చంద్రబాబుకు చుక్కలు కనిపిస్తున్నాయి, సుప్రింకోర్టు కు లాగిన సుబ్రమణ్య స్వామి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ก.ย. 2024

ความคิดเห็น • 482

  • @viswanadhareddy6849
    @viswanadhareddy6849 13 ชั่วโมงที่ผ่านมา +301

    సుబ్రమణ్య స్వామి రంగంలోకి వచ్చారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కి చుక్కలు చూపిస్తారు ఎలాగైనా సీబీఐ విచారణ జరగాలి అని ప్రజలంతా కోరుకొంటున్నారు

    • @zameermohammed7810
      @zameermohammed7810 13 ชั่วโมงที่ผ่านมา +16

      Cbi కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది గా బ్రో

    • @maruthiprasad1144
      @maruthiprasad1144 12 ชั่วโมงที่ผ่านมา

      Vaadu, meeru andharu vacchi CBN modda gudavandi, 1 aathu kuda thegadhu gurthunchuko

    • @SudhakareddySudhakar
      @SudhakareddySudhakar 11 ชั่วโมงที่ผ่านมา +7

      Supar six kodukki

    • @gangadharvutukuri2929
      @gangadharvutukuri2929 11 ชั่วโมงที่ผ่านมา +3

      People should come out on to the roads,and agitate for cbi inguiry under the supervision of honour able chief justice of supreme court

    • @ggiridhari2966
      @ggiridhari2966 10 ชั่วโมงที่ผ่านมา +1

      Judicial enquiry is best because we still believe judiciary.

  • @AleemBasha-z6t
    @AleemBasha-z6t 13 ชั่วโมงที่ผ่านมา +199

    ఆ వెంకటేశ్వరస్వామి నా నోటితో పలికించాడు అని మొరిగినాడు 420చంద్రబాబు గాడు, ఇప్పుడు ఆ వెంకటేశ్వరస్వామి, సుబ్రమణ్యస్వామి రూపంలో వచ్చాడేమో,,

    • @itsmeramsuni9902
      @itsmeramsuni9902 12 ชั่วโมงที่ผ่านมา +6

      మురళీమోహన్ చెప్పినా వెంకన్న చౌదరి ఎవరో కాదు. మన చంబా నే.

    • @lakshmireddykunthur859
      @lakshmireddykunthur859 12 ชั่วโมงที่ผ่านมา +6

      @@AleemBasha-z6t Venkateswara swamy told Subramanya swamy you must file a petition in Supreme Court about this aligatation for justice

    • @krishnamacharik9989
      @krishnamacharik9989 11 ชั่วโมงที่ผ่านมา

      Yemo yevariki telusu. Moodindi mosalodiki.

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 11 ชั่วโมงที่ผ่านมา +2

      Avunu pink diamond case ki vachi hadavudi chesadu ippudu iragadheesthaadu antha ready cbn malli jailu ke😢😢😢😢

    • @LakshmiPrasad_Vizag
      @LakshmiPrasad_Vizag 9 ชั่วโมงที่ผ่านมา

      WaaaaV

  • @juttugasivakumar5792
    @juttugasivakumar5792 13 ชั่วโมงที่ผ่านมา +289

    వృద్దజంబూకానికి సుఖం లేదు,మన శాంతి
    లేదు,నిద్రలేదు,పడుకుంటే జగనే కనబడుతున్నాడు కలలో.😂😂😂

    • @reddy461
      @reddy461 13 ชั่วโมงที่ผ่านมา

      రాత్రులలో అబ్బా కొడుకులకు జగన్ కలలోకి వస్తున్నాడు పాంట్స్ తదుపకుంటున్నారు

    • @da-lg6or
      @da-lg6or 13 ชั่วโมงที่ผ่านมา +15

      Aa age ki nindra pantadu entha try chesina

    • @designermunikumar
      @designermunikumar 13 ชั่วโมงที่ผ่านมา +20

      కలలో కాదు బ్రదర్ నరనరానా జగన్ అనేటటువంటి ఉంటది ఇప్పుడు ఇవాళ ఫ్యామిలీలో బాబుకు ఇంక మామూలుగా ఉండదు లేండి ఇప్పుడు

    • @annapurnach2289
      @annapurnach2289 13 ชั่วโมงที่ผ่านมา +8

      😂😂😂😂😂😂😂😂​@@da-lg6or

    • @garimellasubbarrao851
      @garimellasubbarrao851 12 ชั่วโมงที่ผ่านมา +8

      You are 100% correct.

  • @venkkatvijay7990
    @venkkatvijay7990 13 ชั่วโมงที่ผ่านมา +214

    ఇది అసలైన శుభ వార్త....
    కోర్టు లో ఒక్క ఓటమి తెలియని ..
    గ్రేట్ న్యాయ కోవిదులు సుబ్రమణ్యం గారు....ఎంటర్ అయ్యారు....సూపర్...సూపర్....సూపర్....

    • @ravichava4655
      @ravichava4655 8 ชั่วโมงที่ผ่านมา

      Emi verri puvvu vi raa... Subbu gadi ki court lo success rate 10%. Go and check. Vadu Jagan lanti criminals ni thappa defend cheyyadu. Ekkuva oohinchukoku...

    • @venkkatvijay7990
      @venkkatvijay7990 7 ชั่วโมงที่ผ่านมา

      @@ravichava4655 అరే ఎర్రి పూకా....కేసు లో లాజిక్ వుంది రా....
      పంది కోవు నెయ్యి కేజీ1400 ,ఆవు నెయ్యి వీళ్ళు టీటీడీ కి ఇచ్చేది 319rs....
      319rs ఆయిల్ లో 1400rs ఆయిల్ కలుపుతారా...కొండ ఎర్రి పూకా...

    • @venkkatvijay7990
      @venkkatvijay7990 7 ชั่วโมงที่ผ่านมา

      @@ravichava4655 కుల గజ్జి తగ్గించుకోండి రా గాలి వెదవ లారా...

  • @vidyasagar-vp3mf
    @vidyasagar-vp3mf 13 ชั่วโมงที่ผ่านมา +105

    తాంబూలాలిచ్చేసారు సుప్రీంకోర్టుకు. తన్నుకు చావాల్సిందే ఇక

  • @subbareddy3524
    @subbareddy3524 13 ชั่วโมงที่ผ่านมา +142

    ఆడు బూట్లు తో దర్శనానికి వెళతాడు.. చంబ.. వాడుకి పోయె కాలం అతి దగ్గరలో నే

    • @naresharja432
      @naresharja432 9 ชั่วโมงที่ผ่านมา

      Legs mida unna Bolli kanapada kudadu ani...😂

  • @KiranKoduru-k3z
    @KiranKoduru-k3z 13 ชั่วโมงที่ผ่านมา +115

    చంద్రబాబు, భస్మా సురుడి లాగా జగన్ నెత్తి మీద చెయ్యి పెడదాం అనుకున్నాడు, కానీ ఆఖరికితన చెయ్యి తన మీదకే ప్రయోగిం చు కున్నాడు బాస్మము అవటం కాయం

  • @DSUNIL-zq9bu
    @DSUNIL-zq9bu 13 ชั่วโมงที่ผ่านมา +285

    ఈ సార్ రంగ ప్రవేశం కోసమే ఎదురు చూసాము & మా కోరిక నెరవేరింది

    • @narayanarao840
      @narayanarao840 13 ชั่วโมงที่ผ่านมา +17

      Yes I too

    • @gnanendrareddy4820
      @gnanendrareddy4820 13 ชั่วโมงที่ผ่านมา

      ​@@narayanarao840me too😮

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 13 ชั่วโมงที่ผ่านมา +11

      I'm too

    • @ravindrababu-mc8of
      @ravindrababu-mc8of 12 ชั่วโมงที่ผ่านมา +7

      Yes i also

    • @BalajiAB
      @BalajiAB 12 ชั่วโมงที่ผ่านมา +7

      Yes.. 💯% correct

  • @jrsl05104
    @jrsl05104 13 ชั่วโมงที่ผ่านมา +124

    దేవుడి దయ వల్ల జగన్ కి అనుకూలంగా తీర్పు వస్తె బాగుంటుంది కాని ఆ వ్యవస్థలు కూడా బీజేపీ చేతిలో ఉన్నాయి కదా

  • @Naruto_hokage7
    @Naruto_hokage7 13 ชั่วโมงที่ผ่านมา +156

    సరైనోడు దిగాడు చూద్దాం ఏం చేస్తారో !!!

  • @Chani847
    @Chani847 13 ชั่วโมงที่ผ่านมา +129

    నిజం గెలవాలి 😂😂. సుబ్రహ్మణ్యం స్వామి గారు రావాలి అని నేను కోరుకున్న... 👍👍👍👍👍 ఒకసారి శ్రీవాణి ట్రస్ట్ గురించి నిజం చెప్పి చక్రం చెంపలు పగలు గొట్టాడు..

    • @shivambhaskararaju2961
      @shivambhaskararaju2961 13 ชั่วโมงที่ผ่านมา +7

      శ్రీవాణి లో తప్పులు ఉంటే ఈ గుంటనక్కా వచ్చి 3 నెలలు అయ్యిందికదా రద్దు చేయొచ్చుగా

    • @udaya5392
      @udaya5392 12 ชั่วโมงที่ผ่านมา +2

      శ్రీ వాణి ట్రస్ట్ సంగతి ఏమిటో చెప్పండి. please .maku తెలియదు..

  • @rstar3397
    @rstar3397 13 ชั่วโมงที่ผ่านมา +130

    దేవుడి తో పెట్టుకున్నాడు..భక్తుల మనోభావాలు అవమాన పరిచాడు...బాబు...అనుభవిస్తాడు...

  • @rajupadumuttam8813
    @rajupadumuttam8813 12 ชั่วโมงที่ผ่านมา +74

    సుబ్రమణ్య స్వామి గారికి ఎల్లప్పుడూ స్వామి వారి దివ్య కటాక్షం వుంటుంది.

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 13 ชั่วโมงที่ผ่านมา +120

    నేను మూడురోజులనుండి అనుకొంటున్నాను ఈ స్వామి గారు,, ఇంకా ఎందుకు రంగలోకి దిగలేదా అని 🤔అబ్ ఆయేగా మజా 👍👍👍

  • @jamisiva9492
    @jamisiva9492 13 ชั่วโมงที่ผ่านมา +69

    సర్ ఇక్కడిదాకా ఎలానో వచ్చారు...
    బాబ్బాబు కొద్దిగా EVM మీద ఒక కన్ను వేయండి...

    • @BalajiAB
      @BalajiAB 12 ชั่วโมงที่ผ่านมา +7

      Yes bro.. 💯% correct comment 👌

    • @sripriyankamartorthoheels1470
      @sripriyankamartorthoheels1470 11 ชั่วโมงที่ผ่านมา +3

      Teega dorikindi donka kadulutadi wait ...

    • @lydianalli5935
      @lydianalli5935 6 ชั่วโมงที่ผ่านมา +1

      Please

  • @VenkataramaiahAritakula
    @VenkataramaiahAritakula 13 ชั่วโมงที่ผ่านมา +121

    శ్రీ వేంకటేశ్వర స్వామి మీ భక్తులకు మీరు సత్యం చూపించి అబద్ధాలు చెప్పిన వారికి తగిన శిక్ష విధించండి స్వామి 🙏🙏🙏

    • @harithamunnangi8840
      @harithamunnangi8840 13 ชั่วโมงที่ผ่านมา +5

      Devudiki avasarum ledhu sir,
      It's purely man made play..
      God actually wondering how the human is detoriated day by day...
      Devudu interfere avvaru..
      Nijam telisina taruvatha can we expect the cadre n caste can kick that leader n party out..
      Siggu lekunda inka slaves laa ge bathukutharu..
      Ilanti yedhavalu kosam devudu nirupinchukovala...

    • @gantlanabhakar6147
      @gantlanabhakar6147 13 ชั่วโมงที่ผ่านมา +4

      Nijamga ilantappude devudumeeda nammakam peragala taggala telipontundi.

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 7 ชั่วโมงที่ผ่านมา

      Yes 👍 Correct 💯, Namo Sri Venkatesa, Govinda Govinda Govinda,Doshulani Punish Cheyali..

  • @mallikarjunaannam3754
    @mallikarjunaannam3754 13 ชั่วโมงที่ผ่านมา +77

    బాబు కు బాగా గడ్డి పెట్టాలి

  • @kammidilakshmayya9588
    @kammidilakshmayya9588 13 ชั่วโมงที่ผ่านมา +70

    రాజకీయానికి మామనే చంపినోడు దేవుడు అతనికి ఓలెక్కన ఏదైనా చేస్తాడు రాజకీయం కోసం అధికారం లేకపోతే బతకలేదు CBN

    • @gantlanabhakar6147
      @gantlanabhakar6147 12 ชั่วโมงที่ผ่านมา +1

      RGV ceppunatlu nijamga devuduvunnadani nammavacha?

  • @nagarajam7776
    @nagarajam7776 13 ชั่วโมงที่ผ่านมา +55

    చంద్రబాబు అన్న మంచి వాడు పిల్లనిచ్చినోల కొంపముంచినోడు
    😂😂😂😂😂😂😂😂😂

  • @sivasankarbagepalli4714
    @sivasankarbagepalli4714 13 ชั่วโมงที่ผ่านมา +78

    బాబు గారు మా జిల్లా వాసి అయినందుకు సిగ్గుపడుతున్నాను....కలియుగ దైవాన్ని క్షమాపణ కోరుతున్నాను

  • @thothadasatyanarayanamurth7672
    @thothadasatyanarayanamurth7672 13 ชั่วโมงที่ผ่านมา +103

    ముసలి నక్క కి ఉరి బిగిసి పోయింది 😭

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df 12 ชั่วโมงที่ผ่านมา +3

      😂😂😂

    • @BalajiAB
      @BalajiAB 12 ชั่วโมงที่ผ่านมา +4

      ముసలినక్క వేసుకున్న రంగు వెలిసిపోయే.. డం డం డం! అసలురంగు ప్రజలకు తెలిసిపోయే...డం డం డామ్!! 🦊😂

  • @gummadinehemiah381
    @gummadinehemiah381 12 ชั่วโมงที่ผ่านมา +53

    పెళ్ళన్నే బజారులో పెట్టి ఏద్చిన వాదికి, దేవుడు ఒక లెక్క|||||

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md 12 ชั่วโมงที่ผ่านมา +3

      Marem.. 😂😂😂

    • @Kalla.AdhinarayanaKalla-ph3ry
      @Kalla.AdhinarayanaKalla-ph3ry 12 ชั่วโมงที่ผ่านมา +3

      Blood kakkoni chastadu chudu

    • @amarnathreddy431
      @amarnathreddy431 12 ชั่วโมงที่ผ่านมา +2

      ఇది నిజం

    • @sannibabugorle8653
      @sannibabugorle8653 10 ชั่วโมงที่ผ่านมา +1

      Nijame kada adhi karam kavali.

    • @ravichava4655
      @ravichava4655 8 ชั่วโมงที่ผ่านมา

      Jagan gadu, vadi amma - YSR savanni addam pettukuni rajakeeyam chesadu. Jagan moham lo KVP polikalu untayi. Sarigga chudaraa...

  • @designermunikumar
    @designermunikumar 13 ชั่วโมงที่ผ่านมา +29

    పరిస్థితి కథనం అంతే ఇంకా సుబ్రహ్మణ్యస్వామి ఎంటర్ అయినాడు అంటే ఇంకా అయిపోయినట్టే

  • @ravikumar-sk9nj
    @ravikumar-sk9nj 13 ชั่วโมงที่ผ่านมา +25

    సరైన సమయంలో సుబ్రమణ్య స్వామి రంగప్రవేశం చేశారు. ఇప్పటివరకు ఆయన యే కేసు లోనూ ఓడిపోలేదు. గతంలో ఆంధ్రజ్యోతి TTD మీద ఇలాంటి అవాకులు చవాకులు పేలింది వందకోట్లు నష్టపరిహారం, కోర్టు చీవాట్లు పడ్డాక కాని రాధాకృష్ణకు ఆయన శక్తి అర్ఢం కాలేదు. ఇప్పుడు ఉంటుంది చంద్రబాబుకు . దూల తీరుద్ది.

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j 13 ชั่วโมงที่ผ่านมา +27

    ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కలియుగ దైవం సాక్షాత్ వేంకటేశ్వర స్వామి నీ కూడ తన స్వార్థ రాజకీయా క్రీడల్లోకి ల్లోకి లాగిండు చంద్రబాబు పుట్టగతులు లేకుండా పోతాడు

  • @cocsermons
    @cocsermons 13 ชั่วโมงที่ผ่านมา +26

    నాయకుడుకు మత పిచ్చి కుల పిచ్చి ఉండకూడదు, కానీ మన కర్మ.

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 13 ชั่วโมงที่ผ่านมา +50

    విలువైన వ్యక్తి స్పందించారు

  • @sureshmatcha9742
    @sureshmatcha9742 13 ชั่วโมงที่ผ่านมา +37

    మా మంచి జగన్ అన్నకు ఆ దేవ దేవుడు ఎప్పడు అండగా ఉంటాడు ఇంకా మద్దతు వస్తాది మా అన్నకు

  • @prasadguruju9322
    @prasadguruju9322 13 ชั่วโมงที่ผ่านมา +66

    సుప్రీమ్ కోర్ట్ ని నిమిషాల్లో కొ నేస్తాడు ఈ ఆధునిక నారా.. కాసురుడు 😄😄😄

    • @mrspushpanjali8881
      @mrspushpanjali8881 12 ชั่วโมงที่ผ่านมา +1

      Subrahmanyam gari daggara kudaradu

    • @Swaram-d6l
      @Swaram-d6l 11 ชั่วโมงที่ผ่านมา

      మిమ్మల్ని కొనేసా అని చంబల్ 🦊 నక్క చెప్పుకుంటున్నాడు....అది నిజమా అని ,జడ్జి నే అడగ గల సమర్ధుడు, ధైర్యశాలి సుబ్రహ్మణ్య స్వామి 🙏

  • @gal7882
    @gal7882 13 ชั่วโมงที่ผ่านมา +28

    సరైనోడు వచ్చాడు
    రచ్చ రచ్చ

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 13 ชั่วโมงที่ผ่านมา +51

    మాజీ జడ్జి తో విచారణా 🤔మన మాజీ జడ్జి రమణ రంగంలోకి దిగితే??? చంబా "జయప్రదం గా " బయటపడిపోతాడు 🙄సిట్టింగ్ జడ్జి తోనే విచారణ జరగాలి 👍👍👍

    • @ravikumar-sk9nj
      @ravikumar-sk9nj 13 ชั่วโมงที่ผ่านมา +13

      సుబ్రమణ్య స్వామి మామూలోడు కాదూ bro.. తమిళనాడు, పంజాబ్, సోనియా గాంధీ లాంటి తల పండిన నేతలు,ముఖ్యమంత్రులు ఆయన దెబ్బకు ఉచ్చ పోసుకున్నారు. ఇంతవరకు ఆయన యే కేసు లోనూ ఓడిపోలేదంటే ఆయన సామర్థ్యం యెంత గొప్పదో అర్ఢం అవుతుంది. రమణ కాదు కదా వాళ్ళ బాబు వచ్చినా ఈ బాబును కాపాదలేరు.

    • @seshareddy1513
      @seshareddy1513 12 ชั่วโมงที่ผ่านมา +5

      😅😅😅😅

    • @RaviKumar-rj5md
      @RaviKumar-rj5md 12 ชั่วโมงที่ผ่านมา +3

      😂😂😂😂

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if 12 ชั่วโมงที่ผ่านมา +18

    సుబ్రహ్మణ్య సార్ కి నమస్కారం మా జగన్ బాబు ని తప్పు లేకుండా నిందిస్తున్న అటువంటి వారికి సరైన గుణపాఠం చెప్తారని ఆశపడుతున్నాను

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 13 ชั่วโมงที่ผ่านมา +17

    అప్పటి కాలం కాదు చంద్రబాబు గారు. సోషల్ మీడియా 7th జనరేషన్ సొసైటీ ఇది. మాట్లాడేముందు జాగ్రత్తగా మాట్లాడాలి.

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 13 ชั่วโมงที่ผ่านมา +27

    ఉన్మాదులు నిన్న కాషాయం ముసుగులో జగన్ ఇంటి మీద రాళ్లు వేశారు, వెంకన్న ను నమ్మితే నిజముగా కల్తీ జరిగితే కల్తీ చేసిన వాళ్ళను, జరగక పోయిన జరిగింది అని నానా యాగి చేస్తున్న వాళ్ళని వెంకన్న punnish చెయ్యాలి అని మొక్కు కోండి

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 7 ชั่วโมงที่ผ่านมา

      Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯

  • @kumaryannakula3556
    @kumaryannakula3556 11 ชั่วโมงที่ผ่านมา +11

    తప్పు ఎవరిదైనా శిక్ష తప్పనిసరిగా పడేలాగా చేయాల్సిన పని ఉంది సుబ్రహ్మణ్యస్వామి గారు

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 13 ชั่วโมงที่ผ่านมา +16

    ఈ ముసలి నక్కను ఊరికినే వదలకూడదు కుక్కని కొట్టినట్లు కొట్టాలి ఎన్న తప్పులు చేసినా చట్టం తన చుట్టం అని తప్పించుకు తిరుగుతున్న ఈ ముసలి జిత్తులమారి గుంట నక్కకి పాపం పండే రోజు దగ్గరలోనే ఉంది నిజాయితీగా రాజకీయాలు చేసే జగనన్న ధైర్యానికి హేట్సాఫ్ జై జగన్ ❤️

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 13 ชั่วโมงที่ผ่านมา +33

    వృద్ద జంబూకం, గాలి కుక్క
    మనుషుల మధ్య కలహాలు సృష్టించే బదులు రాజకీయాల నుండి విశ్రాంతితీసుకుంటే మంచిది. ఏపీ కు మేలు చేసిన వారవుతారు

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df 12 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂

    • @srinivasulareddyappalapura1997
      @srinivasulareddyappalapura1997 12 ชั่วโมงที่ผ่านมา

      ❤😂🎉🎉😢😢😮😮😢😂😂❤😢😮😮😮🎉😂❤❤😂❤

  • @comicsroom4161
    @comicsroom4161 12 ชั่วโมงที่ผ่านมา +9

    దేశంలోని ప్రతి రాష్ట్రం వాళ్ళు కోర్ట్ ల్లో వేయాలి

  • @prasadguruju9322
    @prasadguruju9322 13 ชั่วโมงที่ผ่านมา +27

    Rip.... చెంబు నాయుడు 💐💐💐

  • @AnilKumar-pq9cc
    @AnilKumar-pq9cc 13 ชั่วโมงที่ผ่านมา +16

    Good move ysrcp should ఫైట్ until జస్టిస్

  • @anuradhanare8166
    @anuradhanare8166 12 ชั่วโมงที่ผ่านมา +12

    స్వామి గారు మీరు వచ్చారు ఇంకా నాయ్యం జరుగుతుంది స్వామి మాకు సంతోషంగా వుంది

  • @PrasanarajuKatam
    @PrasanarajuKatam 11 ชั่วโมงที่ผ่านมา +6

    సుబ్రహ్మణ్యం స్వామి రాకతో చంద్రబాబుకి పగిరిపొద్ది

  • @seshagiriraotadimeti3941
    @seshagiriraotadimeti3941 13 ชั่วโมงที่ผ่านมา +13

    లడ్డూ కావాలా నాయనా.ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్న నానుడి నిజం అయ్యే లా కనబడుతోంది

  • @SrinivasSrinivas-zo6ef
    @SrinivasSrinivas-zo6ef 13 ชั่วโมงที่ผ่านมา +44

    ఈ విషయం లో సరియిన వాడు వచ్చాడు. ఇలా గొప్ప గొప్ప మేధావులు పుట్టిన భారతావని లో ఈ ఆల్పుల క్షుద్ర రాజకీయ నాయకులు ను అరికట్టాలి.

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 11 ชั่วโมงที่ผ่านมา +10

    సుబ్రహ్మణ్యం స్వామీ పట్టుకుంటే ఉడుము pattu, ఆటో ఇటో తెలాలిచిందే...

  • @N_Shasank
    @N_Shasank 12 ชั่วโมงที่ผ่านมา +15

    కానీ కొంత మంది ముర్కత్వం ఉన్న వాళ్ళు నమ్ముతారు అది బాబు and మీడియా చెపితే చాలు నమ్మడం వీళ్ళ పని

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 12 ชั่วโมงที่ผ่านมา +11

    Skilscam lo arrest cheste ,CBN గారు నాకు స్కిన్ దురద ,కన్ను ఆపరేషన్, అని డ్రామాలు చేసాడే! ఇప్పుడు సీఎం గా డ్యూటీ చేస్తే ,కల్లు పని చేస్తున్నాయా?

  • @pochechandra3904
    @pochechandra3904 13 ชั่วโมงที่ผ่านมา +8

    Well come sir మీరే దీనికి అసలైన వారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఈ issue సరైన ట్రాక్ లో పడింది. ఇంక ఉంది అందరికీ అసలైన పండుగ.

  • @NookarajuChandala
    @NookarajuChandala 12 ชั่วโมงที่ผ่านมา +10

    సాక్షత్తు ఆ వేంకటేశ్వరస్వామి సుబ్రహ్మణ్యస్వామి రూపంలో వచ్చారానిపిస్తుంది
    సిబిఐ ఇంక్విరీ చెయ్యాలి
    ముసలోడు దూల తీరిపోవాలి

    • @sivakumarparimi4134
      @sivakumarparimi4134 10 ชั่วโมงที่ผ่านมา

      కాదు. CJI Sri chandrachud గారు చేయాలి.

  • @ChandraSekhar-xv4ep
    @ChandraSekhar-xv4ep 13 ชั่วโมงที่ผ่านมา +9

    సెంట్రల్ కు సీబీన్ ను ఎలా కాపాడతారో త్వరగా చూస్తాం. లోడ్ రమణ ఇప్పటికే ట్రై చేస్తుంటాడు. లోడ్ రమణ సీబీన్ కోసమే బతుకుతున్నాడు.

  • @jhansirajaiah6907
    @jhansirajaiah6907 13 ชั่วโมงที่ผ่านมา +17

    Superb debbaku cbn paripovaali.

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 13 ชั่วโมงที่ผ่านมา +7

    గతంలో కూడా సుబ్రమణ్యస్వామి గారు ABN' రాధాకృష్ణ గారి మీద తిరుపతి ఫై అసత్యాలను ప్రచారం చేసినందుకుగాను
    AP' హైకోర్టు లో పరువునష్టం దావా వేశారు . ఇంతవరకు దాని అడ్రస్సే లేదు .

  • @sailajatalla7057
    @sailajatalla7057 13 ชั่วโมงที่ผ่านมา +18

    ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే పాపం chibn

    • @sravyareddy8527
      @sravyareddy8527 13 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂

    • @BhavaniS-zk2df
      @BhavaniS-zk2df 12 ชั่วโมงที่ผ่านมา +1

      Chi chi b n

  • @vijayalakshimi806
    @vijayalakshimi806 13 ชั่วโมงที่ผ่านมา +21

    Yes anna karaiktu chapairu 💯

  • @satyakumar88
    @satyakumar88 13 ชั่วโมงที่ผ่านมา +15

    Subhramanya Swami vochadu antey litigation mamuluga vundadhi

  • @harinipriya-mp6hr
    @harinipriya-mp6hr 11 ชั่วโมงที่ผ่านมา +4

    సూపర్ సుబ్రహ్మణ్య స్వామి sir ఎప్పుడు తప్పు చేసిన నా కొడుకులకు చుక్కలు ఎవడైనా సరే తప్పు చేసిన తప్పు మాట్లాడిన వెంకటేశ్వర స్వామి గురించి

  • @Medamhitaishini
    @Medamhitaishini 13 ชั่วโมงที่ผ่านมา +12

    వెంకటేశ్వర స్వామిని రాజకీయానికి వాడుకున్న చంద్రబాబు నాయుడు త్వరలో సర్వనాశనం కావడం ఖాయం అందరూ వరద గురించి చనిపోయిన వాళ్ళగురించి మర్చిపోయి తిరుపతి లడ్డూ గురించే చర్చ , next episode ఏమిటో,ఈరోజు జగనన్న స్పీచ్ మాత్రం చాలా బాగుంది.

  • @narasimhareddybandagattu3757
    @narasimhareddybandagattu3757 12 ชั่วโมงที่ผ่านมา +3

    సుబ్రహ్మణ్యం స్వామి గారూ, మీకు నమస్కారము, దయచేసి మా cbn గారికి ఇబ్బంది పెట్టవద్దు

  • @sanjeevareddybommu9189
    @sanjeevareddybommu9189 13 ชั่วโมงที่ผ่านมา +5

    ARFOODS కూడా కేసు వేయాలి

  • @cavrrao3467
    @cavrrao3467 13 ชั่วโมงที่ผ่านมา +10

    super subramanya swami garu.

  • @sunilkumarreddydatla2950
    @sunilkumarreddydatla2950 12 ชั่วโมงที่ผ่านมา +4

    WOW...super saying...Jagantho politics cheyyalante...fair politics cheyyali...SUPER AMEER BHAI.

  • @UshaJelli
    @UshaJelli 13 ชั่วโมงที่ผ่านมา +14

    Edukondala vadu unty vadu nasanam kavali

  • @shaikabdulsattar4049
    @shaikabdulsattar4049 12 ชั่วโมงที่ผ่านมา +4

    Good twist. Still not enough. All devotees should file PILs and petitions irrespective of parties.

  • @Vijay55777
    @Vijay55777 12 ชั่วโมงที่ผ่านมา +7

    *ఓం నమో వేంకటేశాయ నమః*
    ❤❤❤❤❤❤❤

  • @dyvakumarsarika5896
    @dyvakumarsarika5896 12 ชั่วโมงที่ผ่านมา +3

    అందరూ prayashichitta స్టార్ ని మర్చిపోగూడదు 😅

  • @designermunikumar
    @designermunikumar 13 ชั่วโมงที่ผ่านมา +2

    లాస్ట్ వర్డ్స్ చెప్పాడు బ్రదర్ నువ్వు ఏ దేవుడు కనిపించిన మనం కోరుకుంటాం కష్టాల్లో ఉన్నప్పుడు లేదా ప్రజల కైనా కష్టాలను తీర్చమని తీసి ట్రూ వర్డ్స్ రైట్ ఎన్ని పీపుల్ ఎనీ ఒక వ్యక్తి కంపల్సరీ ఒక మంచి కోరేవాడు కంపల్సరి అలాగని వేడుకుంటాడు

  • @venkatramanaP-o7h
    @venkatramanaP-o7h 11 ชั่วโมงที่ผ่านมา +4

    అమీర్ గారు ఆంధ్ర పరువు తీసేసి దీక్షలు చేస్తాం అంటారు ఏ నిజం తెలిసే నీ వెంకన్న పరువు తీసినారు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు

  • @kpadmavatikona6941
    @kpadmavatikona6941 10 ชั่วโมงที่ผ่านมา +1

    విచారణ చేసి కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు పరిరక్షించాలి

  • @bhaskerrao2674
    @bhaskerrao2674 13 ชั่วโมงที่ผ่านมา +10

    Andharni anni velala mosam cheyaleru. Anubhavistharu mosagallu.

  • @RaviKumar-gv6if
    @RaviKumar-gv6if 12 ชั่วโมงที่ผ่านมา +6

    మన ఇంట్లో తప్పు జరిగితే వెంటనే వెంటనే రోడ్డు ఎక్కడం ఎంత వరకు కరెక్టు అలాగే తిరుపతి లడ్డు విషయంలో కూడా చంద్రబాబు హిందువుల మనో భావాలను అలాగే లడ్డు ప్రపంచానికి అనుములను రెకెత్తింవారు. ముందుగా విచారణ జరిపించి అప్పుడు మీడియాలో ప్రకటన చేస్తే బాగుండేది

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n 12 ชั่วโมงที่ผ่านมา +6

    Jagan Mohan Reddy CBN meda paruvunastamu dava veyali.

  • @raviprakashlifestyle
    @raviprakashlifestyle 12 ชั่วโมงที่ผ่านมา +1

    God bless you Ameer Brother

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 13 ชั่วโมงที่ผ่านมา +1

    Namaste sir good analysis sir thanks sir

  • @seshareddy1513
    @seshareddy1513 12 ชั่วโมงที่ผ่านมา +4

    Cbn gaaru purugulu padi chasthadu

  • @ramanamurthy8625
    @ramanamurthy8625 9 ชั่วโมงที่ผ่านมา

    CBI విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు

  • @bravindra9219
    @bravindra9219 11 ชั่วโมงที่ผ่านมา +2

    సుబ్రహ్మణ్య స్వామి గారు, స్వతహాగా ప్రొఫెసర్ and Lawyer. తన కేసులు తానే argue చేసుకుంటాడు. Ludra ల తో పని వుండదు.

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 7 ชั่วโมงที่ผ่านมา

    సుబ్రహ్మణ్యం స్వామి గారు లాంటివారు ఉండాలి. దుర్మార్గులను కాస్త బుద్ది చెప్పాలంతే ఇలాంటి ఘనాపాటి ఉండాలి.

  • @lakshmipriya2128
    @lakshmipriya2128 9 ชั่วโมงที่ผ่านมา

    ఆ వెంకన్న స్వామి మహత్యం చూపించి స్వామి భక్తుల మనోభావాలు విశ్వాసాలను దెబ్బతీస్తున్న చంద్రబాబు కి తగిన శిక్ష వేయాలి వేస్తేనే ఏపీ సుభిక్షంగా ఉంటుంది

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 13 ชั่วโมงที่ผ่านมา +2

    మాజీ సుప్రీంకోర్టు ఎడ్ అంటే లోడతే రమణ గాడికి తీసుకొస్తారేమో తీసుకొచ్చిన పర్లామాజీ సుప్రీంకోర్టు ఎడ్ అంటే లోడతే రమణ గాడికి తీసుకొస్తారేమో తీసుకొచ్చిన పర్ల నిజాలు బయట పడాలిమాజీ సుప్రీంకోర్టు ఎడ్ అంటే లోడతే రమణ గాడికి తీసుకొస్తారేమో తీసుకొచ్చిన పర్ల నిజాలు బయట పడాలి ఇద్దరికి కచ్చితంగా సిగ్గుపడాలి రమణ లోడెత్తుల రమణ గాడికి పెట్టి పోషించిన సాంబ చంద్రబాబునాయుడు గారికిమాజీ సుప్రీంకోర్టు ఎడ్ అంటే లోడతే రమణ గాడికి తీసుకొస్తారేమో తీసుకొచ్చిన పర్ల నిజాలు బయట పడాలి ఇద్దరికి కచ్చితంగా సిగ్గుపడాలి రమణ లోడెత్తుల రమణ గాడికి పెట్టి పోషించిన సాంబ చంద్రబాబుని అడిగాడు శిక్ష

  • @PavankumarMutharaju
    @PavankumarMutharaju 12 ชั่วโมงที่ผ่านมา +2

    దేవ దేవుడు వెంకటేశ్వరుడు మాత్రం వొదిలి పెట్టడు ఏమి చేస్తాడో అయన ఇష్టం కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అంటాడేమో సూపర్ సిక్స్ అంటాడేమో ఎకో నారాయణ అంటాడేమో

  • @saimohanreddy3520
    @saimohanreddy3520 12 ชั่วโมงที่ผ่านมา +1

    AMEER BHAYYA HATS OFF FOR FIGHTING FOR THE TRUTH

  • @nerellasatyanarayana5692
    @nerellasatyanarayana5692 12 ชั่วโมงที่ผ่านมา +1

    రాష్ట్రం లో 30000 వేల మంది ఆడపిల్లలు కనపడట్లేదు అనే విషయం ఎంత వాస్తవమో ఈ లడ్డు విషయం కూడా అంతే
    అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి ఐనా కిడ్నాప్ కు గురి అయిన ఆడపిల్లల విషయం లో ఇంతవరకు ఏమి చర్యలు తీసుకున్నారో ప్రజలకు వివరణ ఇవ్వలేదు

  • @ARTHYD222
    @ARTHYD222 13 ชั่วโมงที่ผ่านมา +6

    Is it not violation of oath that promised to be fair to all religions and faith

  • @balagayerukunaidu3568
    @balagayerukunaidu3568 12 ชั่วโมงที่ผ่านมา

    Exlentadvocatesir.babukicorrevtmogudandi.

  • @sukruthadhandu5566
    @sukruthadhandu5566 10 ชั่วโมงที่ผ่านมา

    థాంక్స్ you సార్. You అర్ సపోర్టింగ్ జగన్. 😃

  • @motogen1878
    @motogen1878 13 ชั่วโมงที่ผ่านมา +1

    Very good

  • @democracy1045
    @democracy1045 12 ชั่วโมงที่ผ่านมา +1

    పవిత్ర తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు చేసిన అసందర్భ ప్రసంగం విషయంలో పరమ భక్తుడైన శ్రీ సుబ్రమణ్య స్వామి లాంటి వ్యక్తి ఇంతవరకు ఎందుకు నిమ్మకున్నారు అని అనుకున్నా. కానీ ఇప్పుడు ఆయన రంగప్రవేశం చేశారు. చూద్దాం ఏలాగు వుంటుందో. నిజంగా తప్పు జరిగితే సంబంధిత అధికారులు, నాయకుల మీద చర్యలు చేయడం సబబు.

  • @rameshbabumeda7001
    @rameshbabumeda7001 13 ชั่วโมงที่ผ่านมา +14

    చంద్రబాబు గారు చరిత్ర హీనుడిగా మిగిలిపోతారు

    • @PothirajuI
      @PothirajuI 12 ชั่วโมงที่ผ่านมา +2

      He has no fiath in the truth and justice of god

  • @shaiknoorahamed-ub1ck
    @shaiknoorahamed-ub1ck 13 ชั่วโมงที่ผ่านมา +6

    Right person entered, he is very honest.

  • @geetharaja798
    @geetharaja798 12 ชั่วโมงที่ผ่านมา

    Soooooooooper ameer anna nuvvu.
    Jagan Anna ni sameekshalu chemanandi anna. Constituency level.

  • @ysnarayanamoortey
    @ysnarayanamoortey 6 ชั่วโมงที่ผ่านมา

    కోర్టుల్లో అయితే కేసులు సంవత్సరాల తరబడి సాగతీయవచ్చు.
    ఇప్పటి వరకు అదే జరుగుతోంది.
    ఇదే కదా మీ ప్లాన్?

  • @chandrasekharkothamasu1756
    @chandrasekharkothamasu1756 11 ชั่วโมงที่ผ่านมา

    సుప్రీం కోర్టు లో మావాళ్లే ఉన్నారు, మాకు ఏమీ కాదు

  • @SathishReddy-j4g
    @SathishReddy-j4g 6 ชั่วโมงที่ผ่านมา

    అమీర్ గారు ఫుడ్ కోర్ట్ లు ని మేనేజ్ చేసే వాడికి ఇది ఒక్కలెక్క ! కానీ అటుపక్క సుబ్రమణ్య స్వామి బలే మజా గ ఉంటాది

  • @rajendradhanukota
    @rajendradhanukota 10 ชั่วโมงที่ผ่านมา

    స్వామి బాబుగాడు చచ్చేటట్లు చేయి ఆంధ్ర రాష్ట్రం దరిద్రం పోతాది

  • @rupakumarnunna8201
    @rupakumarnunna8201 7 ชั่วโมงที่ผ่านมา

    Subrahmanya Swami garu Save A.P.state

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 11 ชั่วโมงที่ผ่านมา

    సిఎం గారు డిప్యూటీ సిఎం గారు మత కలహాలు సృష్టిం చాలని అనుకుంటున్నారా?

  • @nabirasoolpinjari1069
    @nabirasoolpinjari1069 6 ชั่วโมงที่ผ่านมา

    Anna బాబు గారు జమిలి వచ్చి న రెగ్యులర్ ఎలక్షన్ వచ్చిన ఆ టైం లో మేనిఫెస్టో గురించి కాకుండా మతాల మధ్యలో ఎలక్షన్ నడవాలి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కూటమి వాళ్ళు. జాగ్రత్తగా వునండీ ప్రజలారా మన శవాల మీద ఎలక్షన్ నడుస్తాయి మతాల మత్తులో కాకుండా మనుషులు గా ఆలోచన చేయాలి మనం లేదా మన కుటుంబం లో 2,3 అన్నదామ్ములు ఉంటే ఒక్కొక్కరికి ఒక పార్టీ మన ఇంట్లో మనమే కొట్టుకు చచ్చేలా ప్రణాళిక చేస్తారు మేలుకొందాం

  • @JayaRamudu-t9t
    @JayaRamudu-t9t 13 ชั่วโมงที่ผ่านมา +2

    Good news 🗞️📰

  • @k4k4always
    @k4k4always 7 ชั่วโมงที่ผ่านมา

    మన జగన్ రెడ్డి చెంచా మళ్లీ విశ్వాసం చూపించడానికి వచ్చాడు అన్నమాట.

  • @ebenezerkovur8705
    @ebenezerkovur8705 13 ชั่วโมงที่ผ่านมา +2

    🎉