వ్యవసాయంలో సరికొత్త మార్పు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు
ฝัง
- เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
- #avanishuddi#organicforming#allcrops 9550328338
మన భూమికి గత కొన్ని సంవత్సరాలుగా రసాయనిక మందులు పురుగు మందులు వాడడం వల్ల భూమిలో ఉన్న సహజతత్వం కోల్పోయి ఎకరానికి ఒక్క మందు బస్తా నుండి పదులు కొద్ది వాడుతున్నారు.అయిన దిగుబడి రోజురోజుకి తగ్గిపోతుంది.ఐక్యారజ సమితి లెక్కల ప్రకారం మన భూమి ఒక 100 వరకే పంటలు పండించడానికి పనికి వస్తుంది అని చెప్పారు.అందుకే ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయం చేసే సమయం వచ్చింది కానీ ప్రకృతి వ్యవసాయం లో దిగుబడి తగ్గుతుంది అన్ని రైతులు ముందుకు రావడం లేదు దినికి చక్కటి పరిష్కారంగా రైతులకు ఒక్క వరంగా రసాయనిక వ్యవసాయానికి దీటుగా అవణిశుద్ది తో దిగుబడి సాధించ వచ్చు.'కిసాన్ సాగు' ''ఆర్గానిక్ ఫార్మింగ్'' ఆధారంగా వ్యవసాయ కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ఛానెల్ ప్రధానంగా ''రైతుల'' విజయ గాథలు మరియు వారి అనుభవాలపై దృష్టి సారిస్తుంది. ఇది తాజా సాంకేతికత మరియు ఉత్పత్తుల గురించి సమాచారాన్ని అందిస్తుంది. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి సాధించడమే దీని ప్రధాన ఉద్దేశం.
దయచేసి ''కిసాన్ సాగు'' ఛానెల్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా ''ఆర్గానిక్ ఫార్మింగ్''కు మద్దతు ఇవ్వండి.
Avanisuddi tho... Manchi digubadulu
కెమైకేల్ కంటే ఎక్కువే ఔతుంది సెబ్యాష్
Nenu cotton ki mirapaki vadanu bagundi👌👌👌
Good explanation thank u
Gooofra
Hoofifos
Can we use it for sugarcane
👍👍👍👍
best result 👌👌👌👌👌
Chaala manchi information. Thank you kisan sagu you tube chanel.
Verusenaga ki Eppudu veyali
1 month lopu veyandi
అన్న డాక్టర్ పేస్ట్ బాగుంది
అన్నా మీ నెంబర్ సెండ్ చెయ్ అన్న
Battayie ki flowering ravadaniki em spray cheyali
Pranya vadali
9550328338
బాగుంటది రైతుసొదరులరా వాడండి, fertilizer కర్చుతగ్గుతుంది
Oksar vaystay saripothundha 1 acaraki atha authundhi
3 mix chesi cottavacha
vadukovochu
Doma ki trips ki purugu ki unaya anna
unnai bro
Cost for product
Use చేసే విధానం
@@ybaskhar1386 cal me 9550328338
Ekkada dhorukuthundhi mahububadh lo adress cheppandi
9550328338
Online vundha anna and 1 acr kee ayina pampestraa
pamputham
ఒక్కో దాని రేట్ ఎంత?
Akadadorukuthundi anna madi khamamma
9550328338
Avni suthi humic acide antunnaru nejamena
My village lo agriculture department ki sample echara
Organic medicine doruku adress chepagalaru
9550328338
Nimma ki vadavacha?
Yes vadukovachu
Mango lo yela vaadaali
9550328338
Cal me
ఇది విత్తనాలు వేచినక్కా వేయడమా లేక విత్తనాలు వేయముందు శనిగకు పెసరు కు వేయవచ్చా
elagaina veyavochu
మీ నెంబర్ కావాలి సార్ కంపెనీ వాళ్ళు దికాదు
Avani siddu lo emuntudi anna
9550328338
Meru chepe avani suddi ret em leda free naa bro