బాబు తెలివితేట‌లు జ‌గ‌న్‌కు ఎప్పుడొస్తాయో! : YS Jagan's Weakness Is Babu's Strength |greatandhra.com

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ก.ค. 2024
  • బాబు తెలివితేట‌లు జ‌గ‌న్‌కు ఎప్పుడొస్తాయో! : YS Jagan's Weakness Is Babu's Strength | greatandhra.com
    cm jagan strength and weakness,ap political parties strengths and weakness,analyst zakeer about cm jagan strengths and weakness,strengths,ys jagan strengths and weaknesses,tdp strengths,ysrcp strengths,chandrababu delhi tour,special focus on ap political parties strengths and weakness,strength and weaknesses,revanth reddy strength and weakness,strengths and weakness,this is the strengths and weaknesses of cm ys jagan,jagan strength,candidates strengths,kolikapudi srinivasa rao,KCR,greatandhra
    #ysjagan #chandrababunaidu #kolikapudisrinivasarao #KCR#appolitics #greatandhra #tdp #naralokesh #pawankalyan #apassembly
    ► Subscribe to Greatandhra TH-cam : • Exclusive Interview Wi...
    ► Like us on FB : / greatandhra
    ► Follow us on Twitter : / greatandhranews
    ► Instagram : / greatandhranews

ความคิดเห็น • 84

  • @VoiceoftheVoiceless123
    @VoiceoftheVoiceless123 2 วันที่ผ่านมา +37

    వస్తాయ్ వస్తాయ్ కొంచెం ఓపిక... ఆ తెలివి తేటలు వస్తే బాబు బతుకు ఏమవుతుందో ఏమో

    • @sureshrao1214
      @sureshrao1214 2 วันที่ผ่านมา +3

      బూడిద లో ఉంటాడు....

    • @SucharithaRuchitha
      @SucharithaRuchitha 2 วันที่ผ่านมา +1

      వాడివి ఒక తెలివితేటలు అంటుంటే ఏమనాలో అర్దం కావడం లేదు

  • @venkatasubbareddykuncham5933
    @venkatasubbareddykuncham5933 2 วันที่ผ่านมา +24

    వాటిని తెలివితేటలు అని మీ బాషలో అంటారేమో కానీ ప్రజల భాషలో కుట్రలు, కుతంత్రాలు మోసాలు, వెన్నుపోట్లు అంటారు

  • @bharatravipati5271
    @bharatravipati5271 2 วันที่ผ่านมา +15

    ముసలి నక్క వేషాలు జగన్ కు అవసరమా?

  • @venugopala285
    @venugopala285 2 วันที่ผ่านมา +28

    అవి తేలితేటలు కాదు చావు తెలివితేటలు . అవి లేకపోవటమే మేం కోరుకుంటాం .

  • @AmaranathaReddy-mt6kz
    @AmaranathaReddy-mt6kz 2 วันที่ผ่านมา +17

    బాబుగారి తెలివి తేటలు జగన్ మోహన్ రెడ్డి గారికి ఉండెఉంటె వైసీపీ ఓటమి చవిచూసేదె కాదు అలాంటి అవసరానికి కాళ్లు పట్టె నీతిమాలిన తెలివి తేటలు ఎందుకులె అని వాడలేదేమో అనుకుంట

  • @m.r.prasad
    @m.r.prasad 2 วันที่ผ่านมา +12

    చంద్రబాబు తెలివితేటలు ఎవరికీ రాకూడదు . చంద్రబాబు రాజకీయాల లోకి వచ్చిన తరువాతనే , ఆయన దారిలోనే అనేకమంది ఫేక్ కంపెనీ లు పెట్టి , బ్యాంకు లోన్లు తీసుకుని ఎగవెయ్యడం , భూములను కబ్జా చేయడాలు , గ్రామాల్లో తగాదాలు , కుల పిచ్చి ఎక్కువ అవడం ఇవి అన్నీ మొదలు అయి , వెర్రి తలలు వేశాయి.

  • @bhupathimadineni720
    @bhupathimadineni720 2 วันที่ผ่านมา +12

    వాజపే యు వీపీసింగ్
    చరిత్ర లో నిలిచి పోయారు 5ఇయర్స్ సీబీన్ ప్రజలకు గుర్తు ఉంటుంది

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 2 วันที่ผ่านมา +8

    చంద్ర తాత చెప్పేవన్నీ అబద్దాలు ,కుట్రలు,కుతంత్రాలు .
    ఎవరి ఆలోచన వారిదే..
    అప్పులు చేయడం సంపద సృష్టించడమా?

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t 2 วันที่ผ่านมา +10

    Cruel CBN 💯

  • @budhasatyanarayana1216
    @budhasatyanarayana1216 2 วันที่ผ่านมา +5

    దీన్ని బట్టి అర్థం అవుతుంది. అధికారం ఎవరిది అయినా .పేదలు, అగ్ర పేదలు ఇలానే ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్.

  • @mandrumanasa937
    @mandrumanasa937 2 วันที่ผ่านมา +12

    బాబు అని. సవు. తె లివీతెలివి

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 2 วันที่ผ่านมา +6

    బాబు తెలివితేటలు జగన్ నేర్చు కోవాలి! అనే క్యాప్షన్ చూసి జనం నవ్వు కుంటు...
    న్నారు!
    జగన్ గారు నేర్చు కోవాల్సింది కుయుక్తులు
    దొంగ దెబ్బలు, అనేది విస్పష్టo !
    అలాగే రాజ కీయ రంగలో మ డి గట్టుకు
    కూర్చునే కాలం కాదిది! ముల్లును ముల్లు..
    తోనే తీయాలి! చాణక్య నీతి అవసరం!
    బాబుగారి నుండి నేర్చుకో వలిసింది ఏ ఎండ కా గొడుగు పట్టడం; అవసరానికి
    అమ్ముడు పోవడం ఇదే ఆయన యేజండా 😅😅😅😅😅😅😅😅

  • @somsek
    @somsek 2 วันที่ผ่านมา +4

    నీతి నోట్లోనే ఉండేది.... ఆలోచనలు పనులు అన్నీ వేరే,. ఆ స్థాయి కి ఎప్పటికీ ఆయన రారు... ఇంకో అవకాశమే రాదు

  • @pseshaiah9808
    @pseshaiah9808 2 วันที่ผ่านมา +3

    మీ విశ్లేషణ లో ప్రస్తావించిన ప్రకారం జగన్ అనుభవం రాహిత్యం మరియు రాజకీయ ఎత్తుగడ లోపం ఓటమికి కారణం.

  • @neerajatiruvaipati3780
    @neerajatiruvaipati3780 2 วันที่ผ่านมา +4

    ఎవరు గెలిస్తే వారి తెలివితేటలు అంటే ఎలాగండి.

  • @ravikumarmatcha6346
    @ravikumarmatcha6346 2 วันที่ผ่านมา +3

    బాగా చెప్పారు

  • @rlakshmanaprasadprasad7565
    @rlakshmanaprasadprasad7565 2 วันที่ผ่านมา +4

    2:39 chandana chinnadanivi aina baaga cheppavu good

  • @mylittleworld2595
    @mylittleworld2595 2 วันที่ผ่านมา +4

    Vadhu jagananna nuvvu nelane vundu nijayithiga.

  • @sriranganaidu6222
    @sriranganaidu6222 2 วันที่ผ่านมา +2

    Sampada 1 month lo yevadu srustincha ledu..
    It takes years,
    Yedavandi..
    Poyedhi em ledu..
    Inka 5 years undhi..

  • @gudavalligiri4213
    @gudavalligiri4213 2 วันที่ผ่านมา +1

    Good massage

  • @dbsastry1431
    @dbsastry1431 2 วันที่ผ่านมา +1

    What about financial status medam this is only temporary

  • @moulashaik4110
    @moulashaik4110 2 วันที่ผ่านมา +2

    Jagan Mohan Reddy honestly leader babu fake promise giving ap people CBN corruption Naidu rolling AP CM

  • @urangappa6069
    @urangappa6069 2 วันที่ผ่านมา +1

    Chandana madam currct analysis 👍due to CBN.not for poor people help he is only corporate people he will come in the next election

  • @kcprakash1249
    @kcprakash1249 วันที่ผ่านมา

    👌👌👌

  • @venugopal6809
    @venugopal6809 2 วันที่ผ่านมา +3

    Madam garu, ycp vari bata lo nadichi peru prakyatulu pondalani chestunadu

  • @sujathalakkireddy6467
    @sujathalakkireddy6467 2 วันที่ผ่านมา +3

    Alanti abaddalu Jagan chepitay CBN ki Jagan yemi vyatiyasam vuntundi we think Jagan is right nijam eppati kaina gelustundi

  • @vvapparaod5184
    @vvapparaod5184 2 วันที่ผ่านมา +2

    She is beautiful chandana

  • @nagesh5458
    @nagesh5458 2 วันที่ผ่านมา +1

    YCP tried so much to split CBN and Pawan and tasted a huge defeat. It is so funny that YCP guys are playing the same false game again. Pawan is highly matured guy, and you cannot provocate him anymore.

  • @ramn1599
    @ramn1599 2 วันที่ผ่านมา

    Avunu chala nijaayitha sampadicharu annagaru

  • @nsreddy7995
    @nsreddy7995 2 วันที่ผ่านมา +1

    జగన్ పవర్ లో ఉన్నంతకాలం జగన్ కి బాగా బాకాలు బాజాలు ఊదింది ఈ great ఆంధ్ర team కాదా . ఇప్పుడు మీరు ఇచ్చే బోడి సలహాలు అప్పుడు ఎందుకు చెప్పలేకపోయారు ? బాబు ని అప్పుడు ఈ great andhra ఎంతగా తప్పు పట్టిందో ఇన్నాళ్లూ చూశాము .
    great andhra కు “ఊసరవెల్లి ఆంధ్రా “ అని పెట్టుకోవడం మంచిది

  • @raobk7605
    @raobk7605 2 วันที่ผ่านมา

    It's not income It's is credits 😢😢😢😢😢

  • @nagesh5458
    @nagesh5458 2 วันที่ผ่านมา +1

    Chandana, you are looking at wrong reasons for the defeat of Jagan. Actual reason is public want a good driver for growth and development. That is why people voted for CBN.

  • @chadalavadaprabhakar5337
    @chadalavadaprabhakar5337 2 วันที่ผ่านมา +3

    Chandana you are super. Your voice excellent.

    • @narendarreddy8396
      @narendarreddy8396 2 วันที่ผ่านมา +1

      💯 correct all the best chandanagaru🙏🙏

  • @SrinivasaraoPorandla
    @SrinivasaraoPorandla 2 วันที่ผ่านมา +3

    Baga cheppavu amma good

  • @eshwarvemulapalli2357
    @eshwarvemulapalli2357 2 วันที่ผ่านมา +1

    Appu Anandi madam sampada kadu

  • @bosureddy1779
    @bosureddy1779 2 วันที่ผ่านมา

    నీతిమాలిన తెలివితేటలే కాదు నీతిలేని వ్యక్తి వ్యక్తిత్వం కూడా సైకో ముఠాలు నాయకు డు

  • @venkateshvenkateshb1669
    @venkateshvenkateshb1669 2 วันที่ผ่านมา +1

    Dharmaraju. Jagan
    Agmdaiah

  • @ramn1599
    @ramn1599 2 วันที่ผ่านมา

    Annagaru kuda chalasampada srustincharu

  • @narasingaraomedepalli7361
    @narasingaraomedepalli7361 2 วันที่ผ่านมา

    Jagan jii isincompetent to remain politics

  • @SrinivasSrinivas-nb4gz
    @SrinivasSrinivas-nb4gz 2 วันที่ผ่านมา +1

    Jagan ki telivi ledu correct,anduke 43000 crores dobbesi addam ga dorikipoyadu.
    Tana kosam rushikonda palace kattukunnanu ani cheppatam kuda raadu

  • @user-qs8jw4do7j
    @user-qs8jw4do7j 2 วันที่ผ่านมา

    జగనే తెలివైన వాడు, కానీ వాడి తెలివితేటలు అన్నీ తరువాతి ఎన్నికలకే వాడతాడు.

  • @palletigk4096
    @palletigk4096 2 วันที่ผ่านมา

    Brain lenodikiii teliviii yelaaa vastundiii

  • @mohanreddy9566
    @mohanreddy9566 2 วันที่ผ่านมา +1

    Avi thelivi thetalu kadhu mosalu

  • @sridharmadana436
    @sridharmadana436 2 วันที่ผ่านมา

    Chamba is world dirtyest politician. Now our pulakeshi and pavanalu joining in his team

  • @sarveshjujju3463
    @sarveshjujju3463 วันที่ผ่านมา

    ఢిల్లీ కి పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకోని వెళ్ళాలి, లేక పోతే మా కాపులను అవమానించినట్టే

  • @AravindChauhan-hi4vx
    @AravindChauhan-hi4vx 2 วันที่ผ่านมา

    Ist credits

  • @ramarao5778
    @ramarao5778 2 วันที่ผ่านมา

    No body should aim to emulate babu who is not a statesman.He is a politician who fools every body

  • @user-ph8pz2dw3h
    @user-ph8pz2dw3h 2 วันที่ผ่านมา

    Cbn telivi chavu telivi nityam kullu, kutamtram, mosam , abadhalu , jagan really true gentleman alanti nayakudu vundali ante adrustam vundali

  • @harish67582
    @harish67582 2 วันที่ผ่านมา

    A telivitetalu unta jagan epudo cm ayavadu 2014 lo

  • @prasadaraochekuri5244
    @prasadaraochekuri5244 2 วันที่ผ่านมา +1

    ఓహో ఏమి వెటకారం...
    Jagan చేసిన అప్పు 10lakh crores. ఆ మహానుభావుడు own money నా... అవి అప్పులు/తాకట్లు కదా

    • @AravindChauhan-hi4vx
      @AravindChauhan-hi4vx 2 วันที่ผ่านมา

      Cbn Sampada start

    • @GVBACHARY
      @GVBACHARY 2 วันที่ผ่านมา

      Mari CBN appulu cheyanu, Sampada matrame srustinchi welfare schemes panchutanu annaduga. Mari appulu enduku chestunnadu. CBN cheste samsaramu Jagan cheste vyabhicharama. Ee appulu chesina sommu anta CBN abba somma panchadaniki?

  • @yvssharma1258
    @yvssharma1258 2 วันที่ผ่านมา

    Sajjal gari nammaka droham evari daggara enta tinna do kani ilanti punishment Jagan ahamkaraniki voka pratifalam

  • @Suresh_1528
    @Suresh_1528 2 วันที่ผ่านมา

    గెలుపు ముఖ్యం...అదే పార్టీకి ముఖ్యం..అప్పులు చేసి సంపద సృష్టి చేశాడు..అది జగన్ కూడా చేయాలి కదా! జగన్ చూసి సిగ్గుపడు..రాష్ట్రం ఎలాగా పోతే ఏమి...జనాలకు కావాల్సింది డబ్బులు...

  • @jrcr4004
    @jrcr4004 2 วันที่ผ่านมา

    yeppudubravu, sanka naki potgadu. sharmila will take tge ysr mantle

  • @marysuhrullathabs1173
    @marysuhrullathabs1173 2 วันที่ผ่านมา

    Babu తెలివి తేటలు రా అక్కర లేదు Jagan నీతి నిజాయితీ వల్ల అందరూ బాగుంటారు . మోసము తో గెలిచే వారు ఎప్పుడైనా నాశనం అవుతారు

  • @thirumalaraogajula1120
    @thirumalaraogajula1120 2 วันที่ผ่านมา +2

    YS Jagan's Weakness Is Babu's Strength 🥰🥰🥰🥰🥰

  • @user-zj2rc8mn8f
    @user-zj2rc8mn8f 2 วันที่ผ่านมา

    Maaku jagan vaddhu ,cbn vaddhu , pawan vaddhu .
    Maaku ysr mathrame kaavaali .

  • @venkata6090
    @venkata6090 2 วันที่ผ่านมา

    Babu laaga maaraalani anukunte vastai.

  • @chandusivasankararao1929
    @chandusivasankararao1929 2 วันที่ผ่านมา +3

    అమ్మా chandana నువ్వు పుట్టగానే తినగలవ,మాట్లాడగలవా? ఇలాంటివి వాగితే నిన్ను, వాళ్ళని అసహ్యమిచ్చుకుంటారు.

  • @tulasi6608
    @tulasi6608 2 วันที่ผ่านมา +1

    Chee great andhra poruke kani mi channel kuda bhajana batch for ycp one month kuda kani govt ni appulu techaru ani vetakaram ga cheptunare ide noru last 5 years lo emaipoindi jagan anna a sanpada srustincharu anna sonta dabbu button nokki panchipetada

  • @bosureddy1779
    @bosureddy1779 2 วันที่ผ่านมา

    కళ్ళు. తెరవ రా ఇకనైనా పీకే పవన్ పక్కనుంటే లోకేష్ లోపల ఉండాల్సిన పరిస్థితి వస్తుంది

  • @tulasi6608
    @tulasi6608 2 วันที่ผ่านมา

    Vachina okka nelalo padhakalu amalu cheseyali appulu tekudadu kani sampada srustincheyali miru anta anta goppa visleshukulu kada vala padavi loki vachi enni years ayindi poni enni nelalaindi mir adige questions atleast oka six months ayina ayaka video cheste bagundedi mik nijam ga rastam mida prema unte a rajakiya party ki bhajana cheyadam apeyandi

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 2 วันที่ผ่านมา

    అప్పు సంపదా !? ఏం మాట్లాడుతున్నావ్? మీరు పొగుడుతున్నారా లేదా వ్యంగ్యం చేస్తున్నారా?😮

  • @venugopal6809
    @venugopal6809 2 วันที่ผ่านมา +1

    Madam garu, meeru seema raja channel madri separate channel pedithe success avataru

  • @shamsuddinsk7010
    @shamsuddinsk7010 2 วันที่ผ่านมา +1

    chavuthelivi

  • @suriapparao1969
    @suriapparao1969 2 วันที่ผ่านมา

    Cbn telivitetalu mosamtokudinavi

  • @ramakrishnaraodama6252
    @ramakrishnaraodama6252 2 วันที่ผ่านมา

    Mee bass Ku chuppu daily vedios chestunaruga