Bhagavatam Kuchela Story. భాగవతం కుచేలోపాక్యానం by Sri Chaganti Koteswara Rao Garu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 589

  • @SanatanaDharmaBhagavadKathalu
    @SanatanaDharmaBhagavadKathalu  7 ปีที่แล้ว +118

    JAI SRI RAM, Kuchela Story - 21:10 Bhagavatam Stories Playlists - goo.gl/nAjy9C Subscribe to our channel 🙂🙂 If you confuse with video numbers, Please visit channel home page or playlist. వీడియో మిద-వున్నా అంకెలు అర్థం కాకపోతే ఛానల్(channel) ప్లే లిస్టు(playlist) ను చూడండి 🙂🙂

  • @donieranna5713
    @donieranna5713 ปีที่แล้ว +67

    ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యము నేడు మీ ప్రవచనాలు వింటున్నాము గురువు చాగంటి కోటేశ్వరరావు గారి కి వందనాలు

  • @vgshankereslavath5193
    @vgshankereslavath5193 5 ปีที่แล้ว +184

    మానవ రూపంలో దైవం చాగంటి కోటేశ్వరరావు గారు రెండువందల సంవత్సరాలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆ శివుడికి వేడుకుంటున్న

  • @srinivasvanacharla5245
    @srinivasvanacharla5245 4 ปีที่แล้ว +45

    ఇటువంటి ప్రవచనాలు మరింకేన్నో తరతరాలకు అందించాలని. ఈశ్వరుడు పూర్ణాయుశ్శు ప్రసాదించాలని కోరుకుంటున్నాము. జై హిందూ 🌹🌹🌷.
    🚩🚩🚩 🙏 🙏 🙏

  • @bhanuprakashbhanu7325
    @bhanuprakashbhanu7325 2 ปีที่แล้ว +14

    మహానుభావా నీప్రసంగంలో మేము శ్రీకృష్ణ పరమాత్ముని స్వయముగా కన్నులారా దర్శించుకున్నాము స్వామి.
    ఇలాంటి స్నేహితులని మా జీవితంలో చూస్తామా అని నమ్మకం కలిగింది. ఖచ్చితంగా చూస్తాము. ధన్యవాదములు తండ్రి. మీప్రసంగం కలకాలం ఇలాగే జరగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏

  • @muralikrishna3441
    @muralikrishna3441 8 หลายเดือนก่อน +9

    చెప్తున మీరు తో పాటు మమ్మల్ని కూడా భక్తి తో పోంగిపోయేలా చేస్తున్నారు అయ్యా. (కంట నీరు తెపిస్తున్నారు అయ్యా)🙏🙏🙇

  • @lokamanand558
    @lokamanand558 3 ปีที่แล้ว +38

    చాగంటి గారి వ్యాఖ్యానం వినడం మన పూర్వ జన్మ సుకృతం

  • @yvr655
    @yvr655 4 ปีที่แล้ว +42

    గోవిందా హరి గోవిందా... భక్తి సాగరంలో మునిగి తేలుతూ ఉంటే ఆ ఆనందానికి అవధులు లేవు. గురువులు కోటేశ్వరరావు గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 🌹💐🙏

  • @orreramu6781
    @orreramu6781 5 ปีที่แล้ว +119

    శ్రీ వేంకటేశ్వర అనుగ్రహం తో మీరు 200 సంవత్సరములు బ్రతకాలని కొరుకుంటునాను.

  • @laxmipadala7399
    @laxmipadala7399 2 ปีที่แล้ว +19

    గురువుగారు మీ మీప్రవచనాలు గంగాప్రవాహములా నిరంతరము కొనసాగాలి శ్రీ గురుభ్యోనమః

  • @kthogiti
    @kthogiti ปีที่แล้ว +4

    చాగంటి గురువు గారు .... ఈ ఒక్క ప్రవచనం విన్నంత మాత్రమున చాలు నా జన్మ ధన్యం అయినట్లుగా అనిపిస్తుంది. ఎంత కమ్మగా vivarincharooo స్వామి .... కోటి కోటి నమస్కారములు మీకు. ఎన్ని సార్లు ఆనందంతో కంట తడి పెట్టుకున్నానో ప్రవచనం వింటుంటే. 🙏🙏🙏🙏🙏

  • @mohankrishnaupputuri6920
    @mohankrishnaupputuri6920 3 ปีที่แล้ว +72

    నేను ఎన్ని సార్లు విన్నకుడా ప్రతిసారి కళ్లు చెమ్మగిల్లుతాయి...!! పరమాత్మ దాయ....!!!

  • @kandregulalovalakshmi7435
    @kandregulalovalakshmi7435 3 ปีที่แล้ว +62

    🙏🙏🙏🙏నిజంగా తిరుమల శ్రీవారి దర్శనం చేయించారు ... మీకు శతకోటి వందనాలు గురువుగారు

  • @kumarskuppa4273
    @kumarskuppa4273 ปีที่แล้ว +14

    చెప్పే అద్రుష్టం మీకూ వినే అద్రృష్టం మాకూ కలిగించిన ఆ పరమాత్మ కు నమో నమః శత సహస్ర వందనాలు

  • @bagguramakrishna5341
    @bagguramakrishna5341 4 ปีที่แล้ว +82

    అబ్బ అబ్బ ఏంచెప్పారూ గురువుగారూ. ఇంత గొప్పగా చెప్పారయ్యా. మీ పాదాలు నా శతకోటి వందనాలండీ. మీరూ చెప్పేటప్పుడు నా కళ్ళుచెమ్మగిల్లాయండీ.

    • @bandameedibheemesha
      @bandameedibheemesha 3 ปีที่แล้ว +3

      Yes IAM also

    • @nannakrishi292
      @nannakrishi292 2 ปีที่แล้ว +1

      Mee nota vachina Mata naa manasulo undi kani meeru shishulu nenu nee shishinni okkasarri guruvugari d sharshanam dorukutunnadani koru.........nnanu

  • @kanakamahalakshmi1419
    @kanakamahalakshmi1419 ปีที่แล้ว +5

    హరే కృష్ణ శ్రీకృష్ణ లీలలు ఎన్నిసార్లు విన్నా వినాలనిపించేది అమృతం ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ శ్రీకృష్ణుడు భాగవతం అమృతమే జై శ్రీ కృష్ణ

  • @zunkbox
    @zunkbox ปีที่แล้ว +4

    Enni sarlu vinnna malli malli vinalanipinche pravachanam! Koteswara Rao garu, Telugu jathi ki devudu ichina varam!

  • @nnagaraju3609
    @nnagaraju3609 ปีที่แล้ว +12

    జై శ్రీ రాధా కృష్ణ నమో నమః గోవిందా గోవిందా హరి గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా 🙏🙏🙏

  • @d.somesh1380
    @d.somesh1380 5 ปีที่แล้ว +40

    Ayyaa meeru unna kaalamulo, memu janminchatam,
    mee pravachanamulu vinatam .....maa poorva janma sukrutham... Adrustam.
    Meeku paadhabi vandanamulu .

  • @shaikkhairulla343
    @shaikkhairulla343 ปีที่แล้ว +11

    మీరు బోధించిన కుచేలోపక్యనం వినటం తోనే ముక్తి

  • @chandrashekar739
    @chandrashekar739 4 วันที่ผ่านมา +2

    స్నేహితులు కలయిక ఎలా ఉండాలి చినిమా చూసినట్టు అనిపించింది కళ్ళలో నీళ్లు తిరిగాయి 🙏

  • @harshamulagalapati2994
    @harshamulagalapati2994 ปีที่แล้ว +10

    జై శ్రీ కృష్ణ పరమాత్మ

  • @appalarajujami2927
    @appalarajujami2927 2 หลายเดือนก่อน +1

    శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏గోవిందా గోవింద 🙏🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు సహస్రకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏మీ కాలంలో మానవ జన్మ పొందటం మేము చేసుకున్న పూర్వ జన్మ సుకృతం 🙏🙏🙏🙏🙏మీ ప్రసంగాల ద్వారా తరిస్తున్నాం గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmibatchu8858
    @varalakshmibatchu8858 ปีที่แล้ว +4

    చాలా బాగా చేప్పేరు గురువుగారు పాదపద్మములకు నమస్కారము

  • @rajarao3661
    @rajarao3661 ปีที่แล้ว +4

    Om Namo Sri Narayanaya, Om Namo Sri Narayanaya, Om Namo Sri Narayanaya, Sri Rama jaya Rama jaya jaya Rama, Hare Krishna Hare Krishna Krishna Krishna hare hare, Hare Rama Hare Rama Rama Rama hare hare 🙏🙏🙏

  • @vempadapuramana2008
    @vempadapuramana2008 ปีที่แล้ว +6

    ఓం శ్రీకృష్ణా పరమాత్మ నమో నమః గురువు గారి కి పాదాభివందనాలు

  • @mahadev3977
    @mahadev3977 4 ปีที่แล้ว +35

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @nagsimpleguy7613
    @nagsimpleguy7613 2 ปีที่แล้ว +5

    ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో విన్న ప్రతి సారి నా కంటి నిండా నీరు రాదు but NAA గుండె బరువు అవుతుంది🙏

  • @vlgsarma5901
    @vlgsarma5901 5 ปีที่แล้ว +15

    మంచి విషయాలు చెప్పారు. సంతోషం.

  • @jagathreddykalwa538
    @jagathreddykalwa538 ปีที่แล้ว +5

    మీకు తల వంచి నమస్కారం పెట్టడం తప్ప ఇంకోటి ఏది చెయ్యలేను... గురువు గారు జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ

  • @91rummy
    @91rummy 4 ปีที่แล้ว +6

    One of my most favourite stories.. Puranalu cheppalantey Chaganti garey..aa Bhagavata katha atlagey feeling antukunettu cheptaru.. kallalo neellu guarantee..

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb 2 ปีที่แล้ว +5

    సమస్త ధరిద్రం సమాసిపోయింది అష్ట ఐశ్వర్యాలు స్వామీ మాకు ప్రసాదించారు .చాగంటి స్వామి కి పాదాభివందనాలు..శ్రీ కృష్ణులకు ఆత్మాభివందనాలు

  • @umarani6002
    @umarani6002 7 ปีที่แล้ว +40

    Thank you my God memu eppudu chadivi ennatiki ee parama pavitramina bhagavatham artham chesukuntamani aa parameshewarudu mana yandhu udharudai guruvugariche simple ga arthamayyetattu cheppinchi manaku vinipisthunnaru. once again meeku maa shirassummanjali

  • @mahendrareddy1829
    @mahendrareddy1829 2 ปีที่แล้ว +8

    గురువుగారు ఎంత బాగా చెప్పారండి మీకు మా వందనాలు 🙏🙏

  • @yeshwanthreddy1599
    @yeshwanthreddy1599 4 ปีที่แล้ว +5

    Guru Brahma
    Guru Vishnu
    Guru dhevo maheshwara
    Guru sakshath parahbrahma
    thasmaisree guruvainamaha

  • @adarshguptak
    @adarshguptak ปีที่แล้ว +4

    Some 14 years back, I had a good fortune of visiting Sudama (kuchela)'s temple in Porbandar in Gujarat.

  • @nagarajukilovemyindia6482
    @nagarajukilovemyindia6482 4 ปีที่แล้ว +11

    నా జన్మ ధన్యమైంది

  • @satyaprasanthivinnakota8247
    @satyaprasanthivinnakota8247 6 ปีที่แล้ว +15

    నిజాంగా బాగుంది

  • @sudisrinivas9624
    @sudisrinivas9624 7 ปีที่แล้ว +44

    ఏం కుచేలునీ కధ నన్మధన్యమైందీ 🙏🙏🙏

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 ปีที่แล้ว +6

    శ్రీ కృష్ణ పరబ్రహ్మ నే నమః

  • @mahadev3977
    @mahadev3977 4 ปีที่แล้ว +11

    హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏

  • @vudhariyadav3577
    @vudhariyadav3577 4 ปีที่แล้ว +5

    Shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva shiva

  • @seenupatea5714
    @seenupatea5714 4 ปีที่แล้ว +4

    Super guruvu garu mi pravachanam Amogam Adbutham vintu vunte enka vinalani maimarachi poyanu Miku padabivandanalu

  • @tejeswarareddy4247
    @tejeswarareddy4247 7 ปีที่แล้ว +15

    Jai Krishna bhagawan!Jai kuchela!Jai chaganti.

  • @sairamandhavarapu1225
    @sairamandhavarapu1225 6 ปีที่แล้ว +32

    కృష్ణం వందే జగద్గురుం

  • @praneethkrishna6090
    @praneethkrishna6090 7 ปีที่แล้ว +40

    How can people dislike this mystic speech mann!!!!....

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 3 ปีที่แล้ว +4

    Excellent description by pujya Guruvu garu
    Sree Gurubhyo namaha 🙏🙏🙏

  • @GunaGuna-gr5ec
    @GunaGuna-gr5ec 3 หลายเดือนก่อน +1

    Hare krishna 🙏🙏🙏🙏🙏💐

  • @sivaakhila5811
    @sivaakhila5811 5 ปีที่แล้ว +13

    Menota nuchi vachhi prathi maata bhagavanname thandri🙏🙏🙏

  • @prabhuboga5902
    @prabhuboga5902 4 ปีที่แล้ว +1

    Baja Govindam Baja Govindam
    Govindham Baje Mudamathe 👏👏👏🌷🌷🌷🌹🌹🌹👏👏👏
    Jai Sri Krishna...Radhe Radhe 👏👏👏👏👏

  • @malathibhai5821
    @malathibhai5821 2 ปีที่แล้ว +1

    Chaganti gariki. Vandanamulu

  • @malleshwaribaik9783
    @malleshwaribaik9783 4 ปีที่แล้ว +9

    I loved I love the friendship 👍🙏🙏🙏🙏🙏

  • @lordsun153
    @lordsun153 4 ปีที่แล้ว +3

    Great SUKA..... great KUCHELA.... great PARIKSHITH... eppudu VAALLU VUNTE......!!!!!!!!!!!!!!

  • @krishnaanumolu7922
    @krishnaanumolu7922 ปีที่แล้ว +1

    శ్రీకృష్ణ పరమాత్మ కి జై

  • @b.v.r.prasad2664
    @b.v.r.prasad2664 4 ปีที่แล้ว +4

    Jai Sriram
    Jai Sriram
    Jai Sriram

  • @middejangareddy8106
    @middejangareddy8106 4 ปีที่แล้ว

    Vyasuniki,pothanagariki,krishnudu ki,chaganti gariki,ee video pettinanduku meeku paadaabhivandhanaalu

  • @konjetitirumala8949
    @konjetitirumala8949 4 ปีที่แล้ว +11

    What a powerful voice, excellent sir

  • @pgkrishnamurthi4818
    @pgkrishnamurthi4818 5 ปีที่แล้ว +9

    One ounce of sadhana is better than thousands of books reading and hearing

  • @sharadanandikanti7493
    @sharadanandikanti7493 9 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🌺🌼🌺Jayshree Krishna

  • @vijaykumargoud9257
    @vijaykumargoud9257 5 ปีที่แล้ว +5

    Guruvula varu meeru matlade devudu mee padamulaku vandanamulu meeru cheseseva mahaadbutham swami

  • @mandakini1379
    @mandakini1379 3 ปีที่แล้ว +2

    శ్రీమన్నారాయణాష్టాక్షరీ స్తుతి👍💐💐
    ఓం ఓం నమః ప్రణవార్థార్థ స్థూలసూక్ష్మ క్షరాక్షర
    వ్యక్తావ్యక్త కళాతీత ఓంకారాయ నమో నమః
    న నమో దేవాదిదేవాయ దేహసంచారహేతవే
    దైత్యసంఘవినాశాయ నకారాయ నమో నమః
    మో మోహనం విశ్వరూపం చ శిష్టాచారసుపోషితమ్
    మోహవిధ్వంసకం వందే మోకారాయ నమో నమః
    నా నారాయణాయ నవ్యాయ నరసింహాయ నామినే
    నాదాయ నాదినే తుభ్యం నాకారాయ నమో నమః
    రా రామచంద్రం రఘుపతిం పిత్రాజ్ఞాపరిపాలకమ్
    కౌసల్యాతనయం వందే రాకారాయ నమో నమః
    య యజ్ఞాయ యజ్ఞగమ్యాయ యజ్ఞరక్షాకరాయ చ
    యజ్ఞాంగరూపిణే తుభ్యం యకారాయ నమో నమః
    ణా ణాకారం లోకవిఖ్యాతం నానాజన్మఫలప్రదమ్
    నానాభీష్టప్రదం వందే ణాకారాయ నమో నమః
    య యజ్ఞకర్త్రే యజ్ఞభర్త్రే యజ్ఞరూపాయ తే నమః
    సుజ్ఞానగోచరాయాఽస్తు యకారాయ నమో నమః
    “ఒమ్ నమో నారాయణాయ” అనే అష్టాక్షరీ మంత్రంలో “ఒమ్” - ఆత్మ స్వరూపాన్ని, “నమః” - అనే అక్షరాలు - బుద్ధిని, మనస్సుని, “నారాయణాయ” - అనే అక్షరాలు పంచేంద్రియాలను “జీవుని” తెలియజేస్తున్నాయి.
    అష్టాక్షరీ మంత్రం ‘వ్యాపక మంత్రం’. ఆకాశతత్త్వంపై ఆధారపడి ఉంది. ఆ కారణంగా ఈ మంత్రాన్ని జపించేతప్పుడు, ఉపాసకుని మనస్సంతా ఈ మంత్రమే వ్యాపించి ఏకాగ్రతను కలిగిస్తుంది.
    జలాలకు నారములని పేరు. పరమాత్మ ఆ ‘అనంతజలరాశి’లో శయనిస్తాడు కనుక ఆయనకు ‘నారాయణ’ అనే నామం వచ్చింది. ఇంకా,
    “న” కార పదోచ్చారణ మాత్రేనైవ నాకాధిప భోగం లభతే
    “ర” కార పదోచ్ఛారణేవ రామరాజ్య భోగం లభతే
    “య” కార పదోచ్ఛారణేవ కుబేరవత్ ప్రకాశతే
    “ణ” కార పదోచ్చారణేవ వైరాగ్యం లభతే
    “న” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఇంద్ర భోగాలు లభిస్తాయి. “ర” అనే అక్షరాన్ని ఉచ్చరించటం చేత రామరాజ్యంలోనున్న భోగాలు లభిస్తాయి. “య” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత కుబేరునివలె సర్వసంపదలతో ప్రకాశిస్తారు. “ణ” అను అక్షరాన్ని ఉచ్చరించటం చేత ఐహిక సుఖాల పట్ల విముఖత కల్గి, దైవచింతన పట్ల ఆసక్తి కల్గి, మోక్షాన్ని పొందేందుకై మార్గం లభిస్తుంది. ఇంతటి శక్తివంతమైన “నారాయణ” అను శబ్దానికి ‘ఒమ్ నమో నారాయణాయ’ (అష్టాక్షరీ మహా మంత్రం)ను జపించాతంచే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఈ మహా మంత్రంలో, మహోన్నతమైన శక్తి ఉంది.

  • @chandrashekarbikkumalla7075
    @chandrashekarbikkumalla7075 3 ปีที่แล้ว +5

    కుచేలుడే అసలైన స్నేహశీలి 👍🏾

  • @chinnihima93
    @chinnihima93 7 ปีที่แล้ว +31

    thanks for uploading the video....... the preaching was sooooooooo nice that i could feel the whole scene.... Hare Krishna!

  • @saradapedapenki6241
    @saradapedapenki6241 4 ปีที่แล้ว +2

    Thank you so much guruvugaru Ma adrrushtam valla India' lo puttaru .Thank God .

  • @dandapaani2172
    @dandapaani2172 ปีที่แล้ว +2

    Jai Sri Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna Krishna
    Hare Krishna 🙏🙏🙏...

  • @kramanaiah
    @kramanaiah 4 ปีที่แล้ว +9

    What a marvellous subject and what a wonderful pravachanam by Guruji, so heart touching.

  • @prudveedasari7383
    @prudveedasari7383 4 ปีที่แล้ว +11

    హరె రామ హరె రామ
    రామ రామ హరె హరె
    హరె కృష్ణ హరె కృష్ణ
    కృష్ణ కృష్ణ హరె హరె

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 4 ปีที่แล้ว +3

    Kakinadslo vunba maa snehitulara chagsnti gari oravachanam vinafaniki naaku mee inta asryam jvvandi dayachesi

  • @Rambabu-w5w
    @Rambabu-w5w 4 ปีที่แล้ว +8

    💐ఓం శ్రీ కృష్ణ పరమాత్మయ నమ:💐

  • @thirupathipati1659
    @thirupathipati1659 4 ปีที่แล้ว +3

    Janma danyamindi... me pravachanalu vintu batukutunnam.... e kaliugam lo.

  • @sabbulingineni
    @sabbulingineni 7 ปีที่แล้ว +7

    adbutham andi chaganti garu
    Jai Sri Krishna

  • @InvestSmart_VR
    @InvestSmart_VR 7 ปีที่แล้ว +5

    Govinda Hari Govindha Gokulanandhana govinda Super speech

  • @saikrishnapatha9274
    @saikrishnapatha9274 7 ปีที่แล้ว +17

    SWAMI KUCHELA MEEKU PADABHI VANDANAMULU...

  • @vijaykumargoud9257
    @vijaykumargoud9257 5 ปีที่แล้ว +4

    Pujyulu guruvula vaariki paadabi vandanamulu meeru cheseseva mahaadbutham swami

  • @satyanarayanaboosala1146
    @satyanarayanaboosala1146 ปีที่แล้ว +2

    గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 ปีที่แล้ว +1

    🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru Krupa karuna vishesha pravachana niruhethuka karuna adrusta bagyam 🙏vandhe shiva keshava murthy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍🙏🙏

  • @ramaanjeneyulu746
    @ramaanjeneyulu746 6 ปีที่แล้ว +5

    Hello Chaganti Garu your special man

  • @yaswanthmoni5038
    @yaswanthmoni5038 7 ปีที่แล้ว +25

    kanipipinche devudu sir meru

  • @mutyalasatish6802
    @mutyalasatish6802 4 ปีที่แล้ว +5

    Wat a speech guruvu garu👏👏👏

  • @saikrupa8651
    @saikrupa8651 7 ปีที่แล้ว +24

    Devudu pratiyugamlo avataristadanki nidarshanam mire

  • @mahadev3977
    @mahadev3977 4 ปีที่แล้ว +12

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 2 ปีที่แล้ว +1

    🙏guru devula niru hethuka dayardha hrudaya pravachana bagya shravana punyam kuchelo upakyana bagyam🙏🙏vandanamulu 🙏🙏🙏

  • @vijaykumargoud9257
    @vijaykumargoud9257 5 ปีที่แล้ว +5

    Matlade devudu meeru guruvu gaaru mee padamulaku vandanamulu

  • @revanthkumar7289
    @revanthkumar7289 3 ปีที่แล้ว +1

    Chaganti gary miku sathakoti vandanalu mi matalu vinte ok thandri manchi didi cheduthunatu vuntundi

  • @venkataramanapadala2568
    @venkataramanapadala2568 11 หลายเดือนก่อน

    స్వామి కుచేల స్వామి మీ పాద పద్మములకు నా శిర్సును దాల్చి నమస్కరిస్తూ న్నాను

  • @sivaprasadv7431
    @sivaprasadv7431 2 ปีที่แล้ว +1

    Ma eentiki rara swami chaganti

  • @praneethkrishna6090
    @praneethkrishna6090 7 ปีที่แล้ว +29

    Iam not able to tolerate those dislikers dude...What is there to dislike ba...!!!!😇🤔🤔🤔

  • @sharmasharma110
    @sharmasharma110 4 ปีที่แล้ว +2

    Tq swami chalabagundi

  • @srinivaspodipireddi3744
    @srinivaspodipireddi3744 3 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏

  • @elurusuresh8623
    @elurusuresh8623 4 ปีที่แล้ว +2

    Paramathma mimmalni pogidey antha goppa vallam kadu .me matalatho ma hrudayalu tharimpadesthunnaru yaa janmalo ya punyamo me matalu ela vintunna adrustam 🙏🙏🙏🙏🙏🙏

  • @suryaallada2798
    @suryaallada2798 5 ปีที่แล้ว +2

    SARASWATY. AMMA ..PUTRULU MEERU SRI CHAAGANTY KOTESWRA RAO GAARYKI PAADABHI VANDANAMULU.......

  • @lordsun153
    @lordsun153 4 ปีที่แล้ว +2

    Mana mind lo SIVUDU vunte..... Annii BRAMHAANDAALUU manave..... Lenidhantuu vundane vundadhu.

  • @narayanareddynarahari600
    @narayanareddynarahari600 5 ปีที่แล้ว +3

    Guruvugaru mee gounthu entho spastanga vivarinchadam lo meeku meeray saati 🌷🌹🌺🙏🙏🙏

  • @seswarrao8692
    @seswarrao8692 ปีที่แล้ว +2

    "శ్రీ క్రిష్ణం వందే జగద్గురు". ఈశ్వర్ వెడ్స్ భవానీ...

  • @mandakini1379
    @mandakini1379 3 ปีที่แล้ว +1

    సర్వదేవకృత శ్రీలక్ష్మీస్త్రోత్రమ్
    👏🍊🍊🍊🍊🍊⛳️📿💦🦢
    బ్రహ్మశ్రీచాగంటికోటేశ్వరరావుగారు నేర్పిస్తూ ఆస్త్రోత్రమహిమను తెలియజేశారు
    సర్వదేవకృత శ్రీలక్ష్మీస్తోత్రము
    క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే|
    శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే||
    ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే|
    త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్|
    సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ|
    రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః||
    కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా|
    స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే||
    వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ|
    గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః||
    కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్|
    రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే||
    కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే|
    విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ|
    పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే|
    కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే||
    కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ|
    రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే||
    ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా|
    రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః|

  • @arunramagiri5554
    @arunramagiri5554 5 ปีที่แล้ว +3

    Hare Rama hare Rama
    Rama Rama hare hare
    Hare Krishna Hare Krishna
    Krishna Krishna Hare hare

  • @madhaveayyagari2143
    @madhaveayyagari2143 6 ปีที่แล้ว +13

    Whoooow what a speech😍😍☺☺

  • @venkatalakshmanaraoemani9981
    @venkatalakshmanaraoemani9981 5 ปีที่แล้ว +4

    Na Guruvugaru chaganti koteshwarara rao garu

  • @narasimhulunaidu1768
    @narasimhulunaidu1768 2 ปีที่แล้ว +5

    గురువుగావు మీ పాధములకు శత కోటి వందనములు

  • @narendrajeek
    @narendrajeek 6 ปีที่แล้ว +9

    Blessed to have you Guru garu........