ఠాకూర్, టక్కర్ లపై ప్రేమకొంపు ముంచుతుందా? రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం సులువు కాదా?|Suresh Kalluri |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 มิ.ย. 2024
  • ఠాకూర్, టక్కర్ లపై ప్రేమకొంపు ముంచుతుందా? రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం సులువు కాదా?|Suresh Kalluri |
    #rajaneethi #sureshkalluri #amaravatiexpressway #cmchandrababu #ysjagan #greenfieldexpressway #amaravathicapital #pawankalyan #naralokesh #appoliticalnews #appolitics #andhrapradesh #bossisback #KutamiTsunami #BabuIsBack #BossIsBack #ElectionResults #AndhraPradesh
    For More Updates
    ► Subscribe to RajaNeethi Channel: bit.ly/3JT8Vx9
    ► Our Website : www.rajaneethi.com/
    ► Like us on Facebook: / itsrajaneethi
    Subscribe to RajaNeethi for Latest News.
    #Rajaneethi #RajaNeethi #RajaNeethi.com

ความคิดเห็น • 112

  • @parimivandana7982
    @parimivandana7982 8 วันที่ผ่านมา +33

    నిజమే ఈ గవర్నమెంట్ రావాలని మనము ఎంత కసితో పని చేశామో దీనిని గాడిలో పెట్టే వరకు మీ మా ప్రయత్నాలు చేస్తుండాలి

  • @venkateswararao6211
    @venkateswararao6211 8 วันที่ผ่านมา +56

    ఇలాంటి వీడియోలు ఇంకా చెయ్యండి. కొత్త ప్రభుత్వానికి ఉపయోగ పాడుతాయి

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 8 วันที่ผ่านมา +15

    ఏ బి వెంకటేశ్వర రావు గారిని సలహాదారుగా తీసుకోవాలి

  • @kondepatinagamani3260
    @kondepatinagamani3260 8 วันที่ผ่านมา +39

    Ab వేంకటేశ్వర రావు గారిని తీసుకుంటే బావుండు. అలాంటి వాళ్ళు నిబద్దత తో పని చేసి బాబు గారి కీర్తి మరింత పెంచుతారు అనుకుంటున్నా

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 8 วันที่ผ่านมา +21

    సమర్థులను నిజాయితీ పరులను గుర్తించి వారి సేవలు ఉపయోగించు కోవాలి. పదవీవిరమణ చేసినవారిలో చాలామంది వున్నారు.

  • @venkivenkateswarlu6155
    @venkivenkateswarlu6155 8 วันที่ผ่านมา +14

    Suresh గారు మీ విశ్లేషణలు చాలా బాగుంటున్నాయి తప్పు జరుగుతున్న చోట ఎత్తి చూపడమే వివేకం పొగడ్తలు గొప్ప కాదు. మీ విశ్లేషణలు ఇలానే చేస్తూ ఉండండి. అవి తప్పులు సరిదిద్దు కోవడానికి ఉపయోగ పడతాయి.

  • @chbabucherukuri6116
    @chbabucherukuri6116 8 วันที่ผ่านมา +15

    ఏబి వెంకటేశ్వర రావు గారిని తప్పకుండా వీధుల్లోకి తీసుకోవాలి.
    ఎవరో ఏదో అనుకుంటారని
    కూర్చుంటే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది కదా.

  • @venkateswararaokaranki217
    @venkateswararaokaranki217 8 วันที่ผ่านมา +24

    సార్ మీరు బిజేపి ఎమ్పి శ్రీనివాస వర్మ మొన్నొక మీటింగ్ లో కూటమిలో ఉంటూ టిడిపిని ఎల్లో మీడియా అని సంభోదించాడు. వాళ్ళు పార్టీ కూటమిలో ఉంటేనే ఆయనగారు నెగ్గ గలిగారని వాస్తవాన్ని మర్చి ఆ విధంగా సంభోదించాడా లేదా వేరే ఏమయినా కారణం ఉందా? ఈ విషయం మీద వీడియో చేస్తానని మరిచారు, తొందరగా మీరు ఒక వీడియో చేయండి.

    • @dhakshayanik1312
      @dhakshayanik1312 8 วันที่ผ่านมา +2

      బిజెపి గత ప్రభుత్వ మనుషులే 14to19వరకు అందరూ రగచ్చపోయ మాట్లాడారు19to24వరకు బిజెపి వాళ్ళు ఏమైపోయారో గత ప్రభుత్వం తోఉంటే కేంద్రంలో చోటు ఉండదని కలిశారు గత ప్రభుత్వం ఇప్పటికీ రెచ్చిపోతున్నారు అంటే కేంద్రం అండ

    • @ak-du3ed
      @ak-du3ed 8 วันที่ผ่านมา +4

      Varma kavalaney rechhakodutunndu

  • @rajukk2618
    @rajukk2618 8 วันที่ผ่านมา +11

    2019 to 2024 వైసీపీ పలానా similar to నార్త్ కోరియా కిమ్ and హిట్లర్ పాలన
    horrible

  • @parvathichittineni620
    @parvathichittineni620 8 วันที่ผ่านมา +9

    అదే చెప్పారు చంద్రబాబు గారు ఐఏఎస్ ఐపీఎస్ ల మొదటి సమావేశంలో.
    ఏమైపోతే ఏమిలే మేము వేరే రాష్ట్రం వాళ్ళం కదా! అని చెప్పేసి పూర్తిగా జగన్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించి ఈ నష్టానికి కారణమయ్యారు
    ఎంత మీరంతా ఉన్నత ఉద్యోగులయ్యిండు ఎంత విధ్వంసానికి సహకరిస్తారా అని .
    కానీ ముఖ్య గమనిక ఏమీ అంటే మన రాష్ట్రం యొక్క దురదృష్టం ఏమిటి అంటే?
    హైదరాబాదు విడిపోయిన తర్వాత తెలంగాణకు వెళ్ళిన తర్వాత ,
    తెలంగాణలో సెటిల్ అయిన ఆంధ్ర మేధావులు పూర్తిగా కెసిఆర్ ప్రభుత్వానికి లోబడి పోయి ,
    ఐవిఆర్ కృష్ణారావు ఎవరు రాజధాని అమరావతి అన్న వాడికి మన రాష్ట్రం మీద ప్రేమ ఉందంటారా?
    మరి జయ ప్రకాష్ నారాయణ రాజధాని టెలిఫోన్ ఎక్స్చేంజ్ తో పోల్చి ఎన్ని రాజధానులు ఉంటే అంత మంచిది అని జగన్ రెడ్డికి సపోర్ట్ చేసి.
    స్టీల్ ప్లాంట్ అమ్మే వచ్చిన డబ్బులతో హాస్పిటల్ నిర్వహించేలాంటి మహోత్తరమైన నిర్ణయాన్ని కాదని ఇది రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన ఆయనకి ,మన రాష్ట్రం మీద ప్రేమ ఉంది అంటారా?
    జెడి లక్ష్మీనారాయణ గారు తాను ముఖ్యమంత్రి కావాలి అని అనుకుంటే నష్టం కాదు.
    తాను టిడిపి కంటే ఎక్కువ చేసి చేస్తానని నమ్మకం కలిగించి ఆ పదవిని ఆశించాలి ప్రజల నుంచి.
    కానీ జీవో నెంబర్ మరియు సిబిఐ అక్రమ అరెస్టుని సపోర్ట్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా చర్చల్లో పాల్గొన్న జెడి లక్ష్మీనారాయణకి భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత ఉంది అంటారా ?
    ఆయన కూడా టిడిపి అమరావతి రైతులకు అన్యాయం చేస్తుందని జగన్ రెడ్డి తగిన న్యాయం చేస్తాడు అని సపోర్ట్ ఇచ్చారు.
    అమరావతి రైతులు తిరుపతి యాత్రికి మొదలైన తర్వాత మాత్రమే వచ్చి పరామర్శించారు.
    రైతుల కోసం రాజకీయాలు చేస్తానని వచ్చానని చెప్పినా జెడి లక్ష్మీనారాయణ వ్యవసాయ చట్టాలపై సంవత్సరం పాటు స్పందించకపోగా రైతుల దగ్గర కెళ్ళి. వ్యవసాయ చట్టాల్ని లోపాలతో సమర్థిస్తూ చర్చల్లో పాల్గొన్నారు. రాష్ట్ర సబ్జెక్ట్ అయినప్పటికీ వ్యవసాయం అనేది .
    కేంద్రం ఏ నిర్ణయం తీసిన సమంజసము అని భావ దారిద్రం లోనికి మన మాజీ ఐఏఎస్ ఐపీఎస్ లు కూడా వెళ్లారు, ఇటు జగన్ రైటింగ్ జగన్ రైటింగ్ సపోర్ట్ చేస్తే కేంద్ర బిజెపిను.
    ,
    16 లక్షల దొంగ ఓట్లు ఆంధ్రాలో తొలగించడానికి ప్రయత్నం చేసిన టిడిపి పార్టీతో పాటు ఫారం ఫర్ డెమోక్రసీ నిమ్మగడ్డ రమేష్ లాగా స్పందించారా?
    ఒక ఏరియా వాళ్ళు మంచి వాళ్ళని ఒక ఏరియా వాళ్ళు చెడ్డ వాళ్లని కాదు.
    మరి జగన్ రెడ్డి నియమించుకున్న వాసుదేవ రెడ్డి ధనుంజయ రెడ్డి జవహర్ రెడ్డి అందరు కూడా రాష్ట్ర ని చెందిన వాళ్లే కదా
    ఇంత నష్టం వాళ్ళ చేతులారా చేయగల గారు కదా? ఇంత నష్టం ఈ మేధావులు సమర్థిస్తూ మాట్లాడగలరా అంటే?
    వైసిపి వాళ్లు మీడియాని మేధావులని ఐఏఎస్ ఐపీఎస్ లని కేంద్రాన్ని కూడా కొన్నారని దో పిడీలో వాటా ఇస్తూ అని మనము ఇక్కడ ఈ జగన్ రెడ్డి పాలన లో జరిగిన నష్టం పై స్పందించలేని మన మాజీ ఐఏఎస్లు ఐపీఎస్ ను చూస్తే అర్థమవుతుంది..
    ఏబీవీ ఈ గారు నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొని ఎక్కడ లొంగకుండా నిలబడ్డారు

  • @truevoice579
    @truevoice579 8 วันที่ผ่านมา +9

    అక్షర సత్యం

  • @eswararao2982
    @eswararao2982 8 วันที่ผ่านมา +8

    అభినందనలు👍

  • @parimivandana7982
    @parimivandana7982 8 วันที่ผ่านมา +17

    ఉత్తరాది వాల్ల బోడిసలహాలు మనకు అవసరమే లేదు మన తెలుగు వాల్లు చాలా సమర్తులు ab వెకటేశ్వర రావు గారిని తక్షణం తీసుకోవాలి

  • @dudekulahussainpeeran924
    @dudekulahussainpeeran924 8 วันที่ผ่านมา +5

    సూపర్ సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ముందు abv గారిని తీసుకోవాలి

  • @venkateshwararaochandra8570
    @venkateshwararaochandra8570 8 วันที่ผ่านมา +10

    Very good Suresh Brother 🌟🌟🌟🌟🌟👍👍👍👍👍👍

  • @umashankardevalaraju8524
    @umashankardevalaraju8524 8 วันที่ผ่านมา +9

    బీహార్ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ లను నమ్మితే మునిగి పోవడం ఖాయం

  • @vaniprasannaamineni9577
    @vaniprasannaamineni9577 8 วันที่ผ่านมา +4

    ఇంత అర్థం అయ్యేలాగా చెప్పారు , 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraju8647
    @ramaraju8647 8 วันที่ผ่านมา +8

    Good suggestion

  • @prasadraoch2582
    @prasadraoch2582 8 วันที่ผ่านมา +7

    Very true

  • @Rebelsquads
    @Rebelsquads 8 วันที่ผ่านมา +7

    Super analysis sir
    Great usage of words

  • @pavankumarkolli9471
    @pavankumarkolli9471 8 วันที่ผ่านมา +6

    100%

  • @raghavarao7593
    @raghavarao7593 8 วันที่ผ่านมา +8

    Suresh sir ur videos so good

  • @ramachandranaysola5085
    @ramachandranaysola5085 4 วันที่ผ่านมา

    మీ అవగాహన కార్యక్రమం బాగుంది. IAS officers నిబద్ధతో పని చేస్తే వారికి ప్రాంతీయ అభిమానం అంటకట్ట పనిలేదు

  • @harivemuru1408
    @harivemuru1408 8 วันที่ผ่านมา +2

    Well said

  • @user-zx4sp3yo7h
    @user-zx4sp3yo7h 8 วันที่ผ่านมา +1

    You are super Sir🙏👏💐

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj 8 วันที่ผ่านมา +3

    You are 1000% true brother suresh . Abv garu , nimmagadda garu and many dedicated people are there to help and improve our broken AP . I hope cbn can do that easily with the help of pawan & bjp . Thanks for excellant coment .

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 8 วันที่ผ่านมา +3

    Construction is difficult but re-construction is more difficult.

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q 8 วันที่ผ่านมา +7

    👍

  • @srinivasaraoMarasu
    @srinivasaraoMarasu 8 วันที่ผ่านมา +1

    మీరు చెప్పింది నిజం సర్.. అధికారులు ఆశయం తో పని చేసే వాళ్ళు చాలా తక్కువ ఈ రోజుల్లో .. IPS , ఐఏఎస్ లు పబ్లిసిటీ పిచ్చి వున్నవాళ్లు కొందరైతే , కోట్ల కోసం చూసే వాళ్ళు మరి కొందరు , వీళ్ళ తో రాష్ట్రాన్ని గాడి లో పెట్టటం చాలా కష్టం. మీరు చూడొచ్చు , వేరే పార్టీ నాయకులని హింసించిన వాళ్ళు అందరికి కోట్లలో దోచి పెట్టారు , విల్లా లు , ల్యాండ్ లు మరియు జీవితాంతం మరియు తర తరాలు సరిపోయేలా ..2019 ఎలక్షన్ టైం లో సహకరించిన ఒక ఆఫీసర్ కి కోట్లు వాళ్ళ స్వంత రాష్ట్రానికి చేర్చి అందించారు అని వినికిడి .. వీళ్ళు జీతం కోసం మన రాష్ట్రాన్ని బాగు చేయాలని చూస్తారా ... బాబు గారు ఏమి ఇవ్వ గలరు నెల జీతం తప్ప ..

  • @umaranisidda6119
    @umaranisidda6119 8 วันที่ผ่านมา +5

    Manchi vishyalu chepparu Sureh garu

  • @sangaadiveerababu7239
    @sangaadiveerababu7239 8 วันที่ผ่านมา +1

    Super analysis sir

  • @sanjeevaraokotari2048
    @sanjeevaraokotari2048 8 วันที่ผ่านมา +3

    What you say 100 percent correct mitrama.

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 8 วันที่ผ่านมา +5

    Good evining sir

  • @jayakumarm1863
    @jayakumarm1863 8 วันที่ผ่านมา +3

    Correct

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 8 วันที่ผ่านมา +1

    కూటమి నేతలు ఒక్కటి గుర్తుంచుకోవాలి. గత అరాచక, విధ్వంస, అవినీతి పాలనకు వత్తాసు పలికి అధికార మదంతో డబ్బులు సంపాదించి ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను వేధించి హింసించారు. ఇప్పుడు కూడా అలాంటి పనులు చేయాలని మేము కోరుకోవడం లేదు. కానీ అలాంటి నాయకులను, అధికారులను వారు చేసిన తప్పులకు తగిన శిక్ష విధించకుంటే కూటమి మీద కూడా నమ్మకం పోతుంది.

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 8 วันที่ผ่านมา +4

    వీరిద్దరుా సమర్థవంతంగా ఆర్థిక, లా & ఆర్డర్ గాడిలో పెడతారు. తొందరగా తెచ్చుకోవాలి.
    అలాగే 26 జిల్లా లను, తిరిగి 13 గా మార్చు కుంటే, అధికారుల కొరత తగ్గుతుంది. బాగా పని చేసే కొద్దిమంది చేతిలో పాలన ఉంటుంది. ఖర్చులు తగ్గుతాయి. ఇదివరలో నడిపిన అనుభవంతో ప్రభుత్వము ను సునాయసంగా నడిపించ వచ్చు. 3-4 సంవత్సరముల తరువాత జిల్లాలను శాస్రీయంగా విభజన చేపట్టి మంచి ఫలితములు పొంద వచ్చు.

  • @kvsraju4578
    @kvsraju4578 8 วันที่ผ่านมา +3

    నైస్ అనాలసిస్ & నైస్ అడ్వైజ్

  • @NarneArunaRao
    @NarneArunaRao 8 วันที่ผ่านมา +3

    Sri suresh garu the present gvt. Should think seriously about yr analysis. I fully agree with yr analysis.

  • @anuradhakamineni8393
    @anuradhakamineni8393 8 วันที่ผ่านมา +10

    Baga chepparandi cbn garu kuda kastapadi pani chese varini select cheyyali

  • @sandersdev
    @sandersdev 8 วันที่ผ่านมา +4

    CBN still follows gentleman's politics. This politics gone in 2004. With Vajpayee gone at the centre system damaged. Gentlemen politicians in the centre had to stand in secondary positions.

  • @bhavanigarlapati7672
    @bhavanigarlapati7672 7 วันที่ผ่านมา

    Chala Baga chepparu Suresh garu

  • @prasadamara3629
    @prasadamara3629 8 วันที่ผ่านมา +1

    Avanu, Meeru cheppindi chala correct.

  • @franzferdinand3449
    @franzferdinand3449 8 วันที่ผ่านมา +4

    i appreciate your efforts. amp up this heat.

  • @koteswararaovsb1236
    @koteswararaovsb1236 8 วันที่ผ่านมา +2

    Babu should leave tukker and thakur immediately. Also please mention good advisors names. ఇప్పుడు మోడీ షా లు ఉన్నంతకాలం మన ఖర్మ ఇంతే

  • @bch.venkateswararao5238
    @bch.venkateswararao5238 8 วันที่ผ่านมา +1

    Well

  • @chinapurnajammula2232
    @chinapurnajammula2232 8 วันที่ผ่านมา +1

    The Video should be seen by CBN. Facts are well said.

  • @kalyanijaya2966
    @kalyanijaya2966 8 วันที่ผ่านมา +1

    Namaste Suresh garu! Wonderful analysis and suggestions. Pls continue your crusade. Hope these suggestions will reach CBN.🙏

  • @rachamalladurga2048
    @rachamalladurga2048 8 วันที่ผ่านมา +2

    Sir, 💯 percent true. State patla, Prema, abhimaanam tho paatu, neeti, nijaayiti kala officers/ salahadaarule kaavaali, aa konam lo Chandra Babu gaaru, nirnayaalu theesikontaarani asistunnam.

  • @kantamsettydeepika5954
    @kantamsettydeepika5954 8 วันที่ผ่านมา +2

    Right sir meeru chipindi.

  • @samuelbabujupalli2745
    @samuelbabujupalli2745 8 วันที่ผ่านมา +2

    వాళ్ళ స్థాయి మర్చిపోయారు

  • @parvathichittineni620
    @parvathichittineni620 8 วันที่ผ่านมา +4

    అలాగే అనిల్ కుమార్ పునీరా అని చంద్రబాబు గారు ఉన్నప్పుడు సిఎస్ గా ఉన్నాయన
    తిత్లి తుఫాను వచ్చినప్పుడు 24 గంటలు ప్రజల్లో అందుబాటులో ఉంది మరి పని చేయడం ద్వారా అందరికీ పరిచితమయ్యారు .
    ఆయన మార్చి ఎల్వి సుబ్రహ్మణ్యం కు ఆ పదవి ఇస్తే ఎన్నికల జరిగే వరకు ఐఏఎస్ ఐపీఎస్ లతో హోటల్లో లతో ప్రత్యేక సమావేశాలు జరిపి జగన్కు అనుకూలంగా పనిచేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని భయభ్రాంతులకు గురి చేశాడు.
    ఎన్నికలు జరిగాక ఫలితాలు వచ్చే మధ్యలో ఒరిస్సాకు మరియు విశాఖ తీరానికి తుఫాన్ వస్తే. చంద్రబాబు గారు దాన్ని సమీక్ష జరుపుతానంటే సుబ్రహ్మణ్యం ప్రెస్ మీట్ పెట్టి మరి అవమానించారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కి అధికారము లేదు అని. తాను ఆదుకోలేదు బాధితులను చంద్రబాబు గారిని సమీక్షకు హాజరు కాలేదు..
    చంద్రబాబు గారు ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పత్తిలో చేసిన లొంగ లేదు కోడి కత్తిపై వివేకా హత్య కేసు పై అని అప్పటి బిజెపి ఠాగూర్ పై.
    కోర్టు ఆర్డర్ తమకు అందలేదని జిహెచ్ఎంసి అధికారులు చేత ఠాగూర్ కట్టుకుంటున్న కాంపౌండ్ వాల్ కొట్టేసి మరీ హెచ్చరిక చేశారు.
    ఆ తరువాత ఆయన ఎన్నికల వీధిలో సరిగా పాల్గొనకుండా . ఎన్నికల రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి డిజిపి ఆఫీసులోకి వెళ్లి కూర్చున్నారు ఈ సుబ్రహ్మణ్యం.
    వీళ్ళందరికీ జగన్ రెడ్డి ఎంత విధ్వంసకారుడు అని తెలిసినప్పటికీ.
    ఆయన అధికారంలో రావటానికి ఐదు సంవత్సరాలు విధ్వంసం చేస్తూ ఉంటే మౌనంగా ఉండటానికి కారణమేమైనా గాని .
    ఈ రాష్ట్ర విధ్వంసానికి కారణమైన జగన్ అధికారంలోనికి తీసుకురావటంలో రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళందరూ

  • @venkateswarlub3212
    @venkateswarlub3212 2 วันที่ผ่านมา

    Thanks sir

  • @bachichagarlamudi
    @bachichagarlamudi 8 วันที่ผ่านมา +1

    Jai cbn jai tdp ✌️

  • @umaranisidda6119
    @umaranisidda6119 8 วันที่ผ่านมา +4

    Meelanti vallu undali e rashtram bagupadalante. Alage Chandrababu garu mee suchanala meeda drushti pettalani nenu korukuntunnanu

  • @csrao6639
    @csrao6639 8 วันที่ผ่านมา +11

    అయన మంచి వాడు దుష్టులు దుర్మార్గుల మీద ప్రేమ క్షమా ఎక్కువ

  • @hararao876
    @hararao876 8 วันที่ผ่านมา

    Well sais sir.

  • @tilakchowdary723
    @tilakchowdary723 8 วันที่ผ่านมา +3

    Both ys and his son totally spoiled system for their own benifits

  • @csrao6639
    @csrao6639 8 วันที่ผ่านมา +6

    హమ్మయ్య అని ఫీల్ అవుతున్నారు

  • @yalavarthiumadevi2401
    @yalavarthiumadevi2401 8 วันที่ผ่านมา

    మీ వీడియోస్ బాగుంటాయి

  • @vasps7472
    @vasps7472 8 วันที่ผ่านมา +1

    Dr. P V Ramesh and Mr.ABV like retired officers should take as advisors forcsmooth running ofcaffected departments.

  • @ranitandra1910
    @ranitandra1910 8 วันที่ผ่านมา

    Meeru.chalabaga.chabutunaru.bhayamgaludavundae🙏

  • @asurrecommendation
    @asurrecommendation 7 วันที่ผ่านมา

    P V రమేష్ గారు ఉండగా, టక్కర్ గారు ఎందుకు ?

  • @sai-yd7pg
    @sai-yd7pg 8 วันที่ผ่านมา +4

    Papam Bidda 30 years as AP CM right. Ore Button Reddy we are not in Kingdom rule owle badako gaa 😂😅

  • @bsr8255
    @bsr8255 8 วันที่ผ่านมา +2

    Now that he is defeated, keep highlighting the wrong things done by him with proofs so that people can know to what extent he has damaged.

  • @btsfanpage9747
    @btsfanpage9747 8 วันที่ผ่านมา

    Crecet 🎉🎉🎉

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 8 วันที่ผ่านมา +1

    ABVRAO gari sevalu police department ku yento upayogam

  • @asurrecommendation
    @asurrecommendation 7 วันที่ผ่านมา

    A V గారు ఉండగా, ఠాగూర్ గారూ ఎందుకు?

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 8 วันที่ผ่านมา +2

    L V Subramanyam. Gari sevalu upayoginchukovali

    • @venkateswaranputhucode6231
      @venkateswaranputhucode6231 8 วันที่ผ่านมา +1

      aadu meeku suttamaa? Vaadi gurunchi ee video ki vichina comments kooda choodandi

  • @anjivenella6532
    @anjivenella6532 8 วันที่ผ่านมา

    U Ware the Government for Previous ruling

  • @parvathichittineni620
    @parvathichittineni620 8 วันที่ผ่านมา +2

    ఈరోజు ఎల్ వి సుబ్రహ్మణ్యం తనని డీ ప్రమోట్ చేస్తారని ఈరోజు జగన్ రెడ్డిని విమర్శించవచ్చు .
    కానీ ఆరోజు ఆయన ప్రధాన పాత్ర వహించారు జగన్ రెడ్డి కేసులో సహనిందితుడైన ఎల్వి సుబ్రహ్మణ్యం తర్వాత డిశ్చార్జి పిటిషన్ లో తన పేరు కొట్టే ఎంచుకున్నారు..
    అలాంటి వాళ్ళు మరి ఇంతకుముందు గంట మరియు ఒక మాజీ ఐఏఎస్ ఉచితంగా రాష్ట్రానికి టిడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కి సలహాదారుడుగా సేవ చేస్తే వాళ్లను అర్ధరాత్రి అరెస్టు చేస్తున్నప్పుడు ఈ మాజీ ఐఏఎస్ ఏమైనా మాట్లాడారా?
    హరిప్రసాద్ అని ఇంకొక సాంకేతిక నిపుణులను వాళ్ల పై కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నప్పుడు వీళ్ళెవరు కూడా సహకరించలేదు .
    మాజీ ఐఏఎస్ లకు మద్దతుగా మాట్లాడలేకపోయారు ఐఏఎస్లు ఆ మాజీ ఐఏఎస్లు అర్ధరాత్ర కేసులు ఎదుర్కొని కోర్టు ద్వారా న్యాయం పొందారు .
    చెప్పాలి ఆంటీ సమాజం రెండుగా చీలిపోయింది ధర్మం వైపు అధర్మం వైపు .
    ప్రజల వైపు సొంత ప్రయోజనాల వైపు అని .
    . వాళ్ళు ఈరోజు జగన్ రెడ్డి బాధితులైనందు మూలాన కొంచెం పాజిటివ్గా మాట్లాడొచ్చు. కానీ వీళ్ళకి చిత్తశుద్ధి లేదు.
    ఇతర రాష్ట్రాలైన రాష్ట్రాల్లో అయినా ఏబీవీ గారిని గంట గారు మాజీ ఐఏఎస్ గంట గాని ఇలాంటి వాళ్ళని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది తగు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వాలి .
    ప్రతి ఒక్కరూ ఈరోజు జగన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరూ జగన్ రెడ్డికి వ్యతిరేకం కాదు.
    ప్రస్తుత పరిస్థితుల్లో అధికార ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు వాళ్ల ఉనికి కోసం.
    .అంతేకానీ వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు .
    చిత్తశుద్ధి ఉంటే మా అమరావతి రైతులను పలకరించిన నాధుడు లేరు.
    హైదరాబాదులో సైట్లయిన ఆంధ్ర మేధావులు కానీ సినిమా వాళ్లు కానీ.
    కార్ రజినీకాంత్ కి ఉన్న చిత్తశుద్ధి కూడా లేదు.
    అమరావతి రైతులుగా వాళ్ళు నష్టపోయిందా దాని గురించి స్పందించిన ఒక్క సినిమా వాడు ఒక్క మేధావి లేరు హైదరాబాదులో సెటిల్ అయిన వాళ్ళు.
    ఈరోజు వాళ్ళు ఏదైనా చెయ్యొచ్చు .
    కానీ కెసిఆర్ ఎంత ప్రభావితం చేసాడో జగన్ రెడ్డి ఎంత ప్రభావితం చేశాడు ఎవరిని మాట్లాడినీయకుండా.
    దాని వలన జగన్ రెడ్డి ఆటలు సాగి ఈ రాష్ట్రంలో ఇంత పకడ్బందీగా నాశనం చేయగలిగాడు..
    ప్రజల పట్ల చిత్తశుద్ధి మానవత్వం సేవ భావం ఉన్న మాజీ లేనా, ప్రస్తుతం వాళ్ళనైనా తెచ్చుకోవాలి, ఏ భారతీయుడైన పర్వాలేదు .
    కానీ కడప ఐఏఎస్ ఐపీఎస్ లాంటి జగన్ రెడ్డి పూర్తి సహకరించిన రెడ్డి బ్యాచ్ అట్ రాజకీయాల్లో కానీ ఇటు అధికార యంత్రాంగంలో కానీ ఉండకూడదు ఉన్నత పదవుల్లో ఈ రాష్ట్రంలో.
    నియంత్రణ చికిత్స కంటే ఉత్తమం అయింది కాబట్టి

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 8 วันที่ผ่านมา +1

    Ips officers on deputation Ladda and balasubramanyam lanu .rappinchi keelaka baadhyatalu ivvali

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 8 วันที่ผ่านมา +1

    Chittoor ex judge ramakrishna gariki AAG post ivvali ayana kooda pedda badhitudu

  • @Shivaji_Terminal
    @Shivaji_Terminal 8 วันที่ผ่านมา

    Sir, My sincere advise to NDA alliance govt of Andhra Pradesh
    Don't recruit volunteer system again. If blindly do so again then you must pay big penalty

  • @madhavarayudugoud242
    @madhavarayudugoud242 7 วันที่ผ่านมา

    C b n should take serious action on dirty fellow s

  • @masudarsan
    @masudarsan 8 วันที่ผ่านมา

    CBN has Limited choices.one should understand this.

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 8 วันที่ผ่านมา +1

    Dwivedi srilakshmi lanti variki important post iste vallu information leak chestaru neeti nijayiti unna vallanu select chesukunte manchidi

  • @jhansimaharanipotluri3587
    @jhansimaharanipotluri3587 8 วันที่ผ่านมา

    😢

  • @user-wp1zu6ub5s
    @user-wp1zu6ub5s 8 วันที่ผ่านมา +2

    Vuttharaadhi IAS ,IPS laku ap gurinchi yemi thelusthundhi ani 45 years industry cbn ki theliyadhaa ! Mari vaari salahaalu yendhuku theesukuntaaru ? Roju vari varthalu chese saadhara prajalake yevaru, yetuvantivaaro thelusthundhi. Atuvantappudhu cbn ki theliyadhaa!

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 8 วันที่ผ่านมา +1

    Alage different states lo unna efficient ias ips lanu gurtinchi ap ki rapiste coverts badha tapputundi

  • @user-wp1zu6ub5s
    @user-wp1zu6ub5s 8 วันที่ผ่านมา +1

    Tagoor, takkar la nupakkana petti AB Venkateswara rao. PV ramesh ,nimmagadda ramesh kumar , mannem nageswara rao , laanti vari salahaalu theesu kovaali.

  • @agriwinbharathfpo9378
    @agriwinbharathfpo9378 8 วันที่ผ่านมา

    Sir pl call me if possible. New govt lo kuda old officers rule cheyabothunnaru... i will give complete details about job transfers

  • @naveen7736
    @naveen7736 8 วันที่ผ่านมา

    Sir, Sand policy marchara? Any information on new sand policy? Please do video on this

  • @vanikadiyala593
    @vanikadiyala593 8 วันที่ผ่านมา

    Babuki malla kotari tayarayyinda

  • @namudurivenkatrao9439
    @namudurivenkatrao9439 8 วันที่ผ่านมา

    Mari yemi cheddam meelaanti vaaru evidences tho babu gaariki cheppi alaanti burocrat vaallani thappinche la chudandi.

  • @vuyyurusrinivas6096
    @vuyyurusrinivas6096 8 วันที่ผ่านมา +6

    రౌతు కొద్దీ గుర్రము అనేది వినే ఉంటారు సురేష్ గారు ఇటువంటి వ్యాఖ్యాలను ఇవ్వకండి!

  • @mrksastry9752
    @mrksastry9752 7 วันที่ผ่านมา

    Vedhavalu advisers ga cheri naasanam chesaru. Dochukunnaru.

  • @srk2012
    @srk2012 8 วันที่ผ่านมา

    Lvnammakkraledubabugarimeedavishamchhimmadu

  • @kuchibhotlamanikyamba8076
    @kuchibhotlamanikyamba8076 8 วันที่ผ่านมา

    Super Excellent Analysis Dhanyavadaalu 🙏🙏

  • @SRP-lt6pk
    @SRP-lt6pk 8 วันที่ผ่านมา

    Up to. 2044 kutami. In ap

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 8 วันที่ผ่านมา +1

    Ycp banisalanu yeripareyyali

  • @sarojini839
    @sarojini839 8 วันที่ผ่านมา +1

    You are absolutely right Rajaneethi. There are ABV, Ramesh And lot more AP lovers. CBN used to carryover on the selection on numerous instances. Must be very careful

  • @mallikuddanti3440
    @mallikuddanti3440 5 วันที่ผ่านมา

    Neevu raaja neeti peru teesi gajji neeti ani peru pettandi channel ki 😊😊

  • @kumaravasireddy
    @kumaravasireddy 8 วันที่ผ่านมา

    Modi cbn ni eye pani cheyyanivvadu

  • @srinivasrao5244
    @srinivasrao5244 8 วันที่ผ่านมา

    Rajesh garu Cbn martadani namakam ledu ga4anterga maradu nasam aiponiyando mogul poi🎉🎉🎉🎉

  • @user-ol5hp7wf4s
    @user-ol5hp7wf4s 8 วันที่ผ่านมา +1

    అసలు ఆయన్ని పరిపాలన చేయమని ఎవడు అడిగాడు గవర్నమెంట్ ఆఫీసర్ స్ ని మొత్తం రాజకీయ నాయకులు ని ప్రక్షాళన చేయాలి ఏబీ వెంకటేశ్వర్లు &పీవీ రమేష్ లాంటి నీతి గల ఆఫీసర్ల్ కావాలి మన బాష రానివాడిని మనదగ్గర యందుకు పంపించాలి

  • @csraoparuchuri
    @csraoparuchuri 8 วันที่ผ่านมา

    *ఆ రోజు మోడీ సపోర్ట్ లేకుండా,ఆ 2015 నాటికి, సిబిఐ ఎంక్వయిరీ పూర్తి అయి ఉంటే, ఈనాడు ఈ తెగ బలిసిన పనులు చేసే వాడు కాదు ఈ జగ్గు, ఆనాడు జైలుకు వెళ్లి గనుక వుంటే..... ఈనాడు సిఎం అయ్యే వాడు కాదు రాష్ట్రం కూడా బాగుండేది. ఒక చిన్న 100 కోట్ల లిక్కర్ scam కే, 2yrs కే kejriwal జైలుకు వెళ్లితే, 2009 నాటి Quid pro quo కేసు ("ఒక ఉపకారం కోసం ఒక ఉపకారం") 40000 వేల కోట్ల scam జగన్ది నేటికీ తేలక పోవడం అనేది మోడీజీది ముమ్మాటికి తప్పే❓నేను ఒక సామాన్య BJP ✊ కార్యకర్తగా ఆయన వైపు వేలు👆 పెట్టి ప్రశ్నిస్తున్నా❓❗ఈ జగన్ కేసు గురించి, ఆయన వెనుక వున్న మోడీ గురించి, ఈ దేశ ప్రజలు ప్రశ్నించే సమయం ఆసన్నమయింది. మరలా మరలా ఈ జగన్ రుచి మరిగిన పులిలా ప్రజల సొమ్మును దోచుకొంటున్నాడు మహాప్రభో🥱🤭🫣మరలా ఇంకో Quid pro quo కేసే ఇది, ఈ YSRCP భవనాలు⁉️🤔*

  • @universalzodiac7794
    @universalzodiac7794 8 วันที่ผ่านมา

    Isn't it the prerogative of the Govt to decide who is likely to implement its schemes & selecy accordingly ? I had a good opinion about your channel, but looks to me you are trying to intimidate/ influence the Govt as to whom they should appoint. We are living in India. Your parochial prejudice against all india Civil services doesn't stand in good stead. Govt has to get its work done even through officers from the previous govt. if you go about shunting everyone out, who's going to serve the people ? Overall, you need to change your biased thinking, and let the current govt go about its work instead of meddling in appointments.

  • @yadavnaragarla331
    @yadavnaragarla331 8 วันที่ผ่านมา

    Congratulations... correct person 🎉 correct analysis sir

  • @yadavnaragarla331
    @yadavnaragarla331 8 วันที่ผ่านมา

    🎉🎉🎉

  • @yadavnaragarla331
    @yadavnaragarla331 8 วันที่ผ่านมา

    😊😊😊