AMMA LALIMPU | అమ్మ లాలింపు | Dr. Caroline Sandeepa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น •

  • @muralinani5947
    @muralinani5947 หลายเดือนก่อน

    స్వీట్ వాయిస్ అమ్మ గారు

  • @AJAYKUMAR-gn7bd
    @AJAYKUMAR-gn7bd 15 วันที่ผ่านมา

    "Nice song, sister! God has blessed you with beautiful vocal cords. You visited our Bethel Prayer House Church in Rajahmundry and delivered a wonderful message and testimony. Many people were inspired by your preaching."

  • @ganand2345
    @ganand2345 2 หลายเดือนก่อน

    Nice song akka

  • @JamesDaya
    @JamesDaya 2 ปีที่แล้ว +4

    Praise the Lord Dear sis.. 💕
    Proud of you.🤝🏼💐🎁
    God bless you more for his glory.🙏🏻🏆🥇

  • @yesuthoaradhana3595
    @yesuthoaradhana3595 3 หลายเดือนก่อน

    సిస్టర్ మీ సాక్ష్యమూ విన్నప్పుడూ అర్థమైయిందీ దేవుని ప్రేమ ఎంత పొందుకున్నారు అని 👏

  • @rameshj6269
    @rameshj6269 10 หลายเดือนก่อน +5

    అమ్మ లాలింపు నాన్న ఊరడింపు
    నీ చెంతే దొరికెను నా యేసయ్య
    అమ్మ ప్రేమ పంచి నాన్నలా సహించి
    భుజములపై నన్ను మోయు నా యేసయ్య
    నిన్ను వలే హృదయమెరుగు వారు లేరయ్య
    నీలా అర్ధం చేసుకునే వారు ఉండరయ్య ll 2 ll
    నీవు చాలు నా బ్రతుకున యేసయ్య
    నీవు చాలు నా బ్రతుకున.
    చిత్రమైన ప్రేమ నా పైన చూపి
    ఆశనంత నీ పైకి రేపి,
    చిత్రమైన ప్రేమ నా పైన చూపి
    ఆశనంత నీ పైకి తిప్పి
    చీకటి దాచిన ఆ వెలుగును
    హృదయము చూడలేని ఆ లోకమును,
    చీకటి దాచిన ఆ వెలుగును
    హృదయము చూడలేని ఆ పరలోకమును
    చేరువ చేశావయ్య యేసయ్య
    చేరువ చేశావయ్య.
    మదిలోన మెదిలే నీ స్వరము లేని దినము
    వల్లకాదు బ్రతుకుట నా తరము ll 2 ll
    ఉత్తమమైన నీ మార్గము ఊహలకందని ఐశ్వర్యము ll 2 ll
    ఎన్నెన్నో ఉంచావయ్యా నా బ్రతుకున
    ఎన్నెన్నో ఉంచావయ్యా.
    నీతో క్షణక్షణము గడిపిన దినదినము
    నీవు ఇచ్చిన విలువైన భాగ్యము ll 2 ll
    భాషకు అందని ఆ భావము
    వర్ణించలేనిది ఆ అనుభవము ll 2 ll
    మధురమైన అనుభతియే నా జీవితము
    శ్రేష్టమైన బహుమానమే.

    • @Kmani-ps1wu
      @Kmani-ps1wu 2 หลายเดือนก่อน +1

      Waw 🙏🤩👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @geetajasmine7699
    @geetajasmine7699 3 หลายเดือนก่อน

    Praise the lord Doctor garu , i got to know the depth of the love of God by your testimony.
    Glory to God.

  • @godi.yesoburaju9699
    @godi.yesoburaju9699 2 ปีที่แล้ว

    Praise the Lord amma garu
    A wonderful and great heart touching song.
    Tq amma garu.

  • @christysamuel7
    @christysamuel7 2 ปีที่แล้ว +1

    Beautiful song amma

  • @johnbabu4169
    @johnbabu4169 2 ปีที่แล้ว

    Praise the Lord mummy

  • @hepsibasolomon1933
    @hepsibasolomon1933 2 ปีที่แล้ว

    Glory to God, wonderful song

  • @Lakshmi-yj8pb
    @Lakshmi-yj8pb 2 ปีที่แล้ว

    Very nice song & lyrics amma. God bless you🙏 I am very much encouraged through your songs & messages.

  • @mangaliyobuyobu3695
    @mangaliyobuyobu3695 2 ปีที่แล้ว

    Super song Amma.🙏🙏

  • @muralinani5947
    @muralinani5947 2 ปีที่แล้ว

    అమ్మ ప్రేమ కన్నా చాలా గొప్పదని బాగా వివరించారు పాటలు

  • @baburaowesley8447
    @baburaowesley8447 2 ปีที่แล้ว

    Nice Song Amma 👏👏👏

  • @nalinikumarpulavarty8824
    @nalinikumarpulavarty8824 ปีที่แล้ว

    పాటలోని ప్రతిమాట వెలకట్టలేనిది.
    దేవుని సన్నిధిని లో ఆత్మ సేదతీరుతున్న అనుభూతి కలిగింది మేడమ్.
    మీ అనుభవాల నుండి... దేవునితో మీకున్న అనుబంధం నుండి మరిన్ని గీతాలు రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను
    May the Lord Almighty bless you and your ministry.

  • @sandyainje8705
    @sandyainje8705 2 ปีที่แล้ว

    Amen

  • @johnbabu4169
    @johnbabu4169 2 ปีที่แล้ว

    Wonder full song

  • @knvsatya8936
    @knvsatya8936 2 ปีที่แล้ว

    Praise the lord sister Garu 🙏🙏 wonderful song sister garu 🙏🙏

  • @godamaheswari489
    @godamaheswari489 2 ปีที่แล้ว

    Heart touching song akka chala bagundi

  • @muralinani5947
    @muralinani5947 ปีที่แล้ว

    ఆత్మీయంగా ఉన్నది అన్ని పాటలు కంటే ఈ పాట అమ్మగారు

  • @lavanyasrinivas9285
    @lavanyasrinivas9285 ปีที่แล้ว

    Praise the lord akka 🙏🙏super song

  • @muralimurali7861
    @muralimurali7861 2 ปีที่แล้ว

    అమ్మ ప్రేమ నాన్న ప్రేమ దేవుడి దగ్గర ఎంతలా పొందుకున్నారు ఈ పాట ద్వారా తెలుస్తుంది

  • @RajahsWorld
    @RajahsWorld 2 ปีที่แล้ว

    nice song mam...thank you...

  • @chinni9563
    @chinni9563 2 ปีที่แล้ว

    🛐🙏🙏 praise the lord ammagaru 🙏🙏 Lyrics chala bagundhi amma

  • @muralinani5947
    @muralinani5947 ปีที่แล้ว

    Prasie loard amma garu

  • @rameshpilli7092
    @rameshpilli7092 ปีที่แล้ว

    Nice song Sister

  • @muralimurali7861
    @muralimurali7861 2 ปีที่แล้ว

    ఈ పాట చాలా మధురంగా ఉంది మీ పాటలు వింటుంటే మీరు ఆత్మీయత కనబడుతుంది ఈ పాటకి మ్యూజిక్ చాలా బాగుంది ఇంక మిమ్మల్నిదేవుడు వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను ఆమెన్ మీ మెసేజ్ లు అప్లోడ్ చేయండి ఎవరీ sundaya. జ రి గే మెసేజ్ అప్లోడ్ చేయండి

  • @JhansiRani-yg5wg
    @JhansiRani-yg5wg 3 หลายเดือนก่อน

    klop

  • @praneeththomas1522
    @praneeththomas1522 2 ปีที่แล้ว

    meaningful song and wonderful lyrics madam. music is disappointing.

  • @sagarbhai9061
    @sagarbhai9061 2 หลายเดือนก่อน

    Praise the lord 🙏 Amma