First of all thank you for yet another great video update from Tanuku to Nidadavolu. I hope to see the double tracks used by the end of June. I hope they pick up the speed on the electrification works from Kaldhari to Nidadavolu and Tanuku outers.
పశ్చిమగోదావరి జిల్లాలో 32 కి.మీలు మాత్రమే కమీషన్‌కు మిగిలి ఉన్నందున HWH-BZA మార్గంలో మొత్తం కార్యకలాపాలు మరియు మెరుగుదలలను చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు TNK-భీమవరం-గుడివాడ మీదుగా NDD-BZA నిజమైన ప్రత్యామ్నాయ మార్గం .మన పశ్చిమ గోదావరి నిజంగా అదృష్టమే .బొంబాయి -చెన్నై ముఖ్యమైన మార్గం ఇంకా పూర్తిగా విద్యుదీకరించబడలేదు/డబుల్ ట్రాక్ లేదు.మీ కృషికి ధన్యవాదాలు మధు.నమస్కారం.
Thankyou Sir.. Thankyou very much వీడియో చూడటమే కాకుండా...సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు..మన వాళ్లకు తెలియచేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్🙏
Well said. To add to your point, the track from Nallapadu Junction to Bibinagar is still a single track. Also Gajjelakonda to Dhone (nearly 200 Kms) is still single track and doubling is underway. Better late than never, W.G. Dt is very lucky to have the doubling & electrification works nearing completion on the loop track.
@@trekkiehiker4468 Thank you, Sir !! Nadikudi-Srikalahasthi (if the double track is taken up), Vishnupuram-Nallapadu- Manuguru (interlinking)will make Telugu states wonderful.
When the work will be completed? For want of doubling the passenger trains from rajahmundry to bhimavaram stations not restored. We are suffering a lot.
అవును బ్రో కాల్దరి నుండి నిడదవోలు జంక్షన్ వరకు ఇప్పుడు ఉన్న పాత ట్రాక్ తో సంబంధం లేకుండా కొత్తగా రెండు ట్రాక్స్ నిర్మించారు 99% వర్క్ కంప్లీట్ అయ్యింది ..విద్యుద్దీకరణ పనులు కూడా అలాగే వేగంగా జరుగుతున్నాయి వీడియో లో కవర్ అవ్వలేదు ట్రాక్ చాలా ఎత్తులో నిర్మించడం వల్ల ...sorry bro
@@Premium-Railways Madhu says, that the newly laid double tracks (apart from the existing old single track) from Kaldhari to Nidadavolu is 99% completed. Electrification works are incomplete but are progressing at a faster pace. He is sorry that the new double track works could not be covered well enough because of their much higher elevation relative to the existing single track.
సూపర్ చాలా చాలా బాగుంది
బై పాస్ రోడ్ వంతెన దాటిన తరువాత రైట్ సైడ్
మా పొలాలు నా చిన్నపుడు చాలా బాగుండేది
Madhu Good job pls give daily updates
First of all thank you for yet another great video update from Tanuku to Nidadavolu. I hope to see the double tracks used by the end of June. I hope they pick up the speed on the electrification works from Kaldhari to Nidadavolu and Tanuku outers.
పశ్చిమగోదావరి జిల్లాలో 32 కి.మీలు మాత్రమే కమీషన్‌కు మిగిలి ఉన్నందున HWH-BZA మార్గంలో మొత్తం కార్యకలాపాలు మరియు మెరుగుదలలను చూడటం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు TNK-భీమవరం-గుడివాడ మీదుగా NDD-BZA నిజమైన ప్రత్యామ్నాయ మార్గం .మన పశ్చిమ గోదావరి నిజంగా అదృష్టమే .బొంబాయి -చెన్నై ముఖ్యమైన మార్గం ఇంకా పూర్తిగా విద్యుదీకరించబడలేదు/డబుల్ ట్రాక్ లేదు.మీ కృషికి ధన్యవాదాలు మధు.నమస్కారం.
Thankyou Sir.. Thankyou very much
వీడియో చూడటమే కాకుండా...సపోర్ట్ చేస్తున్నందుకు
అలాగే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాకు..మన వాళ్లకు తెలియచేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్🙏
Well said. To add to your point, the track from Nallapadu Junction to Bibinagar is still a single track. Also Gajjelakonda to Dhone (nearly 200 Kms) is still single track and doubling is underway. Better late than never, W.G. Dt is very lucky to have the doubling & electrification works nearing completion on the loop track.
@@trekkiehiker4468 Thank you, Sir !! Nadikudi-Srikalahasthi (if the double track is taken up), Vishnupuram-Nallapadu- Manuguru (interlinking)will make Telugu states wonderful.
Super video
4:35 దగ్గర రైట్ సైడ్ మా ఫ్యాక్టరీ... చౌదరి స్పిన్నింగ్
Supper bro
Nice video
Chala bagundi👌👌👌
Good 👍
Nice video.
Thanks for watching bro
ఆధాని వ్యాపారం కోసం వేస్తున్న ఎలక్ట్రికల్ లైన్ ఏపీ మీద ప్రేమతో కాదు పని పూర్తి అయిన తరువాత రోజుకి ఎన్ని ఆదాని గూడ్స్ వెలతాయో చూడండి
Aravalli to tanuku doubling + electrification complete ainda bro
When the work will be completed? For want of doubling the passenger trains from rajahmundry to bhimavaram stations not restored. We are suffering a lot.
Secendrabad. Railway zone construction modes.
TNKU to Rajahmundry station passenger trains terugutaya
Nenu train journey chestunatu vundhi video
Bro kaldhari nenchi ndd daka. Doubling completed aa height vaala kanapadaledu double tracks
అవును బ్రో
కాల్దరి నుండి నిడదవోలు జంక్షన్ వరకు
ఇప్పుడు ఉన్న పాత ట్రాక్ తో సంబంధం లేకుండా
కొత్తగా రెండు ట్రాక్స్ నిర్మించారు 99% వర్క్ కంప్లీట్ అయ్యింది ..విద్యుద్దీకరణ పనులు కూడా అలాగే వేగంగా జరుగుతున్నాయి
వీడియో లో కవర్ అవ్వలేదు ట్రాక్ చాలా ఎత్తులో నిర్మించడం వల్ల ...sorry bro
@@MadhuRailworld bro English bro😅😅😅
Thank you for the update. Good to know that the new double tracks between Kaldhari and Nidadavolu are 99% completed.
@@Premium-Railways Madhu says, that the newly laid double tracks (apart from the existing old single track) from Kaldhari to Nidadavolu is 99% completed. Electrification works are incomplete but are progressing at a faster pace. He is sorry that the new double track works could not be covered well enough because of their much higher elevation relative to the existing single track.
Double track complet ayyak Kolkata trains tiruguthaya
BVRT JUNCTION TO NDD JUNCTION FULL VIDEO UPLOAD CHAYANDI
Nidadavolu lo 4th 5th platform work start chesra Sir
Ledhu sir
Inka start cheyaledhu
OLD TRACK EPDUDU CUT CHSTARU KALADHARI TO NDD JUNCTION
ఈ రూటు పూర్తి అయిన వెంటనే సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ని ఇటుగా మళ్ళించాలి
Inka approve cheyledu ga new track
Approve cheyaledu bro
kani....Works kosam ante
Track pakkana stones veyadam kosam
Aa wagons ni new track paiki teesukuni vacharu
@@MadhuRailworld Thanks for the info. Good to see the doubling & electrification project nearing completion after a decade.