుండి కెసిఆర్ ఎదుటివారిని దుర్భాష లాడి తే ప్రజల లో ఆదరణ వస్తుంది అని గట్టిగా నమ్మాడు. కొన్నాళ్ళు అదే జరిగింది కూడా. ఇక ఉద్యమం , ఎన్నికల సమయాల్లో అదే పందాని కొనసాగిస్తూ దానిని తెలంగాణా సెంటిమెంట్ వైపు మళ్లించడానికి ఆంధ్ర ప్రజలను, నాయకులను ముఖ్యంగా చంద్రబాబు లక్ష్యం గా కొనసాగించి ఒక రకంగా సక్సెస్ అయ్యాడు. గత 5 సం.ల నుండి బీజేపీ బండి సంజయ్ గానీ, అరవింద్ గానీ , రేవంత్ గానీ ఏమాత్రం తగ్గకుండా కెసిఆర్ ని, అతని కుటుంబాన్ని ఒక రకం గా నీళ్ళు తాగిస్తున్నారు. ఇప్పుడు కెసిఆర్ కి తత్వం బోధపడి ఆత్మరక్షణ లో పడ్డాడు. కేటీఆర్ మాత్రం తండ్రి లాంటి వాడిని, ముఖ్యమంత్రి నీ అలా అనవచ్చా అని బీద పలుకులు పలుకుతున్నారు. ముందు వీళ్ళ అయ్య ని సరిచేసుకొని బయట వాళ్ళ దగ్గరకు వస్తె బాగుంటది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అనే తత్వం అర్థం చేసుకుంటే మంచిది.
రేవంత్ రెడ్డి & సీతక్క మాత్రమే ఈ హోదా కి అర్హులు... వారి వళ్ళే ప్రస్తుతం ఈ పార్టీకి ఈ స్థాయి వచ్చింది.. It's credit of TDP visinory - Now congress win 63 seats in Telangana state 2023 elections 💯🚩
బీజేపీ తో కలసి ఈ టీఆరెఎస్ కలసి ఆంధ్రా నాశనానికి కారణం అయినట్లు ప్రతి ఆంధ్ర మనిషి కి తెలుసు...కొంత మంది ఒప్పుకోవచ్చు లేదా కొంత మంది ఆప్పుకోవచ్చు...కానీ ఈ సారి ప్రతి సెటిలర్స్ ఖచ్చితంగా గా కాంగ్రెస్ కి ఓటు వేస్తారు....
Revanth garu is doing good job.. He is a dynamic leader... People should remeber how 'K' family language in the past.. Now they are talking like innocent...
అభినవ అర్జునా.... ముఖ్యమంత్రి రేవంతన్నా....మీ కృషి పట్టుదల నైపుణ్యం.... చూస్తుంటే....ఈ మన తెలంగాణ గడ్డ మీద పుట్టడం ఈ పుణ్యభూమి మీద తెలంగాణ ప్రజలు చేసిన పుణ్యం... మన తెలంగాణ ప్రజలు మీ మీద అపారమైన విశ్వాసం ఉంది... మీరు ఇరువది నాలుగు గంటలు (నిద్రలో కూడా మన రాష్ట్ర కోసం పని చేయాలనే తపన)పని చేసే సత్తా ఉంది... ఒక శ్రీ కృష్ణ దేవరాయలు లా పాలన.... ఒక ఆశోక చక్రవర్తి లా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి... అందరి అంచనాలను పటాపంచలు చేయాలి...అన్నా... మీరు చేసే ప్రతి పని లో నేను నమ్మే దేవుళ్ళు నేను రోజు పూజించే వేములవాడ రాజన్న కొండ గట్టు ఆంజనేయ"శివపార్వతుల ఆంజనేయస్వామి" ఆశీస్సులు మెండు గా ఉన్నాయి...మీ లక్ష్యం నెరవేరాలని... ఆకాంక్షిస్తున్నాను.... అన్నా....జైయీభవ... దిగ్విజయీభవ...
KCR కూడా D K శివకుమార్ గారిని వాడు వీడు అని మాట్లాడారు అది మంచిది డి కె శీ అంటే కనకపుర King కనకపుర బెట్ట అని కూడా పిలుస్తారు ఆయన గురించి చౌకబారు భాష ఉపయోగించడం బాధాకరం 😮
దొర అందరినీ అనొచ్చు. ఆంధ్ర వారిని , సన్నాసులు అనలేదా? ఉమా ! ఆడా? మగ? అనలేదా? ఇరాన్ నుంచి వచ్చిన బిర్యానీ , నాది అంటాడు, నవాబులు కట్టిన బిల్డింగ్స్ నావి అంటాడు. నేనే తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. అసలు తెలంగాణే నాది అంటాడు. శ్రీ గద్దర్ కుమార్తె ఏ పార్టీ? ఎందుకు మారింది. శ్రీ కోదండరామ్, శ్రీ హరగోపాల్ ఏమంటున్నారు? ఆలోచించండి. తెలంగాణ తీసుకొన్న దొరకీ అంత ఉంటే, ఇచ్చిన కాంగ్రెస్ కి ఎంత ఉండాలి. అంతా అహంకారం. నీది ఏ పేపర్ రా భాయ్? నీవు ఆంధ్ర వాడివా? అహంకారం..కాంగ్రెస్ కి ఓటు వేయాలి, మార్పు రావాలి. .
Ee language ki ఆద్యుడు కెసిఆర్ , మనం తిట్టేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి , కెసిఆర్ పెద్దరికం ఆంధ్రోళ్లు , తిట్టినపుడు , చంద్రబాబు , తదితరులను టిట్టినపుడు ఏమైంది మీరు చెప్పే పెద్దరికం
Ippudu present unna situation lo tdp sympathizers don't have any option Other than to choose Congress....BRS, BJP both are one, vallaki ekkina proud digalante COngress ki vote veyyaka thappadu
ఈ బట్టేబాజ్ కేసీఆర్ వయస్సులో పెద్దవాడే కావచ్చు కానీ బుద్ధిలో మరుగుజ్జు కంటే చాల చాల చిన్నవాడే కదా, ఈ తుపాకిరాముడు పిట్టలదొర బాతాల పోశెట్టి కేసీఆర్ ని సన్నాసి అని మాత్రమే అంటున్నారు కానీ అంతకంటే నీచమైన తుచ్ఛమైన హీనమైన పదాలు ఎన్ని అన్నా కూడా తక్కువే మరియు తప్పులేదు కూడా, అటువంటి ఛండాలుడు కేసీఆర్. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసభ్య కరమైన అసహ్యకరమైన భాష ప్రారంభించిన దరిద్రుడు.తెలంగాణ రాష్ట్రంలో బాతాల పోశెట్టి కేసీఆర్ ని ఢీకొట్ట గలిగే ధైర్యం, ఎదుర్కో గలిగే సత్తా ఉన్న ఒకే ఒక్క నాయకుడు మొగోడు మగాడు రేవంత్ రెడ్డి ఒక్కడే, రేవంత్ రెడ్డి తర్వాతనే ఏ నాయకుడైనా, అందుకే రేవంత్ రెడ్డి పేరు వింటేనే కేసీఆర్ కి కింద మీద మొత్తం తడిసిపోతది. జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్.
కెసిఆర్ చంద్రబాబు ను నీ బతుకు చెడ అనొచ్చా
Kcr ne bathuku cheduthundi
సామాన్య ప్రజలను కూడా వ్రాయలేని దుర్భాషలాడాడు ఆ సన్నాసి.అతను అందరికంటే పెద్దోడా ? కుసంస్కారపు కుటుంబం.
ఆంధ్రాలో జగనూ, వైసీపీ వాళ్ళూ, తెలంగాణలో కేసీఆర్, కేటీఆరూ ఒకటే. సంస్కారం లేని భాష
Cha
సంస్కరం లేని భాషా మాత్రమే కాదు సంస్కరం లేని మనుషులు వాళ్లు
పావలా గాడి విడియోలు బయటికి తిసి చూడూ
@@puttaashok2404చీ అంటున్నారు జనాలు
@@bachinaramya6183 మేము ఆనం life time మా అన్న జగన్ అన్న no problm bro
సూపర్ ఆన్సర్ రేవంత్ అన్న
Brother konchem brain vadu appudappudu...nenu evari supporter kadhu.edhuti vadu cheppedhi guddiga nammadam kadhu.first asal revanthni evadu pattinchukoledhu ishtam vachinattu Thane kcr ni thittadu.chusi chusi notla kattalatho dorkapatti jaillo vesaru.jail nundi vachaka Inka pachi boothulu thittadu.daaniki counterga thittadu ktr,kcr gallu revanthni.idhi sequence.
భాష ప్రయోగం లో కెసిఆర్ పరివారం ఎవరికీ నీతులు చెప్పే పరిస్థితి లో లేదు. తెరాస పెట్టిన నాటి నుండి కెసిఆర్ ఎదుటివారిని దుర్భాష లాడి తే ప్రజల లో ఆదరణ వస్తుంది అని గట్టిగా నమ్మాడు. కొన్నాళ్ళు అదే జరిగింది కూడా. ఇక ఉద్యమం , ఎన్నికల సమయాల్లో అదే పందాని కొనసాగిస్తూ దానిని తెలంగాణా సెంటిమెంట్ వైపు మళ్లించడానికి ఆంధ్ర ప్రజలను, నాయకులను ముఖ్యంగా చంద్రబాబు లక్ష్యం గా కొనసాగించి ఒక రకంగా సక్సెస్ అయ్యాడు.
గత 5 సం.ల నుండి బీజేపీ బండి సంజయ్ గానీ, అరవింద్ గానీ , రేవంత్ గానీ ఏమాత్రం తగ్గకుండా కెసిఆర్ ని, అతని కుటుంబాన్ని ఒక రకం గా నీళ్ళు తాగిస్తున్నారు.
ఇప్పుడు కెసిఆర్ కి తత్వం బోధపడి ఆత్మరక్షణ లో పడ్డాడు. కేటీఆర్ మాత్రం తండ్రి లాంటి వాడిని, ముఖ్యమంత్రి నీ అలా అనవచ్చా అని బీద పలుకులు పలుకుతున్నారు.
ముందు వీళ్ళ అయ్య ని సరిచేసుకొని బయట వాళ్ళ దగ్గరకు వస్తె బాగుంటది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు అనే తత్వం అర్థం చేసుకుంటే మంచిది.
చాలా కరెక్ట్ గా చెప్పారు..
👍🏿👍🏿
Correct ga chepav bro
ఆంధ్రా సపోర్ట్ ఈసారి మాత్రం కాంగ్రెసుకే 🤗🤗🤗👍
andhra anavaddu pasupu batch
@@madhumandli pasupu batch chalu congress gelavataki
Jai Congress
@@challajanardhanarao6862 చూద్దాం ఇంకో 15 డేస్ లో తేలిపోతుంది
@@madhumandlivallu chalu bro hyd lo seats win avadaniki
జై కాంగ్రెస్
ఎదుటి వారిని గౌరవంగా కెసిఆర్ ఏనాడూ మాట్లాడి వుంటే చెప్పండి
Orey bava ippudu emi chepthavu ra badkow
Good revanth reddy
కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ అన్న
Inka nayam Pradana Mantri anala😂😂😂😂
ఆల్రెడీ అయ్యాడు
ఆయన కంటే పెద్దాయన ప్రధానమంత్రి మోడీ గారిని సన్నాసి అన్నారు కదా !
Ktr kcr evvarikainaa anochu manam vallanu thirigi ante peddarikam gurthuku vasthundhi vallaki
Gaadu annadu
తెలంగాణ రాక ముందు లో కెసిఆర్ చాలా అన్నాడు
Really royal revanth voice of telangana people
Adangi voice ra adi... Vadi face ki vadi vayasuku sambandam undaa
@@balajik1759 kcr di
@@balajik1759orey ippudu emi chepthavu ra badkow
@@chrahul5644 orey kjja akkada cheppindi voice gurinchi raa maadrchod.. Mamatha, jayalaitha kuda cm ley..
రేవంత్ రెడ్డి & సీతక్క మాత్రమే ఈ హోదా కి అర్హులు...
వారి వళ్ళే ప్రస్తుతం ఈ పార్టీకి ఈ స్థాయి వచ్చింది..
It's credit of TDP visinory - Now congress win 63 seats in Telangana state 2023 elections 💯🚩
63 correct guess
Jai revanth anna
రాజకియ నాయకులు సంస్కార వంతమైన భాష నేర్చుకోవాలి
Your ledars govinda ts
Pora puka ippudu revanth anna cm aindu emi pekkuthavu ra laffot ga
Haits up anna nizam chaputinavu
NEXT TS CM REVANTH REDDY , ON AP CBN .
Excellent response from Revanth for sannasi word
అలా పెట్టండి గడ్డి..
కాకపోతే అలా మాట్లాడ్డం కేసీఆరుకూ అలవాటే..
super revanth sir ktr cheta na koduku jai cm jai revanth sir🎉🎉🎉🎉
వయస్సులో పడ్డవడ వాడు అంతమండ్ చనిపోయిన పట్టించుకోలేదు తిట్టడం కాదు ఏంచేసినా తప్పులేదు స్సిగుఉందా trs bjpki
Exactly 👍
బీజేపీ తో కలసి ఈ టీఆరెఎస్ కలసి ఆంధ్రా నాశనానికి కారణం అయినట్లు ప్రతి ఆంధ్ర మనిషి కి తెలుసు...కొంత మంది ఒప్పుకోవచ్చు లేదా కొంత మంది ఆప్పుకోవచ్చు...కానీ ఈ సారి ప్రతి సెటిలర్స్ ఖచ్చితంగా గా కాంగ్రెస్ కి ఓటు వేస్తారు....
Jai tdp jai cbn jai cbn revanthanna
దుబాయ్ శేఖర్ గాడు కెసిఆర్ గాడు 😁😁
వయసులో పెద్దవాడైతే సరిపోదు. బుద్దీ జ్ఞానం హుందాతనం ఉండాలి. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.
Revanth garu is doing good job.. He is a dynamic leader...
People should remeber how 'K' family language in the past..
Now they are talking like innocent...
Na pranam Revanth Reddy jai Revanth Reddy jai
Jai , Congress, Jai I. N. D. I. A
Super sir
చంద్రబాబు ని కెసిఆర్ నోటికొచ్చినట్టు మాట్లాడాడు కదా
Advance congrats revanthreddy victory is yours
Superb answer.... జై రేవంత్ రెడ్డి
అయ్యా కెసిఆర్ ఏమి చెపుతాడు. ఆవు చెలో మేస్తే దూడ గట్టున ఉంటాడా.తొలి నుండి కెసిఆర్ CBN ఎంతగా తులనాడడు.ఆపాపం ఊరికే పోదు.
CONGRESS FULL SWEEP IN TGN WITH ABOVE 90 SEATS AND FARMS GOVT
Jai congress
❤❤❤❤❤👌👌👌
Super Revanth Brother 👌👌👌👍👍👍❤️❤️❤️❤️❤️❤️
Idi correct revant
Jai revanth reddy
❤anna cm.kadha.mare🎉
👌👌👌👌
అభినవ అర్జునా.... ముఖ్యమంత్రి రేవంతన్నా....మీ కృషి పట్టుదల నైపుణ్యం.... చూస్తుంటే....ఈ మన తెలంగాణ గడ్డ మీద పుట్టడం ఈ పుణ్యభూమి మీద తెలంగాణ ప్రజలు చేసిన పుణ్యం... మన తెలంగాణ ప్రజలు మీ మీద అపారమైన విశ్వాసం ఉంది... మీరు ఇరువది నాలుగు గంటలు (నిద్రలో కూడా మన రాష్ట్ర కోసం పని చేయాలనే తపన)పని చేసే సత్తా ఉంది... ఒక శ్రీ కృష్ణ దేవరాయలు లా పాలన.... ఒక ఆశోక చక్రవర్తి లా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి... అందరి అంచనాలను పటాపంచలు చేయాలి...అన్నా... మీరు చేసే ప్రతి పని లో నేను నమ్మే దేవుళ్ళు నేను రోజు పూజించే వేములవాడ రాజన్న కొండ గట్టు ఆంజనేయ"శివపార్వతుల ఆంజనేయస్వామి" ఆశీస్సులు మెండు గా ఉన్నాయి...మీ లక్ష్యం నెరవేరాలని... ఆకాంక్షిస్తున్నాను.... అన్నా....జైయీభవ... దిగ్విజయీభవ...
Nuvvu super anna
Great speaker in Congress party.
Beautiful answer for sannasi question
Icon star revanth reddy
Great reply
Jai Congress
KCR కూడా D K శివకుమార్ గారిని వాడు వీడు అని మాట్లాడారు అది మంచిది
డి కె శీ అంటే కనకపుర King
కనకపుర బెట్ట అని కూడా పిలుస్తారు
ఆయన గురించి చౌకబారు భాష ఉపయోగించడం బాధాకరం 😮
Kasta padi sampadichadu le paisalu...king bongu endi ra
Ayithe kanapura lone kusovale
జై కాంగ్రెస్ జై రేవంత్ అన్న
Super Anna 💯💯👍👍❤
Would be CM of Telangana is Revanth Reddy garu.
100 percent
EXCELLENT.. REPLIES..!! Jai Revanth..
సూపర్ అన్న🎉🎉🎉🎉
కాంగ్రెస్ గెలిస్తే రేవంతన్న కన్నా సీతక్క కన్నా సీతక్క కన్నా దక్కాలి వీళ్ళిద్దరూ పార్టీని భుజాలపైన ముసురు
Jai revanth✌✌✌
I am for KCR. But i agree with Revanth Reddy logic here 👍
Anna nuvvu thopu.
👌👌👌👌👌👌super sir
Good 👍
Exactly currect
కెసిఆర్ కి కేటీర్ కి... అహంకారం, బలుపు,వాళ్ళ కి ఇలాంటి భాష కరెక్ట్ 👍
Revanth Reddy Anna Garu Telling Truth about KCR and KTR 😂😂😂
రాధాకృష్ణ గారు రేవంత్ రెడ్డి గారిని
నువ్వు .. అని అని సంబోధించడం ఏమాత్రం బాగోలేదు
వయసు ముఖ్యం కాదు, పిచ్చి పిచ్చి గ మాట్లాడితే ఏమైనా అనవచ్చు.
Supar bro
భలే ఉందిరా పొలిటిషన్స్ మీ లైఫ్.. నీ అమ్మ NRI ల కంటే.. రిచ్ గా సుఖంగా
ముమ్మాటికీ సత్యం 👍
Thopu revanth Reddy 🔥🔥🔥
Xlent speech revanth garu❤❤❤❤
Super said tit for tat.
Good job sir
🔥🔥🔥
దొర అందరినీ అనొచ్చు. ఆంధ్ర వారిని , సన్నాసులు అనలేదా? ఉమా ! ఆడా? మగ? అనలేదా? ఇరాన్ నుంచి వచ్చిన బిర్యానీ , నాది అంటాడు, నవాబులు కట్టిన బిల్డింగ్స్ నావి అంటాడు. నేనే తెలంగాణకి బ్రాండ్ అంబాసిడర్ అంటాడు. అసలు తెలంగాణే నాది అంటాడు. శ్రీ గద్దర్ కుమార్తె ఏ పార్టీ? ఎందుకు మారింది. శ్రీ కోదండరామ్, శ్రీ హరగోపాల్ ఏమంటున్నారు? ఆలోచించండి. తెలంగాణ తీసుకొన్న దొరకీ అంత ఉంటే, ఇచ్చిన కాంగ్రెస్ కి ఎంత ఉండాలి. అంతా అహంకారం. నీది ఏ పేపర్ రా భాయ్? నీవు ఆంధ్ర వాడివా? అహంకారం..కాంగ్రెస్ కి ఓటు వేయాలి, మార్పు రావాలి.
.
Ee language ki ఆద్యుడు కెసిఆర్ , మనం తిట్టేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలి , కెసిఆర్ పెద్దరికం ఆంధ్రోళ్లు , తిట్టినపుడు , చంద్రబాబు , తదితరులను టిట్టినపుడు ఏమైంది మీరు చెప్పే పెద్దరికం
Rewanth real hero, wonderful answer 🙏🙏🙏💐💐💐
Super gaa chepparu miru
రేవంత్ Reddy dammunna leader.
Tiger revanth
❤
ఒకరికి ఒకరు తిట్టుకోవడం కాదు ప్రజలకు ఏం చేస్తావో చెప్పు
Supab answer ravatha Reddy garu.
Jangaon dist.
మంచి పెద్ద మనసుకు మా త్ర్రమే విలువ ఇవ్వాలి వయసుకు కాదు
Current politics... lo....revanth reddy currect
Ippudu present unna situation lo tdp sympathizers don't have any option Other than to choose Congress....BRS, BJP both are one, vallaki ekkina proud digalante COngress ki vote veyyaka thappadu
kamma ga undi
Poraa puka only congress
Ktr revanth reddy mundhu bacccha
KCR ki okappudu gurthu ledu .....Andarini insulting ga matladevadu....ademante telangana basha yasa ani samrdinchukunnaru.....ippudu kcr feel avva kudadu......kcr telangana samajaniki nerpinchina samskaran....ippudu anubavincharu
ఈ బట్టేబాజ్ కేసీఆర్ వయస్సులో పెద్దవాడే కావచ్చు కానీ బుద్ధిలో మరుగుజ్జు కంటే చాల చాల చిన్నవాడే కదా, ఈ తుపాకిరాముడు పిట్టలదొర బాతాల పోశెట్టి కేసీఆర్ ని సన్నాసి అని మాత్రమే అంటున్నారు కానీ అంతకంటే నీచమైన తుచ్ఛమైన హీనమైన పదాలు ఎన్ని అన్నా కూడా తక్కువే మరియు తప్పులేదు కూడా, అటువంటి ఛండాలుడు కేసీఆర్.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసభ్య కరమైన అసహ్యకరమైన భాష ప్రారంభించిన దరిద్రుడు.తెలంగాణ రాష్ట్రంలో బాతాల పోశెట్టి కేసీఆర్ ని ఢీకొట్ట గలిగే ధైర్యం, ఎదుర్కో గలిగే సత్తా ఉన్న ఒకే ఒక్క నాయకుడు మొగోడు మగాడు రేవంత్ రెడ్డి ఒక్కడే, రేవంత్ రెడ్డి తర్వాతనే ఏ నాయకుడైనా, అందుకే రేవంత్ రెడ్డి పేరు వింటేనే కేసీఆర్ కి కింద మీద మొత్తం తడిసిపోతది.
జై రేవంత్ రెడ్డి, జై కాంగ్రెస్.
Pakka Revanth Reddy CM. Idi confirm
Completely satisfied
Oka CM janaalanu havla anocha...evvadra anochaa...
Central Rahul gandhi PM. Telangana Revanth reddy CM. CBN cm in AP
Andhra vallu andaru congress ke vote veyandi
KCR garu scolded CBN garu like anything many times and used very bad language which is not at all acceptable ...
Kcr ni sannasi anadam 💯 correct..
Trs ki vote vesi thappu chesina!! Meeru Jara good governance ivvandi.
💐
కే టి ఆర్ ను ఆర్కే ఎందుకు ఇప్పటి వరకు అడగలేదు. సభా మర్యాదలు, ప్రజా సభలు అంటే భయం లేకుండా పోయింది రాజకీయ పార్టీ నాయకులకు లేకుండా పోయింది
Jai brs
Correct gaa Chepparu Revanth gaaru....KCR ki Baagaa Buddichepparu Next CM.gaaru💐💐💐🙏🙏🙏