నేటి కాలంలో ఆది గురువు ని మరచి పోయి అంత్య గురువులు ముగ్గిరిని పూజించే వ్యవస్థ లు నడుస్తున్నాయి. ఆ పరమేశ్వరుడే ఆది గురువు అని చెప్పే వరకు ఈ సమూహల సేకరణ మారదు. ధ్యానం ఒంటరి గా చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది. ప్రస్తుతం ఒక సంఘం నుండి ఇంకో సంఘం లోనికి మారుతున్నాడు మనిషి
Sir, Your ghosha should not disappoint the saadhaks. Being a senior Yoga guru, we expect from you a lot of research based guidelines. In US and western countries, yoga gurus are becoming millionaires by teaching yoga asanas, yoga exercises, mudras, kundalini etc. for health n happiness. Yoga is their health n wealth, peace of mind and happiness. So, don't discourage the saadhaks.
Anni prasnalaki oka yogi athma katha ane pusthakam samadhanam chepthundi .ee pustakanni youtube lo kuda audio book roopam lo vinochu .anni vishayalu youtube maadyamanga cheppadaniki kudaradu .kriya vanthundi Aina guruvunu cheri nerchukovalsinavi ala cheppabadavu
@@boyaaruna7702 KMC channel lo playlist lo 2nd video from last.. 9years back ye upload ayyindi... Adikaaka pratiroju 5am ki live practical sessions kooda untai. Chaala chaala right way, possible aaite practice chyenndi
స్వామి వారికి నమస్కారం. కానీ మీరు చెప్పినవన్నీ ఎట్టా చెయ్యాలో ఇప్పటికి చెప్పలేదు. కనీసం ఇంకో వీడియోలోనైనా చెపుతారని ఆశిస్తాము. ప్రస్తుత కాలంల మోక్షం గురించి మరిచిపోవచ్చు కానీ అనేకమంది స్వామివారులు ఇంకా ఎంతోమంది ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవారు అందరూ కలిసి జనాలను గందరగోళమైన స్థితికి నెట్టేస్తున్నారు. మరిక ఏ దారిలో పోవాలో తెలియక అన్ని దారులలో వేళ్ళు పెట్టి చివరకు ఎటూగాక పోతున్నారు. ఇక సాక్షాత్ ఆ మహావతార్ బాబానే అగపడి చెప్పే పరిస్థితులున్నాయి ఇప్పుడు.
నేటి కాలంలో ఆది గురువు ని మరచి పోయి అంత్య గురువులు ముగ్గిరిని పూజించే వ్యవస్థ లు నడుస్తున్నాయి. ఆ పరమేశ్వరుడే ఆది గురువు అని చెప్పే వరకు ఈ సమూహల సేకరణ మారదు. ధ్యానం ఒంటరి గా చేయాలి అప్పుడే ఫలితం ఉంటుంది. ప్రస్తుతం ఒక సంఘం నుండి ఇంకో సంఘం లోనికి మారుతున్నాడు మనిషి
ఐదు నిమిషాలు లో చెప్పదగిన విషయాన్నీ అరగంట చెప్పారు. చెప్పిందే చెప్పి, చెప్పిందే చెప్పి . చివరగా మార్గాలు చెప్పకుండా ముగించారు.
గురువుకి పాదాభివందనం 👏🏻
Meeru cheppina prathi padam correct chepparu sir 🙏
చాలా చక్కగా చెప్పారు. 🙏
Very informative and beautifully explained
కృతజ్ఞతలు 🎉
How to measure length of swasa
Sir, Your ghosha should not disappoint the saadhaks.
Being a senior Yoga guru, we expect from you a lot of research based guidelines.
In US and western countries, yoga gurus are becoming millionaires by teaching yoga asanas, yoga exercises, mudras, kundalini etc. for health n happiness. Yoga is their health n wealth, peace of mind and happiness. So, don't discourage the saadhaks.
Eshwara sarvabhuthanam hrudayam thistathe
🕉️🌹🙏🙏🙏🙏 ఓం గురుదేవాయ నమః
Correct chepparu sir 🙏
Nenu ayurvedam Doctor ni
Master meeru original anubavamtho cheputunnaru Mind Speed Ipoindi anduke acting akkuvaga vuntundi 🎉🎉🎉
Asalu meeku kriya yogam gurinchi teliyanappudu e sodenti
Suuuuuuuper 👌
I am practicing pranayama regularly I need a guru to guide in the right direction
యోగాచార్య ఫణీంద్ర గురువు గారు చాలా బాగా సాధన చేపిస్తున్నారు. సమస్య పరిష్కారం వారి చానల్ లో
అన్నీ లోపాలు చెప్పారు గురువు గారు.. మరి సమాధానం.. పరిష్కారం.. క్రియా యోగం గురించి తెలుసుకోవాలి.. సాధన చేయాలి అంటే ఎలా..
Anni prasnalaki oka yogi athma katha ane pusthakam samadhanam chepthundi .ee pustakanni youtube lo kuda audio book roopam lo vinochu .anni vishayalu youtube maadyamanga cheppadaniki kudaradu .kriya vanthundi Aina guruvunu cheri nerchukovalsinavi ala cheppabadavu
Vimarsalakante emi cheyali guide chesthe bagundedi Goutham’s buddudu cheppina asnapanasathi tappa
Gowtama buddhudu goppa jagad guruvu indulo
2 nd thought ledu
Avari Sadhana Varide kevalam vinatam valla ami dorakadu Prastutam amicheyakunda ventane ravali🎉🎉🎉
What about 12 inch meditation sir?
Asalu Kriya Yogam ela cheyyaalo , Method intavaraku evvaru cheppaledu .Ee method gurinchi Vedios Cheyyandi...
Upadesham Guruvu Gari evali
Adi guruvu paramaguruvu siddha guruvu (living guruvu)
Ide guru trayam
I guruvu gaaru ekkada untaaru
Anantapur
How are you sir I will meet you sir
Ippatiki kriya yoga himalaya guruvulu nerpistunnaru vetakali daniki himalayala nunchi vacharu guptanga వున్నారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
తలకాయ కింద కాళ్లు పైన పెట్టుకుని శీర్షాసనం వేసుకుంటే ఎంతో మంచి యోగ సాధన లభించవచ్చు. పురాణాలలో ఋషీశ్వరులు హఠయోగంలో ఆచరించిన ఒక యోగ పద్ధతి
🧎♂️
Maaku enduku sir Siddhu lu….
my dear yoga senior guruji , discouraging your speech
Ela cheylao cheppanapudu enduku videos pettali em use
KMC lo kriya yoga practical class choodandi simply practice cheyyandi... Every month 2nd Sunday deeksha istaaru, veelayte deeksha teesukoni, magic miracles expect cheyyakunda oorke duty laaga cheyyandi chaalu.
@@dheemanthchakravarthyho882 mem akkadiki ralemu adhy problem 😔
@@dheemanthchakravarthyho882 TH-cam lo aina zoom lo aina class unte join avutam
@@boyaaruna7702 KMC channel lo playlist lo 2nd video from last.. 9years back ye upload ayyindi... Adikaaka pratiroju 5am ki live practical sessions kooda untai. Chaala chaala right way, possible aaite practice chyenndi
@@dheemanthchakravarthyho882 thanks 🙏🏻
క్రియా యోగం గురించి చెపుతారు అనుకున్నా. ఏమీచెప్పలేదు.
ఏదేదో చెప్పారు.
ఏమయ్యా నీకు బుద్ధి లేదు. చెప్పిందే చెప్పి, time waste చెస్సావు. అసలు క్రియాయోగం అంటే ఏమిటో చెప్పకుండా సుత్తి కొట్టావు.
స్వామి వారికి నమస్కారం. కానీ మీరు చెప్పినవన్నీ ఎట్టా చెయ్యాలో ఇప్పటికి చెప్పలేదు. కనీసం ఇంకో వీడియోలోనైనా చెపుతారని ఆశిస్తాము. ప్రస్తుత కాలంల మోక్షం గురించి మరిచిపోవచ్చు కానీ అనేకమంది స్వామివారులు ఇంకా ఎంతోమంది ఆధ్యాత్మిక విషయాలు చెప్పేవారు అందరూ కలిసి జనాలను గందరగోళమైన స్థితికి నెట్టేస్తున్నారు. మరిక ఏ దారిలో పోవాలో తెలియక అన్ని దారులలో వేళ్ళు పెట్టి చివరకు ఎటూగాక పోతున్నారు. ఇక సాక్షాత్ ఆ మహావతార్ బాబానే అగపడి చెప్పే పరిస్థితులున్నాయి ఇప్పుడు.
Heading lu pedtara asha petti akkada emi chepparu time waste video ela cheylao chepparu uke introduction cheppi potaru
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏