చాలా fast గా జరిగాయి పనులు. ఇంక కొత్తరైళ్ళు ఈలైనులో వేయాలి., కనీసం ఏలూరు వైపు వెళ్ళేవి అయినా కొన్ని మళ్ళించాలి. సింహాద్రి ఎక్స్‌ప్రెస్, జన్మభూమి, విశాఖ-నిజాముద్దిన్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ ఈ రూటులో మళ్ళింపు చేస్తే బాగుంటుంది.
Hi Bro Thanks for sharing the doubling and Electrification status between NDD to TNK. Do you have any information when it is likely to be commissioned from Aravalli to Nidadavolu.
Thank you for the video. Seems like 3/4th of the Doubling work is completed between Nidadavolu and Kaldhari. For the remaining 1/4 doubling seems like the ground work is done. They just need to arrange the sleepers and connect the rails. Good progress. From Kaldhari to Tanuku the doubling seems to have completed. What is the date of this Video?
డబుల్ ట్రాక్ బ్రో...కానీ నిడదవోలు జంక్షన్ నుండి కాల్దరి వరకు పాత ట్రాక్ (ఇప్పుడు వాడుకలో ఉన్న ట్రాక్ or ఇప్పుడు ట్రైన్స్ వెళ్తున్న ట్రాక్) తో సంబంధం లేకుండా కొత్తగా రెండు ట్రాక్స్ నిర్మిస్తున్నారు కొత్తగా నిర్మిస్తున్న రెండు ట్రాక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కాల్దరి నుండి నిడదవోలు వరకు ఉన్న పాత ట్రాక్ ని తీసివేస్తారు
Bro yepudu avudi work Aravali daka aindi all work
3 or 4months padutundi bro
చాలా fast గా జరిగాయి పనులు. ఇంక కొత్తరైళ్ళు ఈలైనులో వేయాలి., కనీసం ఏలూరు వైపు వెళ్ళేవి అయినా కొన్ని మళ్ళించాలి. సింహాద్రి ఎక్స్‌ప్రెస్, జన్మభూమి, విశాఖ-నిజాముద్దిన్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ ఈ రూటులో మళ్ళింపు చేస్తే బాగుంటుంది.
Hi Bro Thanks for sharing the doubling and Electrification status between NDD to TNK. Do you have any information when it is likely to be commissioned from Aravalli to Nidadavolu.
Bro 80 percent work completed kaada
Avunu bro
How many months to complete bro full
@@Premium-Railways October avuthundi bro. Aravalli to Sathyawada section 3 months padathadi kaani Sathyawada-Kaldhari-Nidadavolu slow gaa undi bro. Madhyalo Mansoon vasthundi brother, Sathyawada nundi Nidadavolu section mansoon time lo works slow avuthayi. malli Nidadavolu Junction lo extra platforms veyyali bro. Gudiwada junction maadiri Nidadavolu railway station kooda develop cheyyali.
New trains vastai bro full complete aipeka
Thanks for sharing track status in detail. There is an alignment change also. When is it likely to be completed? Any idea?
Few months sir
Thank you for the video. Seems like 3/4th of the Doubling work is completed between Nidadavolu and Kaldhari. For the remaining 1/4 doubling seems like the ground work is done. They just need to arrange the sleepers and connect the rails. Good progress. From Kaldhari to Tanuku the doubling seems to have completed. What is the date of this Video?
25-04-2022 Update
Thanks for watching & supporting
18 నిముషాలు వీడియో కాకుండా తక్కువ నిడివి వీడియోస్ కామెంట్రీతో చేసుంటే బాగుండేది.
Ok Sir
ఈ సారి నుండి తక్కువ వీడియో తో
కామెంట్రీ తో చేయడానికి ప్రయత్నం చేస్తాను
సలహా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్
Thanks for watching
Bro aa route lo three tracks ha ???
డబుల్ ట్రాక్ బ్రో...కానీ
నిడదవోలు జంక్షన్ నుండి కాల్దరి వరకు పాత ట్రాక్ (ఇప్పుడు వాడుకలో ఉన్న ట్రాక్ or ఇప్పుడు ట్రైన్స్ వెళ్తున్న ట్రాక్) తో సంబంధం లేకుండా కొత్తగా రెండు ట్రాక్స్ నిర్మిస్తున్నారు కొత్తగా నిర్మిస్తున్న రెండు ట్రాక్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత
కాల్దరి నుండి నిడదవోలు వరకు ఉన్న పాత ట్రాక్ ని తీసివేస్తారు
Thanks for sharing. When is it likely to be completed? Any idea?