వందనాలు అయ్యగారు 🙏🙏🙏అవును అయ్యగారు నేను చాలా చాలా అప్పులతో ఉన్నాను నాకు మనశాంతి లేదు ప్రార్థనకు వెళుతున్న ప్రార్థన చేస్తున్నాను అయినా ఇంకా ఇంకా ఇబ్బందులు గురి అవుతున్నాను నేను కువైట్ లో ఉన్నాను నాకు డ్యూటీ లేదు దయచేసి నా కొరకు నా కుటుంబం కొరకు నాకున్న ఆర్థిక ఇబ్బందులు కొరకు అందరు ప్రార్థన చేయండి 🛐🛐🛐🙏🙏🙏✝️✝️✝️
నేను నా ఇద్దరు పిల్లలు అనాధాశ్రమంలో ఉంటున్నాం నాకు అమ్మానాన్న అత్త మామ చేసుకున్న భర్త అందరూ చనిపోయారు మేము ముగ్గురం అనాధాశ్రమం లో ఉంటున్నాం మా బాబు ఉన్న పడంగా చదువు ఆపేస్తానంటున్నాడు తనకోసం అందరూ ప్రార్థన చేయండి నా బిడ్డ తిరిగి కాలేజీకి వెళ్లే లాగా ప్రార్థన చేయండి తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు ప్లీజ్ అయ్యగారు నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి 😓😓😓
వందనాలు అయ్యా వాక్యం నన్ను ఎంతో ఆదరిస్తుంది నాకున్న అప్పులను బట్టి ఏమి చేయాలో తెలియని వాడు గా ఉన్నాను మీ వాక్యం నన్ను ఆదరిస్తుంది నా కొరకు ప్రార్థించండి నా పేరు ర రాజు
ప్రైస్ ది లార్డ్ అన్న గారు 🙏🙏🙏💐💐🌹🌹😍🥰😍🥰 అవును తండ్రి చాలా అప్పులో ఊన్నాను ఒకదనే కష్టపడలేక పోతున్నాను దేవా. నా సమస్యలు ని నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు తండ్రి. నా జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయాలనీ కోరుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹😍😍🥰
వందనాలు సాలెం అన్న. మా కుటుంబం మీరు అన్నట్టుగానే.అప్పులు అయ్యిపోయము.అందరూ విడిచి పెట్టేసారు.నా తల్లి తండ్రులు కూడా హేళన గా మాట్లాడుతున్నారు.దేవుని సేవ చెయ్యాలి అనేక ఆత్మలను మందిరానికి నడిపించాలి అనుకున్నాను
అప్పు అన్నది,,, మనం చేస్తే అయింది.. కాని మీరు దేవుని సహాయం అడిగారు కచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు..వాక్యం చెప్పే సత్యం నా యొద్దకు వచ్చు వానిని నేను త్రోసివేయను అని బయపడద్దు విశ్వాసం తో ప్రార్ధించండి. సేవకులు ఈ లోకంలో నిందలు అవమానాలు బరిస్తే దేవుని రాజ్యంలో జీవకిరీటం పొందుకొంటారు దయచేసి మీరు బయపడకండి దేవుడు మీకు సంతోషం అనే మార్గము తెరుస్తున్నాడు." God Bless you"
@@prasadchina7668 సాలెం అన్నగారు మా కుటుంబ మీరు అన్నట్టుగానే అప్పులు అయిపోయాము అందరు విడిచి పెట్టారు అందరూ ఏల అనగా ఏలన గా మాట్లాడుకుంటున్నారు దేవుని సేవ చేయాలి అనేక ఆత్మలను మందిరానికి నడిపించాలి అనుకున్నాను పూలన్నీ తీరిపోవు గాక ప్రార్థన చేయండి
నజరేయుడైన యేసు నామమునకు మహిమ కలుగును గాక అన్నగారికి నా వందనములు నన్నునా భర్తనన్ను వదిలేసి వేరే ఆమెతో వెళ్లిపోయాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు అప్పుల్లో బాధల్లో నన్ను వదిలేశాడు నా వారు నాకు ఎవరూ లేరు అప్పుల్లో కుమిలిపోతున్న నా కొరకు ప్రార్ధించండి అన్నయ్యకి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏😭😭
Praise the lord annayya.. Ma thammudiki devudu appulu anni thirchadu manchi ellu kattukunnaadu va aham manchi pilla lani echi amma ku manchi aarogyam echina devuniki vandanalu.. Amen
కానీ అప్పులు భారం ఎక్కువ అయ్యి.కువైట్ కి వెళుతున్నాను.నా ప్రయాణం నిమిత్తం ప్రార్ధన చెయ్యండి అప్పులు తీరి తొందరగా నేను మళ్ళీ నా గృహానికి రావాలి.దేవుని సేవలో వాడబడలి అని ప్రేయర్ చెయ్యండి
వందనాలు అన్నయ్య నాకు ఉండే శోధనలు మరణం భయం ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న నా ఆరోగ్యం గురించి నా బిడ్డ ల ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 🛐🛐🛐🛐😭🛐😭😭🙏😭😭😭😭😭😭😭😭😭😭
Praise the Lord. Brother. Since 2000 iam facing lot of problems. I worked in a bank as manager due to some irregularities I was removed from services & bank put a criminal case. Since then it is in court . At last the judgment is going to give on Friday ( 27 th of October) So please pray for judgment comes in my favour. Ame
Praise the lord,బ్రదర్ మాకు చాలా అప్పులు ఉన్నావి, వర్క్ లో లాస్ వచ్చింది , మా బాబుకి ఆటిజం ఉంది , ఇప్పుడు మా బాబుకి థెరపీ తీసుకుంటున్నాము, నెలవారీకి 30,000/- గత 4 నెలల నుండి అప్పు చేసి ఫీజు పే చేస్తున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు పని లేదు, జాబ్ కూడా లేదు, దయచేసి మా కుటుంబం గురించి, మాకు ఆర్థిక మద్దతు గురించి బాబు సంపూర్ణ మానసిక పరిపక్వత గురించి మా పాప గురించి ప్రార్థన చెయ్యండి. బాబు పేరు రాబర్ట్‌కింగ్ 5సంవత్సరాలు, పాప పేరు సాన్విక 3 సంవత్సరాలు.thank you 🙏♥️
వందనాలు అన్నయ్య 🎉ఒక ప్రాబ్లెమ్ అప్పు వాళ్ళు నరేంద్రచౌదరి ని ఇబ్బంది పెట్టు చున్నారు బయట పదును, ప్రార్ధించండి తాను దేవుని కి లోబడి తన జీవితము మారుమనస్సు పొందును ఆమెన్ 😂😂🤣
వందనాలు అన్న, అప్పుల భాదలలో కూరుకు పోయాను ఉద్యోగం చేసిన వడ్డీలు కట్టడానికి కూడా శాలరీ సరిపోవడం లేదు నాకు అన్నీ దార్లు ముస్కుపోయాయి ఏ ఒక్క మార్గం నాకు లేదు అన్నయ్య నా కోసం నా కుటుంబ కోసం ప్రేయర్ చెయ్యండి, యేసు నామం లో నా అప్పులు తొలగిపోవాలి నేను అందరికి నా సాక్షం ఇవ్వాలి plzzzz😭😭😭😭
Anniya chala deriyam vachindi. Mana saajivedu.
Devanand Visakhapatnam prayer for me from loans.. Clear Home. .. Practice , business..
Praise the lord❤️🙏 దేవునికే మహిమ
యెహోహ నా ప్రభువా నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబం నిత్యం ఆశీర్వాదింపబడును. గాక 🙏🙏
వందనాలు అయ్య మేము అప్పులు తీర్చలేక ఉన్నాము అయ్య మాకోసం ప్రార్థన చేయ్యండి అయ్య మరణాత
నా విశ్వాసం నా నమ్మకం నా దేవుడు మమ్మల్ని కాపాడును గాక 🙏😢😢
Thank you Jesus praise the lord..... thank you Jesus thankyou jesus thank you Jesus thankyou jesus thankyou jesus thankyou jesus thankyou jesus
అన్నయ్య నా హృదయo యంతో వేదనతో ఉనది అన్నయ్య,,😢 నీ మాటలు విన్నాక చాలా ఓదార్పు కలిగింది అన్నయ్య మీకు వందనాలు
Same Anna
నాకోసం ప్రార్థన చేయండి అయ్యగారు చావుబ్రతుకు మధ్య వున్నాను
అయ్యా మీరు మా సంతానం కొరకు ప్రార్థన చేయండి అని అయ్యా నేను నా కోసం ఒక్కసారి మా సంతానం కొరకు ప్రార్థన చేయండి అయ్యా
వందనాలు అయ్యగారు 🙏🙏🙏అవును అయ్యగారు నేను చాలా చాలా అప్పులతో ఉన్నాను నాకు మనశాంతి లేదు ప్రార్థనకు వెళుతున్న ప్రార్థన చేస్తున్నాను అయినా ఇంకా ఇంకా ఇబ్బందులు గురి అవుతున్నాను నేను కువైట్ లో ఉన్నాను నాకు డ్యూటీ లేదు దయచేసి నా కొరకు నా కుటుంబం కొరకు నాకున్న ఆర్థిక ఇబ్బందులు కొరకు అందరు ప్రార్థన చేయండి 🛐🛐🛐🙏🙏🙏✝️✝️✝️
Devudu meku help chestadu, viswam tho prayer cheyandi
Don't fear God will help you we will pray also
వందనాలు అయ్యగారు.అప్పుల ఊబిలో చిక్కుకుని ఉన్నాము.మాకుటుంబం కొరకు ప్రార్ధన చేయండి.
Devunike Mahima ganathakalugunugaka amen appula badhanuchi vidudhala kosam plear chayandi annaya amen karnataka sindhanur
Don't varry. God bless you with your family. All the best 💯💯👍🙏💐
సలేము అన్నా వందనాలు చాలా ధర్యం నా జీవితంలో నింపారు మీకు వందనాలు
నేను నా ఇద్దరు పిల్లలు అనాధాశ్రమంలో ఉంటున్నాం నాకు అమ్మానాన్న అత్త మామ చేసుకున్న భర్త అందరూ చనిపోయారు మేము ముగ్గురం అనాధాశ్రమం లో ఉంటున్నాం మా బాబు ఉన్న పడంగా చదువు ఆపేస్తానంటున్నాడు తనకోసం అందరూ ప్రార్థన చేయండి నా బిడ్డ తిరిగి కాలేజీకి వెళ్లే లాగా ప్రార్థన చేయండి తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు ప్లీజ్ అయ్యగారు నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి 😓😓😓
Amen amen amen amen naadevudu gopakaryalu chestadu kone rojulu amen 🙏🙏🙏🙏🙏🙏🙏🌲🌲🙋🙋
దేవా నా అనుదినం ఏడుస్తుంటే నా కుటుంబం అంతా కూడా నలిగి పోతుంది తండ్రి నా దేవా నన్ను కరుణించూమా 🙏✝️🙏
కోర్టు సమస్యలతో అప్పుల పాలైనచాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నయ్యకోర్టు సమస్యలు తీరి మీ సన్నిధిలో నిత్యము ప్రార్ధన లోమారుమనసు పొంది భాగ్యం కలగాలిఅన్నయ్య
Ayyagaru nenu chala appullo vunnanu na kutumbamu kosam preyar cheyandi
మీరు చెప్పే దేవుని వాక్యం నా మనసు ఎంతో ఆనందంగా ఉంచుతున్నది
దేవా ఇప్పుడు నా పరిస్తితి కూడా ఇలాగే ఉంది అప్పుల బాధ భరించలేక ఉన్న నా దేవా నన్ను కరుణించూమా కపడుమా 🙏✝️✝️🙏
ప్రభు మీకు మీ కుటుంబానికి తోడు నీడగా ఉంటాడ్ హలేలుయ
Amen 🙏
Please pray for my family
Vandhanalu Salem Anna meru cheppena vedhamga Na kutumbam vundhi nannu levanettu Jesus save my family
తండ్రి నీ చిత్తమే ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord ayyagaru
అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యా అప్పుల బాధలో ఉన్నావయ్యా
Ayya MA dadi Appulo vunndu ayya prardana cheyyandi
God bless you with your family 🙏🙏💐👍💯
AMEN Praise the Lord 🙏 brother
వందనాలు అయ్యా వాక్యం నన్ను ఎంతో ఆదరిస్తుంది నాకున్న అప్పులను బట్టి ఏమి చేయాలో తెలియని వాడు గా ఉన్నాను మీ వాక్యం నన్ను ఆదరిస్తుంది నా కొరకు ప్రార్థించండి నా పేరు ర రాజు
Praise thelord annaya నేను అపులో ఉన్నాను ప్రార్థన చేయండి
ప్రైస్ ది లార్డ్ అన్న గారు 🙏🙏🙏💐💐🌹🌹😍🥰😍🥰
అవును తండ్రి చాలా అప్పులో ఊన్నాను ఒకదనే కష్టపడలేక పోతున్నాను దేవా. నా సమస్యలు ని నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు తండ్రి. నా జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయాలనీ కోరుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹😍😍🥰
Amen... ప్రతీ అప్పు ఆశీర్వాదం గా మార్చబడును గాక.. ఆమెన్
God bless you with your family 💐💐🙏💯👍
Praise the lord pastor garu appulu teeralani prayer cheyandi
వందనాలు సాలెం అన్న. మా కుటుంబం మీరు అన్నట్టుగానే.అప్పులు అయ్యిపోయము.అందరూ విడిచి పెట్టేసారు.నా తల్లి తండ్రులు కూడా హేళన గా మాట్లాడుతున్నారు.దేవుని సేవ చెయ్యాలి అనేక ఆత్మలను మందిరానికి నడిపించాలి అనుకున్నాను
Ademti miku reply evaledu
అప్పు అన్నది,,, మనం చేస్తే అయింది.. కాని మీరు దేవుని సహాయం అడిగారు కచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు..వాక్యం చెప్పే సత్యం నా యొద్దకు వచ్చు వానిని నేను త్రోసివేయను అని బయపడద్దు విశ్వాసం తో ప్రార్ధించండి. సేవకులు ఈ లోకంలో నిందలు అవమానాలు బరిస్తే దేవుని రాజ్యంలో జీవకిరీటం పొందుకొంటారు దయచేసి మీరు బయపడకండి దేవుడు మీకు సంతోషం అనే మార్గము తెరుస్తున్నాడు." God Bless you"
@@prasadchina7668❤❤❤❤❤❤❤❤❤
@@n.asirvadamsetty3810r⁴rw😂❤😢
@@prasadchina7668 సాలెం అన్నగారు మా కుటుంబ మీరు అన్నట్టుగానే అప్పులు అయిపోయాము అందరు విడిచి పెట్టారు అందరూ ఏల అనగా ఏలన గా మాట్లాడుకుంటున్నారు దేవుని సేవ చేయాలి అనేక ఆత్మలను మందిరానికి నడిపించాలి అనుకున్నాను పూలన్నీ తీరిపోవు గాక ప్రార్థన చేయండి
వందనాలు అయ్యా మా కుటుంబం లో కూడా అప్పులు పాలు అయ్యాం మా కోసం ప్రార్ధన చేయండి అయ్యా
అవును అయ్యా మా కొరకు ప్రేయర్ చేయండి 🙏🙏
నజరేయుడైన యేసు నామమునకు మహిమ కలుగును గాక అన్నగారికి నా వందనములు నన్నునా భర్తనన్ను వదిలేసి వేరే ఆమెతో వెళ్లిపోయాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు అప్పుల్లో బాధల్లో నన్ను వదిలేశాడు నా వారు నాకు ఎవరూ లేరు అప్పుల్లో కుమిలిపోతున్న నా కొరకు ప్రార్ధించండి అన్నయ్యకి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏😭😭
దేవుని కి మహిమా కలుగును గాక 🙏✝️🙏🙏✝️
Prabhuva naku garbha palam evandi prabhuva 🙏✝️🙏✝️✝️✝️🙏✝️🙏✝️
అన్న గొప్ప వరం దేవుడు మీకు ఇచ్చాడు
Praise the lord annayya.. Ma thammudiki devudu appulu anni thirchadu manchi ellu kattukunnaadu va aham manchi pilla lani echi amma ku manchi aarogyam echina devuniki vandanalu.. Amen
Anna makosam prayer seyandi. Anna. Appula badalalo vunnam. Vidudalakoraku sevalo adagalani prayer seyandi anna
కానీ అప్పులు భారం ఎక్కువ అయ్యి.కువైట్ కి వెళుతున్నాను.నా ప్రయాణం నిమిత్తం ప్రార్ధన చెయ్యండి
అప్పులు తీరి తొందరగా నేను మళ్ళీ నా గృహానికి రావాలి.దేవుని సేవలో వాడబడలి అని ప్రేయర్ చెయ్యండి
God bless you with your family 💐🙏🙏💯👍
Praise the lord ayya garu.nenu chala appulu ayipoyanu.na devudu nannu kapaduthadu.amen
నేను కూడా అప్పుల బాధతో కృంగిపోతున్న నా కొరకు ప్రార్థన చేయమని అన్నయ్య అని
నీ అప్పుల భారం అంత తీరిపోవాలని యేసు నామములో అడుగుతున్నాము ❤❤❤❤❤
Amen
ఆమహాదేవుడు..గొప్పవాడు.... ఆమెన్..మాకుటుంబం. కోసం.. 🙏 ప్రేయర్ చేయండి.... అన్నగారు
Anna manadevudu goopa దేవుడు నిజంగా విశ్వాసం అంటే దీవెనలు కాయం ఆమెన్ ❤
Aman praise the lord 🙏🙏🙏🙏🙏 అయ్య గారు వాదనలు
Hallelujah Hallelujah Hallelujah Praise God AMEN AMEN AMEN Yessayya Yessayya Yessayya Hallelujah Na Appula nundi Veedudhala Echinandhuku Vandanalu Yessayya👋🙌🙏🙏🙏🙏
Prise the Lord annaya memu appulu nundi vidula kosam prayer chendi😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
నా విశ్ససం న నముకము న దేవుడు మమింలి కాపాడును గా
మేము కూడా అప్పుల లో ఉన్నాము
నెమ్మది లేదు శాంతి సమాధానం లేదు
అన్నయ్య ప్రేయర్ చేయండి ఆలాగున పంట పొలాలు గూర్చి 🙏🙏🙏
Praise the lord annayya 🙏🏿🙏🏿🙏🏿
Halleluya devuniki sthotram amen
Tq jesus....chalaa goppa vagdanam icharu Praise the lord all brothers and sisters....
Amen Amen 🌷💐💐🌺🌺🥀 hallelujah thotram thandri
దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙇🏻♂️🙇🏻♂️🙇🏻♂️
Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory to God
అయ్యగారు మాకు అప్పులు కానీ ఎ దారి లేదు మాకు మాకు బ్రతకాలి అని అనిపిస్తుంది మాకోసం ప్రేయర్ చేయండి 🙏🙏
God bless you with your family 🙏🙏💐👍💯
వందనాలు అన్నయ్య నాకు ఉండే శోధనలు మరణం భయం ఎలాంటి అన్నరోగ్యాం ఉన్నా తీసివేయాలని ప్రేయర్ చేయాండి అన్న నా ఆరోగ్యం గురించి నా బిడ్డ ల ఆరోగ్యం గురించి ప్రేయర్ చేయాండి అన్న ఆమేన్ తండ్రి యేసయ్యా ఆమేన్ 🛐🛐🛐🛐😭🛐😭😭🙏😭😭😭😭😭😭😭😭😭😭
🙏.. ಸತ್ಯದೇವಾ ನನ್ನ ಯೆಸಯ್ಯ ನಿಮಗೂ ಸೌತ್ರಂ ಅಯ್ಯ ಅಲ್ಲೆಲ್ಲೂಯ್ಯಾ ಅಮೆನ್.. 🙏🙏✝️✝️
లోక రక్ష కామముల ఆశీర్వదించి కాచి కాపాడవయ్యా నీకు వందనాలు తండ్రిమా అప్పుల బాధలు మా కుటుంబాన్ని ఆశీర్వదించి కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి
Ma kutumbam kosam preyar cheyandi. Appulu baga vunnai preyar cheyandi🙏🙏🙏🙏🙏 prize the Lord annaya
Praise the lord నేను చాలా అప్పులో మునిగిపోయి ఉన్నాను నా కోసం ప్రేయర్ చేయండి అన్న
Very Powerful Strengthen Message
Anna garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వందనాలు అయ్య గారు🙏🙏🙏
Praise the Lord Amen
Amen Amen Amen praise the lord anna 🙏
అప్పులు బాగా ఉన్నాయి అయ్యా యేసయ్య తీరుస్తాడు అని నమ్ముచున్నాను
దైవజనుడా మీకు వందనాలు 🙏🙏🙏
యెరుకోనుండి యెరూషలేముకు నాప్రయాణం
Aardhika ibbandhillo unna prathi okkarini aapadhalo unna prathi kumaruni aa prabhuvu thana rekkalanu addupetti kapaadunu amen....
amen amen 🙏🏻🙏🏻
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙌🙌🙏🙏🙌🙌🙌🙌🙌🙌
AMEN praise the lord brother Garu and ma family members kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏
Amen amen amen Praise the lord brother
అయ్యగారు నాకు అప్పులు చాలా ఉన్నాయి తీరే లాగా ప్రార్థన చేయండి అయ్యగారు హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ నా దేవునికి హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amen Amen Amen praise the Lord Thammudu
Kavitha kutumbaniki ardikamga swastatha ivvu yasayya amen plz kavitha ki swastatha ivvu yasayya amen plz kavitha ki kumarudini ivvu yasayya amen plz 🙏🏿
వందనాలు అన్న షాలేమ్ అన్న మా కుటుంబం కూడా అప్పులు బాధలలో ఉన్నాము అన్న నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి వందనాలన్న
నా పేరు ప్రశాంతి నేను అప్పుల్లో ఉన్న నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు
Praise the lord father.. god echina life sir jesus ... The most important prear.... Ma kosam prear cheyyandi father...
Praise the Lord anna 🙏🙏
Amen amen praise the lord 🙏🙏🙏
ఈ మాట నాకు చాలా బాలన్ని ఇచ్చి anna🙏🙏😭😭😭
Praise the Lord. Brother. Since 2000 iam facing lot of problems. I worked in a bank as manager due to some irregularities I was removed from services & bank put a criminal case. Since then it is in court
. At last the judgment is going to give on Friday ( 27 th of October)
So please pray for judgment comes in my favour. Ame
Praise the lord,బ్రదర్ మాకు చాలా అప్పులు ఉన్నావి, వర్క్ లో లాస్ వచ్చింది , మా బాబుకి ఆటిజం ఉంది , ఇప్పుడు మా బాబుకి థెరపీ తీసుకుంటున్నాము, నెలవారీకి 30,000/- గత 4 నెలల నుండి అప్పు చేసి ఫీజు పే చేస్తున్నాము, చాలా ఇబ్బందిగా ఉంది, ఇప్పుడు పని లేదు, జాబ్ కూడా లేదు, దయచేసి మా కుటుంబం గురించి, మాకు ఆర్థిక మద్దతు గురించి బాబు సంపూర్ణ మానసిక పరిపక్వత
గురించి మా పాప గురించి ప్రార్థన చెయ్యండి. బాబు పేరు రాబర్ట్‌కింగ్ 5సంవత్సరాలు, పాప పేరు సాన్విక 3 సంవత్సరాలు.thank you 🙏♥️
Praise the Lord pastor
Praise the lord anna chala dairyanni nimpayi gundello ee vakkulu... 🙏
Praise the lord anna pls pray for my family 😢😢😢😢😢
నా దేవునివి యేసయ్య నీకు వందనాలు🙏🙏🙏🙏🙏🙏
Amen
నా కుటుంబం కూడా అప్పుల భారం నుంచి బయటపడాలని ప్రార్థన చేయండి, 🙏
Praise the lord brother pray for my family and my marriage also
Praise the lord brother same problems in my life pray for my family..... brother , thanks for given message
వందనాలు అన్నయ్య 🎉ఒక ప్రాబ్లెమ్ అప్పు వాళ్ళు నరేంద్రచౌదరి ని ఇబ్బంది పెట్టు చున్నారు బయట పదును, ప్రార్ధించండి తాను దేవుని కి లోబడి తన జీవితము మారుమనస్సు పొందును ఆమెన్ 😂😂🤣
నేను అప్పుల బాధలో బాధలో ఉన్నాను నన్ను నడిపించే హల్లెలూయ స్తోత్రం అయ్యా యేసయ్య
Praise the lord ayyagaru ammagaru ammen 👏🙏🙏🙏🙏🙏🙏🙏
My Jesus Meeku Na Dhanyavadhamulu
Sangeetha/🙇🙇🙇🙇amen
Yesuni batti naku kolpoyina anni vachunu gaka Amen
Na appu thiripovali yesayya karunichi Deva amen amen 🛐🛐🛐🙏🙌🙏
వందనాలు అన్న, అప్పుల భాదలలో కూరుకు పోయాను ఉద్యోగం చేసిన వడ్డీలు కట్టడానికి కూడా శాలరీ సరిపోవడం లేదు నాకు అన్నీ దార్లు ముస్కుపోయాయి ఏ ఒక్క మార్గం నాకు లేదు అన్నయ్య నా కోసం నా కుటుంబ కోసం ప్రేయర్ చెయ్యండి, యేసు నామం లో నా అప్పులు తొలగిపోవాలి నేను అందరికి నా సాక్షం ఇవ్వాలి plzzzz😭😭😭😭
మా కుటంబం కోసం ప్రార్థన చెయ్యండి అన్న praise the lord Anna 🙏
Praise the Lord yesayya kulaibaba appuluteradaniki sahayam chei tandri kulaibabanu kapadu karuninchu nekrupalo karyam chei tandri opikatovunnam nesahayam kosam yeduru chustunnam deva nuvvu karyam chestavani nammutunnanu.kulaibaba appuluteri barya biddato bagundalani ashistunnanu amen amen amen amen amen amen amen amen amen😂😂😂😂😂
అ న్న నా కు దే వు డే ఆ శ్ర యం 🙏🙏🙏
Amen amen amen thanks you Jesus amen amen amen thanks you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Suthi sutram ayagaru nenu chala apulalo vunnanu shalem anna garu nagurinchi pardhana chei ayagaru suthi sutram thandri amen haleluyya 🙏
Thank you Jesus 🙏 Hallelujah 🙏 Glory to GOD 🙏
యేసయ్య నా మంలో నా అప్పులు నా అవమాన లు కుటుంబ కలహాలతో బాధపడుతూన యేసయ్య నా ఇల్లు అమ్మడానికి నీ కృప నా కు ఏలపుడుతొడెయుండునూగాక ఆమె ను 😭😭🙏🙏🙏🙏🙏🙏